నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభో...2 నా ప్రియుడా.. నా హితుడా... నా పాణనాధుడా...నా రక్షకా... ఒక్క మాట చాలు - ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో ఒక్క మాట చాలు - ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో... ౹౹నాతోనీవు౹౹ తప్పిపోయినాను - తరలి తిరిగినాను- దొడ్డినుండి వేరై - హద్దుమీరినాను 2 లేదు నీదు స్వరము- నిన్ను అనుసరింపన్- ఎరుగనైతి మార్గము- లేదు నాకు గమ్యము 2 ౹౹ఒక్కమాట౹౹ చచ్చియుంటి నేను- చుట్టబడితి నేను ప్రేత వస్త్రములతో- బండరాతిమార్గము 2 కాన లేను నిన్ను - కాన రాదు గమ్యం- లేదు నీదు పలుకు- నాకు బ్రతుకు నీయన్..2. ౹౹ఒక్కమాట౹౹ యుద్ధమందు నేను- మిద్ధెమీద నుంటి- చూడరాని దృశ్యము- కనుల గాంచినాను 2 బుద్ధి వీడినాను- హద్ధుమ మీరినాను- లేదు నాలో జీవము - ఎరుగనైతి మార్గము 2 ౹౹ఒక్కమాట౹౹ కట్టబడితి నేను -గట్టి త్రాళ్ళతోను- వీడె నీదు ఆత్మ -వీడ నీదు వ్రతము 2 గ్రుడ్డివాడనైతి -గానుగీడ్చుచుంటి- దిక్కు లేక నీ దయను -కోరుచుంటి 2 ౹ఒక్కమాట౹౹
Ayyagaaru vandanaalu 🙏🙏🙏✝️ chala Baga padaru 👏👏👌👌😍😍🌹🌹 naku chala estamaina song nenu e song chala Baga paduthanu Andaru mana(A.F.G) church lo nenu e song padithe chala esta padatharu Andi Devunike mahima kalugunu gaaka Amen 🙋
Song of Confession....Psalmist and King David wrote lyrics from his life and ophir uncle gave the best tunes...A huge gap of some 3000 years.King David reigned between 1010 & 970 BC , this became a song 21st century AD. Tunes given by then lyricists are yet to be unearthed...Hope they will out one day... Hatsoff to you Ophir uncle.
నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభో...2
నా ప్రియుడా.. నా హితుడా...
నా పాణనాధుడా...నా రక్షకా...
ఒక్క మాట చాలు -
ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభో
ఒక్క మాట చాలు -
ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభో... ౹౹నాతోనీవు౹౹
తప్పిపోయినాను -
తరలి తిరిగినాను-
దొడ్డినుండి వేరై -
హద్దుమీరినాను 2
లేదు నీదు స్వరము-
నిన్ను అనుసరింపన్-
ఎరుగనైతి మార్గము-
లేదు నాకు గమ్యము 2 ౹౹ఒక్కమాట౹౹
చచ్చియుంటి నేను-
చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో-
బండరాతిమార్గము 2
కాన లేను నిన్ను -
కాన రాదు గమ్యం-
లేదు నీదు పలుకు-
నాకు బ్రతుకు నీయన్..2.
౹౹ఒక్కమాట౹౹
యుద్ధమందు నేను-
మిద్ధెమీద నుంటి-
చూడరాని దృశ్యము-
కనుల గాంచినాను 2
బుద్ధి వీడినాను-
హద్ధుమ మీరినాను-
లేదు నాలో జీవము -
ఎరుగనైతి మార్గము 2
౹౹ఒక్కమాట౹౹
కట్టబడితి నేను -గట్టి త్రాళ్ళతోను-
వీడె నీదు ఆత్మ -వీడ నీదు వ్రతము 2
గ్రుడ్డివాడనైతి -గానుగీడ్చుచుంటి-
దిక్కు లేక నీ దయను -కోరుచుంటి 2
౹ఒక్కమాట౹౹
Super song. Very meaningful
Tq
మరంత దైవాభిషేకం మీమీదకు వచ్చును గాక దైవజనుడా 🖐️🤚
: Dr. & Rev. Devsahayam Nidumolu ayyagaru great man of God and spiritual father of many believers
Super Ayya
Devuni namaniki mahima kalugunugaka
Nindu ma hrudhaya purvaka vandanalu
దేవుని కే మహిమా కలుగును గాక ఆమెన్
Balraju good singer
Ayyagaru bhaga padaru
Yes god please talk me one word thank you dad
Excellent ga padaru
Praise the lord nannagaru 🙏💖💖💖🙌🙏🙌🙌💖💖🙏💖💖💖🙏💟❣️💌💕💞💓💗💗♥️♥️💖🙌🙏🙏💖💖
Praise lord ayyagaru Hallelujah
I love you dadi God bless u exclent song dadi. Pl up load more vidious amen.
