Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs - Madhavi, Nassar, Y Vijaya

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs
    Movie: Matru Devo Bhava,
    Starring : Madhavi, Nassar, Y. Vijaya, Charuhasan, Subbaraya Sarma, Sarathi, Maharshi Raghava, Tanikella Bharani, Baby Seena,
    Director : K. Ajayakumar,
    Music : M.M. Keeravani,
    Producer : K. S. Rama Rao,
    Release date(s): 1993.
    Songs
    Kannetiki Kaalavalu
    Raagam Anuraagam
    Raalipoye Puvva
    Venuvai Vachanu
    Matru Devo Bhava Songs, Matru Devo Bhava Video Songs, Matru Devo Bhava Movie Songs, Matru Devo Bhava Telugu Songs, Matru Devo Bhava Telugu Movie Songs, Matru Devo Bhava Nassar Songs, Matru Devo Bhava Old Songs, Telugu Old Songs, Telugu Hit Songs, Telugu Latest Songs, Matru Devo Bhava Mp3 Songs, Telugu Full Movies, UA-cam Movies, Online Telugu Movies, Telugu Evergreen Hits, Nassar Songs, Mobile Movies, Telugu Movies, Drushyam, Aagadu
    Watch More Movies @
    / volgamusicbox
    / volgavideo
    www.youtube.com...

КОМЕНТАРІ • 1,8 тис.

  • @user-hc1ji7lw6p
    @user-hc1ji7lw6p 3 роки тому +323

    ఏమని స్పందించాలి ఆ దేవుడే దిగి వచ్చి రాసిన ఇంతలా రాయలేడెమో బహుశా ఆ దేవుడే ఆయనల వచ్చి రాసాడేమో.
    ఎప్పడిగి తగ్గదు పాట విలువ

    • @punithdeekshith4169
      @punithdeekshith4169 3 роки тому +3

      Old songs r very superb

    • @twominrecipes
      @twominrecipes 3 роки тому +2

      You are absolutely correct!!

    • @padmavathirevalli676
      @padmavathirevalli676 2 роки тому +6

      దేవుడు ఎవరిని
      సంతోషంగా ఉండనివ్వడు
      ఆయనికి మనిషులే
      ఎంటర్టైన్మెంట్ బోరుకొడితే కిందవాడిని పైకి. పై వాడిని కిందకు తోసేసి ఆట అవుడుకంటాడు. బాడ్ బాయ్ సార్ ఆయన
      చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సార్ నాలో....

    • @chandrashekarjupally5193
      @chandrashekarjupally5193 Рік тому

      Ur word's are heart touching

    • @sujathak296
      @sujathak296 6 місяців тому

      అక్షర సత్యం సార్ 🙏

  • @putandoddyimanopadu2828
    @putandoddyimanopadu2828 4 роки тому +418

    నాకు బాద భరించలేక పోతున్నపుడు ఈ పాట వింటే చాలు . జీవితం ఇంతే అనిపిస్తుంది

  • @sureshnaidu1057
    @sureshnaidu1057 3 роки тому +301

    పరిస్థితులు మనసుని బాధ పెడుతున్న , కంట కన్నీరు ఆగడం లేదు జీవితం ఎందుకు అనిపిస్తున్నా , జీవనం సాగించే మనిషి జీవితం చాలా గొప్పది

  • @nageshh9
    @nageshh9 Рік тому +124

    ఈ పాట అబ్దుతం 2024 వినే వారు ఒక like వెయ్యండి మనసు బాగా లేనప్పుడు సాంగ్ వింటే మనసు తెలీకవుతుంది.❤❤❤

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 5 років тому +405

    చిత్ర గారు మన తెలుగు చలన “చిత్ర” పరిశ్రమ కు లభించిన గొప్ప వరం

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 5 років тому +328

    జీవితం ప్రాణం ఎంత అశాశ్వతమైనవో ఈపాటలో ఎంత అర్థవంతంగా వివరించారు...hatsoff👌👌

  • @vandanapupavan1584
    @vandanapupavan1584 3 роки тому +320

    పరిస్థితులు ఎంత కఠినంగా వున్న ఇలాంటి పాటలు వింటే కొంత ఓదార్పు ఉంటుంది.

