Sundarakanda Songs | Aakasana Suryudundadu | Venkatesh, Meena, Aparna | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Watch Aakasana Suryudundadu Navvave Nava Mallika Song from Sundarakanda Telugu Movie Songs. Venkatesh, Meena, Aparna and others. Music Composed by MM Keeravani. Directed by K. Raghavendra Rao. #SundarakandaSongs #AakasanaSuryudundaduSong #TeluguOne
    Aakasana Suryudu Song Lyrics
    ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
    ఒక పూటలొనె రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా.... ఆశలే అందాలుగా
    కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
    నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
    నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
    పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధి రాతకన్నా లేదు వింత పాట
    నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
    Music - M M Keeravani
    Lyricist - Veturi Sundararama Murthy

КОМЕНТАРІ • 2 тис.

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Рік тому +52

    సుందరకాండ
    నా చిన్నతనం లో టీవీ లో ఈ పాట etv manoranjani program lo వినేవాడిని
    ఇప్పుడు ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +1055

    1992నుండి నేను ఈ పాటని అభిమానిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ పాటను ఎంత మంది వింటున్నారు👍👍 ❤❤👌👌

  • @chandrakalareddy3877
    @chandrakalareddy3877 День тому +1

    1999 nunchi ee patta naaku challa istamina patta ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ eppudu guda in 2025

  • @suryakumariregulagedda
    @suryakumariregulagedda 2 роки тому +113

    పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు, మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు.....విధి రాత కన్న లేదు వింత పాట

    • @baluchandra900
      @baluchandra900 2 роки тому +3

      Super lyrics and sp Bala sir voice,,,

    • @aarkln
      @aarkln 9 місяців тому +2

      ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్రాడు, ఈ పాటలోన మాటలు వినీ జీవితంలో చావు తప్పదని తెలుసుకున్నాడు. జీవితపు అట్టడుగు తల చేరినట్టనిపించింది. ఆ చీకట్లలో తడుముకుంటూ అక్కడున్న రాళ్ళపై రాతలు అర్ధం కావటానికి మరికొన్నేళ్ళు పట్తింది.

  • @sirmedumshamelesssmile7372
    @sirmedumshamelesssmile7372 4 роки тому +353

    ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
    ఒక పూటలొనె రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
    నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
    పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధి రాతకన్నా లేదు వింత పాట
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Рік тому +67

    ప్రేమతో కన్నీరు తెప్పించే సినిమా సుందరకాండ❤😢. అందులో గుండెని కరిగించి కన్నీరు తెప్పించేది ఈ పాట😢😢

  • @srikanthreddy6403
    @srikanthreddy6403 3 роки тому +131

    వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను

  • @sriharivarma5104
    @sriharivarma5104 Рік тому +6

    ఈ పాట అంటే నాకు చాలా చాలా నచ్చిన పాట ఎన్నే మారులు విన్నాను లెక్క తెలీదు. E.Srihari Varma

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +299

    2022 లో లో నే కాదు
    2050 లో కూడా అత్యంత అద్భుతం ఐన పాట

  • @jilan441
    @jilan441 2 роки тому +42

    బహుశా ఇలాంటి పాటలు మళ్ళీ చూడలేమేమో 😔 ఒకట రెండా ఎన్నో పాటలు 90 లో . కొత్త తరానికి తెలీని అనుభూతులు ఎన్నో ఎన్నెన్నో 🤗🤗

  • @prasad325
    @prasad325 2 роки тому +345

    80's లో పుట్టినవాల్లం అదృష్టవంతులము కష్టం సుఖం అన్ని అనుభవించిన రోజులు ఎండకాలంలో సెలవులు మొత్తం పిచ్చి పిచ్చి గా బయట చెట్లమీద ఖాళీ స్థలాల్లో ఆడుతూ ఎంజాయ్ చేసిన రోజులు ఆ రోజులు.. అప్పటి సినిమాలు పాటలు రావు గతం అంతే

    • @P.sudhakarPodili.sudhaka-zz1wc
      @P.sudhakarPodili.sudhaka-zz1wc Рік тому +22

      I me also

    • @Bhadrinadh1
      @Bhadrinadh1 Рік тому +15

      మనకే చూడటం రాదు హంస పాల నే?

