Swati Kiranam Movie Songs | Anathineya Raa Song | Mammootty | Radhika | K Vishwanath | KV Mahadevan

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 641

  • @kittub4u
    @kittub4u Рік тому +66

    Manjunath kannada actor
    Mammutty malayalam actor
    Radhika tamil actress
    Director K viswanath garu Telugu director.
    One word mix of south indian movie. No words. Simply hatsoff

  • @satyaveni9925
    @satyaveni9925 10 місяців тому +47

    ఆహా... ఆహాహా... విన్న నా జన్మే దన్యమైతే?!
    మరి రాసినవారి, కూర్చిన వారి, పాడిన వారి ప్రతీ ఒక్కరి జన్మ, ధన్యమే ధన్యం అందరికీ నా పాదభివందనములు🙏🙏🙏🙏

  • @muralikousikasa7791
    @muralikousikasa7791 Рік тому +15

    ఆ పదాల ప్రయోగం ఎలా చేయగలిగారండి బాబు మీ పండిత్యానికి శతకోటి వందనాలు, నీ ఆజ్ఞ లేనిదే రచించ జాలున వేదాల వాణితో వీరంచి విశ్వనాటకం.

  • @cschari3310
    @cschari3310 6 років тому +413

    అద్భుతం మహాద్బుతం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు విశ్వనాథగారికి ఋణపడివున్నాము

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +57

    కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మంజునాథ్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +148

    మహాతల్లి వాణి జయరామ్ గారికి రచయితకు సంగీత దర్శకులకు విశ్వనాథ్
    గారికి నటీనటులకు ఛాయాగ్రాహకులకు
    సభ్యులందరికీ పాదనమస్కారములు

  • @Wika381
    @Wika381 4 роки тому +54

    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
    సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
    సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా
    వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా
    ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా
    సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా
    సానిప గమపా నిపమ
    గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస
    సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ
    సగగాస సాససని సాగగ
    గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా
    శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని…

  • @sankatisrinivassankatisrin684
    @sankatisrinivassankatisrin684 Рік тому +15

    ఇటు వంటి గానము ఇకా వినలేము ఎందుకు అంటే వాణి జయరాం గారికి నమసుంజనులు ఆగోంతు ముగబోయింది నాకు చాలా ఇష్టం ఈ సంగీత సాహిత్య

  • @ursramesh9684
    @ursramesh9684 4 роки тому +120

    పాట వింటూ ఆనంద భాష్పాలు రాని మనిషి ఉండదు అంటే అతిశయోక్తి కాదు కాదు కాదు ...

  • @shankarsubramanian-cr1st
    @shankarsubramanian-cr1st 5 місяців тому +4

    ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @deekshithmade6292
    @deekshithmade6292 5 років тому +385

    కొంత మంది ఇలాంటి తియ్యటి సంగీతాన్ని కూడా unlike చేస్తున్నారు అసలు వీళ్లకు జ్ఞానం తెలుసా.

    • @VIDYASAGARVEMURI
      @VIDYASAGARVEMURI 4 роки тому +25

      Deekshith Garu.There are always mindless people in society sir .Ignore them .This is the best song for decades

    • @3vikramshankar
      @3vikramshankar 3 роки тому +54

      నీటి ప్రవాహంలో అందమైన చేపలు ఉన్నట్టే,జలగలు కూడా అదే ప్రవాహంలో ఉంటాయికద ఇదీ అంతేలెండి

    • @ravidasari8399
      @ravidasari8399 3 роки тому +2

      Chettha vedhavalu

    • @tejeswarit3023
      @tejeswarit3023 3 роки тому +29

      సంగీతం ని ఆస్వాధీనంచడానికి అర్హత ఉండాలి అది లేని వాళ్లే అలా చేస్తారు

    • @ankarrajyalaxmi8201
      @ankarrajyalaxmi8201 3 роки тому +6

      Nijamenandi ilanti songs ni vini anandichalante arhata undali adbhutamaina song andi

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 10 місяців тому +25

    ఈ పాట నచ్చని వారు ఉన్నారు అనేది కల్పన.ఎంతో మంచి పాట

  • @subramanyakalkur9554
    @subramanyakalkur9554 4 роки тому +30

    This movie is truly SOUTH INDIAN. IT IS MIX OF TELUGU, KANNADA, MALAYALAM & TAMIL TALENT!!!! GEM OF A MOVIE.

