yasodamma nee koduku edi By kumar Swamy

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 2,1 тис.

  • @satyanarayanaankmereddi4997
    @satyanarayanaankmereddi4997 4 роки тому +19

    సర్ మీరు పుట్టిందే భక్త్తి పాటలు కోసం ........ మీ పాటలు అద్భుతం

  • @tejavatlalamma5513
    @tejavatlalamma5513 3 місяці тому +125

    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    ఎక్కడో.. ఉన్నాడనీ..
    ఎక్కడో.. ఉన్నాడనీ..
    యాడో.. దాగాడనీ..
    యాడో.. దాగాడనీ..
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    ఎందు దాగినాడో..
    ఎందు దాగినాడో..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా..
    వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా..
    రేపల్లె వాడలోనా నింధలేసేగా..
    రేపల్లె వాడలోనా నింధలేసేగా..
    మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా..
    మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా..
    మురిపంగ మురిసావు తనివి తీరగా..
    మురిపంగ మురిసావు తనివి తీరగా..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా..
    మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా..
    పదునాలుగు లోకాలు చూసినావుగా..
    పదునాలుగు లోకాలు చూసినావుగా..
    అల్లరులు చేయువేల రోలు కట్టినా..
    అల్లరులు చేయువేల రోలు కట్టినా..
    శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా..
    శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    గొల్లభామలంతకూడి జలకమాడగా..
    గొల్లభామలంతకూడి జలకమాడగా..
    చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
    చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
    ఆరువేల భామలతో ఆటలాడగా..
    ఆరువేల భామలతో ఆటలాడగా..
    ఏడువేల భామలతో ముచ్చటాడగా..
    ఏడువేల భామలతో ముచ్చటాడగా..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా..
    పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా..
    చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా..
    చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా..
    కాలియ పడగల పైన నాట్యమాడగా..
    కాలియ పడగల పైన నాట్యమాడగా..
    గోకుల కృష్ణుని మొక్కినారుగా..
    గోకుల కృష్ణుని మొక్కినారుగా..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    ఎక్కడో.. ఉన్నాడనీ..
    ఎక్కడో.. ఉన్నాడనీ..
    యాడో.. దాగాడనీ..
    యాడో.. దాగాడనీ..
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    ఎందు దాగినాడో..
    ఎందు దాగినాడో..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    యశోదమ్మ నీ కొడుకు ఏడి

  • @t.jayaprasadprasad4480
    @t.jayaprasadprasad4480 3 роки тому +108

    చాలా బాగా పాడారు అండిచాలా బాగుంది మీకు ధన్య వాదాలు నాకు చాలా ఇష్టం ఈపాట అంటే

    • @ettayedukondalu2225
      @ettayedukondalu2225 3 роки тому +3

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🔥🔥🎉🎉🎉🎉🎉🎉🙏🎉🎉🎉🙏🎉🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🎉🎉🔥 to 🎉🙏🎉

    • @apparaochikate5268
      @apparaochikate5268 3 роки тому +8

      T

    • @papakantinagaiah4645
      @papakantinagaiah4645 2 роки тому

      @@apparaochikate5268 swsswaawszezzzzzzssesszssesesezeszzzeezzezzszzzseezeezseesz స్seezzzzezszzzezsseeeezzswzsszssézszzezezsezsezzzwezeezsesezsszszzezzzzzwxxzzszsezszze స్ స్swwezezzzzzeeezzszzzzwezezsszezzxxxxxxxxxzsezzezezssxezwzwzezzsezesxxxxxxesxezexxexxxzzeszzz

  • @KondapalliKishor
    @KondapalliKishor 4 місяці тому +142

    మేము క్రిస్టియన్. అయినా ఇంస్టాగ్రాంలో రీల్ చూసి ఈ ఫుల్ సాంగ్ 3సర్లు విన్న...బాగుంది థాంక్స్

