New Announcement | Free of Cost Operations | Gallbladder Stone | Uterus | Dr. Ravikanth Kongara
Вставка
- Опубліковано 9 лют 2025
- New Announcement | Free of Cost Operations | Gallbladder Stone | Uterus | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gallbladder stones, kongara ravikanth, gallbladder stone removal surgery, gallbladder surgery, gallbladder, best treatment for gallbladder stones, procedure of laparoscopic surgery, benefits of laparoscopic surgery, uterus problem, uses of laparoscopic surgery, uterus removal, free of cost operations, new announcement,
#newannocement #free #surgery #gallbladderstones #uterus
డాక్టర్ గారు భారత్ వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనుకున్నవాళ్ళు కామెంట్ చేయండి మన కామెంట్స్ sir కి అర్ధమయ్యి రెస్పాండ్ అయ్యేవరకు🙏💯🙏
Super anna
Supar ok
Super idea
You are absolutely right
Bhuvi pai Devudu😊
Supr sat🙏🙏
మీకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రుల జన్మ ధన్యం
Super doctor garu
భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రాసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఒక డాక్టర్ భాగుంటే ఎన్నో వేల కుటుంబాలు వారు భాగుంటారు.
మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి, ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....మీరు వయస్సులో చిన్నవాళ్ళు అయినా....మీ గొప్ప మనస్సుకు పాదాభి వందనం డాక్టర్ గారు.....
మీ స్ఫూర్తితో మరికొంత మంది ఇలా ముందుకు వస్తే ఎంత బాగుండునో......🙏
దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు వందనాలు దేవునికి కృతజ్ఞతలు
Avunandi ☺️
Devudu ekkado ledu
sir melone unndu thankyou sirme
బహుశా మన తెలుగు రాష్ట్రలలో ఎవరు కూడా ఇలా చేయడం నేను వినలేదు ధన్యవాదాలు sir
మనుషుల్లోనే కాదు. డాక్టర్స్ లో కూడా దేవుడు మీరు🙏.
అక్కడక్కడ మీలాంటి వారు అన్నిరంగాల్లో ఉన్నారు కాబట్టే, ఈ ప్రపంచం ఇలా అన్నా వుంది🙏
మీకు ఆ దేవుడు దీర్ఘాయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మీకు అక్కగా దీవిస్తున్నా తమ్ముడూ🙌
Thank you so much sir
Koti koti namaskram sir for your thoughts
మీ నిర్ణయానికి కృతజ్ఞతలు సార్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్
🙏🙏🙏🙏
Meru manichi rupamloo vunna dhevudu sir miru
🙏🙏🙏🙏 సృష్టికి జీవం అమ్మే కదా సార్ మీరు ఆడవాళ్లకు ప్రధాన ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏❤️
Meru devudu sir
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Really great sir 🙏🙏
ఈలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాల ధన్యవాదాలు సర్
ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ లు దొరకటం మేము చేసుకున్న అదృష్టం సర్
ఇలాంటి డాక్టర్లు రాష్ట్రంలో పదిమంది ఉంటే చాలు అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ధన్యవాదములు డాక్టర్ గారు మీకు మీ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ సహాయపడతారు
డాక్టర్ గారు రోగుల కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. మీలాంటివారు ఇచ్చే సలహాలు సూచనలతో వందల మంది బాగుబడాలని వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక అభిమాని ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ గారు ఉండాలని కోరుకుంటున్నారు. నా సలహా వద్దని అంట ఎందుకంటే అ పదివి వస్తే డాక్టర్ గారి లో స్వార్థం ఏర్పడవచ్చు . ఇప్పుడు మంచి చేయాలన్నా డాక్టర్ నిస్వార్థానికి స్వార్థం ఏర్పడవచ్చు.
