Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
తులసి దళాలతో తులాతుచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా "2" 1)యమునానది తీరనా రాసాలీలలాడంగా నీ రాధను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా వెన్న మీగడలేతోటి గోరుముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోయలేదురా 2)నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన దేవకమ్మని నేను కానురా కృష్ణయ్య అంత రాత నాకు లేదురా కంసుని చేరనుండి కాపాడి రక్షించిన వసుదేవుని నేను కానురా కృష్ణయ్య అంత కీర్తి నాకు లేదురా 3)హృదయాన్ని కోవెలగా చేసి ఉంచుదామంటే మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ద నాకు లేదురా సంసారమే వదిలిపెట్టి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా సంసారపు సముద్రాన మునిగివున్న నాకు ముక్తి అనే తెడ్డు వెయ్యరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ❤️రాధా కృష్ణ ❤️
Sai ante sakshath shivudu Ane arthum andi baba varilone andharu dhevullu untaru ani nenu baba books lo chadhivina andi Sai ante thappemi ledhu song arthum chesukogalaru ani manavi
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి) యమునా తీరాన రాజ క్రీడలాడ0గ రాధమ్మను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి) సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి) నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు మీరాబాయి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి) సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా నీ ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
Babavariki thappuga matlododhu babavariki chevulaku randhram undhi ani baba books lo chadhivina andi e paapisthi lokamlo undaleka ayana kuda vellipoyaru kadha enkendhuku ayana nu aadibosukokandi
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
తులసి దళాలతో తులాతుచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా "2"
1)యమునానది తీరనా రాసాలీలలాడంగా నీ రాధను నేను కానురా కృష్ణయ్య
అంత ప్రేమ నాకు లేదురా
వెన్న మీగడలేతోటి గోరుముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోయలేదురా
2)నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన దేవకమ్మని నేను కానురా కృష్ణయ్య అంత రాత నాకు లేదురా
కంసుని చేరనుండి కాపాడి రక్షించిన
వసుదేవుని నేను కానురా కృష్ణయ్య అంత కీర్తి నాకు లేదురా
3)హృదయాన్ని కోవెలగా చేసి ఉంచుదామంటే మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ద నాకు లేదురా
సంసారమే వదిలిపెట్టి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య
శరణాగతి నాకు లేదురా
సంసారపు సముద్రాన మునిగివున్న నాకు ముక్తి అనే తెడ్డు వెయ్యరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా
❤️రాధా కృష్ణ ❤️
❤
Tq
నిజమే సాయి అన్న పదంలో పాట మొత్తం చనిపోయింది
Sai ante sakshath shivudu Ane arthum andi baba varilone andharu dhevullu untaru ani nenu baba books lo chadhivina andi Sai ante thappemi ledhu song arthum chesukogalaru ani manavi
18@@swethavittalrao6932అలా అని ఎ పురాణం లో ఉండండి....🙏
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
కృష్ణ సాయి బదులు కృష్ణ స్వామి అంటే బాగుండేది
సాయి కాదండీ . అక్కడ శాయి అని పలకాలి. శాయి అంటే కూడా కృష్ణుడు అని అర్థం
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
అవునండి కృష్ణ సాయి కి బదులు కృష్ణస్వామి అని పెడితే బాగుండేది
అయ్యా రచయిత గారు కృష్దుడు ముందా సాయి ముందా వేరే పదమే దొరకలేదా
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
సాయి అనేదాన్ని చేర్చడం చాలా కష్టంగా
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
సాయి అనే పదం తీసేస్తే పాటకు అందం స్వరం వినడానికి బాగుంటుంది
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
ఈ పాటకు పట్టిన దరిద్రం ఆ సాయి ఆ పదాన్ని తీసేస్తే వినసొంపుగా ఉంటుంది
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Yes సాయి, శాయి diffrent words
song చాలా చాలా బాగుంది. సాంగ్ బాగా పాడారు.🙏🙏🙏
సాయి అనే అపస్వరం తో పాట మొత్తం వినాలనే కోరిక చచ్చిపోయింది.