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 4 роки тому +70

    జీవిత పరమ సత్యము ప్రకృతి తో పోలిచి వేటూరి గారు బాగా రచించారు కొన్ని పాటలు రాసిన పాడిన మనుషులు లేక పోయినా మనస్సు లో ఎప్పటికి చెరగని ముద్ర గా గుడి కట్టుకొని వుండు పోతాయి
    వేటూరి గారి లాంటి సినీ కవులు
    ఎందరో వారి అందరికీ నా నమస్కారం లు

  • @chinnaandhra
    @chinnaandhra 6 років тому +108

    మాధవి గారు... ఇది మీ milestone.. ఈ పాట ఒక అమృతం... అమ్మలందరికీ పాదాభివందనం..

  • @thesingerzone8594
    @thesingerzone8594 2 роки тому +166

    ఈ సినిమా చూసి వాళ్లు ఏడ్చే కుండా ఎవరూ ఉండలేరు😭😭ఏడుపు రానివాళ్లు కూడా ఏడుస్తారు చిత్ర గారు పాడిన పాటలు ఎప్పటికి మరువలేము ఈ సినిమా తీసిన వారికి చాలా థ్యాంక్స్🙏🙏

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +65

    పల్లవి:
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మాతృ దేవో భవ
    పితృ దేవో భవ
    అచార్య దేవో భవ
    చరణం:1
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    నేను మేననుకుంటే యద చీకటే హరీ హరీ హరీ
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    చరణం:2
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినైపోయాను గగనానికి
    గాలినైపోయాను గగనానికి
    చిత్రం:మాతృదేవోభవ
    నటీనటులు:మాధవి,నాజర్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800

  • @mathukumaliramakrishna2598
    @mathukumaliramakrishna2598 4 роки тому +882

    ఈపాట రాసిన వారికి కంపోజ్ చేసిన వారికి పాడిన వారికి శతకోటి పాదాభి వందనాలు.

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 3 роки тому +301

    మనిషి జీవితం ,జీవితం అనే ప్రయాణంలో మనిషి జీవితం చివరకి ఏకడో ఒకచోట గమ్యాo ఆగిపోవాలసిందే ,,,, 🙏🙏🙏🙏,,,,😭.

  • @rajuballepu3118
    @rajuballepu3118 2 роки тому +36

    మనిషి బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఏదో ఫీలింగ్ ఉంటుంది🌹🌺🙏

  • @renufolkmusic
    @renufolkmusic Рік тому +9

    నేను గాయనినే బట్ నా బ్రతుకే ఈ పాటలో శూన్యం గా ఇలాగే మిగిలింది ఈ సినిమా & పాటలు యాక్టింగ్ అనుకుంటాము బట్ నా లైఫ్ ఈ సినిమా లో ఈ పాటల ప్రపంచంలో లాగే ఏ క్షణం పాడుతూ పాటమ్మ తోనే ఎప్పుడు తుది శ్వాస ఆగి పోతుందో తెలియకుండానే ఇదే క్షోభ ని నిజ జీవితం లో అనుభవిస్తూ నా బిడ్డ లా కోసం ఆలా ఆ భగవంతుడి మీద భారమేస్తూ బ్రతిస్తున్న పాడుతూనే చివరి శ్వాస ఆగేవరకు ఇలాగే నిజ జీవితం లో 🙏🙏🙏🙏🙏❤️🎤🎧🎤❤️📘✍️🎸🎸❤️❤️❤️❤️😢😟😔😢😰😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 3 роки тому +72

    తెలుగు తెలిసిన వారందరికీ కన్నీళ్లు తెప్పించే పాట......

  • @ramanababu3950
    @ramanababu3950 3 роки тому +52

    వేణువై వచ్చాను భువనానికి, గాలి నై పోతాను గగనానికి !
    మానవ జన్మ మొత్తాన్ని ( నూరేళ్ళ జీవితాన్ని) ఒక్క లైన్ లో చెప్పిన మహాను భావుడు వేటూరి సుందర రామమూర్తి గారి కి పాదాభివందనం.

  • @rameshramesh.j2254
    @rameshramesh.j2254 6 років тому +477

    ￰పాటలు ఎన్ని వచ్చినా అన్నిటిలోకి మిన్న ఈపాట

  • @ravikirana6421
    @ravikirana6421 3 роки тому +12

    ఈ సినిమాని మెదడెమో మళ్ళీ మళ్ళీ చూడమంటోంది, కానీ మనసేమో భయపడుతుంది..

