Це відео не доступне.
Перепрошуємо.

తిరుమల కొండపైన ఆ పని చేసిన ముస్లిం ఎవరో తెల్సింది| Unbelievable Tirumala incident | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2023
  • End your Sunday with a great Tirumala Video.
    Watch with your kids, they too will be mesmarized.
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #tirumala #balaji #tirupati #tirupathi #venkateswara
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 623

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Рік тому +646

    మీరు చెప్పినట్టు నేను కూడ ఏడు శనివారముల vratam చేసుకుని తిరుపతి వెళ్ళే అవకాశం లేక మాకు దగ్గిరాగ 7 kilometre దూరంలో ఉన్న స్వామి దేవాలయనికి కాలి నడకన చెప్పులు లేకుండా నడిచి వెళ్లి దర్శనం చేసుకుని అక్కడి కొనేరులోని చేపలకు మరమరాలు ఆహారంగా ఇచ్చి ఇంటికి వచ్చి మావారితో కలిసి శనివార vratam చేసుకునేదాన్ని...... స్వామి మాకు ఇల్లు నిర్మించు కోవ డానికి అవసరమైన ధనాన్ని అందించాడు...... 😭😭😭😭😭👏👏👏👏👏👏 కోటి రూపాయలు మాత్రమే వస్తుందని అనుకుంటే రెండు కోట్లు వచ్చాయి...... శ్రీనివాసుడు కదా అందుకే ఆవిధంగా ఆదుకున్నాడు 👏👏👏👏👏👏

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 Рік тому +248

    గురువు గారికి నమస్కారములు.
    మాకు కూడ ఓ అద్భుతం తిరుమల కొండపై జరిగింది. పదేళ్ల క్రితం నీను, నా ధర్మపత్ని మరియు నాకుమారుడు ముగ్గురం తిరుమల బయలుదేరాం. మాకు ముందస్తు వసతి లేకుండానే అప్పటికప్పుడు వెళ్లాం. మరురోజు శనివారం. పైగ పార్వేట ఉత్సవం జరుగుతోంది. రద్దీ విపరీతంగ ఉన్నది. నడకదారిలో మాకు మూడురోజులకు దర్శనసమయం కేటాయించారు. వసతిలేదు. అంతా స్వామిదయ, నీవేదిక్కు అని అనుకున్నాము. నడకపూర్తై ఓ చెట్టుక్రింద దిగాలుగా కూర్చున్నాము. ఇంతలో ఓ ముసలావిడ మాదగ్గరకు వచ్చి, మాదగ్గర తినుభండారములను అడిగి తీసుకుంది. వెళ్తూ వెళ్తూ బాబూ మీకు గది కావాలికదా, అదిగో అక్కడ దొరుకుతాయి వెళ్లు అన్నది. మీము అక్కడకు వెళ్లగా చాలామంది వరుసలో కూర్చుని ఉన్నారు. మీము అక్కడకు వెళలగానే కౌంటర్ అపుడే తెరిచారు, మీము డైరెక్ట్ గ కౌంటర్
    దగ్గరికే వెళ్లాము. మాచేతికి ఉన్నకంకణం చూసి మాకు వెంటనే గది కేటాయించారు. కౌంటర్ కూడ వెఅంటనే మూసేశారు. కేవలం మాకోసమేనా అన్నట్టు లిప్తకాలంలో గది కేటాయింపు అయిపోయినది. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అవాక్కవటం నావంతయింది. అలాగే దర్శనం కూడ చేయించుకో స్వామీ అని ఆశవెంకటేశునికి మనసులోనే దండం పెట్టుకున్నాము. దరశనం ఆరోజు సాయంకాలం హారతి ఇచ్చే సమయంలో జరిగింది. ఆసమయంలో దర్శనాన్ని ఓ నిమిషం ఆపివేశారు. స్వామివారికి హారతి ఇస్తుండగా జరిగిన ఆ దర్శన భాగ్యం ఇప్పటికీ మరువలేము. ఓం నమో వేంకటేశాయ.

  • @todasamvamshi4603
    @todasamvamshi4603 Рік тому +84

    ఒక సారి మా కోయ జాతి వాళ్ళలో కొందరు తిరుపతి కి వచ్చారు వారి లో ఒక అతనికి హిందూ దేవుళ్ళ ముఖ స్వరూపాలు గురించి తెలియదు అడవిలో దేవతలు మాత్రమే తెలుసు ఆయన తిరుపతి లో హతిరాం బాబా మఠం గోడ పైన వినాయకుడి నీ చూసి విచిత్ర మనిషి లా వున్నడేంటి అని చూసి ఎవరికి చెప్పలేదు దర్శనం అయ్యాక ఊరికి వెళ్లిన తర్వాత అతని తో పాటు వున్న వాళ్ళందరికీ పెద్ద చెవులతో ఏనుగు తొండం తో ఒకతను కనిపించారు అతను ఎవరు అని కానీ అతనితో పాటు అక్కడే వున్న వాళ్ళకి కనిపియలేదు ఎందుకంటే వాళ్ళకి వినాయకుడి గురించి తెలుసు కాబట్టి But యీ విషయం Village కి వెళ్ళిన తర్వాత చెప్పాడు యిది మా Parents చెప్పారు కానీ నేను మొదట నమ్మలేదు ఎందుకంటే వినాయకుడు తిరుపతి కి ఎందుకు వస్తాడు అని కానీ నాకు అక్కడ కుమార స్వామి గుడి కూడా వుంది అని అంటే సోదరుడి దర్శనం కోసం సాక్షాత్తు వినాయకుడే అక్కడికి వచ్చేశారు అని యిది విని నేను One Year Back తిరుపతి కి వెళ్ళాను అదే ప్లేస్ లో వినాయకుడు నాకు కూడా కనిపిస్తే బాగుండు అని మనసులో బాధ పడ్డాను అంతే అదే సమయం లో అక్కడికి 3 ఏనుగులను తీసుకు వచ్చారు నేను ఏనుగులను చూడటం అదే మొదటి సారి కూడా అంటే వినాయకుడు ఆ ఏనుగు రూపం లో దర్శించాడు అని ఎంతో మురిసిపోయాను

