యెహోవా మా తండ్రి గాడా | YEHOVA MA THANDRI GAADA | ranjith ophir song

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 137

  • @ryakamsandeep4214
    @ryakamsandeep4214 Рік тому +7

    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    మహిమా గల శుద్ధాత్మ
    యిట్టి వరుస దెలిపెంగద మాతోడ
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    ===================
    మోక్ష నగరు మా పుట్టిల్లు
    ముఖ్య దూతల్ మా స్నేహితులు
    మోక్ష నగరు మా పుట్టిల్లు
    ముఖ్య దూతల్ మా స్నేహితులు
    సాక్షాత్కారమై యున్నపుడు
    లక్షపెట్టి మిహ బాధలకు
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    ===================
    అబ్రహాము దావీదు
    మొదలైనట్టి వర భక్తా గ్రేసరులే
    అబ్రహాము దావీదు
    మొదలైనట్టి వర భక్తా గ్రేసరులే
    శుబ్రముగ మా చుట్టా లైనన్
    హర్షమిక మా కేమి కొదువ
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    ===================
    తనువు బలిపెట్టెను మా యన్న
    తప్పు ల్విడగొట్టెను మాతండ్రి
    తనువు బలిపెట్టెను మా యన్న
    తప్పు ల్విడగొట్టెను మాతండ్రి
    మనసు లో సాక్షమిట్లున్న
    మనుజు లెట్లన్నను మాకేమి
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    ===================
    పరమ విభు జీవ గ్రంధములో
    బ్రభుని రక్తాక్షరముద్రితమె
    పరమ విభు జీవ గ్రంధములో
    బ్రభుని రక్తాక్షరముద్రితమె
    చిరముగా నుండు మా పేరు చెరుపు
    బెట్టెడువా రింకెవ్వరు
    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ

  • @narojumahendar5174
    @narojumahendar5174 27 днів тому +1

    Praise the lord 🙏🙏 🙏 Ayyagaru very good heartmelting song

  • @vargishmaidi6255
    @vargishmaidi6255 7 місяців тому +4

    నా మనసు ప్రశాంతంగా ఉంది
    ఈ నిరీక్షణ సిగ్గు పరచదని...
    దేవునికి మహిమ కలుగును గాక...

  • @samsonarza2928
    @samsonarza2928 3 роки тому +8

    సుమధుర స్వరం తో చాలా బాగా పాడారు చాలా సంతోషం ఇచ్చే పాట
    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్

  • @Saidanaiksir1983
    @Saidanaiksir1983 2 роки тому +10

    ఎంతో అద్బుతమైన పాట ఓఫీర్ గారి నోట మహాద్బుతంగా ఆత్మీయంగా ఉంది....🙏🙏🙏

  • @Gospel_Of_Christ9
    @Gospel_Of_Christ9 Місяць тому

    యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ
    గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||
    1. మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై
    యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||
    2. అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా
    చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||
    3. పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో
    మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||
    4. తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి
    మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||
    5. పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా
    నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||
    6. కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్
    మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

  • @janakiramayyakunche4233
    @janakiramayyakunche4233 4 роки тому +23

    అయ్యగారికి ప్రత్యేక వందనాలు...మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. మీరు పాడిన యేసయ్య పాటలు విని. దైవ బంధుత్వం ఎంతో విలువగలది. చక్కని సాహిత్యంతో కూడిన పాట. రచయితకు ధన్యవాదాలు.

    • @Lampoftruth7
      @Lampoftruth7 3 роки тому +2

      పురుషోత్తమ చౌదరి అయ్యగారు రాసారు

    • @janakiramayyakunche4233
      @janakiramayyakunche4233 3 роки тому +2

      @@Lampoftruth7 tq

    • @Lampoftruth7
      @Lampoftruth7 3 роки тому +1

      @@janakiramayyakunche4233 Praise the Lord brother ✝️🤝🙏

  • @kalyangurijala9799
    @kalyangurijala9799 3 роки тому +4

    చాలా అద్భుతమైన పాటలు అప్లోడ్ చేశారు సర్

  • @graceprayerpowerministries322
    @graceprayerpowerministries322 2 роки тому +1

    Ayagaru mee patalu veentunapudu chala dairyanamunu esthunayee. God bless you sir

  • @STREETSTUFFOFFICIAL
    @STREETSTUFFOFFICIAL 4 роки тому +19

    🙏🏼 అయ్య ..ఒక మంచి పాట మకు అందించారు ....ఇంకా పాత పాటలు మీ స్వరం తో అలపించింది అయ్యగారు🙏🏼

  • @joshuapulivarthi
    @joshuapulivarthi 4 роки тому +10

    This is the best version of this song with an exceptional music, voice and accuracy of notes👌🏻👌🏻👌🏻
    Superb artists on tabla, flute n keys 👏🏻👏🏻👏🏻

  • @bolumalladavidraju1175
    @bolumalladavidraju1175 4 роки тому +8

    Anna I am listening this song many times, but every time i feel the love of our Lords brother hood love...

