రాళ్లు తిరిగే వింత దేవాలయం | A strange temple with rotating stones

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 758

  • @VillageViharichannel
    @VillageViharichannel  Місяць тому +241

    మా తమ్ముడు తీసిన షార్ట్ ఫిలిం ప్లీజ్ చూసి అందరూ సపోర్ట్ చేయండి ua-cam.com/video/obrxDhZA8tE/v-deo.htmlsi=bZ5Na5VYlrUdXZO5

  • @rameshdokka
    @rameshdokka Місяць тому +165

    షాహిద్ భయ్య i really Love you భయ్య మీరు రుద్రాక్ష మెడల వేసుకున్నారు మీరు ఒక musalman kani హిందూ ధర్మాలకు చాలా విలువలు ఇస్తున్నారు . థాంక్యూ అన్న......

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 Місяць тому +64

    ఎంతో మంది ఎన్నో వీడియోలో చేస్తారు, మీరు మాత్రం దేవాలయాల మహిమలు గురించి చెబుతున్నారు, అందుకు చాలా శ్రమ పడుతున్నారు. దైవ ప్రసాదం గా మీరు పుట్టారు నాన్న.

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Місяць тому +28

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు. ధన్యవాదాలు

  • @varshachinna1433
    @varshachinna1433 Місяць тому +225

    నేను చెప్పిన వెంటనే ఈ వీడియో చేసినందుకు మీకు వంద సంవత్సరాల ధన్యవాదములు... 🙏🏻అన్న... మీ విచిత్రం విహారి.

  • @tiruvuyaka8418
    @tiruvuyaka8418 Місяць тому +46

    నిజం చెప్పారు రాళ్లు తిరగటం లేదని tnq

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Місяць тому +40

    నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు ఏ youtube పర కూర చేయలేదు నీవల్ల నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది సో థాంక్యూ సో మచ్ 🙏🙏🕉️ ఈ కలియుగంలో యొక్క ఎన్ని వింతలు ఉన్నాయా

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 Місяць тому +106

    తముడు నువ్ సూపర్ నీ మెడ లో రుద్రాక్ష మాల నీ మనసు చాలా మంచిది లవ్ యూ తమ్ముడు

  • @jesus9678
    @jesus9678 6 днів тому +4

    Last lo stones kosam nijam cheyparu thank you so much and well done

  • @SigaretnareshSigaret-if7oo
    @SigaretnareshSigaret-if7oo Місяць тому +40

    మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు అన్న.. 🙏🏻🙏🏻

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Місяць тому +3

    యాంకర్ గారు చక్కగా అర్థం అయేలాగా వివరించారు ! దైవాన్ని త్రికరణశుద్ధిగా గా నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని, అంటారు కానీ మన సులో అనుకొని ఉద్దేశ్యపూర్వకంగా మానవప్రయత్నం చేసి తమను ఇతరులను మభ్యపెట్టరాదని సారాంశం. !! ఓం నమో భగవతే !!

  • @apm4220
    @apm4220 Місяць тому +44

    మీరు చెప్పినది మంచి మాట చెప్పారు ఆ అమ్మవారి నిజంగా ఉంటే మా సమస్యలు తీరాలని మనస్పూర్తిగా ఆ దేవతని కోరుకుంటున్నాను

  • @Sorrytosay792
    @Sorrytosay792 Місяць тому +18

    దైవం అనే దివ్యశక్తి మతాలకు అతీతమైనటువంటిది ఆ పరమసత్యాన్ని అందరూ నమ్మితీరాలి. ఎదుటివారి మతాన్ని కూడా నమ్మడంలో ఎటువంటి నష్టం లేదు.

