జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు ఏడుకొండల స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది సైకో బారినుండి జైలు నుండి బయటకి వచ్చిన CBN కు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన సీఎం గావుండాలని ప్రజల ఆకాంక్ష
EVM TAMPERING BABU..BOLLI BABU GADU VADI LIFE LO A VISHAYUM LO NIJAYATHIGA LEDU... ALANTI BRATHUKU OKA BRATHUKENAA... MANASAAKSHI ELA OPPUKUNTUNDHO AA NEECHUDIKI..MAA REVANTH REDDY LA PORDAI GELAVAALI...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఐటి రంగంలో ఆయన చేసిన కృషి వలనే ఎంతోమంది తెలుగు యువత ఎక్కువ మందికి సాఫ్టువేర్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరారు
దేవుడి స్క్రిప్ట్.అసెంబ్లీ విడిచి చంద్రబాబు వెళుతుంటే జగన్ ఎలా నవ్వాడో ,ఇపుడు జగన్ ఘోర ఓటమి చూసి దేవుడు అలాగే నవ్వుతూ ఉండి ఉంటాడు.ఆనాడు కేసుల భయం తో ,ఆంధ్ర ప్రదేశ్ నీ మోడీ కి తాకట్టు పెట్టి జగన్ చేతులు కట్టుకుని నిలబడితే,ఈనాడు మోడీ చంద్ర బాబు ముందు మద్దతు కోసం చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది.ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి ఐతే ఎలావుంటుందో, నిబద్ధత కల నాయకుడు ముఖ్య మంత్రి ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం.
వైసిపి వాళ్ళు అధికార మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడారు..! సిబిఎన్ ఒక సిఎం ,, ఆయనకున్న అనుభవంలో సగం కూడా లేని వైసిపి MLA lu చాల అవమాన కరంగా మాట్లాడారు,, కర్మ ఎవరిని వదలదు..! వైసిపి కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు..!
జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం మా చంద్రబాబు గారు ఇంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్రానికి గర్వకారణం. ఇంత మెజార్టీ సాధించడానికి సహాయం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారికి ధన్యవాదాలు. ఈవీఎంల్లో పెద్ద ఎత్తున 100 సీట్లలో మెజార్టీ రావడానికి ఎన్నికల కమిషనర్ గారి బృందం చేసిన కృషి ఎనలేనిది వారందరికీ మా లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ తరపున పాదాభివందనాలు. జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి😮
💥🔥💥🔥💥🔥🇳🇨🇧🇳🔥💥🔥💥🔥💥 💥NCBN DoB : 20-4-1950💥 RN : 2 DN : 3 KN : 5 LG : 5 Two Times Repeated Good 💥ఏప్రిల్ 20 తరువాత ఎన్నికలు జరిగితే NCBN ధే విజయం‼️ 👍🙌💪
@@kiranvarma9163 I haven't pointed out of BJP's stand dear let them give or not, but from AP peoples perspective... shouldn't we support when someone is fighting for the state? You don't support when needed then you have no right to question the same person to fight again for the same very cause... As we already know he would always try to do the best for the state... That shows the double standards of the narrow minded people... Especially those hypocrites who have no guts to ask Jagan to do the same... Sick souls...
ఒక నేరస్థుడు ఒక టింగరోడు ఒక కక్షపూరిత మనసు ఉన్న సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు లాంటి లెజెండ్ అరెస్ట్ చేయడం అనేది మనసును కాల్చివేసింది యావత్తులు ప్రజలకూ
ముసుగులో వున్న 420 ఎల్లో ఛానల్ బీబీసీ ఇది చాలా మందికి తెలీదు AP ఒక రాజధాని మునిగిపోయింది దాని గురించి చెప్పదు ఎంతోమంది ఆడపిల్లను ఎన్నో విధాలుగా వేధిస్తా ఉంటే దాని గురించి చెప్పదు ఈవీఎం ల కుట్రల గురించి చెప్పదు ఇది కూడా న్యూస్ ఛానల్ ఆ లేక ఇంకొకట....... నీతి నిజాయితీ దమ్ము ఉంటే నిజాలు చెప్పాలి చూపించాలి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గా వున్నప్పుడు పెద్దగా ఏం వీడియోస్ లేవు కానీ ఇప్పుడు...... ఇది కూడా ........
