మూడు గ్రూపుల నుండి పవన్ కు ప్రమాదం | Pawan Kalyan | Special Story | Prime9 News

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • మూడు గ్రూపుల నుండి పవన్ కు ప్రమాదం | Pawan Kalyan | Special Story | Prime9 News#deputycmpawankalyan #janasena #appolitics #pawankalyan #prime9news
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 509

  • @lakshmannaachari6918
    @lakshmannaachari6918 Місяць тому +111

    ఎంతమంది ఎన్ని రకాలు దుష్ట శక్తులు ప్రయత్నించిన ఏమి చేసుకోలేరు. పవన్ కల్యాణ్ నీ.ఆ దేవుడు అండ దండలు ఎప్పుడూ ఉంటాయి. మా పవన్ కళ్యాణ్ కి జైహింద్..

    • @BharathKumar-ql9ce
      @BharathKumar-ql9ce Місяць тому

      మీ దేవుడు పరిపాలన మర్చిపోయి పడుకొని నిద్రపోతున్నాడు కదా బాబు, బాబు పాలనలో జరిగిన సుగాలి ప్రీతీ గురించి పిచ్చి కుక్కలా మొరిగిన పిఠాపురం పిట్టలదొర ఇప్పుడు జరిగిన 9 సంవత్సరాల పాప అత్యాచారం మర్డర్ ను కనీసం పట్టించుకోవడం లేదు
      వాడిని దేవుడు అంటున్న మీలాంటి వెధవలు ఉన్నంత వరకు మీరు బాగుపడరు రాష్ట్రాన్ని బాగుపడనియ్యరు.

  • @badekrishna4096
    @badekrishna4096 Місяць тому +94

    నేను జనసేన లేద పవన్ గారి అభిమానినికాదు కాని తెలంగాణ లోని ములుగు నుండి నా అభిప్రాయం చెపుతున్నాను , ఇలాంటి నాయకుడు అధికారపక్షం ఐనా ప్రతి పక్షం ఐనా సరే ప్రజలకు ఇలాంటి నాయకుడు అవసరం కనుక PM గారు పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచేవరకు మనమంతా ట్రోల్స్ చెయ్యాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏

    • @nageswararaokosana5887
      @nageswararaokosana5887 Місяць тому

      Thank you brother

    • @bogiswamy1503
      @bogiswamy1503 Місяць тому

      Tnq bro . I'm Bhupalpally

    • @pangikameswararao9167
      @pangikameswararao9167 Місяць тому

      Yes bro

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 Місяць тому

      Ap lo pk dcm ga ina taruvata 6 chinna ada pillalanu repu chesi champesaru raa vedava adikaram lo lenappudu pk ugina oka sari chudu eppudu anta goram jarigina a ipude kanapadaledu adavalla joliki vaste nenento chupista annadu eppudu musukoni unnadu pk ki cheppandi

  • @KasiLaxmi-nq1vr
    @KasiLaxmi-nq1vr Місяць тому +114

    పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉన్నదన్న తెలిసినప్పటినుంచి జన సైనికుడిగా నాకు చాలా బాధగా ఉంది అందుకనే ఆయన ఎక్కడ మీటింగ్ కి వెళ్ళినా మన జనసైనికులు అందరూ కంచుకోటగా నిలబడాలని అవసరమైతే మన జనసైనికులు అవసరమైతే మన ప్రాణ త్యాగాలకైనా నిలబడాలని ఒక జన సైనికుడిగా అభ్యర్థిస్తున్నాను

    • @user-je1kg4wy3t
      @user-je1kg4wy3t Місяць тому +6

      మీ అభిమానానికి మాజోహార్లు

    • @nagarajuoruganti2329
      @nagarajuoruganti2329 Місяць тому +3

      నిజం గా ప్రాణహాని ఉంది అంటే అది జగన్ వల్ల రాదు CBN తో పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంటాది మనం జాగ్రత్త గా ఉండాలి....

