ఇంతఇల్లు ఎందుకుకట్టావు?పని ఎక్కువ ఉంటుందని తెలియదా? నేనెంచేయను నాకు ఇప్పుడే అవకాశం వచ్చింది

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2022
  • Poornima prints Exhibition
    September -17
    The platinum botique business hotel
    Near TTD kalyanamandapam road
    Liberty road
    Himayat nagar
    #CupboardsWork
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 548

  • @maruna9651
    @maruna9651 Рік тому +285

    అమ్మ అంకుల్ని మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు అచ్చం మిధునం సినిమా గుర్తుకొస్తూ ఉంటుంది మీ ఇద్దరి శివపార్వతుల్లా ఉన్నారు

  • @sailaja9390
    @sailaja9390 Рік тому +26

    ధర్మబద్ధమైన జీవితం అమ్మా మీది ఎవ్వరినీ బాధపెట్ట కుండ మీరు కూడ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు 👌

  • @nagamanibesta5373
    @nagamanibesta5373 Рік тому +34

    Namaste మా ఒకరితో పని లేదు భగవంతుడు అవకాశం ఇచ్చారు మంచిగా ఇంటి ని కట్టు కొని హ్యాపీ గా ఉండాలి. అమ్మ & నాన్న ఇంతే మేము కోరుకుంటున్నాను... 🙏🙏🙏🙏

  • @sridevinemali2815
    @sridevinemali2815 Рік тому +64

    అసలు వయసులో ఉన్నప్పుడు మనం, మనకోసం బ్రతకం. Because మనకు అపుడు ఎన్నో బాధ్యతలు మన నెత్తి మీద ఉంటాయి. ఎప్పుడూ పని &మని ఒత్తిడి తో ఎన్నో struggles ఎదుర్కుంటాము. So!!!!!!!!Retair అయ్యాక చాలా మంది వయసు ఐపోయింది అని అనుకుంటారు,... కానీ నిజానికి అప్పుడే మనం మనకోసం అసలైన అనందమైన జీవితం గడుపుతాము. ప్రతీక్షణం ఒకరికి ఒకరు గా గడుపుతాము.

  • @SathyaSathya-wc5ye
    @SathyaSathya-wc5ye Рік тому +36

    ఈ ఇంటి హోమ్ టూర్ చూడడానికి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు 🥰🥰

  • @su-prayathnam1946
    @su-prayathnam1946 Рік тому +12

    అమ్మ మీమాటలు ఎంత విన్న వినాలనిపించేవిగా వుంటాయి. జీవితం పట్ల ఆశ కలిగించేవిగా వుంటాయి 🙏

  • @haeymart
    @haeymart Рік тому +59

    మీ వీడియో లు రోజూ చూస్తూనే ఉంటాను అలాగే సంధ్య గారి వీడియో లు రోజూ మిస్ అవ్వను అమ్మ.

    • @venkateswaraCollecti
      @venkateswaraCollecti Рік тому

      ✌👍👍

    • @sitalakshmi2343
      @sitalakshmi2343 Рік тому

      అమ్మ గ్యాస్ సిలిండర్ బయట పెట్టుకునే లాగా ఫిక్స్ చేయించుకోండి

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 Рік тому +6

    నమస్తే అమ్మ మీ వీడియో లో మీ నవ్వు కోసం ఎదురు చూస్తాను చాలా బాగా నవ్వుతారు ఇల్లు పెద్దదైనా పరవాలేదు అమ్మ అవకాశం ఉంది గా కష్టము ఆనీ చూస్తే మనసు హ్యాపీ గా ఉండేదెప్పుడు బాగుంది హ్యాపీ గా ఎంజెయ్ చేయండి

  • @ykvani3086
    @ykvani3086 Рік тому +6

    నేను కూడా 72years. కానీ మీకు maintenance కష్టం. All the best

  • @durgapula3106
    @durgapula3106 Рік тому +48

    నమస్తే అమ్మ మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు హ్యాపీగా కట్టుకోండి అమ్మ 🙏

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому +2

    Amma mimalni uncle garini chustuntte chala happy ga unttundhi ee age lo meeku full support ga unnaru meeru nijam ga chala lucky amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰

  • @chsridevi8643
    @chsridevi8643 Рік тому +28

    నాకు కూడా ఇలాగే అన్పించింది mam, కింద 2 పోర్షన్స్ వేసి పైన, ఆ పైన మీరుంటే పిల్లలు, అడబడుచులు వచ్చినా సరిపోయేది, చాల బాగుండేది.... కింద సెక్యూరిటీ పరంగనూ బాగుండేది కదా అనుకున్నాను.ఇప్పటికే మీరు చాల tired గా కన్పిస్తున్నారు.

