Alitho Saradaga | K.S.Chithra (Singer) | 2nd August 2021 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 3,1 тис.

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 роки тому +741

    గొప్పవాళ్లకు ఉండే ఒక ముఖ్యమైన లక్షణం "వినయం".

  • @shankarArts
    @shankarArts 3 роки тому +887

    ఆ చిన్న పిల్లలా నవ్వు చూస్తే తెలుస్తుంది ❤️చిత్ర గారి మనస్సు ఎంత గొప్పదో🙏
    20 వేల పాటలు పాడిన రవ్వంత గర్వం లేదు. ఎంతో నేర్చుకోవాలి కొత్త సింగరస్ చిత్రగరిని చూసి.🥰💐🤝

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +173

    చిత్ర అమ్మ పాటకు ఒక వందనం.. ఆమె మంచి మనసుకు కోటి వందనాలు..

  • @pavandreams9055
    @pavandreams9055 3 роки тому +3091

    చిత్ర గారి ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వారు ఒక లైక్ వేసుకోండి 👍👍👍. గ్రేట్ సింగర్ ఆఫ్ ఇండియన్ 🙏🙏🙏🙏🙏

  • @cnu6394
    @cnu6394 3 роки тому +207

    ఈ షో కి చిత్ర గారు రావాలని కోరుకున్న వారు ఒక లైక్ వేసుకోండి 👍👍

  • @RupeshTeluguTraveller
    @RupeshTeluguTraveller 3 роки тому +88

    చిత్ర అమ్మ గాత్రం గానం విని తరించడం నా అదృష్టం .ఒక్క పాట "వేణువై వచ్చాను భువనానికి ,గాలిని పోతాను గగనానికి "🙏

  • @Sktimenews
    @Sktimenews 3 роки тому +1226

    థాంక్స్ ఆలీ గారు మా చిత్రమ్మ ని ఏడిపించకుండా పంపించినందుకు - ఆవిడ ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి

    • @nitha558
      @nitha558 3 роки тому +10

      Avunu meeru ilage kala kalammmm...navvuthu santhoshanga undali...😍❤️ Santhoshamayi irikatte....ennummm 4ever n ever..😇🎉🎆

    • @viswanathreddy8836
      @viswanathreddy8836 3 роки тому +4

      Great...

    • @busambhadraiah2185
      @busambhadraiah2185 3 роки тому +4

      Yes

    • @kirank4064
      @kirank4064 3 роки тому +2

      @@nitha558 GB hi j
      Yh

    • @kirank4064
      @kirank4064 3 роки тому

      @@viswanathreddy8836 na na in

  • @manavurukuradu9350
    @manavurukuradu9350 3 роки тому +2712

    తెలుగు వచ్చిన దరిద్రులు గొప్పలు కోసం ఇంగ్లీష్ లో మాట్లాడుతారు....
    తెలుగు సరిగ్గా రాని ఈ కోయిలమ్మ తెలుగులో మాట్లాడటం చాలా గర్వకారణం....

  • @ninginelacreations
    @ninginelacreations 2 роки тому +103

    ఈ షో చాలా లేటుగా చూసిన కానీ చిత్రమ్మ మాటలు, కట్టు బొట్టు, అమాయకత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రమ్మ పది కాలాల పాటు చల్లగా ఉండి పాటలు పాడి మమ్మల్ని అలరిస్తుంటే అది చాలు తల్లి. మేము ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మీ పాటలు వినడం ఆహ 🙏🙏నమస్కారం తల్లి 🙏🙏💐💐

  • @rajkumar-bj5on
    @rajkumar-bj5on 3 роки тому +367

    ఆ నవ్వు అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మ ❤❤❤నేను మీకు పెద్ద ఫ్యాన్ లవ్ యూ అమ్మ❤❤🙏🙏🙏🙏 🙏

  • @leelaDoravari1024
    @leelaDoravari1024 3 роки тому +407

    అమ్మా మీరు ఎంత అమాయకంగా వుంటారమ్మ మీ గొప్పతనానికి మీ అమాయకత్వం మీవిదేయత వల్లే మీకు సరస్వతి దేవి మీ వెంట వుంటు మిమ్మలిని ఈ స్థాయికి చేర్చింది. Love you amma

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 3 роки тому +208

    ఎంత నెమ్మది, ఎంత అణకువ. ఎదిగిన కొద్దీ ఒదిగి వుండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చు ను. Thanks to ETV 🙏. This episode is library to upcoming children to learn many aspects

    • @prabhakarreddy8989
      @prabhakarreddy8989 3 роки тому +1

      Qq1

    • @sureshsurya8232
      @sureshsurya8232 3 роки тому

      @@prabhakarreddy8989 000p0000p0p0p0pppp00pp0p0p0p0pp0pppppppppppppppppp0ppppppppppppppppp 👍