    • @saradadevigarimella5093
      @saradadevigarimella5093 Місяць тому +3

      అవును 😢 మన నాయకుడిని కాపాడుకోవాలి 👍💪

    • @saradadevigarimella5093
      @saradadevigarimella5093 Місяць тому

      ​@@nagarajuoruganti2329నువు jagguto ఉండు.... Cbn is great leader

  • @vinodnama9326
    @vinodnama9326 Місяць тому +219

    పవన్ కళ్యాణ్ అందరికీ సహాయం చేసే మంచి ఉన్న లీడర్ గొప్ప వ్యక్తి

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Місяць тому

      నీ బొంద రా నీ బొందా

  • @nagachandravalivajipayajul4529
    @nagachandravalivajipayajul4529 Місяць тому +121

    తమ్ముడు నీకు ప్రాణ హాని అని విన్నప్పటి నుంచి నాకు ఆందోళన గా వుంది, న్యాయ పాలన చేస్తున్న మీకు, విరోదులు వుంటారు, జాగ్రత్త తమ్ముడు, జై జన సేన, అక్క నాగ చంద్రా వళి

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Місяць тому

      వాడు న్యాయపాలన సిగ్గులేని జన్మ వాడు తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ తూ

    • @vsr869
      @vsr869 Місяць тому

      Bro don't worry telisindi kabatti emi avvadu security alert ga untundi telikapothe ne danger mana pawan garu lucky danger mundugand telisipoindi paiga aayana vaarahi ammavari deekshalo unnaru ok dont worry

  • @purushIndia
    @purushIndia Місяць тому +66

    అభిమానుల ముసుగులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గతం లో లాగా మీద పడిపోయే పనులు చేయకండి, చేసేవారిని అడ్డుకోండి.

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 Місяць тому +185

    తమ్ముడు చి.పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడు, దేవుడున్నాడు కానీ జాగ్రత్తగా ఉండండి.

  • @sivanageswararaochunduru7522
    @sivanageswararaochunduru7522 Місяць тому +42

    జనసేన కి అత్యవసరంగా జెడ్ ప్లస్ క్యాటగిరి కేటాయించాలని కోరుతున్నాము

  • @kondababu1146
    @kondababu1146 Місяць тому +78

    పవన్ కళ్యాణ్ గారికి వెంటనే జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఇవ్వాలి దానితోపాటు ప్రతి ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి రక్షణ కోసం తమ తమ కర్తవ్యాలను జనసేన నాయకులు జనసేన సైనికులు ఆయనకు రక్షణగా ఉండాలి శత్రువు బయటి వ్యక్తి అయిన లోపల వ్యక్తి అయినా చాలా ప్రమాదకరం అందువల్ల ఇప్పటినుంచి పవన్ కళ్యాణ్ గారు బీపీ జాకెట్ ధరించి వలసిందిగా మరియు సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించాలి ఇదివరకు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు ఎక్కడపడితే అక్కడ దయచేసి వాహనాలకు అడ్డుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆపటానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఆయనకి ప్రాణ హాని ఉంది గనుక దయచేసి ప్రజలందరూ మరో విధంగా అనుకోకుండా సహకరించవలసిందిగా విజ్ఞప్తి జైహింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @blueseabluesky11
    @blueseabluesky11 Місяць тому +26

    Pawan kalyan garu... Godless you..
    Long live pawan kalyan garu

  • @KakarlaDevi-cp3lb
    @KakarlaDevi-cp3lb Місяць тому +65

    ప్రజలకు సేవ చేసే వారిని బతకనివ్వదు ఈ సమాజం

  • @shivadharmaraj3324
    @shivadharmaraj3324 Місяць тому +198

    ఆయన మీద ఈగ వాలిన కూడా ఆంధ్ర మొత్తం తగలబడి పోతది జాగ్రత్త....

    • @SAGARSAGAR-wx8gp
      @SAGARSAGAR-wx8gp Місяць тому +6

      Havuna

    • @Ravirocking88
      @Ravirocking88 Місяць тому +6

      PK gariki emmi avakudadhu Anni koruko anthe kani AP thagalabedutha Anni korukoku.