ఎవడి జీవితాలు కట్టాడు..బస్ ఛార్జెస్ పెంచాడు కరెంటు బిల్లు లు బారీగాపెంచాడు ..రోడ్స్ వెయ్యలేదు..ఇంకా ఏమీ చేశాడు..ఇసుక పెంచి భారీగా దోచుకున్నాడు.ఇప్పటికీ ఎక్కడ పేదలకి ఇళ్లు కట్టి ఇవ్వలేదు..
అరెస్ట్ అయినప్పుడు అనేక రాష్ట్రాలనుండి, దేశాలనుండి వచ్చిన మద్దతు గురించి చెప్పలేదు. ఇలా ఎవ్వరికీ రాలేదు.
చంద్ర బాబు గారి లాంటి నాయకుడు, ఇండియా లో నే లేరు... ఆయన్ని కష్టపెట్టిన వాళ్ళు అనుభవిస్తారు...
100%రైట్
😂🤣🤣🤣 Pilla puka
@@Vladmirdickruskiadem name kotha ga undi, mi parents manchi name pettaru niku.
Ysrcp పాపం పండింది దానికి పునాది ఈ గెలుపు
అందుకే చెప్పుతో కొట్టినట్లు రిజల్ట్స్ ఇచ్చారు 👍
దేవుడు వున్నాడు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై చంద్ర బాబు నాయుడు గారు జై తెలుగు దేశం పార్టీ 💐✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
ఏడుకొండల స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది సైకో బారినుండి జైలు నుండి బయటకి వచ్చిన CBN కు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన సీఎం గావుండాలని ప్రజల ఆకాంక్ష
గమనిక: ఈ కథనంలో 2004 ఎన్నికల్లో టీడీపీ సాధించిన స్థానాలు 47కు బదులుగా 48 అని వచ్చింది. పొరపాటుకు చింతిస్తున్నాం.
Pin this comment
ఇది కదా విధాత నిర్ణయం...🎉🎉🎉
Telugu Desam stands for a symbol of self-respect during NTR 'S regime, Telugu Desam stands for development in CBN'S regime.
జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు♥️♥️♥️♥️👌👌👌🙏🙏🙏🙏
EVM TAMPERING BABU..BOLLI BABU GADU VADI LIFE LO A VISHAYUM LO NIJAYATHIGA LEDU... ALANTI BRATHUKU OKA BRATHUKENAA... MANASAAKSHI ELA OPPUKUNTUNDHO AA NEECHUDIKI..MAA REVANTH REDDY LA PORDAI GELAVAALI...
జై సిబిన్ సార్ 🙏❤️✊💛
Cbn great leader in this country. Today Telangana good in financial position because of only cbn
Please Roja ,& కొడాలి నాని కి సంభందించిన అన్ని స్కాం లు బయటకు తీయండి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఐటి రంగంలో ఆయన చేసిన కృషి వలనే ఎంతోమంది తెలుగు యువత ఎక్కువ మందికి సాఫ్టువేర్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరారు
సిబిఎన్ 👑💯. బిబిసి మంచి విశ్లేషణ 👍
2024 best election....
దేవుడి స్క్రిప్ట్.అసెంబ్లీ విడిచి చంద్రబాబు వెళుతుంటే జగన్ ఎలా నవ్వాడో ,ఇపుడు జగన్ ఘోర ఓటమి చూసి దేవుడు అలాగే నవ్వుతూ ఉండి ఉంటాడు.ఆనాడు కేసుల భయం తో ,ఆంధ్ర ప్రదేశ్ నీ మోడీ కి తాకట్టు పెట్టి జగన్ చేతులు కట్టుకుని నిలబడితే,ఈనాడు మోడీ చంద్ర బాబు ముందు మద్దతు కోసం చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది.ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి ఐతే ఎలావుంటుందో, నిబద్ధత కల నాయకుడు ముఖ్య మంత్రి ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం.