    • @shalemmilkey8828
      @shalemmilkey8828 Рік тому +13

      అ వును బ్రో ఆ రోజుల్లో సంతోషం మాటల్లో చెప్పలేము బ్రో.అలాంటి రోజులు మన జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ఆ దేవుడికి వేల కృతజ్ఞతలు తెలిపిన తక్కువే

    • @LakshmiNagamani-rr5lg
      @LakshmiNagamani-rr5lg Рік тому +1

      ​😢😢v❤ 😢😢😢😢5❤😢🎉x😊An

    • @prasad325
      @prasad325 Рік тому +2

      @@LakshmiNagamani-rr5lg అయ్యో 😂😂

  • @sirimallevijay5923
    @sirimallevijay5923 2 роки тому +96

    ఒక పూట లోనే రాలు పువ్వు లెన్నో ........
    ఈ ఒక్క lyrics మనసుని హత్తుకు పోతుంది
    నిజం కాదా?? నిజం అనే వాళ్ళు ఒక like చేయండి

    • @Shankar-c4h
      @Shankar-c4h 10 місяців тому

      I Think
      It's
      Not
      పూట
      It's
      తోట
      ఒక తోటలోనే రాలు పూవులెన్నో

    • @lakshmipathipathi9964
      @lakshmipathipathi9964 9 місяців тому

      @@Shankar-c4hits poota only not thota. Poota means little span.

  • @birudugaddavandanam1345
    @birudugaddavandanam1345 5 років тому +456

    ఇటువంటి పాటలు ప్రతి ఒక్కరికి తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోవాలని వాళ్లు లైక్

  • @dhanukumbam8136
    @dhanukumbam8136 3 роки тому +319

    2021 లో మనశాఃతి కావాలి అనుకుంటే ఈ
    ఇలాంటి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి.. ఒక లైక్ వేసుకోండి

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +7

    గతంలో పాటలు మనుషులు కొంత సహజంగా యుండేవి నేడు అన‌్ని కల‌్పితాలె

  • @psrinu7868
    @psrinu7868 3 роки тому +24

    ఒక జీవితం మొత్తాన్ని అద్భుతమైన వర్ణన తో పాడారు . గ్రేట్

  • @naveen_neeli
    @naveen_neeli 2 роки тому +159

    ఉన్నట్టుండి ఎందుకో ఈ పాట గుర్తొచ్చి వింటున్న...🙋😢

  • @vadlarajagopalacharyvadla2152
    @vadlarajagopalacharyvadla2152 3 роки тому +85

    ఒక్కొక్క పదం
    ఒక్కొక్క అర్థం
    జీవితమంటే తెలిపే
    గితాంశం

  • @bonthavikki7515
    @bonthavikki7515 3 роки тому +65

    మళ్ళీ ఇలాంటి పాత పాటలు మళ్ళీ రావాలని హ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏

  • @Ballasrinivas87
    @Ballasrinivas87 Рік тому +27

    కొమ్మలు, రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధు మాసంలో. తుమ్మెద జన్మకు నూరెల్లేందుకు రోజే చాలులే ❤

    • @Raj7smiles
      @Raj7smiles 10 місяців тому

      నూరేళ్ళెందుకు

    • @Ballasrinivas87
      @Ballasrinivas87 10 місяців тому +1

      @@Raj7smiles thanks for the correction

  • @sujathak296
    @sujathak296 3 роки тому +138

    💐ఎదలోతుల్లో ఒక ముల్లున్నా....
    వికసించాలే ఇక రోజలా...💐
    తియ్యని మధురమైన అర్థం ఉన్న అందమైన నాకు చాల ఇష్టమైన చక్కటి పాట
    స్వచ్ఛమైన మనసులోని భావాలు💐