  • @sadulathirupathi4256
    @sadulathirupathi4256 Рік тому +18

    మా ఊరు తెలంగాణ లో మంచిర్యాల జిల్లా లో శెట్టిపల్లి చిన్న పల్లెటూరు నాకు ఒక ఆరు,ఏడు సంవత్సరాల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన మాతృనివేదన అనుకుంటా తల్లిదండ్రుల గురించి చెప్పిన ప్రవచనం నా ఫోన్లొకి వచ్చింది కొంచం వినే సరికి అప్పుడు అందరిలాగే ఎమ్ వింటావులే అని పక్కకు పెట్టాను ఆ ప్రవచన అమృతం గురించి తెలియక మళ్ళీ ఒక ఐదు నెలల తరువాత చాగంటి వారు ప్రవచించిన సంపూర్ణ రామాయణం వినమని బాగుంటుందని మా దగ్గరివాల్లు పంపారు ఒకటి రెండు రోజులు ఇష్టం లేకుండానే విన్నాను తరువాత రుచి తెలిసింది ప్రతి రోజు వినేవాన్ని ఇయర్ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రవచనం వింటుంటే కళ్లముందు పాత్రలు కనబడేటివి అల వింటు వింటూ రాముడు వనవాసం వెళ్లిన తరువాత భరతునికి తెలిసి కైకను తిట్టి భరతుడు అందరు కలిసి రాముని వద్దకు వెళ్ళి తిరిగి రమ్మనప్పుడు రాడు కదా అప్పుడు నీ పాదుకలు ఇవ్వు నీవు వచ్చేవరకు పాదుకలు రాజ్యమేలుథాయ్ అనే గట్టం వింటున్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి నా మనస్సులో అనుకొన్న నా జీవితం చివరి వరకైనా మా ఊరిలో రామునికి గుడి కడుత అని మనస్సులోనే ఆ క్షేనమే రాముడు విన్నాడు ఒక సంవత్సరంనర లో బ్రహ్మడమైన రామాలయం నిర్మాణం జరిగింది హనుమ నాతో ఉన్నాడు ఇది అక్షర సత్యం లేకుంటే నేను ఎవరు అప్పటి వరకు మా ఉల్లోనే నేను తెలియను ఇక నా మాట ఎవరు వింటారు అంతా హనుమంతుడే రాముని గుడికి నన్ను పెట్టీ నడిపించాడు నన్ను కన్నందుకు నా తల్లదండ్రులకు కొంత మంచి పేరు ఇచ్చాడు ఇదంతా చాగంటి గారి ప్రవచన మహత్యం కాదంటారా, ఇదంతా ఒక మిరాకిల్ కాదంటారా అంతా రామార్పనమస్తు 🌹🙏🪷 జై శ్రీరామ్ 🪷🙏🌹

  • @శ్రీ555
    @శ్రీ555 Рік тому +49

    సార్ మేము ప్లాట్ కి అడ్వాన్స్ కట్టి తిరుమల బయలుదేరాము. అలా మనీ కట్టడం వల్ల అసలు డబ్బులు లేవు 3000 rupees తో తిరుమల వెళ్ళాము అక్కడికి వెల్లే లోపు అవన్నీ ఖర్చు అయిపోయాయి హుండి దగ్గరికి వెళ్ళేటప్పటికి 500rs, 100rs, 10 rs మాత్రమే ఉన్నాయి ఇద్దరు చిన్న పిల్లలు హుండి లో ఎంత వేయాలో అర్ధం కాలేదు 500 వేస్తే ఇంటికి ఎలా వెళ్ళేది అని హుండి దగ్గర ఆలోచించి 100 వేసాను...అలా వేసి మరునాడు మాడవిధులోకి వచ్చి కృష్ణయ్య ఆలయం ముందు కూర్చున్నాను అంతే ఒక 60 ఇయర్స్ ఆయన పంతులు గారిలా ఉన్నారు ఒక పెద్ద బుట్ట పట్టుకొని కూర్చున్నాడు. నన్ను ఇలా ర అని పిలిచాడు నా చేతిలో తులసి దళాలు పెట్టాడు డబ్బులివ్వు అన్నాడు నేనా నీకు ఎందుకీవ్వాలి అన్నాను తిరుమల తిరుపతి స్వామి నాకే డబ్బులు ఇవ్వవ ఏదో అన్నాడు సరిగ్గా అర్ధం కాలేదు ఇగో ఈ పది రూపాయలు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అని అక్కడి నుండి వచ్చేసాను ఇంటికి వచ్చాకా ఒక 10 రోజుల తర్వాత నేను ఆలోచిస్తే నాకు అర్ధం కాలేదు ఆయన నా దగ్గర నుండి వడ్డీ వసూలు చేశాడా అని ఎంత ఎడిచానో తలుచుకొని ఊరికే వడ్డీ కాసుల వాడ గోవింద అనుకుంటూ ఉంటాను నిజంగా స్వామి ని నమ్మితే ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు కానీ మనం తెలుసుకోలేము

  • @madhavi8223
    @madhavi8223 Рік тому +42

    గురువు గారికి నమస్కారములు మీరు చెబుతున్న ఈ సంఘటనలు వింటూ ఉంటే నాకు మా వారికి తిరుపతి లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది ఇప్పుడు మా అబ్బాయి వయసు పది సంవత్సరాలు ఇది జరిగి పది సంవత్సరాలు అవుతోంది అప్పుడు మా పిల్లవాడు వయసు రెండు నెలలు మేము మా బావ గారి అబ్బాయి కి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుమల వెళ్ళాము.పుట్టు వెంట్రుకలు తీయించడం కార్యక్రమం అయిన తరువాత కుటుంబ సభ్యులు అందరం కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నాం.తర్వాత రోజు మళ్ళీ మా కుటుంబ సభ్యులు అందరూ దర్శనం టికెట్స్ వేయించుకున్నారు.నేను మావారు మాత్రం చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఉండే క్యూలైన్లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. అందరం దర్శనానికి బయలుదేరాం. ఇంకా రూమ్ నుండి గుడికి కొంత దూరం నడవాల్సి వచ్చింది. అప్పటికే అక్కడ చాలా పెద్ద వర్షం పడుతోంది. అయినా సరే మెల్లగా వర్షంలో తడిసు కుంటూ చంటి పిల్లాడిని తీసుకుని దర్శనానికి బయలుదేరాం. కొంత దూరం వెళ్లేసరికి మా పిల్లవాడికి బాగా జలుబు జ్వరం మొదలయ్యాయి దాంతో మా కుటుంబ సభ్యులందరూ మీరు ఒకసారి దర్శనం చేసుకున్నారు కదా పిల్లవాడికి అసలే ఒంట్లో బాలేదు ఇప్పుడు మీరు ఆ క్యూలో చాలా సేపు నిలబడాల్సి వస్తుంది ఈ వర్షంలో తడుస్తూ వెళితే పిల్లాడికి మరింత జరం పెరుగుతుంది అందువల్ల మీరిద్దరూ రూమ్ కి వెళ్ళిపొండి అని చెప్పారు కానీ నాకు మా వారికి మళ్లీ స్వామివారి దర్శనం చేసుకోవాలని చాలా అనిపించింది కానీ పిల్ల వాడికి ఒంట్లో బాగా లేనందువలన రూమ్ కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వర్షపునీటిలో ఒక చోట ఏదో మెరుస్తున్న చిన్న రాయి లాంటిది కనిపించింది మా వారు ఆగి ఇది ఏంటి ఇంత మెరుస్తోంది అని దాన్ని తీసి చూశారు అంతే ఆశ్చర్యంతో మా ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లే రాయి అది ఏంటంటే బ్లాక్ మెటల్ తో మిలమిలా మెరిసిపోతూ చక్కటి స్వామి వారి విగ్రహం ఎవరో పాపం కొని పట్టుకువెళ్తుంటే పడిపోయి ఉంటుంది మేము దర్శనానికి వెళ్ళలేకపోయాము అని స్వామి మా దగ్గరికి వచ్చారు అని నాకు అనిపించింది నిజంగా ఆనందంతో మా ఇద్దరికీ ఆనందభాష్పాలు వచ్చాయి ఆ విగ్రహం ఇప్పటికీ మా పూజ రూమ్ లో ఉంది మీరు ఈ సంఘటన చెప్తూ ఉంటే నాకు కూడా మాకు జరిగిన స్వామివారి లీలను మీతో పంచుకోవాలని అనిపించి ఈ సంఘటన రాస్తున్నాను గురువు గారికి ధన్యవాదాలు.