వైసిపి వాళ్ళు అధికార మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడారు..! సిబిఎన్ ఒక సిఎం ,, ఆయనకున్న అనుభవంలో సగం కూడా లేని వైసిపి MLA lu చాల అవమాన కరంగా మాట్లాడారు,, కర్మ ఎవరిని వదలదు..! వైసిపి కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు..!
Chandra Babu gari gurinchi Inka baga cheppochu..worst bbc
జై జై జై జై టిడిపి జై బాబు గారు జై లోకేష్ బాబు గారు మామిడి రామచంద్ర హైదరాబాద్
Jay TDP ki Om 🚩💯
అప్పటి Speaker, దద్దమ్మ , jumping jeelani , అవకాశవాది
జై టిడిపి 💛❤️✊
BABBU IS BACK 💛
CBN🎉🎉🎉
Youngsters kee knowledge video thanks BBC Telugu
You are Greatest legendary visionary leader Sir you are God of Ap 🙏🙏🙏🙏
What a come back tiger…
పవన్ కళ్యాణ్ కూటమి చంద్రబాబు టర్నింగ్ పాయింట్
First BJP then comes others Sir Modi public meeting was turning point
CBN IS VERY LUCKY. WHAT NOT TO DO IN THE COMING 30 YEARS ALREADY SEEN IN THIS 5 YEARS. HOPE HE WILL DO SOME GREAT REFORMS ...
Great CBN 🫡🫡🫡🫡🫡🫡
Dishonesty speaker
Jai CBN The Visionary is Back🎉
జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం మా చంద్రబాబు గారు ఇంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్రానికి గర్వకారణం. ఇంత మెజార్టీ సాధించడానికి సహాయం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారికి ధన్యవాదాలు. ఈవీఎంల్లో పెద్ద ఎత్తున 100 సీట్లలో మెజార్టీ రావడానికి ఎన్నికల కమిషనర్ గారి బృందం చేసిన కృషి ఎనలేనిది వారందరికీ మా లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ తరపున పాదాభివందనాలు. జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి😮
❤❤❤ you Sir
Free bee's isthe votes veyyaru konchem doelopement kuda cheste YCP ki eeroju ee gathi pattedi kadu complete ga law and order fail in YCP government
Jai CBN 🎉
Jai TDP
Our great cbn❤
Jai Babu ✌️💛💛💛💛💛💛💛💛💛💛🔥🔥🔥🔥
CBN creater ,legend,dynamic........✌️✌️✌️✌️✌️
జయహో చంద్రన్న
నువ్వు తెలుగు జాతికి వెలుగులిచ్చే చంద్రుడివి
Jai TDP jai CBN 💛💛💛💛💛💛
💥🔥💥🔥💥🔥🇳🇨🇧🇳🔥💥🔥💥🔥💥
💥NCBN DoB : 20-4-1950💥
RN : 2
DN : 3
KN : 5
LG : 5 Two Times Repeated Good
💥ఏప్రిల్ 20 తరువాత ఎన్నికలు జరిగితే NCBN ధే విజయం‼️
👍🙌💪
Super 💯 wining moment
King is king
Jai. Cbn
Good information
That's CBN sir
Jai cbn sir jai jai jaijaijai cbn sir
Jai lokesh sir
🤝
Wait and see CBN
Yes cbn needs for India
Great ❤
Turning point for AP
Jai cbn ✌✌, jai tdp.
ఆ స్పీకర్ ను కూడా కొన్నాళ్ళు జైలు లో పెట్టాలి
CBN IS LEGEND
bro agents of shield gurunchi explain cheyyi bro
Savior of AP state
జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు ఇదేనా క్వశ్చన్😂
1985 lo NTR gelichi malli CM ayyaru,,, malli 1989 elections lo Odipoyaru NTR, Rendu mix chesi cheppakandii🤷♂..
Cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm chandrababu naayudu Jai Modi
Jai cbn ❤great leader
arrogancy is not good.. hope they learnt now.
cheap talks are not good for anybody.