  • @aspirants_addaa_
    @aspirants_addaa_ 3 роки тому +30

    నల్ల నల్లాని వాడమ్మా....నామాలు గల్లవాడే🙆🏻‍♂️🙆🏻‍♂️🙏🙏🙏..
    ఈ పాట మా క్రాంతి అయ్యగారు పాడుతారు కదా కుమార్ స్వామికి ఏమాత్రం తీసిపోడు..👌👌👌

  • @dinduajaybabu1117
    @dinduajaybabu1117 4 роки тому +314

    యశోదమ్మ నీ కొడుకు ఏడి -2
    ఎక్కడో ఉన్నాడని _2
    యాడో దాగాడని
    పిలిచిన పలుకడు... వెతికిన దొరకడు
    ఎందు దాగినాడో
    యశోదమ్మ నీ కొడుకు ఏడి -2
    వెన్న ముద్ద దొంగలించేె చిన్ని దొంగగా
    రేపల్లె వాడల్లోన చిందులేసగ
    మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగ
    మురిపెంగా చూసావు తనివితీరగ
    నల్ల నల్లాని వాడమ్మ... నామాలు గల్లవాడే
    యశోదమ్మ నీ కొడుకు ఏడి -2
    మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగ
    పదునాలుగు లోకాలు చుసినావుగా
    అల్లరుల్లు చేయువేల నోర్లు కట్టిన
    శాపమొక్ష మీయదలిచి సాగినడుగా
    నల్ల నల్లాని వాడమ్మ... నామాలు గల్లవాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి -2
    కన్నెభామలంతకూడి జలకమాడగ
    చీరలెత్తుకెళ్ళాడు చిన్ని క్రిష్ణుడు
    ఆరువేల భామలతో ఆటలాడగ
    ఏడువేల భామలతో ముచ్ఛటాడగా
    నల్ల నల్లని వాడమ్మ... నామాలు గల్ల వాడే..
    యశోదమ్మ నీ కొడుకు ఏడి -2
    పేను తుఫాను తాకిడితో తల్లడిల్లగ
    చిటికినవేలు గోటి మీద కొండనెత్తెగ
    కాలీయ పడగలపైన నాట్యమాడగ
    గోకుల కృష్ణుని మొక్కినారుగా
    నల్ల నల్లని వాడమ్మా... నామాలు గాల్లవాడే
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    హరే కృష్ణ 🙏🙏🙏🕉️🕉️

  • @NikhilGamer-s3x
    @NikhilGamer-s3x 5 років тому +23

    కుమార్ అన్న స్వామి స్వామిషరణం nice song super నాకు చాలా బాగానచ్చింది సూపర్

  • @nagarathna1744
    @nagarathna1744 8 місяців тому +19

    Hi very nice... Telicina song... Guruthu chesina ndu ku.... T. You👍.. Super cute singing🎤

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 Місяць тому +2

    స్వామీ ఏ శరణం అయ్యప్ప 🙏🙏🙏15 టైమ్స్ శబరిమల యాత్ర కి వెళ్లి వచ్చాను స్వామీ మాది విజయవాడ స్వామీ నైస్ సాంగ్ స్వామీ

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 9 місяців тому +11

    Shree krishna paramaathmaku jai ! Lord krishnaiah please solve my finance & housing problems ! Please krishnaiah...please....

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 2 роки тому +59

    ఈ పాట వింటుంటే,,, ఎంతో అద్భుతం గా,,, ఎంతో వినసొంపు గా ఉంధి, ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని కోరుకుంటున్నాము 🙏💐🙏💐🙏.

  • @massraja9027
    @massraja9027 4 роки тому +46

    ఎన్ని సార్లు విన వినాలనిపిస్తూనే వుంది

  • @prakashnaidu8562
    @prakashnaidu8562 2 роки тому +21

    Super sensational song, thanks kumara swamy you give a big opportunity, I listen this song more than 100 Times...