    • @sureshsurya8232
      @sureshsurya8232 3 роки тому

      @@prabhakarreddy8989 000p0000p0p0p0pppp00pp0p0p0p0pp0pppppppppppppppppp0ppppppppppppppppp 👍

    • @lalitasatyam6167
      @lalitasatyam6167 2 роки тому

      Yes

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 3 роки тому +181

    అద్భుతమైన ప్రోగ్రాం... ఎంత ఎదిగినా, ఒదిగి ఉండటం... అందరినీ గౌరవించడం... అందరి చేత గౌరవింపబడటం మీకే సాధ్యం చిత్రమ్మ

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 роки тому +619

    వేణువై వచ్చాను భువనానికి గాలి నై పోతాను గగనానికి(మాతృదేవోభవ) ఆ పాట వింటే అందరికీ కళ్ళల్లో నీళ్ళు.. ఆ ఒక్క పాట చాలు తల్లి నువ్వేంటో చెప్పడానికి 🙏🙏🙏

  • @jadam570
    @jadam570 3 роки тому +41

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం చిత్రమ్మకే చెల్లింది.కల్మషం లేని చిరునవ్వు ,స్వచ్చమైన హృదయం హ్యాట్సాఫ్ అమ్మ

  • @chalapathisharma4948
    @chalapathisharma4948 3 роки тому +158

    చిత్ర.గారు. బాలుగారు. మీ.పాటలు మీ ఇద్దరి.సాంగ్స్ మహా అధ్బుతం.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 роки тому +84

    చిత్రమ్మ గారు ఎంతో గొప్ప గాయనిమని. తెలుగులో చాలా చక్కగా మాట్లాడి, మన భాష ను గౌరవించారు.

  • @seethas7624
    @seethas7624 3 роки тому +21

    అమ్మని interview కి పిలిచినందుకు చాలా thanks, పూల వర్షం 👌, thank you Etv 🙏
    అమ్మని చూసి చాలా happy గా feel అయ్యాం , కాని chitramma fans గా ఆలి గారి attitude అస్సలు నచ్చలేదు,
    అమ్మ అంత great singer అయుండి ఎంత polite , humble, innocent గా మాట్లాడుతున్నారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె Nature,
    సరే అది అమ్మ గొప్పతనం,
    అందరూ అలా ఉండలేకపోవచ్చు,
    కాని మీ ముందు ఒక legendary singer, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత ఉన్నారు,
    అంత గొప్ప వ్యక్తి మీ show కి వచ్చినపుడు ఎంతో polite గా వ్యవహరించవలసి ఉంటుంది, కాని ఆ politeness కి బదులు attitude బాగా కనిపించింది.
    ఇదొక్కటి అమ్మ fans గా బాధ కలిగించింది.
    ఇటువంటి సరస్వతి దేవి బిడ్డలను హృదయపూర్వకంగా గౌరవించుకోవడం మనకే గౌరవం.
    ఈ Episode మాత్రం 👌👌👌,
    అమ్మ వాళ్ల sister చెప్పిన మాటలు, బాలు గారి వీడియో అమ్మ ముందు చూపించడం , అన్నీ - wonderful,
    Thank you so much Ali garu & Etv 🙏
    అమ్మతో 2 Episodes చేసుంటే బాగుండేది, మళ్లీ ఇంకోసారి అమ్మతో ఇంకో episode చేయండి. చాలామంది కోరుకుంటున్నారు.

  • @s.j.s3619
    @s.j.s3619 3 роки тому +218

    8 లక్షల వ్యూస్ 12 వేల likes 16 వందల కామెంట్స్ లో ఒక్కటి కూడా నెగటివ్ కామెంట్ లేదు. అదే చిత్ర మ్మ గారి గొప్ప దనం

    • @rajnarendracreators6291
      @rajnarendracreators6291 3 роки тому +1

      Nice sister

    • @naveenkommireddy3590
      @naveenkommireddy3590 3 роки тому +2

      Yes chitramma ante naa praanam . praanam vadilesthaa naa ayushu kooda icchesthaa ameki naa vayassu ippudu 19 . inka 81 years vunnayie naaku avi ammaki povaali ame e gendretion ki chaala avasaram baalu gaarini chitramma lo choosukundham manam . naaku paadatam anna . vinadam anna chaala istam. . janaki amma , susheela amma, chitramma, vaani jayaram amma. Chala chala istam . baalu gaaru , jesudas gaaru. Mano gaaru, hariharan, gantasaala gaaru veellandharu ante chaala istam.