  • @sandyssmartlife2612
    @sandyssmartlife2612 Рік тому +23

    నాకు కూడా వెంకన్న స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. నాకు చిన్నప్పుడు ఫంక్షన్ చెయ్యాలి అని పిండి వంటలు చెయ్యడం మొదలు పెట్టగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి కి ముడుపు కట్టారు. ముడుపు కట్టిన వెంటనే నేను normal అయ్యాను. ఇలాంటివి ఎన్నో. ఒకసారి నాకు ఏడు సంవత్సారాలు అనుకుంటా ఏదో నెగటివ్ ఎనర్జీ వల్ల రాతి నిద్ర లోనే నడుస్తూ నేను బావి దగ్గరికి వెళ్ళాను బావిలో పడకుండా స్వామి నన్ను తప్పించారు నన్ను దగ్గరలోనే ఉన్న మా అమ్మమ్మ దగ్గరకు వెళ్లి పడుకునేలా చేశారు. అంతకు ముందు రోజే ఎవరో ఒకమే ఆ బావి లో దూకి చనిపోయింది. లైఫ్ లో ఏమీ జరిగిన వెంకన్న స్వామి దయ వల్లే అని నమ్ముతాను.

  • @OMKARJEWELLERS93
    @OMKARJEWELLERS93 Рік тому +30

    అయ్యా నమసకరం అండి మి దయ వల్ల నేను సప్త శనివారం వ్రతం 7 వారాలు కంప్లీట్ చేసుకున్నాను నిన్నటి తో, గురువు గారు మళ్ళీ శనివారం తిరుమల కి వెళ్తున్నాను అండి ఎంతో ఆనందం గా వుంది అండి ,స్వామి మహిమ చూడండి నేను ఎంతో ప్రేమతో ఏయ్ కోరిక లేకుండా స్వామి నువ్వే కావాలి అని వ్రతం స్టార్ట్ చేసాను మధ్యలో ఒక్క వారం కూడా నాకు అడ్డు రాలేదు అండ్ తిరుమల దర్శనం చేసుకునే అవకాశం దొరికింది అండి ఓమ్ నమో వేంకటేశాయ 🙏

  • @likhitavemuri
    @likhitavemuri Рік тому +16

    Jaya Sri Rama
    ఒకసారి నాకు మిట్ట మధ్యాహ్నం పూట మా ఇంటికి 4 కిలోమీటర్ ల దూరం లో ఉన్న వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని తీవ్రమైన కోరిక పుట్టింది. నేను వెంటనే నా scooty మీద ముందు వెనక ఆలోచించ కుండా గుడికి బయలుదేరాను. తీరా గుడికి వెళ్ళి చూస్తే గుడి మూసేసి ఉంది. నాకు చెప్పలేనంత బాధ, స్వామి వారి మీద కోపం , నేను అంత కష్టపడి మిట్ట మధ్యాహ్నం ముందు వెనక ఆలోచించ కుండ గుడికి వస్తే స్వామి వారు దర్శనం ఇవ్వరా? అని. నాకు అప్పుడు ఏమి తట్టి ఆ పని చేశానో కానీ, వెంటనే iron lock ఉన్న చెక్క తలుపు ని తెరవడానికి ప్రయత్నించాను. మీరు నమ్మండి, నమ్మకపోండి; ఆ తలుపు వెంటనే తెరుచుకుంది ! నేను ఏ మాత్రం కష్పడకుండానే ఆ తలుపు ప్రయత్నించిన వెంటనే తెరుచుకుంది. స్వామి వారు నాకు దర్శనం ఇచ్చారు ! ఆ వేంకటేశ్వర స్వామే నన్ను పిలిపించుకున్న అనుభూతి కలిగింది నాకు.
    జయ శ్రీ రామ

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Рік тому +23

    మొన్న శ్రీ రామ నవమి రోజు దర్శనం చేసుకునే టైం కి రాములు వారి కళ్యాణం జరిగింది గరుడ స్వామి పక్క న వుండే చిన్న place lo , స్వామిని చూసాము కళ్యాణము అలాగే బయటికి వచ్చి అక్షంతలు అడిగాను ఎవ్వరూ ఇవ్వలేదు, ఐతే అక్కడ ఒకాయన ఈ అక్షంతలు కలెక్ట్ చేయడం చూసాను ...1 hr try chesa దొరకలేదు ...నాకు ఇంతే ప్రాప్తం అనుకున్న ..బయటికి వచ్చి eh స్వామి నేనేమన్నా డబ్బులు అడిగన ..అందరూ అంటారు గా కొండ పైన డబ్బులకు value ani.. ఏమో అనుకున్నా
    డబులున్న వరకే నీ దరిశనలు,మీ ఆశీర్వాద o, మేం ఇంతానే..నాకు ఆశీర్వాదo కావాలి అని అడిగాను అంతే కద ,ఏమిటి నీ కోపం నా పైన ..అని😢బాధ తో నడుస్తున్న లడ్డు లైన్ వెళ్ళే దారిలో..correct ga side lo తిన్నేలు మీద కూర్చున్న మనసు బరేమెక్కి...రామకోటి పుస్తకం లో వ్రసుకుంటు కూర్చున్న..ఎందుకో తెలియదు కానీ మా చెల్లి ని అదిగో ఆయన వస్తున్నారు కథ ..వారి దగర తలంబ్రాలు వుంటాయి అడుగు అన్నాను..ఆశ్చర్యం అతను మీరు గుడిలో అందరి దగ్గర అడగార్ అని చెప్పరమ్మ్..నా దగ్గర ఉన్నాయి ఇదిగో తీసుకోండి అని ఇచ్చారు ..😊కన్నులో నీలు ఆగలేదు నాకు...మా చెల్లి ఈ కొండ పై స్వామి వుంటారు వింటారు అని ఎపుడు chepthuntaav ఏదో పిచ్చి దనివి అనుకున్న ..sorry ani చెప్పoది.. నాకు స్వామి అసల్ ఒక పది రోజుల వరకు గుర్తు చేశారు ఈ సంఘటన ..అప్పుడు అర్థమైంది స్వామీ ఎంత గొప్ప వారో...ఒకసారి ఆకాశం లో పుష్కరిణీ దగ్గర కనిపించారు ...నేనే మాయ ఏమో అనుకున్నా ..శివ లింగం దగ్గర. కూర్చున్న ,పుష్కరిణీ దగ్గర కనిపించారు ఎంత పెద్ద శ్వమో బ్రహ్మాండం అంత నిండి వున్నారు...కేవలం స్వామి పాదాలు దగ్గర వుండాలి అని కొర్కోవలి తప్ప ఆయన అనుగ్రహం ఎంత గొప్పదో అనిపించింది..గోవిందా గోవింద..నాకు స్వామి ఆ రోజు రములువరిల దర్శనం ఇచ్చారు .నాకు మాత్రం నా వెన్నటు వుంటారని 💯 కాన్ఫిడెన్స్..ఒకోసారి చాలా బాధలు వున్నపుడు కూడా స్వామి మన మనిచికే ఏదో వాయిదా వేస్తున్నారు ..pravaledule అనిపిస్తుంది ...మళ్ళి పూజ చేసుకుని ఆయన నామాలు వింటే చాలు కాసేపు అన్ని మర్చిపోతా..మన కర్మ మనదే ,స్వామి చెప్పిన మాట నేను 13 years wait చేశాను నా భక్తుని కోసం అని ... నను బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లి అని విజ్ఞప్తి చేసినప్పుడు ..అంత వరకు నాకు స్వామి ఏ రక్ష ..జన్మలు ఎనున్న పెరుమాళ్ పక్కనే వుంటే చాలు..
    ఎంత గొప్ప సoఘనలు చెప్పారు మీకు ధన్యవాదములు సిర్. కి

