రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరి అమ్మా పరమేశ్వరి/2/ నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి/ 2/ నువ్వు స్థానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొని కంచి పట్టు చీరలు ఉన్నవి 2 ఆ పైన మందర పువ్వులు ఉన్నవి నీపూజ కోసమే వేచి ఉన్నవి.. ఆకలేస్తే అన్నపూర్ణ ఐనవమ్మ మాకు చదువు సరస్వతి వి నీవెనమ్మ బెజవాడ దుర్గమ్మ నేవెనమ్మ శ్రీశైల భ్రమరాంబ నేవేనమ్మ
మల్లె పూల మాల లే తెచ్చినా మమ్మ నీకు సన్నజాజి పూలే తెచ్చిన మ్మ్ గులాబి పువ్వులు తెచ్చినామమ్మ నీ పూజ కోసమే వేచినామమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజా రాజా రాజా రాజా రాజా రాజా రాజా రాజేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి 2 అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి, నువ్వు రవాలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరి (2) స్నానమాడా కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొను కంచిపట్టు చీరలున్నవి, ఆ పైన మందార పూవులున్నవి. నీ పూజ కోసమే వేసి ఉన్నవి. రావమ్మా..... రావమ్మా.......... రావమ్మా) మాకు చదువు చెప్పే సరస్వతి నివేనమ్మ ఆకలేస్తే అన్నపూర్ణవైనావమ్మ బెజవాడ దుర్గమ్మ నేవేనమ్మా శ్రీ శైల భ్రమరాంబ నివేనమ్మా రావమ్మా......., రావమ్మా...... రావమ్మా) మల్లెపూల మాలలే తెచ్చినావమ్మ నీకు సన్నజాజి పూవులే తెచ్చినావమ్మ గులాబీ పువ్వులు తెచ్చినవమ్మ నీ పూజ కోసమే వేచినావమ్మ, రావమ్మా....... రావమ్మా ....... రావమ్మా)
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..🙏 నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరామున్నదీ.. నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవీ.. ఆ పైన మందార పువ్వులున్నవీ నీ పూజ కోసమె వేచి వున్నవీ.. రావమ్మ... ఓ తల్లి రావమ్మా... రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా..... బెజవాడ దుర్గమ్మా నీవేనమ్మా.... శ్రీ శైల భ్రమరాంభ నీవేనమ్మా.... రావమ్మ... రావమ్మా.. రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.... మల్లె పూల మాలలే తెచ్చినామమ్మా.. నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా..... గులాబి పువ్వులు తెచ్చినామమ్మా... నీ పూజ కోసమె వేచినామామ్మ... రావమ్మ.. రావమ్మా...రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. రాజ రాజ రాజ రాజ రాజేశ్వరీ... విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ.. 2 రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ..2 అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ " 🙏జై భోలో దుర్గా భవానీకీ జై🙏 "
@@kalikrishna2362 రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..🙏 నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరామున్నదీ.. నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవీ.. ఆ పైన మందార పువ్వులున్నవీ నీ పూజ కోసమె వేచి వున్నవీ.. రావమ్మ... రావమ్మా... రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా.. బెజవాడ దుర్గమ్మా నీవేనమ్మా.... శ్రీ శైల భ్రమరాంభ నీవేనమ్మా... రావమ్మ... రావమ్మా.. రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.... మల్లె పూల మాలలే తెచ్చినామమ్మా.. నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా.. గులాబి పువ్వులు తెచ్చినామమ్మా.. నీ పూజ కోసమె వేచినామామ్మ... రావమ్మ.. రావమ్మా...రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. నువ్వు రావాలమ్మా మా వూరికీ.. అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. రాజ రాజ రాజ రాజ రాజేశ్వరీ... విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ.. 2 రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ.. విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ..2 అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ " 🙏జై భోలో దుర్గా భవానీకీ జై🙏 "
