చంద్రబోస్ గారు మీరు పాటలు బాగా రాయడమే కాదు చాలా బాగా పాడుతున్నారు కూడా, అంతా బాగానే ఉంది గాని ప్రతిసారీ మాటల మధ్యలో నేను ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలు రాయడం మొదలుపెట్టాను అని గుర్తు చేస్తున్నారు, దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీరు వయసును దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది. 😆
తెలుగంటే గోంగూర తెలుగంటే పులిహోర తెలుగంటే చందమామ పాట తెలుగంటే చంద్రబోస్ మాట... మీరు మరిన్ని మంచి గీతాలు రచించాలి వింటూ మా మనసులు పులకించాలి మిమ్మల్ని మరిన్ని పురస్కారాలు వరించాలి... విజయోస్తు..
26 ఏళ్ళలో 860 సినిమాలకు 3,600 పాటలు 👋 చక్కని తెలుగులో స్పష్టంగా మీరు మాట్లాడుతుంటే ఇంకా స్వరకల్పన చేయని పాటను వినిపిస్తున్నట్టే ఉంది. ఇంకా వేలాది పాటలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షిస్తున్నాము.
Wonderful చంద్రబోసు గారు విపులీకరించిన విషయాలు , వారి మాటతీరు,నమ్రత చాలా ఆకట్టుకున్నాయి. ఆలీ గారూ! టీవీ లో నాకు నచ్చిన షోలలో ఇది మొదటిది. ఎంతోమంది కళాకారుల జీవన పయనాలను మా కళ్ళముందు ఆవిష్కరిస్తున్నారు హాట్సాఫ్ టు యూ ! భువనచంద్ర గారిని కూడా పిలవండి
తెలుగు భాష ఫై మీకు ఎంత అభిమానం ఉంది అనేది అర్థం అవుతుంది. చంద్ర బోస్ గారు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న అంతే వినయం గా ఉన్నారు 🙏.నేటి జనరేషన్ పిల్లలు నేర్చుకోవాలి .మీ పాటలు నాకు చాలా ఇష్టం sir, ఇంకా మీ నుంచి ఇలాంటి ఎన్నో మధురమైన పాటలు రావాలి అని నేను కోరుతున్నాను 🙏namasumajali sir.beautiful interview thank you.
ఎన్నటికీ మరువని మీ మాటలు... తెలుగు పై అభిమానం...తెలుగు పై పట్టు.....నాకు మీరే ఆదర్శం....రచయిత గా ఎన్నో పాటలు రాస్తున్నాను....మీ ఆశీస్సులు ఉండాలి..ఎన్నో పాటలు రాయాలి మీరు
ఆలీ అన్నా మీరు చేసే ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి అందులో మంచి మంచి వ్యక్తినిహలో అనుభవాల్ని మరియు వాళ్ల గొప్పదనం గురించి వివరిస్తున్నారు ఈ ప్రోగ్రాం చాలా నచ్చింది మరి నేను పెట్టిన మెసేజ్ మీరు చదువుతారో లేదో నాకు ప్రోగ్రాం ద్వారా నేనింతే నేను కూడా సినిమాల్లోకి రావాలనిఅనుకుంటున్న నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తిగాప్రోగ్రామ్ ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు జీవిత చరిత్ర చూడడానికి వీలుగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది మీ ప్రోగ్రామ్ గారు నాక తెలుస్తుంది
చంద్రబోస్ పాటలో నాకు చాలా నచ్చిన లిరిక్స్ ..... కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంట .. ఇనపడని పాటికి సిందాడేస్తున్న తోలు బొమ్మలం అంట. ❤️ From the movie రంగస్థలం..!
నమస్తే ఆలీ గారు and చంద్రబోస్ గారు , చంద్ర బోసు గారి మాటలు వింటే ఎంత నిరాశ జీవికైనా ఆశ కలుగుతుంది ఏమి సాధించకపోయినా ఎంతో సాధించవచ్చు అన్న నమ్మకం వస్తుంది ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని కి తెలియకుండా శిష్యుడు అయినట్లు నేను చంద్ర బోసు గారి అభిమానిని జన్మనిచ్చింది తల్లిదండ్రులైన నేను రాసే ప్రతి అక్షరానికి జన్మనిచ్చింది చంద్రబోస్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thank you చంద్రబోసు గారు
తెలంగాణ వరంగల్ లో నాన్న ని బాపు అంటారు. మీరు కెమెరా ముందు అదే పదం ఉచ్చరిస్తు తెలంగాణ భాష కి గౌరవం కల్పిస్తున్నారు. ధన్యవాదాలు బోస్ గారు. మేము కూడా అలాగే పిలుస్తాం. మాది వరంగల్ జిల్లా తొర్రూరు మండల్ జమస్తన్ పుర్ గ్రామం
అతిథుల ప్రతిభను చూస్తున్న వారందరూ అర్థం చేసుకునేలా కార్యక్రమ నిర్వహణ చేయటం చాలా కష్టం. అలీతో సరదాగా మాత్రం అనేక రకాల ప్రతిభావంతులకు తెలుగు వారికి అందిస్తున్న ఈ 🙏🙏🙏నిర్వాహకులకు నా అభినందనలు.