    • @JonndaDaveeduraju
      @JonndaDaveeduraju Місяць тому +6

      అందులో నీవు కూడా ఉంటావు

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 Місяць тому +3

      Mundu valla family ki bagagulu kadu , Andhra prajalu kooda bagagulu choodali , election lo evm tampering mosam to gelevadam to kadu ra

    • @Rebels777
      @Rebels777 Місяць тому

      Modda gudu ycp 151win avvinappudu ela win avvindhii appudu avadidhii notilo pettukunav raa lucha

  • @user-pr9ck1qb5h
    @user-pr9ck1qb5h Місяць тому +10

    అన్నకి ఏమన్నా అయితే నక్సలిజం అంతమవుతుంది తెలంగాణలో జాగ్రత్త పవన్ కళ్యాణ్ అంటే దేవుడు ఫ్యాన్స్ ఎక్కువ అన్నకు దయచేసి నక్సలైట్లు ఇది మార్చుకోకపోతే బాగుండదు ప్రజలలో మీరు బలవుతారు ప్రజా ఆదరణ మీకు కరువవుతుంది ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఖబర్దార్ పీపుల్స్ వారు మీకు భయపడి నీకు నేను లంచగొండి కాదు నేనేం తప్పు చేయలేదు అందుకనే ఖబర్దార్ నక్సలిజం అని పెడుతున్న డైరెక్టర్ నీకేమైనా నచ్చదు ఉంటే చేసుకోరు ఏం భయం లేదు నాకు చావంటే అసలు తీపి లేదు పవన్ అంటే మాత్రం గుండె నిన్ను ప్రేముంది అన్నకి ఏమైనా అయితే వందమందిని చంపే బాధ్యత నేను తీసుకుంటా నా లాంటోళ్లు తిరిగి అందరిని చంపడానికి సిద్ధపడతారు లక్షల మంది వస్తారు నక్సలైట్లు తట్టుకోలేరు వద్దు రాజా ప్రజలతో పెట్టుకోవద్దు ప్రజలు తిరగబడితే నక్సలిజం కూడా తుంగలో తొక్క పడ్తది

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 Місяць тому +36

    మంచితనానికి రోజులు లెవ్వు.

    • @Satyaistruthonly
      @Satyaistruthonly Місяць тому

      Nijamga aa roje vaste ee bhoomi mida aa religion undakudadu

  • @rkraod
    @rkraod Місяць тому +35

    Pawan Kalyan gari ni save chesukondam andari bhadyata. The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

    • @vijaydevarakonda7995
      @vijaydevarakonda7995 Місяць тому

      🙏 👌👌👌👋👋👋

    • @radhapilla8610
      @radhapilla8610 Місяць тому +1

      Pawan Kalyan tammudu nuvvu mundu carefull ga vundali tarvate praja seva maku nuvvu mukyam Pawan Kalyan challaga vuntene prajalu baguntaru andaru aayannu mana pranalu addam vesi ayina kapadu kundamu Jai Pawan Kalyan Jai Janasena

    • @radhapilla8610
      @radhapilla8610 Місяць тому +1

      Ammavare kapadutaru Pawan Kalyan gari joliki ravaddu masi aiyipotaru be carefull

  • @NareshNaresh-oi8en
    @NareshNaresh-oi8en Місяць тому +38

    పవన్ కల్యాణ్ గారి మీద చెయ్యి పడితే YCP వాళ్ళకి మరో జలియన్ వాలా బాగ్ జరుగుతుంది ఇది నిజం

  • @suribabu1200
    @suribabu1200 Місяць тому +21

    Jai janasena 👍

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj Місяць тому +6

    పవన్ గారు పేద ప్రజలుకు న్యాయం చేస్తారు అవినీతి జరగదు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్నారు కాబ్బట్టి మా రాజకీయం భవిష్యత్ ఉండదు భావించి ఈ పని చేసి ఉండవచ్చు ఏదయినా పవన్ గారు జాగ్రత్త గా ఉండాలి

