Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Lyrics:-పరమునుండి తండ్రిచేత పంపబడిన బహుమానము వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మనకోసముఅ.ప. : ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము1. లోకాన్ని పాపలోకాన్ని కానీయక నాశనము జీవాన్ని నిత్యజీవాన్ని ఇవ్వాలని తండ్రి చిత్తము మార్గంగా సత్యమార్గంగా పంపించెను మనకోసము2. గంథాల్లో వేదగ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారము రక్తాన్ని శుద్ధరక్తాన్ని చిందించుట తండ్రి చిత్తము యాగంగా బలియాగంగా పంపించెను మనకోసము3. చీకట్లో చిమ్మచీకట్లో కూర్చుండిన జనము వెలుతురును గొప్ప వెలుతురును చూడాలని తండ్రి చిత్తము తేజంగా నీతి తేజంగా పంపించెను మనకోసము
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
E pata expreson, daance varnanaku atiga vundi.tana puttukanu chaatadaaniki mere saripotaaru. Very nise puspamery.bobbili.
Super daancing sir pillalu meeru excellent.song Very good. Pushpamery bobbili.
Chala bagundi pata vandhanalu 🙏🙏🙏🙏🙏
బెత్లెహేము ఊరిలో పసులపాక నీడలో ఉదయించు బాలుడు రవికొటి తేజుడు........song upload cheyand please.thank u
Praise the lord annaya song super 24.8.2020(1)
Super song anayya
my favorite song,i love this song
Nice song
Super.
Suuùuuuper song sir
Anna praise the lord.... super song... super tune and super writer
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrtrrrrrrrrrrrrr song anna
Super song and super dancing sir🙏🙏🙏👌👌👌👌👏👏
Paramunundi tandri cheta pampabadina bhahumanam yesayyaMost precious gift everWonderful song brotherPraise the Lord
Super l love song
Super song sir I'm a big fan of you
👌👌👌🙏🙏🙏God bless you all
shalom
SUPER SONG BROTHER GOOD SIGNING,DANCEGOD BLESS YOU
Nice song annaiya
I love this song
Super song like u
So nice
Priase the lord
అవును ,యేసు ప్రభువు మనకు తండ్రి చేత పన్పభాదిన వరం అని బైబిల్ చెబుతుంది
super rrrrr
Beautiful song
So nice song brother tnq somuch
Praise the lord. Super songs anna all to
Super.anna🦃🦃🦃🦃🦃
Super sir.......
Praise the Lord. Brother
Super super super 👌 👌👌👌👌👌👌👌👌👌👌👌
God has given you a wonderful talent to put all his scriptural truth in the form of song. Amazing song again brother God bless
Vandanalu anna
Nice song sir
Good song
Lyrics so awesome annaya song so awesome
Good compose this song Annayya
Good composition AnnaNice song...
supper 👌👌👌👌
Anna superb song Your songs are motivating all christians.....All songs are connected to me Carry-on brother ....🙏🙏🙏🙏🙏🙏
Super songs anna
Nice song......
Wow GPT
supre
Anna plesulo signal oundi Anna download chanse evvandi
పరము నుండి తండ్రి చేత - పంపబడిన బహుమానము (2)వరపుత్రుడు యేసయ్యగా - జన్మించెను మనకోసము (2)ఎన్నో యేండ్లుగా కన్న కలలు - నిజమాయెను సంతోషము (2) || పరము నుండి తండ్రి ||1. లోకాన్ని పాప లోకాన్ని - కానీయక నాశనము జీవాన్ని నిత్య జీవాన్ని - ఇవ్వాలని తండ్రి చిత్తము (2)మార్గంగా సత్య మార్గంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||2. గ్రంధాల్లో వేద గ్రంధాల్లో - వ్రాయబడినా ప్రకారము రక్తాన్ని శుద్ధ రక్తాన్ని - చిందించుట తండ్రి చిత్తము (2)యాగంగా బలియాగంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||3. చీకట్లో చిమ్మ చీకట్లో - కూర్చుండినా జనమువెలుతురును గొప్ప వెలుతురును - చూడాలని తండ్రి చిత్తము (2)తేజంగా నీతి తేజంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||
❤
Bro మి lyrics అన్ని అద్భుతంకాని క్రీస్తు పాటలకు డ్యాన్స్ లు వద్దు plz
దేవునికి స్తోత్రం. సినిమా స్టెప్స్ మాదిరిగా క్రైస్తవ పాటలలో స్టెప్స్, డాన్స్ చూపించకండి..... దయచేసి
Movie song anukuntaru janalu... Pichi pattinda meeku... Without dance undela chudandi please...
Understand the depth of lyric..
జనాలు నీకు పిచి పట్టింది అనుకుంటారు. దేవుని పిల్లలు హ్యాపీ గా ఉండకూడద.భక్తి తో చూడు. సినిమా ను చూసినట్టు చూడకండి బ్రదర్
@@harmonymusic7615 Me istam vachinatlu chesukondi boss.. Assalu dance anedi correct kadu... Nijamga cinema type lone undi vallu checina dance anduke cheppanu tharavatha me istam
@@boddukollakimpu8573 Nenu matladindi lyrics kadu annaiah... Vallu checina dance gurinchi... Avi undakudadhu antunna..