💗 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🎶 💗 రామజోగయ్య శాస్త్రి గారు 🎶 💗 చంద్రబోస్ గారు 🎶 💗 అనంత శ్రీరామ్ గారు.....🎶 అచ్చమైన తెలుగులో... ❤️ స్వచ్చమైన పదాలతో .... ❤️❤️ మధురమైన పాటలను .... ❤️❤️❤️ మనకు అందచేశారు. ఇంకా మమ్మల్ని మీరు మీ సాహిత్యంతో ఆనందింపచేయాలని కోరుకుంటున్నాను....🙏💗🎶💗🎶🙏 ఇటువంటి కవులు, రచయితలు తెలుగు సినిమా పరిశ్రమకు దొరకటం తెలుగు ప్రజల అదృష్టం..... 🎶💗🎶💗🎶💗🎶
One second kuda video skip cheyakunda complete ga chusina video idhi okkate .... Chandra Bose garu chalaa thanks sir mi anubhavalu matho share cheskunnandhuku.. tqqq Ali garu...
శ్రీ కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారికి ... శుభాకాంక్షలు మరియు వందనాలు. నర్సయ్య తాత ఎప్పుడు కలిసిన నేను అడిగే మాట తాత ఎట్లున్నావ్ , మీ చిన్నకొడుకు( చంద్రబోస్) దగ్గరికి పోయినవా అని సరదాగా, ఒకసారి తాత ,నేను ఒక సందర్బంగా మాట్లాడుతూ , బోస్ గారి గురించి చెప్పు అని అడిగితే ఒక రెండు గంటలు తన చిన్నప్పటి సంగతులన్ని ఏకాదాటిగా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అందరూ గొప్పవాళ్లే... మాది కూడా చంద్రబోస్ గారి ఊరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగ గ్రామం.
ధన్యులం సర్ మీ అత్భుతమైన పాటలు మాకు వినిపిస్తున్నందుకు💐💐💐 మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమనీ అర్థమందులో ఉంది. ఇలాంటి ఎన్నో పాటలు మీ కలము నుండి జాలు వారినవి అత్భుతం💐💐
ఆలీ తో సరదాగా షో మిగతా షో ల కన్నా గొప్ప షో అని నిశ్శందేహంగా చూపొచ్చు. నేను అప్పుడప్పుడు చూస్తున్న కొన్ని షో లలో నాకూ బాగా నచ్చిన జనం మెచ్చిన షో లలో ప్రముఖ రచయిత చంద్రబోస్ గారితో ఆలీ తో సరదాగా ఒకటి. గొప్ప గొప్ప సినీ పరిశ్రమ మేధావులను ఆశ్చర్యపరుస్తూ ఆనంద పరుస్తూ జనహృదయాలకు దగ్గరవుతున్న "ఆలీ తో సరదాగా" నిజంగా గ్రేట్ షో.
చంద్రబోస్ గారు మాట్లాడు తుంటే కావ్యం వింటున్నట్లు గా ఉంటుంది. 👌. నా పేరు నందికొండ చంద్రయ్య. ఒక్కడే సినిమాలో ఐటమ్ సాంగ్ రాశాను. చంద్రబోస్ గారికి నమస్కారం.
చంద్రబోస్ గారి కి ధన్యవాదాలు, ఇంకో భాగం కూడా మీరు వుంటే బాగుండేది ,మీరు ఈరోజు అసలు ఆంగ్ల పదం వాడకుండా ఎంతో చక్కగా తెలుగు లొ మాట్లాడారు మీరు ఆలపించిన పాటలు కూడా మధురం గా అనిపించింది ,మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి అలాగే చక్కని పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏
చంద్రబోసు గారు మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది ఆయన వేసే ప్రతీ భాట బల్లగుద్ది నట్టు ఉంటుంది. అలాగే ఆయన వాడే ప్రతీ మాట అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఆలీగారి షోలో బోసు గారిని చూడటం చాలా బాగుంది
I just love him.. fortunate to work with him .. He is my bestie and Guru ... ❤️❤️ Entha saadinchina garvam lekunda ela untaaro ardham kaadu...Love him ❤️❤️❤️
A great person indeed. Mr chandra Bose, is not only a good lyricsts, but also a good human being and a wonderful person I must say. I really want to meet him personally, and appreciate his talent as well as him. This was the best, means best episode. No show off. He has set an example, for how we must behave in a TV jnterview which is a family show watched by children and elders. We need to learn a lot from this episode. Thanks to Aligaru also for bringing such a wonderful person on this show.