  • @vandepriyabharath
    @vandepriyabharath Рік тому +25

    గురువుగారు ఇలాంటివి ఎన్నో ఎన్నో లెక్క లేని ఉదంతాలు. స్వామి లీలలు విని పొంగిపోవాలని వుంది మరిన్ని లీలలు వివరించండి. మీ స్వరానికి మేము అలవాటు పడిపోయాం గురువుగారు. రోజుకి ఒక వీడియో అయినా వింటూ వుంటాను తోచదు లేకపోతే....... మా పూర్వ జన్మ పుణ్య ఫలం మీరు దొరకడం 😊🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @srinuchada1151
    @srinuchada1151 Рік тому +12

    2012 సంవత్సరం నేను మా తమ్ముడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాం శ్రీవారి దర్శనంలో క్యూ లైన్ ఉన్నాను స్వామివారి దగ్గర్లో ఉన్న నేను అంతే ఒక ఇరవై సెకన్లు ఏదో ట్రాన్స్ లో కి వెళ్ళిపోయాను చూస్తే స్వామివారి విగ్రహం ముందే ఉన్నాను మళ్లీ కళ్ళు తెరిచి చూస్తే క్యూలైన్లో ఉన్నాను అదే స్వామి వారి లీల ఓం నమో వెంకటేశాయ

  • @vanithirumala5672
    @vanithirumala5672 Рік тому +111

    స్వామి నా తండ్రి గురించి వింటుంటే కళ్ళలో చెప్పలేనంత ఆనందం మాకు ఆర్థి తో అడగగానే ఎన్నో కష్టాలు తీర్చి మాకు ఆ స్వామి కొండకు వచ్చే భాగ్యం కలగటం లేదు స్వామి గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @amee939
    @amee939 Рік тому +72

    ఒక్కసారి తిరుమల కొండ కి వెళ్ళాలి అని ఉంది, దేవుడు అనుగ్రహం ఇంకా రాలేదు స్వామి 🙏🙏🙏

  • @padmavathimahadev4440
    @padmavathimahadev4440 Рік тому +16

    🙏🙏ಗುರುಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳು...
    I just wanted share this.. My name is padmavathy
    I work in a reputed corporation office is Bangalore.... Two years back I got transferred to now working branch... Here due to casteism i was targeted..i some how by your grace and God's grace managed... But from past few days i was too stressed...and my health condition got worst... Due to financial problem I am not able to take vrs also...
    But today after listening this i am not able to stop crying sir
    Thankyou for releasing my stress and my belief towards God got stronger🙏🙏 thankyou

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +96

    గోవిందా గోవింద ఓం నమో శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేంకటేశ, చాలా చాలా అత్భూత కథలు తెలియ చేశారు

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 Рік тому +80

    ధన్యవాదములు మన ఛానల్ సభ్యులు వాళ్ళ అనుభూతిని మాతో పంచుకున్నందుకు 🙏.అది గురువుగారు నోటి ద్వారా వినడం ఇంక సంతోషం.

  • @mounikadondapati735
    @mounikadondapati735 Рік тому +47

    Shri vishnuryapayya namashivaya.. Na Peru Mounika... Nen Vijayawada Andhra Pradesh Panchaitay Raj engineering department Lo 5 years nunchi out sourcing basis lo computer operator ga work chestuna.... Naku 10 months nunchi salary padatledu..... Ma higher authorities salary evamu job maneseyandi ani chalaaaa sarulu cheparu. Ayena memu maneseyaledu. Ahh amma lu gana na durga Amma Meda namakam tho vunapudu Chalaa ebandi lu tho ala aayena na varahi Amma navaratri cheyali ani chesukuna.... Evala 07.07.2023 naa na 9 months salary credit aayendi.... Edi na 2nd year ahh varalu echey ahh varahi talli navarathi cheyatam... Asala pujja cheyatam ae ranni nen e roju na Amma lu gana Amma navaratri lu chesukune adrustam naku ahh Amma me davara naku prasadincharu... Chala santhosham guruvu Garu Ahh amma rakshana meku Me kutumba sabyulu ki vundali ani manasu portiga korukuntunanu... Shree matre Namaha🙏🙏🙏

  • @srilakshmi7346
    @srilakshmi7346 Рік тому +32

    ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం నా అలవాటు ఆయన కు నా పై ఎప్పుడు దయ కలుగుతుందో ఏ ప్పుడు నాకు దర్శనం ఇస్తాడో తెలియదు

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Рік тому +50

    ఈ వీడియో లో మీరు ఎంతో బాగా చెప్పారు నండూరి గారు 2వ లీలలో హోమియోపతి , ఆలోపతి , ఇందిరాపతి. ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @99913o
    @99913o Рік тому +19

    యెంతో మందీ శ్రీనివాసుని లీలలు చెప్తూ ఉంటె యెందుకో పట్టరాని ఏడుపు వచ్చేసింది నేను ఒక్కసారి కూడా ఆ గోవిందుని దర్శనం చేయలేనే అని ఈ జన్మలో ఆ తండ్రి ధర్శనం జరుగుతుందో లేదో ani badhaga undi😢🙏🙏🙏🙏🙏

  • @harshasesetty5945
    @harshasesetty5945 Рік тому +68

    ఓం నమో వేకటేశాయ, ఎంతో ఎంతో అదృష్టం ఉన్న వాళ్లకి మాత్రమే, ఇటువంటి అద్భుతాలు ఈ కలియుగం లో జరుగుతాయి గురువుగారు.