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 Місяць тому +3

    కొంతమంది 5laks or above subscribers ఉంటే వ్యువర్స్ చేసిన కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వరు కానీ మీరు దగ్గరదగ్గరికి 2మిలియన్ subscribers ఉన్నారు ప్రతి ఒక్కరూ రిప్లై ఇస్తున్నారు గ్రేట్ Also village Vikram channel

  • @parvathivishnumolakala7396
    @parvathivishnumolakala7396 Місяць тому +38

    హాయ్ అన్న ఇదివరకి ఒక అతను ఈ వీడియో చేశాడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో మీరు ఎప్పుడు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు పెడతారా వీడియో అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూశాను చాలా చాలా థాంక్స్ అన్న క్లారిటీ ఇచ్చినందుకు

  • @pasumarthinageswari1854
    @pasumarthinageswari1854 Місяць тому +7

    నువ్వు చాలా బాగా చెప్పావు అన్న ఈ వీడియో గురించి రాళ్ళు తిరగడం లేదు అన్నీ వాళ్ళు సృష్టించారు అని నువ్వు చెప్పకపోతే చాలామంది వెళ్ళేవాళ్ళు డబ్బు లు నష్టం తప్పితే ఏమీ ఉండేది కాదు మీరు నిజం చెప్పరుఅక్కడ ఏమీలేదు అని

  • @purna.2.O
    @purna.2.O Місяць тому +26

    🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺
    నరేంద్ర షాహిద్ 🙏💐
    చాలా చక్కటి వీడియో తీసి చూపించారు.
    మీరు చెప్పింది నిజమే రాళ్లు పెరిగితేనే అమ్మవారు కరుణించి నట్లు మన
    కోరిక తీరినట్లు కాదు అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా అడిగితే
    అది న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు
    తీరుస్తారు 🙏
    నిజాన్ని నిర్భయంగా చెబుతూ వీడియో
    తీయడంలో మీకు మీరే సాటి.
    చాలా దూరం వెళ్లి మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించారు.
    ధన్యవాదములు 🙏💐

  • @gangadharisonali1084
    @gangadharisonali1084 Місяць тому +20

    Andarila meeru cheptharu ankuna!! Good one

  • @sumanadimula9290
    @sumanadimula9290 Місяць тому +16

    Mee medalo rudraksha ni chusthunte chala happy ga anipinchindhi Brother🙏🏻❤️🫂

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 Місяць тому +9

    Hlooo Shahid garu meru rudraksha vesukunnaru super adii .. e video lo avari nammakam vaalaadi .. stones thirugadam ledu last lo adi okati nammala thelidu anadariki video super bagundi 💯💯👌👍👍👍

  • @janibashashaik8399
    @janibashashaik8399 Місяць тому +13

    Super Anna Chusina Ventane Naku Vellali anipistundi

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu Місяць тому +19

    సూపర్ అన్న కలియుగ దైవం అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమ్మగారు శ్రీ వకుల మాత దేవాలయం ఉందన్న దయచేసి ఆ దేవాలయాన్ని ఒకసారి షూట్ చేసి చూపించగల కోరుతున్నాను అన్న ధన్యవాదాలు

  • @Mahi_pilla_0
    @Mahi_pilla_0 Місяць тому +11

    నేను వీడియో ఫస్ట్ లో అనుకున్న shahid garu ☺️ వాళ్లు తీపుతున్నారు రాయి తీరగడం లేదు అని మిరు చెప్పారు 😌 మీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ chusanu chala bagundi naku nachindi 😇🥰

  • @sunithag6079
    @sunithag6079 Місяць тому +2

    నువ్వు అక్షరాల నిజమే చెప్పావు తమ్ముడు కొంతమంది వల్ల కొన్ని తప్పులు జరగకూడదని చెప్పావు భగవంతుని నమ్మకంతో మనసులో ఆరాధించాలి కానీ ఇట్లా మూఢనమ్మకాలతో చేయకూడదని మంచిగా తెలియజేశారు నీకు ఏ తప్పు లేదు నాన్న నీవుచాలా మంచిగా చెప్పావు

  • @mnagavalli
    @mnagavalli Місяць тому +6

    Naa kashtalu povalani ammavarini pray chesthunnanu thank you brother

  • @Karachigayathri453
    @Karachigayathri453 Місяць тому +7

    Nijam abadham ammaki teliyali...frst lo thirgina avida support lekunda thirgindi....kani meru cheppevi.kuda nijame nammochu..❤we like watching ur videos andi

  • @rasaputrarani172
    @rasaputrarani172 Місяць тому +4

    Shaahid manchi video pettaavu .thanks.