చంద్రబోసు గారికి నమస్కారం మీ పాటలకు తెలుగు సినిమా రంగానికి ఒక విన్న తెచ్చారు మీ పాటలకు వింటే చాలా అర్థాలు ఉంటాయి మీ అటువంటి కవులు తెలుగు సినిమా రంగానికి ఒక వరం నమస్కారం సార్
చంద్రబోస్ గారు చాలా చక్కగా స్పష్టంగా వినయం గా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే ఆలోచనతో చాలా చక్కగా మాట్లాడుతారు 🙏మి దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయ్ సార్ 🙏
స్వచ్చమైన తేనె పట్టులా ఉన్నాయి మీ మాటలు చంద్ర బోస్ గారు, ఎంత మధురం గా మాట్లాడారు, మీ తరం లో మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా, సంతోషం గా ఉంది; మీ భావి జీవితం మరింత మధురంగా, ఉజ్జ్వలంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
Chalaa heartful ga clean ga vundhi Chandrabose garu mee interview...............You are very much a down to earth person. I like you. Wish you all success going ahead.
Sir after I came to know that there are lyricist for a song who writes the song and tunes it, you were the first name I read and have started admiring your songs and other song writer songs also..I was in my 10th standard around 15-16 yrs of my age..
చంద్రబోస్ గారు మీ మాట తీరు చాలా అందంగా ఉంటుంది అండి మీరు చాలా అందంగా మాట్లాడుతారు చంద్రబోస్ గారి మాట తీరు నచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేయండి ఓకే 👍👍👍👍👍
tif it to u if I it rid k;
D5 fu೬ಕ೬ಕ
చంద్రబోస్ గారు మీరు పాటలు బాగా రాయడమే కాదు చాలా బాగా పాడుతున్నారు కూడా, అంతా బాగానే ఉంది గాని ప్రతిసారీ మాటల మధ్యలో నేను ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలు రాయడం మొదలుపెట్టాను అని గుర్తు చేస్తున్నారు, దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీరు వయసును దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది. 😆
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
We loved boss kani nivu chappinanduku kadu ra pulka
చంద్రబోస్ గారు ,ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని ఎంత వినయంగా ప్రతిఒక్కరి గురించి గొప్పగా చెప్పారు మాట్లాడే మాటల్లో వినయం విదేత కనిపిస్తుంది సార్ 😍😍😍👌👌👌👌👌
Really 👍
బోస్ గా రికి తప్పని సరిగా జాతీయ అవార్డ్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. థాంక్స్ ఆలీ గారు.
Oscar vachindhi ❤❤
ఈ ప్రోగ్రామ్ వల్ల. కొంత మంది మేధావుల. అనువభా లు మనకు. ప్రత్యక్ష o గా చూడగలుతున్నాము
థాంక్స్. ఫర్. అలీతో జాలిగా. ప్రోగ్రామ్
తెలుగంటే గోంగూర
తెలుగంటే పులిహోర
తెలుగంటే చందమామ పాట
తెలుగంటే చంద్రబోస్ మాట...
మీరు మరిన్ని మంచి గీతాలు రచించాలి
వింటూ మా మనసులు పులకించాలి
మిమ్మల్ని మరిన్ని పురస్కారాలు వరించాలి...
విజయోస్తు..
Mari sir meere rayochuga
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
Sini
@@yesbhadra6696 telangana ni dochukunnandhuku, daaham tho bikkumantunna telangana neellani atu malchukoni royyala cheruvulu cheskunnandhuku, vaari rnb fundstho andhralo development chesinandhuku, telanganalo okka airport kattakunda aa fundstho andhralo 7-8 airportlu kattukunnandhuku, telangana landsni kabjalu chesi kotlu sampadinchukonnandhuku...ila enno paapalu chesaru kabatte andhra rashtram ippudu aa dayaneeya sthithilo undi....aa papam uurike odaladu...inkaa meeku siggu raakapothe vinaashakale inka.
@@anupamkishan4674 Airportlu Kendramu chethilo untayi ra mee asalu ayya donga matalu chepithey nammi rechipoye vedhava. air defense antha mee deggara pettukuni maaku emi ivvani dongalu meeru, andhukey kendramu ala chesindhi emo, mee chachina ayyani nidralepi adagara, gayshanjar donga bhadakov gadini
తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మన తెలుగు కవి!
