కొనియాడ తరమే నిన్ను | KONIYADA THARAME NINNU | ranjith ophir song

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 11

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 2 місяці тому

    ఘనుడైనా దేవుని పాట...
    గొప్ప సేవకుని నోటా....హల్లెలూయా

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 8 місяців тому

    Praise the Lord, aiyyagaru Vandanalu.

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому +6

    "Writer, singer, composer, preacher, Bible scientist, researcher of many religious texts"...Ranjith Ophir is a special rare piece

  • @prasanthdante4107
    @prasanthdante4107 10 місяців тому +1

    కొనియాడ తరమే నిన్ను
    కోమల హృదయ - కొనియాడ తరమే నిన్ను
    తనరారు దినకరు - బెను తారలను మించు (2)
    ఘన తేజమున నొప్పు - కాంతిమంతుడ వీవు ||కొనియాడ||
    కెరుబులు సెరుపులు - మరి దూత గణములు (2)
    నురుతరంబుగ గొలువ - నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||
    సర్వ లోకంబుల - బర్వు దేవుడ వయ్యు (2)
    నుర్వి స్త్రీ గర్భాన - నుద్భవించితి వీవు ||కొనియాడ||
    విశ్వమంతయు నేలు - వీరాసనుడ వయ్యు (2)
    పశ్వాళితో దొట్టి - పండియుంటివి వీవు ||కొనియాడ||
    దోసంబులను మడియు - దాసాళి కరుణించి (2)
    యేసు పేరున జగతి - కేగుదెంచితి నీవు ||కొనియాడ||
    నరులయందున కరుణ - ధర సమాధానంబు (2)
    చిరకాలమును మహిమ - పరగ జేయుదు వీవు ||కొనియాడ||
    ఓ యేసు పాన్పుగ - నా యాత్మ జేకొని (2)
    శ్రేయముగ పవళించు - శ్రీకర వరసుత ||కొనియాడ||

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому +1

    God bless you music team and singer

  • @boddujoseph4199
    @boddujoseph4199 4 роки тому +1

    Amen

  • @ghema1857
    @ghema1857 Рік тому

    😘😘😘🙏🙏🙏🙌🙌

  • @jamesch606
    @jamesch606 4 роки тому

    Thank you sir

  • @gsankar9452
    @gsankar9452 2 роки тому +1

    Any one this song lyrics pettandi bro