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Nice Anna
Thanku😊
Your voice is graceful. Good luck Naresh garu 👍
Thanku so much andi 🙏
సాయి అనుడే౦ది... జ్ఞానమా...? అజ్ఞానమా...?
పాటకి కులం మతం ఏంటి గానం చాలా బాగుంది అన్న సూపర్
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది స్వామి
Thanx andi 🙏
Krishnayya... Ani vastadi last ki
Kannayya.... Ani vastadi
Krishna sai Kaadu
chala Baga padaru Swami 🙏🙏💐💐💐
Chala manchi lirics.gaanam chala bagundi.
Voice devotional and Super 🎉🎉 Congratulations Naresh Anna🎉🎉
Thanku so much 😊
లీరీక్@@CanaryMusicals
Super Naren, congratulations. Nice voice, carry on with your sweet voice
Thanku 🙏
తులసి దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
యమునా తీరాన రాజ క్రీడలాడ0గ
రాధమ్మను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు
త్యాగయ్యను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు
మీరాబాయి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
నీ ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
Thank you paadukodaniki andhari kosam typing chesinandhuku
Krishnaswamy
Excellent ga sarichesaru 🎉🎉
Super krisnayya 👍
Thanku
చాలా చాలా బాగా పాడారు,ఎన్ని సార్లు విన్నా తనివితీరడము లేదు❤
ఓం నమో భగవతే వాసుదేవయ నమహ 🙏🙏🙏
Krishna sai badulu kannayya ani padite baaguntundi
Super voice … 🎉 Naresh Anna
Thanku Bhargav 😊
Sri Boodevi matha ki jai sri Ganga matha ki jai sri Agni devuniki jai srivaya devuniki jai
చాలా బాగుంది పాట. జై శ్రీ కృష్ణ 🚩
Super voice wonderfull
Thank you so much
Voice super
Thanku
చాలా చాలా అద్భుతంగా పాడారు గోవిందా
ఎంత అద్భుతంగా అంటే విన్నాకొద్ది వినాలనిపించే అంతగా 🙏🙏🙏
మరల మహా వెంకటేశ్ గారు కుటుంబసభ్యులైన అందరు చూసేటట్టు ఉత్తమ కథా చిత్రం తీస్తారని ఆశిస్తున్నాను.
Nice
Thanks
Krishna Sai anakunda
Krishnaiah Ani Leda kittaiah anandi e pata kuda kittaiah Ani vuntundi
Super
Thanku
కృష్ణ సాయి పాట చాలా అద్భుతంగా ఉన్నది
కుష్ట సాయి అనే బదులు శ్రీకృష్ణ అంటే పదం కలుస్తది తాళం కలుస్తది
క్రిష్ణ సాయి ఏంటి.ద్వాపర యుగానికి తురకపకీర్ సాయి కి సంబందం ఏంది.
మంచి పాటను సంకరం చేశావుగా.
Babavariki thappuga matlododhu babavariki chevulaku randhram undhi ani baba books lo chadhivina andi e paapisthi lokamlo undaleka ayana kuda vellipoyaru kadha enkendhuku ayana nu aadibosukokandi
రాముడు కృష్ణుడు ఎవరైనా సాయినమ్మా త్రిమూర్తి స్వరూపుడమ్మ 🙏🙏🙏
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Ohm సాయిరాం
Oom namo venkateshaya 🙏 e paata paadina vaariki raasina vaariki shathakoti vandhanaalu🙏
చాలా చక్కగా పాడారండి కృష్ణ సాయిని చాలా మంచిగా పాడారండి ధన్యవాదాలు అండి
Sri sakala koti devathalaku jai
❤singer voice excellent god bless you post more songs with same singer voice లో భక్తి expression పంట పండిందీ
రాగం తాళం తెలియజేయగలరు please
Sure Andi… will get to know
Well done Naresh
Thanku Vijay ..
మధ్యలో సాయి ఏంటి.
సాయి అన్న మాట మన ఏ పురాణ ఇతిహాసాల్లో ఉంది
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
కృష్ణుడి తో సాయి నామం ఎందుకో నచ్చలేదండి గానంలోను, రచనలోనూ 🙌🤦🤧💔
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Super
Thanku very much
Exlent
Thanku you..cheers!!!
