మన ధర్మవరం
మన ధర్మవరం
  • 836
  • 134 452

Відео

మాస్టర్స్ చదువుకోవటానికి అమెరికాకి రావాలి, పంపాలి అనుకున్న స్టూడెంట్స్ తల్లి తండ్రుల కోసం
Переглядів 162 години тому
మాస్టర్స్ చదువుకోవటానికి అమెరికాకి రావాలి, పంపాలి అనుకున్న స్టూడెంట్స్ తల్లి తండ్రుల కోసం
ధర్మవరం తిరుపతి పాసెంజర్ రైలు వివరాలు
Переглядів 2222 години тому
ధర్మం ప్రజలందరికీ ముఖ్య సమాచారం ధర్మం నుండి తిరుపతి వెళ్ళు ప్రజలకు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది ధర్మవరం నుంచి ప్రతి రోజు తిరుపతికి రెండు ప్యాసింజర్ ట్రైన్లు ఉన్నాయి ఉదయం 9:10 కి ధర్మవరం కి ప్యాసింజర్ ట్రైన్ చేరుకుంటుంది ... ధర్మవరం నుండి ముదిగుబ్బ కదిరి మదనపల్లి పాకాల పీలేరు మీదుగా తిరుపతి చేరుకుంటుంది... ఇదే ట్రైన్ తిరుపతిలో రాత్రి 11 గంటలకు బయలుదేరి ఉదయం నాలుగు గంటలకు ధర్మవరం చేరుకుంటుంది... ధర్మ...
పెన్షన్ ఇవ్వడం ఆలస్యం అయిందని వృద్ధురాలిని ఎంపీడీఓ ఆఫీసులో వదిలిన కుటుంబ సభ్యులు
Переглядів 354 години тому
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ చీమల నాగేపల్లి గ్రామంలో నాగలక్ష్మి అనే వృద్ధురాలికి పింఛన్ ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అంటూ అంటూ ఈరోజు సైట్ క్లోజ్ అయిందని అధికారులు చెబుతున్నారు. పెన్షన్ ఇవ్వనందుకు వారి కుమారులు కోడలు బత్తలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో వదిలి వెళ్లారు. #cm #pspk #news #newsong #update
ధర్మవరం రూరల్ లో పెన్షన్ పంపిణీ సందర్భంగా ....
Переглядів 377 годин тому
ధర్మవరం రూరల్ లో పెన్షన్ పంపిణీ సందర్భంగా ....
రాజధాని నిర్మాణం కోసం తన ఫించని మంత్రి గారికి వితరణ చేసిన #మన_ధర్మవరం వృద్ధురాలు..
Переглядів 499 годин тому
రాష్ట్ర వైద్య ఆరోగ్య శా మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ధర్మవరం పట్టణానికి చెందిన బెల్లా నారాయణమ్మ ఈరోజు ఉదయం 7 వేల రూపాయల పెన్షన్ అందుకున్నారు. తన పెన్షన్ మొత్తాన్ని ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ప్రకటించారు. పెన్షన్ డబ్బులను.. రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన నారాయణమ్మను స్థానికులు ప్రశంసిస్తున్నారు. #latestnews #news #tv #bjp
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు
Переглядів 139 годин тому
తమ రాజకీయం లబ్ది కోసం, 33 మంది వృద్ధులని చంపేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. గ్రామ సచివాలయ ఉద్యోగులని ఉపయోగించుకోమని చెప్పినా, కుదరదు అన్నాడు. అందుకే ఆ పట్టుదలతోనే, నేడు ఒకే రోజు సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసి చూపిస్తున్నాం.✌️✌️✌️ #narachandrababunaidu #మన_ధర్మవరం #mana_dharmavaram_news #naralokesh #tdpparty #cm #latestnews #news #news #telugu
డయేరియా రక్షణ, నివారణ, చికిత్స మీకోసం @manadharmavaram4922
Переглядів 1012 годин тому
డయేరియా రక్షణ, నివారణ, చికిత్స మీకోసం @manadharmavaram4922
#మన_ధర్మవరం ప్రజలకు ముఖ్య సమాచారం....#MANADHARMAVARAM
Переглядів 8512 годин тому
#మన_ధర్మవరం ప్రజలకు ముఖ్య సమాచారం....#MANADHARMAVARAM
#మన_ధర్మవరం హిందూ శ్మశాన వాటిక @manadharmavaram4922
Переглядів 23112 годин тому
ధర్మవరం పట్టణంలోని హిందూ స్మశాన వాటిక 1931లో 8 ఎకరాల భూమి కేటాయించారని పెద్దలు చెప్తున్నారు. ప్రస్తుతం అంతక్రియలు నిర్వహించుకోవడానికి స్థలం కొరత ఏర్పడింది ఈ తరుణంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి హిందువులు ఇబ్బంది పడుతున్నారు కావున అధికారులు స్థలం కేటాయించాలని ఆశిద్దాం #మన_ధర్మవరం #mana_dharmavaram_news #tdpparty #narachandrababunaidu #naralokesh #modi
టీం ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ సాదించడం పై కృతజ్ఞతలు తెలిపిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు
Переглядів 3714 годин тому
టీం ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ సాదించడం పై కృతజ్ఞతలు తెలిపిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు
ధర్మవరం-నరసాపురం ఎక్స్ప్రెస్ రైలుగురించి@manadharmavaram4922 #మన_ధర్మవరం #mana_dharmavaram_news
Переглядів 32116 годин тому
