Alitho Saradaga | Vijay Prakash & Mahathi | 12th July 2021 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews prominent singers Vijay Prakash and Mahathi where they share their life experiences and memories from their careers.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 1,5 тис.

  • @sriashwathdigitalphotostud8291
    @sriashwathdigitalphotostud8291 3 роки тому +605

    ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ಗಾಯಕರಾದ ವಿಜಯಪ್ರಕಾಶ ರವರಿಗೆ ಹೀಗೆ ನಿಮ್ಮ ಗಾಯನ ಮುಂದುವರೆಯಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಭುವನೇಶ್ವರಿ💛❤️

    • @ravigprakash
      @ravigprakash 3 роки тому +18

      ಕನ್ನಡ ದ ಬಗ್ಗೆ ಒಂದಷ್ಟ ಹೇಳಬೇಕಿತ್ತು

    • @chandrareddy8850
      @chandrareddy8850 2 роки тому +1

      q

    • @chandrareddy8850
      @chandrareddy8850 2 роки тому +1

      .

    • @girishgowdasm7032
      @girishgowdasm7032 2 роки тому +1

      ಚೆನ್ನಾಗಿದೆ🙏🏻

    • @Sandeep_DS
      @Sandeep_DS 2 роки тому +1

      ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 3 роки тому +874

    విజయ్ ప్రకాష్ గారు ఖచ్చితం గా Telugu industry lo Music Director అవుతారు అని నమ్మే వాళ్ళు కొట్టండి like ❤️❤️❤️

  • @upendarpavurala9059
    @upendarpavurala9059 2 роки тому +16

    ఒక్క పాట హిట్ హిట్టయినా సోషల్ మీడియాలో ఓవర్ చేస్తున్న ఈ రోజుల్లో ఐదు వేల పాటలు పాడి కూడా మీ వినయం మీ సంస్కారానికి కోటి వందనాలు....ఈ ఎపిసోడ్ తర్వాత మీ మీద అభిమానం ఎంతో పెరిగింది థాంక్యూ విజయ్ ప్రకాష్ గారు

  • @Rajulpt32
    @Rajulpt32 3 роки тому +526

    విజయ్ ప్రకాష్ గారు కర్ణాటక వ్యక్తి కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు
    కొంత మంది తెలుగు హీరోస్ తెలుగులో మాట్లాడటానికి చిన్న తనముగా భావిస్తున్నారు

    • @satish1724
      @satish1724 3 роки тому +15

      Vijay's ancestors belong to Andhra only.
      He is a very humble,friendly and witty person Love him.

    • @Rajulpt32
      @Rajulpt32 3 роки тому +3

      @@satish1724 hiii bro are you from Karnataka or Andhra

    • @satish1724
      @satish1724 3 роки тому +10

      @@Rajulpt32నేను తెలుగు వాడినే,నేను ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటాను తమ్ముడు...విజయ్ ప్రకాశ్ గారి పాత ఇంటర్వ్యూలో చూసాను...వాళ్ళ పూర్వీకులు తెలుగు వారేనని, ఆంధ్రా ప్రాంతం నుండి మైసూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు అని చెప్పారు.

    • @bharathchandravalthati8778
      @bharathchandravalthati8778 3 роки тому +2

      @@satish1724 ah old video undha sodara

    • @dasarianand4816
      @dasarianand4816 3 роки тому +2

      @@satish1724 whatever antha Baga matlade Telugu heros leru

  • @unTOLD-IT
    @unTOLD-IT 3 роки тому +173

    1. Leaving ur shoes 2 praise God
    2. He loved his mother,got loving wife and have lovely daughter.
    3. Just impressive how daughter is speaking Telugu being in multilingual circumstances.
    4. Just make ur life simple so that happiness chases you.

    • @ranjithashetty346
      @ranjithashetty346 3 роки тому +8

      Nice super comment
      I also love Vijay Prakash sir alot he is totally a good human being.

    • @leelarani8754
      @leelarani8754 3 роки тому +3

      First time I am seeing someone numbering his comments
      I too write in a clear way but never numbered till now
      Great

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 роки тому +7

      ఆయన తన ఇంట్లో ముగ్గురు శక్తి స్వరూపిణి ఉన్నారు అని చెప్పారు. తల్లి, భార్య, కూతురు. He respects women. That's nice.

