I warm request to AP government is better give this RushiKonda Palace to ITC or Taj for lease to make it as 5 star Hotels, So that government also can get some revenue for Vizag development. Because it is good view of sea shore and luxury staying.
hello it is for national ministers governors naval chief commanders foreign delegates etc every time governor bungalow leda novotel lo digaleru kada government ki extra burden so ministers kuda vaadukovachu tappudu kathanalu nammithey niku brain ledu aney ardham be in reality naluguru kalisi pukaaru pedithey adi entha anardham ooo telusuko
@@user-rf3gh3tw3cOrey red flower.. Alrdy chepparu ga.. Foreign investors vachinapudu cm camp office lavish ganey vuntai ra.. Adhi positive impact vuntai ra.. Mari 2016 lo amaravathi lo temporary building ki 900 crores karchu pettaru ga... Erri pushpam.. Kanisam siggu vundali.. Common sense tho alochinchu
@@anandkintada2763 నాయనా ఇది ఆఫీసు కాదు, విలాస భవనం. అంటే ఒక విధంగా ఇల్లె మరి. ఆఫీసుల్లో మహారాజు ఆవసంలో వుండే విశాలమైన పడక గదులు, విలాసవంతమైన స్నానపు గదులు, ఇంకా అడుగు వేసి వంటికి మసాజ్ చేసే ప్రత్కేక ఏర్పాట్లు అనేవి ఎక్కడైనా వుంటాయా? ఇది ప్రభుత్వ భవనం అని చెబుతున్నావు. 😂😂
అరే నాయన అవి ప్రభుత్వ భవనాలు. జగన్ స్వంత భవనాలు కావు. 1200 కోట్లతో లీకేజీ అసెంబ్లీ భవనాలు కడితే 450 కోట్లతో అద్భుత భవనాలు కట్టి చూపించారు జగన్ గారు.. దీనిని రాజకీయం చేయడం మీ దిగజారుడు రాజకీయాలు నిదర్శనం 😂😂
గుడ్డు అమర్నాథ్ గారు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గవర్నరు, రాష్ట్రపతి కి ఇంత ఖర్చుపెట్టి కట్టాలా సిగ్గుండాలి కొంచమన్న ఎలా బతుకుతున్నారు సిగ్గులేకుండా.
Pls keep this place as a venue for meeting fortune 500 international clients to make investments here. It's a royal treat for clients. And the state gets its job done easily.
3 pantalu pande vela ekaralu tesinapudu em anali bro? Oka pakka konni regions lo pantalu pandaga raithulu ibbandulu padatunte, inko pakka goppa fertile lands ni agriculture ki dooram cheyadam inka entha hani future ki.
@@vinayrajiv2537 enta kalam idhe cheptaru bro Once manaku polavaram complete ayte motham state lo unna bedu polalu annintilo pantalu veyochu So, primary ga capital kavali manaki and capital state lo unna anni places ki easy ga access avali and daggaraga undali so Vijayawada and guntur madhyalo ayte bavuntadhi Ane ga akada propose chesaru 33k acres land pooling dwara tiskovadam ante it's not an easy task Hyderabad lekunte Bangalore or take any city and they are expanding rapidly and inko vishayam ikada eh cities anni kuda outskirts lo unna pantalu pande polalu lone city expand avtunnay Konchem alochana cheyandi bro
ఋషికొండ సామాన్య ప్రజల నుండి ధనవంతులు వరకు శాదతీరే ప్రదేశం. ఇది ప్రకృతి ఇచ్చిన వరం, ఇలా చేయడం వల్ల పేద ప్రజలు మాత్రమే నష్టపోతారు. ధనవంతులు ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లి శాధతీరుతారు!
@@YesuRatnam-j8b I can also use bad words on your mother that's not I raised when your argument does have merit they will use bad words whole point why poor cm needs big palace
@@YesuRatnam-j8barei Babu rushikonda mountain tourism di, law prakaram akkada mountains greenary law prakaram kotta kudadu. Anduke high court, Supreme Court stay ichesindi Jagan ki. Adi prajala bhoomi ra nayana
ఒకటి ఆశ్చర్యంగా ఉంది, నిధులు open గా ప్రజలకు పంచిన వాడిని నమ్మరు, లోలోపల పంచుకున్న వాళ్లను నమ్ముతారు....జగన్ అన్న లాంటి నిజాయితీ పరులు western countries లో ఉంటే appreciate చేస్తారు...
Ekada inka peda Strange matter yenti anti taxpayers money ni development and welfare scheme ki use chese valani namaru , sankshemam antu vatini panchukoni prajalaki bhiksham vese valani matrame nammutaru And also Jagan lanti |a f00t gaalu western country lo unte aka common public vadini batlu udadisi thani mari jail lo pedatharu
This will attract IT companies. By showcasing our capabilities through regular seminars and presentations, we can effectively engage upcoming companies and draw their interest. These events can serve as a platform to demonstrate our expertise, innovative solutions, and the value we can bring to their operations.
అధి ప్రజలకే ఉంటుంది కదా.....రేపు అతిధులు ఎవరైన విదేశీ నుంచి వస్తే బిల్లు గేట్లు లాంటి వాళ్ళు....ఏపీ గురించి గొప్పగా అనుకుంటారు. మనం అప్పటికప్పుడు ఎవరైనా విదేశీ నుండి వస్తే శుభ్రంగా చెయ్యడానికి పెట్టే కార్చు కంటే ఇదే మేలు.
Amaravati is our capital... Meeru cheppe kamaravati name ma state lo ledu andi... May be vunte kula pichodu paripalinche village lo vundochu... Oka sari jalagan ni kalavandi he is kula pedda of that village kula pichollu...
