దేవునీ ప్రేమ ఇదిగో I | DHEVUNI PREMA IDHIGO | ranjith ophir song

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అల్బామ్ 2 అపో. అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పాడబడిన ఈ పాటలను సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ పాటలను విని నేర్చుకొని దేవుని ఆశీర్వాదములు పొందాలని మా ఆశ.
    ఈ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

КОМЕНТАРІ • 46

  • @teja2586
    @teja2586 8 місяців тому +4

    దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే
    కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని||
    1.సర్వలోకము మనలను - తన వాక్య -సత్యంబుతో జేసెను
    సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని||
    2.మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను
    మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని||
    3.యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల
    దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని||
    4.పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి
    పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
    5.సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను
    సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను ||దేవుని||
    6.చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను
    సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
    7.గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే
    మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని||
    8.చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
    పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
    9.ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి
    వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
    10.ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను
    మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని||
    11.రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్
    రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||
    12.రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును
    పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని||
    13.మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు
    నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||
    14.పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు
    పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను ||దేవుని||
    15.నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును
    నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని|

  • @janakiramayyakunche4233
    @janakiramayyakunche4233 3 роки тому +16

    అయ్యగారు పాడుతుంటే నా మనసు పరవసించి పోయింది. యేసుక్రీస్తు ప్రేమ లోతుల్లోకి నా హృదయం పయనమైంది...రక్షకుడా యేసయ్యా నీకే మహిమ..

  • @ravikumar-kd9pp
    @ravikumar-kd9pp 4 роки тому +20

    అద్భుతమైన స్వరమును మీకు దయచేసి తన నామమును ఘనపరచు కొంటున్న దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 3 роки тому +4

    Kevalam devunike mahima, ghanatha, prabhavamulu kalugunu gakha Amen🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏 praise the Lord ayyagaru 🙏🙏🙏

  • @solomondayala4351
    @solomondayala4351 Місяць тому

    Very wonderful song.... Really God blessed u with wonderful voice for his glory sir.

  • @davidraj7517
    @davidraj7517 3 роки тому +7

    ఒక అద్భుతమైన పాట. గొప్ప దైవజనుల మంచి స్వరం ద్వార వింటున్నందుకు చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. అయ్య గారికి వందనాలు. 🙏🙏🙏

  • @eshjrayudu3591
    @eshjrayudu3591 2 роки тому +5

    మీ గొంతులో ప్రభువు దాచిన తన సన్నిధి కాంతిని మీరు పాడిన ప్రతి పాటలో నేను రుచిచూస్తుంటాను. అన్న! ప్రభువుకే మహిమ, ఆమెన్!

  • @vuchulasamson4197
    @vuchulasamson4197 3 місяці тому

    Anna praise the Lord beautiful song ❤❤❤💐💐💐💐🙏🙏🙏🙏

  • @naveeducation49
    @naveeducation49 2 роки тому +3

    సర్ దేవునికి స్తోత్రం సర్ . మే 20th నాపెళ్లి సర్ నవీన్ కుమార్, సుస్మిత . సర్ ... కొంచెం ప్రార్థించండి సర్ . మీదీవెనలు కావాలిసర్.ధ్యాంక్యు సర్ .

  • @kdevanand6206
    @kdevanand6206 4 роки тому +8

    Original music track lo vuntae meeru padina patalu thank you sir....Praise Lord.

  • @laxmpilaxmi6669
    @laxmpilaxmi6669 2 роки тому +4

    సార్ ఈపాటను వింటూవుంటే హృదయము కదులుతుంంది పాటపాడినవారికి మానిండయిన వందనాలు ఇంట్లో ఉండిపాడుచుంటేనిజంగా ఆ యేసయౄ దిగివచినటేఆనిపించింది అయౄగారు మీకు మావందనాలు సార్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @l.chittimosesministriesins7772
    @l.chittimosesministriesins7772 4 роки тому +10