Super song sir🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏
జై దుర్గ భవాని మాతకు జై
పల్లవి- రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
చ1-నువ్వు స్థానా మాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి
ఆపైన మందార పువ్వులు ఉన్నవి
నీ పూజ కోసమే వేచియున్నవి
"రావమ్మ"
చ2-ఆకలేస్తే అన్నపూర్ణ వై నావమ్మా
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా
శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా
"రావమ్మ"
చ3-మల్లె పూల మాలలెన్నొ తెచ్చినామమ్మా
నీకు సన్నజాజి పూవులెన్నో తెచ్చనామమ్మా
గులాబి పువ్వలెన్నో తెచ్చినామమ్మా
నీ పూజ కోసమే వేచినామమ్మా
"రావమ్మ"
జై దుర్గా జై జై దుర్గా ఈ పాట నాకు చాలా ఇష్టం బాగుంది ఇంకా ఎలా ఎన్నో పాటలు పడి మాకు అందజేయాలని కోరుకుంటూ జై దుర్గా జై జై దుర్గా
Hii
Super song
...❤
@@rathalavenkatesh😊
రావమ్మ రావమ్మ మా ఇంటికి లిరిక్స్ వచ్చిన పాట పంపించవలసిందిగా కోరుచున్నాము
ఈ సాంగ్స్ చాలా బాగుంది స్వామి సూపర్ సాంగ్స్
Super jaibhavani
లిరిక్స్ వీలైనంత త్వరగా పంపించండి చాలా చక్కగా పాడారు ధన్యవాదములు
Jai Durga bavani super singing swamy
😢❤
బాగా padaru Swami
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super song Durgamma
సార్ పాట అయితే చాలా చాలా బాగుంది సార్ ఇటువంటి పాటలు ఇంకా పాడాలి సార్ పెట్టండి సార్ యూట్యూబ్లో
బాగా పాడారు స్వామి
రిలిక్స్ పెట్టండి స్వామి గారు
పడింది గౌరీ శంకర్ గారు ఛానెల్ ఇది కాదు
శ్రీ గౌరీ శంకర్ అయ్యప్ప భజనలు
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పాటలు
Super song daily vintanu
చాలా బాగా పాడారు 🌹🙏🌹🙏🌹🙏🌹జై దుర్గాభవాని 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
సూపర్ బాగా పాడారు swamy
Chala bagaa padaru swami
Sooooper song Swami
Swami meeru raavali renukakamma talli bonam ki swami repalli lo meeru untara
Super 👌 🙏🙏
Jai Raja Rajeswari devi🙏🙏
తెలుగు లిరిక్స్ పెట్టండి. స్వామి
Super swamy
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరి అమ్మా పరమేశ్వరి/2/
నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి/ 2/
నువ్వు స్థానమాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకొని కంచి పట్టు చీరలు ఉన్నవి 2
ఆ పైన మందర పువ్వులు ఉన్నవి
నీపూజ కోసమే వేచి ఉన్నవి..
ఆకలేస్తే అన్నపూర్ణ ఐనవమ్మ మాకు చదువు సరస్వతి వి నీవెనమ్మ
బెజవాడ దుర్గమ్మ నేవెనమ్మ
శ్రీశైల భ్రమరాంబ నేవేనమ్మ
Full lyrics pettandi
మల్లె పూల మాల లే తెచ్చినా మమ్మ
నీకు సన్నజాజి పూలే తెచ్చిన మ్మ్
గులాబి పువ్వులు తెచ్చినామమ్మ
నీ పూజ కోసమే వేచినామమ్మ
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
రాజా రాజా రాజా రాజా రాజా రాజా రాజా రాజేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి 2
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
సూపర్ అండి 🙏🙏🙏🙏
Hsg40445
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Durga Bavani
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉 super singer Swami
Please lyrics pettindi
జై బోలో దుర్గభవాని అమ్మవారి.జై అంబ పరమేష్పరి రాజా రాజేష్పరి అమ్మ జగదీష్పరి అమ్మ శ్రీ
బెజవాడ కనకదుర్గ అమ్మవారిని
కీర్తస్తూ రావమ్మా మాఇంటికి
నువ్వు రావాలమ్మ మావూరికి
అంటు మృదు మధురంగా సాగె
ఇ చేక్కటి గీతని మన
గౌరి సెంకర్ గళంనుంచి విందాం
Jai Durga bavani👏👏👏👌👌👌❤❤❤❤❤❤😊😊😊😊
Super.song.god.bless.you
చాలా బాగుంది సాంగ్, బాగా పాడారు పాట
A. Sriramulu suparga
Chala baga padaru swami. Ye ragamu swami
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి,
నువ్వు రవాలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరి (2)
స్నానమాడా కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకొను కంచిపట్టు చీరలున్నవి,
ఆ పైన మందార పూవులున్నవి.
నీ పూజ కోసమే వేసి ఉన్నవి.