  • @lingannathalari2343
    @lingannathalari2343 Рік тому +42

    అయ్యా గురువు గారు వింటుంటే కన్నీళ్లు కళ్ళను ఒత్తుకొని వచ్చేసాయి. అద్భుతం. నమో వెంకటేశాయ నమో గోవిందా గోవిందా గోవిందా.

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 Рік тому +38

    గురువుగారికి నమస్కారములు
    మేము నిన్ననే ద్వారకా తిరుమల అలాగే మీరు గతంలో చెప్పిన ధనకొండ అమ్మవారి గుడి (మొదటిసారి ) విజయవాడ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము.
    చాలా సంతోషంగా ఉంది.

  • @vandepriyabharath
    @vandepriyabharath Рік тому +63

    మనసు కరిగిపోతోంది స్వామి నీ లీలలు విని....... ఆహా కరుణాంతరంగా..... దీనభంధవ...... ఆశ్రీతారక్షక శరణు శరణు స్వామి.......

  • @durgadurga6743
    @durgadurga6743 Рік тому +50

    స్వామి ఇప్పుడు నేను తిరుపతి వెళ్తున్నాను నాకు చాలా సంతోషం కలిగింది

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 Рік тому +4

      పుష్కరిణీ స్నానం మరవకండి అమ్మా 🙏

  • @hareeshprince4620
    @hareeshprince4620 Рік тому +7

    నేను 2004 తిరుపతికి వెళ్ళాను అప్పుడు నాముందు పొడుగు గా ఉన్నవాళ్లు లైన్ లో ఉండడం వల్ల నాకు స్వామి అస్సలు కనిపించలేదు దర్శనం జరగలేదు ఇంకెప్పుడు తిరుమల రాకూడదని అనుకున్నాను 2022 లో స్వామి అమ్మవార్ల చిన్న మూర్తులను రోడ్ సైడ్ న ఎవరో పడేశారు నాకు చాలా బాధ వేసి ఎదైటే అది అయ్యిందని వారిని తెచ్చి పూజగదిలో పెట్టి పూజించుకుంటున్నను 2023 లో తిరుపతి వెళ్ళే అవకాశం వచ్చింది క్యూ లైన్లో స్వామి దగ్గరకి వచ్చేసరికి నాముందు 10 మంది నిల్చునే కాళీ ఉంచి నాముందు ఎవరు అడ్డు లేకుండా నాకు స్వామి దర్శనం ఇచ్చారు కానీ రెండు కళ్ళు సరిపోలేదు స్వామి ని చూడడానికి మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటారో నన్ను

  • @vutukururamana3213
    @vutukururamana3213 Рік тому +19

    నా అనుభవం ఏంటంటే నేను తిరుమల లో జాబ్ చేస్తున్నప్పుడు నా మొదటి జీతం హుండీలో వేస్తానని మొక్కుకొని కొన్నికారణాల వలన వేయలేదు కొన్నిరోజుల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళినపుడు నా జేబులో వున్న డబ్బులు మాయమాయ్యాయి అప్పుడు అనుకున్నాను ఆ రూపేణా భగవంతుడు నా దగ్గర నుండి డబ్బులు రాబట్టుకున్నాడని అర్ధమయ్యింది. గోవిందుడు చాలా గొప్పవాడు. ఓం నమోవెంకటేశాయ 🙏🙏e

  • @ssreddykyatam5104
    @ssreddykyatam5104 Рік тому +34

    నిజంగా...
    నా మనఃపూర్తిగా చెప్తున్న గురూజీ...🙏🏻🙏🏻🙏🏻
    మాకు కలియుగంలో దొరికిన ఆధ్యాత్మిక పెన్నిధి మీరు...🙏🏻🙏🏻🙏🏻

  • @sadwika_dancer_yt
    @sadwika_dancer_yt Рік тому +6

    Guruji నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది అదేంటంటే నేను వెళ్లకూడ నీ సమయములో తిరుమల మాడవీధుల్లో వెళ్లాను నా భర్త నా నా పాప కి కూడా దర్శనం కాలేదు దర్శనానికి రెండు రోజుల సమయం కావడంతో నా భర్త నా పాప దర్శనం చేసుకోకుండా వచ్చారు స్వామివారి అంటే నాకు ఎంతో ఇష్టం అయినా స్వామివారిని దర్శనం చేసుకో లేక బాధతో వెళ్ళాము తిరుగు ప్రయాణంలో మాకు ఒక సంఘటన జరిగింది ట్రైన్లో వెళుతూ ఉండగా నా మెడ మీద నుంచి బంగారం దొంగలు గుంజుకుని వెళ్లారు కానీ అందులోనే ఒక అద్భుతం జరిగినది అది ఏంటంటే నా భర్త చూస్తుండగానే వాడు మెడలో మంగళ సూత్రాన్ని గుంజాడు తాడు సగంలో తెగింది స్సూత్రాలు నా దగ్గర ఉన్నాయి నా భర్త వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బాడీ కాలర్ గనక దొరికి ఉంటే వాడితో పాటు నా భర్త కూడా ట్రైన్ లో నుంచి కిందపడిపోయారు కానీ ఆ స్వామి దయ వల్ల ఆయన పడలేదు ప్రాణాలను ఆ స్వామి కాపాడాడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను తప్పు చేసిన నా భర్త ప్రాణాలను నా మిగిల్చాడు ఇది నేను చేసిన తప్పే

  • @psGamer887
    @psGamer887 Рік тому +23

    గోవిందా గోవిందా శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ. నీకు పాదాభి వందనము గురువుగారు. నేను వెంకటేశ్వర స్వామి వ్రతము చేస్తుండగా స్వామి వారిని చూసి ఒళ్ళు పులకరించి పోయింది. స్వామి వారి ఫోటో చూడగానే చాలా ఏడుపు వచ్చేసింది ఎందుకో తెలియదు. కొద్దిగా నాకు చెప్పగలరా అ గురువుగారు.