  • @sattibabupakkurthi3301
    @sattibabupakkurthi3301 2 роки тому +6

    Chala bavundi swamy e pata
    Naku baga nachindi 🙏🙏

  • @psgoud2524
    @psgoud2524 2 місяці тому +5

    చాలా బాగా పడినారు సార్ 👌💐🙏

  • @PSrihari.sspuram674
    @PSrihari.sspuram674 4 роки тому +27

    స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీ కృష్ణ భగవానుడు జై. కుమారస్వామికి. నా నమస్కారాలు. మంచి పాట

  • @lcraries9683
    @lcraries9683 4 роки тому +8

    Jai Shri Krishna
    Kumar swamiki Namasakaram
    Nenu daily song vintunna
    Naku business Baga vasthundi

  • @JayP-bm8se
    @JayP-bm8se 8 місяців тому +24

    Inta Baga cheppindi. Hats off for infinite design in and out of the philosophy. God bless you all. God bless my brother singer. So soft and so delicious. It's like milk ...

  • @BhudeviChinthaginjala
    @BhudeviChinthaginjala Рік тому +22

    ఈ సాంగ్ చాలా బాగుంది వింటుంటే చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 роки тому +42

    యశోదమ్మ నీకు ఏడి..👏👏👏
    Love this song.. 💖💪👌👌

  • @satyanarayanaankmereddi4997
    @satyanarayanaankmereddi4997 4 роки тому +7

    మీ మాట తేనె పలుకు ..... మీ పాట అతి మధురం...👍👍

  • @lalitha439
    @lalitha439 4 роки тому +14

    Excellent song .nice voice.chala baga padaru sir. Hare krishna 🙏

  • @chiranjeeviganasala9855
    @chiranjeeviganasala9855 5 місяців тому +2

    మీ voice చాలా బాగుంది స్వామి 👌👌

  • @నొసినరవి
    @నొసినరవి 4 роки тому +9

    అన్నా గారు నమస్తే,సూపర్ గా పాడినారు

  • @jojikumar9642
    @jojikumar9642 4 роки тому +19

    Jai krishanaya thanks Kumar Swami garu🙏👍🙏👍

  • @VijayKumar-zj1bg
    @VijayKumar-zj1bg 4 роки тому +11

    om NARAYANAYA GOVINDA. song Chala Chala bhagundhi Kumar Swamy garu

  • @g.saichandrasai8782
    @g.saichandrasai8782 5 років тому +34

    Kumar swamye me
    Voice super

  • @gopikoppula1324
    @gopikoppula1324 4 роки тому +10

    సూపర్ సార్ వాయిస్ is వెరీ గుడ్

  • @krishnahcl9699
    @krishnahcl9699 4 роки тому +25

    Super lyric's and super composing
    Totally extraordinary All the best kamar swami

  • @saibhavya2982
    @saibhavya2982 3 роки тому +8

    Swamy mi songs anta naku chala istam andi🙏🙏🙏

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 5 місяців тому +4

    Great singer 👏👏👏.
    I really proud to be a Hindu 💯🕉️🙏

  • @venkateswararaoM-gc1mu
    @venkateswararaoM-gc1mu 7 місяців тому +28

    కుమార్ స్వామి గారికి నాహృదయపూర్వక నమస్కారములు

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 3 роки тому +31

    నిండు నూరళ్లూ ఆనందం ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @vusirikaharsha7065
    @vusirikaharsha7065 3 роки тому +4

    Super Nice voice compose super keep more.....💐💐

  • @bhuvanabhuvvi.1480
    @bhuvanabhuvvi.1480 4 роки тому +13

    My village ki kumara swamy chala sarlu vacharu

  • @poojipriya7946
    @poojipriya7946 6 років тому +16

    Super song. I love this song .and I love Krishna God ma guruvu super ga padutharu @krishna ready @💓🌹

  • @vkb4540
    @vkb4540 5 років тому +2

    Chala baga paadaru sirrr......
    A God mimalni mamchiga chudali

  • @autoraja.a2zvideos903
    @autoraja.a2zvideos903 Рік тому +35

    ఎన్ని సర్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @KrishnaMohan-zg4wn
    @KrishnaMohan-zg4wn 6 років тому +18