  • @pavanibanavathu9841
    @pavanibanavathu9841 Місяць тому +7

    Yes amna🥰🙏🙏. Memu inthakumundu sira lo unnam aa temple daggariki vellamu ma ayana transfer vastundha ee year ani rayi meda kurchunnadu tirigindi... Aa summer lo ne maku transfer aindi🙏🙏 chala power vudusulamma thalli. 🙏🙏🙏🙏🙏🙏

    • @dhanapatnala1205
      @dhanapatnala1205 Місяць тому

      Address correct ga chepagalara andi mean transportation ela ani cheppandi pls

    • @pavanibanavathu9841
      @pavanibanavathu9841 Місяць тому

      @@dhanapatnala1205 yes andi Hindupuram daka train untadi.. Akkada nunchi correct ga 3 hours sira ani untadi karntaka state. Tummukur district sira... Sira nunchi correct ga oka 10 km bayata untadi.. ఉడుసులమ్మ temple anty evvarina cheptaru

  • @venkatdeepu4138
    @venkatdeepu4138 4 дні тому

    Ralu thiragadam ledu anna meru chepinatte akkada soport pattukunta theruguthunde enka a place kuda soft ga undadam vala thruguthunde super anna ❤

  • @BhavanjiKoppisettis
    @BhavanjiKoppisettis Місяць тому +3

    Bro MI fan aipoya bro...
    Chala baguntai MI videos Super👌 👍 chalabaga explain chestharu 🙏🙏🙏

  • @Mpavanireddy
    @Mpavanireddy Місяць тому +13

    Meeru Anni mathalaku value isthunnaru andaru meelage unte problems a undavu

  • @srinuvasyadlapalli6662
    @srinuvasyadlapalli6662 Місяць тому

    చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు మిత్రమా🎉

  • @lakshmikoyya7306
    @lakshmikoyya7306 15 днів тому

    Good effort....and explanation given in a very delicate manner...

  • @RithanyaVenkat
    @RithanyaVenkat 20 днів тому +1

    విహారి అన్నయ్య నీ video's అన్నీ 👌చాలా బాగున్నాయి

  • @parvathiparvathi6917
    @parvathiparvathi6917 Місяць тому +5

    Anna chala Manchi temple chupincharu shahidh and narendra garu❤💐

  • @Shannu-5A
    @Shannu-5A Місяць тому

    Nenu first time chustuna mi videos chala genuine ga bro super

  • @PuttaboinaSimhadri
    @PuttaboinaSimhadri 21 день тому +2

    దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉంది కాని
    అసలైన దేవుడు ఎవరో పూర్తిగా తెలియటం లేదు

  • @akshayapeddapally9820
    @akshayapeddapally9820 Місяць тому +7

    Vunnadhi vunnattu chupincharu, cheppinaru super video Andi 🤗 lots of love Telangana ❤

  • @vcreations2022
    @vcreations2022 Місяць тому +3

    Great bro ....manchi vishayanni jnananni estunnaru janalaki

  • @chilleagle9542
    @chilleagle9542 Місяць тому +4

    Last lo asalayna nijam cheppinanduku thanks bro.