  • @hafiyapolymers7073
    @hafiyapolymers7073 Рік тому +4

    గొప్ప వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి దానికి ఉదాహరణ ఈ పాట చాలా గొప్ప ఉన్నత విలువలు కలిగి ఉన్నది ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు వాటి ఫలితాలు ఈ పాటలో స్పష్టంగా వినపడతాయి

  • @krishnareddy.k8613
    @krishnareddy.k8613 6 років тому +387

    ఎం,ఎం,కీరవాణిగారి కీ and వేటురి సుందరమూర్తి గారి కీ థాంక్స్ సూపర్ సాంగ్స్

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 7 років тому +83

    raayinai unnanu ee naatiki
    raama Paadam raaka yenatikiii. 👌 👌 raasina Vaalaki.. paadina Vaalaki.. 🙏🙏🙏🙏..
    hrudayamu kadilinchi kariginche paata.

    • @p.sathishkumarp.sathishkum359
      @p.sathishkumarp.sathishkum359 5 років тому

      sarvani chejerla .ssupru. so

    • @ajayranganaidu6592
      @ajayranganaidu6592 5 років тому +2

      Avunu epata venna prathi sare na gundhe baruvekkuthundhi manasu sunyam I pothundhi kanneru karuthune vuntundhi e pata venna venna prathi okkareke okkokka Bhavana kalugutundhi venna chadhivena Kane neja jevetham lo e bhadha ne anubhavenchina vare bhadha .........................chippalenu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallavitek8782
    @pallavitek8782 2 роки тому +19

    పాట కు ప్రాణం పోయడం అంటే ఇదే👏👏👏👏👏👏

  • @Prasad_Creations1
    @Prasad_Creations1 2 роки тому +44

    My mother tongue is Marathi, & I dont know this language, but Love Chitraji's songs, Melodies from bottom of my heart!♥️😊👌🏻😊💐

  • @methods5873
    @methods5873 5 років тому +109

    Who else think this movie deserved an Oscar award for Best foreign film, Best music, Best lyrics, Best actress.

  • @s.v.padmanabham1435
    @s.v.padmanabham1435 Місяць тому +6

    2024 ee song chustunnvallu oka like

  • @potlurivenkatakrishnaiah2303
    @potlurivenkatakrishnaiah2303 Рік тому +7

    మనసును కదలించే సాహిత్యం మరియూ అనంతమైన గానం.

  • @praveenkulkarnis
    @praveenkulkarnis 3 місяці тому +19

    నేటికి మా అమ్మ మమ్మల్ని వదిలి 3 సంవత్సరాలు... ఈ పాట వింటుంటే గుండెల్లో ఎదో తెలియని బాద..అమ్మ అంటే అదేనేమో...

  • @t.manjulat.manjula1950
    @t.manjulat.manjula1950 4 роки тому +9

    మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 4 роки тому +23

    అద్భుతమైన భావాలు అన్ని కలగలిపి పుట్టగొడుగుల్లా చిత్ర గారి కంఠంలో నుండి వచ్చిన తేటతెలుగు పదాలు ...

  • @regotisaikumar
    @regotisaikumar 3 роки тому +21

    వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి పాట అద్భుతం.

  • @seenuseenu8496
    @seenuseenu8496 3 місяці тому +2

    పల్లవి:
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    వేణువై వచ్చాను భువనానికి

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +59

    Yes..... 💯 percent true.....
    జీవితమే ఒక భ్రాంతి ....
    We born alone....
    We die alone....
    Only through our love and friendship,we create illusion for moment that we are not alone.....
    So emotional and heart touching song......
    whenever listening this song just filled my eyes with tears......