  • @sailajakumari2485
    @sailajakumari2485 Рік тому +12

    జయగారూ...మీ ఇల్లైతే చాలా చాలా బాగుందండీ..
    మేం ఇంతవరకూ తప్పక apartments లోనే ఉన్నాము.. Independent ఇల్లు కట్టాలని వున్నా కుదరక ఆశ చంపుకున్నాను..కానీ మీ వీడియోలు.. మీరు కట్టే అందమైన ఇల్లూ చూసి మరలా tempt అయిపోతున్నాను..సికింద్రాబాద్ లో తెలుగు టీచర్ గా చేస్తున్న నేను kCR గారు పెంచిన వయసు వరకూ ఉండక VRS తీసుకోవాలని నిర్ణయించేసుకున్నాను..ఉరుకులు పరుగులతో జీవితం సాగుతోంది ఇంతవరకు..అలసిపోయాను..కొంతకాలం తర్వాత ఇల్లు కట్టుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నానండీ..👌👌😀😀

    • @bsreddy4692
      @bsreddy4692 Рік тому

      All the best madam garu meru anukunnadi Manas purthiga jargali ani korukuntunna andariki anni jaragavu mam❤

    • @sailajakumari2485
      @sailajakumari2485 Рік тому

      @@bsreddy4692 Thanq so much అండీ..🙏👍

  • @srujikoti321
    @srujikoti321 Рік тому +14

    Hi అమ్మ 🙏🏻 మీ నవ్వు కి నేను ఫిదా😍 nice video అమ్మ 👍🏻God bless everyone 🎊

  • @radhasagar9093
    @radhasagar9093 Рік тому +8

    అమ్మ మీ ఆఖరి మాటల్లోని హాస్యానికి, నేను కూడా 😀😀 సాను అమ్మ 🙏

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Рік тому +5

    నమస్తే అమ్మ ఈరోజు వీడియో కూల్ వీడియో🍧🍨 మీరు చెప్పినట్టు వయసుతో సంబంధం లేదమ్మా మనకి ఏది రాసిపెట్టిందో ఎప్పుడో ఎలా జరగాలో అలా జరుగుతుంది ఇల్లు సూపర్ అమ్మ

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Рік тому +4

    మీరు చెప్పింది అక్షరాలా నిజం. వంద శాతం నిజం.

  • @chiralalucky1gramgold778
    @chiralalucky1gramgold778 Рік тому +2

    నిజమేనమ్మ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు గాని ఇల్లు కట్టి చూడటం కన్నా పెళ్లి చేయటమే ఈజీ అని అర్థం అవుతుంది అమ్మ మీ ఇబ్బంది చూస్తుంటే నిజంగా అమ్మ మీ వీడియో చూస్తుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా ఒకసారి అలా మీరు నవ్వినప్పుడు నేను నవ్వుకుంటా అమ్మ మీ వీడియోస్ బావుంటున్నయి ప్రతి వీడియో ఫాలో అవుతున్న మీ అమ్మాయి వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఉపయోగపడుతున్నాయి కొన్నిటికి మీ టైలరింగ్ వీడియోస్ అమ్మ మీరు నిండు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటున్నా అమ్మ వుంటాను పని ఉంది

  • @ramyagadde8600
    @ramyagadde8600 Рік тому +2

    E new generation valu mi videos chusi chala nerchukovachu Amma

  • @vijayavemuri9052
    @vijayavemuri9052 Рік тому +3

    🙏 చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.మేము కూడా ఇల్లు కడుతున్నాము.నేను కూడా బృందావనం కట్టించుకున్నాను.అందరూ చాలా బాగా ఉంది అన్నారు.🙏🙏🙏

  • @archanay1134
    @archanay1134 Рік тому +12

    మాది డుప్లెక్స్ ఇల్లు కాని మెయింటెన్ చెయ్యడం చాలా కష్టం మీరు ఒక గది వెసి మెయిడ్ ను పెట్టుకొండి ఎప్పుడూ ఎ మీకు అందుబాటులో ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 Рік тому +4