    • @jaishreeram..4085
      @jaishreeram..4085 3 роки тому +1

      Well said 👌👏👏👏👏👏👏💓

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 роки тому

      Yes

    • @mallepulaa
      @mallepulaa 10 місяців тому +1

      ఇప్పుడు 30 లక్షలు దాటిపోయింది sir

  • @ramsai7244
    @ramsai7244 3 роки тому +339

    అలీ షో లో ఇంత వరకు ఎవరికీ మీద పూలు వర్షం కురిపించలేదు అది చిత్ర గారికి జరిగింది గ్రేట్ చిత్ర గారు

    • @lakshmisatya6438
      @lakshmisatya6438 3 роки тому +7

      Baalu gari episode highlight. Anthati ghana swagatham okka ayanake

    • @solmanrajuboni9697
      @solmanrajuboni9697 3 роки тому +2

      బాలు గారికి

    • @రాఘవరాగాలు
      @రాఘవరాగాలు 3 роки тому +1

      Balu gariki kuda

    • @girirsreddy
      @girirsreddy 3 роки тому +1

      The living legend SP BALU gaariki chala ghanam ga poola varsham kuripinchaaru...

    • @khkhkh979
      @khkhkh979 3 роки тому

      Sp బాలు గారికి ఏకంగా పూల తూపానే కురిపించారు

  • @chandhand6539
    @chandhand6539 3 роки тому +171

    She's the most humble and the most sweetest celebrity i've ever known, deserves all the love and respect.

  • @ramur7262
    @ramur7262 3 роки тому +240

    ఇన్ని మంచి పాటలు మాకు అందించినందుకు మీకు మేము ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేము తల్లి మీ పాటలు విని తరించి పోవడం తప్ప మీకు నా పాదాభివందనం చిత్రమ్మ 🙏🙏🙏🙏🙏
    Thanks ali gaaru 🤝🤝🤝🤝🤝

  • @bujjilucky4476
    @bujjilucky4476 3 роки тому +195

    ఎంత ఎదిగిన తనలో ఏ మాత్రం గర్వం లేకుండా , చిన్న పిల్లలా ఒదిగిపోయే మనస్తత్వం ఒక చిత్రమ్మ గారికే సొంతం, మీరు చిత్ర సీమకు దొరకడం మా అందరి అద్రృష్టం , మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ , ఆరోగ్యంగా ఉండాలి.😍😍💐💐💐💐💐

    • @srinivas3056
      @srinivas3056 3 роки тому +2

      Na manasulo unnadi meru cheyppari🙏
      Antha vinayamo chitra Amma gariki 🙏🙏🙏

  • @muralinagam7738
    @muralinagam7738 3 роки тому +18

    సూపర్ చిత్ర గారు నాకు ఈ వీడియో చూసేఅంతా వరకు చిత్ర గారి పాటలు విన్న గాని మనిషిని చూడలేదు. అలిగారు వల్ల చిత్రగారిని చూసాను. చిత్రాగారు మీరు చాలా చిలిపిగా చిన్న పిల్లలు నవ్వినట్టు నవ్వుతారు. సూపర్.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 роки тому +254

    వినయానికి ప్రతీక చిత్రమ్మ గారు ఎన్నో వేల పాటలు, వందల పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పౌర పురస్కారాలు అందుకుని కూడా అంతలా ఎలా ఒదిగి ఉండగలుగుతున్నారు అమ్మ మీరు ఆ భగవంతుడు మాకు ప్రసాదించిన గొప్ప వరం తల్లి😊

  • @prashanthysr9146
    @prashanthysr9146 3 роки тому +134

    చిత్ర గారిని పిలిచి నందుకు ధన్యవాదములు ఆలి గారు..అలాగే వడ్డే నవీన్ గారిని పిలవండి ❤️💚

  • @SALINI466
    @SALINI466 3 роки тому +38

    ❣️ മലയാളികളുടെ അഹങ്കാരം നമ്മുടെ സ്വന്തം ചിത്ര ചേച്ചി ❣️

  • @teluguvideomemestvm8011
    @teluguvideomemestvm8011 3 роки тому +407

    బాలసుబ్రహ్మణ్యం గారు,చిత్ర గారు భారతరత్న కి అర్హులు🙏🙏🇮🇳

    • @ramanajonnlagadda1996
      @ramanajonnlagadda1996 3 роки тому +5

      Emekukudadislikekottaruamitokalikalam

    • @vkr6063
      @vkr6063 3 роки тому +3

      S

    • @kuchukullashivareddy2284
      @kuchukullashivareddy2284 3 роки тому +3

      Yes it's true

    • @krrishteja7860
      @krrishteja7860 3 роки тому +2

      వాళ్ళు ఏమి సాధించారని అంతా గొప్ప భారతరత్న కు అర్హులు

    • @teluguvideomemestvm8011
      @teluguvideomemestvm8011 3 роки тому +11

      @@krrishteja7860 oh అవునా ఎవరికి ఇవ్వాలో కొంచెం చెప్పండి......తరువాత వీళ్ళు అర్హులు కాదో అవునో చెప్తా..... Remember one thing music gurinchi theliyani vallu matrame ela matladutharu, i think meeku music gurinchi m thelisi nattu ledhu first meeru thelusukondi

