తిరుమలకి ఎమన్నా చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ ని అడిగితే : Farming Expert Vijay Ram |@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #anchoranjali #journalistanjali #vijayram #naturalfarming #organicfarming #farming #organicrice #farmingexpertvijayram #farmingeducation #signaturestudios
    తిరుమలకి ఎమన్నా చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ ని అడిగితే : Farming Expert Vijay Ram |@Signature Studios..
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 288

  • @manojsangineni7376
    @manojsangineni7376 8 місяців тому +205

    తిరుమల తిరుపతి పవిత్రత కోసం తన వంతు సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం. కృతజ్ఞత భావం కలిగిని వ్యక్తి కళ్యాణ్ గారు

    • @savarapparamanna2369
      @savarapparamanna2369 8 місяців тому +1

      Sir mee ammaki nannaki cheyandi padabi vandanam

    • @shivashankerk3962
      @shivashankerk3962 8 місяців тому +3

      Inka emi cheyaledu , he should take initiate

    • @chandu12805
      @chandu12805 8 місяців тому

      వాడు ఒక బోకు కళ్యాణ్ 😂

    • @kannam2393
      @kannam2393 8 місяців тому

      ​@@savarapparamanna2369 paytm Batch 😂 kadhaa

    • @nagasrikanth-gz5ls
      @nagasrikanth-gz5ls 7 місяців тому +4

      ​@@savarapparamanna2369 meeru jagan ki chestara ?

  • @krishnakrish9359
    @krishnakrish9359 8 місяців тому +157

    About Pawankalyan Garu 10:48

  • @sunilkumarpasupuleti8392
    @sunilkumarpasupuleti8392 8 місяців тому +40

    శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నడుస్తున్న యోగి మరియు మీరు ఒక మహా ఋషి.మీలాంటి వారి వల్ల ఈ రాష్ట్రం మరియు దేశం ఒక యోగ భూమిగా, పుణ్యభూమిగా తప్పకుండా అవతరించే రోజులు ముందు ముందు ఉన్నాయి. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం సిద్ధిస్తుంది.

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 8 місяців тому +173

    అంజలి గారు...
    మిమ్మల్ని ఇలా చూస్తే గౌరవం పెరుగుతోంది... కనీసం ఇలాంటి వ్యక్తుల్ని కలిసి interview చేస్తే పదిమందికీ మంచిని, సంస్కృతిని పెంచినవారు అవుతారు... విజయరాం గారికి నమస్సులు... శివరామకృష్ణ... అన్నవరం.

  • @user-xe2cw1fl4k
    @user-xe2cw1fl4k 8 місяців тому +70

    నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఆండీ , నాకు 27. మా తల్లి తండ్రులు తప్ప ఇంకెవ్వరూ ప్రోత్సహించలేదు. చాలా మంది కనీసం గౌరవం కూడా ఇవ్వరు.. ఎవరో కొద్ది మంది అభినందిస్తారు . సమాజానికి డబ్బులు మాత్రమే కావాలి అండీ.. మీరు చెప్పినట్లు వాళ్ళు తినే భోజనాన్ని బట్టి వీళ్ళకి ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఎవరైతే సైనికులకి, రైతులకి గౌరవం ఇవ్వరో, వాళ్ళు ఉగ్రవాదులతో సమానం.

    • @ekalavyamodern5399
      @ekalavyamodern5399 8 місяців тому +3

      Naa paristhiti anthe bro civils preparation madhyalo apesi oorlo small job and vyavasayam 3acres lo chesthunna

    • @user-gy6ir4cl3s
      @user-gy6ir4cl3s 8 місяців тому +1

      All the best tammudu

    • @venugowdacrazy4421
      @venugowdacrazy4421 7 місяців тому +2

      Time will show what you are ❤❤❤

    • @vloghouse470
      @vloghouse470 7 місяців тому

      🙏🙏🙏🙏

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 3 місяці тому +1

      ఈమె బ్రాహ్మిణ్ లేదా టాప్ లీడ్ లో ఉన్న వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తుంది

  • @vvvmk1718
    @vvvmk1718 8 місяців тому +70

    ఇటువంటి వారి అవసరం ఈవాటి సమాజానికి ఎంతయినా అవసరం🙏ఇటువంటి వారు ఊరికో పదిమంది ఉండాలి🙏

  • @jayam1019
    @jayam1019 8 місяців тому +93

    Shri Pawan Kalyan Garu great leader he will ensure farmers development policies

    • @rangareddyc3237
      @rangareddyc3237 8 місяців тому

      How.He has to become CM.To become CM he should win along with another 100 MLA's.But under coalition he is given 25 seats only.