  • @sbs6219
    @sbs6219 4 роки тому +181

    కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసం లో తుమ్మెద జన్మకు న్నూరెల్లెందుకు రోజే చాలు లే👌👌👌👌👌

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +21

    గుండెలు పిండే పాట ఎంతో అర్థం .....మ్యూజిక్ ప్రతి సెకండ్ ఫీలింగ్ కలుగుతుంది

  • @polinaidu1905
    @polinaidu1905 Рік тому +52

    1992 లో కాదు మరొక వందేళ్లు వరకు గుర్తుంటుంది.......

  • @kirankumarpallegari5161
    @kirankumarpallegari5161 3 роки тому +108

    "యద లోతుల్లో ఒక ముళ్ళున్నా ,వికసించాలే ఇక రోజాలా"
    కష్టాల్లో ,బాధల్లో ఉన్నా వాళ్లకి ఆత్మ విశ్వాసం నింపే వాక్యాలు 🙏🙏
    ఇంత గొప్ప పాటలు మనకు అందించిన వేటూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @comedyjaffarkuwait5236
    @comedyjaffarkuwait5236 6 років тому +147

    ఆహా ఏమి ఈ పాట ఈ పాట పాడిన వాడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ పాట రాసిన వాళ్ళంతా

    • @Jagadeesh-we5pj
      @Jagadeesh-we5pj 3 роки тому +10

      వాడికి కాదు అన్న.. వారికి.. అని.. అంటే బాగుంటది

    • @butchibabu5710
      @butchibabu5710 3 роки тому +2

      SP BALU SIR

    • @vijayareddy3553
      @vijayareddy3553 3 роки тому

      @@Jagadeesh-we5pj yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy/yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy

  • @kirankumarpallegari5161
    @kirankumarpallegari5161 3 роки тому +265

    ఈ పాటలో ప్రతి వాక్యం ,మనకు జీవిత సత్యాలు తెలియచేస్తాయి .
    "ఈ మజిలీ మూడునాల్లే ఈ జీవయాత్రలో ,ఒక పూటలోనే రాలు పూవులెన్నో" ఈ ఒక్క వాక్యం చాలు జీవితం అంటే ఏంటో తెలియజేయడానికి 🙏

    • @swaminadhb8780
      @swaminadhb8780 2 роки тому +4

      చాలా అద్భుతం మాస్టర్ ఈ వాక్యం ఈ పాట కూడా మహాద్భుతం

    • @krishna3260
      @krishna3260 Рік тому +3

      True words bro

    • @jesustouch9534
      @jesustouch9534 Рік тому

      ​@@swaminadhb8780 000000000 A1 qqqqqq ap0 pu

    • @mallepulaa
      @mallepulaa Рік тому

      మా నాన్న 😢😢😢😢😢😢😢

    • @Govinda-z8o
      @Govinda-z8o 7 місяців тому

      ❤❤❤

  • @sathisuryanarayanareddy7368
    @sathisuryanarayanareddy7368 2 роки тому +67

    నా చిన్నతనంలో ఈ పాట వినబడితే పరుగెత్తి వచ్చేదాన్ని.

  • @nareshgolivada9245
    @nareshgolivada9245 Місяць тому +2

    చావు అనేది అందరికి వస్తుంది కానీ తెలిసి కూడా జీవితాన్ని సంతోషంగా గడపడం గొప్ప

  • @chandakasatyam2021
    @chandakasatyam2021 3 роки тому +38

    ఇప్పటికీ అరకు వెళ్ళేటప్పుడు ఆ కాలేజ్ ని చూసేటప్పుడు ఇ సాంగ్ గుర్తొస్తుంది

  • @thirumaleshmudhirajkosgi8924
    @thirumaleshmudhirajkosgi8924 5 років тому +1895