    • @memorylane7877
      @memorylane7877 4 роки тому +4

      Very true. This gem of a movie had been watched by many in Kerala too as Mammootty sir played the lead role. In fact, after this movie I watched many other classics also from K Viswanath sir.

    • @thirupathikuchana5465
      @thirupathikuchana5465 Рік тому

      😊

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 років тому +157

    ఆ ఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ ఆ ఆ
    ఆనతినీయరా హరా
    ఆనతినీయరా హరా………….
    సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా హరా………….
    సన్నుతిసేయగా సమ్మతినీయరా……………….. దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా హరా…………………….ఆఆఆఆఆఆ
    నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై (2)
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా ................. ఆఆఆఆఆఆఆఆఆ………………
    ని ని స ని ప నీ ప మ గ స గ
    ఆనతినీయరా……….
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ..........
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగసాని పమ గమగసా సగసని
    ఆనతినీయరా……….
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా .............
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ
    గసగ గా పమగసగ సనిపనిపమ గమగ
    ఆనతినీయరా
    శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా…………. ఆనతినీయరా ...
    పాపా పమప నినిపమగస గగ
    పాపా పమప నిని పమగస గగ
    గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గా,,,,,, మపనిస మా,,,,,,,,,
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పాపా పమప నినిపమగస గగ
    గమపనిగ మపనిసమ పనిసగని
    గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ
    పాపా పమప నినిపమగస గగా………..(ఆఆఆఆఆఆఆ)
    గామాపనిగ మాపానిసమ పానీ సగ నిస పని మప గమ సాగామ
    పాపా పమప నినిపమగస గగాగ
    గగమమ పపనిగ తక తకిట తకధిమి
    మమపప నినిసమ తక తకిట తకధిమి
    పపనిని ససగని తక తకిట తకధిమి
    పప నిమ పగమ సగమ
    పాపా పమప నినిపమగస గగా
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా…………… హరా …….………..(ఆఆఆఆఆఆఆ)
    ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆ)
    ఆఆఆఆఆఆఆ ………..(అఅఅఆఆఆఆ) ……………
    ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)

  • @alekhyabhimavarapu2965
    @alekhyabhimavarapu2965 Рік тому +4

    Ee song, padinavaru, rasinavaru, act chesinavaru oka adbhutham. Ilanti song vinatam, chudatam mana adrushtam.

  • @srinivasarao4221
    @srinivasarao4221 3 роки тому +36

    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా ....
    ని ని స ని ప నీ ప మ గ స గ
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ...
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగ సాని పమ గమగసా సగసని
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా ...
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ
    శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని
    నీ కింకరునిగ సేవించుకుందురా
    ఆనతినీయరా ...
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గా మపనిస మా
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ
    గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ
    గగ మమ పప నిగ తక తకిట తకధిమి
    మమ పప నినిసమ తక తకిట తకధిమి
    పపనినిసస గని తక తకిట తకధిమి
    పపని మపగమ సగమ
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా

  • @bunnysmathsmagic6834
    @bunnysmathsmagic6834 5 років тому +241

    I am pregnant women whenever I am listening to thz song baby in womb starts moving

    • @balachiranjeevi5802
      @balachiranjeevi5802 5 років тому +3

      Aswome

    • @pavanbondada8518
      @pavanbondada8518 5 років тому +6

      Congratulation u will get a good baby

    • @sureshbommineni6959
      @sureshbommineni6959 5 років тому +10

      Good sister chaganti koteswara rao Sampurna ramayanam 6 va roju parayanam vinandi shanmukothpathi pravachanam pregents vinali vilaithe 41 days dhi vinandi

    • @healthyhomevlogscook6174
      @healthyhomevlogscook6174 5 років тому

      This is 4 months back comment hope baby came out. please let us know how he/she is

    • @chitthi1870
      @chitthi1870 5 років тому +1

      Good

  • @SanthoshKumar-bk6bi
    @SanthoshKumar-bk6bi 6 років тому +146

    I love this song... no words to say about our telugu literature..i was blessed to born as a telugu person...

