మైదుకూరు నియోజవర్గాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం..
Вставка
- Опубліковано 14 січ 2025
- మన మైదుకూరు నియోజవర్గాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం..
1985 టీడీపీ పార్టీ గెలుపు
1994 జస్ట్ 28 ఓట్ల ఓటమి
1999 టిడిపి పార్టీ గెలుపు
2004 7000 ఓట్లతో ఓటమి
2009 4000 ఓట్లతో ఓటమి
ఇలా ప్రతిసారి టిడిపి పార్టీ గెలుపులో ఎంతోమంది కృషి వల్ల టిడిపి పార్టీని నిలబెట్టుకున్నాం.." కడప "జిల్లాలోనే మైదుకూరు లో టిడిపి పార్టీకి చాలా చరిత్ర ఉన్నది
టిడిపి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి సర్వసం పోగొట్టుకొని కాజీపేట మండలంలో కొంతమంది వ్యక్తులు టిడిపి పార్టీని నిలబెట్టారు
డాన్కంపల్లి
------------------
గడ్డం గంగన్న
గడ్డం ముసలయ్య
--------------------------
పత్తూరు
----------------------------
పుల్లయ్య నాయుడు
అంకయ్య నాయుడు
పిచ్చయ్య నాయుడు
బాల అంకయ్య నాయుడు
------------------------------
పెద్దకాటయ్య
చిన్న కాటయ్య
----------------------
అగ్రహారం
------------------
వీరారెడ్డి
----------------
కాజీపేట
-----------------
సత్యమయ్య
శీను
-----------------------
దుంపల గట్టు
----------------------
రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి
మరియు వాళ్ళ సోదరులు
--------------------------------
కూనవారిపల్లి
------------------------
గోపాల్ రెడ్డి
వెంకట కృష్ణారెడ్డి
--------------------------
తవ్వారు పల్లి
-------------------------
తిప్పిరెడ్డి లక్ష్మీ రెడ్డి
సాలి గారి రాంప్రతాపరెడ్డి
నాగ శివారెడ్డి
------------------------------------------
" నందిపాడు"
అంకిరెడ్డి
రామ సుబ్బారెడ్డి
చిన్నబి నాగేశ్వర్ రెడ్డి
-------------------------------
ఇంకా మరి కొందరు
ఇలా చాలామంది ఎన్నో పోగొట్టుకొని టిడిపి పార్టీని నిలబెట్టారు..
కావున మన మైదుకూరులో ఏదో ఒక పరిశ్రమ తెచ్చుకొని మన మైదుకూరు ని అభివృద్ధి చేసుకుందాము..
పర్యావరణానికి హానికరణము లేని
సోలార్ పరిశ్రమ గాని
హైడ్రోజన్ పరిశ్రమ గాని
ఎలక్ట్రికల్ పరిశ్రమ గాని
డ్రోన్ల పరిశ్రమ గాని
తెచ్చుకుందాం అందరూ కలిసి రండి... మైదుకూరులో ఇంకా చాలామంది ఉన్నారు... మన టిడిపి పార్టీలో
"పరిశ్రమ "తెచ్చుకో లేకుంటే ఇంకా ఎప్పుడు మన మైదుకూరులో పరిశ్రమ తెచ్చుకోలేము.... ఆలోచించండి అందరూ...