అన్ని రూపాలు ఒక్క భగవంతుని వే ఏవిధంగా పాడిన భక్తి శ్రద్ధలతో వినండి
సాయి అనే పదం కలపటం ఎంతో విన సొంపు గా ఉంది.సూపర్ సర్.పాట చాలా బాగుంది.సాయి పదం సూపర్.
అన్నా కృష్ణుడి పైన అద్భుతంగా పాడారు అన్న పాట
Wonderful job Nari. Congratulations.
Thanku very much Nimmi 😊
Golla Raju.yadav,sAnna.vaic.super.annaniku.padabbi.vandanalu.sir
సూపర్
Super anna I am in సన్నమురు
చాల బాగున్నది గాత్రం.సంగీతం
Chala chala baaga paadaaru
Thanks
Thanks
Sri Radha Krishna Sathya bama Sri Thulasi matha ku jai
super ga vundi song super sar
Super voice👍👍
Thanku 🙏
Super song బాగా పాడేరు
❤chala bhagundhie ❤❤❤❤
చాలా అధ్బుతముగా పాడారు. ధన్యవాదాలు సర్.
Nice singing sir please yava raga thilisi please
Super sang
కృష్ణుడికి సాయి కి సంబంధం ఏంది పాట చాలా బాగుంది కాకపోతే సాయి ప్రేమ ఉంటే వేరే పాట పాడండి
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
అక్కడ ఉన్నది కృష్ణయ్య అని ఉండాలి, కానీ వీళ్ళు కొత్తగా సాయి అని పెట్టారు.
Superrrr superrrr🎤👏👏 song n mee singing superandi 👌😊🙏🙏
చాలా బాగుంది సార్ 👌👌👌💐💐💐🙏🙏🙏
Chala baga paderu anna
Babu sai Padam theeseyandi please 🙏
Super super.....song
Superb channel we wish you r channel may grow faster
Thanku very much...I wish the same 😊
Nice బాగుంది
Ee pataki notation pettandi babu malanti peddavallamu keebord meeda nerchukuntamu god bless tandri
Tappakunda try chesta andi 🙏
Jai Shree Krishna 🙏🙏
Super annaya nanu Nagarjuna bonku
Krishnam vande jagatgurum,🙏🙏🙏🌺🌺🌺
కృష్ణ రామ అన్నా
Super👍👍
Thanku 🙏
చక్కటి పాటని మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Thanku andi 🙏
Nice to hear .. Best wishes .. God Bless
Thanku....
చెత్తగా పడినావు అన్న
Well done anna your voice
కృష్ణ సాయి కి ఏంటి ద్వాపర యుగానికి తురుక పక్కిర్ సాయి కి సంబంధం ఏంది మంచి శ్రీకృష్ణుని పాటను శంకరం చేశావు
Hi, Off late, the word 'Sai' from the song is highly misunderstood. Wanted to clarify in the interest of everyone. The word 'Sai' is taken from 'VATAPATRA SAI' who is nothing but Lord Krishna. This has a reference from Mahabharatha, in which Markandeya Maha Muni tells the story of VATAPATRA SAI.
Krishna sai బదులు vasudeva manchiga set ayuthunde
Good song 💯
Thanku andi 🙏
Mi voice super super super 👌👌👌👌👌👏👏 mi voice super super lyrics super super
Super super super 👌👌❤
Super🎉🎉
Thanku
Super...
Thank you
Jay Shri Krishna
Excellent
కృష్ణుడు మీద పాడేటప్పుడు విష్ణువు మీదే పడితే బాగుండేది మధ్యలో ఈ సాయి ఏమిటి
Yes sai ki manaki sambandam ledu
Swamy ani .. Anukuni aanandichandi... But song is superb..
Sainathuniki pranamamulu satakoti
దరిద్రంఅంటే అదేమరి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌺🙏🙏🙏🌺
Suuuuper sir
Super 👍
Chalabagudi,sar
Thanku 🙏
Exelent
Very nice song 👌👌👌👍