ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలు ఒక్కసారైనా చూసి రండి||Gouswagram||Vijay Ram garu
Вставка
- Опубліковано 9 лют 2025
- అధిక ఆదాయం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి,చేసి ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలు తిరిగి రండి,అక్కడ రైతులు ఎలా పండిస్తున్నారు,తెలుసుకోండి,వరి తో పాటు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించండి.
#gouswagram #naturalfarming #5layermodelfarming#farmar#savecows #nativeseeds
Meru east godavari dt lo kuda meetings conduct cheyandi velithe.
సార్ మాది సిద్దిపేట్ జిల్లా మాకు సిద్దిపేట్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వగలరు
@@engalavenkatesham1265
6309111427 contact
నమస్కారం గురువు గారు. నా పేరు రామకృష్ణ. మాది నల్గొండ జిల్లా, దేవరకొండ ప్రాంతం. నాకు 3 ఎకరాల భూమి కలదు. ఎడారి ప్రాంతం. చుట్టూ కృష్ణమ్మా ప్రవహిస్తుంటుంది, కానీ మాకు చుక్క నీరు సాగుకు పనికి రాదు. మేము కేవలం వీక్షకులు మాత్రమే. దయచేసి నేను ఏ పంటను సాగు చేయవచో జర చెప్పండి
🙏👌👍# Our life is in our hands🤲.
55-OM NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir
Ilanti meeting ela attend avali andi any idea
Good initiation..Just contacted Sri Ashok garu ..He is inspiring,encouraging ..Thank you very much for
PARAMESWARA vijay Ram gaariki manchi Arogyam evvali swami 55-MN
నమస్తే సార్ మా రాయలసీమ అనంతపురం జిల్లా ఇక్కడ వర్షాలు బాగా తక్కువ ఇక్కడ ఈ ఆర్గానిక్ వ్యవసాయం సాధ్యమా ఇక్కడి రైతులకు ఏమైనా మీరు సూచనలు ఇవ్వగలుగుతారా సహాయం చేయగలుగుతారా ప్రభుత్వానికి సూచన చేయగలుగుతారా దయచేసి చెప్పండి సార్ ఇక్కడి రైతులను కూడా ఆదుకునే ప్రయత్నం చేయండి
Save office number contact 6309111427
Visit Anathupur district Hebbevu farms of model farming technology with cow based organic farming
Anathpur district
Penukonda location check in Google
జై గోవు మాతా 🙏
కరీంనగర్ జిల్లాలో మీ సెమినార్ పేట్టాండి గురువు గారు
Thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Naku organic farming cheyyalani vundi AP nellore district gudur mandalam sir
ఈ కార్యక్రమంలో పాల్గొంటునాను😊
Is it any in kuppam.
Please 🙏
Happy morning sir 🌄
Excellent information sir ❤
Andhra Pradesh nunde rakudha sir
One product one station , railway station shop rent ku istharu
Super sir
Jai Gowmatha
🙏🙏🙏🙏💐💐 JAI GOWMATHA
Sir eluru dt lo emina meeting conduct chestu nara andi
ప్రస్తుతానికి లేవు అండి
Nice ice xlent
Makkooda velllalani undi kani amirikalo unnamu
Please give me apartunety to your field
అయ్యా, నేను పకృతి వ్యవసాయం చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు విత్తనాలు, మొక్కలు కావాలి. నిను ఎవరిని సంప్రదించలి. సేవ్ ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్ +అడ్రస్ తెలుపగలరు.
Save office 6309111427
ధన్యవాదములు 🙏🙏🙏
Andralo ekkadinunchi andi
🙏🙏🙏👌👌
Veelavalla ahara sankshobham vasthundemo dharalu perigi srilanka avvalapothe baguntundi!!!!
Idi srilankha kadu andi bharath, ala ayye avakasale levu?
Meeku prakruthi vyavasayam gurinchi thelusa?? thelusukondi first
Thelusukokapothe avuthundi srilanka
@@sarikidevakivenkatalakshmi8256
Chala chepparu andi meru alanti murkulaku entha cheppina ardam kadu manchini samajam accept cheyadhu tvaraga
Sir namaste, madi ap. Gujarat eppudu velataru sir . 5days annaru dates ento cheputara
👌
నమస్తే సార్ ఈ వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది
గుజరాత్
అది చెప్పారు
@@AnthonyReddy-c4b gujarat
Kindly share Dates details
🙏🙏🙏
Sir Namaste can we also join from AP
9347566007 call him andi
Ashok (registration) for గుజరాత్
Good I am also ready to join.. from Andhra Pradesh
🙏
sir i want to join gujrath program from raichur Karnataka border of telangana like sedam
Call him andi number already given in video
🙏🙏👏✊👌🏽👍💯
పెండ్లి విందు భోజనం ఏర్పాటు చేయుటకు ఎవరిని సంప్రదించాలి ఫోన్ నెంబర్ తెలుపగలరు
9059412769 call him andi
Maadhi vijayanagaram. Daggaralo Evaryna prakruthi vyavasayam chesevaalla phone number vunte ivvandi
Super sir