    Best geart voice
    Good musical $ voice
    Jai Krishna

  • @bhuvanabhuvvi.1480
    @bhuvanabhuvvi.1480 4 роки тому +9

    Ma village lo daily ee song padataru.
    I love this song

  • @udaygamer3751
    @udaygamer3751 2 роки тому +3

    6th nunchi eppudu kuda vintunna swamy super song

  • @vijayaganapathi8373
    @vijayaganapathi8373 3 роки тому +4

    Wow superb thank you🙏🌹🌹

  • @MDhivya123
    @MDhivya123 2 місяці тому +18

    జై శ్రీ కృష్ణ 🌺🙏🙏🙏🙏

  • @kollurichinnakoteswararao7161
    @kollurichinnakoteswararao7161 5 років тому +17

    ఓ స్వామియే శరణమయ్యప్ప

  • @sairamquotes1992
    @sairamquotes1992 5 місяців тому +13

    అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

  • @krishnajana9471
    @krishnajana9471 Місяць тому +5

    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    ఎక్కడో ఉన్నాడని
    యాడో దాగాడని
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    ఎందు దాగినాడో
    యశోదమ్మ నీ కొడుకు ఏడి-2
    వెన్నముద్ద దొంగలించి చిన్ని దొంగగా
    రేపల్లె వాడల్లో నా నింధలేసేగా
    మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా
    మురిపంగ మురిసాపు తనివి తీరగా
    నల్ల నల్లని వాడమ్మ.. నామాలు గల్లవాడే-2
    యశోదమ్మ నీ కొడుకు ఏడీ-2
    మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా
    పదునాలుగు లోకాలు చూసినావుగా
    అల్లరులు చెయ్యివేల రోలు కట్టినా
    శపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా
    నల్ల నల్లని వాడమ్మా.. నామాలు గల్లవాడే-2
    యశోదమ్మ నీ కొడుకు ఏడి-2
    గోపికలు అంతా కూడా జలకమాడ గా
    చీరలు ఎత్తుకెళ్లాడు చిన్ని కృష్ణుడు
    ఆరూవేల భామలతో ఆటలాడగా
    ఎడువేల భామలతో ముచ్చటగా
    నల్ల నల్లని వాడమ్మా.. నామాలు గల్లవాడే-2
    యశోదమ్మ నీ కొడుకు ఏడి-2
    పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా
    చిటికినవేలు గోటిమీద కొండనెత్తగా
    కాలియ పండుగలు పైన నాట్యమాడగా
    గోకుల కృష్ణుని మొక్కీనారుగా
    నల్ల నల్లని వాడమ్మా నామాలు గల్లవాడే-2
    యశోదమ్మ నీ కొడుకు ఏడి
    ఎక్కడో ఉన్నాడనీ
    యడో దాగాడనీ
    పిలిచిన పలుకడు
    వెతికిన దొరకడు
    ఎందు దాగినాడో
    యశోదమ్మ నీ కొడుకు ఏడి-2

  • @jaimadhav22
    @jaimadhav22 5 років тому +32

    Supar voice sir miru inka elanti patalu inka ano padalani korukuntuna...

  • @Bhanu-nr9ss
    @Bhanu-nr9ss 6 років тому +16

    Very very exlent ..
    Super..
    👌👌👌👌👌
    🌹⚘⚘⚘⚘⚘⚘⚘⚘🌹

    • @chennabathinijahanshirani1077
      @chennabathinijahanshirani1077 3 роки тому

      Kkejegyuiiseyydduydddii😢😂😂😐😮😮🗼🗼😐🏩😐🎳🏫♑🏩😯👕👕🏄🏁🏊🚑🚑🚑♍♌⏳⌛♌👕👔⌚👑🎩🎩💲💳🐩🐶🐕🐏🐰⛪⛪🏥🏥🏢🎱🎳

  • @OmmiHari
    @OmmiHari 3 місяці тому +8

    Super🎉😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @suryaramya4365
    @suryaramya4365 6 років тому +19

    kumar swamy u r a brilliant all songs what ever you song that beautyfull

  • @venkateshwarluyarramalla3425
    @venkateshwarluyarramalla3425 5 років тому +4