    • @sridevibollineni9363
      @sridevibollineni9363 3 роки тому

      @chandra kanth "VCR

    • @chavagopalakrishnaiah7866
      @chavagopalakrishnaiah7866 3 роки тому +1

      Great person vijai garu

  • @shivabandi9539
    @shivabandi9539 3 роки тому +30

    శివోహం సాంగ్ పాడే ముందు మీరు షూస్ వదలడం మీ వినయం విధేయత నిబద్ధతకు ప్రతిరూపం సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం మీది సార్ 🙏🙏🙏

  • @manikumarlukalapu1158
    @manikumarlukalapu1158 3 роки тому +544

    అంత ఎత్తుకు ఎదిగినా ఇంత సంస్కారం గా మాట్లాడుతున్న మీకు వందనాలు Vijay garu 🙏

    • @phanimbbtc
      @phanimbbtc 2 роки тому +2

      Good to see someone like SPB
      Down to earth person 😀

    • @kannadathi3460
      @kannadathi3460 2 роки тому +1

      Mana Karnataka lo andharu down to earth la untaru Andi.... Andra Karnataka yedaina manavathvam important kadha...

  • @shireeshakatta487
    @shireeshakatta487 3 роки тому +13

    spb గారి తరువాత గొప్పవ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని చూసాను. అలీతో సరదాగా కార్యక్రమం ద్వారా .
    ఇప్పటినుంచి నాహృదయ సింహాసనంలో తిష్ట వేసుకున్న spb గారి స్థానంలో మీకు కూడా కొంచం స్తానం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాను .🙏🙏🙏🙏

  • @rajubaali6379
    @rajubaali6379 3 роки тому +390

    విజయ ప్రకాష్ గారి వినయం చూస్తే చాలా ముచ్చట వేసింది...
    సాంతపరుడు భర్త,గడసరి బార్య చాలా ఇళ్ళలో ఇలానే ఉంటుంది.ఇలాంటి ఇల్లు చాలా బాగా గడుస్తుంది అని పెద్దలు చెప్పిన దాన్ని ఇక్కడ ఉటంకిస్తూ చెప్తున్నాను ..

  • @sudhakarmadda814
    @sudhakarmadda814 3 роки тому +180

    అలీగారు చాలా రోజులకు మంచి వాళ్ళును మంచి దంపతులును మంచి మనసువున్నావాలను చూపించారు చాలా సంతోషంగా వుంది 🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 роки тому +75

    విజయ్ ప్రకాష్ గారు మీరు శివోహం పాడినప్పుడూ షూస్ తీసి పాడారు
    మీ సంస్కారానికి జోహార్లు ధన్యవాదాలు సార్ మరియు మహతి గారికి కూడా..👌👌👌👌⚘⚘⚘⚘

  • @manduvanageswararao9298
    @manduvanageswararao9298 3 роки тому +238

    విజయ్ ప్రకాష్ గారి వినయం, సంస్కారం చూసిన తరువాత, ఆయన గొప్పతనం విన్నతరవాత నేను ఆయన ఫ్యాన్ ఐపోయాను. సూపర్ ఎపిసోడ్ ఆలీ గారు.థాంక్యూ

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 роки тому +328

    గొప్ప వ్యక్తిత్వాలు...గొప్ప గానాలు...గొప్ప దాంపత్యం...you are blessed andi...💐💐💐

    • @ksanthosh5230
      @ksanthosh5230 3 роки тому +1

      Me lo kuda kavi unarau andi

    • @t.srinusrinu4157
      @t.srinusrinu4157 3 роки тому

      Superb

    • @kondalaraolanka2655
      @kondalaraolanka2655 3 роки тому

      Great characters. Made for each couple. God Bless You and your family. Felt very happy when the shoes were removed while singing SHIVA song.

  • @madhueshwar4132
    @madhueshwar4132 3 роки тому +33

    She accepted him when he has nothing, now she s a wife of a great singer...

    • @PrasannaKashyap
      @PrasannaKashyap Місяць тому

      100% true sir that's why there is talk behind every successful Man there is a women and it's true too hats of to mahathi 👏👏👏👏

  • @surendravadlani8646
    @surendravadlani8646 3 роки тому +143

    నిజంగా ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనసుకు ఎందుకో చాలా ఉత్సహంగా అనిపించింది.