Rising Sun
అన్నీ వారివి వీరివి కలపడమేనా మీకంటూ ఓ అభిప్రాయం ఏడ్వాలేదా బి బి సి
He will be great if he takes the opportunity and if he fights for special status
He fought for it in 2018 but people weren't with him and defeated him in 2019... And nobody raised the voice for it during 2019-24, why?
ఐదేళ్లలో నువ్వు జగన్ గాడి ఎవరిది నోట్లో పెట్టుకున్నారా
Because BJP has full majority but now BJP has only 230 odd MPS@@anivams
@@kiranvarma9163 I haven't pointed out of BJP's stand dear let them give or not, but from AP peoples perspective... shouldn't we support when someone is fighting for the state? You don't support when needed then you have no right to question the same person to fight again for the same very cause... As we already know he would always try to do the best for the state... That shows the double standards of the narrow minded people... Especially those hypocrites who have no guts to ask Jagan to do the same... Sick souls...
🙏🏻🙏🏻🙏🏻
ఒక నేరస్థుడు ఒక టింగరోడు ఒక కక్షపూరిత మనసు ఉన్న సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు లాంటి లెజెండ్ అరెస్ట్ చేయడం అనేది మనసును కాల్చివేసింది యావత్తులు ప్రజలకూ
Special Status Capital City Central nundi ravalsina vaatipi Focus cheyali ✍️
Kalayn garu
తెలుగు బిబిసి కి ఎవడ్రా రిపోర్టర్.
Jayaho CBN
బాబు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన సేవ ఈ paytm గాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పండి Sir
I promise my vote Modi Babusena
💥🔥💥🔥💥🔥🇳🇨🇧🇳🔥💥🔥💥🔥💥
👍🙌💪
CE. YCP
Tirupati Venkateswara swamy
Kataksham undi.
Ippudu Danni nilabettukondi.
cbn is great visionary leader in india bro
jai tdp
CBN different politician
Ikkada ma mind marindi turning point
Cbn zb tdp zb
CBN IS KING.. RETURN OF DEMI GOD TO THRONE.
Very soon ys Jagan & Co, surely live permanently in the Rajamundry Central Jail.
Great leader 👏
Jagan is 420
2024 winners YSRCP NO CHANCE TO ENTER అసెంబ్లీ
Good
Jai chadara Babu, jai pawan kalayan ,❤❤❤❤
Skill development case lo proofs levandi
Karma is definitely hit back
అరె వే స్తూ BBC ntr 5 years సిఎం చేశారు
ముసుగులో వున్న 420 ఎల్లో ఛానల్ బీబీసీ ఇది చాలా మందికి తెలీదు
AP ఒక రాజధాని మునిగిపోయింది దాని గురించి చెప్పదు
ఎంతోమంది ఆడపిల్లను ఎన్నో విధాలుగా వేధిస్తా ఉంటే దాని గురించి చెప్పదు
ఈవీఎం ల కుట్రల గురించి చెప్పదు
ఇది కూడా న్యూస్ ఛానల్ ఆ లేక ఇంకొకట.......
నీతి నిజాయితీ దమ్ము ఉంటే నిజాలు చెప్పాలి చూపించాలి
వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గా వున్నప్పుడు పెద్దగా ఏం వీడియోస్ లేవు కానీ ఇప్పుడు......
ఇది కూడా ........
Roudiejam start
Rip jagan
abhinava krishnudu chandrababu, neti arjunudu pawan kalyan
Jaggadu was a natural disaster to AP.
5000 Million people are behind him😂
maa జగన్ అన్న building ల కన్నా జీవితాలు కట్టడం ముఖ్యం అనుకున్నాడు....
ఎవడి జీవితాలు కట్టాడు..బస్ ఛార్జెస్ పెంచాడు కరెంటు బిల్లు లు బారీగాపెంచాడు ..రోడ్స్ వెయ్యలేదు..ఇంకా ఏమీ చేశాడు..ఇసుక పెంచి భారీగా దోచుకున్నాడు.ఇప్పటికీ ఎక్కడ పేదలకి ఇళ్లు కట్టి ఇవ్వలేదు..