మీ సేవనిరతి కి మనసారా కృతజ్ఞతలు. డాక్టర్ అంటే నే దేవుడు. మాతృ మూర్తి కి మీరిచ్చిన స్థానం గొప్పగా ఉంది Doctor garu. సరిలేరు మీ కెవ్వరు.. శత కోటి 👏👏👏👏👏
డాక్టర్ గారు మీరు చేసే సేవలు సేవలకి మాటలు రావట్లేదు డాక్టర్ గారు నిజంగా మిమ్మల్ని ఫ్యామిలీని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను మనసారా నిండు నూరేళ్లు చల్లగా
డాక్టర్ రవిగారూ..... మీరు మళ్ళీ.... మళ్ళీ....మళ్లీ.........నిరూపించుకున్నారు ఒక గొప్ప మానవతావాది అని
🌸🌺🌹 🙏🙏🙏🌹🌺🌸
దేవుడు మంచి వాళ్ళకు ఏదో రూపం లో సహాయం చేస్తాడు అని అంటారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది సార్ ,🙏🙏🙏🙏 మీ లాంటి వాళ్ళు బాగుండాలి. మీ మాటలు వింటుంటే నే సగం జబ్బు నయం అయిపోయిద్దీ అందరూ మీలా ఆలోచించగలిగితే సమస్య వస్తే భయం కంటే దైర్యం వస్తుంది మీలాంటి వాళ్ళు ఉన్నారు అని thank u sir
నిజంగా ఇటువంటి మాటలు ఒక డాక్టర్ దగ్గరినుచి వింటుంటే చాల ఆనందం గ ఉంటుంది ఈలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాల ధన్యవాదాలు సర్
All the best sir
🙏🙏👌
🙏🙏🙏🙏🙏
డాక్టరు దేవుడు అనడానికి ఉదాహరణ మీరు 👍
మీ ఆలోచన బాగుంది సార్. కానీ పొటెత్తుతారు జనం. పేద అని నిర్దారించడం కష్టం సార్. కానీ మీ ఆలోచన మాత్రం చాలా గొప్పది సార్. మీ మంచి మనసుకు వెలకట్టలేము సార్....
ఎవరైనా ఒక్కటే అయన చేస్తానంటున్నారు, నీకు ఏంటిబాధ, ఇదే స్వార్ధం అంటే తప్పుగా అనుకోవద్దు అన్నా.. 😡
దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ఇలాగ వాడుకుంటున్నారు ఇక మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా వృద్ధి లోనికి రావాలని కోరుకుంటున్నాం
మీకు కనకదుర్గమ్మ ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాము
మీ సహృదయానికి ధన్యవాదాలు సర్ భగవంతుడు 100రేళ్ళ ఆయుషుని ఇవ్వాలని ప్రాద్రిస్తున్నాం
Sir nenu mi hospital lo gallbladder surgery cheipinchukunna 8 days hospital lo unna 5 days icu lo unna naku AC room 8days ichi kuda charges m tiskoledhu 5days icu ki kuda only 3k tiskunnaru ante malli medicines ki kuda12k aite 7ki icharu tq sir ❤🙏
Devudu asalu
@@udayajanmanchi8927 avunu andi
Sir na age 52 Naku garbasanchi
8 mm undi amicyyli
Please reply me
Great
Maa manchi doctor❤ maa manchi classmet inta manchi aalochana chesina doctor ravikanth gariki Dhanyavadamulu 🙏❤
Super 🙏
మీ గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు డాక్టర్ బాబు మీ మంచి మనసుకి వందనాలు డాక్టర్లు అంటే దేవుడితో సమానం అంటారు కానీ మీరు నిజంగానే దేవుడు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 💐💐🙏🙏
మీ మంచి హృదయానికి, మీ నిర్ణయానికి నా అభినందనలు....
Doctor garu meru great
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తలో తెలియని అయోమయ స్థితి లో ఉన్నా మాకు ఎడారి లో ఓయసిస్ లా కనిపించారు. మీ తల్లీ తండ్రి కి జోహార్లు అర్పిస్తున్నాము
I want to share how I feel....
When I watch sir videos... it's kind of vibes like to help people...who really need help... Really grateful to you sir..🙏🙏🙏🙏
I share this video..... great helping to society ....
.....
420 ❤like 🎉
1646 ❤ view 🎉😊
మీ వీడియోస్ కి కామెంట్ చేసేంత... మాటలు మాకు దొరకటం లేదు.. కళ్ళ అప్పగించు చూడటం.. చెవులతో వినటం తప్ప మాటలు రావడం లేదు 🙏
మీ సేవలు అభినందనీయములు❤
సార్ నిజంగా మీరు మాకు దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏🇮🇳💞💞💞🇮🇳
దైవం మనుష్య రూపేణా 🙏🏻
అసలైన డాక్టర్ అనిపించారు సర్.
Great job 👍
All the best sir
మంచి ఆలోచన సార్...
భగవంతుని చల్లని చూపు మీపై ఉండాలి...
మీకు వచ్చిన ఆలోచన మెరుగైన సమాజం కు నాంది పలుకుతుంది.....