    • @satyam2798
      @satyam2798 3 роки тому +1

      After a long time excellent and marvelous interview.

    • @harikabadugu9500
      @harikabadugu9500 3 роки тому

      Same with me🥰

  • @janyabheemesh
    @janyabheemesh 3 роки тому +170

    ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಪವರ್ ಅಂದ್ರೆ ಇದು ಬೇರೆ ಭಾಷೆಯನ್ನು ಕೂಡ ಸ್ವಂತ ಭಾಷೆಯ ಹಾಗೆ ಮಾತನಾಡುತ್ತಾರೆ

    • @Shivaramm143
      @Shivaramm143 3 роки тому

      Chaala mandhi vunnaaru yeppatnunchoo

    • @ravigprakash
      @ravigprakash 3 роки тому +3

      Hope VP sir atleast remain as our proud ಕನ್ನಡಿಗ...and also his kid...not influenced by his wife's ತಾಯಿ ನುಡಿ...

    • @prabhavathilanakalapalli4668
      @prabhavathilanakalapalli4668 3 роки тому +1

      God bless u ,good Couple ...

  • @mamathadesigns7749
    @mamathadesigns7749 3 роки тому +287

    భార్యాభర్తలిద్దరూ పాదరక్షలు వదిలి ఈ పాట పాడే విధానం అందరికీ ఆదర్శం

  • @ramudammu405
    @ramudammu405 3 роки тому +25

    నేను ఇ షో చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి ఫ్యామిలీ మంచి సింగర్స్ మీ ఇద్దరు ఎప్పుడు ఇంత సంతోషముగా ఉండాలి 🙏🙏🙏

  • @srikanthsri1601
    @srikanthsri1601 3 роки тому +558

    ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್ like hear

  • @sahanachidananda1291
    @sahanachidananda1291 Рік тому +10

    Blessed to tell here that he was born in the same home where I am bought up for almost 25 years in Mysore. His grandparents lived there in the same house. They were harikatha artist. I feel the same energy flows there as I am also a singer and our family is ardent liver of music

  • @cpbrownbengaluru5482
    @cpbrownbengaluru5482 3 роки тому +1638

    శివోం పాటపాడేటప్పుడు మీరు కాళీ చెప్పులు వదిలి పాడిన మీ సంస్కారానికి జోహార్లు 🙏

  • @dilipc1426
    @dilipc1426 3 роки тому +45

    Telugu and Kannada are always 🤝🤝🤝🤝🤝🤝🤝🤝❤️

  • @mouneshachariachari5994
    @mouneshachariachari5994 3 роки тому +90

    మీరు అంటే తెలుగు ప్రజల అందరికి ఇష్టం సార్ నేను మీకు పెద్ద అభిమాని

  • @koteswararaokotte950
    @koteswararaokotte950 3 роки тому +24

    అలీతో జాలిగా.... ఏ ఎపిసోడ్ పూర్తిగా చూడలేదు నేను....1st చూసింది ఇదే 👌👌👌

  • @dinnuschannel8594
    @dinnuschannel8594 3 роки тому +84

    After Sada episode this is the best one, he is so simple, no ego, pogaru, attitude, full of decent nd simplicity being from Mysore nd staying in Mumbai he totally spoke in Telugu such a great person nd beautiful couple stay blessed nd stay healthy sir.

  • @b.vreddy7222
    @b.vreddy7222 3 роки тому +98

    ಹೆಮ್ಮೆಯ ಕನ್ನಡಿಗ 😍 Thank you Ali Sir and ETV ❤️

    • @ashokkotemane2801
      @ashokkotemane2801 2 роки тому +3

      ಹೌದು ಸರ್....ಆದ್ರೆ ಅವರ ಮಗಳಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಅನ್ನೋದೇ ಬೇಜಾರು

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 роки тому +299

    విజయ్ ప్రకాష్ గారు పాడిన తెలుగు సాంగ్స్ అన్ని సూపర్. వీడు ఆరడుగుల బుల్లెట్.....
    కాటుక కళ్ళను చూస్తే.......🎤🎤🎶🎶🎶🎶👏👏👏👏

  • @nagarajachinnoblpr
    @nagarajachinnoblpr 3 роки тому +83

    Very proud to see our Kannada brother in this famous show "Alitho Saradaga". Vijay is a world famous singer. I wish him the best of luck in his future ventures. Thanks to Ali sir for bringing this interview on air.