  • @Mobilestatus2669
    @Mobilestatus2669 8 місяців тому +55

    Pawan kalyan gari gurinchi 10:48 to 17:20m

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 8 місяців тому +36

    సమయం ఉదయం 5గంటలు అప్పుడే మెలుకువ వచ్చింది you tube open చేసా,విజయ రామ్ గారి ఇంటర్వ్యూ చూసాను మనసు చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎన్నో గొప్ప విషయాలు ఆయన తెలిపారు వారికి అభినందనలు వారితో పాటు అంజలి గారికి కూడా

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 8 місяців тому +67

    విజయరాంగారి పొలంలో నేను భోంచేసాను.. చాలా బాగుంది.. చాలా వంటకాలు పెట్టేరు.. so చాలా ఎక్కువ తిన్నాకూడా body చాలా ease లో ఉంటుంది

    • @varmavinay
      @varmavinay 8 місяців тому +3

      For visiting the farm. Please provide contact details

    • @letsdoourpart
      @letsdoourpart 8 місяців тому +1

      Video lo undi ga bro contact details

    • @kumarpavan284
      @kumarpavan284 8 місяців тому +1

      Yes you are right

  • @skk1805
    @skk1805 7 місяців тому +11

    ఇలాంటి ఇంటర్వ్యూలు చేసిన మీకు శతకోటి వందనాలు మీకు, సమజహితం మేలుకోసం చాలా బాగా ఉపయోగం ఉంటుంది 🙏🙏🙏

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 7 місяців тому +7

    Great Words సార్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గొప్పగా మాట్లాడారు అమ్మా ఇలాంటి కీలక మైన ఇంటర్వ్యూ లు చెయ్యండి సంతోషం

  • @harihari-anavemanasa7406
    @harihari-anavemanasa7406 8 місяців тому +53

    Pawan kalyan great human

  • @user-rp9ch8mz7z
    @user-rp9ch8mz7z 8 місяців тому +33

    మొత్తం నా యూట్యూబ్ జీివితంలో నేను చూసిన బెస్ట్ వీడియో ఇది.

    • @srinagarjun6666
      @srinagarjun6666 8 місяців тому

      Yes 1000,,%
      Most utilised intention towards కలియుగం reconstruction

    • @rambabuobilisetty2537
      @rambabuobilisetty2537 8 місяців тому

      Yes,100percent correct

  • @ilua368
    @ilua368 8 місяців тому +29

    ఇది ఆచరించే ముఖ్యమంత్రి వస్తే, ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది

  • @srinagarjun6666
    @srinagarjun6666 8 місяців тому +8

    శతకోటి వందనాలు విజయ్ రం గారు మీ సంకల్పం కలియుగం reconstruction గురించి sir meeru నిజంగా కరణ జన్మలు తప్పకుండా మీ combo చరిత్ర strrustistundi ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఉంటాయి
    మీ సంకల్పం సిద్ధిస్తుంది మీ కోసం నేను పాదయాత్ర చేపడాతాను

  • @user-gz7ox1oe1w
    @user-gz7ox1oe1w 7 місяців тому +9

    #PawanKalyan garu is the honest and working leader in Andhra. He is with poor people

  • @nagarjunajonnakuti5775
    @nagarjunajonnakuti5775 8 місяців тому +21

    చాలా మంచి వీడియో చుసిన ఫీలింగ్.... కలిగింది.... థాంక్స్

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 8 місяців тому +5

    మీలాంటివారినికళ్యాణ్గారుచలాగౌరవోస్థారండీ,మీరుస్వామివారికిచెయ్యొలనే సేవచాలాఅద్భుతమండీ మీజీవితంస్వామివారికంకితం అన్నట్టుచెప్పారు,,మీ ప్ర తిపాదననుపవన్గారుతప్పక స్వీకరీస్థారుమీలాంటివారంతా మనుషుల్లో దేవుళ్ళండీభగవంతుడుచల్వగాచూడాలీ

  • @vijayalakshmiparuchuri3598
    @vijayalakshmiparuchuri3598 8 місяців тому +28

    He is a ģreat person who really cares for the present and future generations 🎉

  • @sudhasurya8150
    @sudhasurya8150 8 місяців тому +11

    🙏అద్భుతం sir.... 👏👏👏pawan sir 😊

  • @perapu.chinna8347
    @perapu.chinna8347 8 місяців тому +12

    ❤ మహనీయుడు తో ఇంటర్వ్యూ

  • @venkateswararao2122
    @venkateswararao2122 8 місяців тому +2

    మీరు చెప్పే విధానం ఎంతగానో మాకు నచ్చింది. నిజంగా మీరొక కారణ జన్మలే. వింటుంటే నాకు వ్యవసాయం చేయాలననంత కోరిక కలుగుతుంది, కాని వయసు 71, ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం కెనడాలో పిల్లలతో ఉన్నాను.