    Super songs swamyki naa namaskaralu

  • @rakeshsanga8312
    @rakeshsanga8312 2 місяці тому +1

    Anna okka sari sridevi drama comany lo padu Anna
    Super song anna

  • @RamalaxmiRamalaxmi-ud9pl
    @RamalaxmiRamalaxmi-ud9pl 4 місяці тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి శరణం అయ్యప్ప

  • @srinivasulareddybathula8546
    @srinivasulareddybathula8546 3 роки тому +32

    జై కృష్ణ జై జై కృష్ణ........... ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 3 роки тому +16

    మంచి ఊపు ఉన్న సాంగ్ 👌👌👌

  • @rajushanagarapu3071
    @rajushanagarapu3071 3 роки тому

    Kumar swami elanti patalu chalapadali👌👌👌👍

  • @KanthManasa
    @KanthManasa 11 місяців тому +1

    పాట వింటే మనసుకు హ్యాపీ గా ఉంది

  • @laxmianumula7405
    @laxmianumula7405 3 роки тому +40

    VERY NICE AND BEAUTIFUL SONG ON SRI KRISHNA

  • @sivavenkat2607
    @sivavenkat2607 9 місяців тому +7

    Jai sri Krishna jai yadav

  • @koteshyadavyamparala5906
    @koteshyadavyamparala5906 7 років тому +60

    jai sri Krishna......Kumar swamy sir voice super .....

  • @psgoud2524
    @psgoud2524 2 місяці тому +1

    జై శ్రీ క్రిష్ణా భగవాన్ స్వామి🙏🙏🙏🙏🙏

  • @narayanap3082
    @narayanap3082 4 роки тому

    Malli malli idi raani roju.... Super ga undi.....

  • @Venkattejasomisetty
    @Venkattejasomisetty 3 роки тому +15

    Super song... With a nice voice..

  • @pardhuvallamsetti1551
    @pardhuvallamsetti1551 3 роки тому +9

    Super song Kumara swamy gaaru,🙏🙏🙏🙏

  • @tarunardhalas1548
    @tarunardhalas1548 6 років тому +32

    Supper Jai srikrishna

  • @Kalyan-rz3tl
    @Kalyan-rz3tl 2 місяці тому +1

    ❤❤❤ సూపర్❤❤

  • @karunakaryadavnikkudala
    @karunakaryadavnikkudala 8 місяців тому +1

    Hare Krishna......1.Abhayam
    2,Sweeyasuddi
    3.Gnaan
    4.Daanam

  • @subbuyadav5205
    @subbuyadav5205 3 роки тому +13

    Jai sri krishna...🙏

  • @sukumarcreativethinks4718
    @sukumarcreativethinks4718 2 роки тому +3

    Your voice is very nice
    Song is very nice

  • @sivabramaih7554
    @sivabramaih7554 Рік тому +56

    Anna అవకాశం ఉంటుందా మీ గ్రూపులో నాకు పాడాలని చాలా ఇష్టం meeru అవకాశం ఇస్తే హ్యాపీ అన్న