  • @rajagirivishnu
    @rajagirivishnu 3 роки тому +190

    Great couples .... విజయ్ సార్ మిర్చి రోబో ఇలా ఇంకా చాలా మంచి పాటలు పాడారు... తన గొంతు మాధుర్యం మనసు మాధుర్యం... మహతి గారు మీ గాత్ర దాన్ మాధుర్యం ఇంకా మధురం సుమధురంగా ఉంది... కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని కోరుకుంటూ విజయ ప్రకాష్ గారి అభిమాని....

  • @RockStar-kl4hl
    @RockStar-kl4hl 2 роки тому +10

    Appu sir Vijay prakash sir ni chusthe Kannada bhasha and kannada people paina respect chala perigindhi 🙏♥️

  • @BalaKrishna-uz4to
    @BalaKrishna-uz4to 3 роки тому +88

    విజయ్ ప్రకాష్ గారు మీ వినయానికి శతకోటి వందనాలు భక్తి గీతం పాడుతూ షూ తీసి పాడినవిధానం అలాగే ఆలిగారు వినడం మీ వినయానికి నిదర్శనం మీకుమీఫ్యామిలికి ఆభగవంతుడుఅండగాఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @svnprasad248
    @svnprasad248 3 роки тому +47

    Huge respect for taking off the shoes while singing "sivoham" song. Huge respect for you all 🙏

  • @venkataanantharamattili7360
    @venkataanantharamattili7360 3 роки тому +70

    "అలీతో సరదాగా" వింటూ వింటూ తెలియకుండానే కళ్ళు చెమర్చాయి విజయ్.
    మన గురుదేవులైన స్వర్గీయ వనమాలి జగనాథరావుగారి గురించి, వారి ఔన్నత్యాన్ని గురించి చెప్పడం....నీ విశాలమైన పవిత్ర హృదయానికి తార్కాణం బిడ్డా🙏🏽🎉
    జైహో🎉🎉
    అలీగారికీ, నిర్వాహకులకూ హృదయపూర్వక ధన్యవాదాలు.
    ఇట్లు
    భవదీయుడు
    అత్తిలి అనంతు
    ముంబాయి 🙏🏽

  • @dnnscr
    @dnnscr 3 роки тому +56

    Even though Ali garu is Muslim he also removed his shoes great person salute him.

  • @Riyaz-wx7ti
    @Riyaz-wx7ti 3 роки тому +237

    అభ అభ అభ చాలా రోజుల తరువాత ఏడవకుండా, ఏడిపించకుండా ఒక ఎపిసోడ్ చూసాను అండీ హాయిగా,, 🙏🙏🙏🙏🙏🙏

  • @mmukeshbabu1459
    @mmukeshbabu1459 3 роки тому +25

    SP బాలసుబ్రహ్మణ్యయంతో చేసిన ఇంటర్వ్యూ తరువాత ఇదో మంచి ఇంటర్వ్యూ. థాంక్యూ ఆలిగారు. All the best Vijay Prakash garu.💐

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 роки тому +169

    Hat's off to Vijay Prakash sir 🔥,Best Episodes of Ali tho Saradaga SPB,Kaushik-Baladitya,VijayPrakash-Malathi

    • @rao433
      @rao433 3 роки тому +2

      Her name is Mahathi.

    • @phanimbbtc
      @phanimbbtc 2 роки тому +1

      Perfect

  • @nvenkatareddy999
    @nvenkatareddy999 3 роки тому +40

    ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు
    మీ వినయ విధేయతలకి సంస్కరానికి పాదాభివందనం

  • @kandibhavani
    @kandibhavani 3 роки тому +208

    Seriously loved his obedience and down to earth personality ....just watched shivoham song in youtube after this show... super sir👏

  • @ramyasreeveldandi4406
    @ramyasreeveldandi4406 3 роки тому +27

    He is giving so much respect to her and she is proud of him
    cute couple

  • @allroundcontent8882
    @allroundcontent8882 3 роки тому +191

    ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ಹಾಡುಗಳಿಂದ ನಮ್ಮ ಕನ್ನಡವನ್ನು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಪರಚಯಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏🙏🙏🙏

    • @hannahjones4900
      @hannahjones4900 3 роки тому +2

      Nija

    • @Sandeep_DS
      @Sandeep_DS 2 роки тому

      ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ

  • @SriHarshitha_version
    @SriHarshitha_version 3 роки тому +183

    Did anyone felt that shaan and vijay prakash looks like twins if not twins it can be parallel life also, Who all agree with me.

