ఏపీ ఆర్టీసీ పూర్తిస్థాయి విలీనంపై చర్చ.. ఆర్టీసీ విలీనం పై భిన్నాభిప్రాయాలు | APSRTC | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • ఏపీ ఆర్టీసీ పూర్తిస్థాయి విలీనంపై చర్చ.. ఆర్టీసీ విలీనం పై భిన్నాభిప్రాయాలు | APSRTC | Ntv
    #apsrtc #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 39

  • @abhigamerff6419
    @abhigamerff6419 Місяць тому +59

    అక్కడ ఉంది ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు నీ కోరికలు నెరవేరడానికి జగన్ అన్న కాదు

  • @murarimallikharjuna758
    @murarimallikharjuna758 Місяць тому +36

    ఇంకేం ఆర్టీసీ నాయనా మీకు ఇంకా శాలరీలు కూడా రావు త్వరలో ఆర్టీసీ ఎత్తేస్తారు ఫ్రీ బస్సు గుర్తులేదా

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 Місяць тому +28

    ఆర్టీసీ ని అదానికి అమ్మేయండి చంద్ర బాబు నాయుడు గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మితే కేంద్రానికి లాభం. ఆర్టీసీ ని అమ్మితే రాష్ట్రానికి నిధులు సమకూరుస్తాయి.

  • @HydInfra
    @HydInfra Місяць тому +33

    Salary bokka meeku,, jagan support cheyakunda TDP ki vesaru , epudu yedavandi

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx Місяць тому

      Neku family untundee neku salary rakuntee ela untundee... Koncham brain pette alochenchee comment cheyee

    • @MadhavaKamjula
      @MadhavaKamjula Місяць тому +1

      ​@@GaneshKumar-cd4dxpurthiga vileenam cheysthey asthulu AP govt ammestharu.

    • @MsMadhulika
      @MsMadhulika Місяць тому

      ​@@GaneshKumar-cd4dxsalaries ravatam ledu Ani anta mandi RTC vallallo okkaraina cheppara??
      Medical facilities include cheyamannaru..
      Jagan Garu adi cheyaledu annaru..ippudunna Isionary CM garu medical facilities iste baguntundi...asale votes anni gampaguttaga vesaraye

    • @MsMadhulika
      @MsMadhulika Місяць тому

      ​@@GaneshKumar-cd4dxAnte kakunda Jagan Garu RTC aasthulu govt lo include cheyakunda vallaku bhadratha unde laga chusaru..
      Ippudu aasthulu govt lo kalipite EVM CM swaha cheyatam tappa emi undadu...

  • @RajaGopalrao-rt4il
    @RajaGopalrao-rt4il Місяць тому +18

    Jaijagan

  • @sivakrishna4266
    @sivakrishna4266 Місяць тому +19

    covid time lo run cheyaka poina jagan salary ichadu ga andhuke balupu ekki tdp ki vote vesaru..

  • @sreenivasulu3850
    @sreenivasulu3850 Місяць тому +7

    సిగ్గు ఉండాలి,ఇచ్చేవాడిని దూరం చేసుకొని,ఇవ్వని వాడిని అడుక్క తింటున్నారు,కొన్ని రోజుల తర్వాత జీతాలు కూడా evadu మీ CM బాబు.
    దేవుడు ఉన్నాడు,మీ జీతాళాకోశం జగన్ ను దూరం చేసారు.
    కరోనా టైమ్ లో కూడా జీతాలు ఇచ్చాడు జగన్ అన్న,కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగలు కు కొంచెం కూడా సిగ్గు లేదు.
    ఇపుడు చుడండి గవర్నమెంట్ స్కూల్ లో గత 20 రోజుల నుంచి మధ్యాహ్నం భోజనం దొరక క అలాడుతున్నారు. పేద పిల్లలు ........
    భారీ మూల్యం చెలించుకోక తప్పదు ఈ 5 ఏలు గవర్నమెంట్ ఎంప్లాయస్ అందరూ, అందరూ.

  • @anushak7755
    @anushak7755 Місяць тому +16

    Avunu Govt hand over lo unte....Govt enchakka ammukovachu

  • @suribabu5471
    @suribabu5471 Місяць тому +9

    ఇప్పుడు పూర్తిగా విలీనం చెయ్యండి

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Місяць тому +4

    పూర్తి విలీనం చేయండి అన్నిజాఢ్యాలు వొదిలి పోతాయి.సమ్మగాఉండాలి

  • @devamanikunja3074
    @devamanikunja3074 Місяць тому +8

    Am state ra Babu asalu manchi leader ni vadulkunaru
    Ipudu free bus peti auto vala kadupu kottaru nasanam ipotaru 😢

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r Місяць тому +4

    So privatisation starting with RTC,people & staff finally look into that corporation because nobody dare to stop that privatisation.