వీళ్లే మనకాదర్శం...! మనయువతకాదర్శం...!!
తెలుగు మాట గొప్పతనం ఎలా ఉంటుంది ఉండాలి అని అనుకుంటే ఈ కార్యక్రమం లా ఉంది ఉంటుంది.
ధన్యవాదాలు సర్
మంచితనం, మంచి మనసు, మంచి కృషి, మంచి పాటలు, మంచి కవి, గ్రేట్ పర్సన్......
Correct sir
@@poornak59 శ
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
బోసు గారు ఒక్క పదం కూడ ఆంగ్లం మాట్లాడలేదు మీరు చాల గొప్ప వ్యక్తి.
Rk and RGV edhi English kadha bro
@@sreelakkoji4899
🤦♂️🤦♂️
Busy , salary , mic, album , nothing but wind , song of soul, song , flute ivanni English words
@@santhakumari3283
Abbo nakosame interview chusinattunnav gaa
Great lyric writer
ఈ ఎపిసోడ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని చూస్తున్న
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు 🙏🙏🙏
పాటల మాంత్రికుడు చంద్రబోస్ గారు 😍😘🤗
తెలుగు సాహిత్యనికి.. నిర్వచనం చంద్రబోస్ గారు... అచ్చ తెలుగు పాటలు నీతోనే సాధ్యం...❤️❤️❤️🎵🎵🎵❤️❤️❤️
చంద్రబోస్ గారిని అభిమానించే వారు ఒక లైక్ వేసుకోండి
తెలుగు రాష్టాలలో మనకు దోగికిన అదృష్టం చంద్రబోస్ గార్ కు ఇంకా national అవార్డు రావాలని కోరుజుంటున్న
నా కొరిక అదే👍
National award emi karma Oscar vachindi ga.
26 ఏళ్ళలో 860 సినిమాలకు 3,600 పాటలు 👋
చక్కని తెలుగులో స్పష్టంగా మీరు మాట్లాడుతుంటే
ఇంకా స్వరకల్పన చేయని పాటను వినిపిస్తున్నట్టే
ఉంది. ఇంకా వేలాది పాటలతో తెలుగు సినీ ప్రేక్షకులను
అలరించాలని ఆకాంక్షిస్తున్నాము.
మాతృభాషపై ఉన్న ప్రేమకు మీకు శతకోటి వందనాలు సార్
అచ్చంగా తెలుగు ముఖాముఖీ ఇంటర్వ్యూ
అలీతో సరదాగా ఎపిసోడ్...♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌👌♥️♥️♥️👌👌👌
Wonderful చంద్రబోసు గారు విపులీకరించిన విషయాలు , వారి మాటతీరు,నమ్రత చాలా ఆకట్టుకున్నాయి.
ఆలీ గారూ! టీవీ లో నాకు నచ్చిన షోలలో ఇది మొదటిది. ఎంతోమంది కళాకారుల జీవన పయనాలను మా కళ్ళముందు ఆవిష్కరిస్తున్నారు
హాట్సాఫ్ టు యూ !
భువనచంద్ర గారిని కూడా పిలవండి
Broo, వినమ్రత అనుకుంటా😄😄
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
Bose Gaaru మీ తియ్యని మాటలు మా మనసుకు పులకింపచేసాయి... ధన్యవాదాలు
తెలుగు లో పాటలు వ్రాయడానికి, భాషలో ఉన్న త చదువులు అవసరం లేదు, భాష మీద అభిమానం వుంటే చాలు అని నిరూపించిన గొప్ప వ్యక్తి మీరు. 🙏
Yopnookoopp00
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
చంద్రబోస్ గారు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది 👍
చక్కని తీయ్యనైన తేలికైన అందరికీ అర్థమయ్యే రీతిలో ఎన్నో గీతాలను మనకు అందిస్తున్న చంద్రబోస్ గారిని మన ముందుకు తీసుకొచ్చిన అలీ గారికి అభనందనలు.
తెలుగు భాష ఫై మీకు ఎంత అభిమానం ఉంది అనేది అర్థం అవుతుంది. చంద్ర బోస్ గారు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న అంతే వినయం గా ఉన్నారు 🙏.నేటి జనరేషన్ పిల్లలు నేర్చుకోవాలి .మీ పాటలు నాకు చాలా ఇష్టం sir, ఇంకా మీ నుంచి ఇలాంటి ఎన్నో మధురమైన పాటలు రావాలి అని నేను కోరుతున్నాను 🙏namasumajali sir.beautiful interview thank you.
