Це відео не доступне.
Перепрошуємо.

మనకే బాధేసిందే, మరి ఆ రాతి విగ్రహానికి వేయలేదా? | Secrets of Tirumala Leopard case| Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2023
  • - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate #cheetah #leopard
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 519

  • @gayatriprasad1676
    @gayatriprasad1676 10 місяців тому +363

    గురువు గారి విశ్లేషణ తొ నేను ఏకీభవిస్తున్నాను. అనుభవించవలసిన కర్మ ని సాక్షాత్తూ ఆ భగవంతుడు కూడా ఆపలేడు. కాని భగవంతుని నమ్ముకున్న వారి కి ఆ తీవ్రత తగ్గుతుంది. ఇది నిజం.

  • @naturelover9755
    @naturelover9755 10 місяців тому +38

    ప్రస్తుతం నేను నా ఖర్మ ను తేలికగా అనుభవిస్తున్నాను దానికి కారణం సాక్షాత్తు దుర్గమ్మతల్లి చేసిన అద్భుతం. ఒకప్పుడు ప్రతి నిమిషం నా జీవితం ఎందుకు ఇలా అయింది అని ఏడుస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నా తలరాత మారలేదు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. మా అమ్మకు నాజీవితం గురించి బాధగా ఉంటుంది, మా పెద్దమ్మకు నా భక్తి మీద నమ్మకంతో నువ్వు అమ్మవారిని అడగడం లేదు అడిగితే నీ కష్టం తీరుతుంది అంటుంది.కానీ నేను అడగను. నా భయం ఏంటంటే ఒకవేళ నా కోరిక తీరినా ఆ ఖర్మ next జన్మకు పోస్టుపోన్ అవుతుందేమో అని నా భయం. అయినా అది నాకు మంచిదైతే అప్పుడే అమ్మ కష్టం తీర్చేదేమో. నా కష్టం తీరడం లేదు అనే నేను తట్టుకునే శక్తిని అడిగాను. ఆ కోరిక మాత్రం రెప్పపాటులో తీర్చేసింది. ఈ జన్మకు ఇది చాలు నా ఖర్మ మళ్ళీ జన్మకు వెంటడకుండా ఉంటే అదే మహాభాగ్యం 🙏. శ్రీ మాత్రేనమః.

  • @ravikasha8704
    @ravikasha8704 10 місяців тому +161

    మీ ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి గురువుగారు. మదిలో ఆధ్యాత్మిక అమృతాన్ని నింపుతున్నారు. మీకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారములతో 💐💐

  • @parvathis1324
    @parvathis1324 10 місяців тому +112

    నమస్కారం గురువుగారూ అందుకే అమ్మవారు మిమ్మల్ని పిలిపించి gril ఏర్పాటు చేయమని మీ ద్వారా TTD వారికి విజ్ఞప్తి చేయంచారు ,, జై జగన్మాత

  • @vani6074
    @vani6074 10 місяців тому +38

    కర్మ సిద్ధాంతాన్నిచాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు . మీరు మా తరానికి సమకాలీనులు కావడం నిజంగా మా అదృష్టం 🙏

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 10 місяців тому +33

    ఇంత చక్కగా వివరించారు గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 😊

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 10 місяців тому +26

    ✍️🙏 😌 ఓం శ్రీగురుభ్యో నమః..
    100 % నిజము గురువుగారు సనాతన ధర్మం లో కర్మ సిద్ధాంతం కి చాలా పెద్ద స్థానం ఉంది.. దాని నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు నా పిల్ల విషయంలో నేను అనుభవిస్తున్న..😌🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 10 місяців тому +35

    🙏🏻 నమె వేంకటేశాయనమః
    ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి
    ధన్య వాదాలుసర్