    Aunty asalu ee age lo enta opika meeku ,meeru naaku boosted energy istunnaru🙏👍

  • @shobareddy2778
    @shobareddy2778 Рік тому

    Amma me video chustunte maku chaala happy amma👏👏👏🙏🙏🙏

  • @sridevialuguvelli9684
    @sridevialuguvelli9684 Рік тому +1

    జయ గారు నేను కూడా మీలాగే కొత్త ఇల్లు కడుతున్నాను. నేను కూడా మీ లాగే అన్ని వస్తువులు కొత్త ఇంటికి వెళ్ళిన తరువాత తీసుకోవాలి అనుకుంటాను. మీరు అన్నట్లు మనకి నచ్చినట్లు ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉండాలి అండి.

  • @ramsankisankeerthana2595
    @ramsankisankeerthana2595 Рік тому

    Nijam Amma intini neaght ga clean chesipettukunte chala happy ga mind peace fullga untundi😊😍

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 Рік тому +14

    చాలా బాగా చేప్పారండి ❤❤

  • @svanaja1142
    @svanaja1142 Рік тому +3

    14 :03 sec lo Mee smile kalmasham Leni papala laa cute ga vunnaru.....meeru edharu drishti theesukomdi maa.....

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 Рік тому +13

    You are constructing a very good big house with happiness as you are capable of maintaining it. It is ok. Your videos are stereo typing so please upgrade your videos with new things. We expect it.

  • @padmamajji6554
    @padmamajji6554 Рік тому +1

    meeru chepindi nijam amma chala bhagha chepparu meeru nindu nurellu challaga vundalo😍😍

  • @madhavilatha9914
    @madhavilatha9914 Рік тому

    Meru me Daughter Sandya Daggara Anni genaratios vallu Nerchukovali Simply superb meru me pillalani Baga pencharu memalni follow ayyittu pencharu

  • @shantipadimi3390
    @shantipadimi3390 11 місяців тому

    నచ్చడం ఏంటి అక్క అది అందరికీ ఉపయోగపడే ప్రతి ప్రతి ఇంటా ప్రతి ఒక్కరు ఉపయోగపడు ఉంది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం అది

  • @sarayugrade6891
    @sarayugrade6891 Рік тому

    Amma memu oka 2 yearsloga illu start cheyalani anukuntunamu Mee konthinti videos chustunapudu maaku chala knowledge vastundi

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 Рік тому +2

    అమ్మ ముందు మీ కిటికీలు బావున్నాయి old model lo చక్కగా వున్నాయి . మీ భావాలు అన్ని నా భవల్లానే వున్నాయి . మీరన్నట్టు మనందరం ఒకేలా ఆలోచిస్తాం . మీరు కష్ట నష్టలన్ని చెపుతూ మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు .

  • @rajinivaddadi1704
    @rajinivaddadi1704 Рік тому +2

    Meru cheppindi 100 percent correct amma

  • @balamanimadgula7998
    @balamanimadgula7998 Рік тому +1

    Amma nenu enno rojulnunchi vethukuthunnanu e singer’s recording kosam tq so much ma

  • @vasantalatav1818
    @vasantalatav1818 Рік тому +1

    Nice video amma. Challa baga chepparu. 👌🌺🌼🙌🌹💐me
    Videos super motivation ga vuntavi.
    Choodaka potey edo miss ayyamu aney feeling vastudi amma. Stay blessed 🙌🙌🙏🙏🌺🌼🌹

  • @subbuyessudhi4489
    @subbuyessudhi4489 Рік тому +3

    అమ్మ మీరు చెప్పిన మాటలన్నీ నిజమే నాకు చాలా దగ్గరగా ఉంటారు మీరు. నేను కూడా ఎప్పటికైనా డ్రీమ్ హోస్ కట్టుకోవాలని కోరిక కృష్ణ నిలయం అని పెట్టుకుందాం అని కోరిక

  • @kanakamaruna7647
    @kanakamaruna7647 Рік тому

    Amma meru cheppe matalu chala bavuntay amma meru sandhya gari videos chustunte naku chala motivated ga vuntundi