Re fruit first learn the difference between Secretariat and CM office Secretariat consists of all kind of ministry members with staff and security And this one is CM office which your ycp b ut🕳️ are o inking (but everyone know it is your Jagan palace)
@@lifegamerpro4033 bc ni endhuku include chesthunnv? oc lo andharu balisinolla enti mundhu caste pichhi manukondra babu sagam bagupadathadi bc anta nuv edho oc ayinantha mathrana rich ani feel ayipoku , ni caste ni kuda include chesuko ma frds oc vallu chaala mandhi below poor or middle class , oc ni kuda add chesi cmt pettu lekuntey musukoni del cheyi ni biased cmt ni
@@lifegamerpro4033 state lo oc vallu chaala mandhi adukuuthiney positions lo unnaru neeku teliyadhu emo mari bc , sc , st vallaku isthey oc vallu happy feel avthara enti , oc lo kuda fingerprint gallu , adukkuthiney vallu chaala mandhi unnaru ,i wish oc category people also will get benifited by govt same as bc
అది permanent building రా, స్టాండర్డ్ గా కట్టారు....ఒక్క వర్షం వస్తే కారే temporary రాజధాని బిల్డింగ్ లు కాదు...ప్రజల డబ్బులు కాబట్టే జాగ్రత్తగా use చేశారు..
Small correction it is permanent palace building for residence , and also nuvu temporary ani vagutunadi is Secretariat and first learn the difference between Secretariat, CM residence office , and public have seen sontha residence katukovadaniki public money ni entha jagratha ga use chenado
10- Years Big Loss:- నిజాము ❤ చంద్రబాబు 10-ఇయర్స్ loss:- చంద్రబాబు హైదరాబాద్ నుండి మనకు రావలసిన ఆదాయము 10 సంవత్సరాల నష్టము .ఈనష్టము ...Who will Pay????❤❤❤❤
ప్రభుత్వఆస్తి 418 కోట్ల స్వల్ప పెట్టుబడితో 2000కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వభవనం కట్టారు జగన్ ప్రజాదనం వృధా 450కోట్లు తగలేసి 3సంలో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ నిర్మించాడు బాబు
temporary అసెంబ్లీ కి 1000cr..mana (పార్లమెంట్ కట్టెకి 800cr.).. CBN సిగ్గు బిళ్ళకి 400 cr, జయము జయము బొల్లన్న song పోలవరం కి 44cr.. ఇవన్నీ ఏంటంటారు 🤣🤣🤣
Re siguleni fruit ga first of all 1000Cr+ karchu ayendi not just for temporary assembly along with complete temporary secretariat , another hand me jalagam gaadu luxurious palace ki 500+Cr petadu me jagan gaadi g and o ke 500+Cr , bye bye g and 0 jalagm, cmg to polavaram complete cheyakunda funds ni mingadam ni emi anraru?😆🤣😆🤣😆
maa జగన్ అన్న building ల కన్నా జీవితాలు కట్టడం ముఖ్యం అనుకున్నాడు....పేద లను మద్య తరగతి లోకి తీసుకోవాలని ట్రై చేసాడు...ఎవరు చేస్తారు ఇన్ని padakalu....మనస్సాక్షి ఉన్న vallake అర్దం అవుతుంది...
me jagan gaadu, pichi padakalu tho entha prajala jeevitalu entha baga nasanam ayela katedo everyone have seen everyone have scenes , poor ppl ni badakistulani chesindu , minimum basic sense unnavalki knows the reality
Total Govt. expenditure of Rishikonda Resort project is Rs. 407 crore, total built-up area is 1,52,2372 Sqr. Ft. So cost of construction per Sqr. ft. is only Rs. 2,674/- it seems reasonable.
ప్రభుత్వం అప్పుడే చెప్ప వచ్చు గా ఇపుడు ప్రభుత్వం మారిన తర్వాత నంగనాచి కబుర్లు చెప్పుతున్నా రు. దీని మీద కోర్టు లో కూడ కేసు వేశారు. కోర్టులు ఏమీ చేయ లేవని వారికి ధీమా
అవి ఇంకా జగన్ వాడి వదిలేయ్ లేదు గా , వాడి వదిలేస్తే ఇంకా పెద్ద ఫ్రాడు ఇయ్యేది... వీటిలో అన్నీ కాన్ఫరెన్స్ హాల్స్ అవి ఉన్నాయి అంటే G20 సమ్మిట్ లు పెట్టినపుడు దేశీ మరియు విదేశీ వ్యాపారవేత్తలను పెట్టుబడులను ఆకర్షిస్తాయి..గవర్నమెంట్ కావ్వల్తే మనకి ఈ విధం గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలదు అనే ఉదేశ్యం వారిలో కలగడానికి... హోప్ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పెట్టుబడులు ఆకర్షించే విధం గా వాడాలి
@@MahilaTelugu తాత్కాలిక సచివాలయం కీ 900 కోట్లు ఖర్చు పెట్టీ కట్టి , మరియొక సచివాలయం 4890 కోట్ల తో ఫౌండేషన్ స్టోన్ అప్పటి గవర్నమెంట్ 2014-2019 వీటి గురించి ఏమంటారు, 616 కోట్ల తో కట్టిన తెలంగాణ సచివాలయం చూసారా అమరావతి లో కట్టిన సచివాలయం దాని ముందు సరిపోదు
Atleast request the government to use it as a hotel or as a government tourism spot which government can get a good revenue and if it is for lease please give it to taj but please don’t let use it for political purpose.
రుషి కొండ పైన ప్రజా ధనాన్ని మంచి నీల్ల ప్రాయం గ ఖర్చుపెట్టి నిర్మించిన ఈ కట్టడాలమీద మొదటి నుండి వివాదాలు వున్నాయి. న్యాయ స్థానాలలో కేసులు నడుస్తున్నాయి.. కోర్టు వీటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి, కూల్చి వేయాలి అని తీర్పు ఇస్తే ఈ 400 కోట్ల పైగా ధనాన్ని జగన్ రెడ్డి తన జేబు లో నుండి తీసి చెల్లిస్తాడా?
కమ్మరావతి లో వేల కోట్లతో కట్టిన భవనాలు వాటర్ లీకేజీ తో పొరువు పోతే , గీతం యూనివర్సిటీ వాళ్ళు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే లేనిది. మంచి ప్రభుత్వ భవనం కడితే విశాఖకు మంచిదే కదా
@@PulliPulli-uz1mf కమ్మరావతి? ఎక్కడ వుంది ? ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చెల్లె కట్టుకున్న చీర గురించి మాట్లాడే సంస్కార హీనులకు, వాడిని నమ్మే మీలాంటి పులి అని పేరు పెట్టుకున్న నక్క లకు కనిపిస్తోంది.
