ఎన్ని పువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన తనివి l enni puvvulu kosina enni malalu allina tanivi tirad

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 203

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +15

    స్వామి అయ్యప్ప స్వామి ఈ పాట చాలా అద్భుతంగా పాడారు చాలా చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏😁

  • @naiduguruswamyvspayyappa9166
    @naiduguruswamyvspayyappa9166 Рік тому +35

    అయ్యా స్వామి గారు మీరు ఈ పాట కూడా అద్భుతంగా ఉంది స్వామి గారు
    అయ్యప్పస్వామి ఇచ్చినా గాత్రము చాలా బాగుందండి .స్వామియే శరణమయ్యప్ప

  • @Matsyalingam-wx5vv
    @Matsyalingam-wx5vv 5 днів тому

    స్వామి పాటకు తగ్గ ట్టు మీరు చిత్రం లో చూపించిన పుష్పాలంకరణ చాలా బాగుంది

  • @kvenkatesh6209
    @kvenkatesh6209 6 місяців тому +7

    సార్ మీరు చాల గొప్ప కళ కారులు మీకు శతకోటి వందనాలు..🎉🎉🎉🎉

  • @modekruttidharmarao755
    @modekruttidharmarao755 Рік тому +6

    Omnamahshivaya shubhamu chaala Madhura swaramu. Dhanyavaadamulu

  • @Mandlavamsikrishna-fh6ss
    @Mandlavamsikrishna-fh6ss Рік тому +6

    Super swamy padinaduku ❤🙏🙏🙏🌹🏵️🌹🙏punyam vasthundhi

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +3

    🙏🙏 స్వామివారు🙏🙏 పాట చాలా బాగున్నది పాడిన వారికి రాసిన వారికి శతకోటి వందనాలు స్వామి స్వామి వారు ఇలాంటి j🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం జై స్వామి

  • @allasrinivasu9656
    @allasrinivasu9656 Рік тому +63

    ఎన్నిపూలు కోసినా.........
    ఎన్ని మాలలల్లిన.........
    తనివితీరా లేదనీ...(క్రిష్ణయ్య)
    మనసు నిండా లేదనీ.....
    ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లిన !!2!!
    తనివితీరలేదని మనసు నిలువ లేదనీ !2!!!ఎన్ని!!
    1. ఆలయనా భక్తితో అర్చనలే చేసినా !2!
    ఆరాధన నేనై మాధవుడవు నీవై
    ఆరాధన నేనై… మాదవుడవు నీవై.. !ఎన్ని!
    2. పెదవిపైన వేణువూ వెనుక చిన్న దేణువూ !2!
    స్వామి పాద సేవలో సకలము అర్పించన
    నా స్వామి పాద సేవలో... సకలము అర్పించన... !ఎన్ని!
    3.మొలను పట్టు శాలువా శిరము పైన పించము !2!
    గోపాలుని అందము చూడ చూడ చందము
    మన గోపాలుని అందము......
    చూడ చూడ చందము.... !ఎన్ని!
    ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లిన
    తనివితీరలేదని మనసు నిలువ లేదనీ
    ఆహా మనసు నిలువ లేదని
    అబ్బా మనసు నిలువ లేదని

  • @swetharatna
    @swetharatna Місяць тому

    E song daily pooja lo chakkaga padukovachu, my mom using so many years back

  • @jothieswar2872
    @jothieswar2872 Рік тому +7

    చాలా చాలా బాగుంది స్వామి

  • @RajuRaju-pn1ef
    @RajuRaju-pn1ef Рік тому +6

    బాగా పాడారు చాలా బాగుంది పాట

  • @darlaprashanth7677
    @darlaprashanth7677 11 місяців тому +4

    బాలాజీ స్వామి గురు స్వామి గారు చాలా బాగా పాడారు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు స్వామి రాసిన వారికి మరియు పాడిన బాలాజీ స్వామి గారికి వారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Рік тому +7

    స్వామి వారు అద్భుతంగా పాడారు చాలా చాలా బాగా పాడరండి

  • @ValluriRani
    @ValluriRani 7 місяців тому +2

    Swami meeru a pata padina aa Swami kallaki manasuki kanipinchi nattuga vuntundi meeku sethakoti dhanyavadalu💓🙏🙏🙏🙏🙏👌