  • @Mr-ym4xw
    @Mr-ym4xw 5 років тому +396

    ఆనతినీయరా హరా
    సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా!సన్నిధిజేరగా
    ఆనతినీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా
    వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా
    ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా
    అచలనాధ అర్చింతునురా
    ఆనతినీయరా
    జంగమదేవర సేవలు గొనరా
    మంగళదాయక దీవెనలిడరా
    సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా
    శంకరా శంకించకుర
    వంకజాబిలిని జడను ముడుచుకుని
    విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క
    కడగంటి చూపు పడనీయవేయిని
    నీ కింకనుక సేవించుకుందురా
    ఆనతినీయరా
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష
    నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక
    పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతిసేయగా సమ్మతినీయరా

  • @surendra.g9260
    @surendra.g9260 3 роки тому +21

    India's one of the greatest voices ( vani Jairam garu) won national award for this song.

  • @nuthanabujji58516
    @nuthanabujji58516 9 місяців тому +7

    Nennu 2024lo varaniki okkasri ayina vinthanu e song

  • @srinivassriram6566
    @srinivassriram6566 4 роки тому +54

    What a lyrics wrote by great lyricist seetharama Shastry garu and even we admire vani jayaram garu for her mesmerizing singing and kudos to entire swathi kiranam team.I expect this kind of genre movies in present generation.

  • @kompshi
    @kompshi 5 років тому +64

    cannot believe that Telugu has so much depth in the literature..........too complex and too simple too understand.....

  • @adarshguptak
    @adarshguptak 10 років тому +153

    I've listened to this song more than 10,000 times since my childhood, every time I see only Vani Jayaram in this song, and I get goosebumps at few alapanas every single time I listen to it! I just want to touch Vaniamma's feet once in my life!

  • @anandreena7813
    @anandreena7813 6 років тому +55

    Thanks for uploading this song . iam from Tamil nadu not understand lyrics. But every day iam hearing this song with out fail. So nice to hear these type of songs. Telugu language so Nice

    • @Aravindsaru
      @Aravindsaru 5 років тому +3

      Thanks🙏🙇🙏💕

    • @anupnair7465
      @anupnair7465 4 роки тому +3

      Same herr i am from kerla

    • @prasadpalaparthi8547
      @prasadpalaparthi8547 4 роки тому

      Thank you

    • @meedelhivakulakka96
      @meedelhivakulakka96 11 місяців тому

      Yaar I want to dance on this but I don't know how to love this song చిన్నప్పుడు బాగా చేసేదాన్ని now to attempt dar lagta hai #Vakulakka

  • @27tandava
    @27tandava 2 місяці тому +4

    గడిచిన కాలం గతంలోని మను షులు సృష్టించిన సంగీతం సాహిత్యం అద్భుతం.

  • @ShivaKumar-pl9iw
    @ShivaKumar-pl9iw 4 роки тому +13

    One of the best movies of the telugu industry...director from telugu land, each main actors from karnataka, Tamil nadu and kerala....a perfect south indian blend

  • @rams986
    @rams986 Рік тому +6

    వాణీ జయరాం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు

  • @srinivasdasariagricultural7191

    నిజంగా రాధిక గారు సూపర్ గా నటించారు

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 3 роки тому +6

    Manjutha's acting is ultimate, నభూతో న భవిష్యత్

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 9 місяців тому +3

    thankyou god
    hearing this song.

  • @rks1970
    @rks1970 5 років тому +21

    what an excellent composition and performance, tons of pranaams to Sri KV, no words for Vani Jayaram....amma you are simply superb, long live....