  • @manisubramanyam9543
    @manisubramanyam9543 8 місяців тому +9

    భగవంతుడు స్వరూపం మహర్షి విజయరామరాజు❤

  • @SandhyaPamulapati
    @SandhyaPamulapati 8 місяців тому +6

    Sir pls write to prime minister office also ,it will help the whole country.u r really a great soul.

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 8 місяців тому +8

    Very good video. Vijay garu we appreciate your efforts in bringing our ancient systems and your passion to do good to farmers and villages. SALUTES TO YOU SIR. God bless you and be with you in your effort to do good.Jai Kisan.Jai bharat

  • @Yoursman8
    @Yoursman8 8 місяців тому +5

    Meeru saraina vyakthiki chepparu sir...
    Katchithanga mee aalochanalu mundhuku saguthundhi ani nammuthunnanu🙏🙏🙏

  • @sagi7899
    @sagi7899 8 місяців тому +8

    Anjali madam greatest message in the carth

  • @rkraod
    @rkraod 8 місяців тому +11

    You are really very great 👍 man.hats off to you

  • @Lavanya-uo2dy
    @Lavanya-uo2dy 8 місяців тому +15

    Good message sir

  • @Ruthzyk
    @Ruthzyk 8 місяців тому +6

    Great person he is a gem ..we need more ppl like him to sustain in this useless world who can save us

  • @bhoopalt
    @bhoopalt 8 місяців тому +1

    అయ్య మీ క్షేత్రం విలాసం ఇవ్వండి నేను చాలా ఆసక్తి కరంగా ఉంది

  • @saginagaraju9142
    @saginagaraju9142 8 місяців тому +17

    అద్భుతమైన ఇంటర్వ్యూ, యంకరమ్మ గారికి, ప్రస్తుత ఆంధ్ర, తెలంగాణ పరిస్థితులు గురించి చక్కని విశ్లేషణ అందించిన విజయ్ రామ్ గారికి పాదాభివందనం

  • @Kumaridulam
    @Kumaridulam 8 місяців тому +3

    Anjali garu meeru chaala manchi videos chestunnaru. Stay blessed always.

  • @salikachennaiah5221
    @salikachennaiah5221 8 місяців тому +6

    Hi good concept sir and pk garu is good farmer

  • @subrurugved
    @subrurugved 8 місяців тому +7

    Exceptional information and worthy interview🙏🙏🤝🤝🤝

  • @shankar2091
    @shankar2091 8 місяців тому +6

    In 2024 PK will create a huge impact in Andhra Politics

  • @VenkataRamanaRatnapati
    @VenkataRamanaRatnapati 6 місяців тому

    చాల గొప్ప వ్యక్తి,,sir మీరు 🙏🙏

  • @karrikarthiksai4524
    @karrikarthiksai4524 8 місяців тому +1

    Raithu Baagu kosam chala Aalochisthunnaru. Raitu lu baagupadaali . Mi aalochana ki salute sir

  • @pochaiahp9918
    @pochaiahp9918 Місяць тому

    మా గురువు గారు మాట్లాడుతు ఉంటే ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీరు చేసే సేవకు నేను సైతం

  • @rao.harekrushnavenket2907
    @rao.harekrushnavenket2907 8 місяців тому +10

    జై గోమాత

  • @srilakshmi5972
    @srilakshmi5972 8 місяців тому +4

    Agni hotram ela cheyalo maaku chupinchandi sir... 🙏🙏🙏🙏🙏

  • @madhavnaidu4674
    @madhavnaidu4674 8 місяців тому +5

    Wonderful information

  • @harikrishna7350
    @harikrishna7350 7 місяців тому

    Chala santhoshanga Undandi ee Vishayam vini
    Govu aadharitha bhojanam thinte Manishi aarurarogyalatho untaru.
    Chala bagundi😊

  • @karrikarthiksai4524
    @karrikarthiksai4524 8 місяців тому +1

    E Rojulalo GRAAMALA gurinchi avvaru aalochisthunnaru. You are great sir

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 8 місяців тому +3

    ధన్యవాదాలు

  • @neenunapolam
    @neenunapolam 8 місяців тому +8

    Super sir ❤

  • @karthikkumar2972
    @karthikkumar2972 8 місяців тому +2

    Signature Studios valle varitho food videos chesthe baguntadhi. Chala mandiki aa gyanam panchinchina varu avatharu.