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 10 місяців тому +71

    గురువు గారికి నా 🙏 నమస్కారాలు,,గురువు గారు మాటలను నేను ఏకీభవించాను,,కాని స్వామి వారి కొండ పైన,,అన్యమతం వారు ఆధికారం లొ ఉండటం వల్ల కర్రలు ఇస్తాం అని నిర్లక్ష్యమైన సమాదానం చెప్పుతున్నారు,,ఆ పులి 🐅 విల్ల మీద పడితే చూడాలని వుంది,,విల్లు ఆ పులి తో కర్రసాము చేస్తారో,,బతుకు జివుడా అని పరిగెడతారో ,,నా స్వామి అన్ని చూస్తున్నారు,,అందరికి బుద్ధి చెప్పుతారు,,దేనికైన కాలం కర్మం కలిసిరావలి అంతే,,నా మటలు తప్పుగా అనుకుంటే గురువు గారు,,ఛానల్ సభ్యులు క్షమించండి 🙏

  • @krishnavaranasi7682
    @krishnavaranasi7682 10 місяців тому +20

    శ్రీ మాత్రే నమః , శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    తిరుమల అంటేనే సాక్షాత్తు వైకుంఠం, అక్కడ చెట్లు , ప్రాణులు అన్ని కూడా భగవత్ స్వరూపులు అని అన్నమాచార్య కీర్తన కూడా ఉంది కదా, ఆ చిరుత చిన్న పాప ని చంపడం అంటే, ఎదో కర్మ ఫలితంగా కావొచ్చు, తల్లిదండ్రులు కి శోకం ఉన్న కానీ, ఆ పాప కి మాత్రం మోక్షము వచ్చి ఉంటది🙏 , ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @adabalarupasri792
    @adabalarupasri792 10 місяців тому +30

    గురువుగారు అద్భుతంగా చెప్పారు.కర్మ ఫలాన్ని తప్పక అనుభవించాలి.భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే మన కర్మ కొంచమైనా కరిగే దారి చూపిస్తాడు స్వామి

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 10 місяців тому +77

    ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ 🚩🚩

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 10 місяців тому +26

    చక్కటి వివరణకు ధన్య వాదములు 🙏🙏🙏

  • @lathahoney3853
    @lathahoney3853 10 місяців тому +33

    Meeru chala open ga dare ga Tirumala incident gurinchi Mee opinion cheppinanduku meeku sathakoti dhanyavadhalu guruvu garu 🙏

  • @sritripurasundari
    @sritripurasundari 10 місяців тому +12

    నమస్కారం ఈ రెండు కథలు మా నాన్నమ్మ గారు చెప్పారు చాలా రోజుల తర్వాత మీ ద్వారా వింటున్నా ధన్యవాదాలు 🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 10 місяців тому +4

    గురువుగారు చాలా వేల మందికి సందేహం కలిగింది మీ అమూల్యమైన జ్ఞానం ద్వారా తెలుసుకుందాం చాలా ధన్యవాదములు

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 10 місяців тому +38

    ఆ చిన్నారి సంఘటన చాలా బాధాకరం గురువుగారు 😢😢

  • @sivamadhu145
    @sivamadhu145 10 місяців тому +9

    ఓం నమో వేంకటేశాయ. గురువుగారు నా కూడా ఇటువంటి సంఘటన ఒకటి కొండ పైన జరిగింది. చక్ర తీర్థం వద్ద ఒక్క పాము నా దగ్గర నుంచి బుస కొడుతూ వెలిండి కానీ ఎవరికీ ఏ హాని చేయలేదు. ఆ పాము బుద్ది ఆ వెంకన్న మళ్లించాడు. గోవిందా గోవిందా

  • @pasamvenkataramana816
    @pasamvenkataramana816 10 місяців тому +7

    పాపను తలచుకుంటే ఇప్పుడు కన్నీళ్లు ఆగవు 😢😢కాని మీరు చెప్పిన ట్టు చేస్తే బాగుంటుంది కంచే వేస్తే నేను కూడా ఆ దేవ దేవున్ని నించించాను పాపకీ అలా జరిగిందని ఆవేదనలో 🙏🙏

  • @vseshukumar6320
    @vseshukumar6320 10 місяців тому +6

    చాలా మంచి విశ్లేషణ. గురువు గారికి పాదాభివందనం.