No Crying No English Pure Telugu Laughter Entertainment Highlight Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌
@@bhargavimanepalli567 ade magiccu
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
అచ్చ తెలుగు ముఖా ముఖి సమావేశం.... 😍🙏🙏🙏🙏🙏
Ooo

The humble guy who doesn't want to forget his roots. Extremely talented. RGV himself has praised his talent.
ఎన్నటికీ మరువని మీ మాటలు... తెలుగు పై అభిమానం...తెలుగు పై పట్టు.....నాకు మీరే ఆదర్శం....రచయిత గా ఎన్నో పాటలు రాస్తున్నాను....మీ ఆశీస్సులు ఉండాలి..ఎన్నో పాటలు రాయాలి మీరు
111qqqq
👌👌...చంద్రబోస్ గారిది 2nd ఎపిసోడ్ కూడా అలాగే చేసుండ్డింట్టే చాలా బాగుండు అనిపించింది....🙏❤️🙏 మీరు ఏం అంటారు ఫ్రెండ్స్.
Hye hii raghu bro
2nd episode unte bagundu
Correct 2nd episode cheyyali vinalani pistundhi 2 nd episode ledhu kabatti second time malli chustunna
@@maantheshraj2165 Hello
@@myvarietyvideos6348 Njoy Bro...👍
Yes
ఆలీ అన్నా మీరు చేసే ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి అందులో మంచి మంచి వ్యక్తినిహలో అనుభవాల్ని మరియు వాళ్ల గొప్పదనం గురించి వివరిస్తున్నారు ఈ ప్రోగ్రాం చాలా నచ్చింది మరి నేను పెట్టిన మెసేజ్ మీరు చదువుతారో లేదో నాకు ప్రోగ్రాం ద్వారా నేనింతే నేను కూడా సినిమాల్లోకి రావాలనిఅనుకుంటున్న నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తిగాప్రోగ్రామ్ ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు జీవిత చరిత్ర చూడడానికి వీలుగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది మీ ప్రోగ్రామ్ గారు నాక తెలుస్తుంది
చంద్రబోస్ పాటలో నాకు చాలా నచ్చిన లిరిక్స్ .....
కనపడని చెయ్యేదో ఆడిస్తున్న
ఆట బొమ్మలం అంట ..
ఇనపడని పాటికి సిందాడేస్తున్న
తోలు బొమ్మలం అంట. ❤️
From the movie రంగస్థలం..!
Yes
Sss bro...
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
పాటల మాంత్రికుడు మన బోస్ గారు.మీరు తీయని తెలుగు బాషా మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది.
ఇప్పటి వరకు చూసిన అలీతో సరదాగా ,ప్రోగ్రాం లో బెస్ట్ ది , చద్ర బోస్ గారు సూపర్ సా ర్ 🙏🙏
వేటూరిగారు,సిరివెన్నెలగారు,చంద్రబోస్ గారు 👌👌🎶🎵🎧🎤
తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రబోస్ గారికి అభినందనలు
మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు అని నా భావన చంద్రబోస్ గారు
చంద్రబోస్ గారు మా వరంగల్ జిల్లాకు చెందిన వారవడం మాకు గొప్పగా ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
T
Great Sir
Yess bro..👍
ఉద్యమాల కూటమికి ఓనమాలు నేర్పిన ఓరుగల్లు పోరు బిడ్డలం 🔥🔥🔥
Really
తెలుగు తప్ప ఇంగ్లీష్ వాడలేదు గ్రేట్
చాలా వరకు వాడకుండా ఉన్నారు. 16: 10 ని దగ్గర " Airlines to Lifeline , Flight , take off వంటి పదాలు వాడారు.
Yes correct bro
@@ramramanjiram6578 ha bro
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
బోస్ గారు మీరు తెలుగు మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది అండి :)
తెలుగు రాష్ట్రం లో పుట్టిన వాళ్లు telugu కాక ఇంకేం మాట్లాడుతారు.
చంద్రబాబు గారు చాలా ఇష్టం
Chandrabose maa village
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
నమస్తే ఆలీ గారు and చంద్రబోస్ గారు , చంద్ర బోసు గారి మాటలు వింటే ఎంత నిరాశ జీవికైనా ఆశ కలుగుతుంది ఏమి సాధించకపోయినా ఎంతో సాధించవచ్చు అన్న నమ్మకం వస్తుంది ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని కి తెలియకుండా శిష్యుడు అయినట్లు నేను చంద్ర బోసు గారి అభిమానిని జన్మనిచ్చింది తల్లిదండ్రులైన నేను రాసే ప్రతి అక్షరానికి జన్మనిచ్చింది చంద్రబోస్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thank you చంద్రబోసు గారు
తెలంగాణ వరంగల్ లో నాన్న ని బాపు అంటారు. మీరు కెమెరా ముందు అదే పదం ఉచ్చరిస్తు తెలంగాణ భాష కి గౌరవం కల్పిస్తున్నారు. ధన్యవాదాలు బోస్ గారు. మేము కూడా అలాగే పిలుస్తాం. మాది వరంగల్ జిల్లా తొర్రూరు మండల్ జమస్తన్ పుర్ గ్రామం
Miru great person sir
నల్గొండ లో కూడా కొందరు బాపు అంటారు
నిజామాబాద్ లో కూడా అంతే పిలుస్తారు...