  • @sneelakanteswari3324
    @sneelakanteswari3324 Рік тому +1

    Chala ఆనందంగా వుంది అమ్మ ma parents illu katukunte enta happy ga feel avutamo anta happy ga vundu Devudu maku oka own house ichela me devenalu maku ivandi amma

  • @sujathakapakayala5249
    @sujathakapakayala5249 Рік тому

    Mi smile chala chala bagundhi aunty..mi videos ki mind relief avthundhi..tq amma

  • @ARUNKUMAR-uk5iv
    @ARUNKUMAR-uk5iv Рік тому +19

    15min Lo naku presentation undi o pakkana prepare avuthu o pakkana me video chasthunna Amma nijamga chapthunna Amma me video's chusthe naku oka positive n mind prasantamga untundi Amma mana inti ki roju gowulu ravadam 🐄🐄🐄🐄🐂🐮 meru pooja cheyadam 🙏😌 naku Chala happy n prasantamga untundi Amma love you soo much from 🇷🇺 Russia 🇮🇳 🥰😍🙏

  • @sainani9277
    @sainani9277 Рік тому +9

    Avnu nijame amma pani ekkuva untundi and Dream house ni neat ga pettukovadam ante daily task 🤔....pani vallani 2 ,3 members ni petkovalnukunta

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Рік тому

    Hi jayanand garu. Meeru cheppindi nijam, workers chala ebbandi pedatharu inka thappadu , maname nastapotuntam , 🙏

  • @pathrimeena3465
    @pathrimeena3465 Рік тому

    Amma Ee Roju me video dwara chala vishalu Nach kunnanu

  • @lavanyachevvuri
    @lavanyachevvuri Рік тому

    6:57..8:27 correct ga chepparu andi.If job holders could be transfers or for kids studies may be have to move from one place to the other. I think that is jeevan chakram that most of the people get own dream house after retirement.12.54 I agree andi.2 or 3 items may be we will have to adjust and compramise but anta hassle undadu ani anipustundi ready made house ayite.

  • @bhavaniyennam3814
    @bhavaniyennam3814 Рік тому +2

    అమ్మ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అమ్మ

  • @palakollupilla786
    @palakollupilla786 Рік тому +1

    Amma meereppudoo sivaparvathula ila eppudu challaga undali.illu kauulone vaallaku mee vidios chala use full avutayi thank you amma

  • @venkatgoud5029
    @venkatgoud5029 Рік тому

    Chaala baaga chepparu amma.mee vedios prati roju chustamu

  • @chilugurisuma3317
    @chilugurisuma3317 Рік тому

    Amma mee videos chusthe naku nidara vasthadi Amma chala sarlu alane avuthundi

  • @lakshmichennam1232
    @lakshmichennam1232 Рік тому

    చెరుకు రసాలు, పంచదార కల్తీలూ సూపర్ గా వుంటాయమ్మ

  • @vasuamma8438
    @vasuamma8438 Рік тому +2

    ఇ ల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊ రికే అన్నా రా అమ్మ మన పెద్దలు

  • @swathibalaji9209
    @swathibalaji9209 Рік тому

    Qality life annaru adi naku baga nachhindi amma. Manam
    Antakalam bratikina happy ga mana ista prakaram bratakataniki prayatnichali. Super amma.👌👌👌

  • @raniyejju252
    @raniyejju252 Рік тому +3

    Manam pregent gaa unnapudu pains ni ala bharestamo a next adi atla marchipotamo alanay home kattatapudu ammo anukunna a next vacchay anandam a feeling chala baguntadi amma mana home 👌👌👌anta budget pettamu ani kadu home ki anta pettina chaladu kani andulo manam padda kastam matramay manaki telustundi so love you amma

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli3082 Рік тому +7

    నమస్కారము🙏 అమ్మ చాలా ఖర్చు అవుతుందు ఇల్లు కు మేముకూడా ఇల్లు కట్టుకుటునాము ఖర్చు అ౦ుుతే చెప్పలేవు

  • @sathyapavani8696
    @sathyapavani8696 Рік тому +1

    mi perception of life bagundi amma

  • @chalapatisrinivas76
    @chalapatisrinivas76 Рік тому +1

    Avunu amma intipani ekkuva avuthundhi rogu meeku pedhatask laga untundhi 🙏🙏opigachesukovali.