  • @velamuripavan
    @velamuripavan 8 місяців тому +5

    Please kindly like, share and comment for these kinds of useful conversations for our uplift of environment and future generations 🙏

  • @kishorekumarmadani514
    @kishorekumarmadani514 8 місяців тому +5

    kalyan gurinchi chusanu❤

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 8 місяців тому +1

    మా వూళ్ళో మరకలు కూడా బ్రాహ్మణ భోజన హోటల్స్ పేరుతో మెయింటైన్ చేస్తున్నారు

  • @surisuresh100
    @surisuresh100 7 місяців тому +1

    One of the best interviews I have ever seen.😊

  • @prashus1808
    @prashus1808 8 місяців тому +1

    Chaala information undi ee video lo.

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q 24 дні тому

    55-OM NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir, congratulations sir

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 8 місяців тому +1

    యమ ధర్మరాజు వాహనం దున్న పోతు కదా. గేదె లేనిదే దున్న పోతు లేదు కదా. So గేదెలు కూడా వేల ఏళ్ల నుంచే ఉన్నాయ్

  • @saagar2002
    @saagar2002 8 місяців тому +1

    Mandir economics by prof Ankit Shah of IIMA, is a similar thought process of how temples are cornerstone of society and economic life cycles.

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 Місяць тому

    Fantastic video Thanks for sharing the knowledge

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 8 місяців тому

    Much useful information 🙏. Ippativaraku ee video andhuku chulledhu anipistundhi. Thank you sir

  • @sekhargoud4818
    @sekhargoud4818 8 місяців тому +2

    విజయ్ రాం గారు 🙏🙏🙏

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 Місяць тому

    We must take appropriate action to teach our next generation about our cows and how to cultivate as per our tradion

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 8 місяців тому +4

    నిజం మీరు చాల గొప్పగా చెప్పారు జై గోమాత

  • @srinivasraomuddineni4125
    @srinivasraomuddineni4125 8 місяців тому +1

    Very good information.God Bless You Annaa

  • @chidanandamaravadi4856
    @chidanandamaravadi4856 10 днів тому

    Great personality sir🎉

  • @bankcnu11
    @bankcnu11 8 місяців тому +2

    Worthy video on UA-cam

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 8 місяців тому +1

    గ్రేట్ ఇంటర్వ్యూ సార్ 🎉

  • @vijaytarakyoutubechannel5687
    @vijaytarakyoutubechannel5687 8 місяців тому +1

    అంజలి గారు నమస్తే మీరు చేసే వీడియోలు మేము ఎంతో ఆనందంగా హాయిగా గౌరవంగా మంచిగా ఉన్నాయి

  • @nagarajuk1836
    @nagarajuk1836 7 місяців тому +1

    Super ❤

  • @vijjreddy
    @vijjreddy 8 місяців тому +3

    well, Vijaya dairy is not able to compete with Bangalore dairies to supply milk... there is hardly any chance AP will ever be able to sell Ghee to TTD

  • @harishreddybagi5411
    @harishreddybagi5411 8 місяців тому +2

    Vijay Ram garu Gedi(buffalo) Yamudi vahanam .. aavu ni pujinchandi.. ala ani avuni avamaninchodu🙏🏻

    • @bssankar88
      @bssankar88 8 місяців тому +2

      Yamudi vahanam Dunnapothu not Gedi kadu

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 4 місяці тому

    Hai Anjali garu manchi veedio chesaaru chaala chaala bavudi vinataaniki maaku koodaa chesuko vaalani vundi vyavasaayam chaalaa korika ga vundi cheyyaalani vijayram garu cheppinattu manchi veedio choosaanu

  • @user-gz7ox1oe1w
    @user-gz7ox1oe1w 7 місяців тому +2

    Add #PawanKalyan tag for wider reach

  • @ramanakumar9234
    @ramanakumar9234 8 місяців тому +2

    Dayachesi RGV garini interview cheyakandi pl

  • @Chowreddy786
    @Chowreddy786 8 місяців тому +8

    PK ❤

  • @nationlover1679
    @nationlover1679 6 місяців тому

    Tq for information
    Jai pawankalyan

  • @Bharadwaj.p.n.v
    @Bharadwaj.p.n.v 8 місяців тому +3

    Ayyaa namaskaram...mee maatalu vintage taruvata entha durbharamaina jeevitam jeevistunnamo ardhamaiyyindi.. naaku vyavasaya Polamalu Ledu . Nenu hyderabad lo untanu. Dayachesi meeru cheppina vidhanamlo pande panta ekkada konukkovachuno chepithe ika nunchi Arkadelphia konukkuntanu. Tadwara naa sampadana gramaniki cherutundi Ani bhavistanu.