  • @nandurihanumantharao52
    @nandurihanumantharao52 10 місяців тому +7

    మీరు చెప్పిన మాటలు విన్న తరువాత తెలుస్తోంది, ముందుగా మేము సంస్కరించుకోవాలి.

  • @manipriya8869
    @manipriya8869 10 місяців тому +67

    అన్యధా భావించకండి అసలు భక్తులని కొండకి రానియ్యకుండ చూడటమే వారి ధేయం 🙏

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 10 місяців тому +7

    ఏం comment చేయాలో తెలియట్లేదు ఈ video చూశాక చాలా సేపు మౌనంగా ఉండిపోయాను. మీకు 🙏🙏🙏🙏🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 10 місяців тому +51

    శ్రీ విష్ణురూపాయ నమఃశ్శివాయ 🕉️🔱🚩🌹🙏🌹

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl 10 місяців тому +3

    ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರ ಗುರುಗಳೇ ನಾವು ಕೂಡ ಗ್ರಿಲ್ ವ್ಯವಸ್ಥೆಬಗ್ಗೆ ಅಂದುಕೊಳುತ್ತಿದೆವು ನೀವೇ ಹೇಳಿದಿರಿ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯಾ

  • @ramprakashaitha
    @ramprakashaitha 10 місяців тому +72

    టీటీడీ వారు బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  10 місяців тому +80

      ఇప్పటికే 6 చిరుతలని పట్టుకొన్నారట. కానీ అది పూర్తి పరిష్కారం కాదు. ఈ వీడియోలో చూపించినది చేయగలిగితే ఈ సమస్య ఎప్పటికీ రాదు

    • @shailajakesani8048
      @shailajakesani8048 10 місяців тому +22

      నమస్తే గురువు గారు 🙏 అధికారులు ఇన్ని పుల్లలను పట్టుకున్నాం అని లెక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ పులులు అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి. అది ఎలా సాధ్యం. పట్టుకున్నాం అని మాత్రమే చెబుతున్నారు కానీ వాటిని ఎం చేస్తున్నారో ఎక్కడా వదిలి పెడుతున్నారో చెప్పటం లేదు. ఇది వరకటి కాలంలో ఇంకా దట్టమైన అడవి వుండేది పైగా సౌకర్యాలు కూడా తక్కువ. ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? అక్కడ వున్న యంత్రాంగం ఏం చేస్తోంది? అందరూ వీటిని గుర్తించి ప్రశ్నించాలి.

    • @ananthmadhuri2189
      @ananthmadhuri2189 10 місяців тому +20

      @@NanduriSrinivasSpiritualTalks అయ్యా మీలాంటి మహానుభావులు ఒకటికి వందసార్లు టీటీడీ కి మనవి చేస్తే తప్ప మా లాంటి సామాన్యుల మాట వారి చెవిన పడదు స్వామి..దయ చేసి మీ లాంటి వారే ఏదో ఒక మార్గం చూపండి స్వామి..అన్యధా భావించకండి🙏🙏🙏🙏

  • @lakshmimuppina4134
    @lakshmimuppina4134 10 місяців тому +3

    గురువుగారికి శతకోటి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏 మీలాంటి వారు టీటీడీ చైర్మన్గా ఉంటే ఎంత బాగుంటుందో శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 10 місяців тому +12

    ఆచార్య ఆ చిన్నారి కోసం 😭😭😭😭 హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @shireeshach5394
    @shireeshach5394 10 місяців тому +7

    గురువు గారు ధన్యవాదాలు మంచి విషయాలు తెలియచేశారు ....