    2020 లో కూడా ఇలాంటి మధుర గీతాలు వినే వారు లైక్ కొట్టండి

  • @katakamsrinivasarao5890
    @katakamsrinivasarao5890 3 роки тому +37

    ఇటువంటి పాటలు మనకు అందించిన వారికి ధన్యవాదాలు

  • @GouthamiP-v9p
    @GouthamiP-v9p Місяць тому +1

    ఈ పాటకి బిగ్ ఫ్యాన్ నేను

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 3 роки тому +56

    మనిషి జీవితం. జీవితం అనే ప్రయాణంలో చివరకి ఏదో ఒక రోజు మనిషి గమ్యం ఆగిపోవలసిందే. 😭🙏

  • @callmeashok1234
    @callmeashok1234 4 роки тому +484

    హార్ట్ టచింగ్ సాంగ్...నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి...

  • @dharanikumar9174
    @dharanikumar9174 4 роки тому +459

    ఆ రోజుల్లో ఈ పాట కోసం చిత్రాలహరి లో wait చేసేవాళ్ళం.

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 2 роки тому +39

    మనసులో ఎంత బాధ ఉన్నా అందరితో నవ్వుకుంటూ,నలుగురిని నవ్విస్తూ జీవితం గడపాలి....ఎందుకంటే ఈ నిముషం మాత్రమే మనది తర్వాత నిముషం ఏమౌతుందో ఎవ్వరూ చెప్పలేము

  • @sureshrajnenavath6703
    @sureshrajnenavath6703 3 роки тому +13

    మా పాటల సిరి వేటూరి కలం నుండి జాలువారిన అరుదైన ఆణిముత్యం 🙏🙏

  • @ssshort935
    @ssshort935 2 роки тому +75

    2022 లో కూడా ఈ సాంగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఎన్నిసార్లు అయినా వినాలనిపించే సాంగ్ ఇది ఒక ఆణిముత్యం

    • @avulachittibabu295
      @avulachittibabu295 2 роки тому +1

      ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడడం మహా గొప్ఫ యోగం ఓక్క తప్పసు దానిని నిలబెట్టుకోవడం మహాత్తు ప్రేమ యంత అబ్బా తీపి మధురం.( love is long but life is very very short ) ప్రేమలో అనుమానం ఓక్క పెనుభూతం ప్రేమిచినపుడు భరించాలి ప్రేమిస్తుణ్య జీవించి మరణించాలి జీవించాలి తుది శ్వాస వరకు వదలకూడదు ఆది బంధం ప్రేమభిషేకం. లేక స్వాదాం ఆ ప్రేమ నిలబడదు. ఆది ప్రేమ కన్య కాదు. వెస్టు........

    • @raviyadavraviyadav9475
      @raviyadavraviyadav9475 2 роки тому

      Nenu

    • @-siddhu-3408
      @-siddhu-3408 2 роки тому

      Nijam ss garu edi matram day by day vinalsendhe..................

  • @purandararaopanchareddi616
    @purandararaopanchareddi616 5 років тому +489

    వేటూరి గారు ఈ పాట రుపం లొ మీరు మా హృధయం లో ఉన్నారు.. ధన్యవాదాలు

  • @narendershivaratri3176
    @narendershivaratri3176 3 роки тому +16

    ఈ పాట పాడిన వారి రాసిన వారికి పాదాభివందనములు

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +96

    సుందరకాండ 👌👌
    జీవితం గురించి చెప్పే పాట💐👌👍

  • @VenkateswaraRao-th1gz
    @VenkateswaraRao-th1gz 3 роки тому +16

    పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.

  • @laxmanfun95
    @laxmanfun95 5 років тому +452

    తెలుగు ఉన్నాన్నీ రోజులు ఈ పాటలు బ్రతికుతూనే ఉంటాయి.. మనల్ని ఆనందపెడుతూనే ఉంటాయి...!!💐💐

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 5 років тому +496

    అయ్యో... అపుడే అయిపోయిందా...?
    ఎన్ని సార్లు విన్నా ఇలాగే అనిపిస్తుంది.