❤❤❤❤❤❤❤❤very good song
ప్రైజ్ ద lord అయ్యగారు
ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో.......🙏🙏🙏🔥🔥🔥
Super super 👌👏🙌👍❤
Fain full song peddananna
అయ్య గారు చాలా బాగా పాడారు వందనాలు ఇంకా మీరు అనేక పాటలు పాడాలి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
చాబాపాడు
Hallelujah praise the lord
Exalent
Super Daddy, I love this song
Super song daddy god bless u daddy
Love u dady .....All glory to Jesus alone 💪💪💪💪💪💪❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢😢
Ayyagaaru vandanaalu 🙏🙏🙏✝️ chala Baga padaru 👏👏👌👌😍😍🌹🌹 naku chala estamaina song nenu e song chala Baga paduthanu Andaru mana(A.F.G) church lo nenu e song padithe chala esta padatharu Andi Devunike mahima kalugunu gaaka Amen 🙋
Excellent lyrics and singing praise the lord ayyagaru
Praise the lord jesus christ.chala baagundi nanna Gaaru. Super voice.
What a wonderful song చాలా ఆర్ధ్వంతమైన పాట
మీనింగ్ ఫుల్ సాంగ్ గాడ్ బ్లేస్ యు ఓఫిర్ అయ్యగారు మీ స్వరం మధురం మధురం మధురం
Wonderful song ayya garu yes avunu Amen vandanalu ayya garu yes avunu Amen ❤❤❤❤❤
Mee voice lo varninchalenu taathayya praise the lord superb taathayya.
Praise the lord ayyagaru
పశ్చాత్తాప ము తో దేవుని సన్నిధిలో ప్రత్యేక ము గా వేడుకోలు, చాలా బాగుంది సార్..
Nice song ayagaru
అద్భుతమైన సాంగ్ అయ్యగారు వందనాలు 😍😍😍♥️♥️♥️
Excellent song🔥🔥🔥🔥
అన్న వందనాలు చక్కగా పాడినందుకు దేవుని స్తోత్రం
Excellent song ayyagaru 🙏🙏🙏🙏💐💐💐💐
Supar song
Ayyaagaru vandanalu chala baga padaru devunike mahima kalugunu gaka
Praise the lord Nannagaaru 🙏🙏🙏
Heart Toching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌Hallelughy
Excellent song
X lent song ayya garu 🙏🙏🔥🔥👏👏👌👌
Prise the lord Nanna 🙏🙏🙏🙏🙏
Excellent song 👌
చాలా మంచి సాంగ్, మంచీ గాయకుడు ❤
Thanku you ayyagaru:
Heart toching song
Glory to god
Thank you ayyagaru..... after long time listening this song.... what a wonderful meaning.... praise the lord.....
Amen
బాగా పాడారు అయ్యగారు నేటి మానవులకు మేలుకొలుపు పాట మార్గం
I like this song uncle. Swarnatara jangaon
Nice song
Wowww.......praise the Lord ayyagaru
Heart touching song aya
Excellent song anna
Prise the Lord ayyagaru
Hart touch song
Wonderful song ayya gaaru
Superrrrrrrr
Praise the lord ayyagaaru
Super ayyagaru. Praise the Lord❤❤❤❤❤❤
Wonderful sir
Praises s to the Lord
Amen 🙏
Vakka mata chalu prabo
🙌🙌🙌👏👏👏
Amen.... Glory to God 🙏🙏🙏
Prise the lord ayyaggaru🙏
Praise the Lord
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
నిడుమొలు (కృష్ణాజిల్లా)దేవసహయం అయ్యగారు ఈ పాట రాశారు
Lyrics pls.....
too gd...ye year lo raasaru
Correct
Hi
ఆణిముత్యాలు మనకు దేవుడు ఇచ్చాడు
పాట రూపంలో ❤🌹🙏💐
🙏🙏🙏🙏🙏🙏🙏
thank you dady 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super
Glory to god 🙏🙏🙏🙌🏼🙌🏼🙌🏼👌👌👌👍👍👍✊👏🏻👏🏻👏🏻👏🏻❤️❤️❤️❤️
Hallelujah... Thank you jesus
Praise the lord 🙏
Praise the Lord father and thank god❤
🔥🔥🔥 excellent
Hallelujah 🙏🙏🙏🙏💞💞💞💞
What a wonderful song, praise the lord pastergaru
Song of Confession....Psalmist and King David wrote lyrics from his life and ophir uncle gave the best tunes...A huge gap of some 3000 years.King David reigned between 1010 & 970 BC , this became a song 21st century AD.
Tunes given by then lyricists are yet to be unearthed...Hope they will out one day...
Hatsoff to you Ophir uncle.
🙏🙏🙏
Glory to God
SP Balu also bagaa paadaaru. Try to listen
All Glory to God
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️💕💕💕❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹😍😍😍😍😍
దేవునికే మహిమ...
వందనాలు సర్
🙌
నతోనిమట
✊️🙏🙏🙏🙏👏👏👏👏
This song with lyrics
Hallelujah
Nice song. Nice vocals. Can someone clarify who wrote this song?
2:09
అయ్య గారు చాలా బాగా పాడారు వందనాలు ఇంకా మీరు అనేక పాటలు పాడాలి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
Hallelujah hallelujah hallelujah praise the lord
🙏🙏🙏🙏