  • @chandrashekarreddysama3325
    @chandrashekarreddysama3325 7 років тому +8

    k vishwanath gari picturisation and kv mahadevn gari composition ki enni awards ichina thakkuve anipisthundi ituvanti adbuthamina pata manaku icchinanduku

  • @Likhitha_Srikar
    @Likhitha_Srikar Місяць тому +2

    Intha kante goppa paata vinalemu, raadhu kuda...❤❤

  • @unnipeyad3562
    @unnipeyad3562 4 роки тому +39

    I'm from Kerala and i dont understand a single word nor the actors other than Mammooty..
    But I'm watching this repeatedly as it is delightful and at the same time the master class work of music stocked in it! Hats off!

    • @chiranjeevidasireddy83
      @chiranjeevidasireddy83 3 роки тому +2

      Mamooty acted very well..

    • @kutsan8350
      @kutsan8350 3 роки тому +1

      This filim was flop .chek wisnathan cinima history this filim high level performence is nanju nath .not mammoty ...

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 роки тому +2

      Vani Jayaram is also a renowned playback singer in the Malayalam film industry

    • @abhiravshetty0041
      @abhiravshetty0041 3 роки тому +1

      Same here

    • @gkameshwararamgopal7025
      @gkameshwararamgopal7025 2 роки тому +1

      Sirs music has no cast, creed, religion or region. It depends how one can understand. May it be Telugu, Hindi, Kannada, Tamil or any of the Indian languages

  • @sunithar6423
    @sunithar6423 2 роки тому +18

    ఇంత మంచి మూవీస్ ఇంత మంచి సాంగ్స్👌👌👌🙏🏻
    మళ్లీ ఎప్పుడు చూస్తాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vla13479
    @Vla13479 4 роки тому +8

    Telugu people indebted to Sri K.Viswanath Garu for his contribution Indian tradition with his movees

  • @Venkatramulu-t8f
    @Venkatramulu-t8f 4 роки тому +47

    అందరికీ నమస్కారములు 🙏 పాట మధురాతి మధురం ఈ పాట పాడిన వారు పాటను రాసిన వారు సంగీతం సమకూర్చిన వారు పాటకు తన నటనతో ప్రాణం పోసిన బాబు , తోటి సంగీత కళాకారులు మరో వైపు నామనసులో నీ మాట ఈ పాట శ్రీ శ్రీ శ్రీ హరుడు నీ సైతం మనస్సుకు నచ్చే ఉంటుంది 🤫 పైవారి అందరికీ ఎన్నో మరెన్నో నమస్కారములు 🙏🕉️ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని , దర్శకులను సినిమాలు తీసే వారికి పాటలు రాసేవారిని మారి మారి ప్రార్ధన చేయుచున్నాను .
    ధన్యవాదాలు 🙏🕉️🙏

  • @jaienugurthy4649
    @jaienugurthy4649 Рік тому +6

    అమృత గానము...🙏 ఎన్నిసార్లు విన్నా తరగని మాధుర్యం..

  • @Harikanth798
    @Harikanth798 3 роки тому +28

    తెలుగు వాడిగా పుట్టడం నా అదృష్టం.....👌👌👌👌👌

  • @naralasettyneelima9571
    @naralasettyneelima9571 5 місяців тому +1

    Beautiful rendition by vani Jayaram gaaru and all supporting orchestra and the great Viswanaatj gaaru

  • @ravikartik2034
    @ravikartik2034 Рік тому +1

    Ee paata vintunte chala pulakinthaga anipistundi. Oka vibration ostundi body lo. Manchi paata ni andinchina Mahadevan gariki pranamalu. Paadina Vani Jayaram gariki pranamalu.

  • @pravikumar7663
    @pravikumar7663 5 років тому +19

    Viswanaathula వారికి శిరసా అభివందనం

  • @kishore0410
    @kishore0410 Рік тому +9

    I will tell about this legend Sri Viswanath garu to my daughter and my grand children too. Rest in peace sir.

  • @srikanthm765
    @srikanthm765 Рік тому +4

    Great songs lyrics voice music.... couldn't get now

  • @srinivasdasariagricultural7191

    లెజెండరీ హీరో మమ్ముట్టి గారు రియల్లీ great 👍👍👍

  • @raghavendram1022
    @raghavendram1022 5 років тому +2

    Pata vini manasu ullasithamganu..... Vollu pulakitanganu ayindi..... Janma dharinchindi hats off to all the team of k vishwanatham garu

  • @shashavali6524
    @shashavali6524 5 років тому +23

    I am here for master Manjunath.. he has acted in malgudi days seriel as Swamy.. I really like his acting..