  • @chvsrsatyansrayana9535
    @chvsrsatyansrayana9535 Рік тому +1

    మీరు అనటు ఇంటికి, శరీరానికి ఎంత పెటిటన పడుతుంది. మన కున్న దానిలో Choosi karchu పెట్టుకోవడం మంచి అలావాటు. ఛాలా santosham అమ్మ

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 Рік тому

    వేణు గానం చాలా బాగున్నది జయ గారు ( back ground)
    Mee Amma mata channel classic k.విశ్వనాథ మూవీ చూసినట్లు వుంటుంది.
    With some message in every vlog was delivered to all age group specially women!

  • @trivenit4522
    @trivenit4522 Рік тому +1

    Abba enta Baga chepparu Amma👏

  • @RamyaRamya-sp2ly
    @RamyaRamya-sp2ly Рік тому

    Amma meru chepe pratimata 100persent right 🙏🙏🙏🙏

  • @chandrakala6389
    @chandrakala6389 Рік тому

    Chala baga chepparu badyatalu tiripoyaka ina mana istalu istalu neraverchukovali adi andariki sdyam kadu miru entho adriustavanthulu God bless your family

  • @saigameing.com1234
    @saigameing.com1234 Рік тому

    సూపర్,ఇళ్ళ కట్టిన కున్న,ఆఅనందమే, వేరమృ,👌👍💯💐😄

  • @girijaranitummalapalli3431
    @girijaranitummalapalli3431 Рік тому

    Meru maku oka anubhavam amma chala baga chepputunnaru

  • @tummalamary752
    @tummalamary752 Рік тому +1

    Nowadays handles pettatam ledandi.just door pressing.kitchen ki shelf paina complete ga undaidi vadandi. Handles karchu+screw karchu taggutunndi.

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 Рік тому

    Super me meru chala manchi alochana , Pooja chala manchi ga undi Amma 🙏

  • @Stang475
    @Stang475 Рік тому

    Thank you for let us know so important things about house things

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 Рік тому

    Bangaaram laanti amma maata manaki veelynanta quality life wah suuper gaa chepparu amma ee okka maata ardham cheskunty vunnantaloo anandam gaa batakachu 👍🏻👍🏻👍🏻👍🏻edi amma maata😍

  • @Radhika0006
    @Radhika0006 Рік тому

    Mee positive thinking ki chaala happy anpistadamma

  • @pmadhavi279
    @pmadhavi279 Рік тому +1

    Life lo ado oka stage lo iyna manaku nachinattu life lead chyali aunty appuda manam happy ga vundagalam meru uncle appudu happy ga healthy ga vundali

  • @nagarajasolanki7205
    @nagarajasolanki7205 Рік тому +1

    Hai amma 🙏🙏🙏 mee video kosam waiting.... amma

  • @Siyaram_73
    @Siyaram_73 Рік тому +1

    Aamm mi alochana vidanm Naku chala istammamma.👍👍😊💯

  • @bommasanikavitha9802
    @bommasanikavitha9802 Рік тому +2

    Hi Amma bhaga streian avuthunnaru konchem relax ga undandi amma

  • @gasna3264
    @gasna3264 Рік тому +1

    Chala Baga cheparu amma 👌👍🏾

  • @amruthareddy2156
    @amruthareddy2156 Рік тому +3

    Miru maatladtunte ..ma generation vallaki life lessons la anipistundi amma..nenu aite mi way of thinking and life style ki fan aipoyanu amma🤗

  • @kannojulaxmi9598
    @kannojulaxmi9598 Рік тому +3

    Pedda illu meeriddare untaru meeru bussy time pass avutundi any ho meéru happy ga undali

  • @varanasianita7610
    @varanasianita7610 Рік тому

    Mee video's Anni chala baguntayi andi

  • @rmallika9193
    @rmallika9193 Рік тому +3

    Amma always keep smiling ma 🙏🙏🙏❤️

  • @kottaevijaya6234
    @kottaevijaya6234 Рік тому

    Namaste🙏 అమ్మ me video s ఛాలా baguntayi.