  • @Pandujoseph
    @Pandujoseph 3 роки тому +2

    E kalam lo saahityam tho kudina patalu kanapadatam ledu, maku entha adbuthamaina patalu vinipistuna meeku ede maa hrudaya purvaka vandanalu🙏

  • @dastagirdavidgs4915
    @dastagirdavidgs4915 3 роки тому +8

    What an encouraging song...beloved's
    I was very much comforted especially in the lord's ministry 🙏🙏

  • @varshinipavani9728
    @varshinipavani9728 5 років тому +12

    చాలా అద్భుతముగా పాడారు తాతయ్య గారు👌👌👌👌

  • @vijayasatya1997
    @vijayasatya1997 4 роки тому +6

    Praise the lord ayyagaru 🙏🌹♥️🙌♥️🙏🌹♥️🙌👌👏

  • @nettiaparanjani5008
    @nettiaparanjani5008 3 роки тому +40

    యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ
    మహిమా గల శుద్ధాత్మ యిట్టి - వరుస దెలిపెం గద మాతోడ
    1) మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు
    సాక్షాత్కారమై యున్నపుడు - లక్షపెట్టి మిహ బాధలకు
    2)అబ్రహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ
    మా చుట్టా లైనన్ - హర్షమిక మా కేమి కొదువ
    3)పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కుటస్తుల్
    ఖ్యాతి సభలో మే మున్నపుడు - ఘనతలిక మాకేమి వెలితి
    4)తనువు బలిపెట్టెను మా యన్న- తప్పు ల్విడగొట్టెను మాతండ్రి
    మనసులో సాక్షమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి
    5)పరమ విభు జీవ గ్రంధములో - బ్రభుని రక్తాక్షరముద్రితమె
    చిరముగా నుండు మా పేరు - చెరుపు బెట్టెడువా రింకెవ్వరు
    6)కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని
    పరమ ఫలముల్ మా కున్నపుడు - సరుకు గోన మిక్కిడి లేములకు

  • @prabhakarb3208
    @prabhakarb3208 4 роки тому +11

    Brother, Excellent song. We need nothing in this world when the Lord is our father. May His name be glorified

    • @lakshmaiahasturi6786
      @lakshmaiahasturi6786 3 роки тому

      Amazing song sir
      The Lord be praised

    • @elonimran3013
      @elonimran3013 3 роки тому

      pro tip : you can watch series on flixzone. Been using them for watching loads of movies during the lockdown.

    • @troycase1833
      @troycase1833 3 роки тому

      @Elon Imran Yea, I have been watching on Flixzone} for years myself :)

    • @jesiahsamson2297
      @jesiahsamson2297 3 роки тому

      @Elon Imran Yup, have been watching on flixzone} for since november myself :)

  • @ramanchaanandam2306
    @ramanchaanandam2306 4 роки тому +8

    Praise the lord అయ్యగారు 🙏🙏🙏

  • @joybabu-ch2le
    @joybabu-ch2le 11 днів тому +1

    🙏🙏🙏 love you daddy

  • @gubbalasuryaganesh7123
    @gubbalasuryaganesh7123 2 роки тому +1

    Ayyagaru aswadhinchamu

  • @SpurgeonGospelTv
    @SpurgeonGospelTv 4 роки тому +13

    Awasome singing

  • @SisTar-g1b
    @SisTar-g1b 3 місяці тому

    Praise the lord ayyagaru vandhanamulu ❤

  • @SivaSiva-qf9oo
    @SivaSiva-qf9oo 5 років тому +11

    Fondarfull song Ophir Nana

  • @sampathsara2360
    @sampathsara2360 3 роки тому +5

    Praise the Lord Dear Respected Ayya garu

  • @NatureLover-dv9wp
    @NatureLover-dv9wp 4 роки тому +7

    Love u dady for wonderful song and your wonderful voice...❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌑🙏🏻🙏🏻

  • @krishna-ny1uv
    @krishna-ny1uv 4 роки тому +4

    Wow super

  • @vinutharavula8534
    @vinutharavula8534 4 роки тому +2

    Bhandaalaku ateetamaina Prema kaligina God jesus.praise the Lord Ayyagaru.