రావమ్మా..... రావమ్మా.......... రావమ్మా)
మాకు చదువు చెప్పే సరస్వతి నివేనమ్మ
ఆకలేస్తే అన్నపూర్ణవైనావమ్మ
బెజవాడ దుర్గమ్మ నేవేనమ్మా
శ్రీ శైల భ్రమరాంబ నివేనమ్మా
రావమ్మా......., రావమ్మా...... రావమ్మా)
మల్లెపూల మాలలే తెచ్చినావమ్మ
నీకు సన్నజాజి పూవులే తెచ్చినావమ్మ
గులాబీ పువ్వులు తెచ్చినవమ్మ
నీ పూజ కోసమే వేచినావమ్మ,
రావమ్మా....... రావమ్మా ....... రావమ్మా)
Avanna send me swami saranam Ayyappa song pdf
🙏🙏🙏
@@chanduayyappa6970ok
బాగా పాడారు స్వామి🙏
🙏🙏🙏 song super anna
🌺🌺jai durgabavani.🌺🙏
Ji duraga bavani🌹🌺
Super 👍
Super ga padaru swami
Chala baga padaru
Super,rajugowd,lopudi
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..🙏
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరామున్నదీ..
నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవీ..
ఆ పైన మందార పువ్వులున్నవీ
నీ పూజ కోసమె వేచి వున్నవీ..
రావమ్మ... ఓ తల్లి రావమ్మా...
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా.....
బెజవాడ దుర్గమ్మా నీవేనమ్మా....
శ్రీ శైల భ్రమరాంభ నీవేనమ్మా....
రావమ్మ... రావమ్మా..
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ....
మల్లె పూల మాలలే తెచ్చినామమ్మా..
నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా.....
గులాబి పువ్వులు తెచ్చినామమ్మా...
నీ పూజ కోసమె వేచినామామ్మ...
రావమ్మ.. రావమ్మా...రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
రాజ రాజ రాజ రాజ రాజేశ్వరీ...
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ.. 2
రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ..2
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
" 🙏జై భోలో దుర్గా భవానీకీ జై🙏 "
Super swami
Super
❤
Pdf pampinchava
@@kalikrishna2362 రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..🙏
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరామున్నదీ..
నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవీ..
ఆ పైన మందార పువ్వులున్నవీ
నీ పూజ కోసమె వేచి వున్నవీ..
రావమ్మ... రావమ్మా...
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా..
బెజవాడ దుర్గమ్మా నీవేనమ్మా....
శ్రీ శైల భ్రమరాంభ నీవేనమ్మా...
రావమ్మ... రావమ్మా..
రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ....
మల్లె పూల మాలలే తెచ్చినామమ్మా..
నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా..
గులాబి పువ్వులు తెచ్చినామమ్మా..
నీ పూజ కోసమె వేచినామామ్మ...
రావమ్మ.. రావమ్మా...రావమ్మా మా ఇంటికీ అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
నువ్వు రావాలమ్మా మా వూరికీ..
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
రాజ రాజ రాజ రాజ రాజేశ్వరీ...
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ.. 2
రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ..
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ..2
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ
" 🙏జై భోలో దుర్గా భవానీకీ జై🙏 "
🎉🎉🎉 super swami
బాగా పాడారు
జై దుర్గ భవానీ
super song
Super ghudei voice swemy
జై దుర్గ బావని
Jai durghamma
Sir mp3 song download kavali sir please link pamapara
అమ్మ.... 🙏🌹🙏🌹.. అమ్మ. 🙏🙏👌
జై దుర్గా భవాణి కి జై జై జై జై జై తెలుగు లిరిక్స్ పెట్టండి గురుస్వామి గారు
Super swami very sweet voice swami
జై దుర్గ
Nice singing n super song
Om. Sri. Durga. Devi. Aaaa. Namaha❤❤❤❤❤
సూపర్
Jai Durgamma thilli
Supersonic🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Bavani 🙏🌹
🙏🙏🙏👌👌
Jai Durga Bavani
Hi🎉
Jai mata di 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
❤😂❤😂❤😂❤😂
Jai mata di
Sandeep ❤❤
Hi How are you❓❤
❤❤
❤❤🎉
Lyriks pettandi Swami garu
Super Anna
P😊😊😊
👍👍👍
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Hi
తెలుగు లిరిక్స్ పెట్టండి స్వామి గారు
😊😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను పెట్టాను స్వామి చూడండి
@@satharmastar8761ఎక్కడ
Lyrics bhakthi songs please
Rajeswari amma parameswari
🙏🙏🙏🙌
Amma
👏
🙏🙏🙏🙏
జే duruga
Mohan
🙏
Super 🙏🙏🙏🙏🙏
🎉
The green indikator solution colour kdlirtoop🎉🎉🎉
Venkatshanmuk 401
🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌
25days not interested
L
Pdf song pdf
🌈🌈🌈🌈
Challa super 👌 👍
Super gaa padenavu
Really fantastic songs 🎉🎉🎉🎉🎉