  • @venkateswaraprasad6320
    @venkateswaraprasad6320 Місяць тому +13

    Final conclusion మంచిగా ఇచ్చారు అన్న

  • @anilsingarapu5386
    @anilsingarapu5386 3 години тому

    Old city vacchi oka sari darga ante emity ani vivarinchadi
    Oppudu nijam ante enty ani nenu nammuthanu 💐
    Nijamga nivu matladithe nenu nammuthanu bro

  • @marellasuresh6100
    @marellasuresh6100 5 днів тому

    Urs very honest person broo..

  • @ShanthaKumari-z3x
    @ShanthaKumari-z3x Місяць тому

    Epude me vedio chusanu shahed babu chala bhagha cheppavu.chupinchavu. very nice good keep it up babu. Inkha manchi msg tho good vedios ravalani aa bhaghavanthun ni korukunttunna babu.❤👍🙏🙏🙏

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 29 днів тому +7

    ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో మీ తరువాతే ఎవరైనా షాహిద్ గారు. జనాలని వెర్రివాళ్ళని చేసే వీడియోలు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చాలానే వస్తున్నాయి.🤦
    కానీ మీరు అలా కాదు,,ఒక ప్రదేశానికి వెళ్తే దాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని తెలుసుకుని మాకు చెబుతారు👏👌
    మీకు మీ టీం అందరికీ ధన్యవాదాలు అండి 😊👍

  • @AkshayaAeturi
    @AkshayaAeturi Місяць тому +8

    Eagerly waiting for your videos

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d Місяць тому +6

    Brother Nijam cheppavu Amma peru cheppi abadalu chepthunnaru.🙏 Jai Matha 🙏🙏🙏

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 Місяць тому +2

    Excellent Shahid definitely i will take blessings of goddess if god blesses me

  • @E.Nagalakshmi-so7sg
    @E.Nagalakshmi-so7sg Місяць тому +6

    హలురామేశ్వర అని టెంపుల్ కు వెళ్ళండి అన్న ఒక్క సారి....హోసదుర్గ కర్ణాటక ప్లీస్ అన్న....🙏

  • @nvcreations1862
    @nvcreations1862 Місяць тому +2

    Super bro unnadi unnattu cheppinaru..............jai matha ji

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Місяць тому

    రియల్లీ నిజం చెప్పారు మీరు సూపర్ తమ్ముడు 👏❤

  • @ksrsbh
    @ksrsbh Місяць тому +5

    ఈ గుడి అడ్రస్ పూర్తిగా తెలుపగలరు

  • @shekarravi1463
    @shekarravi1463 Місяць тому +3

    Last lo correctga cheppav bro devudlluni nammali gani e mudanammakalu nammakandi ani🎉😊 iam frm bangalore

  • @sivasivappa7105
    @sivasivappa7105 Місяць тому +2

    సూపర్ 👍👍యువర్. వీడియో..... 🙏🙏... అమ్మ 👍👍👍👍

  • @rajamahesh4297
    @rajamahesh4297 Місяць тому +5

    Super Mahima Thalli dhi🙏🕉️🙏

  • @khajamunna2037
    @khajamunna2037 День тому

    సూపర్ bro ఎవరిని బద పెట్ట కుండ చెప్పావు

  • @suricvideos5551
    @suricvideos5551 10 годин тому

    nenu ikkadaki vellanu rallu tiragadam ledu maaku near lo undi temple nijam chepparu tq

  • @dhavulaudaykiran2266
    @dhavulaudaykiran2266 Місяць тому +8

    Late aina sare manchi content tho osthav brother nvu😍💥❤️

  • @Gsuleman
    @Gsuleman День тому

    Very good explanation bro

  • @SrinivasDonthagani-pp5id
    @SrinivasDonthagani-pp5id День тому

    Really great me vedioes bro

  • @doosashiva2051
    @doosashiva2051 Місяць тому +7

    అన్న ఇందులో హార్ట్ ఐయేది ఏం లేదు అన్న సైన్స్ నీ నమ్మే ఈ కాలం లో ఈ లాంటివి ఎన్నో వున్నాయి ఎవ్వరి నమ్మకం వారిదే కాబట్టి ఎదున్న నిజం చెప్పాలి అన్న❤

  • @SamidappaSamidappa
    @SamidappaSamidappa Місяць тому +8

    Hiiiiii bro👋
    Video super🥰
    💛💛💛

  • @akabdul3013
    @akabdul3013 Місяць тому +1

    Ammavaariki poojalu chesthe shaktulu perugutai,bali isthe inka ekkuvaga shakti perugutundi ,I research about it bro ,vaallu chala dangerous. ..