  • @santhakumarimadda504
    @santhakumarimadda504 Рік тому +1

    Mee swaramu madhu ram

  • @MosesKolipaka
    @MosesKolipaka 7 місяців тому

    Wonderful singing❤❤❤❤❤

  • @sakshi1059
    @sakshi1059 3 роки тому +3

    My life long remember ing song

  • @ambatigirish5226
    @ambatigirish5226 4 роки тому +1

    Ayya gaaru chalaa padaru nenu Chala anadisthunnanu

  • @prakashkeys1986
    @prakashkeys1986 2 роки тому +1

    Paraloka varusalatho Bale rasaru ayyagaru

  • @kambalaindira188
    @kambalaindira188 3 роки тому +1

    Praise the Lord

  • @sangemyashoda213
    @sangemyashoda213 3 роки тому +1

    Sangam yashoda🙏 🙏🙏👌👌👌👌👌🙌🙌👏

  • @livingstan
    @livingstan 4 роки тому +5

    చాలా బాగా పాడారు 🙏

  • @cherukurivamsi9946
    @cherukurivamsi9946 5 років тому +13

    Love you dady

  • @pastorjamesberachahministr3856
    @pastorjamesberachahministr3856 3 роки тому +1

    Excellent taathayya I am comforting.

  • @jayanthtalapally8150
    @jayanthtalapally8150 4 роки тому +6

    Wow excellent lyrics.. wonderful song...vandanaalu ayyagaru.

  • @subbaraoaddanki5548
    @subbaraoaddanki5548 5 місяців тому

    చక్కగా పాడరు అన్న 💐💐💐

  • @phanthaganizephania7269
    @phanthaganizephania7269 4 роки тому +9

    What a meaningful song God is great...

  • @ggs1
    @ggs1 4 роки тому +4

    Wonderful Song!
    Lovely presentation!
    Nice Music!

  • @mariyammaj8950
    @mariyammaj8950 3 роки тому +1

    Prise the lord ayyagaru

  • @harsha2249
    @harsha2249 4 роки тому +5

    Excellent writing, excellent signing, excellent composing.. praise to god

  • @MaridasuNagella
    @MaridasuNagella 5 років тому +13

    Anna songs Chala baagunai songs net Lo upload chasenanduku praise the Lord anna an thanks anna

  • @murikipudipeturu2170
    @murikipudipeturu2170 2 роки тому +1

    🙏🙏 praise the Lord ayyagaru 🙏🙏

  • @bhaskarm2751
    @bhaskarm2751 Рік тому

    Praise the lord Ayyagaru 🙏🙏🙏

  • @katiramarao221
    @katiramarao221 Рік тому

    super song ayyagaru........🥰

  • @umamaheshbabu-tj1lp
    @umamaheshbabu-tj1lp 2 роки тому

    Price the Lord hallaluya glory to God

  • @chiranjeevigujjala5901
    @chiranjeevigujjala5901 Рік тому

    Praise the lord 🙏🙏 dady

  • @nandudivya4084
    @nandudivya4084 3 роки тому +1

    I love uuu daddy,😍😘😘😘👌👌👌👌 song🙏🙏🙏🙏

  • @MosesKolipaka
    @MosesKolipaka 8 місяців тому

    Yennisarlu vinna vinalanipinche pata ❤❤❤❤❤

  • @indrababu8262
    @indrababu8262 4 роки тому +3

    One of my favourite song, excellent brother keep it up

  • @MosesKolipaka
    @MosesKolipaka 7 місяців тому

    Mi swaram maduram singing amogam ❤❤❤❤❤

  • @sandeepreddy334
    @sandeepreddy334 5 років тому +5

    Wonderful anointing song

  • @victordoppalapudi5058
    @victordoppalapudi5058 4 роки тому +2

    Praise the lord ayyagaru 🙏

  • @sirishatalari4894
    @sirishatalari4894 4 роки тому +2

    Singing like in heavens happy bring to earth it's a wonderfull gift hallelujah

  • @mudhirajarunmudhirajarun5193
    @mudhirajarunmudhirajarun5193 4 роки тому +2

    Praise the Lord uncle

  • @srinivasanaikbanavathu7549
    @srinivasanaikbanavathu7549 4 роки тому +1

    Super song,🙏🙏🙏🦆🦆🦆🌷🌷🌷🌷🍁🍁🍁🍁🌴🌴🌴🌴 praise the lord ayyagaru

  • @pardhasaradhi6820
    @pardhasaradhi6820 3 роки тому +1

    Super,
    Lyrics Koda add cheyandi Chala baguntuthi

  • @devanandamagapayomigudem9984
    @devanandamagapayomigudem9984 3 роки тому +1

    Wonderful song dady with excellent music

  • @mariyasharon992
    @mariyasharon992 4 роки тому +3

    Awesome singing uncle

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 4 роки тому +1

    Praise the Lord brother 🙏🙏 kakinada wonderful song Chala bagunnadhi vandanalu brother

  • @navatheanuradha8725
    @navatheanuradha8725 3 роки тому +1

    Awesome ayyagaru praise the Lord 🙏👌👌🤝

  • @polipallirambabu5375
    @polipallirambabu5375 3 роки тому +1

    Super song 🎶🎤

  • @nallapusubhasiniprameelaku5452
    @nallapusubhasiniprameelaku5452 8 місяців тому

    Marvelous literature and singing and music also please.