  • @మనసులోమాట-ఫ6ణ
    @మనసులోమాట-ఫ6ణ 3 роки тому +276

    అమ్మ గారు తెలుగులో ఎంత బాగా మాట్లాడారో,
    వీరి సంభాషణలో ఎన్ని సార్లు బాలు గారి పేరు ధ్వనించిందో.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 роки тому +256

    కట్టు బొట్టు వినయం విధేయతకి మారుపేరు చిత్రమ్మ, పాదాభివందనం

  • @singerbalesh2329
    @singerbalesh2329 3 роки тому +263

    చిత్రమ్మ గారి చిన్ని చిన్న మాటలు పాటలు కల్మషం లేని నవ్వు చూస్తుంటే మాకు రెండు కన్లు చాలడం లేదు I Love You So Much Amma.😍🙏

    • @gayatriswarup8867
      @gayatriswarup8867 3 роки тому +5

      కాళ్లు కాదు కళ్ళు 😂

    • @sasivlogs274
      @sasivlogs274 3 роки тому +3

      @@gayatriswarup8867 😆

    • @ssb1595
      @ssb1595 3 роки тому +4

      Mistake kadandi thana feeling ni ardam cheskondi

    • @sasivlogs274
      @sasivlogs274 3 роки тому +1

      @@ssb1595 ayo adhi thapu anatam leydhu andi aaya na chaala goppagaa chepaaru. But. Aa bit chadhivithey navu vasthundhi anthey

    • @suvarnakamre2637
      @suvarnakamre2637 3 роки тому

      Really

  • @TMTANVESH
    @TMTANVESH 3 роки тому +123

    చిత్రమ్మ గారి ఇంటర్వ్యూ సూపర్..
    థ్యాంక్స్ ఈటీవి

  • @harichandanam7986
    @harichandanam7986 3 роки тому +29

    A child like innocence... her smile is so genuine and beautiful ... a gem of a person!

  • @SudhakarMoses
    @SudhakarMoses 3 роки тому +223

    Smile like a baby. Humble like a student. No words, Chitra Amma. You are an inspiration you are the best

  • @sanjukumar580
    @sanjukumar580 3 роки тому +527

    మీరు పాడిన మౌనంగానే ఎదగమని పాటకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన తక్కువే అమ్మ మీకు *Hatsoff* 🙏

  • @shyamsasi044
    @shyamsasi044 3 роки тому +41

    Never knew being a keralite I could understand telugu so well when chitra chechi speaks😀..

  • @shirishas1681
    @shirishas1681 3 роки тому +73

    చాలా ఆనందంగా ఉంది ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు చిత్ర గారి తెలుగు చూసి నేను ఫస్ట్ టైం తెలుగు లో కామెంట్ పెట్టాను❤️

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 3 роки тому +64

    అలీగారు & టీమ్ చిత్ర గారి నీ మీ షోకి తీసి కు వచ్చినందుకు ధన్యవాదాలు.గానకోకిల చిత్రమ్మగారు చిన్నపిల్లలాగా మాట్లడారు.

  • @wadirajubhale9782
    @wadirajubhale9782 2 роки тому +22

    Goddess of Singing K.S.Chitra Amma ❤️🙏🏻
    Fan from Kalaburgi,Karnataka.

  • @naganagaveni1485
    @naganagaveni1485 3 роки тому +69

    ఈ ఎపిసోడ్ చూస్తూపుడు బాలు గారు గుర్తుకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి..

    • @NPK276
      @NPK276 5 місяців тому

      😢😢😢😢😢😢😢adhi evergreen loss brother. It's very difficult to overcome that loss😢😢😢😢😢

  • @premuppada412
    @premuppada412 3 роки тому +60

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అంటారు. అది చిత్ర గారిని చూసే అని వుంటారు. 👌👌👌👌 అమ్మ

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 3 роки тому +216

    I had an opportunity to meet her... She is soo humble.. one of my friend sings well and admires her.. when I met her in Airport and asked to speak to my friend over video call, she readily agreed.... She has gifted voice... ❤️

