VINARE O NARULAARAA | వినరేయొ నరులారా | A.R. Stevenson I Latest Telugu Christmas Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 65

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  4 дні тому +22

    Lyrics:-
    వినరే యో నరులారా - వీనులకింపు మీర
    మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుడయ్యె - వినరే
    అనుదినమును దేవుని తనయుని
    పద వనజంబులు మనముననిడికొనుచును
    1. నర రూపు బూని ఘోర నరకుల రారమ్మని
    దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు
    కర మరు దగు కల్వరి గిరి దరి
    కరిగి రయంబున ప్రభు - కరుణను గనరే
    2. ఆనందమైన మోక్షమందరికియ్య
    దీక్ష బూని తన మేని సిలువ మ్రానునణచి మృతిబొందెను
    దీన దయాపరుడైన మహాత్ముడు
    జానుగ యాగము - సలిపిన తెరంగిది
    3. పొందుగోరిన వారి విందా పరమోపకారి
    యెందరెందరి బరమానంద పదమొందగ జేసెను
    అందమునన్ దన బొంది సురక్తము
    జిందెను భక్తుల డెందము గుందగ
    4.ఇల మాయావాదుల మాని - యితడే సద్గురుడని
    తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి
    నిల జనులకు గలుములనలరెడు
    ధనికులకందని సుఖములు మరి యొసగును
    5. దురితములణప వచ్చి - మరణమై తిరిగి లేచి
    నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జనె
    బిరబిర మనమందర మా
    కరుణాశరనిధి చరణమే - శరణని పోదము

  • @DrYSP77
    @DrYSP77 4 дні тому +9

    వినరే యో నరులారా - వీనుల కింపు మీర
    మనల రక్షింప క్రీస్తు - మానుజావతారుడయ్యె - వినరే
    అనుదినమును దే-వుని తనయుని పద
    వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
    నర రూపు బూని ఘోర - నరకుల రారమ్మని
    దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు
    కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
    గి రయంబున ప్రభు - కరుణను గనరే ||వినరే||
    ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
    బూని తన మేని సిలువ - మ్రాను నణచి మృతి బొందెను
    దీన దయా పరు-డైన మహాత్ముడు
    జానుగ యాగము - సలిపిన తెరంగిది ||వినరే||
    ఇల మాయావాదుల మాని - యితడే సద్గురు డని
    తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
    నిల జనులకు గలు-ములనలరెడు ధని
    కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
    దురితము లణప వచ్చి - మరణమై తిరిగి లేచి
    నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
    బిరబిర మన మం-దర మా కరుణా
    శరనిధి చరణ మె - శరణని పోదము ||వినరే||

  • @eedannaeedanna8398
    @eedannaeedanna8398 4 дні тому +13

    పల్లవి:- వినరే యో నరులారా - వీనుల కింపు మీర
    మనలా రక్షింప క్రీస్తు - మనుజావతారుడయ్యే వినరే
    అనుదినమును దేవుని తనయుని
    పదవనజంబులు మనముననిడికొనుచును
    " వినరే "
    1. నరరూపు బూని ఘోర - నరకుల రారమ్మని
    దురితము బాపు దొడ్డ - దొరయౌ
    మరియా వరపుత్రుడు
    కర మరు దగు కల్వరి గిరి దరి
    కరిగి రయంబున ప్రభు - కరుణను గనరే "వినరే "
    2. ఆనందమైన మోక్షమందరికియ్య
    దీక్ష బూని తన మేని సిలువ మ్రానునణచి మృతిబొందెను
    దీన దయాపరుడైన మహాత్ముడు
    జానుగ యాగము - సలిపిన తెరంగిది "వినరే"
    3. పొందుగోరిన వారి నిందాపరమోపకారి
    యెందరెందరి బరమానంద పదమొందగ జేసెను
    అందమునన్ దనబొంది సురక్తము
    జిందెను భక్తుల డెందము గుందగా " వినరే "
    4. ఇల మాయవాదుల మాని - యితడే సద్గురుడని
    తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి
    నిల జనులకు గలుములనలరెడు
    ధనికులకందని సుఖములు మరి యొసగును. " వినరే "
    5. దురితములణప వచ్చి - మరణమై తిరిగిలేచి
    నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జనె
    బిర బిర మనమందరమా
    కరుణా శరనిధి చరణమె - శరణని పోదము " వినరే "
    Thank you 🙏🙏

  • @dundivenkateswaraodundiven8411

    Super singer anna praise the lord amen 🙏 ❤❤❤🙏

  • @joshnalatha
    @joshnalatha 2 дні тому

    A🙏🙏 ఆత్మతోను
    R🌲🌲 రమ్యముగా
    S👍👍 సత్య ము తోను
    S💐💐 సంపూర్ణముగాను
    యేసు నామమును
    వివరించి క్రిస్మస్ పాటను తెలియ చేసిన విధము
    చాలా చాలాచాలా బావుంది

  • @YTimothy
    @YTimothy 3 дні тому +2

    అన్నా!.. వందనాలు!!🙏ఎంతో కష్టమైన పదజాలము కాని , చాలా అవలీలగా పాడారు. దేవునికి స్తోత్రాలు!🙌🙌🙌...