  • @rajchinni4859
    @rajchinni4859 10 місяців тому +5

    మంచి విశ్లేషణ భగవంతుని నమ్ముకుంటే కర్మ తీవ్రత తగ్గిస్తాడు👍👍👏👏👌👌🥰🥰🥰😘😘🕉️🕉️🕉️🛐🛐🛐🙏🙏🙏

  • @vamsypamarthy5232
    @vamsypamarthy5232 10 місяців тому +3

    That is very good idea guruvugaru.

  • @veenakumari3029
    @veenakumari3029 10 місяців тому +9

    Yes yes vaishnavi Devi temple gurinchi chepandi please please

  • @vasanthik4121
    @vasanthik4121 10 місяців тому +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    🌺🌺 గోవిందా గోవిందా 🌺🌺

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 10 місяців тому +24

    ఓంనమో వేంకటేశాయ🙏🙏🙏

  • @vaddibharathi135
    @vaddibharathi135 10 місяців тому +2

    E samadan kosam chala wait chesam guruvu garu
    Chalabaga chepparu🙏🙏

  • @user-ms6io3xc1c
    @user-ms6io3xc1c 10 місяців тому +5

    గురువుగారికి పాధాభివందనాలు
    నా సంశయాన్ని తొలగించారు

  • @bachalasrinu8481
    @bachalasrinu8481 10 місяців тому +87

    అన్య మతస్తులు తిరుమలలో పధవులలో వున్నారు. కర్రలు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తున్నాడు. ఎమిటి ఈ గోరం .

  • @rameshnaidumullaguri6398
    @rameshnaidumullaguri6398 10 місяців тому +3

    Great guruvu garu..
    Chala baaga chepparu...
    Paadabi vandanalu meeku...guruvu garu

  • @gopimb5494
    @gopimb5494 10 місяців тому +39

    Namaskaram sir.
    I am waiting for your 8th step secret at Tirumala pushakarini … it’s been 2 years I am waiting to know …. Request you to kindly make that video for all of us…🙏🏻

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 10 місяців тому +22

      Wait for 2 more days, its coming on Sunday
      - Rishi

    • @satyasridhar3354
      @satyasridhar3354 10 місяців тому +3

      Sir..Datta charitra teertha yatrala gurinchi cheptu..chala rivers names chepparu...aa river names google lo type cheste dhorakatledhu..okkasarri research chesi video pettandi pls

  • @dhuriat504
    @dhuriat504 10 місяців тому +2

    Mee Idea Supurb Guruvu garu
    Ee video TTD drusthi ki vellali.
    Namo venkatesa !!!

  • @srilathananjala7309
    @srilathananjala7309 10 місяців тому +3

    మీరు చెప్పిన ప్రకారము చేస్తేనే బాగుంటుంది 👌

  • @anithan9239
    @anithan9239 10 місяців тому +2

    శ్రీ మాత్రే నమః 🙏
    కర్మ సిద్ధాంతం గురించి వివరంగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారూ🙏.
    నరసింహ స్వామి గుడి చుట్టూ చిరుతలు ఎక్కువగా తిరుగుతున్నాయని టెలికాస్ట్ చేసిన మీడియాలో నాకు ఒక సందేహం ఉంది, చిరుతలకు మరియు నరసింహ స్వామి ఆలయానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా?

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 10 місяців тому +5

    🍃🌷🙏🌷🍃. గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు వివరణ కి 🙏🙏🙏🙏🙏🙏

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 10 місяців тому +33

    I hope this video reach to respective authorities in TTD and constructive action could be taken.
    Aapad bhandhava, ananda rakshaka govinda govinda🙏

  • @santhipriya3143
    @santhipriya3143 10 місяців тому +29

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @IndirapathiGovinda
    @IndirapathiGovinda 10 місяців тому +7

    I was expecting a video on this issue from guruvu garu with solution n explanation on the issue..thank you so much for making this video..Om Namo Venkatesaya

  • @gatlahanumanthrao8379
    @gatlahanumanthrao8379 10 місяців тому +3

    కర్మ సిద్దాంతం యొక్క వివరణ అద్భుతంగా ఉంది! దయచేసి మీ జ్ఞానంతో మాకు జ్ఞానోదయం చేస్తూ ఉండండి. శ్రీ మాత్రే నమః!🙏🙏🙏.