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Місяць тому +74

    సైకో జగ్లక్ జమోరె ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించకూడదు నమ్మకూడదు ఆర్దిక నేరస్థుడు ఎమైనా చెయ్యడానికి సిద్ధం

    • @SingariPraveenkumar
      @SingariPraveenkumar Місяць тому +2

      Gud joke

    • @CBNCBN-h1g
      @CBNCBN-h1g Місяць тому

      అరే లావడాగ,,నేరస్థుడా పావలా గాడి పక్కనీ వున్నాడు, ఆర్థిక నేరస్థుడు,, ఎలిమినేట్ మాధవరెడ్డి వంగవీటి మోహనరంగా లాంటి మహాత్ముడు చంపిన ఒక సన్నాసి వాడి పక్కనే ఉన్నాడు రా బేవార్స్ లంజా కొడకా,, అరె లంజా కొడకా ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు ముందు వెనకాల ఆలోచించరా,,, జగన్మోహన్ రెడ్డి నీ పెళ్ళాన్ని మీ అమ్మకు ద****** లంజా కొడకా

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz Місяць тому +1

      MNeshevaa. Janthuveraa. Nuvvu. Cinemaapechhodaa..AP. lo. Hathyalu. Yevaru chestunnaaru. Theleyada.

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz Місяць тому +1

      YEVAREKE. INTEREST. PK chMpaalane. YCP. AVASARAM LEDU,VALLA TARGET. TDP. .

    • @shariefsm81
      @shariefsm81 Місяць тому +2

      Ayina kanna tandrine champadaaniki venukaadanollu

  • @rajunimmaka4415
    @rajunimmaka4415 Місяць тому +18

    Jai power star ⭐⭐⭐

  • @ravisidda336
    @ravisidda336 Місяць тому +3

    పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి.. అటు కేంద్రం ఇటు రాష్ట్రం జాగర్ధ తీసుకోవాలి ..ప్లేజ్ పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి....

  • @AnjiCh-id8mn
    @AnjiCh-id8mn Місяць тому +1

    అయన ప్రనం ఎప్పుడో అ కొండగట్టు అంజనేయ స్వామి కీ వోదీలేసడూ అ స్వామి ఏ చుసుకుంటడూ జై శ్రీరాం 🚩🙏

  • @PRADEEPKUMAR-qw6yt
    @PRADEEPKUMAR-qw6yt Місяць тому +5

    మా పవన్ కి z + సెక్యూరిటీ కావాలి

  • @narendrababu6487
    @narendrababu6487 Місяць тому +45

    Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @begarisrinivas7483
    @begarisrinivas7483 Місяць тому +16

    Jai jenasena ❤❤

  • @RameshBabu-986
    @RameshBabu-986 Місяць тому +40

    డిప్యూటీAPCMsir.కుఇప్పుడు ఏమన్నాజరిగితే ఊరు వల్లా కాడు అవుతుంది😂ఏపీకిభారీ నష్టం😂✌️✊

  • @sampangiravi7722
    @sampangiravi7722 Місяць тому +51

    రాష్ట్రాన్ని తాగాలబెట్టేస్తారు pk ఫ్యాన్స్. Pk కి ఏమైనా జరిగితే

  • @gsksss3862
    @gsksss3862 Місяць тому +3

    వారాహి అమ్మ ఆశీర్వాదం ఉన్నత వరకు ఎవరు ఏం చేయలేరు

  • @uhanibcookingchannel
    @uhanibcookingchannel Місяць тому +1

    పవన్ అన్న కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను జై జనసేనా

  • @ravibharathirb5298
    @ravibharathirb5298 Місяць тому +10

    Honestly leader Pawan Kalyan Annayya annaki devuni blessings vunnayi evadu em cheyaleru k