  • @yarroju
    @yarroju Місяць тому

    గత జన్మలో చేసుకున్న పుణ్య పాప కర్మలను బట్టి మనిషి తలరాత రాయబడినది అని పెద్దల చెప్పడం జరుగుతుంది.. గత జన్మలోనే కాదు ఈ జన్మలో చేసిన పాపాల వల్ల కూడా మనం అనుభవిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరి మనసులో మన జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి మనం చేసిన దోషాలు.. ఒక్కసారి ఆలోచించుకుంటే కచ్చితంగా దానికి కారణం ఏమిటి అని.. ఆన్సర్ దొరికే స్తుంది దాని గురించి దేవుడిని అడగటం కూడా తప్పే అని నా అభిప్రాయము మాత్రమే.. మనం చేసిన పాపకర్మలు ఎప్పుడైతే.. సమాప్తం అవుతాయో.. అప్పుడు మంచి జరగడం ప్రారంభం అవుతుందని నా అంతరాత్మ కి అనిపిస్తుంది.. నేను చెప్పింది అక్షర సత్యం అని అనుకుంటున్నాను నా ఆత్మ సాక్షిగా

  • @vanithamiyapuram9972
    @vanithamiyapuram9972 23 дні тому

    Ee video chudaka mundey comment chesa...God is great aleays

  • @lakshmighosh8587
    @lakshmighosh8587 4 дні тому

    Nice video thank you bro aap bahut clean video achcha nikale Mata Rani Sherawali maa Sundar dikh rahi hai 🙏

  • @lavanyalavanya-dm7lo
    @lavanyalavanya-dm7lo Місяць тому +4

    Ma uriki dhaggara anna.soo hpy to see u in Karnataka anna😍

  • @Shisanadha
    @Shisanadha 3 дні тому

    I'm your new subscriber from Karnataka😊

  • @santhoshbombai2565
    @santhoshbombai2565 15 днів тому

    Superb Shahid bhai ❤

  • @ChethanChethan-wm8tm
    @ChethanChethan-wm8tm Місяць тому +5

    Anna maa urlo chala history undi

  • @Nellorekitchen
    @Nellorekitchen Місяць тому +9

    మనమందరం అమ్మ బిడ్డలమే,..

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 Місяць тому

    వావ్ సూపర్ బ్రో థాంక్స్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @arunajyothi702
    @arunajyothi702 Місяць тому

    😍😍😍👏👏👌👌👌🙏🙏🙏🙏🙏Tq Sooomuch Brother Elanti videos andhisthunadhuku Nanu Saturday E video kanipinchidhi Evani andho le anukuna Mari Sunday morning Mari Kanipinchidhi sare ani chusa Evani Nijale andhukante Nanu Namutha Kabatti Manusulani Namme kante ADhevudini Namithe Antha Manche Jaruguthundhi Dhevudu apudu Mosam Cheyaru