  • @cheenurianjaneyilu1634
    @cheenurianjaneyilu1634 9 місяців тому +7

    జై శ్రీకృష్ణ పరమాత్మ జై 🙏🙏

  • @SrinuPotlakayala-el1ss
    @SrinuPotlakayala-el1ss 26 днів тому +1

    సాంగ్ చాలా బాగుంది స్వామి

  • @naiduguruswamyvspayyappa9166
    @naiduguruswamyvspayyappa9166 Рік тому +11

    అయ్యా స్వామి గారు మీరు పాడిన ప్రతి పాట కూడా పాటకు ప్రాణం పోసినట్లుగా
    మీ నాయుడు స్వామి విశాఖపట్నం
    నీకు పెద్ద ఫ్యాన్ అండి

  • @ManaSampradayalu.A__harathulu.
    @ManaSampradayalu.A__harathulu. Рік тому +87

    ఎంత బాగా పాడారు చాలా బాగుంది పాట రాసిన వారికి పాడిన వారికి నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rambabubhatraju4740
      @rambabubhatraju4740 Рік тому +15

      Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dharmannakandregula7274
      @dharmannakandregula7274 Рік тому

      Pppp

    • @slalitha1486
      @slalitha1486 Рік тому +4

      Ee song ragam entandi

    • @ShivaKrishna-r1b
      @ShivaKrishna-r1b Рік тому

      Ki1​@@rambabubhatraju4740

    • @NagaSuresh-uu9dx
      @NagaSuresh-uu9dx 11 місяців тому +3

      ​@@slalitha1486😂😂😂😂😂😂😂😂😂❤. Ra😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @baskarreddy7225
    @baskarreddy7225 3 місяці тому +15

    సూపర్ ♥️♥️♥️♥️

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +10

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. Рік тому

      నిజం చెప్పారు ఎంత బాగా చెప్పారు మీరు నాకు బాగా నచ్చింది పాట

  • @udaykirany9151
    @udaykirany9151 Рік тому +4

    Lyrics kooda vunte rasukunevallam very nice song

  • @kundurthibhavani1045
    @kundurthibhavani1045 2 роки тому +7

    Very good song... Very nice. Superb.. Dhanyadhamulu 🙏

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 22 дні тому

    ఎన్నిపూలుకోసిన ఎన్నిమాలలల్లిన
    "తనివితీరదేలనే మనసునిలువదేలనే"2"
    "ఆలయానభక్తితో అర్చనలే చేసిన"2"
    ఆరాధననేనై మాధవుడవునీవై
    "ఎన్నిపూలు కోసిన"
    "పెదవిపైనవేణువు వెనుకచిన్నధేనువు"2"
    స్వామిపాదసేవలో సకలము అర్పించన
    "ఎన్నిపోలుకోసిన"
    "మొలనుపట్టుశాలువ శిరముపైనపించము"2"
    గోపాలునిఅందము చూడచూడచందము
    "ఎన్నిపూవలుకోసిన"