    • @venkataramanamadagala2315
      @venkataramanamadagala2315 3 роки тому

      L

    • @SKJagan-dh2ft
      @SKJagan-dh2ft 11 місяців тому

      Malgudi days TV serial was a big hit some few years ago . Even now it attracts intrest to watch. All characters r very talented

  • @vijayap8316
    @vijayap8316 5 років тому +20

    Excellent song sung by Vani Jayaram garu. Nobody else would have sung so sweetly 🙂🙂

  • @radja_ganabadycodandaramou3277
    @radja_ganabadycodandaramou3277 4 роки тому +6

    Marvellous....
    Bravo...
    versatilw Vani Amma...
    Every difficult song to sing.
    Sundar Telugu song sung by a Tamil 'Thirumathi'
    KALAIVANI JAYRAM...
    im proud to tell tht im
    Classical Thamizh INDIAN,still alive language and composed by a Tamil K.V.MAHADEVAN Maama(Amarar).
    The great 'Sangarabharanam' songs too.
    But still she was not awarded by Padma Awards...
    Would be tht award doesnt hav such features.

  • @ramachandraraokasturi5168
    @ramachandraraokasturi5168 5 років тому +20

    Vani Jayaram singing in this cinema very beautifully.

  • @gunasekharkurra5187
    @gunasekharkurra5187 7 років тому +23

    vaani's sweet tone has added more sweetness to the songs. Current singers nobody has such a sweetness in their tone to sing such a beautiful songs.

    • @yeshwantyerrabhumi783
      @yeshwantyerrabhumi783 7 років тому +4

      Kurra Gunasekhar Vanni jayram has mezzo soprano type of voice.. not exactly sweet.. her's is different.. she is expectional good in terms of technicalities

  • @vickyfin6999
    @vickyfin6999 2 роки тому +23

    6:13 when everyone thinks the song ends but it continues. Hats off to VaniJayaram garu

    • @adarshguptak
      @adarshguptak Рік тому +4

      Vishwanath garu wanted it like that which he observed in some old kacheri he went in Madras, so he didn't know how to technically explain to Puhalendi garu, but as an extremely talented scholar in music, Puhalendi garu immediately understood what the director wants, and created that alapana, which is meant to surprise the listeners.

    • @sundeeptampa7656
      @sundeeptampa7656 Рік тому +1

      @@adarshguptak Thank you for this wonderful anecdote sir. Also hats off to Master Manjunath for a magnificent performance. A lot of hard work must have gone into lip-synching such a difficult song with absolute precision.

  • @sudheer0456
    @sudheer0456 4 роки тому +3

    Dhesha bhashalandu TELUGU LESSA ane quote ki e okka song chalu enduku telugu lessa anedi. We telugu people are very lucky to born in telugu states.

  • @Efforts_never_wentinvain.
    @Efforts_never_wentinvain. 5 років тому +4

    Old is gold ippati vallaki ila patalu rayadam impossible
    E manjunath ippudu em chesthunnado great actor
    Mammutti radika garu also supetb actors
    Kani movie chivarlo a abbay chanipovadam badaga anpinchindi

    • @k.rajakumarkolara2785
      @k.rajakumarkolara2785 4 роки тому

      Master Manjunath is the present Personal Secretary of the famous builder, film producer and an Ex-MLA of Karnataka Mr. Ashok Keni.

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl 2 місяці тому

    eyes lo water osthai ee paata vinte.... enni saarlu vinnnaa anthe .... wah.... super even in october 2024

  • @pujithagaddale7171
    @pujithagaddale7171 4 роки тому +50

    I love. This lyrics from 3:10 to 3:30 really I get goosebumps at this 💖💖💖💖💖💖💖💖💖💖 and i seen that lyrics before in f2 movie at that time only Iam big fan for that lyrics 💕😘👌

  • @laxmivsm7316
    @laxmivsm7316 5 років тому +3

    This is one of the best song for smut.vani jayaram.goodjob.keep it up.in this movie Mammutti perform ence excellent.