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278 Місяць тому +1

    🎉very Very nice, amazing

  • @bhargavguggula2464
    @bhargavguggula2464 27 днів тому +1

    Devaragattu gurinchi video chey bro

  • @asvi18
    @asvi18 Місяць тому +2

    ❤love you bro, from karnataka

  • @govindgovindraj5156
    @govindgovindraj5156 Місяць тому

    Nice annayya nimma videos tumba chennagiruttave so nice ❤❤❤❤❤❤ love you annayya

  • @SaiTeja-te7we
    @SaiTeja-te7we 17 днів тому

    Chala manchi suggestion

  • @raveena5886
    @raveena5886 Місяць тому +1

    Super video brother❤❤❤last lo so funny kodi guddu pettindii😂😂😂😂😂😂

  • @swapna4271
    @swapna4271 Місяць тому

    GOOD SUGGESTION FOR DEVOTEES

  • @Floravlogs-b2n
    @Floravlogs-b2n Місяць тому +1

    Nadigallu ,kamana Durga best place for video

  • @revanthkumar7239
    @revanthkumar7239 29 днів тому

    Good Information Bro 👏

  • @venkateswararaokandikattu6543
    @venkateswararaokandikattu6543 Місяць тому +1

    Thanks me snaham epudu vardhilali🎉🎉🎉🎉🎉 nanu kuda artist❤❤❤

  • @friendlyaparnatalksvlogs8726
    @friendlyaparnatalksvlogs8726 Місяць тому +2

    Anna piduguralla mandalam....palnadu jilla.....guttikonda village lo bilam gurinchi tiyyandi anna....cheekati mallayya swami gurinchi

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr Місяць тому

    bro nice video thank you take care bro

  • @ncokoyyuru6260
    @ncokoyyuru6260 Місяць тому

    Jai thalli ma amount pani success ayyela cheyu thalli jai udasalamma thalli

  • @amkamalamma7440
    @amkamalamma7440 Місяць тому

    Very nice message Tq

  • @SravankumarA-lj2il
    @SravankumarA-lj2il Місяць тому +1

    Super bro.. Jai matha ji..

  • @VennalaEdla-et4dr
    @VennalaEdla-et4dr Місяць тому

    ఏంటి అన్నయ్య హల చేసావువ్ నిను నిజంగానే రాళ్లు తిరుగుతున్నాయి అనుకున్న 🤦‍♀️.. కానీ గుడి చాలా బాగుంది... నిజం చెప్పాలి అంటే మా నమ్మకం ఉంటే ఎధ్యన జరిగితుంది... 😇

  • @Anjali-yb4sg
    @Anjali-yb4sg Місяць тому

    Hi bro i am new subscriber i am early waiting for your videos daily ❤❤ love from tpt bro

  • @Navyateluguvlogs8373
    @Navyateluguvlogs8373 23 дні тому

    అమ్మమ్మాయి మా చాన గొప్పది బ్రదర్ 👌👌🤝🙋‍♂️🙋‍♂️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendraanke5209
    @nagendraanke5209 29 днів тому +1

    Super sir

  • @padmadass164
    @padmadass164 9 годин тому

    Hi maku teyliyani oka temple karntaka Lo vnadhi ani cheypinamduku chala thanks 🙏🤝kani akkada jarigeyadhi andhari tho teylusukoni vndhi vnatlu cheypinaru chudu 👏👌

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 24 дні тому

    🙌👏👍 nice bro...

  • @shyamatagore1079
    @shyamatagore1079 Місяць тому +2

    Same place earth kinda అయేస్కాంతం ఉంది

  • @YsreenivasuluY
    @YsreenivasuluY 27 днів тому

    అంతా బాగానే ఉంది....... అడ్రస్ స్పష్టంగా చెప్పు

  • @tejuteju8092
    @tejuteju8092 Місяць тому +1

    Hi anna super video 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @prankboyfayaz8205
    @prankboyfayaz8205 Місяць тому +1

    Thank you soo much anna ❤❤🎉🎉🎉

  • @gollapelliabhilash8194
    @gollapelliabhilash8194 Місяць тому

    Chaala baaga chepparu brother ❤️

  • @SABBASANI-k9w
    @SABBASANI-k9w Місяць тому +3

    కామెంట్ లో ఫేక్ అబ్బదం అని రాసేవారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి చెప్పండి అంతే గానీ సెల్ వుంది అని పనికిమాలిన కామెంట్స్ చేయకండి