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +536

    వేణువై వచ్చాను భువనానికి
    గాలినైపోతాను గగానానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం....
    అబ్బ ఎక్కడిదయ్యా!
    ఈ సాహిత్యం పంచభూతాలను అష్టదిక్కులను ఒక్కసారిగా
    అ పదాలతో దిగ్బంధనం చేసావు. మనసుని కదిలించి కరిగించే మహత్తరశక్తి సృష్టిలో సంగీత సాహిత్యానికి తప్ప మరొక దానికి లేదనేది యదార్ధమని ఋజువుచేసావుగా సాహిత్య 'సిరి' వేటూరి.
    సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ.... అమ్మ ప్రేమ వివరించడానికి మన జన్మ సరిపోదు ఎందుకంటే ప్రేమంటే ఏమిటో మనకు తెలియజేసింది. తల్లి దగ్గర నుండి పొందిన ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు.అది అనుభవించు వచ్చే ఓ తియ్యని వరం.
    ఓ సినీ కవి అన్నట్లు "ఎవరు రాయగలరు అమ్మ అను మాటలకన్న తియ్యని కావ్యం.
    ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం" దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతుంది. మహిళలకు సమానత్వం సిద్దించలేదు. గృహిణిగా.శ్రమజీవిగా.ఉద్యోగిగా.ప్రజాప్రతినిధిగా.అన్ని రంగాల్లోను ప్రతిభావంతంగా పనిచేస్తున్న ఆమెకు తగిన గుర్తింపు రావడంలేదు.
    స్త్రీ పై అఘాయిత్యాల పరంపర రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి. దీని నుండి వారిని రక్షించాలంటే చట్టాలు మరింత కఠినతరం చేయాలి. అప్పుడే మన దేశ మహిళాలకు నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. "యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" తల్లిగా చెల్లిగా ఆలిగా హితురాలిగా సృష్టికి మూలంగా జగమంత నువ్వే
    జనని నువ్వే...
    ✍ మున్నా విలక్

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 років тому +8

      Munna VDS
      👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐mahilal denothsava wishes chepinaduku ..ma mahilala tharupuna meku thanks...e song cmnt mathramm 👌👌👌👏👏👏

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 років тому +8

      Munna Garu exlent comment
      ma ladies andari tarapuna thanks

    • @sathipadma
      @sathipadma 6 років тому +12

      Munna VDS రాయినై ఉన్నాను ఈ నాటికీ...రామ పాదము రాక ఏనాటికీ. స్త్రీల పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు. మీ ప్రతి వ్యాఖ్యానం ఆ పాట గొప్ప తనాన్ని ఇనుమడింప జేసేదిగా ఉంది

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 років тому +4

      Mi cmnt ki na dhanyavadalu

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +3

      ధన్యవాదాలు పద్మజ గారు

  • @sriramakkera2492
    @sriramakkera2492 3 роки тому +129

    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు

  • @srinireddyreddy8405
    @srinireddyreddy8405 2 роки тому +6

    తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ పాదాభివందనం

  • @srisrujan2172
    @srisrujan2172 6 років тому +19

    Heart touching song..... thanks to keeravani Garu and chithramma.....🙏🙏🙏

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 5 років тому +137

    Childhood memories..
    100% audience cried while watching this movie..

    • @dharanikumar9174
      @dharanikumar9174 3 роки тому +3

      Yes by that time I was in 5 years....I don't know why all are crying by that time....
      Hatsoff to chitra madam....

    • @seshadri338
      @seshadri338 3 роки тому +3

      Arun Garu repays yeppatiki , Hrudayanni eppudu kadalinchandi. Veturigari ki, Keeravani gari padina chitra gari ki Dhanyavadalu.🙏🙏🙏

    • @madarsaheb9319
      @madarsaheb9319 3 роки тому +3

      Na chinnappudu antha okechota kurchoni movie chusthunte ...pedhha vallu adavatam eppatiki gurthu vundhi

    • @shabanaazmi1749
      @shabanaazmi1749 3 роки тому +5

      Eppudu e movie Chusina chala eduposthundi E Cinema Lo unnatlu
      evvariki nija jeevitham lo ilanti situation rakudadhu devuda andarini challaga kaapadu thandri 🙏🙏🙏🙏🙏🙏

    • @Skullbgm426
      @Skullbgm426 10 місяців тому

      😂

  • @sanscooking
    @sanscooking 5 років тому +13

    మనిషి ప్రయాణం మరణంతో అంతం కానీ ఈ పాట కలకాలం నిలిచిపోతుంది

    • @Rahe46
      @Rahe46 3 роки тому

      Juujghhhshhehgt799u

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 3 роки тому +7

    ఈ పాట చాలా ఇష్టం. ప్రతి మనిషి జీవితంలో ఏదో జరుగుతుంది 🙏👍

  • @kantekarlatha3008
    @kantekarlatha3008 4 роки тому +114

    E pata 2020 Lo vinna vallu oka like kottandi.