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 Рік тому +8

    స్వామీ మీ పాట చాలా చాలా అద్భతంగా వుంది. మీకు నా ధన్యవాదాలు

  • @SankarTadela-si1my
    @SankarTadela-si1my Рік тому +5

    స్వామి కుదిరితే పాట లిరిక్ పెట్టర ప్లీజ్ 🙏🙏🙏

    • @vengotiramudu6067
      @vengotiramudu6067 8 місяців тому

      స్వామి లిరిక్స్ పెట్టండి దయచేసి లిరిక్స్ పెట్టండి పాట చాలా బాగా పాడారు

  • @venubabuadi
    @venubabuadi Місяць тому +1

    Chala maadhuryanga undi Swami 🎉🎉🎉🎉🎉

  • @chennareddydeverapalli-pj1xm
    @chennareddydeverapalli-pj1xm Рік тому +2

    చాలా చాలా మధురముగా పాడారు సార్ ధన్యవాదాలు

  • @panjaramu9256
    @panjaramu9256 Рік тому +7

    చాలాబాగుంది ఈ పాట

  • @marukurtipulaya5295
    @marukurtipulaya5295 2 роки тому +10

    Nice super song 👍🌺🙏🙏🙏🙏🌹🌺

  • @purinichiranjevi2544
    @purinichiranjevi2544 Рік тому +3

    చాలా చాలా బాగా పాడారండి

  • @RamB-ih8cx
    @RamB-ih8cx Рік тому +3

    సూపర్ సాంగ్ 👌🙏🙏🙏🙏🙏🙏

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 Рік тому +5

    నమస్కారం కాని రాగంపెరుకుడ వ్రాయలి బగుంది 👍🙏👍

  • @pudharipraveen3341
    @pudharipraveen3341 Рік тому +3

    పాట బాగుంది లిరిక్స్ పంపగలరు

  • @yellaiaham1114
    @yellaiaham1114 8 місяців тому

    Rama koti Swarm song super 🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯

  • @milkysarojana8631
    @milkysarojana8631 11 місяців тому +10

    లిరిక్ పెట్టండి స్వామి

  • @BoreddyVenu
    @BoreddyVenu 2 місяці тому

    Song bagundi om namah shivaya om santi santi santi hi sarvejana sukinobavanthu om

  • @MattaBhaskarbabu
    @MattaBhaskarbabu 19 днів тому

    Super swami ❤

  • @rameshdadisetti9267
    @rameshdadisetti9267 8 місяців тому

    Super ga padaru sur🙏🙏🙏

  • @SaiManikanta-zu6dv
    @SaiManikanta-zu6dv Рік тому +2

    Suuper swami great song

  • @venkatedritellabati3571
    @venkatedritellabati3571 10 місяців тому

    Thamdrii ayyappa ma nanani amdhuku rltesukapoyavu

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 3 місяці тому +1

    Guruvugaru namaste 🙏 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ElkaRejeshwari
    @ElkaRejeshwari 7 місяців тому

    Exlent guruvugaru

  • @devanaboyinadorasanamma1707
    @devanaboyinadorasanamma1707 Місяць тому

    Super❤❤❤❤❤❤good💞 song

  • @GinnelaShivaprasad
    @GinnelaShivaprasad 5 днів тому

    Pata madhuram ayyappa

  • @VanajaVanaja-jb8hp
    @VanajaVanaja-jb8hp 8 місяців тому +1

    Super.song

  • @bolleraju2301
    @bolleraju2301 25 днів тому +1

    B.raju

  • @veeragopals395
    @veeragopals395 Рік тому +1

    Ne ragam supar anna

  • @Mohanrao15-k3d
    @Mohanrao15-k3d Рік тому +2

    Hare rama hare krustna

  • @pasalavinod
    @pasalavinod Рік тому +2

    Balaji swamy me voice super cute swamy

  • @shyamrao5327
    @shyamrao5327 Рік тому +1

    Chaala Bhaghunnadi pasta.

  • @nagendrammag9464
    @nagendrammag9464 Місяць тому

    Supar❤❤❤❤

  • @GangarajuB-he9fo
    @GangarajuB-he9fo Рік тому

    Annyya super

  • @chinnibangaram9959
    @chinnibangaram9959 Рік тому +1

    ❤❤❤❤ super saami

  • @bangaraju63
    @bangaraju63 10 місяців тому

    Exhalent song lyrics super ❤❤❤❤❤

  • @krishnamedisetti1974
    @krishnamedisetti1974 Рік тому +4

    Super

  • @shivabhagyaPalle
    @shivabhagyaPalle 6 місяців тому

    Sir meeru super voice

  • @HemanthkumarThatavarthi
    @HemanthkumarThatavarthi 10 місяців тому

    Calabagapadaru.guruvu.garu

  • @devarakondaramanaiah4283
    @devarakondaramanaiah4283 Рік тому +1

    చాలా బాగా వుంది

  • @tanniruKOTI
    @tanniruKOTI 8 місяців тому

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏🎉❤❤❤

  • @CVENU-pb3jy
    @CVENU-pb3jy 9 місяців тому

    Superb 🎉 god nless you

  • @asrinivasulu8448
    @asrinivasulu8448 Рік тому +3

    Yee ragam telupandy sir

  • @srinupasam7582
    @srinupasam7582 Рік тому +2

    Hanumanki kuda meeru padinaru aa pata ma balanja neya. Gudilo mangalavaram. Padukuntunnam