    • @jithuyadav8869
      @jithuyadav8869 Рік тому +8

      అలా ఏడుపు వచ్చింది అంటే మీరు ఆర్తితో బగవంతుడిని కొలిచారు అని అర్ధం

  • @shobarani9368
    @shobarani9368 Рік тому +40

    Na life lo kuda ala జరిగింది...నేను 2 times vip దర్శనం లో వెళ్ళాను....స్వామీ దర్శనం బాగా జరగింది....3rd time ticket దొరకలేదు...స్వామీ నేను free దర్శనం లో రాను మీకు అప్పుడు చూసిన ఆ అనుభూతి పోతుంది...నేను రాను రాను అనుకుంటూ వెళ్ళాను...bt swammy సనిది Loki vellaka yavaro telidhu vaka Atanu ma family ki matram పిలిసి vera root lo పంపారు అపుడు అర్ధం iemdi స్వామీ నాకు a అనుభూతి పోకూడదు అని అల దర్శనం ఇచ్చారు అని...ఓం నమో నారాయణాయ....గోవింద పిలిస్తే పలికే స్వామీ

  • @binginagamani6748
    @binginagamani6748 Рік тому +8

    గురువు గారికి నమస్కారములు.
    ఇంకా కరెక్ట్ నెల రోజులకు ఆ స్వామి వారి దర్శనం ఉంది గురువు గారు.
    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏

  • @vijayasreepotukuchi3550
    @vijayasreepotukuchi3550 Рік тому +21

    Guruvu garu, kindly, please, do more videos on Venkanna mahimalu. Those stories give emotional and psychological strength to people like me. I always search for such videos on UA-cam. Thanks for your time and effort to help people 🙏

  • @NaveenKumar.G_8
    @NaveenKumar.G_8 Рік тому +5

    నమస్కరం గురువు గారు నేను చాల సార్లు మా ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నా ఒక్కసారి కుడా పుస్కరిని లొ మునగ లేదు మీరు చెప్పినది వింటూంటే అ భాగ్యం కలిగే రొజు త్వరలో ఉంది అనిపిస్తుంది.
    ఓం నమో వెంకటేశాయా 🙏🙏🙏

  • @cobraking7500
    @cobraking7500 Рік тому +8

    నాకెప్పుడూ కలుగుతుందో స్వామి దర్శనం ...ఒకసారి అయిన వెళ్ళాలి అని కోరిక నా సమస్యలు నన్ను కధలనివ్వవడం లేదు...ఎన్ని సార్లు మొక్కిన తలుచుకున్న నా మొర వినిపించడం లేదు స్వామికి

    • @dshashavali6211
      @dshashavali6211 Рік тому +1

      Ra ani pilavaka pothe, piluchukuni velthademo.

  • @xyz-uk5wp
    @xyz-uk5wp Рік тому +7

    కొంత మంది నెల కో సారి తిరుమల దర్శనానికి వెళ్లి పోతారు.
    నేను తిరుమల కి వెళ్లి ఆరు సంవత్సరాలు అయ్యింది. స్వామి దర్శనం కావాలని రోజూ మొక్కుతాను. స్వామి కి దయ రాలేదు.
    దర్శనం కావాలంటే ఎలా ప్రార్ధించాలి గురువుగారు 🙏🙏🙏

  • @hanumanthnaik5752
    @hanumanthnaik5752 Рік тому +16

    🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏

  • @civilashokkumar282
    @civilashokkumar282 Рік тому +4

    గురువు గారు మీరు స్వామి పుష్కరిణి గురించి గతంలో వీడియో చేసారు.అది చూసి నేను తిరుమల వెళ్లి నప్పుడు పుష్కరిణీ లో స్నానం చేసాను.ఎలా స్నానం చేసాను అంటే స్వామి నీవే దిక్కు అని అప్పటి నుండి పుష్కరిణీ స్నానం ముందు నా జీవితం ఒక విధంగా ఉండేది.తర్వాత గొప్ప మలుపు తిరిగింది.మీకు పాదాభివందనాలు.గోవిందా గోవిందా

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Рік тому +27

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +16

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు,

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 Рік тому +8

    మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు ఓం నమః శివాయ
    ఓం నమో వేంకటేశాయ 🌷

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw Рік тому +38

    This incident happened before 23years, at that time we had ambassador car, we went to tirupati from Bangalore,we made room in tirumala, next day morning was our plan for srivari darshan, it was late and night already,so we decided to have govind raj darshan in tirupati, after after that we went to hotel for dinner,as my children were very small they were not eating soon, nobody was in the hotel as it was already 10.30. the hotel staff was waiting for us to vacate, some how we finished the dinner, carrying two'babies i and my husband sat in the back seat,in our car, infront Driver and my cousin brother sat, within minutes my cousin brother went to deep sleep, as he was used to sleep early, as the car went up the hill, in middle a cheetah came in front of us, we were so afraid nd silent ,in deep sleep my cousin brother had put his head outside the window,he was unaware of the cheetah in front of him, i was frightened to wake him, even little sound also may make the cheetah bounce on him, Driver switched off all the lights of the car, and made dark, the cheetah which was v.near to us,saw us and went away, today when i remember this, Lord Venkateshwara saved us.

  • @kjvkathaluthestoreofstorie7482

    స్వామి మీరు చెబుతున్న సంఘటనలు విని
    నా కళ్ళు చెమ్మగిల్లాయి.

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Рік тому +58

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @mr.mallikarjuna8874
    @mr.mallikarjuna8874 Рік тому +12

    ఇంకా వెంకటేశ్వర స్వామి లీలలు చెప్పండి శ్రీనివాస్ గారు

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 Рік тому +5

    నా మనస్సు కుడా పులకించి పోయింది గురువు గారు. గొవిందా గొవిందా. 🙏🙏

  • @pullamraju4855
    @pullamraju4855 Рік тому +11

    Maa kula daivam 🙏🏼. Two lessons I got from Srivenkteswara . 1) when I forgot to carry " Mudupu" after Three villages "Tiripam". Second when went to Tirumala for as "vihara yatra " but not " Tirdha yatra". After lessons i am careful🙏🏼.
    Great God is Govinda 😂

  • @podishettyrajakumari1626
    @podishettyrajakumari1626 Рік тому +5

    గురువు గారు నేను కొండ మీద నేను ఉన్నాను.7రోజుల సేవ మీద వచ్చాను. నాకు ఎంతో సంతోషం గా ఉంది గురువు గారు. కానీ ఇక్కడ ఎక్కడ చూసిన అపవిత్రత. పుష్కరిని లో స్నానం చేయటానికి వెళ్తే అక్కడ మళవిసర్జన కనిపించింది చాలా బాధవేసింది గురువు గారు.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Рік тому +2

    గురువు గారు మీరు చెపుతూ ఉంటే.... మనసు... పులకించి పోతుంది.... మరిన్ని విషయాలను... గురించి... వివరించాలి 🙏🙏🙏

  • @padmakrishna1710
    @padmakrishna1710 Рік тому +1

    Govinda Govinda, 🙏🙏🙏🙏. ధన్యవాదాలు గురువు గారు,👣🙏🙏 మాటల్లో చెప్పలేని భావన కలుగుతుంది

  • @venkateshm4593
    @venkateshm4593 Рік тому +5

    గురువు గారికి నమస్కారం...స్వామి లీలలు అనే పేరు తో ఈ సిరీస్ కొనసాగుతుంది అని ఆశిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vradha1728
    @vradha1728 3 місяці тому +1

    నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏.. మూడు సంవత్సరాల క్రితం అనగా కరోనా లాక్డౌన్ కి ముందు మేము ట్రావెల్స్ ద్వారా యాత్ర చేసాము.. అందులో భాగంగా తిరుమల వెళ్ళాము.. మా యాత్ర బస్సులో చాలామంది కేశఖండన కి వెళ్లారు.. నేను కత్తెరలు కూడా ఇద్దాము అని అనుకోలేదు అందువలన నేను పొద్దున్నే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను.. వాళ్ళందరూ కేశఖండనం చేసుకొని స్నానం చేసి వస్తారు కదా అని అక్కడే కూర్చొని ఉన్నాను.. కానీ వాళ్లు ఏ ద్వారం గుండా వెళ్ళిపోయారు నాకు తెలియలేదు ఎంతో సేపు వాళ్ళ కోసం వేచి చూసి ఇంక నేను అలా దర్శనం కోసం (ఇదివరకే దర్శనం టోకెన్లు ఇచ్చారు) బయలుదేరాను.. అలా అడుగుతూ అడుగుతూ అందరితో పాటు వెళ్తూనే ఉన్నాను గానీ ఒక వైపు చాలా భయంగా అనిపించింది, మా బస్సులో వాళ్ళు ఒక్కరూ కూడా నాకు కనిపించలేదు.. అప్పుడు మా బస్సు వంటవాడు కనిపించారు.. అతడు పసుపు పచ్చబట్టలు వేసుకొని నాకన్నా ఒక అడుగు ముందు కనిపించారు.. విశేషం ఏమంటే అతని పేరు గోవిందు.. నేను గోవిందు గోవిందు అని పిలిచాను..రండమ్మ అని నన్ను తీసుకెళ్ళి దగ్గరుండి దర్శనం చేయించి తిరిగి బయటకు తీసుకొచ్చి మా బస్సులో వాళ్లకి కనిపించేటట్టు నన్ను అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయారు... ఆ భగవంతుడే నాకు సహాయం చేసాడు అనిపించింది🙏

  • @harshitharshan653
    @harshitharshan653 Рік тому +7

    పది పదిహేను రోజుల క్రితం ఒక చిన్న బాబు నా పులి పట్టు కెళ్ళి ఉంది కదా అప్పుడు కూడా ఆ ఏడుకొండల వాడే కాపాడాడు కదా ఆ బాబు అదృష్టవంతుడు. గోవిందా గోవింద 🙏🙏🙏🙏

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db Рік тому +6

    🕉️గోవిందా 🕉️గోవిందా🕉️ 🙏 కొలిచిన వారికి🙏 కొండంత దేవుడు ♥️నా ఏడుకొండలవాడు🙏.

  • @phaniambatipudi
    @phaniambatipudi Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    మీరు చెప్పిన రెండవ కథ లో కొంత అభిప్రాయ భేదం ఉంది. నా ఉద్దశ్యంలో, ఒకసారి సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన ఒకరి అనుభవం ప్రకారం, మనుషులను కొన్ని కొన్ని పిశాచాలు ఆవహిస్తాయి. ఎప్పుడైతే కొన్ని పుణ్య స్థలాలలో స్నానం వల్ల లేదా ఏదైనా మూల మంత్ర ఉపదేశం వల్ల అవి వదిలి వెళ్లిపోతాయి. పుష్కరిణీ తీర్థము లో ఉన్న శక్తి వల్ల ఆ పిశాచం అక్కడ ఎక్కువసేపు వుండలేక పిల్లవాడిని తోసేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ దేవుడే అయితే తోసెయ్యకుండా మరో పద్ధతిలో స్వాంతన చేకూర్చే వారని నా అభిప్రాయం.

  • @ssmatrimony-tp9ey
    @ssmatrimony-tp9ey Рік тому +11

    వినరో భాగ్యము విష్ణు కథ 🙏

  • @Vijay-fz7fs
    @Vijay-fz7fs Рік тому +10

    Guruvu garu, Naku 3 years vunnappudu, tirumala dharshanam tharvatha, ma family nannu railway station lo oka platform lo marchipoyaru (Memu joint family 15members andaru vere vallu ethukoni vuntaru anukoni vellipoyaranta guruvu garu ,Appudu vere platform velli train ekketappudu nannu okatanu theesukuvachi echaranta andi

  • @rameshmalpedi7667
    @rameshmalpedi7667 Рік тому +15

    🙏 Om namo venkateshaya govinda govinda namo namah 🙏 🚩

  • @nudurupativenugopalrao6431
    @nudurupativenugopalrao6431 Рік тому +3

    ఓమ్ నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం. ఆపదలో ఉన్న వారిని కాపాడే దైవం.గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @vvkmrao794
    @vvkmrao794 Рік тому +5

    Govinda, Govinda, Govinda, Govinda,Govinda, Govinda, Govinda....Namo Venkatesaya .......🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkk99381
    @kkk99381 Рік тому +21

    I'm listening to your videos from a long time sir. I'm pregnant now. They are giving me relief. Thank you sir.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +61

      భగవంతుని లీలలు రోజూ వింటే, సాత్వికమైన సంతానం కలుగుతుంది.
      శుభం భూయాత్

    • @kkk99381
      @kkk99381 Рік тому +5

      @@NanduriSrinivasSpiritualTalks thank you sir. Mi blessings naku, na baby ki and na family ki kaavali. Please bless me sir.

    • @rajinikanth9921
      @rajinikanth9921 Рік тому +5

      ​@@NanduriSrinivasSpiritualTalks memu kuda wait chestunam sir meru cheppina anni margaalu chesaam

    • @Speakingheart7
      @Speakingheart7 Рік тому

      ​@@kkk99381alredy bless chesaru ga lucky miru

    • @srivallinanduri2762
      @srivallinanduri2762 Рік тому

      Nanduri Srinivas garini aa venkaswarudu challagaa padi kaalaalu kapadali vari sukthulu pravachanalu manavu vini naluguriki teliya cheyali🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nikitamuvvala164
    @nikitamuvvala164 Рік тому +1

    Nandu Srinivasa gariki namaskaram.. Mee videos ani chustam.. Chala information vuntayee.. Mee kastaniki joharullu 🙏 naaku okka badha vundi andi.. Naku tirupati Darshanam dorkadu eppudu, chala badhaga vuntadhi 😔

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Рік тому +2

    I am residing in tirumala, Chala Chala anubhuthulu

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 Рік тому +2

    నిను చెన్నై లో ఉంటాను స్వామి నాకు ఒకచ్చిన కారు travel s ఉంది నాకు సరిగ డ్యూటీ లు ఊడై టి వి కాదు చల కాస్టాపడుతు ఉండ్ వాణి ఒక రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరము తిరుమల లకు వెలి మొకుకునాను కర్వాతా స్వామి వారి విగ్రహం కారు లో పెట్టుకున్నాను ఇపుడు డ్యూటీ లు బగవస్తునవి ఓం నమో వేంకటేశాయ 😊

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +1

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 Рік тому +2

    ఈ అనుభవం సత్యనారాయణ స్వామి 5 వ కథ లో తుంగధ్వజ మహారాజు అడవిలో ఆటవికులు ఇచ్చిన ప్రసాదం తిరస్కరిస్తే వచ్చిన ఇబ్బందిని మళ్లీ ప్రసాదం తింటే అన్ని సవ్యప్రదంగా జరిగాయి. స్వామి లీలలకు లెక్క లేదు. ఓం నమో వేంకటేశాయ🙏

  • @sreegvalli5982
    @sreegvalli5982 Рік тому +3

    Sree pada Rajam saranam prapadye...danyosmi....Govinda Govinda .

