అరుణాచలం కి ఉన్న బస్సు సేవలను వినియోగించుకోండి :- APSRTC డిపో మేనేజర్

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • #మన_ధర్మవరం పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజా రవాణా శాఖ ధర్మవరం డిపో వారి ముఖ్య విజ్ఞప్తి.... ప్రతినెల పౌర్ణమి ముందు రోజు ఉదయం 6 గంటలకు అరుణాచలం గిరి ప్రదర్శన మరియు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ....ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ను ఏర్పాటు చేయడమైనది ...అందులకు రానుపోను చార్జీ 1400 రూపాయలు మాత్రమే ...?దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో కానీ బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో కానీ సీట్లు రిజర్వేషన్ చేసుకొనవచ్చును...
    భగవంతుని సేవలో భక్తులు ----భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ
    మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 6303151302 ,995925859 నెంబర్లకు సంప్రదించండి
    #tamil #annamalai #news #apsrtc #live

КОМЕНТАРІ • 1