- 11
- 1 506
Aswarth Reddy
Приєднався 25 жов 2024
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రం, స్వచ్ఛత, గ్రామాలకు రహదారులు,త్రాగడానికి మంచినీరు, మౌలిక వసతులు ఉండడం ద్వారా గ్రామాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి గ్రామంలోని, సమస్యలు,పండుగలు, ఉత్సవాలు, సాంప్రదాయాలు, గ్రామంలోని గొప్ప వ్యక్తుల గురించి, గ్రామాల చరిత్ర గురించి , రాజకీయ నాయకుల వల్ల అభివృద్ధికి నోచుకోని గ్రామాలు గురించి, మనము మన గ్రామాలను అభివృద్ధి చేసుకోకపోతే మన దేశ అభివృద్ధి అనేది చాలా కష్టం అవుతుంది.. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటామేమో...కావున "మన విలేజ్ లను అభివృద్ధి చేసుకుని కాపాడుకోవాలి"
@savevillages అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. నా ప్రయత్నం మీకు నచ్చితే నా యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి, :ధన్యవాదములు: జైహింద్...

కోటంగురువాయుపల్లె సంక్రాంతి #celebration ముగ్గుల పోటీలు...#sankranti #savevillages #feel #love
కోటంగురువాయుపల్లె గ్రామ చరిత్ర..
విజయనగర రాజుల కాలంలో కోటం గురుచారులు నివాసం ఏర్పరచుకొని అప్పటి విద్యార్థులకు విలువిద్య ఉపనిషత్తుల వేదాలు కత్తి సాము కర్ర సాము మొదలగునవి విద్యలను నేర్పించేవారు.. ఆ ప్రాంతంలో ఆశ్రమల ఏర్పాటు చేసి అందరికీ నేర్పించేవారు.. వక్కల నది తీరాన ఆశ్రమాలు ఉండేవి . ఒక ప్రాచీన గుడి కూడా రాముల గుడి ఉండేది.. పురాతమైనది.. కోటం గురుచారులు ఆశ్రమాల ప్రాంతం కాబట్టి ఈ పల్లెకు కోటం గురు వారి పల్లె అనే పేరు వచ్చింది.. స్థానిక చరిత్ర
ప్రస్తుతం ఈ ఊరి పేరు
కోటంగురువాయుపల్లె

Переглядів: 184
Відео
భాకరాపురం గ్రామ చరిత్ర.#savevillages #panchayat #feel #love #trending #saverivers
Переглядів 159День тому
కుంభ మేళా (దేవనాగరి: कुम्भ मेला) అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. కుంభ మేళా సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది.[1] పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి[2] ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగు...
త్రిపురవరం గ్రామచరిత్ర #savevillages #panchayat # సంక్రాంతి #love #feel #trending #village #river
Переглядів 77День тому
త్రిపుర వరం గ్రామ చరిత్ర కుముదావతి ( కుందునది ) పాపాగ్ని, పెన్నా నది నదుల సంగమ ప్రదేశం కావడం వల్ల ఈ గ్రామానికి త్రిపురవరం అని పేరు వచ్చింది. కుందునది ఈ నది కర్నూలు జిల్లా డోన్ తాలూకా బుక్కవరం దగ్గర ఎర్రమల కనుమలు పుట్టింది.. జమ్మలమడుగు ప్రాంతంలో సగరాజు పల్లె ఆగ్నేయంగా కడప జిల్లాలో ప్రవేశిస్తుంది.. కుచ్చు పాప గ్రామం మీదుగా కడప ప్రాంతంలో ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది .. పెన్నా నది మరొక పేరు ప...
రైతుల కష్టాలు..#savevillages # పంచాయతీ #feel #love #trending
Переглядів 15621 день тому
నందిపాడు గ్రామంలోని మినుము పంట వేసిన రైతుల సమస్యలు వారి కష్టాలు కాజీపేట మండలంలో ఈసారి రైతులందరికీ చాలా నష్టాలు వస్తున్నాయి ఈ తుఫాన్ కారణంగా
కాజీపేట మండలంలోని రైతుల కష్టాలు # పంచాయతీ #savevillages
Переглядів 9922 дні тому
కాజీపేట మండలంలోని కూనవరపల్లి మరియు రావులపల్లి పిచ్చివాటిపల్లి గ్రామాలలో వరి కోతల కోయడం జరిగింది.. సరేనా ధర లేకపోవడం వల్ల రైతులందరూ చాలా నష్టపోతున్నారు..ఈ గ్రామాల్లోని వరి ధాన్యం సమస్యలు చాలా ఉన్నాయి..
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి రోడ్డు మార్గం ఎంత దారుణంగా ఉందో చూడండి...#savevillages #
Переглядів 26128 днів тому
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి రోడ్డు మార్గం ఎంత దారుణంగా ఉందో చూడండి... రావులపల్లి గ్రామస్తులు మరియు కుమ్మరి కోటాల గ్రామస్తులు తారడు మార్గము దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతున్నారు..
నందిపాడు గ్రామంలో కాసినాయన ఆరాధన ఉత్సవాలు..... అంగరంగ వైభవంగా జరిగాయి
Переглядів 125Місяць тому
మైదుకూరు నియోజవర్గాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం..
Переглядів 121Місяць тому
మన మైదుకూరు నియోజవర్గాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం.. *1985* టీడీపీ పార్టీ గెలుపు *1994* జస్ట్ 28 ఓట్ల ఓటమి *1999* టిడిపి పార్టీ గెలుపు 2004 7000 ఓట్లతో ఓటమి 2009 4000 ఓట్లతో ఓటమి ఇలా ప్రతిసారి టిడిపి పార్టీ గెలుపులో ఎంతోమంది కృషి వల్ల టిడిపి పార్టీని నిలబెట్టుకున్నాం.." కడప "జిల్లాలోనే మైదుకూరు లో టిడిపి పార్టీకి చాలా చరిత్ర ఉన్నది టిడిపి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి సర్వసం పోగొట్...
కాజీపేట మండలంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు# పంచాయతీ # savevillages.
Переглядів 284Місяць тому
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రం, స్వచ్ఛత, గ్రామాలకు రహదారులు, గ్రామంలో తగడానికి మంచినీరు వంటి, మౌలిక వసతులు ఉండడం ద్వారా గ్రామాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి గ్రామంలోని సమస్యల, పండుగలు, సాంప్రదాయాలు గ్రామాల చరిత్ర, రాజకీయ నాయకుల వల్ల అభివృద్ధి కి నోచుకోని గ్రామాలు , గ్రామాల అభివృద్ధి చ...
కాజీపేట మండలంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు# పంచాయతీ # savevillages.
Переглядів 1672 місяці тому

Переглядів 2172 місяці тому
నందిపాడు అనే గ్రామానికి చాలా చరిత్ర ఉన్నది. పూర్వం ఈ గ్రామం పేరు నందీశ్వరుడు. ఈ ఊర్లో శివాలయం ఉండేది శివునికి వాహనం నందీశ్వరుడు కాబట్టి ఊరే ఎంట్రెన్స్ లో నందీశ్వరుడు విగ్రహం పెద్దది ఉండేది. ఈ ఊరిలో విజయనగర రాజులు కాలంలో చెరువు త్రవ్వించినారు . శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరి టెంపుల్ సందర్శించుకున్నాడు.ఈ నందీశ్వరుడు గ్రామంలో ఉన్న శివాలయానికి చుట్టుపక్కల ప్రజలు వచ్చేవారు. ప్రతి సోమవారం మరియు కార్తీక ...
👍🏻