@@PulliPulli-uz1mf కమ్మరావతి? ఎక్కడ వుంది ? ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చెల్లె కట్టుకున్న చీర గురించి తప్పుగా మాట్లాడే సంస్కార హీనులకు, వాడిని నమ్మే మీలాంటి పులి అని పేరు పెట్టుకున్న నక్క లకు కనిపిస్తోంది.
if you did not understand Anna planning, I pity you. -First he will put these buildings to bank for money (debt). the Government will not pay the interest for few years so, the bank will have rights to sell the property in open auction and our Anna will buy directly in his name. This way all the buildings in Andhra Pradesh will belong to him. what a planning right.
కమ్మరావతిలో అయితే సంసారం... హైదరాబాద్ లో అయితే హైటెక్... విశాఖపట్నం లో అయితే వ్యభిచారం... విశాఖపట్నం లో ఇలాంటి భవనాలు కట్టకూడదా? ఏమి ఈ కుల దురహంకారం... విశాఖపట్నం ఒకప్పుడు ప్రపంచంలోనే fastest growing city... ఈ కమ్మర బాబు గారు వచ్చి హైదరాబాద్ వైపు నిదులు మళ్ళించి తెలంగాణాకు పోయేలా చేసాడు. అక్కడే ఆయన కుటుంబం, బినామీలు, కులపోల్లు పెర్మనెంట్ సెటిల్మెంట్ అయ్యారు... కాబట్టి... ఇప్పటికే హైదరాబాద్ కి సార్టెస్ట్ రూట్ కమ్మరావతి కాబట్టి కమ్మదేవర కమ్మరావతిలో రాజధాని పెట్టాడు... వీడి సార్టెస్ట్ దూరం తగలెయ్య...
he President and the Governor visit once or twice a year. During these visits, they can stay in a five-star hotel, with expenses amounting to 1 lakh rupees covered by the government.
I warm request to AP government is better give this RushiKonda Palace to ITC or Taj for lease to make it as 5 star Hotels, So that government also can get some revenue for Vizag development. Because it is good view of sea shore and luxury staying.
I think it was not suited for hotel.
Bro it's not suted to hotels it's build like a palace for leaving a royal family
Convention centre
hello it is for national ministers governors naval chief commanders foreign delegates etc every time governor bungalow leda novotel lo digaleru kada government ki extra burden so ministers kuda vaadukovachu tappudu kathanalu nammithey niku brain ledu aney ardham be in reality naluguru kalisi pukaaru pedithey adi entha anardham ooo telusuko
Vizag Museum sariga ledu better make it as a tourist spot.
ఈ భవనానికి పెట్టిన ఖర్చు ఈ 500 కోట్లు కనీసం 5జిల్లాలో రోడ్లు వేయవచ్చు.ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు.
Saraina leader ni సెలెక్ట్ chesukoka povadam....
But present govt. Kuda chudam....
ఒరే స్టుపిడ్.....అమరావతి కడితే సంసారమా ......రుషికొండ కడితే వ్యభిచారమా.. నోరు మూయే 😅😅😅
@@kummarivenkatesh1775correctga select chesukunnav gaa ippudu chuddam enthaanchigaa untundhoo
@@YesuRatnam-j8bAdemanna tourist spot aa? Hotel aa govt ki emanna revenue vastunda daani valla . CM camp office ki antha luxury enduku
@@user-rf3gh3tw3cOrey red flower.. Alrdy chepparu ga.. Foreign investors vachinapudu cm camp office lavish ganey vuntai ra.. Adhi positive impact vuntai ra.. Mari 2016 lo amaravathi lo temporary building ki 900 crores karchu pettaru ga... Erri pushpam.. Kanisam siggu vundali.. Common sense tho alochinchu
గుడ్డు అమర్నాద్ నువు మాట్లాడక పోవటం మంచిది
వీడి గుడ్డు పిల్ల అయుంది, అప్పడాలు కర్రలతో బుర్ర బద్దలకొట్టాలి కట్టినోడికి
పేద రాష్ట్రానికి, ధనికత ఉట్టి పడే భవనాలు.ఒక రాచరికపు ఆలోచనలు వున్న పాలే గాడు,ప్రజల సొమ్ము తో కట్టించిన ఖరీదు ప్రసాదాలు.
Ap is one of the richest state of India
వర్షాలు పడితే బొక్కలు పడిపోయి నీరు కారిపోవడం జరిగితే కరెక్ట్ వాటికి 1000 కోట్లు ఖర్చుపెట్టిన తప్పులేదు ఏమనాలి రా బాబు మిమ్మల్ని
@@lifegamerpro4033kalalo na ?
@@MaheshRayudu-ob1ko first know then comment o pacha Rayudu 😀
@@Slnsln7983అదిమత్రం అడగొద్దు మా కమ్మరవతే ముద్దు.
ఏదైనా చేయవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఎలా అయినా కవర్ చేయవచ్చు అన్నిటికీ చంద్ర బాబు నాయుడు కారణం అని చెప్పాలి ఇది వై చిప్ప సిద్దాంతం
Kammaravathi lo kadithe kammaga vuntundi kadha
@@Wervv-g2v ఒరేయ్ లుచ్చా ఏ ప్రభుత్వ భవనం లో మసాజ్ కావాలి? దొడ్డి కి పోయె కమోడ్ 15 లక్షలు అది ఏ అధికారి వాడాలి? 11 వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా
Rastra aadaayanni priority basis meeda kharchu pettali. Ante jeethalu, moulika vasathulu , vidya , vidyam etc...Vipareethaga appulu thechhi prabhutwa aasthulu takattu petti, evari kosam ee vilasavanthamina bhavanam? what is productivity this much expenditure. Meeru peru marchina kamaravathi lo unde kamma population entha? Jagan srustinchina kutrapurith abhandalu. Abaddalu, hatya rajakeeyalatho 5 samvatsaralu rastranni nasanam chesaru.paytm garu @@Wervv-g2v
😂@@Wervv-g2v
చాలా బాగా నిర్మించారు..
Ha ha avadi sommu ade
😢@@suresh..6659
Useless building
Valla place lo, valla money tho, valla kosam kattunte andharu Ala ne antaru bro.