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 роки тому +241

    అర్థం, పరమార్థం, అద్బుతం ఈ పాట ఇటువంటి పాటలు మళ్ళీ రావు 🙏🙏🙏🙏

  • @PlayingKidsslusha
    @PlayingKidsslusha 4 роки тому +6

    ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం చాలా అరుదు. అలాంటి సాహిత్యం మళ్లీ రాదు.

  • @venkatmacha2578
    @venkatmacha2578 2 роки тому +15

    ❤️❤️❤️అ మూమెంట్ చాలా ఏడపించింది సినిమా లో పాటని చూసి గుండె బరువెకింది జీవితం అద్భుతం అనిపిస్తుంది.

  • @souribalu9073
    @souribalu9073 3 роки тому +11

    సాహిత్యం బాగా ఉంది వెంకటేష్ యాక్టింగ్ సూపర్

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 3 роки тому +8

    మంచి అర్దం, సంగీత మున్న పాట అందించడానికి సహకరించిన వారందరికి నా అబినందనలు

  • @kondurupushpalatha2022
    @kondurupushpalatha2022 10 місяців тому +4

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట మొత్తం నేర్చుకుని స్కూల్ లో పాడాను 👍👍👍

  • @Tharun4u1
    @Tharun4u1 4 роки тому +81

    పంజరమై బ్రతుకు మిగులు
    పావురమే బయటికెగురు..
    వేటూరి గారు 🙏🙏🙏

  • @lakshmankumartalluri1307
    @lakshmankumartalluri1307 2 роки тому +6

    పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఓడి లోకే చేరు...
    వేటూరి గారు తెలుగు బ్రతికున్నంతవరకు
    మీ పాట బ్రతికే ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @baddipadigevenkataramanare4450
    @baddipadigevenkataramanare4450 3 роки тому +40

    ఆధునాతన ప్రపంచం లో ఈ లాంటి పాట రాదు ❤️❤️

  • @NK-ni8tz
    @NK-ni8tz Рік тому +5

    Vinadaniki entha simple and sweet ga unna depth chala Unnadi, so close to the reality. Great lyricist veturi garu❤

  • @SantoshKumar-fo6jz
    @SantoshKumar-fo6jz 6 років тому +173

    విధి రాత కన్న లేదు వింత పాట super lyric... sir

  • @rathodkalpana1686
    @rathodkalpana1686 2 роки тому +9

    ఇలాంటి పాటలు వింటే మనసుకు హాయ్ గా వుంటుంది

  • @charyv.s2050
    @charyv.s2050 2 роки тому +9

    🙏 ఈ పాట గురించి ఎంత గొప్ప చెప్పిన తక్కువె...🙏

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +118

    జీవితానికి దగ్గరగా వుండే మాటలాంటి పాట.

    • @munnavilak1375
      @munnavilak1375 3 роки тому +1

      @@sudhabehara392 సుధా బెహరా గారు నా ప్రతి కామెంట్ కి మంచి రిప్లై ఇస్తారు థాంక్యూ సో మచ్... మీది ఏ ఊరు అండి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు.

    • @munnavilak1375
      @munnavilak1375 3 роки тому +1

      @@sudhabehara392 బెహరా అంటే అనుకున్న మీది వైజాగ్ అని. ThanQ answer చేసినందుకు. మీకో సర్ప్రైజ్ నేను ఉండేది వైజాగ్. ఇక నుంచి మీరు నా ఫ్రెండ్👍 ....