ధర్మవరం నుండి తిరుపతి శ్రీకాళహస్తి నెల్లూరు కావలి ఒంగోలు తెనాలి విజయవాడ గుడివాడ... నరసాపురం వెళ్లాల్సిన వారికి ఈ సమాచారం అందించండి..... #dharmavaram #tirupati #vijayawada #gudivada #tenali #narasapuram
పోలవరం పై శ్వేత పత్రం విడుదల చేసిన AP సీఎం
Переглядів 2616 годин тому
ప్రజలు గెలవాలి - రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు గెలిచారు, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలి. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివరిస్తూ, రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై, ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. ఈ రోజు మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. #మన_ధర్మవరం #naralokesh #narachandrababunaidu #pawankalyan
రామోజీ రావు గారు అందరికి ఆదర్శం :- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
Переглядів 39119 годин тому
రామోజీ రావు గారు అందరికి ఆదర్శం :- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
తెలుగుజాతికి రామోజీ రావు గారు చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి :- సీఎం చంద్రబాబు
Переглядів 51519 годин тому
తెలుగుజాతికి రామోజీ రావు గారు చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి :- సీఎం చంద్రబాబు
అమరావతి నిర్మాణానికి 10 కోట్లు విరాళం : ఈనాడు ఎండీ కిరణ్ @manadharmavaram4922
Переглядів 65719 годин тому
అమరావతి నిర్మాణానికి 10 కోట్లు విరాళం : ఈనాడు ఎండీ కిరణ్ @manadharmavaram4922
ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ మాత్రమే ఉండాలి : హోమ్ మంత్రి అనిత
Переглядів 27419 годин тому
ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ మాత్రమే ఉండాలి : హోమ్ మంత్రి అనిత
పరిశుభ్రత అవగాహన పై అద్భుతమైన పాట....
Переглядів 32121 годину тому
పరిశుభ్రత అవగాహన పై అద్భుతమైన పాట....
#మన_ధర్మవరం ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట కూటమి నాయకుల సహకారంతో నెరవేరుస్తాను :- మంత్రి సత్య కుమార్ యాదవ్
Переглядів 68День тому
#మన_ధర్మవరం ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట కూటమి నాయకుల సహకారంతో నెరవేరుస్తాను :- మంత్రి సత్య కుమార్ యాదవ్
EVMలలో జరిగిన గోల్ మాల్ గురించి వివరిస్తున్న ధర్మవరం మాజీ MLAకేతిరెడ్డి గారు @manadharmavaram4922
Переглядів 68День тому
EVMలలో జరిగిన గోల్ మాల్ గురించి వివరిస్తున్న ధర్మవరం మాజీ MLAకేతిరెడ్డి గారు @manadharmavaram4922
#మన_ధర్మవరం శివానగర్ శివాలయంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం
Переглядів 31День тому
#మన_ధర్మవరం శివానగర్ శివాలయంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం
నేడు తిరుమల శ్రీవారి దర్శనం మీకోసం ....
Переглядів 25День тому
నేడు తిరుమల శ్రీవారి దర్శనం మీకోసం ....
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం @manadharmavaram4922
Переглядів 227День тому
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం @manadharmavaram4922
జులై 1 2024 నుండి పెన్షన్ ల పెంపు పై అధికారిక ప్రకటన మీకోసం @manadharmavaram4922
Переглядів 183День тому
జులై 1 2024 నుండి పెన్షన్ ల పెంపు పై అధికారిక ప్రకటన మీకోసం @manadharmavaram4922
2023 సిద్దయ్య గుట్ట లో మొహారం వేడుకలు
Переглядів 955День тому
2023 సిద్దయ్య గుట్ట లో మొహారం వేడుకలు
డా"శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ గురించి సందేశం ఇస్తున్న #మన_ధర్మవరం MLA ,రాష్ట్ర మంత్రి
Переглядів 304День тому
డా"శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ గురించి సందేశం ఇస్తున్న #మన_ధర్మవరం MLA ,రాష్ట్ర మంత్రి
శాసనసభ లో #మన_ధర్మవరం MLA మొదటి స్పీచ్
Переглядів 588День тому
శాసనసభ లో #మన_ధర్మవరం MLA మొదటి స్పీచ్
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ బ్యాటరీ బ్రాండ్..ఇప్పుడు #మన_ధర్మవరం లో
Переглядів 21День тому
దక్షిణ భారతదేశంలోని ప్రము బ్యాటరీ బ్రాండ్..ఇప్పుడు #మన_ధర్మవరం లో
సేవా భారతి ఆధ్వర్యంలో యోగ దినోత్సవ వేడుకలు
Переглядів 15День тому
సేవా భారతి ఆధ్వర్యంలో యోగ దినోత్సవ వేడుకలు
#మన_ధర్మవరం ఆదర్శ సేవా సంఘము ఆధ్వర్యంలో యోగ దినోత్సవ వేడుకలు
Переглядів 2414 днів тому
#మన_ధర్మవరం ఆదర్శ సేవా సంఘము ఆధ్వర్యంలో యోగ దినోత్సవ వేడుకలు