  • @babluali2457
    @babluali2457 3 роки тому +115

    Singer vijay prakash songs Ku oka like vesukondi 🥰🥰🥰😍😍💕💕❤️❤️🥳🥳

  • @gollanavya6823
    @gollanavya6823 3 роки тому +66

    చాలా బాగుంది విజయ్ ప్రకాష్ మహతి గారు మీ జంట చాలా బాగుంది సార్

  • @Shashankmshashu
    @Shashankmshashu 3 роки тому +83

    We proud that he is from Karnataka, Mysore and Kannadiga😊

    • @meenakshigs746
      @meenakshigs746 3 роки тому +4

      Yes sir

    • @kumarib6892
      @kumarib6892 3 роки тому +4

      Namma karunada Sangeetha garudiga vijayprakash sir🙏

    • @malininagendra5146
      @malininagendra5146 3 роки тому +4

      Yes. We are also mysorians. We r very proud of you sir🙏

  • @srinivasa7659
    @srinivasa7659 3 роки тому +93

    ಸೂಪರ್ ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ದೇವರು ಒಳ್ಳೆದು ಮಾಡಲಿ 👍👍👍

  • @Jagan1718
    @Jagan1718 3 роки тому +90

    34:30 sivuni pata padutunnappudu aligaru ,vijay and his wife shoes teesesaru.. Nice respect

  • @njramu
    @njramu 3 роки тому +49

    Such a great personality that Vijay Prakash gaaru is... I enjoyed in sense of humor a lot.. also seen a Kannada interview.. Such a lovely couple they are... I became a fan of him and started to search for his songs... I always loved a song in Kannada... Kavithe Kavithe in movie Galipata but never know it was sung by Vijay Prakash Ji..

  • @katakamrevathisushma7494
    @katakamrevathisushma7494 3 роки тому +40

    Most inspirational person... Humble.. down to earth.. god believer...good husbnd...great father... What not... E roju varaku songs vinadam tappa e sir name kuda teledu naku... Kani e roju nundi naku favrt person ayyaru🙏🙏

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 роки тому +5

    శివోం పాట చాలా గొప్ప పాట పాడినారు సార్ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అందరికీ అ సాయి బాబా ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ఆముదాల రామ్ తిరుపతి

  • @sandhyasairam3967
    @sandhyasairam3967 3 роки тому +104

    ఈ షోకి విజయ్ ప్రకాష్ గారి తో రెట్టింపు గౌరవం వచ్చింది....💝❣️❣️❣️❣️❣️❣️

    • @ravikumarmuddada9240
      @ravikumarmuddada9240 3 роки тому +3

      10:10 bagundhe song ...
      Bcz of this song i became a huge fan of u.. ❤️❤️❤️ vijaya prakash gaaaru

  • @ramareddyk7883
    @ramareddyk7883 3 роки тому +42

    విజయ్ ప్రకాష్ గారు...🙏🙏🙏
    అలీగారు ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చూసే భాగ్యాన్ని కలిగించారు🙏🙏🙏
    I am big fan of Ali tho saradaaga...

  • @venkateshdubbakula2342
    @venkateshdubbakula2342 3 роки тому +447

    మీరు షూస్ విప్పి సాంగ్ పాడారు sir🙏🙏

  • @bhanuprakash1845
    @bhanuprakash1845 3 роки тому +26

    We all Telugu People love your songs and singing style sir....it's amazing 🤩😌🔥❣️ Vijay Prakash sir

  • @MPC5329
    @MPC5329 3 роки тому +174

    By his words we can feel that he is such a good human being 🙏

    • @ranjithashetty346
      @ranjithashetty346 3 роки тому +1

      Yes you are right Vijay Prakash sir is very kind hearted person
      according to me V P stands for very pure.