  • @karthekeyaboyalla3216
    @karthekeyaboyalla3216 8 місяців тому

    Chalamanchidhi tirumalagurnchi matladatam guruvugaru

  • @Ashokr8008
    @Ashokr8008 8 місяців тому +1

    Thank you sir 🎉

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 8 місяців тому +2

    Pawan Kalyan gaariki Dhanyavaadaalu

  • @vedik6
    @vedik6 7 місяців тому

    Excellent interview, really inspiring

  • @sreenathbv5586
    @sreenathbv5586 7 місяців тому +1

    Kindly meet Punjab and Delhi CMs and teach these techniques

  • @srinivasulugottipati5393
    @srinivasulugottipati5393 8 місяців тому +1

    గేద మన శాస్త్రాలలో లేక పోతే దున్నపోతు ఎక్కడిది.. అది యమధర్మ రాజు కు వాహనం ఎలా అయ్యింది

  • @ramreddy5234
    @ramreddy5234 8 місяців тому

    Yama DharmaRaju gari vahanam... Dunnapothu (buffalo breed)

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q 24 дні тому

    JAI hind, Jai Bharath, JAI SUBHASH PALEKAR sirrrrrrrrr, Jai BHARAT, Jai VIJAY RAM sir ( 55 )

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 8 місяців тому

    Great andii 🙏🙏🙏

  • @lakshmikalyani9497
    @lakshmikalyani9497 8 місяців тому +1

    Super sir

  • @protyfeed
    @protyfeed 3 місяці тому

    Boomandalam lo govu kanna goppadhi bsf larvea. Ardham chesune thatwam mandaginchidhi agnanamtho

  • @Yoursman8
    @Yoursman8 8 місяців тому +1

    Great sir🙏🙏🙏

  • @chinta.srinivasuchinta.sri4725
    @chinta.srinivasuchinta.sri4725 7 місяців тому

    .jai..Kisaan...jai.jawen. e.vedieo..chalaa..baguandie..super.mana..Andhareke..pawan.kalyan..nijaeite..andohru..ku..helping

  • @nageshnaga341
    @nageshnaga341 Місяць тому

    రైతుని రాజుని చేయాలన్న మీ కృషి అమోఘం

  • @jayasreechandra361
    @jayasreechandra361 8 місяців тому

    మంచి వీడియో.

  • @user-no4xh8wz6i
    @user-no4xh8wz6i 8 місяців тому +1

    What is the variety name of grass of gujrat

  • @Naidu963
    @Naidu963 6 місяців тому

    Hat's off you Sir...

  • @bukkarayyadu
    @bukkarayyadu 8 місяців тому

    Sir, biryani ki rice yekkada nundi vachindhi ? Yekkadiki vachi all mixture theory ni follow chesaru

  • @balajinani100
    @balajinani100 8 місяців тому

    @1:15 mari yamadharmaraju vahanam dunnapothu ela vachindandi

  • @maheshbabu-fr3cs
    @maheshbabu-fr3cs 8 місяців тому +1

    Put full video akka ...

  • @manisai7156
    @manisai7156 8 місяців тому

    మంచి ఇంటర్వ్యూ

  • @chittillausha
    @chittillausha 8 місяців тому +5

    Guruvugariki pranamam, ap loo maa laa service ppl evarina vachi farming cheyali ante ... Impossible antunnaru

    • @vijayadurga7331
      @vijayadurga7331 8 місяців тому

      పవన్కళ్యాణ్ మంచి మనిషి కానీ మంచి లీడర్ కాదు

  • @pratapkommula5771
    @pratapkommula5771 8 місяців тому

    vijayaram gariki vari kutumba sabula ki naa padabhi vandanam

  • @sridevimane5712
    @sridevimane5712 8 місяців тому +1

    aqua culture peruto godavari zillaalu nasanam chesaru

  • @pvenkatesh7685
    @pvenkatesh7685 8 місяців тому +1

    Ellanti interviews inkka cheyyali sir