  • @gowrirao9285
    @gowrirao9285 10 місяців тому +4

    This video should be made viral, request to all the devotees of Nanduri garu. Fencing is must

  • @poketalk7575
    @poketalk7575 10 місяців тому +19

    🍀☘Gurugariki dhanyavadhalu.☘🍀 I visited vaishnavi devi temple in the year 2002.I am literally blessed in that year.That was an amazing journey. I will eagely wait to hear 🙏Jai Matha Di🙏 temple vedios from ur mesmarising version ,voice nd words guruji.Thanks a lot for ,u made my day.

  • @jdprasad2489
    @jdprasad2489 10 місяців тому +14

    Pranaam...
    Very nice and enlightened video sir. I have observed some of the painted pictures which are marvelous in your videos. I came to know that they were drawn by you. Really you are a great all rounder sir. The pictures are wonderful.

  • @pragnyach9830
    @pragnyach9830 9 місяців тому +1

    Guruvu gariki namaskaramulu

  • @Hyderabadmem
    @Hyderabadmem 10 місяців тому +15

    Ttd vallu Cheyaru sir,
    Karraki 10 rs ani sell chestunnaru.
    Fencing ki dabbu avtundi ani forest act valla fence veyaru antunnaru.
    Janalu poyina parledhu vellaku TTD dabbu matram kavali.

  • @nagarajpasam
    @nagarajpasam 10 місяців тому

    మీతో ఏకీభవిస్తున్నాను గురువు గారూ..🙏🙏🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 10 місяців тому

    మంచిగా చెప్పారు గురుహుగారు 🙏 థాంక్స్ 🙏

  • @udaykiran4596
    @udaykiran4596 10 місяців тому +2

    తిరుమల సంఘటణకు కారణం కర్మఫలం అనుకోవడం రాజీ పడడమే . మన జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత కూడా అది జరిగితే అది కర్మఫలం అవుతుంది . తిరుపతి దేవస్థానం గురించి ఎంత మాత్రం బాధ్యత లేదంటే అది మన దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా అదాయ వనరులుగా భావిస్తున్న ప్లభుత్వాలను తేలికగా తీసుకుని ప్రోత్సహించడమే .

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 9 місяців тому

    అయ్యా గురువుగారు నమస్తే నేను చాలారోజులు గా మీ videos చూస్తూ, చెప్పేవి follow అవుతున్న మా ఊరు లో పాండురంగ భజన ఉంది కార్తీక మాసం లో మా ఊరు లో ప్రాక్టీస్ చేసి కార్తీక పౌర్ణమి రోజు చుట్టూ ఉన్న 21దేవాలయాలు తిరుగుతూ మళ్ళీ రాత్రి కి స్వగ్రామం చేరుకుంటాం ఆ భజన పాటల్లో ఈ గోర అనే కుమ్మరి కోసం ఉంది అద్భుతమైన పాటలు ఆ భజన లో నేను వాటిని విని విని చిన్న పాటి రైటర్ గా మారాను

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 10 місяців тому +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @ForAChange316
    @ForAChange316 10 місяців тому +5

    Even Sri Krishna also went through karma by facing many challenges and took Gandari curse. Being a god he could easily escape from karma but he faced like our humans. Same with Rama avataram. We humans no exception against time and karma. Should face it.