  • @yshufashions7014
    @yshufashions7014 Місяць тому +7

    2025 lo kuda choosthunna

  • @narayanamurty-rk8ne
    @narayanamurty-rk8ne Місяць тому +11

    2025 lo nenu vintunnaa

  • @keshavkeshav4017
    @keshavkeshav4017 Місяць тому +1

    ఈ సాంగ్ విన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో మేడం గారు ఉండేవారు ఈ సాంగ్ సినిమా క్షణం నాకు మా మేడం గుర్తుకు వస్తుంది 1992,2024

  • @p.rajeshrajesh.p2961
    @p.rajeshrajesh.p2961 2 роки тому +19

    సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే సాంగ్, 🥰🥰🥰🥰🥰

  • @bhaskararaobesibhaskararao6909
    @bhaskararaobesibhaskararao6909 3 роки тому +11

    ఈ పాట ఒక అద్భుతం

  • @vinnu-cherry8852
    @vinnu-cherry8852 Рік тому +4

    జీవిత సత్యాలు పాట రూపం లో చూపారు ❤😊

  • @duvvasisanthosh184
    @duvvasisanthosh184 3 роки тому +434

    2021 లో కూడా అద్భుతమైన పాట

    • @tabumoksha5414
      @tabumoksha5414 3 роки тому +4

      🙏🙏

    • @harikotha2466
      @harikotha2466 3 роки тому +2

      Hari

    • @muralilaxman7666
      @muralilaxman7666 3 роки тому

      @@harikotha2466 lllllllLookkkkkllhlllljllllll ng gghkkK kun mmKkmmmkkKkkkkkkkkK jg lllllllllllllllolllimlkkkllylllllllllloldlkkkkkkkkkkkkkkkkkkkkjkkoooooooooppoo

    • @radhikareddy9097
      @radhikareddy9097 3 роки тому

      2022 I’m here

    • @sreenubabu6294
      @sreenubabu6294 3 роки тому

      2022 kudaa ❤️❤️❤️❤️

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 5 років тому +546

    2019 లో కూడా వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి....

  • @Ballasrinivas87
    @Ballasrinivas87 Рік тому +9

    నీ సిగ పాయల , నీలపు చాయల చేరుకున్న ఈ రోజాలే, నీ జడ కోరని, కోవెల చేరని రోజే వచ్చులే. పంజరమై బ్రతుకు మిగులు, పావురమే బయటకి ఎగురు..

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 3 місяці тому +1

    ఇంత మంచి పాటలు " లెజెండరీ మోహన్ బాబు " మూవీల్లోనే విపిపిస్తాయి.. 👌👌గ్రేట్ MB సార్

  • @GodipellymaheshMahesh
    @GodipellymaheshMahesh 10 місяців тому +105

    2024 vintuna vallu entha mandi

    • @GIRABAZ_STAR
      @GIRABAZ_STAR 6 місяців тому +4

      Iam 😊

    • @venkata576
      @venkata576 5 місяців тому +2

    • @prasaddow
      @prasaddow 3 місяці тому +1

      ❤❤❤❤😊​@@GIRABAZ_STAR

    • @itssmartramesh
      @itssmartramesh 2 місяці тому

      😍😍😍😍😍👌🏼సూపర్ సాంగ్

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 років тому +776

    ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో
    ఒక పూటలోనే రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    * కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    *నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
    నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
    పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధిరాత కన్న లేదు వింత పాట
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా

  • @ramuballa2479
    @ramuballa2479 3 роки тому +7

    అప్పటి పాట అయినా... ఎప్పటికీ జీవిత సత్యం..

  • @venkatswamyp8765
    @venkatswamyp8765 6 днів тому

    1996 న ఇంటర్మీడియట్ లో క్యూల్చలర్ ప్రోగ్రాంలో ఈ పాటకు పాడితే బెస్ట్ సాంగ్స్ అవార్డు అందుకున్న
    Like this song 🎉🎉❤🎉🎉

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt Рік тому +2

    నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని త్వరగా ప్రసాదించు తండ్రి.. 🦆🦜🐦🙏

  • @hemanth7119
    @hemanth7119 2 роки тому +6

    కె.వి.వి.సత్యనారాయణ గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి మీన గారి నటి అపర్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @mohanakrishna2554
    @mohanakrishna2554 5 років тому +139