Really great Sir. మీలాంటి డాక్టర్లు ఉండబట్టే వైద్యో నారాయణో హరి అన్నారు. 🙏🙏🙏
మంచి నిర్ణయం డాక్టర్ గారు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు పిచ్చి ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని నీ ద్వారా ఆ భగవంతుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ భీమవరం పేషెంట్ లక్ష్మణరావు
డాక్టర్ గారు చాలా గొప్ప నిర్ణయం సార్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక
డాక్టర్ దేవుడు ఆంటరు అది నిజం కాదు దేవుడే డాక్టర్ 🌹🌹🌹🌹🌹🌹
మీకు ఇంత సహృదయం ఉన్నందుకు Thank you Dr.garu
మీరు చాలా చాలా great sir... 👌
ఈ రోజుల్లో మీ లాగా సేవా దృక్పథంతో ఆలోచించి, ఆచరణ లో పెట్టే వాళ్లు చాలా అరుదుగా వుంటారు..🫡🙏
ఆ దేముడు మిమ్మల్ని నూరేళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటున్న
ధన్యవాదములు సార్ 👏👏👏 మీలా ఆలోచించే వారు
అసలు ఉండరు
Devudu kanipistadoledogani miru nijamanadevudu🎉
మంచి ఆలోచన చేశారు డాక్టర్ గారు మీకు ఎల్లవేళలా ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
డాక్టర్ గారు నమస్తే సార్ మీ నిర్ణయం చాలా బాగుంది జైశ్రీరామ్
డాక్టర్ గారు మీరు మానవత్వానికి నిలువెత్తు రూపం ధన్యవాదాలు .
వైద్యో నారాయణ హరి అంటారు నిజంగా మీరు కనిపించే దేవుడు సార్ మీకు హృదయపూర్వక అభినందనలు సార్ 🎉🎉🎉❤❤❤
గ్రేట్ sir మీరు ఎప్పుడు ఆ jesus అశీసులు ఎల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నాను
దేవుడు సల్లగా చూడాలి రవిగారిని ఓంః నమః శివాయ
డాక్టర్ గారు మీ వంటి దయార్ద్ర హృదయము గల చాలా మంది వైద్యులు ఈ దేశానికీ ఎంతో అవసరం. అత్యంత పేదరికంతో జీవిస్తూ నిస్సహాయ స్థితిలో మగ్గుతున్న నిరుపేద రోగులకు మీరిచ్చే ఈ ఆపన్న హస్తం ఒక వరం. మీకు, మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదములు. 🙏
మంచి నిర్ణయం తీసుకున్నారు మీ నిర్ణయానికి ధన్యవాదాలు డాక్టర్ గారు
నా మెసేజ్ దయచేసి పూర్తిగా చదవండి సార్ నేను మీ పేషంట్ నే మీ ఆలోచన చలాబాగుంది సార్ మీరు అడవల్లగురించి ఒక వీడియో చెయ్యండి నాకు పెళ్లి అవ్వక ముందు నాకు ఊహ తెలిసాక ఇంజక్షన్ తెలీదు పెళ్ళయ్యాక వెంటనే ప్రెగ్నెంట్ అప్పటి నుంచి 2 ఆపరేషన్లు సైనస్ ఆపరేషన్ తరువాత గర్భసంచి ఆపరేషన్ ఏపూడు ఏదో ఒకదానికి మందులు వాడుతున్నాను ఇప్పుడు నా వయస్సు 39 పనీ చెయ్యక పోతే పిల్లల్ని చదివించా లేని పరిస్థితి పని చేస్తే ఎక్కువసేపు చెయ్యలేను ఇంట్లో మగవాళ్ళు ఈ పని చెయ్యలేదు ఆ పని చెయ్యలేదు తొందరగా లేవలేదు నువ్వు తినేది నేను తినేది ఒక్కటే నికుమత్రమే ఎందుకు నీరసంగాఉంది అంటారు ఇది నా ఒక్క సమస్య కాదు చాలామంది ఆడవాళ్ళ సమస్య మీ ద్వారా వీడియో వస్తే మార్పు రావచ్చు 🙏
డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం గా బావిస్తున్నాము
డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్ళు అలాగే కలకాలం ఆరోగ్యంగా ఉండి ఎంతోమందికి సేవ చేస్తూ ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
శతకోటి వందనాలు బాబు 🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ గారు🙏 దేవుడు నీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ముఖ్యంగా పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి🙏🙏 అదేవిధంగా మీరు హార్ట్ కు సంబంధించి చూస్తారా డాక్టర్ గారు నాకు తెలిసిన పేషెంట్ ఒకరు ఉన్నారు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నా థాంక్యూ డాక్టర్ గారు🙏🙏🙏🙏
మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని జీవిత కాలాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.....thank you so much ❤❤🎉🎉
మీలాగే మంచి మనస్సున్న, సిన్సియర్ డాక్టర్లు కొంత మందికి ముందుకు వస్తే చాలా బావుంటుంది అండి. జెన్యూన్ చేసే వాళ్ళు తక్కువ. స్తొమత ఉన్న వాళ్ళు అక్కడికి వెడతారు అండి.