  • @Funnyclips137-h9c
    @Funnyclips137-h9c Рік тому +14

    ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @Sabbani
    @Sabbani 22 дні тому

    గోవిందా గో..విం...దా...
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏

  • @dondapatimamatha5683
    @dondapatimamatha5683 Рік тому +1

    E roje oka youtube video lo varahi amma gurinchi vintunte ma pakkane unna vurilo swethalaxmi varahi amma temple vundi ani telisindi me valla ammavari gurinchi and ammavari navaratrula gurinchi a video valla a temple gurinchi telisindi ma surroundings lo amma temple vundi ani telisi gloose booms ochai manasu santhosham tho nindipoindi a feeling entha pure ante maatallo chepalenandi sri matre namaha

  • @vajrangrudra0648
    @vajrangrudra0648 Рік тому +1

    Hello sir. Can u please explain me pooja vidhanam of kaal ashtami budidha gummadikaya deepam vishistatha

  • @gandivenkatalakshmilakshmi3899

    Swami leela lu anekam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻govinda

  • @Allinonechanneldhana
    @Allinonechanneldhana Рік тому

    శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు అలాగే ఉంటాయి కదా ఎందుకంటే ఆయన కలియుగ దైవం తిరుమలలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Рік тому +15

    om kalabhiravaya namaha om arunachal siva ❤

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 Рік тому +2

    Mari nanne eppudu anugrahistado naa swamy
    Govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreelekha499
    @sreelekha499 Рік тому +1

    Namaskaram guruvu garu
    Naku enduko Venkateswara swami ante anthaga nammanu ee roju me matalu vinnaka na manasu lo aa devuni meda nammakam
    Me meda abhinandan perigindi
    Meku sathakoti vandanalu

  • @NaveenKumar.G_8
    @NaveenKumar.G_8 Рік тому +2

    స్వామి లీలలు మహా అద్భుతం గోవిందా గోవిందా🙏🙏

  • @saicheruku9064
    @saicheruku9064 Рік тому +11

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @seenu182
    @seenu182 Рік тому

    Goosebumps video sir naa kalla venta neeru aagaledu chivaraku vachesariki thnk u so much sir for making this video

  • @padmaganta1152
    @padmaganta1152 Рік тому

    Gurugaru meru chepena matalu vini naku goose bumps vachaee. .

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Рік тому +2

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @mbhaskar1165
    @mbhaskar1165 Рік тому +5

    శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ❤🙏🙏🙏🙏🙏

  • @mohanreddy2879
    @mohanreddy2879 Рік тому +1

    Om namo Sree matrey namaha. Om namo venkatesaya maha Lakshmi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @palleturipanchulu5111
    @palleturipanchulu5111 Рік тому +2

    Namaste guru garu 🙏
    Yarravaram gramamlo
    "bala ugra laxmi narashimha swamy" swayambuga velisadu UA-cam lo chusamu dayachesi
    okka video cheyandi. 🙏

  • @srujanpalavarapu1520
    @srujanpalavarapu1520 Рік тому +1

    Sri vishnu roopaya namah shivaya.
    Annamacharyula gurinchi oka vedio cheyandi guruvu gaaru.
    Sri matre namaha.🙏

  • @sahajakidsschool6947
    @sahajakidsschool6947 Рік тому +2

    చాలా మంచి అనుభవాలు చెప్పారు

  • @sriramgandham838
    @sriramgandham838 Рік тому +2

    Sir, pls make more videos like " internet lo dorakani mahaneyula charitralu "
    They are very intresting and they are helpful in creating intrest & directing people to go in the path of Bhakthi .

  • @sreeharibaisani
    @sreeharibaisani Рік тому +1

    Guruvugaru namaskaram 🙏 naa jeevitham lo kuda Tirumala vasudu chala sarlu nenu unnanu ani nirupinche sangatanalu chala unnai andulo okkati adi 2020 lo bariga vanalu paddayi maa illu Chala taggu lo undhi aa baari varshalaki neeru maa intlo ki vachhi mottam water anta vastunde entaku taggaledhu appudu naku oka alochana vachhindhi ila kani Pani Ani anukoni naa tandri tirumala rayudini taluchukunna tandri ee Vanu nu oka 5 nimishalu aapu tandri neellani venakku vellipothai Ani tandri ni vedukoni bada padda appudu naa srinivasudu oka 5 nimishalu Vanu nu apesadu ventane neellu mottam venakku vellipoyayi nenu manasulone danyavadhalu telupukunna ela chala sangatanalunnai guruvugaru 🙏🙏

  • @anemyogeendar1739
    @anemyogeendar1739 Рік тому

    E video ni chudagane anandha baspalu.. chala santhosamu Swamy ....🙏🙏🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Рік тому +1

    ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశయ గోవింద గోవిందా శ్రీ మాత్రే నమః

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +9

    ఓం నమః శివాయ...🚩🕉️🙏🙏

  • @vijayalakshmiraju2376
    @vijayalakshmiraju2376 Рік тому +6

    Goose bumps 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Govinda Govinda

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 Рік тому

    నాకు ఏ దేవుని అనుగ్రహం లేదేమో నేను చాలా ఆర్థిక ఇబ్బందులుల్లో ఉన్నను. నా శక్తి మేరకు ఎన్నో దేవాలయలకు వెళ్ళాను ఆదేవుళ్ళు నన్ను కానుకరించారా ఈ బాధ ఎప్పుడు తీరుతుందో, మీరైనా ప్రార్తించండి నా ఇల్లు నిలబెట్టమని ఆదేవుణ్ణికి చెప్పండి.
    ఏ జన్మల్లో ఏ పాపం చేసానో చాలా దుఃఖం అనుభవిస్తున్నాను, తెలిసి మీరు కూడా ఏ చెడ్డ పని చేయకండి 🙏🙏🙏

  • @snehasneh3372
    @snehasneh3372 8 місяців тому

    Guruvu garu Meeru chese seva ki ammavaru kapadaka tappadu.Meeru enta mandi Jeevtithalanu maristunnaru.Selfless service.Mimmalani darshinkune bhagyam vaste bagundu.Sri matre namaha!!

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Рік тому +1

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Рік тому +1

    Om namo venkatesaya

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree Рік тому +2

    Appudappu venkateshwara swamy gurinchi cheppandi guruji miru tappa inkevaru tirumala gurinchi ala cheppaleru

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому

    Good to hear 👍 om namo venkatesaya 🙏

  • @bepositive1066
    @bepositive1066 Рік тому +2

    Sir dakshinamurthy stotram gurinchi chepandi sir🙏🙏🙏🙏