@@Moboyt123పేమెంట్ కోసం పెంట తినే మొకం.
500 crores wasted intentionally 😢
It will improve brand internationally for city like visakhapatnam ' . 😅
Kammaravathi lo kadithe kammaga vuntundi kadha
Cbn foreign trips kosam chesina dhanikanna thakkuve😂
ఒక్క వర్షం వస్తే కారే temporary రాజధాని బిల్డింగ్ లు కట్టి, ప్రజల డబ్బులు dengindi ఎవర్రా....evadabba సొమ్ము రా...
@@Wervv-g2vcheddy lo kattaka cheddy la undi
పేదవాడి ఇల్లే ఇలా ఉంటే పెత్తందారు ఇల్లు ఇంకెలా ఉంటుందో
ఇవి ప్రభుత్వం భవనాలు.
@@anandkintada2763 నాయనా ఇది ఆఫీసు కాదు, విలాస భవనం. అంటే ఒక విధంగా ఇల్లె మరి. ఆఫీసుల్లో మహారాజు ఆవసంలో వుండే విశాలమైన పడక గదులు, విలాసవంతమైన స్నానపు గదులు, ఇంకా అడుగు వేసి వంటికి మసాజ్ చేసే ప్రత్కేక ఏర్పాట్లు అనేవి ఎక్కడైనా వుంటాయా? ఇది ప్రభుత్వ భవనం అని చెబుతున్నావు. 😂😂
@@venkatarajeshvurrakula3130Western countries lo even chinna companies lo కూడా kitchen shower spa park లాంటివి ఉంటాయి...తెలియక పోతే మూసుకో...
@@anandkintada2763prajala sommu tho jagan illu
@@venkatarajeshvurrakula3130 జగన్ పేరు మీద కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా!!!? 😧😧😧
భారతి కోసం ప్రజా ధనం హారతి
Picha adi Guest house hotels raa...mi pappu gadi bathroom chudu velli easy ga one crore untadi ....
అమరావతి పెద్ద కామరావతి
evari sommutho vallu kattukunte entha vibhogam ga unna nobody will question. EDI PRAJALA SOMMU. Prajala avasaralaku khazana khali.
😂😂😂😂😂😂😂😂😂
పైన అమ్మవారు...క్రింద కమ్మవారు...అదే అమరావతి......
1 rupee salery..500 cr building for his luxury 😂😂😂 ycp waste fellow
Repu aa bolligadu kuda use chesukovachu... Aa bath tub lo bolli kadukovachu
Don't forget past cbn using 2500 himalaya water bottle everyone is useless feel
Still educated illiterates supporting ycp, oh god give them some character
@KALLURIVINAYKUMAR-ss8no తప్పదు గా bro.. Bolligadi ki meeru support.. meeku antey kanisam caste feeling vundhi.. Maku cast feeling kuda ledhu kanisam.. Dabbulu aina kavali ga so.. Support cheyali.. 2019 - 2024 kanisam janalu freebies name tho kanisam janalu dabbulu తిన్నారు... Lekapothey 2014 - 2019 la vuntey avi kuda migilevi kadhu janalaki
అరే నాయన అవి ప్రభుత్వ భవనాలు. జగన్ స్వంత భవనాలు కావు. 1200 కోట్లతో లీకేజీ అసెంబ్లీ భవనాలు కడితే 450 కోట్లతో అద్భుత భవనాలు కట్టి చూపించారు జగన్ గారు.. దీనిని రాజకీయం చేయడం మీ దిగజారుడు రాజకీయాలు నిదర్శనం 😂😂
Not jagan property this is governmwnt property
Any government can use it
mari prajavedhiko?
Prajavedhika was an illegal construction as well.
@@srinivasaraochagarlamudi7871 illegal construction
Is this legal ?
Anna palace lu ammali lotus pond inka thadepalli vi ammesi manaki pensions ivvali
Completely Belongs to AP Tourism
G.o. unda
🐑🐑🐑 బిడ్డ spotted....
Ela tourism avuthundhi?? Tourism aithey 500 crores tho evaraina kadathara?? Konchem think cheyyu bro.
Ipudu alane antaru YCP gelichi unte CM office ayedi
🎉
He done some permanent work, instead of temporary
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
@@anupamapeddi8939How u are believing all fake news😂
గవర్నర్, రాష్ట్ర పతి లు ఎన్ని రోజులు ఉంటారు రా ఈ banglow lo వైసీపీ బ్యాచ్...బాత్ టబ్ లో గవర్నర్ స్థానం చేస్తారట 😅😅😅😅
😂😅
ప్రధానమంత్రి,రాష్ట్రపతి..1,2 రోజులు ఉండేందుకు వందల కోట్లతో పాలస్ కట్టించాడు మన జగన్ అన్న🤯🤯
గుడ్డు అమర్నాథ్ గారు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గవర్నరు, రాష్ట్రపతి కి ఇంత ఖర్చుపెట్టి కట్టాలా సిగ్గుండాలి కొంచమన్న ఎలా బతుకుతున్నారు సిగ్గులేకుండా.
CBN wasted Rs 2600 crores for beautification of his houses and guest houses and 26 foreign trips.
Kammaravathi lo kadithe kammaga vuntundi kadha
@@Wervv-g2v krottha dialogue kosam adagandi Bore koduthondi
@@MrPrince750Sollu kaburlu cheppoddu sir, matter untey matladandi
Good అందులో విదేశ వ్యాపారులు కూర్చొని చర్చిస్తే. ..... పెట్టుబడులు చాలా వస్తాయి.... చాలా బాగా ఉంటుంది
Maintenance ki dabbulu nuvvu ne jalaganna estara 😂
Pls keep this place as a venue for meeting fortune 500 international clients to make investments here. It's a royal treat for clients. And the state gets its job done easily.
@@RajeshKumar-ik7muyemi salahalu
@@boyapatisaikrishna446 మరి ఏమి చేయాలి సోదర... కులగొడతార
ఆంధ్ర వ్యాపార వేత్తలే పారిపోయారు..
ఇంకా విదేశీ వ్యాపారవేత్తలు అంట...
