Latest Lord Krishna Bhakti Songs 2022 || Yennipulu Kosina Krishnayya || Kumar Swamy || Nrk Series

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ •

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +4

    శ్రీకృష్ణుని నామము ఎంత మధురం ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలు అల్లిన తనివి తీరదు ఏమయ్యా కృష్ణ❤❤❤ ఎన్ని పూజలు చేసిన ఎంత మధురం అయ్యా శ్రీకృష్ణ నామము🙏❤🙏❤🙏❤🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @kondetivenkateswarlu3724
    @kondetivenkateswarlu3724 Рік тому +4

    ఎన్ని మాటలు అన్న ఎన్ని పూలు మీమీద వేసిన తనివ తీరాదేలనే స్వామి 🌹🌹🙏🙏🌹🌹

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +2

    శ్రీకృష్ణ నామము ఎంత మధుర గానము చాలా బాగుంది మహా అద్భుతం జై కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ❤ జై కృష్ణ❤ జై శ్రీ కృష్ణ❤❤❤❤❤

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +1

    కృష్ణ అద్భుతం కృష్ణ❤❤❤❤ చాలా అద్భుతంగా ఉన్నది వింటుంటే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నది కృష్ణ❤❤❤❤ చాలా ఆనందంగా ఉంది❤❤❤❤

  • @Vపెద్దిరాజుగారు

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా తినాలనే ఉంది పాడిన వారికి ఈ పాట రాసిన వారికి పాడిన వారు రాసిన వారు వెరీ గుడ్

  • @krishnapotnuru2083
    @krishnapotnuru2083 Рік тому +2

    HARE Krishna
    HARE Krishna
    HARE RAMA HERE RAMA HARE RAMA
    HARE Krishna
    HARE Krishna
    HARE RAMA HERE RAMA HARE Krishna
    🙏💐🌹🌼🙌🕉️🥀👏🌸

  • @allasrinivasu9656
    @allasrinivasu9656 Рік тому +14

    ఎన్నిపూలు కోసినా.........
    ఎన్ని మాలలల్లిన.........
    తనివితీరా లేదనీ...(క్రిష్ణయ్య)
    మనసు నిండా లేదనీ.....
    ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లిన !!2!!
    తనివితీరలేదని మనసు నిండా లేదనీ !2!!!ఎన్ని!!
    1.పెదవిపైన వేణువూ వెంట చిన్న వేణువూ !2!
    స్వామి పాద సేవలో సకలము అర్పించన
    స్వామి పాద సేవలో... సకలము అర్పించును... !ఎన్ని!
    2. ఆలయనా భక్తితో అర్చనలే చేసినా !2!
    ఆరాధన నేనై భాదవుడు నీవై
    ఆరాధన నేనై… భాదవుడు నీవై..
    !ఎన్ని!
    3.మొలను పట్టు చేనము శిరము నందు పించము !2!
    గోపాలుని అందము చూడ చూడ చందము
    గోపాలుని అందము......
    చూడ చూడ చందము.... !ఎన్ని!
    4. శ్రీకృష్ణుని నామము ఎంత మధుర గానము !2!
    స్మరియించిన చాలును జన్మ దన్యమవును
    స్మరియించిన చాలును....
    జన్మ దన్యమవును.... !ఎన్ని!

    • @Amused3DModel-pb9mt
      @Amused3DModel-pb9mt 11 місяців тому

      😅😅

    • @nagarathna1744
      @nagarathna1744 10 місяців тому

      తెలిసి న గోపాలుని పాట గుర్తు చేసుకున్నందుకు... చాలా చాలా కృతజ్ఞత లు... యశోద

    • @EswararaoPinninti-xz3ht
      @EswararaoPinninti-xz3ht 7 місяців тому

      2 va charanam lo aaraadhana nenai "badavuduvu" neevai ani vundi kani paatalo maadhavudavu neevai ani vundi

    • @umanageshwarrao781
      @umanageshwarrao781 3 місяці тому

      🙏

  • @bhagyaaravapalli1359
    @bhagyaaravapalli1359 2 роки тому +16

    Ss,songs అన్నిటికీ లిరిక్స్ కూడా పెడితే పాడుకోవటానికి బాగుంటుంది

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому

    గోపాల కృష్ణ పాట చాలా బాగుంది జై గోపాలకృష్ణ జై శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ జై❤ హరే కృష్ణ హరే కృష్ణ రాధాకృష్ణ❤❤❤❤❤❤❤

  • @కోండలుఅక్కదేవతలు

    హాయ్ కిరణ్ బాగునవ

  • @praveenkumar-zk8mn
    @praveenkumar-zk8mn 3 місяці тому

    Super

  • @srinuvasumalladi7853
    @srinuvasumalladi7853 2 роки тому +2

    ❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏 brother thankyou

  • @kameswarareddymaddireddy4379
    @kameswarareddymaddireddy4379 2 роки тому +3

    Bagundi swamy

  • @ShankarMuthyapu
    @ShankarMuthyapu 3 місяці тому +1

    Shanker 🙏🙏🙏💐💐💐

  • @santhoshsiliveru6123
    @santhoshsiliveru6123 2 роки тому +3

    Super swami

  • @hemalakshmni6403
    @hemalakshmni6403 2 роки тому +5

    Omomomomom Omomomomom Omomomomom Omomomomom Omomomomom 5

  • @jangamgovinda4387
    @jangamgovinda4387 Рік тому +2

    Jaisreeraam🙏🙏🙏🙏🙏🙏🏓🏓🍎🍎

  • @parakalamelodies6257
    @parakalamelodies6257 2 роки тому +3

    Excellent performance brother 🙏

  • @bujjisri7428
    @bujjisri7428 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshveluru4840
    @ganeshveluru4840 2 роки тому +3

    Lyrics kuda pettandi

  • @govindakatayya3759
    @govindakatayya3759 Рік тому +1

    🌹🙏🏾🙏🏾🙏🏾

  • @venkatkundarapwar2870
    @venkatkundarapwar2870 Рік тому +2

    Telugu lyric patandi swami... Manam kuda norchukuntam kada plz

  • @lavanyakandimalla2056
    @lavanyakandimalla2056 Рік тому +2

    Telugu lyrics petandii sir

  • @కోండలుఅక్కదేవతలు

    నేనుతేలుసాగురుతువూనాన

  • @jutlasrinivasayadav8441
    @jutlasrinivasayadav8441 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @k.satyanarayanachay1505
    @k.satyanarayanachay1505 Рік тому +1

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🦋🦋

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 3 місяці тому

    Lirics pettandi

  • @bhavaniadapa2527
    @bhavaniadapa2527 Рік тому

    Hvvv

  • @VikasAvula
    @VikasAvula Рік тому +1

    Bo

  • @కోండలుఅక్కదేవతలు

    హాయ్ కిరణ్ బాగునవ