  • @arunponvalli3252
    @arunponvalli3252 2 роки тому +20

    A beautiful song which created interest to learn a beatiful language "Telugu"....
    Love you Chithra ji💕

  • @rvsrbsarma
    @rvsrbsarma 5 років тому +20

    మరపురాని మథురమైన గీతం!👍

  • @somamonika7407
    @somamonika7407 6 років тому +145

    Awesome song hatsoff to chitra garu
    👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saravanansaro2777
    @saravanansaro2777 4 роки тому +51

    am from tamilnadu..i don't know telugu...but expression r divine...am a great fan of chithra amma..love u chithra amma

    • @kadiyamdevi3439
      @kadiyamdevi3439 4 роки тому +1

      Good comment

    • @balasimha9525
      @balasimha9525 4 роки тому

      స్వరంలో సంగతులు, ఆలాపనలో ఆర్తి, గుండెల్లోంచి ఉబికివచ్చే ఉద్వేగాలు, ముప్పేటగా అల్లుకుపోయాయి., ఆలోచనలు, ఆలోకనలు ఏక సూత్రాన నిరీహతో నీరవ నిశ్శబ్దాన నిలిచిపోయాయి. ఆ రాగాలాపన అనిర్వచనీయమైన ఆధ్యాత్మికత నిర్వేదాన్ని నింపగా ధారకట్టిన కన్నీళ్లు ఇహలోకాన భవబంధాలను పటాపంచలు చేసేస్తుంటే, అలౌకిక ప్రపంచంలో మనసు జీవితకాలం అలసి సొలసిన శ్రమను మర్చిపోయేలా చేసే ఓదార్పుని ఆయాచితంగానే పొందేస్తుంటే ...అదొక మాటలకందని అత్యద్భుత ప్రశాంతత... ఇంకా చెప్పాలంటే భాషా భవప్రకటనకు పదాలు వెతుక్కోలేని దౌర్భాగ్యం...ఈస్థితి ...అంతే...

  • @cutelive8891
    @cutelive8891 2 роки тому +5

    മലയാളീസ് ഉണ്ടോ, ചിത്ര ചേച്ചിടെ സൂപ്പർ സോങ്....
    Kerala fans... 🥰🥰🥰🥰 what a song,...

  • @bigboss-vt7uh
    @bigboss-vt7uh 3 роки тому +6

    Amma కన్నయ్య వేణువు ని గానం అంమృత దార ని స్వరం అమ్మ 🙏🙏🙏I love you amma

  • @hbbabu4791
    @hbbabu4791 8 років тому +108

    this one and only can prove VETURI is no . 1 lyricist!! wat a imagination he has??? no one can get a thought like venuvai ravadam galinai povadam anna meaning!!

  • @anuambati5499
    @anuambati5499 7 років тому +933

    మనిషి ఎప్పుడూ ఒంటరి వాడే.

  • @jamalaiahbadipati8136
    @jamalaiahbadipati8136 2 роки тому +3

    One of the best song.... Tq వేటూరి గారు and చిత్ర గారు

  • @msrdailynews3480
    @msrdailynews3480 8 років тому +738

    - Venuvai Vachanu
    వేణువై వచ్చాను
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి

  • @satyachinthu3399
    @satyachinthu3399 4 роки тому +93

    Who are listened in 2020?

  • @chirangeevig9721
    @chirangeevig9721 5 років тому +79

    Who listening in 2019...? And RIP for who dislikers

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Рік тому +2

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మాతృ దేవో భవ
    పితృ దేవో భవ
    అచార్య దేవో భవ
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లోవెలుగు నే కనక
    నేను మేననుకుంటె ఎద చీకటే హరీ...... హరీ.... హరీ
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినైపోయాను గగనానికి
    గాలినైపోయాను గగనానికి
    🙏😭🙏😭🙏😭🙏😭🙏

  • @srianusri2888
    @srianusri2888 8 років тому +68

    veturi never dies. He lives in his lyrics. Thanks to legendary lyricist. We feel proud of him.

  • @guntisaikiran2152
    @guntisaikiran2152 7 років тому +65

    hats off chitrama and great performance Madhavi garu thanks to keeravani garu venturi sir

  • @gkrishna2585
    @gkrishna2585 7 місяців тому

    ఆపాత మధురాతి మధురం అచ్చమైన తెలుగు సంగీతసాహిత్యం, వేటూరి,కీరవాణీల కలయికయైన మన తేటతెలుగు తెలుగుచిత్రం

  • @radharaopv
    @radharaopv 12 днів тому

    మన మనసుకి బాగా దగ్గరైన వాళ్లు మనల్ని విడిచి మరో లోకానికి వెళ్లినప్పుడు మన మనసుకి ఇలాగే అనిపిస్తుంది 😢

  • @useless0ful
    @useless0ful 7 років тому +15

    "Raayinai unnanu ee naatiki, rama paadamu raaka yenaatiki"
    great lines ..... so damn true in my case.