  • @prasaddarling3410
    @prasaddarling3410 Місяць тому +2

    ఆ దేవుడు ప్రజలు పవన్ సార్ తోడుగా ఉండగా ఏమి.... కాదు ఆయనకి
    ఎవరు ఇన్ని చేసిన మంచి వాళ్ళకి ఆ దేవుడే తోడుగా ఉంటాడు అలాగే ధర్మం గెలిస్తుంది

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Місяць тому +3

    పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నేత. అటువంటి వారు నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వారిని, వారి దైవభక్తి, దేశభక్తి, ప్రజల అభిమానం ఎప్పుడు కాపాడుకుంటుంది. పవన్ చిరంజీవి.. ఎవరివల్ల ఏమీ కాదు..

  • @user-dw5fr2yk7y
    @user-dw5fr2yk7y Місяць тому +33

    Pavan chala jagrata ga vundali

  • @vijayshankar1613
    @vijayshankar1613 Місяць тому +10

    Meeru vachi Maa pranalu kapadutaru anukunnam but mee pranam meduku techukokandi sir meeru antee naku chala abimanam

  • @rkraod
    @rkraod Місяць тому +23

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu.

  • @ganganaguntlalokessh817
    @ganganaguntlalokessh817 Місяць тому +1

    అలాంటి నాయకుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకోవద్దు జై హింద్ జై పవన్ కళ్యాణ్

  • @ushavamsiushavamsi5665
    @ushavamsiushavamsi5665 Місяць тому +8

    Nenu unnanu my lovely Pawan Kalyan ki..... Meru Emi peki tharu.... Nenu chuthanu.....

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Місяць тому

    పవన్ కళ్యణ్ గారి చుట్టూ కంచెమాదిరి నిలబడతాము మా అభిమానులం ❤

  • @arunasreegone3002
    @arunasreegone3002 Місяць тому +11

    Thandrini champi leader ayina jagan ke ee talent vuntadhi
    Jagan support lekunda elantivi jaragavu❤❤❤❤❤

  • @vinodnama9326
    @vinodnama9326 Місяць тому +7

    ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఆ దేవుడి మీద ఇలాంటి నీచపు రాతలు గాని నీచపు బుద్ధిగాని చంపేస్తానని బెదిరింపులుగాని వస్తే ప్రజలు చూస్తూ ఎవరు ఊరుకోరని తెలియజేస్తున్నా ఇట్లు జై జనసేన ఎందుకు చంపుతారు అసలు ఏం పాపం చేశాడని ఎవరికైనా అన్యాయం చేశాడా అంటే ప్రజలకు సహాయం చేసిన వ్యక్తులను చంపేస్తా ఎవ్వరు చంపలేరు దైవ సంబంధుడు పవన్ కళ్యాణ్

  • @mahendraslyricsintelugu4731
    @mahendraslyricsintelugu4731 Місяць тому

    Good analysis

  • @srinivasdaraveni757
    @srinivasdaraveni757 Місяць тому

    people Leader

  • @ChiruKavalla
    @ChiruKavalla Місяць тому +5

    Please Provide Z+ Security for Good,Clean & Clear Leader Pawan Kalyan

  • @namanalatha3880
    @namanalatha3880 Місяць тому +4

    Ee vishayam serious ga theesukondi please
    Anduke yemo aa Vijayasai reddy madyantara yennikalu vasthaayi annadu
    Daya chesi ee vishayam neglect cheyyakandi
    Pawan kalyan is a blessing to Andhra people
    Jai Vaarahi

  • @user-qd5hs1jo3r
    @user-qd5hs1jo3r Місяць тому +1

    Pavan anna ki z+security evvali

  • @user-bw9cb8nt7n
    @user-bw9cb8nt7n Місяць тому

    Jai Pawan.
    Kalyan

  • @rajbavi0165
    @rajbavi0165 Місяць тому

    Jai janasena ✊✊✊

  • @mattirangarao6288
    @mattirangarao6288 Місяць тому +4

    Anna yavarini nammadu,jagartha ga vundandi,mi Pani mi miru chesukoni vellandi,avasarm lo vunnavari ki sayam cheyandi,VAARAHI ammavaru miku raksha ga vuntaru