  • @mahaboobshaik9802
    @mahaboobshaik9802 3 роки тому +332

    ఈ షో చూస్తున్నంత సేపు నా ఆనందానికి హద్దులు లేవు అమ్మ 🙏🙏

    • @prasamsiniprasamsini9377
      @prasamsiniprasamsini9377 3 роки тому +2

      Wonderful show

    • @mohansoma7752
      @mohansoma7752 3 роки тому +4

      ఔను నిజం కాని కొందరు డిస్ like చేశారు
      చాలా బాధ వేసింది అమ్మగారు మాటలు అమృతం లాగా అనిపించింది ఆ respect చూసీ
      మనం ఎంతో నేర్చుకోవాలి

    • @bodiganagaraj8634
      @bodiganagaraj8634 3 роки тому

      Naku chala happy ga.. vundhe😚🥳🥳

  • @kallemmadhusudhanreddy5878
    @kallemmadhusudhanreddy5878 3 роки тому +182

    మీరు మాట్లాడుతుంటే కొత్తగా మాటలు వచ్చిన పసిపాప మాట్లాడుతున్నట్లు, ఆనందంగా ఉంది.

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp 3 роки тому +50

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం, గొప్ప వాళ్ళ లక్షణం. చిత్రమ్మని చూసి ఇప్పుడున్న వాళ్ళు నేర్చుకోవాలి.

  • @kothakondavenu377
    @kothakondavenu377 3 роки тому +184

    నిండుమనుసు
    బంగారు మనసు
    శాంతిస్వరుపం
    అమ్మలాంటి అమ్మ...చిత్రమ్మ మీకు మనస్పూర్తిగా వందనం

  • @anilbattu7060
    @anilbattu7060 3 роки тому +39

    చిత్ర అమ్మ గారిని ఇంవైట్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకోటి చితరగరు స్వరాభిషేసానికి రావట్లేదు చితరగరు లేని ఆ షో చడలేకపోతున్నాను ప్లీస్ చిత్రమ్మ ఆ షో కి రండి

  • @gandikotaselvinraju1984
    @gandikotaselvinraju1984 3 роки тому +42

    "Kannanule" goosebumps 😍😍😍😍😍 & that humbleness 🎉🎉

  • @sirisiri750
    @sirisiri750 3 роки тому +66

    ఫస్ట్ టైమ్ ఫార్వర్డ్ చేయకుండా చూసాను చిత్రమ్మ మీరు గ్రేట్ అమ్మ

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 3 роки тому +115

    ఎందరో మహా గాయనీమణులు అందులో చిత్రమ్మ గారు ఒకరు. వారు ఆయురారోగ్యాలతో మానసిక ప్రశాంతతతో ఉండాలని మరిన్ని మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ పి ఆర్ సి రావు కొల్లాపూర్.

    • @creativegopi5750
      @creativegopi5750 3 роки тому

      Maha gayanimanu kotha mande India lo chitramma janakamma susilamma latha mangeskar asha bhosle vanijairam

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 2 роки тому +15

    మంచితనం ఉంటే... చిత్ర అవుతారు.. టాలెంట్ ఉంటే చిత్రమ్మ అవుతారు 🙏🙏🙏❤️❤️❤️❤️ammma

  • @mr_karthe
    @mr_karthe 3 роки тому +101

    Generations మారుతున్నాయి...మీలాంటి వ్యక్తులు దొరకడం మా 90s కిడ్స్ కి వరం.

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 3 роки тому +164

    కల్మషం లేని చిరునవ్వే చిత్రా అమ్మ 🙏

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 3 роки тому +28

    చిత్ర గారు తెలుగు చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు..

  • @saikrishna2311
    @saikrishna2311 3 роки тому +129

    బాలు గారు and చిత్రమ్మ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు రెండూ కళ్ళు సరిపోలే చూడడానికి....🤩🤩♥️♥️🥰🥰🥰🥰

  • @pillianil9046
    @pillianil9046 3 роки тому +239

    చిత్ర అమ్మ మీ పాటలు అంటే చాలా ఇష్టం అమ్మ 🙏🙏 మీరు ఆ స్వామీ ఆశీర్వాదం తో ఆరోగ్యం తో ఉండాలి అని కోరుకుంటున్న అమ్మ

  • @dmkdhruva
    @dmkdhruva 3 роки тому +59

    Ee okka interview chitramma,, life mottham cheppadaaniki chaaladhu legendary singer 😍🖤🎼
    kaani aali anna.. nuv ilanti Legendaries ni teeskocchi mammalni happy chesthunnandhuku thanaks.. 😍😍

  • @raghavabharadwaj4869
    @raghavabharadwaj4869 3 роки тому +43

    షో చూస్తున్నంతసేపు ఆనందం తో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిత్రమ్మా నువ్వు జీవితాంతం ఆనందం గా వుండాలి.. ❤️

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 3 роки тому +104

    Such a humble soul she is....... Even after achieving so much fame and everything..... God bless her. Such a sweet person she is .......... Full episode I was smiling and also my eyes were filled with tears.......... May God bless her.