  • @madhavgundra7098
    @madhavgundra7098 3 роки тому +3

    కేవలం మీ మాటలు వినడం కోసమే ఈ ప్రోగ్రాం 5సార్లు చూసాను..
    ఎక్కడ అయిన కొంచెం గర్వం కనిపిస్తుంది ఏమో అని. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మీలాంటి గొప్పవారు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు..ఓం నమః శివాయ..🙏🙏

  • @shekarn8894
    @shekarn8894 3 роки тому +58

    Ali Anna enduko emo thelidu gani e episode meeru chesina Anchoring Superb anna...i love u anna....

    • @meenakshigs746
      @meenakshigs746 3 роки тому +7

      Ali sir e show lo em disturb cheyaledhu wllatho chala mingle aypoyaru

    • @shekarn8894
      @shekarn8894 3 роки тому +1

      @@meenakshigs746 yes

  • @kadarinagaraju384
    @kadarinagaraju384 3 роки тому +77

    ఆలీ గారి కి థాంక్స్ ఎందుకంటే శివోహం పడినపుడు చేపులు విడిచి అని మతాలకు గౌరవం ఎచరు

    • @svc.muralivenkatacharyulu7665
      @svc.muralivenkatacharyulu7665 3 роки тому +1

      అవును... అలీని.....అలీగారు.... అని పిలవాలని అనిపించింది... చక్కని సంస్కారం....

  • @venkyrtr9156
    @venkyrtr9156 3 роки тому +93

    Such a devotee when he sung the song he removes his shoes great guster ❤️

  • @rangaswamyar6010
    @rangaswamyar6010 3 роки тому +22

    In one of kannada show when I listened his speech in kannada, it's amazing, both his parents also speaks kannada like a song

  • @ravipsf
    @ravipsf 3 роки тому +86

    చాలా హాయిగా ఉంది ఈ ఇంటర్వ్యూ. విజయ్ గారు మీరు చాలా చక్కటి సింగర్

  • @grkchannel3538
    @grkchannel3538 3 роки тому +49

    There is no time to count completion of interview, no boring, Vijay prakash garu simply super. He spoken from his bottom heart and also very nice couple.All the best.👌👌

  • @gollanavya6823
    @gollanavya6823 3 роки тому +26

    విజయ్ ప్రకాష్ గారు మీ ప్రేమ లో నిజాయితీ ఉంది యువర్ గ్రేట్

  • @k.srinivasarao4748
    @k.srinivasarao4748 3 роки тому +2

    విజయ్ ప్రకాష్ గారు, మహతి గారు,
    మీ ఆరడుగుల బులెట్ పాట గురించి విన్న తరువాత బాగుంది అని అనుకున్నాను. కానీ మీ వినయ విధేయతలు, ఎంత ఎదిగిన ఒదిగి ఉన్న మీ సంస్కారం మరియు మీ తల్లితండ్రుల పట్ల, మీ భార్య, కూతురు పట్ల మీకున్న అభిమానం & ప్రేమ చూసి, శివయ్య పాట పాదరక్షలు విప్పి పడినప్పుడే మీ మీద నాకు మిక్కిలి గౌరవం కలిగింది. చాలా రోజుల తరువాత ఏమాత్రం ఇగో లేకుండా, పోజులు కొట్టకుండా మనస్ఫూర్తిగా మీరు, మీ భార్యగారు మాట్లాడిన తీరు చాలా నచ్చింది. ఎంతో సంతోషం కలిగింది. మీకు ధన్యవాదములు.

  • @rajyalakshmiseth9237
    @rajyalakshmiseth9237 3 роки тому +13

    It was a rich experience to watch both Vijaya Prakash and Mahati fir teo reasons
    I am from Mumbai originally belonging to Andhra. saw Vijay Prakash singing in one of the reality shows way back. I loved his voice depth. Shivoham took me to great spiritual heights
    Second reason
    Mahati!
    I met your father Raghu and shared stage when he sang for my students Kuchipudi Performances
    He had resonating voice
    Wish you both a very bright future and look forward to meeting u sometime.

  • @santhoshnani2259
    @santhoshnani2259 3 роки тому +26

    For the first time inka show unte bagundu anipinchindhi
    He is golden person vijay prakash garu
    Telugu lo telugu valla kante baga matladaru

  • @satishganta8991
    @satishganta8991 3 роки тому +13

    Mr & Mrs Vijay Mahathi... గార్ల జంట చాలా బాగుంది... ఇద్దరు Down to Earth... May your beloved god / goddess showers blessings to all your family members... 💐👌👍🙏

  • @harshack1
    @harshack1 3 роки тому +8

    See his respect towards Lord Shiva while he was singing SHIVOHAM 34:10.. HE REMOVED HIS SHOES & SUNG THE SONG..!! AWESOME.!!