    • @lohithshiva6624
      @lohithshiva6624 Рік тому +7

      😊

    • @JanuPriya-m9s
      @JanuPriya-m9s 11 місяців тому

      iiuut​@@lohithshiva6624

    • @psuguna3764
      @psuguna3764 11 місяців тому +1

    • @ravibadagala8772
      @ravibadagala8772 10 місяців тому +2

      🕉🙌😍🧡🕉Jai sri krishna 🙌🙏🚩🚩🚩🙌🙏🚩🚩🚩🚩

    • @KavuriHari
      @KavuriHari 8 місяців тому +1

      ఈయ్ సరే ఇజహ్ ద్ద కే్ ఓఎహెచ్డీగ్ కేబ్దవ్వదు ర్రాహ్హ్ కందుకూరు పన్నులు

  • @seerapunarasingarao6119
    @seerapunarasingarao6119 4 роки тому +3

    SIR MEA VOICE SUPER 👌👌👌 SWAMY 🙏🙏🙏

  • @RAJ-ot2wb
    @RAJ-ot2wb 4 місяці тому +2

    ఓం నమ శివాయ హరే కృష్ణ

  • @jaipalreddysama4370
    @jaipalreddysama4370 5 років тому +14

    ఈ పాటకు నేను ఫిదా ఐన పంతులు మీ పదాలకు అనేక వందనాలు💐💐💐👌🏼👍👍,

  • @koteshyadav9756
    @koteshyadav9756 Рік тому +10

    ఈ పాట అనుకున్నంత రాలేదు,👍 మరి ఒక్కసారి ట్రై

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 роки тому +7

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏

  • @pushpanjalipushpa6204
    @pushpanjalipushpa6204 4 роки тому +2

    Nice song naku estamayinaa song sri krishna🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @srinuvasu8787
    @srinuvasu8787 Рік тому +2

    ❤సూపర్ సాంగ్ గురూజీ 💐

  • @ruday9841
    @ruday9841 5 років тому +5

    Nice song, I am yasoda yadav

  • @sirishadaggupati3631
    @sirishadaggupati3631 3 роки тому +41

    జై...శ్రీకృష్ణ.....2021లో చుడువారు....ఓ సారి like ...కృష్ణం వందే జగద్గురుం

  • @vigneshpaladugu6973
    @vigneshpaladugu6973 5 років тому +4

    My mother name was yashoda most of the people sing this song for me😎😎😎

  • @Eswarguggilla
    @Eswarguggilla 3 місяці тому +3

    Super sir❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @ammaurgratehariprasad2669
    @ammaurgratehariprasad2669 4 роки тому +2

    Anaa ur grateful.. Jaii sre krishan 🙏☝☝☝☝☝🙏🙏🙏🙏🙏

  • @laxmanlakkylaxman1541
    @laxmanlakkylaxman1541 8 років тому +39

    very good and nice voice KumarSwami G

  • @దేవిగుత్తులుదేవి

    Super.guruvugaru

  • @royalyadhav224
    @royalyadhav224 6 років тому +16

    Exlent magical jai krishna

  • @JohnRutherford-q8j
    @JohnRutherford-q8j 4 місяці тому

    Totally understand how to manifest of our esteemed dearest Lord

  • @RamasubbareddyChennuru
    @RamasubbareddyChennuru 9 місяців тому

    Chala chala chala bavundi 😊❤🎉 👌 SUPER

  • @mettukurihari84
    @mettukurihari84 3 роки тому +11

    I am a big fan of lord of the lord Krishna

  • @bashamupendar933
    @bashamupendar933 5 років тому +5

    Super song nice voice swami

  • @sambasivaraoallacheruvu11
    @sambasivaraoallacheruvu11 4 роки тому +6

    మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట ట్యూన్ ఇది.

  • @rambabubadavath7061
    @rambabubadavath7061 Місяць тому +1

    🙏జై శ్రీ రామ్ 🙏

  • @kumargolla8570
    @kumargolla8570 2 місяці тому

    Jai Krishna parthana, may lord Krishna bless you always.

  • @akulakitta4802
    @akulakitta4802 2 роки тому +5

    స్వామి లిరిక్స్ పెట్టండి దయచేసి

  • @nagabhushannag2445
    @nagabhushannag2445 Рік тому +5

    Jai shree krishna 🎉🎉🎉❤❤❤💐💐

  • @thotasrinadhvarma5040
    @thotasrinadhvarma5040 5 років тому +7

    Most powerful God on the earth

  • @bnbanjara9523
    @bnbanjara9523 5 місяців тому +2

    Swamy sharanam 2024 lo vina varu oka ❤🎉🎉🎉

  • @katyayanikatyayani1481
    @katyayanikatyayani1481 3 місяці тому +1

    చాలా బాగా పాడారు సార్

  • @anjalianjalianjali7276
    @anjalianjalianjali7276 6 років тому +20

    Naku ayyappa songs ante Chala estam nice songs

  • @ktmkrishna7980
    @ktmkrishna7980 2 роки тому +7

    Super song.... Na peru Krishna

  • @adiseshubusanaboina4039
    @adiseshubusanaboina4039 6 років тому +5

    Nice song super