టూరిస్ట్ ప్లేస్ గా చెయ్యాలి అనేవాళ్ళు ఎంతమంది✋
avail them as tourist cottages
మంచి కొండ ని కొట్టేసారు కదరా
3 pantalu pande vela ekaralu tesinapudu em anali bro?
Oka pakka konni regions lo pantalu pandaga raithulu ibbandulu padatunte, inko pakka goppa fertile lands ni agriculture ki dooram cheyadam inka entha hani future ki.
కొండను కొట్టకుండా పక్కన కట్టి ఉంటే బాగుండేది. ఆ కొండ చాలా అందం గా ఉండేది
Kotteyadam gurinchi miru matladakandi sir. EVM lani kuda kiottes3 antha medavulu miru
రాజధానికి కావలిసిన place ఇంక్కెడా లేదు తప్పదు future సింగపూర్ ప్లాన్.
@@vinayrajiv2537 enta kalam idhe cheptaru bro
Once manaku polavaram complete ayte motham state lo unna bedu polalu annintilo pantalu veyochu
So, primary ga capital kavali manaki and capital state lo unna anni places ki easy ga access avali and daggaraga undali so Vijayawada and guntur madhyalo ayte bavuntadhi Ane ga akada propose chesaru
33k acres land pooling dwara tiskovadam ante it's not an easy task
Hyderabad lekunte Bangalore or take any city and they are expanding rapidly and inko vishayam ikada eh cities anni kuda outskirts lo unna pantalu pande polalu lone city expand avtunnay
Konchem alochana cheyandi bro
ఋషికొండ సామాన్య ప్రజల నుండి ధనవంతులు వరకు శాదతీరే ప్రదేశం. ఇది ప్రకృతి ఇచ్చిన వరం, ఇలా చేయడం వల్ల పేద ప్రజలు మాత్రమే నష్టపోతారు. ధనవంతులు ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లి శాధతీరుతారు!
1 rupee CM , I am Poor
Buildings government vi
@@ramakrishnapoturaju2255 did I say no, why some cm say he is pro poor but live in lavish and luxury
ఒరే స్టుపిడ్.....అమరావతి కడితే సంసారమా ......రుషికొండ కడితే వ్యభిచారమా.. నోరు మూయే 😅😅😅
@@YesuRatnam-j8b I can also use bad words on your mother that's not I raised when your argument does have merit they will use bad words whole point why poor cm needs big palace
@@YesuRatnam-j8barei Babu rushikonda mountain tourism di, law prakaram akkada mountains greenary law prakaram kotta kudadu.
Anduke high court, Supreme Court stay ichesindi Jagan ki.
Adi prajala bhoomi ra nayana
Its better to make a tourist place and recover the public money from it.
yenthamande dhoddilo dhuritheu batrum dabbu vasthundhe
భవనాలను మ్యూజియంగా మార్చండి, తద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం లభిస్తుంది
ఒకటి ఆశ్చర్యంగా ఉంది, నిధులు open గా ప్రజలకు పంచిన వాడిని నమ్మరు, లోలోపల పంచుకున్న వాళ్లను నమ్ముతారు....జగన్ అన్న లాంటి నిజాయితీ పరులు western countries లో ఉంటే appreciate చేస్తారు...
Ekada inka peda Strange matter yenti anti taxpayers money ni development and welfare scheme ki use chese valani namaru , sankshemam antu vatini panchukoni prajalaki bhiksham vese valani matrame nammutaru
And also Jagan lanti |a f00t gaalu western country lo unte aka common public vadini batlu udadisi
thani mari jail lo pedatharu
1 rupee ichi , 1000 rupees waste chesina Jagan anna ni poguduthunav chudu , hatsoff bayya 😂
Nice building should use tlit for government offices
This will attract IT companies. By showcasing our capabilities through regular seminars and presentations, we can effectively engage upcoming companies and draw their interest.
These events can serve as a platform to demonstrate our expertise, innovative solutions, and the value we can bring to their operations.
Jagan garu supar chala bagundi 🎉🎉🎉🎉🎉🎉🎉
Maku Graphics ey kavali 🙌
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
ఆ డబ్బులతో రోడ్లు వేసినా....ఇంకో 4 సీట్లు వచ్చేవి
😂😅
500 kotlu Polavaram mida pettunte bagundedi…vision less Ex CM…
బాబు కట్టింది తాత్కాలికం, జగన్ కట్టింది శాశ్వతం, అది
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
Ap lo investments ki , company meetings , visakhapatnam developments ki, future official govt meetingski deenini vadandi
అధి ప్రజలకే ఉంటుంది కదా.....రేపు అతిధులు ఎవరైన విదేశీ నుంచి వస్తే బిల్లు గేట్లు లాంటి వాళ్ళు....ఏపీ గురించి గొప్పగా అనుకుంటారు. మనం అప్పటికప్పుడు ఎవరైనా విదేశీ నుండి వస్తే శుభ్రంగా చెయ్యడానికి పెట్టే కార్చు కంటే ఇదే మేలు.
Avunu vaallu massage cheskovadaniki kooda manchi table yerpaatu chesaaru😂
Beautiful❤❤❤❤ jagan anna vizag city ni development cheyyali annaru e government buildings future lo best ga kanipsithayi👑🦁👑💙💙💙💙
Papam peda Cm kosam peda vallanta kastapadi pannulu katti kattinchina peda gudise sir😂
Kammaravathi lo kadithe kammaga vuntundi kadha
Kamaravathi lo jagan kattina thadepalli ammali alage lotus pond kooda ammali ammi manaki pensions ivvali
Amaravati is our capital... Meeru cheppe kamaravati name ma state lo ledu andi... May be vunte kula pichodu paripalinche village lo vundochu... Oka sari jalagan ni kalavandi he is kula pedda of that village kula pichollu...
7 blocks ki kalipi 500 cross
But templary secretary ki 750 cross
Re fruit first learn the difference between Secretariat and CM office
Secretariat consists of all kind of ministry members with staff and security
And this one is CM office which your ycp b ut🕳️ are o inking (but everyone know it is your Jagan palace)
TDP నేతలు ఆరోపించడం కాదు,YCP మాజీ మంత్రి రోజా చెప్ప లేదా ? రకరకాల వ్యక్తులు రకరకాల కథలు చెప్పారు.రాష్ట్రపతి,ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు విశాఖకు ?