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +21

    No one can express about life in just 2 lines except Veturi Garu. Simply superb Love you Veturi Garu

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 5 років тому +2

    జీవితం అంధమైనది కాదు.అందుకే ఇలాంటి కష్టాలు మనిషికి తప్పవు

  • @pavan.kumar337
    @pavan.kumar337 5 років тому +8

    Na chivari swasa varaku e song naku best song. Thanks 🙏 keeravani sir and Veturi sir

  • @jalandharjhs534
    @jalandharjhs534 8 років тому +158

    awesome song awesome singer chitramma great voice

  • @rameshaix9397
    @rameshaix9397 7 років тому +50

    Eala rastharu e lines
    Hryudhayam karigipothundi

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +1

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e 5 місяців тому +1

    ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టని మనిషి లేరంటే అతియోశక్తి కాదేమో...

  • @puttisaibabakala2167
    @puttisaibabakala2167 6 років тому +212

    Chitramma milaga ఎవరు పాడలేరు మి పాదాలకు namskarram

  • @renukaab704
    @renukaab704 7 років тому +66

    chithra gaaru...hats of to uu.......mam....and heroine garu.... u are ultimate............

  • @munimukesh8798
    @munimukesh8798 3 роки тому +2

    Super song naku chala chala istam ❤️❤️❤️❤️❤️ kipdup chitra amma 💯 great

  • @sidhuvlogs5216
    @sidhuvlogs5216 3 роки тому +1

    కాలం బాదలతో కాలుస్తుంటే కన్నీరు ఆర్పుతుంది

  • @sandeept9050
    @sandeept9050 6 років тому +11

    Veturi gaarini emani pogadagalam.aayana laa sahityam raase Kavi inkevarunnaru.he is great.ee paatalo okkoka aksharam chitramma galam lo keeravani gaari sangeetam lo vintunte..kallalo neeru vastunnayi.....great 🙏 VETURI, KEERAVANI,CHITRA🙏🙏🙏

  • @ravitheja3300
    @ravitheja3300 5 років тому +10

    It's a wonderful song and heart touching song also so many meanings are there in this song Chitra amma singing superb🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +3

    మరుపు రాని గీతం అద్భుతమైన సాహిత్యం

  • @narayanaraobondalakunta4887
    @narayanaraobondalakunta4887 3 роки тому +2

    చిత్ర గారి గాత్ర సంగీతం peaks చేరింది....!

  • @chandrasekhar4415
    @chandrasekhar4415 4 роки тому +7

    Super combination of this song veturi gari lyrics and keravani gari music and specially beautiful voice of Chitra garu.nice combination.🙏🙏🙏🙏👌👌👌👌

  • @manojvasudevan2487
    @manojvasudevan2487 2 роки тому +3

    I like this song.. Supr.. Chithra chechi.. 👌🙏🙏 Love from kerala..... ❤️❤️🌹🌹🌹

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 14 днів тому

    ఈ పాట ఆజన్మాంతం మధురజ్ఞాపకంగా మిగిలిపోయే అమూల్యమైన పాట. కాదు, కాదు ఇది విధిరాతకు రచయిత బ్రహ్మ స్వలిపి. మీకు శతకోటి వందనాలు 🙏🙏

  • @dasaradhisimhadri2168
    @dasaradhisimhadri2168 4 роки тому +2

    ఇలాంటి పాటల వినడం మన అదృష్టం

  • @kjsniranjankumar
    @kjsniranjankumar 2 роки тому +1

    బ్రతికినంత కాలం సంతోషం కలిగించే లా ఆనందం తో కలిసి మెలసి బ్రతకండి

  • @ChalapakaPrakash
    @ChalapakaPrakash 6 років тому +263

    నాకు నచ్చిన పాట. నాతో కలిసి పోయిన పాట..