9l
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
అలీ గారు చంద్రబోస్ గారితో మంచి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు
ది గ్రేట్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు 💐💐💐💐💐💐
అతిథుల ప్రతిభను చూస్తున్న వారందరూ అర్థం చేసుకునేలా కార్యక్రమ నిర్వహణ చేయటం చాలా కష్టం. అలీతో సరదాగా మాత్రం అనేక రకాల ప్రతిభావంతులకు తెలుగు వారికి అందిస్తున్న ఈ 🙏🙏🙏నిర్వాహకులకు నా అభినందనలు.
మీ మాట కుడా పాట లా వినసొంపుగా ఉంది.. ❤️
దేశ బాషా లందు తెలుగు లెస్స .. ఇదే మన బోసు లెక్క .....Legendary lyricist.... మన తెలంగాణ బిడ్డ... Tq sir... 🙏
Literally, a great value for Telugu is this Chandra bose Sir. A great respect to my native language. 👏
💗 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🎶
💗 రామజోగయ్య శాస్త్రి గారు 🎶
💗 చంద్రబోస్ గారు 🎶
💗 అనంత శ్రీరామ్ గారు.....🎶
అచ్చమైన తెలుగులో... ❤️
స్వచ్చమైన పదాలతో .... ❤️❤️
మధురమైన పాటలను .... ❤️❤️❤️
మనకు అందచేశారు.
ఇంకా
మమ్మల్ని మీరు మీ సాహిత్యంతో ఆనందింపచేయాలని కోరుకుంటున్నాను....🙏💗🎶💗🎶🙏
ఇటువంటి కవులు, రచయితలు తెలుగు సినిమా పరిశ్రమకు దొరకటం తెలుగు ప్రజల అదృష్టం.....
🎶💗🎶💗🎶💗🎶
అబ్బా అబ్బా ఎంత చక్కటి తెలుగు ఎంత మధుర్యంగా ఎంత తియ్యగా ఎంత మధురంగా మాట్లాడుతున్నారు ఒక్క ఆంగ్ల పదం లేకుండా మాట్లాడారు
One second kuda video skip cheyakunda complete ga chusina video idhi okkate .... Chandra Bose garu chalaa thanks sir mi anubhavalu matho share cheskunnandhuku.. tqqq Ali garu...
మంచి కార్యక్రమం కృతజ్ఞతలు ఈటీవీ యాజమాన్యానికి 🙏🙏🙏
శ్రీ కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారికి ... శుభాకాంక్షలు మరియు వందనాలు. నర్సయ్య తాత ఎప్పుడు కలిసిన నేను అడిగే మాట తాత ఎట్లున్నావ్ , మీ చిన్నకొడుకు( చంద్రబోస్) దగ్గరికి పోయినవా అని సరదాగా, ఒకసారి తాత ,నేను ఒక సందర్బంగా మాట్లాడుతూ , బోస్ గారి గురించి చెప్పు అని అడిగితే ఒక రెండు గంటలు తన చిన్నప్పటి సంగతులన్ని ఏకాదాటిగా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అందరూ గొప్పవాళ్లే... మాది కూడా చంద్రబోస్ గారి ఊరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగ గ్రామం.
భాష గౌరవం పరిగేలా స్వఛ్చమైన తెలుగులో తన ముందు వారందరూ తనకు గురువులు అని వినయంతో మాట్లాడుతున్న చంద్రబోస్
గారూ మీరు ఆదర్శప్రాయులు నమస్తే.
చంద్రబోస్ గారు మంచి మాటకారుడు పాటకారుడు,సాహిత్యకారుడు అలాగే మనందరికీ స్ఫూర్తి కారుడు అని మనస్ఫూర్తిగా చెబుతున్నాను.
ధన్యులం సర్ మీ అత్భుతమైన పాటలు మాకు వినిపిస్తున్నందుకు💐💐💐
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఎదగమనీ అర్థమందులో ఉంది.