కొండ లో పది ఎకరాలు తవ్వేసారు
MAKE THIS A GUESTS COMPLEX FOR TOP INTERNATIONAL INVESTORS AND HOLIDAY CUM INVESTMENT NEGOTIATIONS CENTRE. THIS COULD GIVE RICH DIVIDENDS TO AP STATE.
😂 SC BC ST wallaku colleges ku ivvandi
@@lifegamerpro4033 Colleges need not be as lavish.
@@satyanarayanaguda4848 why?
@@lifegamerpro4033 bc ni endhuku include chesthunnv? oc lo andharu balisinolla enti mundhu caste pichhi manukondra babu sagam bagupadathadi bc anta nuv edho oc ayinantha mathrana rich ani feel ayipoku , ni caste ni kuda include chesuko ma frds oc vallu chaala mandhi below poor or middle class , oc ni kuda add chesi cmt pettu lekuntey musukoni del cheyi ni biased cmt ni
@@lifegamerpro4033 state lo oc vallu chaala mandhi adukuuthiney positions lo unnaru neeku teliyadhu emo mari bc , sc , st vallaku isthey oc vallu happy feel avthara enti , oc lo kuda fingerprint gallu , adukkuthiney vallu chaala mandhi unnaru ,i wish oc category people also will get benifited by govt same as bc
Make it into a science and technology museum. A portion of it can be made into a convention centre.
S. Munna
అది permanent building రా, స్టాండర్డ్ గా కట్టారు....ఒక్క వర్షం వస్తే కారే temporary రాజధాని బిల్డింగ్ లు కాదు...ప్రజల డబ్బులు కాబట్టే జాగ్రత్తగా use చేశారు..
Small correction it is permanent palace building for residence , and also nuvu temporary ani vagutunadi is Secretariat and first learn the difference between Secretariat,
CM residence office , and public have seen sontha residence katukovadaniki public money ni entha jagratha ga use chenado
10- Years Big Loss:-
నిజాము ❤
చంద్రబాబు 10-ఇయర్స్ loss:-
చంద్రబాబు హైదరాబాద్ నుండి మనకు రావలసిన ఆదాయము 10 సంవత్సరాల నష్టము .ఈనష్టము ...Who will Pay????❤❤❤❤
Super
PRIDE STRUCTURE OF ANDHRA USE IT RITLELY HAPPY TO SEE SUCH GOOD STURUCTURE - AMARAVATHI RAJASAM UTTI PADUTONDI
లీజు పేరు చెప్పి బినామీ పేరున తీసుకుని రాజయోగం అనుభవించాలి అనుకున్నారు..కధ అడ్డంతిరిగి ఓడిపోయారు..గెలిచివుంటే ఇది ఎప్పటికి బయటపడేది కాదు.😊😊
ప్రభుత్వఆస్తి
418 కోట్ల స్వల్ప పెట్టుబడితో 2000కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వభవనం కట్టారు జగన్
ప్రజాదనం వృధా
450కోట్లు తగలేసి 3సంలో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ నిర్మించాడు బాబు
ఇవన్నీ నోట్ అవుతున్నాయి.ఇటువంటి తప్పుడు,అబద్ధపు వార్తలు ప్రచారం చేసేవాళ్ళని ప్రాసిక్యూట్ చేసే చట్టం అసెంబ్లీ మొదటి సమావేశంలోనే రాబోతోంది
How many times president of India and PM of India came to AP and halted.if they come how many days they will stay here?
సూపర్.
మళ్ళీ జగన్ వచ్చి ఉండుంటే.విశాఖ ఇంకెంత డెవలప్ అయ్యేదో,
మళ్ళీ జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము.
Ammidengevaadu😂
బీద చెల్లెమ్మలకి బీద అమ్మలకి బీద అక్కలకి బీద ప్రజలకి కట్టిన బీద భవనాలు.
temporary అసెంబ్లీ కి 1000cr..mana (పార్లమెంట్ కట్టెకి 800cr.).. CBN సిగ్గు బిళ్ళకి 400 cr, జయము జయము బొల్లన్న song పోలవరం కి 44cr.. ఇవన్నీ ఏంటంటారు 🤣🤣🤣
Re siguleni fruit ga first of all 1000Cr+ karchu ayendi not just for temporary assembly along with complete temporary secretariat , another hand me jalagam gaadu luxurious palace ki 500+Cr petadu me jagan gaadi g and o ke 500+Cr ,
bye bye g and 0 jalagm, cmg to polavaram complete cheyakunda funds ni mingadam ni emi anraru?😆🤣😆🤣😆
CBN సిగ్గు బిళ్ల, adenti
ప్రభుత్వానికే కట్టాడుకదరా గంటా . తన సొంతానికి కాదుకదా ఫూలిష్ టిడిపి స్😂😂😂
ఒరేయ్ బాత్రూమ్ 36 లక్షలు రా నీకు మైండ్ ఉందా
@@balajibalaji2252 ఒరేయ్ నీ పెళ్ళానికి కట్టాడా రా ??? లేదా వాడింటికి పట్టుకు పోయాడారా బొక్కా గారు. ఎవడు సియం అయితే వాడు వాడుకొంటాడు కదరా టెగులు ఫూలిష్.
@@balajibalaji2252 అరేయ్ జగన్ ఇక్కడికొచ్చి బాత్రూం కి వెళ్తాడా ఎర్రి పూ.
maa జగన్ అన్న building ల కన్నా జీవితాలు కట్టడం ముఖ్యం అనుకున్నాడు....పేద లను మద్య తరగతి లోకి తీసుకోవాలని ట్రై చేసాడు...ఎవరు చేస్తారు ఇన్ని padakalu....మనస్సాక్షి ఉన్న vallake అర్దం అవుతుంది...
me jagan gaadu, pichi padakalu tho entha prajala jeevitalu entha baga nasanam ayela katedo everyone have seen everyone have scenes , poor ppl ni badakistulani chesindu , minimum basic sense unnavalki knows the reality
Total Govt. expenditure of Rishikonda Resort project is Rs. 407 crore, total built-up area is 1,52,2372 Sqr. Ft. So cost of construction per Sqr. ft. is only Rs. 2,674/- it seems reasonable.