Chaalaa manchi aalochana sir🙏🙏🙏🙏👌👌👌👌❤
సహృదయులు డాక్టర్ గారు మీరు 🙏🙏🙏
Sir meeru chala great
Mee lanti vallu mana society ki kavali sir, Mee family ni god always protect chestharu
God bless you all sir
మీరు దేవుడు సార్ 🙏🏻
మీ ఆలోచన మనుషుల ఎదుటే కాదు దేవుని ఎదుట కూడా గొప్పది సార్
మీ ఆలోచన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాను.
Moral values.parents blessings, kastapadi chadvina Vidya ku nyayam chestunnaru meeku salaam doctor garu❤
మీరు చల్లగా ఉండాలి సార్ 🙏
He is legendary doctor
Great DOCTOR SIR🙏🙏🙏🙏🙏🙏🙏💐
Dr garu మీ వీడియో లు నేను ఫాలో అవుతాను చాలా చక్కగా జబ్బులకు ట్రీట్మెంట్ బాగానే తెలియచేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏పేదలను ఆదుకోవాలి అనే మీ మనసునకు ధన్యవాదాలు గాడ్ ఇస్ గ్రేట్
Ravi sir. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీకు భగవంతుడు అన్ని విధాల తోడ్పడి మీరు మీ కుటుంబం వృధిలోనికిరావలని కోరుకుంటున్నాను. సర్ ఈ operations ఖర్చు వేలలో ఉంటుంది కదా. ఉదయ మేడం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది.
మీరు మానవ రూపంలో ఉన్న భగవంతుడు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి అలోచన డాక్టర్ గారు ... 🙏🙏🙏
అందరూ డాక్టర్లూ మీలాగా అలోచిస్తే బావుంటుంది ... వున్నారు మీలాంటి మంచి డాక్టర్ లు ... మీలాగా ముందుకి రావాలి వాళ్ళు కూడా
చాలా మంచి నిర్ణయం sir
Meeru nijanga devudu sir naakkuda beriyatric surgery chalaa takkuva money yeesukuni chesraru😊😊😊
మీ ఉదారతకు ధన్యవాదములు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న మీకు దేవుని దీవెనలు మెండుగా కలగాలని కోరుకుంటున్నాను.
బంగారం నువ్వు ఇలానే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
మీ ప్లాన్ చాలా బాగుంది మీరు దేవుడు సార్
You are a live example for humanity
థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ మా జనరేషన్ కి మీలాంటి డాక్టర్ దొరకడం అదృష్టం......
నీ గురించి మాట్లాడడానికి అసలు మాటలు లేవు ఇలాగా ఆలోచించే డాక్టర్లు ఎంతమంది సార్....
మీరు బాగుండాలి....
దే వు డు మీకు ఇచ్చిన మంచి మనసుకు వందనాలు 🙏
డాక్టర్ రవిగార్కి 🙏🏿🙏🏿🙏🏿
చాలా మంచి నిర్ణయం డాక్టర్ గారు వారు మందులు కొనలేని పరిస్థితి వున్నవారిక కోసం అకౌంట్ నంబర్ పంపండి
దేవుని తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న వారు వైద్యులే.ఆ కోవలోకి చెందిన మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు సమకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ, మిగిలిన వైద్యులందరికీ మీలాంటి ఆలోచనలు రావాలనీ వేడుకుంటున్నాను, చాలా ధన్యవాదములండీ రవికాంత్ కొంగర గారూ!
మంచి నిర్ణయం 🕉️🙏
డాక్టర్ గారు మీ ఆలోచనకి శత కోటి వందనాలు🙏🙏🙏
మీ ఆలోచానా లు చాల గొప్ప గా బాధ్యతా గా వున్నాయి Sir.
మంచి ఆలోచన dr గారు, దేముడు చల్లగా చుడాలి మిమ్మల్ని 🙏
చాలా మంచి ఆలోచన డాక్టరు గారు .... అప్పట్లో మా అమ్మగారు అలాగే డబ్బులు లేక గర్భ సంచి ఆపరేషన్ చేయించుకోలేదు ఇప్పుడు అది కేన్సర్ గా మారి చాలా ఇబ్బందులు పడుతున్నాం....మీ ఈ నిర్ణయంతో చాలా కుటుంబాలకు మంచి జరుగుతుంది.... ధన్యవాదాలు......
Good decision for helfing the deserved patients.
ధన్యవాదాలు ప్రజాడాక్టరు గారు
మీరు మీ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు 🕉️🙏
Doctor గారు డెలివరీ తర్వాత వచ్చే హిప్ పైన్ or sciatica pain ఎలా తగ్గించుకోవాలో ఒక వీడియో చేయండి ప్లీజ్
Sir మీ ఆలోచన కు ధన్యవాదాలు, మీకు భవిష్యత్ లో పద్మశ్రీ ఆదుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ను
మంచి నిర్ణయం సార్. మీరు అనుకున్నది సాధించాలని అనుకుంటున్నాను సార్ 👍🙌🌹