    Excellent singing ayyagaru, praise the lord

  • @vijayasatya1997
    @vijayasatya1997 3 роки тому +4

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🌹🌹💐🌹🌹💐🌹🌹💐🌹♥️🙏🙌🙏

  • @victordoppalapudi5058
    @victordoppalapudi5058 4 роки тому +5

    Praise the lord ayyagaru 🙏

  • @panditieliya8444
    @panditieliya8444 5 місяців тому

    Wow sir take above

  • @swethasweety3023
    @swethasweety3023 4 роки тому +4

    Praise the Lord ayyagaru🙏🙏🙏

  • @sjeevanand
    @sjeevanand 4 роки тому +6

    Excellently singing

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 2 роки тому +3

    Nice voice Pastor garu

  • @akhilchandamalla5930
    @akhilchandamalla5930 4 роки тому +4

    Praise the lord

  • @kranthikirangode4435
    @kranthikirangode4435 4 роки тому +4

    Excellent voice. Praise the Lord.

  • @prakashvemula1847
    @prakashvemula1847 3 роки тому +2

    Ayyagaru chala baga padaru vandhanalu

  • @YOSEPU
    @YOSEPU 4 роки тому +4

    PRAISE THE LORD

  • @pastor.paparaokatragadda1662
    @pastor.paparaokatragadda1662 2 роки тому +2

    Super dad

  • @srinumoka2742
    @srinumoka2742 3 роки тому +3

    Excellent

  • @INDIANANDCHRISTIAN
    @INDIANANDCHRISTIAN 3 роки тому +2

    Halleluyaaa

  • @mosespaulraju8523
    @mosespaulraju8523 3 роки тому +2

    Beautiful singing sir,,, ,, great lyrics,,,, GLORY TO ALMIGHTY GOD...

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 роки тому +2

    Devunike mahima

  • @crazysisters.
    @crazysisters. 3 роки тому +2

    Excellent voice ayyagaaru.

  • @venkatnamburi6521
    @venkatnamburi6521 3 роки тому +4

    💞💞💞

  • @ravisekhar2618
    @ravisekhar2618 3 роки тому +2

    Super duper singing

  • @sreenivasulugollapalli8356
    @sreenivasulugollapalli8356 4 роки тому +3

    super song

  • @NatureLover-dv9wp
    @NatureLover-dv9wp 3 роки тому +2

    Love u dady ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @chagaletilaxmypathi5762
    @chagaletilaxmypathi5762 Рік тому

    సోర్స్ ఈ పాటకు అర్థాలు తెలియజేస్తారని ప్రతి వాక్యానికి అర్ధాలు తెలియజేస్తారని మేము ఆశ పడుతున్నాము అదేవిధంగా ప్రతి వాక్యానికి మాకు బైబుల్ లో ఉన్న అరే ఫ్రెండ్స్ కూడా అందిస్తారని మేము ఆశపడుతున్నాను మీరు రేపు అందిస్తారని మేము ఆశపడుతున్నాను అన్ని శరణాలు లో ఉన్న అర్థాలు మరియు రిఫరెన్స్ తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాం

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 Рік тому

    Great devotee of Jesus Christ

  • @nazarethprayerfellowship
    @nazarethprayerfellowship 3 роки тому +4

    Song lyrics pettandii ee sarii

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 2 роки тому

    I like this song very much your singing also is good Amazing

  • @sudhakarsolomon3587
    @sudhakarsolomon3587 2 роки тому

    Wonderful gospel song,,,, beautiful singing.

  • @pratipativenkatesh387
    @pratipativenkatesh387 2 роки тому

    Nice song sir

  • @oggu.vasantha.8552
    @oggu.vasantha.8552 3 роки тому +2

    New songs kaavaali annaya

  • @chinnifunny5062
    @chinnifunny5062 3 роки тому +2

    Tqq andi

  • @nirmaladevirkp9188
    @nirmaladevirkp9188 2 роки тому

    🙏🙏🙏🙌🙌🙌

  • @kondalreddy2207
    @kondalreddy2207 3 роки тому +2

    I have 0

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 Рік тому

    Praise the lord

  • @sambanaakhil3304
    @sambanaakhil3304 2 роки тому

    Praise the lord