అయ్యగారు మీ గురించి ఏమని చెప్పను అయ్యగారు .. మీ ప్రతి సాంగ్ హృదయానికి హద్దుకొనేల వుంటాయి... దేవుడు మీకు ఇంకా అయ్యుషు ఆరోగ్యం ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ,ఘనత,ప్రభావం కలుగును గాక 🙏🙏🙏
ఇది నా ప్రార్ధన- హృదయనివేదన నీ దాసునియాచన- వ్యదతుని విజ్ఞాపన! 1.నీ ప్రజలేల్లరు -నీ సత్యములో స్థిరపడునట్లు- కృప చూపు మయ్య సత్యము కానీ -ప్రతి భోదను నీ సంఘము నుండి- తొలగించుమాయా! సత్యమునే ఇలా -నిలబెట్టు మయా!(ఇదినా ప్రార్ధన) 2. విను వీధిలో నిను-కలియకముందొక దిన మైనను సీనాయి సగము పై ఒంటరిగా నీ- మహిమను కనుచూ నీ స్వరమును విను- భాగ్యమునిమ్ము నీ కౌగిటనే మురియగ నిమ్ము (ఇది నా) 3.నీ ప్రజలెల్ల యీ భువినుంఉండగనే యేసుని సాటి సంపూర్ణత నొంది క్రీస్తుని ప్రతిబింబములై ధరలో వెలిగేడివారిగా - మలచుము తండ్రి! మలిచియు మరి - వెలిగించుము తండ్రి (ఇది నా ప్రార్థన)
అయ్యగారు మీ గురించి ఏమని చెప్పను అయ్యగారు .. మీ ప్రతి సాంగ్ హృదయానికి హద్దుకొనేల వుంటాయి... దేవుడు మీకు ఇంకా అయ్యుషు ఆరోగ్యం ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ,ఘనత,ప్రభావం కలుగును గాక 🙏🙏🙏
ఇది నా ప్రార్ధన- హృదయనివేదన
నీ దాసునియాచన- వ్యదతుని విజ్ఞాపన!
1.నీ ప్రజలేల్లరు -నీ సత్యములో
స్థిరపడునట్లు- కృప చూపు మయ్య
సత్యము కానీ -ప్రతి భోదను నీ
సంఘము నుండి- తొలగించుమాయా!
సత్యమునే ఇలా -నిలబెట్టు మయా!(ఇదినా ప్రార్ధన)
2. విను వీధిలో నిను-కలియకముందొక
దిన మైనను సీనాయి సగము పై
ఒంటరిగా నీ- మహిమను కనుచూ
నీ స్వరమును విను- భాగ్యమునిమ్ము
నీ కౌగిటనే మురియగ నిమ్ము (ఇది నా)
3.నీ ప్రజలెల్ల యీ భువినుంఉండగనే
యేసుని సాటి సంపూర్ణత నొంది
క్రీస్తుని ప్రతిబింబములై ధరలో
వెలిగేడివారిగా - మలచుము తండ్రి!
మలిచియు మరి - వెలిగించుము తండ్రి (ఇది నా ప్రార్థన)
ఈలాగున ప్రార్థన భారము సత్య సేవకులు అందరిలో యేసు నామమున కలుగును గాక🙏🙏
క్రైస్తవ లోకం అంత ఈ ప్రార్థన చేస్తూ పాడుకోవాలి..
praise the lord 🙏
🎷💐👋👋👋 ఆమెన్ నాన్నగారు వందనాలు 🥰
VANDANLU AYYAGARU
Vandanalu brother 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sir ❤❤❤❤❤❤❤
Now a days no one like you sir thank you ayyagaru hallelujah hallelujah hallelujah
praise the lord Ophir garu Wonderful Song Many more happy returns of the day,
Glory to God..... Hallelujah
Praise the lord 🙏🙏🙏Ayyagaru
Excellent dady
Praise the lord ayyagaru 🙏🌹♥️🙌🙏🌹♥️
Excellent lyrics...
glory to LORD JESUS
Super ayyagaru
Excellent song
Super song
Amenn godblessyou anaa
you are multi talented sir
what an excellent Prayer....!!
super
amazing song!
glory to the
😢❤❤❤❤❤❤❤
pl send song lyrics
Please correct spelling mistake in TITLE .
'......... హృదయ నివేదన
Sangam koraku samgamlo unna bhodha koraku prardhinchina yekaika dhaivajanulu