  • @udaykumaruday415
    @udaykumaruday415 Місяць тому

    అతను కొలిచే వారాహి
    తల్లి కాపాడు తుంది
    అతని మీదకొస్తే
    తల్లి నీ యుద్ధం కోసం
    పిలవడమే
    జై వారాహి మాతా కీ

  • @manjula454
    @manjula454 Місяць тому

    NO NEED WORRY PUBLIC AND NATIONAL SECURITY services ARE READY TO PROTECT PAVAN KALYAN THANKS

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy Місяць тому +1

    🙏🙏🙏

  • @RaviRaj-qy2lg
    @RaviRaj-qy2lg Місяць тому

    పవన్కళ్యాణ్ గారికి ఎమి అవ్వదు. ఒకవేళ ఐయ్యిందా ఒక్క పొలిటీషియన్ కూడా ఉండడు. ఖబడ్దార్. అది వైసిపి లేదా టీడీపీ ఎవ్వరైనా అప్పుడు చూద్ధురు గాని జనసైన అంటే 👍👍👍

  • @Sarathchandhratalks
    @Sarathchandhratalks Місяць тому +5

    భజన.. భజనా.... భజన భజనా.. భజన భజనా..

    • @parvathidevi9212
      @parvathidevi9212 Місяць тому

      Manchodiki bajanachesina banevuntundhi, neragadiki, mosagadiki, banana cheyyakudadhu

  • @tkaushi18
    @tkaushi18 Місяць тому +3

    Manchi leader❤

  • @gvasu1981
    @gvasu1981 Місяць тому +2

    Take care of pawan kalyan

  • @rameshmekala7555
    @rameshmekala7555 Місяць тому

    పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించండి 😢 లేకపోతే ఏ ఒక్క నాయకుడు మిగలడు జోహార్ వి ఎం రంగా గారు😢

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 Місяць тому

    భారత దేశం సెక్యులర్ దేశం.దేశాన్నీ, రాష్ట్రాలను పరిపాలించే నాయకులు సెక్యులర్ భావాలు కలిగి ఉండాలి.ఎందుకంటే మనది భిన్నత్వంలో గల ఏకత్వం కలిగిన దేశం.అందుకే అంబేద్కర్ చాలా సంవత్సరాలు కష్టపడి వివిధ రకాల జాతుల, కులాల,మతాల, ప్రాంతాల ప్రజలు ఉన్న ఈ దేశవాసులకు అందరికీ ఉపయోగపడే రాజ్యాంగం రాసారు.అధికారంలోకి వచ్చిన వ్యక్తులు వారి వ్యక్తిగత మతం, కులం , ప్రాంతం వదిలిపెట్టి దేశంలో ఉన్న లేదా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరికీ సామాజిక న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.వారి భాధ్యత.

  • @mattirangarao6288
    @mattirangarao6288 Місяць тому +2

    Pawan anna

  • @Sainathch
    @Sainathch Місяць тому

    Jai nasena

  • @namanalatha3880
    @namanalatha3880 Місяць тому +2

    May Varahi maata bless Pawan Kalyan, Modi and CBN

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 Місяць тому +1

    He is international leader.😊

  • @user-eh5lb1sy6b
    @user-eh5lb1sy6b Місяць тому

    PK is hero, no worries all is well, jai bajarang Bali, namo viswakharmaya namah..

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 Місяць тому

    Congratulations ❤

  • @nr9225
    @nr9225 Місяць тому

    అన్ని గ్రూపుల నాయకుడు ఒక్కడే..చరిత్ర సమాప్తం.