  • @rajakvasu2211
    @rajakvasu2211 2 роки тому +2

    So many legend's in classical Field ,I request them to all , please join all together without any ego, and make continues improvements in classical Field,

  • @shinsmedia
    @shinsmedia 4 роки тому +11

    മലയാളികൾ ആരും ഇല്ലെ... നമ്മുടെ മമ്മൂക്കയുടെ supersong👍👌👏😘😍🥰

    • @kutsan8350
      @kutsan8350 3 роки тому

      🤣🤣da mandha budhi ethano super acting angeru shathriya sangitham lip koduthal padachone 😂😂🤣

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 роки тому

      One must appreciate the efforts of the actor Mammootty koi dubbing himself

    • @spectator616
      @spectator616 3 роки тому

      @@kutsan8350 ഓട്രാ മോഹനൻ വാണമേ. സഹനടൻ മൈരന്റെ ഫാൻസിന് മോങ്ങാൻ അല്ലാതെ വല്ലതും അറിയാമോ?

  • @rameshmathrubootheswaran1639
    @rameshmathrubootheswaran1639 3 роки тому +9

    Wonderful song. Everlasting melody. Kudos to the team.

  • @ramarathnamkv6530
    @ramarathnamkv6530 3 роки тому +3

    Excellently tuned by KVM and rendered by Vanijayaram in the raag Amrithavarshini

  • @praphulkumargardeningpassi5476
    @praphulkumargardeningpassi5476 7 років тому +17

    Alone everyday I always listen this song only.Each time I listen I feel near to Lord Shiva. Amazing and melodious song ever.

  • @sanjaythakur2964
    @sanjaythakur2964 9 років тому +41

    Manjunath's acting is also amazing

  • @bejak6194
    @bejak6194 5 років тому +19

    One of the greatest song ever.the lyrics were extrodinary

  • @sreekamperi7746
    @sreekamperi7746 Рік тому +13

    ఆనతి దొరికింది కదా తల్లీ 🙏🙏 ఓంశాంతి

  • @kusumakuppa7582
    @kusumakuppa7582 5 років тому +4

    Veturi sundararam murthy gaaru entha adbutham ga raasaru ee patani

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 роки тому +16

    పత్తర్ పత్తర్ మే శంకర్ హై
    భారత్ కి హర్ హృదయ్ మే శంకర్ హై

  • @ramarathnamkv6530
    @ramarathnamkv6530 Рік тому +1

    Is it im the raag Amrithavarshini.

  • @pradyumnasribhargaupadrash4234
    @pradyumnasribhargaupadrash4234 6 років тому +9

    No better reason to preserve Telugu language and all mother tongues. To lose these priceless treasures from the consciousness of the world would be greater than the loss of all of humanity itself.

  • @mandelaramakrishna3691
    @mandelaramakrishna3691 Рік тому +4

    ఈ సినిమా లోని ప్రతి పాట ఒక అద్భుతం❤❤❤❤

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 3 роки тому +8

    Mrs. Vani Jayaram Garu is a melodious encyclopedia 🙏

  • @nagendraderangula3253
    @nagendraderangula3253 7 років тому +10

    one of my favorite song in K viswanath sir film thank q sir giving such a great song in Telugu films

  • @gouthamsai3648
    @gouthamsai3648 5 років тому +7

    Ela padatharandi babu intha baga. Simply awesome

  • @kalvakotk
    @kalvakotk Рік тому

    Kala Tapasvi Viswanath garu has given us valuable culture based movies. Did yoemen service to classical sahityam melodious music and extracted the best from the actors. Thanks and hays off to such great human producers.