    Eee pata ante istam unnavallu okka like ivvandi

  • @janniseetha6165
    @janniseetha6165 2 роки тому +6

    ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టము 🥰🥰🥰🥰🥰

  • @kumarkishore6961
    @kumarkishore6961 10 місяців тому +1

    Padmasree Meena❤

  • @thallapalliabishikthbharga5754

    జై విక్టరీ వెంకీ

  • @malkapuramvenkat7262
    @malkapuramvenkat7262 10 місяців тому +3

    ఈ పాటను నేను 10000 టైమ్స్ ఎక్కువ చుసి ఉంట ఇంకా కూడ వింటూనే ఉన్నా
    అపర్న గారు మీరు ఎలా ఉన్నారు 🙏

  • @mounikaerpula1969
    @mounikaerpula1969 4 роки тому +6

    ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అన్లే

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 років тому +6

    ఈ పాట విని మనసు కరగని వారు ఎవరు అయిన ఉంటారా, వేటూరి గారు మీరు ప్రస్తుతం లేకపోయినా తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పుడు ధ్రువతారాల వెలుగుతుంటారు

  • @Aadityaa17
    @Aadityaa17 22 дні тому +1

    ఎవరెవరు ఏ సాంగ్ 2025 లో వింటున్నారు లైక్ చేయండి👍

  • @HanumanthRayudu-n4x
    @HanumanthRayudu-n4x 10 місяців тому +1

    I love this song ❤

  • @SaiSatishVijayawada
    @SaiSatishVijayawada 9 років тому +66

    Great lyrics... Great music... Great singer... Great director.... Perfect combinations of Versailles things

  • @sekharroyal6047
    @sekharroyal6047 4 роки тому +183

    1990 kids ee song rediyo lo vinevallu like here

  • @Pooja-vh2oi
    @Pooja-vh2oi Рік тому +3

    2023 lo menu ventunanu

  • @honeygrapes4013
    @honeygrapes4013 2 роки тому +2

    2023 l viney vallu like vesukondi plzzz

  • @karampuditejaswini6791
    @karampuditejaswini6791 3 місяці тому +2

    Ee song ee year lo vintunna vallu like vesukovaali

  • @krishnakommagalla3898
    @krishnakommagalla3898 4 роки тому +83

    ఇలాంటి పాటలు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాం

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 5 років тому +15

    అద్భుతమైన పాట👌

  • @rajithakathi8803
    @rajithakathi8803 5 років тому +21

    Excellent song...
    Which represent actual truth of life.... Hatts off to lyrics writter, music director & singer...

  • @user-siddhu970
    @user-siddhu970 7 місяців тому +1

    ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే కంట్లో కన్నీరు ఆగలేదు 😭😭🥺

  • @katakamsrinivasarao5890
    @katakamsrinivasarao5890 3 роки тому +2

    ఊపిరి పోయె వరకు ఈ పాటలు వింటూ నే వుంటా

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 2 роки тому +4

    వేటూరి వారు జీవన సత్యాలు ఆవిష్కరించడం లో ఆత్రేయ గారి కి సాటైన దిట్ట.

  • @gopinath8497
    @gopinath8497 3 роки тому +7

    What a song, Loves from Karnataka ❤️, watching 2021

  • @Venkann1234
    @Venkann1234 4 роки тому +6

    ఎప్పటికి వినాలనిపించే సాంగ్ సూపర్

  • @meesalaparamesh9812
    @meesalaparamesh9812 2 місяці тому

    83 84 లో పుట్టిన వాళ్ళం ఈ పాట అంటే అందరికీ చాలా ఇష్టం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట రూపంలో కనిపిస్తాడు

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 4 місяці тому

    సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చాను.
    ఈ ఒక్క పాటకొరకు సినిమా 5 సార్లు చూశాను.పాటలు,కథ,నటన,సంగీతం అద్భుతం.
    విధి రాతకన్న లేదు వింత పాట.🎤😭😢😢😢

  • @sonubaabu9941
    @sonubaabu9941 3 роки тому +10

    I cant stop my tears what a song totally emotional and sorrowful but very much meaningful