  • @chrambabu4220
    @chrambabu4220 Місяць тому

    God is great Pawan best don't worry

  • @AshokKumar-uy8rb
    @AshokKumar-uy8rb Місяць тому

    Jai janasena ❤ Pspk anna ❤️🔥

  • @sureshlakkabathinila2sures593
    @sureshlakkabathinila2sures593 Місяць тому

    పవన్ కల్యాణ్ కి ఏదైన జరిగితే వాడు మరక అయిన మావోలు అయిన పక్షన్ అయిన వదలరు pk fans vari అంతం చూడాల్సిందే

  • @chiranjeevisuvvada5588
    @chiranjeevisuvvada5588 Місяць тому +2

    Ayanaki Z+ security evvali🙏🙏🙏

  • @vithanalajogibabu5962
    @vithanalajogibabu5962 Місяць тому

    మంచి చేసే వాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది

  • @ybhndm
    @ybhndm Місяць тому

    Vangavetini pogotukunnaru😢😢😢 kanisam pavan garinina kapadandi please😢😢😢

  • @eshwarrtf2014
    @eshwarrtf2014 Місяць тому

    Power 💫🌟

  • @user-dv3ug5iw7k
    @user-dv3ug5iw7k Місяць тому

    Pavankalyan must be careful with TDP

  • @ArunKumar-oo3gn
    @ArunKumar-oo3gn Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 Місяць тому +2

    Zet catagory రక్షణ అవసరము. National Figure కదా..

  • @MV-wj3tb
    @MV-wj3tb Місяць тому

    God is with pavan kalyan Garu

  • @GaneshGandhamalla
    @GaneshGandhamalla Місяць тому

    మోదీ పవన్ కళ్యాణ్ అన్నగారికి ఉన్న ప్రాణ హాని నీ దృష్టిలో పెట్టుకొని Z+ Category Security పవన్ కళ్యాణ్ అన్నకు కచ్చితంగా కేటాయించాలి... నిత్యం ప్రజల్లో ఉండే మా నాయకుడు క్షేమం కోసం నేను సైతం... పవన్ కళ్యాణ్ అన్న కోసం.... Z+ Category సెక్యూరిటీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను... ✊✊
    జై జనసేన... ✊ జయహో పవన్ కళ్యాణ్ అన్న... ✊✊✊

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 Місяць тому

    మోడీ గారు, అమిత్ షా, అజిత్ దోవల్, జైశంకర్ లాంటి వారు ఉండగా దేశం, దేశ ప్రజలకు, పవన్ కళ్యాణ్ గారికి ఏలాంటి ప్రమాదం రాదు.

  • @MANHOHARRwin
    @MANHOHARRwin Місяць тому

    Jai deputy cm sir your MANHOHARR

  • @kosanarambabu8990
    @kosanarambabu8990 Місяць тому

    మా పవన్ అన్న జోలికి వస్తే పగిలిపోద్ది
    జై జనసేన

  • @ilamahesh3876
    @ilamahesh3876 Місяць тому

    Jai Shree Ram Jai Bharat Jai janasena Jai pavan kalyn

  • @క్షత్రియ
    @క్షత్రియ Місяць тому

    నేను వైసీపీ పాలోవర్ని
    జగన్ అన్నా మా అభిమాన నాయకుడు
    కంగారు పడొద్దు. అతనికి ఏమి కాదు
    పవన్ మంచి మనిషి మనసున్న వారు ఒకే .. దీర్ఘాయుష్మాన్భవ పవనాజీ
    మా జగన్ అన్నా కి ఏమ్ పని మా అన్న
    సింగల్ మాన్... మా జగన్ అన్న

  • @mayaravi8942
    @mayaravi8942 Місяць тому

    Pawan.anna..jagrta.anna..ni.abhimani

  • @SeethaLakshmi-k7i
    @SeethaLakshmi-k7i Місяць тому

    జై పవన్ జై జనసేనా...❤

  • @madhuchiru685
    @madhuchiru685 Місяць тому +1

    3 is correct anna

  • @kandasrinivasarao2764
    @kandasrinivasarao2764 Місяць тому

    Yes Z plus security must be given to Pavan.