  • @nitishb123
    @nitishb123 3 роки тому +31

    From the day I watched him speak in Weekend with Ramesh, became his fan, inspiring personality. Happy to see him in Telugu channel spreading positivity and motivating many .....Thank you

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 3 роки тому +8

    Beautiful and clean conversation with great expirences.. I am from karnataka born andra girl ..after balu garu anta insam vijay prakash garu..mad of his voice..I pray to god that he reaches all t heights and be a legend for ever...god bless u sir...

  • @gowthamtvb8763
    @gowthamtvb8763 3 роки тому +22

    Ali u r great meeru Hindutvaniki istunna valueski vijaygaru padutunte meeru kooda shoe vippi vinnaduku adi great

  • @pavithrar1224
    @pavithrar1224 3 роки тому +32

    Heart filled with joy and humility. This is how magical it is, when great people meet each other. Namasthe to Ali sir and Vijay sir.

  • @ayyappadurgappa644
    @ayyappadurgappa644 3 роки тому +91

    ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಸೂಪರ್ ಸರ್ ♥️♥️🙏

  • @SayedMhmdAli
    @SayedMhmdAli 3 роки тому +2

    I have seen Mahati Didi since my childhood as her mother was my teacher and taught me and my brother & sister very well. She studied in St. Anthony’s High School in Chembur. Her brother’s name is Shusheer. She went to Hong Kong in teens with her father. Those were the beautiful days filled with joy.

  • @tameemshaik3375
    @tameemshaik3375 3 роки тому +43

    Seriously he is so humble and down to earth.. So much to learn

  • @ranjithashetty346
    @ranjithashetty346 3 роки тому +9

    O!my god! Vijay Prakash sir how much of love you have towards your family, how much of respect you have towards god,finally how sweet human being you are! really love you sir
    .

  • @gullaraju2048
    @gullaraju2048 3 роки тому +52

    మీ దాంపత్యం ఆ పరమేశ్వరు చల్లగా చూస్తాడు

  • @rosemist9
    @rosemist9 3 роки тому +29

    Hats off to great singer and great person with humility.

  • @saikumarsanapathi7586
    @saikumarsanapathi7586 3 роки тому +37

    Totally episode he called 'sir for elders.. good job VP sir..

  • @srinivasams7928
    @srinivasams7928 3 роки тому +5

    As a Muslim Ali also listening the song without wearing shoe...vijay and Mahati also enriched the culture.

  • @hanutml
    @hanutml 3 роки тому +53

    Whatever you are just accept it - Vijay Prakash
    తెలుగు కళమాతల్లి.. తెలుగు గొంతుక - మహతి

  • @srisri1965
    @srisri1965 3 роки тому +17

    Very descent and dignified couple. I like the way they talk and their dignity and ver down to earth and simple. Especially Mahathi గారు very dignified and descent.. They are born simple and down to earth. Best wishes to the couple.

    • @harithareddy9123
      @harithareddy9123 3 роки тому +2

      Aunu Vijay Prakash Garu Chala normal GA ekda pogaru lekunda unaru. Alage vala wife ani straight forward GA unaru ekda Edi dachukokunda Chala chakaga matladaru..iddaru made for each other

  • @lavanyanlngl6217
    @lavanyanlngl6217 3 роки тому +12

    Vijay Prakash garu....looks like singer Shaan...I was shocked to see him for the first time.

  • @Mohan-tl9om
    @Mohan-tl9om 3 роки тому +13

    👏👌👌one should learn to be humble after success like him -that humming itself sounded like 'Om'...adbhutham this is 'VijayPrakash day'for us 🙇

  • @chaitzchait31
    @chaitzchait31 3 роки тому +51

    What a singer 🎤🎤... Man down to earth, superb attitude.. Hatsoff vijay prakash gaaru

  • @acharymudumby6378
    @acharymudumby6378 3 роки тому +30

    మీరు, అలీ గారు ఇద్దరు సంస్కారంతో చెప్పులు విడిచి .. మా మనస్సు హత్తు కున్నారు

  • @manthamadhuri9617
    @manthamadhuri9617 3 роки тому +13

    His dedication while singing this song,cheppulu ippesi paditunnaru.. great human being,God bless him .