  • @RamaKrishna-Goud
    @RamaKrishna-Goud 4 роки тому +5

    కీరవాణి సంగీతం వేటూరి సాహిత్యం చిత్ర గానం 🙏🙏🙏🙏

  • @bharathigarikapati1241
    @bharathigarikapati1241 3 роки тому +2

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే రచయిత కి పాడిన వారికి శత కోటి వందనాలు.

  • @HarshapriyaTakiles-2009
    @HarshapriyaTakiles-2009 3 роки тому +1

    రవ్వ అంత జీవితం నిముషo లొ పోవు ప్రాణం ఎయెందుకు ఈబాదలు ఈ కోపము లు

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +5

    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి (2)
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక నా వెలుగు నే కనక
    నేను నేననుకుంటె ఎద చీకటే హరీ. హరీ.. హరీ...
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ. హరీ.. హరీ...
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి

  • @s.nowshadbasha3742
    @s.nowshadbasha3742 5 років тому +30

    Kani e paata ni 2019 lo Inka xyz years lo evaru vinta unaru Ani msg choostene elago untadi Mana paatani eppudyna vintane untamu malli year nduku

  • @rajujwala8774
    @rajujwala8774 2 роки тому +1

    రాయినై ఉన్నాను ఈనాటికీ. రామ పాదము రాక ఏనాటికీ..

  • @thoratidd5733
    @thoratidd5733 2 роки тому +2

    జీవితం మొత్తం ఈపాటలోనే ఉంది 😭😭😭😭😭😭😭😭

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 7 років тому +30

    What a great creation .Whenever I listen I can't stop tears

  • @shaikmunni8412
    @shaikmunni8412 3 роки тому +6

    జీవితంలో జరిగే నిత్త్య నిజాలు రాసిన వారికి పాదభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @varalakshmichowdary4436
    @varalakshmichowdary4436 8 місяців тому +1

    ఇలా టి పాటలు ఇప్పుడు లెవు సూపర్ కదా మరి ❤❤❤❤❤❤❤

  • @sriramkudarla75
    @sriramkudarla75 3 роки тому +1

    Odipoyinattu
    Surrender avthathu
    KamsaChanuraMardhanam
    Krisham
    Vandhe
    JagathGurum

  • @Ramesh-ro4yg
    @Ramesh-ro4yg Рік тому +4

    NO ONE WILL DO JUSTICE OTHER THAN CHITRA GARU FOR THIS BEAUTIFUL SONG

  • @bharathreddygandluru3739
    @bharathreddygandluru3739 8 років тому +9

    what a profoundness from VETURI.. Ultimate writing..

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 Рік тому

    వేటూరి గారి పాద పద్మాలకి శిరసు వంచి నమస్కరించాలి. ఎక్కడినుంచి వస్తాయి స్వామి ఇంతటి హృద్యమైన సంగీత ధార. నిజం గా మనిషి ఇంతటి హృద్యంగా భగవంతుని వెడుకొగలిగితే ఆయన కరిగి ముద్ధై పోరా ఈ ఆర్తికి. నిజంగా మనసు భారమై గొంతు పట్టేస్తుంది ఈ పాట వింటుంటే హ్యాట్సాఫ్ తెలుగు సంగీత ఝరి వేటూరి గారిలంటి ఎందోరో సంగీత సామ్రాట్ లనీ అందించిన మన తెలుగు తల్లులకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @jaisreeram8468
    @jaisreeram8468 4 роки тому +1

    ఇంత అర్థవంతమైన పాట రాసిన రచయితకు సంగీతం అందించిన సంగీత దర్శకుడి గారికి పాట పాడిన వారికి పాదాభివందనం.. తెలియచేసుకుంటున్నాను........

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +3

    హృదయని కదిలించే పాట 🙏🙏

  • @prabhaprabha3865
    @prabhaprabha3865 6 років тому +16

    I like so much this song ...more meaning full sentence is there in our life related ...chitra amma ur voice is awesome..

  • @umapathypillai5833
    @umapathypillai5833 Рік тому +2

    అవును నేను ఈ పాట వింటుంటే నా అమ్మ గుర్తుకు వచ్చేది. నా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది

  • @pavanthipparthi4783
    @pavanthipparthi4783 10 годин тому

    నేను ఈ పాట నీ కొన్ని years నుండి వింటున్న ఎప్పుడు బోర్ కొట్టలేదు

  • @bkumarumesh1
    @bkumarumesh1 6 років тому +10

    I was a kid when watched this movie on national television for the 1st time... everyone watching including me had tears...what an incredible story...