  • @kishoreneredimilli2746
    @kishoreneredimilli2746 Місяць тому

    మంచికి మారుపేరు పవన్ కళ్యాణ్ వచ్చాడు గెలిచాడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు నీకేంటి నొప్పి

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Місяць тому

    Jai janasena jai Pawan Kalyan

  • @KotaveniNalla
    @KotaveniNalla Місяць тому

    Anyone can't pluk out hair of pawan kalyan

  • @ul6755
    @ul6755 Місяць тому

    Pawan sir ki yemi avadu
    VARAHI talli kapadi teerutundi aa talli daya valana sir ki yemi avakunda jagrattaga chusukuntundi Jai Varahi Mata

  • @kashettyram32700
    @kashettyram32700 Місяць тому

    స్వతహాగా మానవతా వాది ఐన
    పవన్ కల్యాణ్ గారిదీ సోషలిస్టు బావజాలం .సింపుల్ సిటీ చిత్తశుద్ధి నీతీనిజాయితీ ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ .
    టీడీపీ, బీజేపీతో కూటమి కట్టడానికి ఏకైక కారణం ఆంద్రారాష్ట అబివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేది సుస్పష్టం.
    రాష్ట్రంలోని అవినీతి లంచగొండులకు మాత్రమే కొంత ఇబ్బంది .
    జైజనసేన జైభీమ్ జైహింద్

  • @raoyelluri1681
    @raoyelluri1681 Місяць тому

    Let the center should provide Z category security. Also state should take care. May not be from naxals and other two are susceptible. Any how we all should save him.

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Місяць тому +1

    అయ్యా, ఏమి తప్పు చేసినాడు పవన్ కళ్యాణ్,ఆయన తన స్వంత డబ్బులతో పేద రైతులకు సహాయం చేశారు, మంచి మనసున్న వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో మావోల వల్ల ఆయనకు ప్రమాదం ఉండకపోవచ్చు,

    • @T136-b3g
      @T136-b3g Місяць тому

      😂😂😂😂😂😂

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 Місяць тому

    Pawan Kalyan gariki central government immediate ga Z+ category security kalipinchali ayanaku vunna hodha ki, craze ki, fan following ki adhi avasaram.

  • @user-yx2xd1yt7p
    @user-yx2xd1yt7p Місяць тому

    ఆ మూడు గ్రూప్ లు పేరులు బయటకు పెటండీ ఆయన దేవుడు ఆయన చేసే పనులు వలన పేరు ప్రతిష్టలు పేరుగుతునాయి అనీ ఆయనను జనంలోకి రాకుండా చేయటానికి చేసే పనులు నక్సలైట్లు పజలు బాగు కొరుతారు కానీ నాశనం చేయరే కావాలి అనీ ఏదో ఏదో ఇష్టం వచినట్టు మాట్లాడి జనంలో భయం పెంచకండీ మా నుంచి ఆయనను దూరం చేయకండీ

  • @venigara4164
    @venigara4164 Місяць тому +10

    Amma durgamma rakashudini ela anthamoddinchavo alane present kondaru ralshashulu vunnaru thalli ne kalu kinda vesi thokku thalli

  • @sraju9887
    @sraju9887 Місяць тому

    4. మిత్ర పక్షం నుండి కూడా

  • @suryagandhiponlyjanasana5605
    @suryagandhiponlyjanasana5605 Місяць тому

    Jai Janasena

  • @tunganimadhu
    @tunganimadhu Місяць тому

    My message would not reach the targeted person, but Pavan should get Z+ security.. Pavan is the soul of 7 cr telugu people, save pavan kalyan.... ❤

  • @balajinaidupawanism1945
    @balajinaidupawanism1945 Місяць тому

    Anna meeku em kadhu devudu unnadu ❣️💯❤‍🩹

  • @eswarvbs
    @eswarvbs Місяць тому

    Pawan anna eppudu bagundali.govt pawan gariki security penchali. Janalaki manchi chese vyakthini kapaadukovali.cheddavallaki adhikaram epatiki ivvakudadhu