  • @akulanagendra4582
    @akulanagendra4582 3 роки тому +5

    మీ టాలెంట్ ఎక్స్లెంట్ సార్ మీరు భక్తితో శివ పాట పాడినందుకు శతకోటి వందనాలు సార్ మరియు షూ తీసి పాడినందుకు ధన్యవాదాలు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @chandrajaya3280
    @chandrajaya3280 3 роки тому +38

    Huge respect to Vijay Prakash gaaru. After seeing this episode and his humbleness I became a fan of him and started to listen his songs. Super super. Saho ee tv to bring him on screen.

  • @shivamurthy8261
    @shivamurthy8261 3 роки тому +23

    ನಮ್ಮ ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ

  • @StayGenuine
    @StayGenuine 3 роки тому +20

    Best episode till date... Really goos bumps for SPB episode and sivoham song... 😍😍😍

  • @prakashprakash.janganiswel3496
    @prakashprakash.janganiswel3496 3 роки тому +1

    Wat a great Vijay sir... ఈ ఫుల్ ఎపిసోడ్ చూశాను sir... but ఇంకా ఇంకా చూడాలి అనిపించింది, ఎపిసోడ్ ఇంకా ఉండుంటే బావుండు అనిపించింది sir.. ఎపిసోడ్ లాస్ట్ లో నాకు ఆనంద బాస్పాలు వచ్చాయి... మీ గొంతుకి నేను ఫిదా అయిపోయాను sir. ఈ ఎపిసోడ్ చూశాక మీ మీద నాకు గౌరవం ఇంకా పెరిగింది sir. మీ పాటలు ఒక అద్భుత, మీరు పాడిన పాటలు అన్నీ Super Hit అయ్యాయి sir. మీకు నా పాదాభివందనాలు Sir. నా లైఫ్ లో మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని ఆశగా ఉంది sir... నాకు అంతటి భాగ్యాన్ని కలిగిస్తారా... కలిగిస్తారని కోరుకుంటున్న... మీరు ఇంకా అద్భుతమైన పాటలు పడాలని కోరుకుంటున్న...

  • @raji858
    @raji858 3 роки тому +16

    One of the great interview down to earth persons ee interview tho vijayprakash gariki pedda fan aipoyanu🙏

  • @raovenkatesh397
    @raovenkatesh397 Рік тому +3

    మాహితీ గారు voice superb. Vijay also good singer. Made for each other looks. "GOD BLESS YOU"

  • @gaddebutchibabu7437
    @gaddebutchibabu7437 3 роки тому +11

    Nice people mr. Vijay Prakash and ms. Mahitha. A couple with good manners.

  • @leelarani8754
    @leelarani8754 3 роки тому +7

    Wonderful interview
    I came to about Vijay prakash garu, mahathi n his struggles.
    They have lots of patience, persistence, innocence, down to earth nature.
    I didn't Google much about him.
    I only know him through swarabhishekam as a singer
    I thought he was a tamilian
    Whole life story v interesting n with lots of twists n turns
    Nice made for each other couple
    Also good parents, the sentence "my daughter is courageous in presence of dad n confident in presence of mother" speaks everything.
    His father death incident really touching
    As usual thank u ETV n Ali garu

  • @darshandarshan8741
    @darshandarshan8741 2 роки тому +30

    Kannada peoples speaks all languages that's power of karnataka 🔥

    • @sanjanarao6508
      @sanjanarao6508 2 роки тому +1

      don't be very proud of it. our kannada celebs speak in every other lang but in kannada interview spk english

    • @RanganathGJ-Mysuru
      @RanganathGJ-Mysuru Рік тому +1

      That's true 100%

  • @lavanyakumarsunkara102
    @lavanyakumarsunkara102 3 роки тому +2

    మీరు పాడిన శివోహం పాట వింటుంటే మనసుకు ఎదో తెలియని ఆనందం ...

  • @venugopal940
    @venugopal940 3 роки тому +30

    Ee hrudayam kariginchi vellake.... all time favorite

  • @karnavenkateswararao8472
    @karnavenkateswararao8472 3 роки тому +10

    సార్ మీరు ఏంత ఎదిగీన ఓదిగీ ఉన్నాటామే మీ విజయ రహస్యం, god bless sir