  • @physicsbycvr
    @physicsbycvr 3 роки тому +61

    ఏ BGM అవసరం లేకున్నా ఓల్డ్ సింగర్స్ పాటలు అద్భుతం గా ఉంటాయి, ఇప్పుడు పాట కంటే సొల్లు music ఉంటది, అందుకే old is gold అంటారు

  • @v.srikanth19
    @v.srikanth19 3 роки тому +106

    അമ്മേ നീ ഒരു അത്ഭുതം നീ ഒരു വികാരമാണ് നീ ഒരു ദേവതയാണ് എത്ര ജന്മങ്ങളുടെ പുണ്യ ഫലം നിങ്ങളുടെ പാട്ടുകൾ കേട്ടാൽ മനസ്സിന് വളരെ സന്തോഷവും സന്തോഷവും ഉണ്ടാകും ❤️ ❤️

  • @rafisamea4725
    @rafisamea4725 3 роки тому +24

    మీ పాటంత మధురంగా....
    మీ నవ్వు చల్లంగా.....
    మీ అమాయకత్వం హాయిగా.....
    మీలొ ఇన్నికోణాలు.......
    మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి తల్లి.......

  • @kumarsajilesh3298
    @kumarsajilesh3298 3 роки тому +60

    ഞാൻ മരിക്കുന്നതിന് മുമ്പ് ഒരിക്കലെങ്കിലും കാണാൻ ആഗ്രഹിക്കുന്ന ഒരേയൊരു ജീവിച്ചിരിക്കുന്ന സരസ്വതി.....

    • @thejas8759
      @thejas8759 3 роки тому +3

      ഞാനും 🥰

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 3 роки тому +65

    చిత్ర గారు మలయాళీ అయినా ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు..మీకు వందనం తల్లీ...
    మన తెలుగు వాళ్ళు అయితే..but.. so అనుకుంటూ తెలుగు రానట్టే చేస్తారు....సుమా & రష్మి కూడా తెలుగే మాట్లాడుతారు..కొందరు తెలుగు వారి పరిస్తితి దారుణం....సిగ్గు పడాలి ఇది చూసి.

    • @Ravikumar-hi7jt
      @Ravikumar-hi7jt 3 роки тому

      Yes mana tuglak CM.. Siggu padali

    • @simhagorjichithraiths
      @simhagorjichithraiths 10 місяців тому

      @@Ravikumar-hi7jttelugu nerchukovadam anthe, English
      vadileyamani kadu. English Rakunda e generation lo competition tattukovadam chala kastam. Foreign countries varaku enduku, India lone Nuvvu English raaka pothe survive avadam kastam. Bhasha abhimanam undali kani adi neeku food pettadu, baavi lo kappa laga akkade untanu ante etla

  • @sv2200
    @sv2200 3 роки тому +324

    గౌరవనీయులు సుశీల జానకి ల తర్వాత ఎవరూ ఆ స్థానాలను భర్తీ చేయలేరేమో అని బెంగ పడుతూ వున్న సమయంలో ,, చిత్ర గారూ,, వారిద్దరి కలబోతగా ఆ భగవంతుడు మిమ్ములను మాకు అందించాడు ,, వందనములు 🙏🙏🙏🙏

    • @k.padmapadma2879
      @k.padmapadma2879 3 роки тому +1

      Namaste chitragaru mari aligaru. Ayithe s.p.b vallani marchedhaniki neenda kastam avuthundhandi. Naaku adupe vasthu vundhandi meeru andharu yenni janmala punyam chesinaro s.p.b valla sangathyamulo vunnarandi

  • @ramyaserammu9354
    @ramyaserammu9354 3 роки тому +20

    Janaki amma chitra amma SPB sir they're not be from karnataka but people of Karnataka loves them a lot

  • @nagarajum431
    @nagarajum431 3 роки тому +122

    అమ్మ మీ చిరునవ్వే మీకు ఆభరణం,
    నేను ఎంత బాధ లో ఉన్న మీరు పాడిన ఒక్క పాట వింటే చాలు చిత్రమ్మ ఆ బాధ ఇట్టే పోతుందనడంలో సందేహం లేదు. మీ ఈ ఎపిసోడ్ చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూశా 🙏🙏🙏

  • @akulanoormohammednoormaham554
    @akulanoormohammednoormaham554 3 роки тому +183

    వడ్డే నవీన్ గారు కమింగ్ సూన్.. థాంక్స్ ఈటీవీ..tq అలీ గారు.
    ఇది ప్రేక్షకుల విజయం....