Uncle, it not 15 lakh sq. Feet it is 1,43,415 sq. Feet. Per sq feet rs. 27,989.
ప్రభుత్వం అప్పుడే చెప్ప వచ్చు గా ఇపుడు ప్రభుత్వం మారిన తర్వాత నంగనాచి కబుర్లు చెప్పుతున్నా రు. దీని మీద కోర్టు లో కూడ కేసు వేశారు. కోర్టులు ఏమీ చేయ లేవని వారికి ధీమా
Pedaa pratinidhi gudisa idhi
ప్రతీ ఐటమ్ ముందు దాని కాస్ట్ ఎంతో బోర్డు పెట్టాలి. Costly items రేట్లు రెడ్ కలర్ లో పెట్టాలి.
సచివాలయం లా.. వర్షం వస్తే కారిపోదు బాగా కట్టాడు.. సిగ్గుండాలి జగన్ ఎమన్నా.. ఇల్లు కట్టుకున్నాడా... ప్రభుత్వం కె కదా
Ayana house kosame kattukunnadu teliyatleda
Aa land protected bro… konda paina undhi kada, Andhuke vallu tourism Peru chepparu. Aina inni rojulu secret ga unchalsina avasaram Enti?
భారతి కోసం
భారతి
అమరావతి లో వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కట్టడాలు water లీకేజీ తో పరువు పోతే 500 కొట్లుతో కట్టిన రుషికొండ ప్రభుత్వ కట్టడం వైజాగ్ కే తలమానికం
Very good standed ga kattincharu
Pl enquire about affidavits submitted to the court by the govt and initiate action according law
This building was constructed below the hill of a Dutch cemetery .
Who ever uses they will be doomed.
This is sorld class guest houses built bh the AP government. Kudos to the government of AP & previous CM for these iconic buildings .
మళ్ళీ జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము.
కొత్తగా ఏర్పడ్డ ప్రతి జిల్లాకు 20 కోట్లు ఇచ్చివుంటే సొంత కలెక్టర్, SP భవనాలు ఉండేవి
Correct raa
Very good palaces, anubhavinchandayya inkem kavali meeku, prajalaku manchi chesadu meeku manchi chesadu ga use chesukondi
అది గ్రాఫిక్ కాదు, రియల్ ప్యాలెస్ ❤
For poor people cm
Avnu 25 laks real bathroom ..anna poor kadha daily bath cheyadaniki😂
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
@@anupamapeddi8939madam 2014 amaravathi graphic already nv chusav,real edhi chudu
అవి ఇంకా జగన్ వాడి వదిలేయ్ లేదు గా , వాడి వదిలేస్తే ఇంకా పెద్ద ఫ్రాడు ఇయ్యేది...
వీటిలో అన్నీ కాన్ఫరెన్స్ హాల్స్ అవి ఉన్నాయి అంటే G20 సమ్మిట్ లు పెట్టినపుడు దేశీ మరియు విదేశీ వ్యాపారవేత్తలను పెట్టుబడులను ఆకర్షిస్తాయి..గవర్నమెంట్ కావ్వల్తే మనకి ఈ విధం గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలదు అనే ఉదేశ్యం వారిలో కలగడానికి... హోప్ ప్రస్తుత
ప్రభుత్వం వాటిని పెట్టుబడులు ఆకర్షించే విధం గా వాడాలి
Building kosam g20 ikada pettala..
@@MahilaTelugu తాత్కాలిక సచివాలయం కీ 900 కోట్లు ఖర్చు పెట్టీ కట్టి , మరియొక సచివాలయం 4890 కోట్ల తో ఫౌండేషన్ స్టోన్ అప్పటి గవర్నమెంట్ 2014-2019 వీటి గురించి ఏమంటారు, 616 కోట్ల తో కట్టిన తెలంగాణ సచివాలయం చూసారా అమరావతి లో కట్టిన సచివాలయం దాని ముందు సరిపోదు
Erripapa ante chinanna, bujji nanna ani mee mla okadu cover cheyataniki try chesadu. Ala undi meeru chepedhi.
టూరిజం కోసం ఐతే... వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు గా.... ఎక్కడైనా ఇచ్చారా..... (గెలుస్తామనే ఓవర్ కాంఫిడెన్స్ ) అనుకుంటా
ఏది ఏమైనా అది ప్రభుత్వ అస్సెట్ కదా వివాదం అనవసరం.
2023 lo 500crs too intha beautiful ga kattaru Jagan garu, inko pakka 2017 lo 900+ crores karchu petti water leakages unde temporary Sachivalayam kattaru CBN garu....
So ppl money avaru waste chesaro manaki ardam avutundi ga.
Ne moham..buildings permanent offices temporary..
CBN donga
2019-24 water leakage ekkada aindi ?? Jagan Reddy gadu karttindi enduku paniki vasthundi ?
But CBN constructed office(secretariat )for working.but your beloved poor CM constructed building for his wife's wish 😂.CM palace
@@bellanajnanesh4237 say *Donga CBN* not CBN
Atleast request the government to use it as a hotel or as a government tourism spot which government can get a good revenue and if it is for lease please give it to taj but please don’t let use it for political purpose.
రుషి కొండ పైన ప్రజా ధనాన్ని మంచి నీల్ల ప్రాయం గ ఖర్చుపెట్టి నిర్మించిన ఈ కట్టడాలమీద మొదటి నుండి వివాదాలు వున్నాయి. న్యాయ స్థానాలలో కేసులు నడుస్తున్నాయి..
కోర్టు వీటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి, కూల్చి వేయాలి అని తీర్పు ఇస్తే ఈ 400 కోట్ల పైగా ధనాన్ని జగన్ రెడ్డి తన జేబు లో నుండి తీసి చెల్లిస్తాడా?
AMARAVATI లో కూడా అవసరం మేరకే కట్టడాలు కట్టాలి... ఎక్కువ వరదలు పొంగి పొరలి నుంచి వస్తె తడిచి మోపెడు అవుతుంది. అది కూడా ప్రజా దానమే ' 🫠
కమ్మరావతి లో వేల కోట్లతో కట్టిన భవనాలు వాటర్ లీకేజీ తో పొరువు పోతే , గీతం యూనివర్సిటీ వాళ్ళు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే లేనిది. మంచి ప్రభుత్వ భవనం కడితే విశాఖకు మంచిదే కదా
@@PulliPulli-uz1mf కమ్మరావతి? ఎక్కడ వుంది ?
ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చెల్లె కట్టుకున్న చీర గురించి మాట్లాడే సంస్కార హీనులకు, వాడిని నమ్మే మీలాంటి పులి అని పేరు పెట్టుకున్న నక్క లకు కనిపిస్తోంది.
@@PulliPulli-uz1mf కమ్మరావతి? ఎక్కడ వుంది ?
ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చెల్లె కట్టుకున్న చీర గురించి తప్పుగా మాట్లాడే సంస్కార హీనులకు, వాడిని నమ్మే మీలాంటి పులి అని పేరు పెట్టుకున్న నక్క లకు కనిపిస్తోంది.
Singapore లా ఉన్న ట్లు ఉన్నది
ఏమి అప్పా! గుడ్డు అప్పా! నువ్వు ఇంకా మారలేదా సిగ్గు లేకుండా చేసిన తప్పులను బలే సమర్థించుకుంటున్నారు..
if you did not understand Anna planning, I pity you.
-First he will put these buildings to bank for money (debt).
the Government will not pay the interest for few years so, the bank will have rights to sell the property in open auction and our Anna will buy directly in his name. This way all the buildings in Andhra Pradesh will belong to him. what a planning right.
రాష్ట్రపతి, గవర్నర్ గారు బసచేయడానికి కట్టించారట. ఆ టబ్ లు వారు స్నానం చేరడానికే అట. 😂
అందకు అంత రహస్యంగా ఎందుకు కట్టించారో? 😮
Excellent. What is wrong in this? We should appreciate Jagan.
Sir ఇందులో అనాధ పిల్లలను ఒక్కసారి అయిన తీసుకెళ్ళండి...
It is best to convert it as orphanage instead of taking them for once
I pity BBC Telugu be alert
Rushikonda palace is high-tech also may had secret camera's also may be, not good for restaurant may be.
Wonderful palace lucky vizag. TDP ki కడుపు మంట cbn కి ఇది planig చేయానికి కూడా 5yrs కావాలి.
eppudu nadusthunna Highcourt, sachivalam, assembly, sasana mandali entha time lo kattaro meeku telusa?
Visuals elane untaya madam?
@@HA.HA444 ee visuals tho rastaniki entha labham ? Entha bharam? appula bhayam valana( uritallu avuthayemonani) SORRY enjoy cheyyaleka pothunnam. Prajadhanam kada. Roads, drianage lanti moulika vasathulu guda ade levello unte !!!
@@HA.HA444 Telanganalo Hightech city laga
Ha 2014-2019 ap lo 12 high-tech cities chesadu but jagan anna vachi lepesadu anthey ga.
కమ్మరావతిలో అయితే సంసారం...
హైదరాబాద్ లో అయితే హైటెక్...
విశాఖపట్నం లో అయితే వ్యభిచారం...
విశాఖపట్నం లో ఇలాంటి భవనాలు కట్టకూడదా? ఏమి ఈ కుల దురహంకారం...
విశాఖపట్నం ఒకప్పుడు ప్రపంచంలోనే fastest growing city... ఈ కమ్మర బాబు గారు వచ్చి హైదరాబాద్ వైపు నిదులు మళ్ళించి తెలంగాణాకు పోయేలా చేసాడు. అక్కడే ఆయన కుటుంబం, బినామీలు, కులపోల్లు పెర్మనెంట్ సెటిల్మెంట్ అయ్యారు... కాబట్టి...
ఇప్పటికే హైదరాబాద్ కి సార్టెస్ట్ రూట్ కమ్మరావతి కాబట్టి కమ్మదేవర కమ్మరావతిలో రాజధాని పెట్టాడు...
వీడి సార్టెస్ట్ దూరం తగలెయ్య...
అరే దరిద్రుడా ఆ బిల్డింగ్ లో దొడ్లు కడుగు😂
Jagan sanka naku
ఇంకా paytm 5 rupes వేసుకోండి
Its a UNIQUE bulding....Pride of Vizag......ee vizag Thingarollaku ardam kaadu
If buildings in amaravati are temporary, then why did jagan take loan by keeping sachivalayam as surety
Must be used as a convention Center and rented on a tender basis to a star hotel group
రుషికొండ ఆరోగ్య హాస్పిటల్ గా మార్చాలి
Total waste of public money. Convert it to 7 star or 5 Star Hotel for Tourists and recover Rs. 500 crs. Legal action required ASAP
Winter రాష్ట్రపతి విడిది భవన్ గా declare చేయాలి..
he President and the Governor visit once or twice a year. During these visits, they can stay in a five-star hotel, with expenses amounting to 1 lakh rupees covered by the government.
This place belongs to Government.
సముద్రం ఉంది మోసుకుపోవడానికి! యంవివియస్ మూర్తి గారిని అడగండి!
Super jagan sir your ideas on capital visakapatanam on rushikash Jai jagan
Hotel tourism cheyandi akada harita resort demolish chesi idi kataru
3 bedrooms unna building ni hotel ga yevaru book chesukuntaru daily
Jagan gaaru vsp ni rajadani cheddam anukunnaru ..... Buit is very excellent 👌 that's jagan
యేమైనా నిర్మించని మొత్తానికి ప్రభుత్వానికే కదా చెల్లుతుంది 👻👻👻
Super jagan anna❤
ఎందుకు కడుతున్నారో స్పష్టత లేకుండానే ప్రజల డబ్బులు ఇన్ని ఖర్చు పెట్టేసారా?
ఎంతో నమ్మకంతో ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ కర్మ దాని పని తాను చేసుకుంటూ పోయింది.
మా జగన్ మామ పాలెస్ రా ❤❤❤
Bharathi mahal
That's why AP not developed and gone down. What a country IND
వాళ్లు కోట్లు waste ఛే శారు అంటారు, ఇప్పుడు వున్న వా ల్లు అదే బంగ్లా లో enjoy ఛే స్తరు