Lyrics:- ఉదయించినావా దేవా నా హృదయసీమలో వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో కలిగించను నిరీక్షణ నా నిరాశలో 1. యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు నీకెవరూ సరిరారు ప్రభువా - నీతో ఇల సములెవరు విభవా 2. ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం అద్యంత రహితుడవు ప్రభువా - నిజమైన దేవుడవు విభవా
ఉదయించినావా దేవా నా హృదయసీమలో వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో కలిగించను నిరీక్షణ నా నిరాశలో 1 యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు నీకెవరూ సరిరారు ప్రభువా - 2 నీతో ఇలా సములెవరు విభవా 2 ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం ఆద్యంత రహితుడవు ప్రభువా - 2 నిజమైన దేవుడవు విభవా
Lyrics:-
ఉదయించినావా దేవా నా హృదయసీమలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
1. యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా - నీతో ఇల సములెవరు విభవా
2. ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
అద్యంత రహితుడవు ప్రభువా - నిజమైన దేవుడవు విభవా
Devunike. Mahima. 🙏🙏🙏
Ei paata ante naaky chaala istam
Song so excellent
Nice song Stephen Gaaru
దేవునికి మహిమ కలుగునుగాక amen🙏 అన్న వందనాలు
Praise the lord 🙏
Amen 🙏
Your voice is enough to say how you are effectanate towards god
Praise the lord anna💕
Stream in a Desert. Wow super
Yes lord burning us in the darkness to waiting for you
Super.....❤
Praise the lord annaya🙏
వందనాలు అయ్యగారు
Yesu ane ne Peru yedarilo selayeru
All time my favourite song Anna Amen
glory to god amen
Amen amen amen amen amen amen
I love you song thank you anna
Mimmalni prateyekinchina tere veru sir. Endunu batti devuniki very very tanks cheppukuntunna. Puspamery.
Excellent song and yesu ane nee peru adarilo selayeru Excellent words
Praise the lord sir
Praise the lord brother
Praise the Lord anna
Super sir
nice..song..super
super song
Nice 👌🏻👌🏻👌🏻💐💐💐
Beautiful song sir
Tq
nice song Anna
Praize the Lord Anna
Anna super song
My Favourite song Anna 💐🤝😭
Superrr song anna
Super song anna
👍👍👌👌👌
God bless you brother
ఉదయించినావా దేవా నా హృదయసీమలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
1 యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా - 2 నీతో ఇలా సములెవరు విభవా
2 ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
ఆద్యంత రహితుడవు ప్రభువా - 2 నిజమైన దేవుడవు విభవా
Prise the Lord brother 🙏
ఆమెన్ 🙏🙏🙏💐💐⛪⛪⛪⛪
Praise the Lord Anna. Happy Christmas
👏👏👏👏👏
Super song Anna.. Actually I am writing...
nice anna
🙏🙏🙏
Praise the Lord Anna,
మీ పాటలు అంటే మాకు చాలా ఇష్టం.
కంటికి రెప్పల కాపాడే ....పాట ను మాకు అందుబాటు లో ఉంచండి please anna
Anna nenu songs baga padathanu naku oka chance kavali anan
Praise the Lord anna
Nice song
Super song anna