    • @Vena6666
      @Vena6666 3 роки тому +5

      Ledhu andi ravtledhu adhe just fake aina etv gadiki mana comments avasrmu ledhu... Money important

    • @chennaiahkola7726
      @chennaiahkola7726 3 роки тому +2

      Tq etv tq ali garu

    • @vishnupriyaalaparthi1616
      @vishnupriyaalaparthi1616 3 роки тому +1

      Just remember one thing andaru urle gola cheste m labham kondaru pilichina kuda radanki istapadaru dooram ga undalankuntaru,, andaru entha gola chesina vallu pilichina kuda guests ki istamithene vastaru minimum comman sense undali

    • @sravanbodha4590
      @sravanbodha4590 3 роки тому +2

      @@vishnupriyaalaparthi1616 ade kada .
      Pilavataniki veellakem nastam .veellu pilichina kuda aayana raavali kada
      Endhuku ardamkaadho manavallaki .
      Atane ravatledhu anukunta

  • @jellamallesh5713
    @jellamallesh5713 2 роки тому +22

    Good smile K. S chithra Amma 😍😍

  • @venkatvemala1553
    @venkatvemala1553 3 роки тому +258

    చాల చక్కగా చిన్న పాప లాగా మాట్లాడారు chitramma గారు .... good to see chitramma gaaru

  • @dr.rajeshramdev9675
    @dr.rajeshramdev9675 3 роки тому +64

    Not even a single negative comment ❤️❤️❤️❤️
    This shows the love and respect people across the country have on Chithra amma..May God bless you with all health happiness and long life Chithra amma 🙏🏻🙏🏻🙏🏻

  • @chakradhararaotirumareddi2850
    @chakradhararaotirumareddi2850 3 роки тому +13

    Thank you very much Ali garu for inviting chitra amma. Such a humble lady. She is just a voice of goddess Saraswati

  • @kkrsimhachalam6974
    @kkrsimhachalam6974 3 роки тому +62

    చిత్రా అమ్మ గారు పాడిన పాట ఎంతో మధురంగా ఉన్నాయి ఆలీతో జాలీగా షో కి రావడం చాలా ఆనందంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kavya-av
    @Kavya-av 3 роки тому +48

    the way how she said namasthe to ali by putting two hands together ...omg... amma u r great

  • @meghanakasturi6402
    @meghanakasturi6402 3 роки тому +33

    The real example of down to earth person ..chitra gaaru 🙏

  • @sravank9570
    @sravank9570 3 роки тому +33

    Golden voice chithra amma చిత్ర అమ్మ కి భారతరత్న కూడా రవళి

  • @barlashivaprasad4238
    @barlashivaprasad4238 3 роки тому +140

    చిత్ర గారి పాట వినని రోజు లేదు ...my favorite Singer...😊💖

  • @ananya1163
    @ananya1163 3 роки тому +69

    Oh my god she is so humble ..and her smile is so pure...

  • @muddukrishna3876
    @muddukrishna3876 3 роки тому +56

    💐చిత్రగారు మిమ్మల్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు 💐

  • @dwaipayanbiswas2391
    @dwaipayanbiswas2391 3 роки тому +17

    She is so so humble, she is always an inspiration, every time I watch her it feel she is a contestant in a music reality show. But her songs is like she has an angelic voice...

  • @v.srikanth19
    @v.srikanth19 3 роки тому +56

    అమ్మ మీరు ఒక అద్భుతం మీరు ఒక సంచలనం మీరు ఒక దేవతా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే మీ పాటలు.❤️♥️💝

  • @Surya-vg8jq
    @Surya-vg8jq 3 роки тому +339

    సుశీలమ్మ.. ❤️
    జానకమ్మ.. ❤️
    చిత్రమ్మ.. ❤️❤️

    • @iamgeethareddy
      @iamgeethareddy 3 роки тому +9

      వీళ్ళు ముగ్గురు మన తెలుగు లో గొప్ప సింగర్స్

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +3

      ముగ్గురు సంగీత సరస్వతులు

    • @sravanbodha4590
      @sravanbodha4590 3 роки тому +12

      @@iamgeethareddy తెలుగు లో మాత్రమే కాదు.
      మన భారత దేశంలోనే ప్రముఖమైన గాయనిమణులలో సుశీలమ్మ జానకమ్మ చిత్రమ్మ ఉంటారు.🙏🙏🙏

    • @chandrikadadi1402
      @chandrikadadi1402 3 роки тому +1

      @@sravanbodha4590 super ga chepparu, same opinion naku kuda

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +2

      @@ravikanthkranthi6605 సుశీలమ్మ గారు, జానకమ్మ గారు ఇద్దరూ మన తెలుగు వాళ్ళేనయ్యా స్వామి😊సుశీలమ్మ గారి స్వస్థలం విజయనగరం అలాగే జానకమ్మ గారి స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె తెలుసుకొని కామెంట్ చేయండి ముందు

  • @arunkunjappan
    @arunkunjappan 3 роки тому +35

    Humble personality.
    Genuine smile.
    Amazing singing tallent.
    All the best.
    Respected.. K S Chithra... Chechi(like our elder sister)...