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 дні тому +1

    మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుని నామంలో వందనములు అభివందనములు సార్🙏🎤

  • @anilsteevensonsongs8202
    @anilsteevensonsongs8202 4 дні тому +2

    వినుటకు వినసొంపుగా పాడినటువంటి మీకు నా ధన్యవాదాలు సార్❤🎉

  • @mauricekittur5868
    @mauricekittur5868 4 дні тому

    God bless you Stevenson sir, you are great.

  • @penumakajayaraju3837
    @penumakajayaraju3837 2 дні тому

    💐💐Happy Christmas 💐💐

  • @ShashiKumar-co1mk
    @ShashiKumar-co1mk День тому +1

    Happy christmas 🎄🎁

  • @ANNAPURNAGUDISE
    @ANNAPURNAGUDISE 4 дні тому +1

    Praise the lord 🖐️🙏 amen

  • @premapulii5444
    @premapulii5444 4 дні тому +1

    Praise god ✝️Super singing uncle 🎉 very nice song 🥳🥳🥳 praise the lord uncle🙏

  • @penumakajayaraju3837
    @penumakajayaraju3837 2 дні тому

    Super Brother 🌷🌷

  • @mounikapalle1909
    @mounikapalle1909 4 дні тому +3

    Tune tough ga undi. హ్యాపీ christmas. 🎊

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 4 дні тому +1

    Praise the lord sir💐💐💐💐🙏🙏🙏🙏🙏wondraful song sir🙏🙏🙏💐

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 дні тому

    Praise the lord sir 🙏

  • @KranthiSujith-pv2hd
    @KranthiSujith-pv2hd 4 дні тому

    పాట చాలా బాగుంది 20 సంవత్సరాల క్రితం కల్మషం లేని స్వచ్ఛమైన మన క్రిస్టియన్ పాట బాగుంది అన్న ఇంతకుముందు ఒకసారి నేను కామెంట్ పెట్టాను ఇంతకుముందు పాట డిస్కో లో డాన్సులతో చేశారు అందుకనే బాగోలేదు అన్నాను ఓకే థాంక్యూ అన్న, 🙏🏻 అందరూ కొత్త విధానాలు డిస్కో లతో పాడుతున్నారు మీరు కూడా అలాగ పాడుతుంటే కొంచెం బాధనిపించింది ఇప్పుడు మట్టికి బాగా పాడా మీరు మీ విధానంతోనే పాడండి

  • @KundavaramArmstrong
    @KundavaramArmstrong 3 дні тому

    Hallelujah, Praise the Lord Anna, Amazing.

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 дні тому

    It's a wonderful song sir suparb sir 🙏❤️

  • @Noted....N
    @Noted....N 4 дні тому

    Watching from new york

  • @prabhudasukakumanu287
    @prabhudasukakumanu287 4 дні тому +1

    PRAISE THE LORD BROTHER 🙏🏼

  • @prabhudasjinugu6729
    @prabhudasjinugu6729 4 дні тому +1

    Super brother meaningful song and your voice also

  • @g.sharada8620
    @g.sharada8620 4 дні тому

    🎉🎉🎉 Thankyou Jesus 🙏👏👏👏

  • @UdhayKumar-mb1es
    @UdhayKumar-mb1es 4 дні тому +1

    Praise the lord Annaya God bless you 🎉🎉🎉

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 4 дні тому +1

    Amen

  • @brk.1974
    @brk.1974 4 дні тому +3

    🙏🙏అన్న.మనలను RAKSHINCHUTAKU AA ప్రభువు DIGIVACHHI మనకు RAKSHANA DAYACHESINA దేవుని KI వందనములు🙏🙏 CHALA CHAKKAGA అలాపించిన అన్న KU NINDUMANASUTHO వందనములు🙏🙏👏👏👏👏

  • @God_GOLRY
    @God_GOLRY 3 дні тому

    Wonderful singing brother 👏👏 💐💐

  • @prancismanchodu345
    @prancismanchodu345 4 дні тому +1

    Nice singing exellent music

  • @logagent7rctalepart2
    @logagent7rctalepart2 3 дні тому

    Amazing song!