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 10 місяців тому +1

    👌 అంతా కర్మ మే 🙏

  • @susmabashetty9393
    @susmabashetty9393 10 місяців тому +1

    7 year na papa blood cancer tho dhevudi dhaggariki vellindhi. Baga kastam anubavinchi poindhi. Nenu roju dhevudi ni thiduthunna... E video chusthe eppdu ardhamaindhi

  • @saiyakkala5251
    @saiyakkala5251 10 місяців тому +1

    Chala bagundi baga cheppinaru 💐🙏🏻💐🙏🏻
    TTD vallu support cheyali grills..💐🙏🏻

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 10 місяців тому +11

    1st incident lo nature oka wakeup call ichindhi but TTD pattinchukoledhu. Dhanivalla entha pedha nashtam jarigipoindhi.

  • @SriRama1904
    @SriRama1904 10 місяців тому +1

    Puri byta rahasyalu eppudu pedtharu andi

  • @balarkabhaavagna4730
    @balarkabhaavagna4730 10 місяців тому

    Correct suggestion sir. Mee channel dwara TTD ki ee concept reach avvalani korukuntunnamu. Oum namo venkatesaya

  • @sompalliramu8065
    @sompalliramu8065 10 місяців тому +19

    As per local news from Tirupati on 08-09-2023,
    TTD submit the proposal for greel at footpath in Alipiri and Srinivasa mangapuram foot path to the central Forest Department of India.
    Now we can pray for
    As soon as possible TTD get the approval.

  • @govindrouthu7704
    @govindrouthu7704 8 місяців тому

    గురువుగారు🙏🙏🙏💐 అండి మీరు చెప్పినట్లుగ మా కూడ ఆ ఆలోచన వచ్చింది. స్వామి మెట్లు మార్గంలో ఆటు ఇటు గీల్స్ కడితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు

  • @motarlatha9195
    @motarlatha9195 10 місяців тому

    మీరు చెప్పింది సలహా చాలా బాగుంది

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 10 місяців тому +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @tvbreddy9118
    @tvbreddy9118 10 місяців тому +8

    Great video Sir
    Recently i hv visited Katra Temple. The grill system is good.
    I used to visit every Month tirumala for Sri vari darshan, Even me was thinking the Thought.
    God is there for everything.
    Om Namo venktesaya

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 10 місяців тому +1

    Chala bagga chepparu guruvu gaaru

  • @rajeswariachary7548
    @rajeswariachary7548 10 місяців тому +4

    అమృత వర్షం కురిపిస్తున్నట్లు ఉంది

  • @durbakularajeswari1603
    @durbakularajeswari1603 18 днів тому

    Guruvu garu namaskaram andi Mee vislashna chala bagundii andi

  • @kkkumar777
    @kkkumar777 10 місяців тому +4

    🙏నమో వేంకటేశాయ నమః🙏

  • @akhilsmart8960
    @akhilsmart8960 10 місяців тому +3

    Super ga chepparu sir .ippatikaina TTD kallu therichi jagrathalu theesukunte manchidhi..

  • @inthusudha5452
    @inthusudha5452 10 місяців тому +1

    Guruvu garu pandu rangadi gurinchi veido cheyandi,

  • @meevillage_boy123
    @meevillage_boy123 10 місяців тому +1

    Sir Naku kala lo kothi Karichindi em jaruguthundho cheppandi plese

  • @azmeerasogla193
    @azmeerasogla193 10 місяців тому +2

    Chala baga chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @karthikk4824
    @karthikk4824 10 місяців тому +2

    ippudaina spandhinchinanduku santhosham Guruvugaru

  • @pandurangagude9789
    @pandurangagude9789 10 місяців тому +1

    గురువు గారు చాలా బాగా చెప్పారు.