КОМЕНТАРІ

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 День тому

    సూపర్ ఇన్ఫర్మేషన్........మన ధర్మవరం

  • @sathyanarayana2595
    @sathyanarayana2595 3 дні тому

    Good information

  • @marisamragyamghanta4672
    @marisamragyamghanta4672 7 днів тому

    Dasaabdam paatu baada paddada. Naligi poyara??? 5 years back CBN gaarega CM ga undi.. Appudu kuda baada paddada... Naligi poyada Ramoji rao garu

  • @DSantoshKuma
    @DSantoshKuma 14 днів тому

    😊😊😊

  • @srinathm6628
    @srinathm6628 23 дні тому

    Heartily congratulations Sir 💐💐💐💐💐

  • @nandiniskitchenvlogsteluguchan

    Congratulations Sathya Kumar yadav gari 🎉

  • @mabhashamabhasha35
    @mabhashamabhasha35 26 днів тому

    Good sir

  • @shakejeelanbasha9734
    @shakejeelanbasha9734 Місяць тому

    Avineethi ledhu ani anoddhu sir Volanteers, sachivaalayam staff, mee counsilars bhaarigaa avineethi chesaaru ration dealers pandhi kokkulla ration mingi tinnaaru

  • @DheeraUravula
    @DheeraUravula Місяць тому

    Dharmavaram lo ekkadandi House

  • @RadhaManjunath-cm5ni
    @RadhaManjunath-cm5ni Місяць тому

    love

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 10 місяців тому

    మంచి పని......

  • @bramakrishna6144
    @bramakrishna6144 10 місяців тому

    JAI HANUMAN

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 11 місяців тому

    చాలా బాగా మాట్లాడతావు

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 Рік тому

    Super...