  • @meruguprakash8094
    @meruguprakash8094 3 роки тому +1

    Praise the lord Anna. beautyful lyrics

  • @yesuaradhadi4802
    @yesuaradhadi4802 2 роки тому +2

    ✝️🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🌹🌺

  • @arunjosephtadigiri2147
    @arunjosephtadigiri2147 5 років тому +5

    God bless you sir

  • @calvarykaryamchurch9169
    @calvarykaryamchurch9169 4 роки тому +2

    Super song sir hart tache

  • @saikumar4389
    @saikumar4389 3 роки тому +1

    God bless you thandri

  • @SpurgeonGospelTv
    @SpurgeonGospelTv 4 роки тому +5

    Exlent music. Exlent signig

  • @varundanielduvvuri3499
    @varundanielduvvuri3499 3 роки тому +1

    Excellent lyrics

  • @sourinathankrishnan247
    @sourinathankrishnan247 4 роки тому +1

    GOOD VOICE AYYAGARU

  • @saikumar4389
    @saikumar4389 3 роки тому +1

    Wonderful song

  • @borasimhachalam463
    @borasimhachalam463 4 роки тому +1

    Praise the lord ayyaggaru🙏

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому +1

    Pouring his heart..that is why song is so melodious and soothing

  • @gracereformedinternational7459
    @gracereformedinternational7459 3 роки тому +1

    WONDERFUL LYRICS THE GREAT MAN OF GOD

  • @josephchandran1432
    @josephchandran1432 4 роки тому +1

    Bueaty very good voice! God bless you sir

  • @gubbalavijaykumar2939
    @gubbalavijaykumar2939 4 роки тому +1

    Praise the Lord🙏🙏🙏🙏

  • @lookuntojesusministries2430
    @lookuntojesusministries2430 4 роки тому +1

    Very good message on this song

  • @isaacbabumaddu7078
    @isaacbabumaddu7078 Рік тому

    I feel very happy to hear this song

  • @pastoradamsathakodu
    @pastoradamsathakodu 4 роки тому +1

    super singing sir

  • @MrsPadma3369
    @MrsPadma3369 4 роки тому +2

    GLORY TO GOD 🙏
    PRAISE THE LORD 🙏
    AMEN 🙏

  • @thodangirajuraju5153
    @thodangirajuraju5153 4 роки тому +1

    Exlent superrrr

  • @SuperStar-dm5ee
    @SuperStar-dm5ee 3 роки тому +1

    What a wonderful song ❤️❤️

  • @kattepoguavinash3394
    @kattepoguavinash3394 4 роки тому +1

    All glory to jesus

  • @SpurgeonGospelTv
    @SpurgeonGospelTv 4 роки тому +4

    Glory to god

  • @bv275652
    @bv275652 4 роки тому +2

    Excellent singing sir

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому +1

    Listen lyrics carefully...so meaningful and comfortable

  • @pastoradamsathakodu
    @pastoradamsathakodu 4 роки тому +1

    wonderful song and signing

  • @dastagirdavidgs4915
    @dastagirdavidgs4915 3 роки тому +3

    (Lyrics) words are having value of eternal life

  • @prasada86
    @prasada86 3 роки тому +1

    🙏👌👏

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 4 роки тому +4

    All rounder

  • @malladiyemima6321
    @malladiyemima6321 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @ashwinisrilekha331
    @ashwinisrilekha331 4 роки тому +4

    Super

  • @dayanandmuddamalla9518
    @dayanandmuddamalla9518 4 роки тому +1

    Praise the Lord annaiah please Andari kannulu nee vypu aashathatho Judah dayajupu kuda padagalara please

  • @peeraiahm1873
    @peeraiahm1873 5 місяців тому

    Sthothram stuthi

  • @sreeramasteersmanramesh602
    @sreeramasteersmanramesh602 3 роки тому +2

    Naveen Ophir

  • @g.malleshg.mallesh1749
    @g.malleshg.mallesh1749 Рік тому +1

    Hi Anna 🙏🙏👍🏻👍🏻🤝🤝💗💕💕💕💕👍🏻🤝🤝