ఇలాంటి ఎన్నో పాటలు మీ కలము నుండి జాలు వారినవి అత్భుతం💐💐
అత్భుతం కాదు 'అద్భుతం'.
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
మన తెలుగు రాష్ట్రాలకు మీరు ఓక గొప్ప రచయిత గారు🙏🙏🙏
Excellent lyric writer. Blown away with ‘orayyo’ song written and sung by great man
చంద్రబోసు గారు చక్కగ మాట్లాడారు. మీపాటలు చాల బాగుంటాయి
ఎంత వినయం సర్.... హ్యాట్సాఫ్..🙏
👍🙏🙏🙏
ఆలీ తో సరదాగా షో మిగతా షో ల కన్నా గొప్ప షో అని నిశ్శందేహంగా చూపొచ్చు. నేను అప్పుడప్పుడు చూస్తున్న కొన్ని షో లలో నాకూ బాగా నచ్చిన జనం మెచ్చిన షో లలో ప్రముఖ రచయిత చంద్రబోస్ గారితో ఆలీ తో సరదాగా ఒకటి. గొప్ప గొప్ప సినీ పరిశ్రమ మేధావులను ఆశ్చర్యపరుస్తూ ఆనంద పరుస్తూ జనహృదయాలకు దగ్గరవుతున్న "ఆలీ తో సరదాగా" నిజంగా గ్రేట్ షో.
చంద్రబోస్ గారు మాట్లాడు తుంటే కావ్యం వింటున్నట్లు గా ఉంటుంది. 👌. నా పేరు నందికొండ చంద్రయ్య. ఒక్కడే సినిమాలో ఐటమ్ సాంగ్ రాశాను. చంద్రబోస్ గారికి నమస్కారం.
చంద్రబోస్ గారి కి ధన్యవాదాలు, ఇంకో భాగం కూడా మీరు వుంటే బాగుండేది ,మీరు ఈరోజు అసలు ఆంగ్ల పదం వాడకుండా ఎంతో చక్కగా తెలుగు లొ మాట్లాడారు మీరు ఆలపించిన పాటలు కూడా మధురం గా అనిపించింది ,మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి అలాగే చక్కని పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏
chala rojula tharuvatha Telugu lo matladadam chusa. chala santhosham ga vundi.
చంద్రబోసు గారు మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది ఆయన వేసే ప్రతీ భాట బల్లగుద్ది నట్టు ఉంటుంది. అలాగే ఆయన వాడే ప్రతీ మాట అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఆలీగారి షోలో బోసు గారిని చూడటం చాలా బాగుంది
నిజానికి ఇలాంటి మంచి మనసున్న మనుషులకు మంచి భాగస్వామి రావడం కూడా దైవ సంకల్పం ...
I just love him.. fortunate to work with him .. He is my bestie and Guru ... ❤️❤️ Entha saadinchina garvam lekunda ela untaaro ardham kaadu...Love him ❤️❤️❤️
Chikati tho veluge cheppenu nenunnani... tagile ralle.. pundi chesi yedagalani lyrics... tremendous... aa song motham beautiful and inspiring.. mounam gane yedagamani.. ee 2 songs next level
Bosu gari interview aasaantham manasu ki సాహిత్య పండగ జరిపింది. అలీ గారికి బోసు గారికి అభినందనలు
His command over language is simply superb👌👌👌
Chandrabose garu is a good and reliable person.His lyrics are very wonderful and inspirable .
మాది కూడా జనగామ జిల్లా చంద్రబోస్ గారు మన వరంగల్ వాసి ఐనదుకు సంతోషంగా ఉంది బోస్ గారి
A great person indeed. Mr chandra Bose, is not only a good lyricsts, but also a good human being and a wonderful person I must say. I really want to meet him personally, and appreciate his talent as well as him. This was the best, means best episode. No show off. He has set an example, for how we must behave in a TV jnterview which is a family show watched by children and elders. We need to learn a lot from this episode. Thanks to Aligaru also for bringing such a wonderful person on this show.
ఐ లవ్ యు చంద్రబోస్ గారు మీరన్న, మీపాటలు అన్న నాకు చాలా
చాలా ఇష్టం
చంద్రబోసు గారికి నమస్కారం మీ పాటలకు తెలుగు సినిమా రంగానికి ఒక విన్న తెచ్చారు మీ పాటలకు వింటే చాలా అర్థాలు ఉంటాయి మీ అటువంటి కవులు తెలుగు సినిమా రంగానికి ఒక వరం నమస్కారం సార్
ఇప్పటి దాకా ఆలీ తో సరదా గా లొ ఇదీ best interview!!