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 8 місяців тому

    It's. All. Possible to. Only vishvanath. Gariki it's. My. Openion. Only. Congratulations to. Every one. T. Q. God bless you all

  • @thatipamulaswarna6487
    @thatipamulaswarna6487 Рік тому +1

    Manju acting vere level
    Thana acting tho Pataki pranam posadu

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 4 роки тому +6

    Humble pranams to smt vani haystack, superb song whenever I listen to this song tears roll in my eyes, hats off to smt vani Amma, 🙏🙏🙏🙏🌸🌸🌸🌷🌷🌷🌷

  • @sureshsampath9564
    @sureshsampath9564 4 роки тому +10

    Song excellent. Radhika emotion is tearful.

    • @vasudevancv8470
      @vasudevancv8470 3 роки тому +1

      Radhika's bit overdoing whereas Mammootty'd quite natural with his subdued reaction.

  • @sushireels6480
    @sushireels6480 8 місяців тому

    Enni megastarlu superstaarlu raajamoulilu vachi mukku nelaki raasukunna ilaanti cinema eppatiki ika raadhu..mahaanubaavulu eee cinemaloo natinchina srushtinchina manushulaku kooti kooti vandhanaalu

  • @lakshmikamesh3590
    @lakshmikamesh3590 Рік тому +1

    mee paata memu vintunanatha kalam meeru maa gundelo untarandi vani amma RIP

  • @bestashivakumar7632
    @bestashivakumar7632 2 роки тому +5

    Without listening this song once in a day my day will not complete thanks for the great song

  • @thotapriyaharshitha1167
    @thotapriyaharshitha1167 Рік тому

    ఆ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @s.vijayakumar8788
    @s.vijayakumar8788 3 роки тому +3

    What a soothing peculiar honey dipped voice of Vani Amma. Lots of luv Amma.

  • @dmkhasim8819
    @dmkhasim8819 Рік тому +1

    After s.Varalakshmi, p. Leela, vani Amma unique voice by a million miles

  • @kalvakotk
    @kalvakotk 9 років тому +24

    Lyrics,composition and rendition unbeatable.

  • @chvsrao5253
    @chvsrao5253 Рік тому +1

    It is one of my favorite songs i hear many a time. GURU SHOULD BE ABOVE RAAGA DWESHAALU, otherwise he is just human.

  • @veerendra7865
    @veerendra7865 5 років тому +8

    Antha pogidina takkuva antha adbutam e song

  • @madhumandli
    @madhumandli 4 роки тому +1

    Mammutty gaaru appudu eppudu యాత్ర movie lo same looks but almost two movies gap 25 years

  • @juisnoob6391
    @juisnoob6391 3 роки тому +1

    Lovely and great expression gave smt radhika. Its her only ability no one will chage her acting among contemparies

  • @satishkancharla5641
    @satishkancharla5641 5 років тому +3

    Viswanath gari taste vanijayaram gari voice super

  • @padalamail-uo4rr
    @padalamail-uo4rr Рік тому +115

    ఆ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @nagendrachamanthi6397
    @nagendrachamanthi6397 2 роки тому +1

    అద్భుత పదాల తో అద్భుత సంగీతం చేసిన మహా అద్భుతం

  • @radhavemuri1706
    @radhavemuri1706 Рік тому +2

    I heard songs from this movie many times , enjoying every time

  • @dailesankara4074
    @dailesankara4074 5 років тому +5

    Very tough song . super bbb .voice was assume superbbbbb.🤷‍♀️🤷‍♀️🤷‍♀️ . wonderful

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 3 місяці тому +1

    నాన్న మంజునాథ ధన్యుడవు..

    • @chandrashakerkotha4338
      @chandrashakerkotha4338 27 днів тому

      హరా నా తండ్రీ ఎంతటి గొప్ప అనుభూతి.

  • @funofminecraft6051
    @funofminecraft6051 Рік тому +4

    Awesome 🎉
    Excellent song.

  • @abhiravshetty0041
    @abhiravshetty0041 3 роки тому +1

    Never knew Swami of Malgudi Days has acted opposite Mammootty and Radhika.

  • @kameswararaochekka229
    @kameswararaochekka229 Місяць тому

    Anni istharu gani singers perlu ivvadam ledu e sarsina singers perlu ivvandi pl

  • @malimabdulsamed9741
    @malimabdulsamed9741 5 років тому +5

    Master manjunath really hard work