    • @TNagaraju-p2w
      @TNagaraju-p2w 10 місяців тому

      Lyrics send cheyandi swamy🙏

  • @ramesh7258
    @ramesh7258 5 місяців тому

    🎉 super song swamy 🎉🎉

  • @samathaeggadi6744
    @samathaeggadi6744 2 місяці тому

    Super song 🙏🙏

  • @AjayYadav-uz3dw
    @AjayYadav-uz3dw 6 місяців тому +1

    Jai madav jai yadav

  • @Apparao-mn2uo
    @Apparao-mn2uo Рік тому +1

    Chala bhagundhi lyrics please

  • @govindarajugundurcampcsmpc3208

    Chal chala bagunnadi supar Shang.

  • @avulajayavenkataramireddy3501

    Super ga padaru Swami garu

  • @gudiyahemanth8129
    @gudiyahemanth8129 Рік тому

    chala bagundib ayyappa

  • @srinu-nd8rx
    @srinu-nd8rx Рік тому +2

    Supper Anna song

  • @pesalasreenivasulu9983
    @pesalasreenivasulu9983 9 місяців тому +1

    Lyrics pettandi swamy

  • @padmasrischannel6970
    @padmasrischannel6970 Рік тому +2

    చాలా బాగా పాడారు జై శ్రీరామ్

  • @arlanagaraju2454
    @arlanagaraju2454 3 місяці тому +1

    శ్రీ కృష్ణ

  • @ramakrishnaa3631
    @ramakrishnaa3631 Рік тому +13

    😍😍🙏🏻🙏🏻🙏🏻 ilanti songs ma kosam chala cheyalani korukuntunnanu 🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevi-vm4pc
    @ramadevi-vm4pc 6 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super super super super

  • @venkatedritellabati3571
    @venkatedritellabati3571 10 місяців тому

    Ayyappa thamdri

  • @purinichiranjevi2544
    @purinichiranjevi2544 Рік тому +1

    పాడిన వారికి 1000 కోటి దండాలు

  • @darlaprashanth7677
    @darlaprashanth7677 11 місяців тому +1

    🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami

  • @SatyanarayanaBandi-e4i
    @SatyanarayanaBandi-e4i Місяць тому

    ❤❤🙏🙏

  • @chandrasekharnoothanapati2704

    Supsir

  • @nagrajum5133
    @nagrajum5133 Рік тому

    Supar anna

  • @IndiaaHind
    @IndiaaHind 11 місяців тому +1

    Verrygoodsanggadblsu

  • @GoudGoud-m8l
    @GoudGoud-m8l Рік тому +2

    🙏🌺🌸👏

  • @sudharshana1236
    @sudharshana1236 27 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramadevivaka4299
    @ramadevivaka4299 Рік тому

    Super sir

  • @k.narsimhulu1437
    @k.narsimhulu1437 Рік тому +1

    జైహింద్

  • @darlaprashanth7677
    @darlaprashanth7677 Рік тому +1

    swami🤲🙏🙏🙏🙏🙏🙏

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Рік тому +1

    Omsairam 🕉 🙏 🕉

  • @srinivasready9384
    @srinivasready9384 Рік тому

    Super 🙏🙏🙏🙏🙏

  • @samalaravinder9866
    @samalaravinder9866 Рік тому

    Good job

  • @eppasomulu
    @eppasomulu Рік тому +3

    Supar

  • @ShankarMuthyapu
    @ShankarMuthyapu 3 місяці тому

    Shanker 💐💐💐

  • @lakshmigottipati9318
    @lakshmigottipati9318 10 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jarugusubhlaksmi1083
    @jarugusubhlaksmi1083 2 роки тому +5

    Meerupadekodive nalya nnipistdi

  • @cnhcreations
    @cnhcreations 10 місяців тому

    👍👍👍👍👌👌👌

  • @suggulokeswararao7507
    @suggulokeswararao7507 5 місяців тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 3 місяці тому

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @DeshamoniSreeramulu
    @DeshamoniSreeramulu 6 місяців тому

    Raagam swamy

  • @vishnuvardhan4381
    @vishnuvardhan4381 Рік тому

    సూపర్

  • @tejun1681
    @tejun1681 9 місяців тому

    Bagapadaru