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 3 роки тому +26

    Always my favourite programme "ఆలీ తో సరదాగా". ఆలీ గారు big asset ఈ ప్రోగ్రామ్ కి. నేను కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను.. The great singer చిత్ర గారు ఈ show కి ఎప్పుడు వస్తారా అనీ. Thank you ETV.👍

  • @saishankarellampalli2965
    @saishankarellampalli2965 3 роки тому +46

    వ్యాఖ్యాఁగణంలో తెలుగు లిపిలో వ్యాఖ్యలు చూస్తుంటే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతోంది..🤗

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 3 роки тому +10

    Thanks ఆలీ గారు...
    సీనియర్ నటులు వచ్చినపుడు రెండు ఎపిసోడ్స్ చేస్తే వారి అనుభవాలను ఎక్కువ తెలుసుకోవచ్చు...

  • @govindreddyvelagala3766
    @govindreddyvelagala3766 3 роки тому +19

    చిత్రమ్మ గారు పిలిచి ఈ షో చేసినందుకు హ్యాట్సాఫ్ టు etv
    మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా... కోరుకుంటున్నాము చిత్రమ్మ గారు
    షో చేస్తుండగా ఒక్కసారిగా మా బాలు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కంటి నుంచి నీళ్లు జారాయి

  • @Wwr12
    @Wwr12 3 роки тому +82

    చిత్రమ్మ పాడే ప్రతి పాట అద్భుతం ..🙏🙏🙏🙏👌👌👌

  • @sreenik4617
    @sreenik4617 3 роки тому +54

    OMG.. even now also she has amazing voice.. we are all blessed to listen her songs..❤️ 👍🙏

  • @bhushangm7819
    @bhushangm7819 3 роки тому +180

    She’s so gentle and humble. That’s why she’s adored by everyone.

    • @ravik3232
      @ravik3232 3 роки тому

      Super good interview

  • @rameshpathulothu7128
    @rameshpathulothu7128 3 роки тому +51

    ఇంట్లో పనివాళ్లని, పని మనుషులు అని అనకుండా.... ఇంట్లో వున్నారు అని చెప్పారు.. గొప్పవారు మీరు.... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....,,🙏🙏🙏🙏🙏

  • @reetojakhan4777
    @reetojakhan4777 3 роки тому +16

    The start of this episode with Nuvvostanante song takes me back to my childhood.
    Lots of love from West Bengal ❤️

  • @paramthegreat1
    @paramthegreat1 3 роки тому +52

    Pride of India, see the humbleness of the beautiful lady. Achieved so much but still confined to her roots. Chitra garu and Late Balu garu were a great combination together. God Speed to you Chitra Garu

  • @chalapathi9559
    @chalapathi9559 3 роки тому +123

    ఏమని వర్నీంచనూ ఈ చిత్రమ్మ షో ను మీకోసం రెండు చిన్న మాటలు మీ నువ్వు ముత్యాలు రత్నాలు వజ్రాలు మీ పాటలు మణిహారాలు మీ‌ పాటపద్మాలకు కోటి వందనాలు 🌹☘️🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk 3 роки тому +4

    Aa rojullo chitramma songs vintantay,ears lo honey posinattu undaadhi…Such a sweet voice she had.

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 3 роки тому +51

    అలి గార్కి మా కృతజ్ఞతలు చిత్ర గార్కి మా నమస్కారములు మీ వినయనికి మేమూ
    మురిసి పోయాము

  • @naveenkommati5732
    @naveenkommati5732 3 роки тому +21

    Very natural, innocent and honest smile and down to earth person. Love you so much amma. You really resemble Goddess Saraswati Devi.

  • @jyothishal
    @jyothishal Рік тому +4

    As a Malayali, after watching Telugu version of Full movie SHANKARABHARANAM, now watching Full interview of Chithra chechi's Complete Telugu Interview ... no words .... simply amazing...

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 роки тому +63

    ఆలీగారు మీ కు చాలా ధన్యవాదాలు
    చిత్రమ్మ గార్ని చూపించి నందుకు మరీ మరీ
    ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @madhusr.sushisamara7691
    @madhusr.sushisamara7691 3 роки тому +17

    ನಿಮ್ಮ ಕೋಗಿಲೆ ದ್ವನಿ ಕೇಳುತ್ತಾ ಬೆಳೆದ ನಾವೇ ಧನ್ಯರು ತಾಯಿ. 🥰 We are blessed for hearing your voice.