  • @praveenkaru7448
    @praveenkaru7448 4 дні тому

    Praise the lord Annaya 🙏

  • @katampapanna7659
    @katampapanna7659 4 дні тому +1

    👏👏👏👏✨🌄🌄

  • @rallapparaju9728
    @rallapparaju9728 4 дні тому +1

    Praise the lord

  • @Krupasahithakudikyala
    @Krupasahithakudikyala 4 дні тому

    🙏👌👌👌👌👏🙏

  • @nirmalaa963
    @nirmalaa963 4 дні тому +1

    Praise the Lord bro

  • @paulsonamudala6896
    @paulsonamudala6896 4 дні тому

    Super Sir chennapudu Church loo paadina song. Great 👍

  • @SankatiDevaraj-e7j
    @SankatiDevaraj-e7j 4 дні тому +1

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

  • @manikumarmunakala6500
    @manikumarmunakala6500 4 дні тому

    ❤❤❤

  • @Chapala.poliraj
    @Chapala.poliraj 4 дні тому

    praise the lord.anna

  • @pusphamarrym7342
    @pusphamarrym7342 4 дні тому +1

    Singing vere level. Tandhri.

  • @KokkiripativenkatakrishnaVenka
    @KokkiripativenkatakrishnaVenka 4 дні тому +1

    Praise the Lord anna

  • @akunooripushpa5917
    @akunooripushpa5917 4 дні тому

    Praise the Lord 🙏 brother 🎉🎉

  • @JayaJayalalitha-l8j
    @JayaJayalalitha-l8j 4 дні тому +1

    Prise the lord 👏👏 Anna

  • @puruar782
    @puruar782 4 дні тому +2

    Super singing anna
    నేనైతే పాడటం నా వల్ల కాదేమో అన్న

    • @Benjaminvarati
      @Benjaminvarati 4 дні тому

      Baagaa Practice Cheste వస్తుంది Easy Ga Paadavachu

    • @MRajesh-id3im
      @MRajesh-id3im 4 дні тому +1

      ​@@Benjaminvarati పాడవచ్చు బ్రదర్..కానీ ఏ పదాన్ని ఎక్కడ కలిపి పాడాలో, ఎక్కడ విడగొట్టాలో చాలా మందికి తెలియదు...

    • @puruar782
      @puruar782 4 дні тому

      Yes anna ​@@MRajesh-id3im

  • @kodaliprasanna3500
    @kodaliprasanna3500 4 дні тому

    Baga padaru brother🙏🙏

  • @14623-b
    @14623-b 4 дні тому +1

    Super anna

  • @KYesepu
    @KYesepu 4 дні тому

    Praise the lord Anna trac pettandi

  • @ngtsministry1109
    @ngtsministry1109 3 дні тому

    E song track upload chaindi

  • @LofiZone-t1t
    @LofiZone-t1t 4 дні тому

    Let the magic of Christmas 🎁🎅 bring endless happiness to your heart. 🌟 (✿≧◡≦)

  • @vinodgera7667
    @vinodgera7667 4 дні тому

    Annayya 1st charam koncham ekkado mainess ga anipinchindhi

  • @puruar782
    @puruar782 4 дні тому +1

    Lyrics పెట్టండి సార్

  • @G.Kothapalli
    @G.Kothapalli 4 дні тому

    Lyrics pettandi brother

  • @sunrajchristian
    @sunrajchristian 4 дні тому

    వినరే యో నరులారా - వీనుల కింపు మీర
    మనల రక్షింప క్రీస్తు - మానుజావతారుడయ్యె - వినరే
    అనుదినమును దే-వుని తనయుని పద
    వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
    నర రూపు బూని ఘోర - నరకుల రారమ్మని
    దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు
    కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
    గి రయంబున ప్రభు - కరుణను గనరే ||వినరే||
    ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
    బూని తన మేని సిలువ - మ్రాను నణచి మృతి బొందెను
    దీన దయా పరు-డైన మహాత్ముడు
    జానుగ యాగము - సలిపిన తెరంగిది ||వినరే||
    ఇల మాయావాదుల మాని - యితడే సద్గురు డని
    తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
    నిల జనులకు గలు-ములనలరెడు ధని
    కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
    దురితము లణప వచ్చి - మరణమై తిరిగి లేచి
    నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
    బిరబిర మన మం-దర మా కరుణా
    శరనిధి చరణ మె - శరణని పోదము ||వినరే||...😊❤

  • @VwithNature
    @VwithNature 4 дні тому +1

    Praise the lord brother 🙏

  • @mauricekittur5868
    @mauricekittur5868 4 дні тому

    ❤❤❤

  • @ruthsingavarapu
    @ruthsingavarapu 4 дні тому +1

    Praise the lord brother

  • @JasonBanda06
    @JasonBanda06 3 дні тому

    ❤❤

  • @saraswathirao
    @saraswathirao 3 дні тому

    ❤❤❤❤❤