  • @simplelifestylemytelugucha4992

    Chala bagundi amma video 👍

  • @deepashreen7869
    @deepashreen7869 Рік тому +1

    Aunty ....uncle bandi ni start chesakka side stand tiyakunna tipparru so chuskonni usharu .nice vlogs aunty daily me vlogs chustunte emo inspiration Naku take care both of you🙏

  • @arunavictor9920
    @arunavictor9920 Рік тому

    Mee life chusthe nijanga Jeevitham ante ela undali Anipisthundhi Amma

  • @prathyushaneligi4355
    @prathyushaneligi4355 Рік тому

    Me illu overall ga Ela untadi ani chudali ani chala undi amma 😊waiting

  • @anitamanne6095
    @anitamanne6095 Рік тому

    Nijame Amma shesha jivitham mi lage gadapalani na korika miru mi life happy ga gadapandi Amma miru uncle garu parvathi parameshvarlage vundali eppudu 💖🙏

  • @arunasree3192
    @arunasree3192 Рік тому

    Maa intlo peddakka unnadhi Anne feel vasthunadhi Mee dialogues vintu enjoy chesthanu

  • @anushasd3693
    @anushasd3693 Рік тому

    Twaraga illu poorthi ayi.. Meru aa intlo santhoshanga undali ani korukuntuna aunty.. Alane aa intlo videos kosam waiting

  • @nagalathac7084
    @nagalathac7084 Рік тому +1

    meerante naku entha ishtamo matallo cheppalenu amma! mimmalni chuste nenu vache janmalo anna me sandys la meeku puttalani anipistundi, mee vedio lu chudakunda nenu 1 min kuda vundalenu 🙏🏻🙏🏻🙏🏻. you are Gods gift to all of us.

  • @sridevichennuru4621
    @sridevichennuru4621 Рік тому

    Chala vishalam ga undi Naku kuda ilanti illu kattukovali ani anipisthundi amma

  • @ramadevi9835
    @ramadevi9835 Рік тому

    Amma chalsa weak ga kanipistunaru... Protein food baga thisukondi.. Money evaraina istaru kani aarogyam mi chetululonay untundi.. Chaalaa rojulu tharvatha video lo mimmalni chusi shock nenu. Take care aunti garu.. Love you so much..

  • @satyanarayanasataya7170
    @satyanarayanasataya7170 Рік тому

    Amma mi vidio chustay Prasantaga anadaga vuntundi challah antay challah baguntadi edi promise amma

  • @sriramulasudhakar7802
    @sriramulasudhakar7802 Рік тому +1

    Jayamma always keep smiling🤩

  • @Vaarahi659
    @Vaarahi659 Рік тому

    Last lo ice cream 🍨🍦 bagundi amma

  • @rajmohan5753
    @rajmohan5753 Рік тому +1

    Hai Amma namaste ur ward are very useful for everyone Amma nice smile always be happy amma

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Mee maatalu chaala mucchatagaa chaala correct gaa chepparu mana life gurinchi tq

  • @Rajini2770
    @Rajini2770 Рік тому +1

    Amma meeru chuse anni stotraalu perlu,devuni paatalanni okasari video cheyandi ,maaku teliyani stotraalu meeku chala telusu, meeru vine paatalu vibration vastundi

  • @sudhakesava501
    @sudhakesava501 Рік тому

    Chala thanks amma munchimata cheparu

  • @arrojuravali8752
    @arrojuravali8752 Рік тому

    Alanti valla comments pattinchukovaddu maa😍🥰😊

  • @shantipadimi3390
    @shantipadimi3390 Рік тому +1

    అక్క ఉయ్యాల గురించి ఆలోచించలేదు ఇంకా ఉయ్యాల వేస్తారా వేయరా ఒకసారి చెప్పండ సరదాగా అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు ఇల్లు మటుకు సూపర్ ఉంది అక్క

  • @gigabyte4635
    @gigabyte4635 Рік тому

    Chala Baga Cheparu Jaya Garu

  • @joharapuramsaraswathi1733
    @joharapuramsaraswathi1733 Рік тому

    Mi house chusthunte na life lo kuda alage ellu katukovali anipinchindhi thulasi Kota super ma entlo mi gurinche matladukuntam thulasi Kota vedio ayithe ma relatives andhari ki share chesanu Amma

  • @sneelakanteswari3324
    @sneelakanteswari3324 Рік тому

    Ma parents ki kuda own house Village lo katukoni retirement life happy ga వుండాలి అని అషపడుతునారు వల్ల కోరిక తీరాలని కోరుకుంటున్నాము