Lyrics:-
పరమునుండి తండ్రిచేత పంపబడిన బహుమానము
వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మనకోసము
అ.ప. : ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము
1. లోకాన్ని పాపలోకాన్ని కానీయక నాశనము
జీవాన్ని నిత్యజీవాన్ని ఇవ్వాలని తండ్రి చిత్తము
మార్గంగా సత్యమార్గంగా పంపించెను మనకోసము
2. గంథాల్లో వేదగ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారము
రక్తాన్ని శుద్ధరక్తాన్ని చిందించుట తండ్రి చిత్తము
యాగంగా బలియాగంగా పంపించెను మనకోసము
3. చీకట్లో చిమ్మచీకట్లో కూర్చుండిన జనము
వెలుతురును గొప్ప వెలుతురును చూడాలని తండ్రి చిత్తము
తేజంగా నీతి తేజంగా పంపించెను మనకోసము
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
E pata expreson, daance varnanaku atiga vundi.tana puttukanu chaatadaaniki mere saripotaaru. Very nise puspamery.bobbili.
Super daancing sir pillalu meeru excellent.song Very good. Pushpamery bobbili.
Chala bagundi pata vandhanalu 🙏🙏🙏🙏🙏
బెత్లెహేము ఊరిలో పసులపాక నీడలో ఉదయించు బాలుడు రవికొటి తేజుడు........song upload cheyand please.thank u
Praise the lord annaya song super 24.8.2020(1)
Super song anayya
my favorite song,i love this song
Nice song
Super
.
Suuùuuuper song sir
Anna praise the lord.... super song... super tune and super writer
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrtrrrrrrrrrrrrr song anna
Super song and super dancing sir🙏🙏🙏👌👌👌👌👏👏
Paramunundi tandri cheta pampabadina bhahumanam yesayya
Most precious gift ever
Wonderful song brother
Praise the Lord
Super l love song
Super song sir I'm a big fan of you
👌👌👌🙏🙏🙏God bless you all
shalom
SUPER SONG BROTHER GOOD SIGNING,DANCE
GOD BLESS YOU
Nice song annaiya
I love this song
Super song like u
So nice
Priase the lord
అవును ,యేసు ప్రభువు మనకు తండ్రి చేత పన్పభాదిన వరం అని బైబిల్ చెబుతుంది
super rrrrr
Beautiful song
So nice song brother tnq somuch
Praise the lord. Super songs anna all to
Super.anna🦃🦃🦃🦃🦃
Super sir.......
Praise the Lord. Brother
Super super super 👌 👌👌👌👌👌👌👌👌👌👌👌
God has given you a wonderful talent to put all his scriptural truth in the form of song.
Amazing song again brother
God bless
Vandanalu anna
Nice song sir
Good song
Lyrics so awesome annaya song so awesome
Good compose this song Annayya
Good composition Anna
Nice song...
supper 👌👌👌👌
Anna superb song
Your songs are motivating all christians.....
All songs are connected to me
Carry-on brother ....🙏🙏🙏🙏🙏🙏
Super songs anna
Nice song......
Wow GPT
supre
Anna plesulo signal oundi Anna download chanse evvandi
పరము నుండి తండ్రి చేత - పంపబడిన బహుమానము (2)
వరపుత్రుడు యేసయ్యగా - జన్మించెను మనకోసము (2)
ఎన్నో యేండ్లుగా కన్న కలలు - నిజమాయెను సంతోషము (2) || పరము నుండి తండ్రి ||
1. లోకాన్ని పాప లోకాన్ని - కానీయక నాశనము
జీవాన్ని నిత్య జీవాన్ని - ఇవ్వాలని తండ్రి చిత్తము (2)
మార్గంగా సత్య మార్గంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||
2. గ్రంధాల్లో వేద గ్రంధాల్లో - వ్రాయబడినా ప్రకారము
రక్తాన్ని శుద్ధ రక్తాన్ని - చిందించుట తండ్రి చిత్తము (2)
యాగంగా బలియాగంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||
3. చీకట్లో చిమ్మ చీకట్లో - కూర్చుండినా జనము
వెలుతురును గొప్ప వెలుతురును - చూడాలని తండ్రి చిత్తము (2)
తేజంగా నీతి తేజంగా - పంపించెను మనకోసము (2) || ఎన్నో యేండ్లుగా ||
❤
Bro మి lyrics అన్ని అద్భుతం
కాని క్రీస్తు పాటలకు డ్యాన్స్ లు వద్దు plz
దేవునికి స్తోత్రం. సినిమా స్టెప్స్ మాదిరిగా క్రైస్తవ పాటలలో స్టెప్స్, డాన్స్ చూపించకండి..... దయచేసి
Movie song anukuntaru janalu...
Pichi pattinda meeku...
Without dance undela chudandi please...
Understand the depth of lyric..
జనాలు నీకు పిచి పట్టింది అనుకుంటారు. దేవుని పిల్లలు హ్యాపీ గా ఉండకూడద.భక్తి తో చూడు. సినిమా ను చూసినట్టు చూడకండి బ్రదర్
@@harmonymusic7615
Me istam vachinatlu chesukondi boss..
Assalu dance anedi correct kadu...
Nijamga cinema type lone undi vallu checina dance anduke cheppanu tharavatha me istam
@@boddukollakimpu8573
Nenu matladindi lyrics kadu annaiah...
Vallu checina dance gurinchi...
Avi undakudadhu antunna..
Nice song