  • @prasadn1601
    @prasadn1601 Місяць тому +3

    అమ్మేస్తారా ఏంటి 🤣🤣🤣🤣

  • @sreenivas2781
    @sreenivas2781 Місяць тому +3

    APSRTC ni ammeyakapothe santhoshinchandi. CBN ku govt samsthalni ammadam alavaatu. CBN hayaam lo co-op sugar factories, spinning mills, milk dairies, distillaries ku ye gathi pattindho aalochinchandi.

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Місяць тому +3

    Apsrtc ni vileenam cheyatam sari kaadhu RTC vileenam cheyakundhaaa private param cheyaali gatham lo Chandra baabu gaaru veera ,metro ,enkaa ethra service lu nadhipina visayam teylisindhey private baagaswmyam tho karnaataka ksrtc devalap aina visayam teylisindhey

  • @asrao3511
    @asrao3511 Місяць тому +1

    జగన్ మోహన్ రెడ్డి గారు CM అయ్యేనాటికి 25years service ఉన్న RTC ఉద్యోగుల జీతం కేవలం 22000 వుండేది. జగన్ మోహన్ రెడ్డి గారు CM అయిన తరువాత RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాక ఈ 5years లో వాళ్ల జీతాలు సుమారుగా 35 వేలు వరకు పెరిగాయి. అయినా విశ్వాసం లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఎన్నికలలో ఓటు వేసారు. RTC ni కావాలనే నష్టాల్లో చూపిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత RTC కి ఆదాయం బాగానే పెంచారు corgo సర్వీసెస్ ద్వారా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా RTC corporation cargo services start చెయ్యలేదు. ఆదాయం కూడా బాగానే వచ్చేలా చూసారు.

  • @ShaikSuhail-eu4qk
    @ShaikSuhail-eu4qk Місяць тому +1

    Apsrtc bus mechanic government job evandi sir 😊

  • @rapakaannabarnabass3642
    @rapakaannabarnabass3642 Місяць тому +1

    Malli private chesayali rtc ni appudu telustundi vallaki jagan viluva

  • @vishnuarja5189
    @vishnuarja5189 Місяць тому

    ఆర్ టీ సీని కార్పొరేషన్ గా,ఆర్ టీ సీ ఉద్యోగులను కార్పొరేషన్ ఉద్యోగులు గానే ఉంచి సంస్థ లాభ నష్టాలను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి.

  • @arajudirector
    @arajudirector Місяць тому +2

    😂😂😂😂😂 private chesthadu chudandi

  • @asrao3511
    @asrao3511 Місяць тому +1

    ఆస్తులన్నీ పూర్తీగా విలీనం చేస్తే happy ప్రభుత్వం అవసర నిమిత్తం అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు only RTC employees ni మాత్రమే విలీనం చేసారు. RTC ఆస్తులు కార్పొరేషన్ ఆధీనంలో ఉంటేనే భద్రంగా ఉంటాయి. లేదంటే మంత్రుల కు హామ్ ఫట్ అయిపోతాయి.

  • @katarurajakrishna9893
    @katarurajakrishna9893 Місяць тому

    Recrute.ment.jarapandi.sir

  • @kumarmallavarapu4186
    @kumarmallavarapu4186 Місяць тому +1

    APSRTC కి చంద్రబాబు ఫ్యూచర్ లో చుక్కలు చూపిస్తాడు చూడండి.

  • @jaggukumar170
    @jaggukumar170 Місяць тому

    Demerger చెయ్యండి

  • @sandjxnnxx
    @sandjxnnxx Місяць тому +1

    Vote lu vese mundu teliyali

  • @thirupahtirao4032
    @thirupahtirao4032 Місяць тому

    RTC bus Jabalpur

  • @srinivasprayaga5556
    @srinivasprayaga5556 Місяць тому

    Andhra Pradesh villages in visakhapatnam City full transport failed

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 Місяць тому +2

    ఇపుడు అన్ని అవుతాయి

  • @dpchennaiah6453
    @dpchennaiah6453 22 дні тому

    RTC employees ni nasanam chesindi jagan cbn Valle RTC valaki inta jeetham vasthundi

  • @srinivasareddykatakam6153
    @srinivasareddykatakam6153 Місяць тому +1

    Apsrtc vileenam cheyyakudadhu Jagan chesindhi big tappu eppudaina cbn gaaru vileenam cancel chesi privatization chesthay apsrtc baagupaduthundhi

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx Місяць тому

      Enduku privatization cheyalla?? 55 K employees road lo padala ne uddesam 🤦

  • @RajaGopalrao-rt4il
    @RajaGopalrao-rt4il Місяць тому

    Rtcmdmrajagopalatao

  • @nagaing
    @nagaing Місяць тому

    😂😂😂 vote to tdp

  • @balajirao4734
    @balajirao4734 Місяць тому

    Veelinam pedda bokka 😜