  • @bhavanaelamarthi3031
    @bhavanaelamarthi3031 Рік тому

    Superb madam

  • @ravindrakodidela7757
    @ravindrakodidela7757 Рік тому

    👏👏👏

  • @jayaramakrishna5316
    @jayaramakrishna5316 Рік тому

    Tadipatri..

  • @jdevendrappa5459
    @jdevendrappa5459 Рік тому

    🎉 Congratulations

  • @santhoshreddy1432
    @santhoshreddy1432 Рік тому

    🤪

  • @srinathm6628
    @srinathm6628 Рік тому

    Ekkada undi ee bavi, location plz

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    ఎక్కడ ఉంది ఈ దేవాలయం ఎలా చేరుకోవాలి తెలియజేయగలరు

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    ఓం నమో వేంకటేశాయ

  • @srinathm6628
    @srinathm6628 Рік тому

    Meeru చెప్పే విధానం బాగుంది కానీ ఆ గుడి ఎక్కడ ఉంది అనేది చెప్పలేదు

  • @gurrammaruthigm
    @gurrammaruthigm Рік тому

    Adhras

  • @manojkumarkeys4108
    @manojkumarkeys4108 Рік тому

    Super sister congrates

  • @shirleygeorge
    @shirleygeorge Рік тому

    Congratulations

  • @pranathilakshmi2933
    @pranathilakshmi2933 Рік тому

    Congratulations madam....can't wait to listen to your songs on 3rd November...God bless you madam....👍

  • @mathlover1004
    @mathlover1004 Рік тому

    Really proud of you mam.....❤️‍🔥

  • @TheMalligadu
    @TheMalligadu Рік тому

    All the best amma 👏. God bless you.

  • @nesesanjeevulu1366
    @nesesanjeevulu1366 Рік тому

    దీనికి కాస్ట్ ఎంత అవుతుంది బ్రో

  • @voiceofkesav4144
    @voiceofkesav4144 Рік тому

    శ్రీ బంగారయ్య శర్మ గారికి నమస్కారములు! చాకోలెట్లు గురించి చక్కగా వివరించారు . మీకు ధన్యవాదములు .

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    వర్షపు నీరు వెళ్ళకుండా చేస్తే ఇలాగే ఉంటుంది.

  • @g.gurusai7487
    @g.gurusai7487 Рік тому

    ఓం శ్రీ శ్రీ శ్రీ వీరతిమ్మమ్మ తల్లినే నమో నమః

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జై బోలో గణేష్ మహరాజ్ కి జై

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జైహింద్ జైజవాన్

  • @udaykumarreddy5932
    @udaykumarreddy5932 Рік тому

    Jai Hind

  • @JVKR1989
    @JVKR1989 Рік тому

    ఒకప్పుడు ఆ ప్రాంతం పంట పొలాలకు నీరు పారె వంక(కాలువ). వంక(కాలువ)లో ఇల్లు నిర్మించుకొని ఇల్లలోకి నీరు వస్తున్నాయి అంటే ఎలా?

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జై శ్రీకృష్ణ

  • @velpulaaparna816
    @velpulaaparna816 Рік тому

    Vammo

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జైహింద్ వందేమాతరం

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    ఓం నమో నారాయణాయ

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    సార్ పోస్టాఫీసు నందు 25/-రుపాయలు చెల్లిస్తే జాతీయ పతాకాన్ని ఇస్తున్నారట నిజమా ! దయచేసి తెలియజేయగలరు.

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జై బోలో భారత్ మాతా కీ జై

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Рік тому

    జైహింద్

  • @bujjiroyal6861
    @bujjiroyal6861 Рік тому

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BharathBharath-zs1ng
    @BharathBharath-zs1ng Рік тому

    అలాగే న్యూ వీడియో సింగా ఉంటే పంపి

  • @BharathBharath-zs1ng
    @BharathBharath-zs1ng Рік тому

    అమ్మవారిని ఫొటోస్ ఉంటే సెండ్ చెయ్ అన్న

  • @BharathBharath-zs1ng
    @BharathBharath-zs1ng Рік тому

    అమ్మవారివి న్యూ వీడియోస్ పెట్టు బ్రో