కాజీపేట మండలంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు# పంచాయతీ # savevillages.

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రం, స్వచ్ఛత, గ్రామాలకు రహదారులు, గ్రామంలో తగడానికి మంచినీరు వంటి, మౌలిక వసతులు ఉండడం ద్వారా గ్రామాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి గ్రామంలోని సమస్యల, పండుగలు, సాంప్రదాయాలు
    గ్రామాల చరిత్ర, రాజకీయ నాయకుల వల్ల అభివృద్ధి కి నోచుకోని గ్రామాలు , గ్రామాల అభివృద్ధి చేసుకోకపోతే దేశ అభివృద్ధి అనేది చాలా కష్టమవుతుంది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము గానే చెప్పుకుంటామేమో.
    కావున మన గ్రామాలను అభివృద్ధి చేసుకొని కాపాడుకోవాలి
    @Save villages అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చితే నా యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి, :ధన్యవాదములు: జైహింద్...
    ఇట్లు,
    Aswarth Reddy
    7989560871

КОМЕНТАРІ •