మాటనెమ్మది,మనసు మంచిది,ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహోన్నత వ్యక్తి చంద్రబోస్ గారు
Ee show valla me lanti goppavalla gurinchi present generation ki telustundi.. Super Bose garu 🙏🙏
చంద్రబోస్ గారు మీ పాట లానే మీ మాటలు కూడా మధురం 💐💐
Appreciation from RGV is unbelievable , Really it will be the happiest moment in Bose's life
తేనె లొలుకు తెలుగుభాష పాటల పూదోటలో విరబూసిన కవిపారిజాతం, చంద్రబోస్ గారు. 🙏🙏🙏
కత్తి కన్నా కలం తో ఏదైనా చేయొచ్చు మీకు జోహార్ చంద్రబోస్ గారు
Johar cheppa kudadu bhayya
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
Having you in this universe is a biggest bless, gift from God and your parents.Whenever we feel low 1st we remember your songs...
Surprising to see RGV is appreciating another person. అందుకే అనే కత్తి కన్న కలo
గొప్పది అని
కల్లం కాదు అండి ,'కలం' అండి
@@dandayvenkatlavanya3713 it is typing mistake 😂😂 thanks for correction
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
చంద్రబోస్ గారు చాలా చక్కగా స్పష్టంగా వినయం గా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే ఆలోచనతో చాలా చక్కగా మాట్లాడుతారు 🙏మి దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయ్ సార్ 🙏
Most talented, humble person and my favourite lyrist 🙏
స్వచ్చమైన తేనె పట్టులా ఉన్నాయి మీ మాటలు చంద్ర బోస్ గారు, ఎంత మధురం గా మాట్లాడారు, మీ తరం లో మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా, సంతోషం గా ఉంది; మీ భావి జీవితం మరింత మధురంగా, ఉజ్జ్వలంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
Naaku chaala ishtamaina Rachayitha ChandraBose
Interview chesinandhuku
Chaala thanks
అవును బంగారం బుజ్జి
Chandra bose is a gift to telangana and to warangal. All the best.
An engineer can do anything
He proved it
🙏 Legendary Lyricist of Telugu film industry 💐Tq Legendary Comedian Ali garu
Excellent writer....mind blowing sir....u r gift to d industry for sure...
Chalaa heartful ga clean ga vundhi Chandrabose garu mee interview...............You are very much a down to earth person. I like you. Wish you all success going ahead.
తెలుగు ఎంత చక్కగా మాట్లాడాడో భోస్ అన్నా
Very Humble Person Chandrabose Garu. Honest ga matladaru. Hatts Off Sir. Oorike Avutara Mahanubhavulu. With do respect love you sir
Sir after I came to know that there are lyricist for a song who writes the song and tunes it, you were the first name I read and have started admiring your songs and other song writer songs also..I was in my 10th standard around 15-16 yrs of my age..
Sri chadra bose garu is a great writer in various movie's, his poetry and desires will be full filled, may God bless him and his family.
Kaushik-Baladitya,Chandrabose Episodes I Enjoyed a lot👌👌
watch manu sir episode also it’s great
@@Kp-cb8pq 👌👌👌
Chandrabose puttina Donga Prof Gayshankar Bhupally District lo East Godavari nunchi dongilinchina Bhadrachalam Constituency thaluku wajedu mandalamu unnadhi.Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose ki industrylo avakasamu ichina prathi okkadu Andhra vadey. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose bharya Andhra dhi, thandri Godavari jillaki chendhina Mylavarapu Purnachandra Rao. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
First Telugu lyricist Chandala kadhu, abadhamu, Telugu cinema Kalidas 1931 lo vachindhi dhanilo 50 ki paiga patalu unnayi, 1932 lo Bhaktha Prahalada vachindhi. Chandala Kesava Das gari poorvikulu Guntur jillavaru. Khammam settlers. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Chandrabose gurinchi modhati seershika rasina varu Andhra journalist. Chandrabose tharupu nunchi Andhra vallaki Sorry and Thanks. Dhushta Dhurmargamaina Thooolangana udhyamamulo mimlani thittinandhuku sorry.
Donga Udhyamala Adda
Thoolangana Gedda
Jai Thooolangana
Thooolangana JAC
Sri chandra Bose garu, he has eligible for nationa award, wrtien various songs in telugu language .
Excellent writer, great command over language and great personality
Great inspiration for many people chandrabose sir 👏👏👏
చంద్రబోస్ గారు లాంటి గొప్ప వ్యక్తి తెలుగు మీద పట్టు ఉన్న వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మనకు గొప్ప వరం
మీ స్ఫూర్తితోనే నేను సాధ్యమైనంతవరకు తెలుగు పదాలనే మాట్లాడుతుంటాను గురువుగారు