  • @somannag9600
    @somannag9600 7 місяців тому

    Swami, me matalu vintu uanty chapalene anadam, eanka eanka vinale me matalu anepesthondi e mady na prathi panulonu me matalani talachukuntanu.
    Me e niswartha seva kalakalam jaragalani. Aa bhagavanthudini vedukuntanu🙏🙏🙏

  • @hariprasadkotapati7715
    @hariprasadkotapati7715 9 місяців тому

    Super గురువు గారు

  • @konasemabangaram
    @konasemabangaram 4 місяці тому

    Baga chepparu meru koti koti danyavadalu meku nenu ma varu kuda grill arpatu cheste bhagunnu anukunnam recently thirupati vellochamu

  • @nagabharani2512
    @nagabharani2512 10 місяців тому +2

    Avunu guruvu garu cheyyalante TTD ki enthasepu meetho memu ekibhavisthunnamu ee problem theeralani aa sreenivasunni vedukuntunnanu🙏

  • @publicreviews2171
    @publicreviews2171 10 місяців тому +2

    Thank you guruvu garu 🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏 Naku chala badha anipinchindhi Meru appudu cheputharo ani edhurusthuvunnamu 🙏🙏🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 10 місяців тому +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @royalkanchipuramsilks8400
    @royalkanchipuramsilks8400 10 місяців тому +2

    Chala manchi vishayalu chepparu...

  • @srinivasulutalapareddy4254
    @srinivasulutalapareddy4254 3 місяці тому

    100% RIGHT HARE KRISHNA PRABHU JI

  • @LifeandLiving-fc6zb
    @LifeandLiving-fc6zb 10 місяців тому +1

    ఆ గోవిందుడే. చూసుకోవాలి తిరుమల రక్షణ.......అన్ని శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నయ్.....

  • @sasankanisetty9814
    @sasankanisetty9814 10 місяців тому

    Thanks guruji chala chakkaga vivarincharu e samasya ni

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 10 місяців тому +3

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @pavansp1370
    @pavansp1370 10 місяців тому +3

    Guruvugaru Kanchipuram series cheyyandi

  • @manumanohar4165
    @manumanohar4165 10 місяців тому +5

    🎉 శ్రీ మాత్రే నమః 🌹🌹🎉

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 10 місяців тому

    Namaste sir 🙏. Vaistnavdhevi videos meeru chesthunnarante chala aanandhangaa undhi sir. Memu rendu saarlu dharsanam chesukunnam sir. Kani klupthangaa story thelusu gaani, purthi vivaralu theliyadhu sir. Meeru aa videos chesthunnarante naa aanandhaniki avadhulu levu sir, meeraithe mottham research chesi maaku videos andhistharu. Chala excited gaa adhuru chusthunna sir. Thank you so much sir.

  • @vashistreddy9321
    @vashistreddy9321 10 місяців тому +2

    Nanduri garu meetho matladali dayachesi reply evvandi pls

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 10 місяців тому +1

    7:00 nageswararao anjali gaarla movie paandurangadu movie undi 🙏🏻🙏🏻🙏🏻

  • @tamadagovind5904
    @tamadagovind5904 10 місяців тому +4

    Om namo venkatesaya🙏

  • @srinivasaraomalla3456
    @srinivasaraomalla3456 10 місяців тому

    Golagamudi venkaiah temple gurichi chapandi Sir.

  • @sujathaganguri4540
    @sujathaganguri4540 10 місяців тому +8

    స్వామి వారి డబ్బులు ఎటు పోతున్నాయి ఇలా మనకు వేయాలని మనవి మీరందరూ ముందుకు రావాలని మనవి 🙏

  • @Womaninsaree
    @Womaninsaree 10 місяців тому +7

    సెంట్రల్ గోవర్నమెంట్ పరిమిషన్ ఇవ్వాలట తిరుమల కొండ ఏ కేదరి లో గ్రిల్స్ పెట్టాలంటే అన్నారు మీరు గురువుగారు బాగాచెపినారు 🙏🏻🙏🏻

  • @allasudhakar2372
    @allasudhakar2372 10 місяців тому +1

    Govinda Hari Govinda Venkataramana Govinda🙏🙏🙏