అతి సుందరమైన ❤🎉 పధజాలలతో సమకూర్చి ఇంతటి చక్కటి సంగీతాన్ని సమకూర్చి ప్రజల హృదయాలను కదిలించగలిగే సామర్థ్యం కలిగి నటువంటి ఈ పాటలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే రీతిలో దేవుడు మిమ్మును ఇంకా గొప్పగా వాడబడలి 🎉❤ కోరుకుంటున్నాను సార్
హృదయానికి చొచ్చుకుపోయేలా ప్రతీ ఒక్క క్రైస్తవ విశ్వాసీ సుళువుగా పాడుకునే చక్కటి పదసంపద రచనా సాహిత్యం అధ్భుతమైన సంగీతం వినసొంపైన మధురస్వరం 🎤 మీకు మరోసారి. వందనములు అభివందనములు సార్ 🙏 ఆరాధన చక్కటి గానం చేసింది. యేసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా కలగాలని ఆశిస్తున్నా..... మీ దాసు హిందీ మాస్టర్ పలాస శ్రీకాకుళం. జిల్లా
అన్నా... నిన్న ఉదయం చర్చ్ లో పరిచయం చేసి పల్లవి పాడుకున్నం....This ఇయర్ హైలెట్ Song.A.R. స్టీవెవ్ అన్న కలం నుంచి జాలువారిన రాగ తాళ మేళలతో 🎉🎉 Last ఇయర్ పాట పాడాల.... సాంగ్
Aradhana Ni voice❤ you have an beautiful melodious and so soothing tone. God bless you 😇 Steven Anaaa miru inka chala songs cheyochu tanatho. She is a blessing. God bless you 😇
I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus bless me Steven super songs mind blowing mind blowing super songs super songs amazing songs thank you Stevenson Nana Jesus bless me station
❤ praise the lord 🙏 annya garu my name is salomi super song chala bagundi annya garu Marala marala vinalanivnnadi And God ku meku. Thank you sooo much annya garu Elanti songs enka padali Ani agod memmulanu bless cheyalani na vinapam praise the lord annya
Lyrics:-
పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై
దేవుడే జన్మించె దీనుడై
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై
చెలికాడై మనతోడై అందాల బాలుడై
అ.ప. యూదాగోత్ర సింహము అతడే
అయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే
1. రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడై
పరిశుద్ధత కలిగించు దేవుడై
పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై
2. జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరచు ప్రియుడై
ఎడబాయక నడిపించు దేవుడై
ప్రతి అక్కర తీర్చే మమకారముగల హితుడై
3. దీవెనిచ్చువాడై సంతోషపరచు వరుడై
అభివృద్ధిని జరిగించు దేవుడై
స్థితి స్థానము మార్చే సుగుణాలశీల ధనుడై
❤
Superb brother ❤❤❤
Praise the Lord ayyagaru
Super sang 👌
❤❤❤❤❤
అన్నా ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ పాట రాసిన వారికి పాడిన వారికి సంగీత విద్వాంసులకు ప్రత్యేక వందనాలు
E kalaniki epandugu acharalaki correct song super lyrics god bless you
యుధాగోత్రపు సింహము అతడే అయినా గొర్రెపెల్లగా ధరణికి వచ్చాడే🎉🎉❤😅
Both nice singing god bless you anna
Excellent song
Excellent singing
Its true అందల బాలుడు యేసయ్య
ఈ 2024 వ సంవత్సరంలో మరొక అద్భుతమైన క్రిస్మస్ గీతాని అందుచేసినందుకు మరొకసారి మా స్టీవెన్ అన్నకు ప్రత్యేక వందనాలు ❤️❤️❤️
అతి సుందరమైన ❤🎉 పధజాలలతో సమకూర్చి ఇంతటి చక్కటి సంగీతాన్ని సమకూర్చి ప్రజల హృదయాలను కదిలించగలిగే సామర్థ్యం కలిగి నటువంటి ఈ పాటలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే రీతిలో దేవుడు మిమ్మును ఇంకా గొప్పగా వాడబడలి 🎉❤ కోరుకుంటున్నాను సార్
పాట,సంగీతం, గానం అన్ని చాలా చాలా మధురంగా ఉన్నవి. వినడానికి చాలా మంచిగా.. పాడుకోవడానికి సులువుగా ఉంది sir
హృదయానికి చొచ్చుకుపోయేలా ప్రతీ ఒక్క క్రైస్తవ విశ్వాసీ సుళువుగా పాడుకునే చక్కటి పదసంపద రచనా సాహిత్యం అధ్భుతమైన సంగీతం వినసొంపైన మధురస్వరం 🎤
మీకు మరోసారి. వందనములు అభివందనములు సార్ 🙏
ఆరాధన చక్కటి గానం చేసింది.
యేసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా కలగాలని ఆశిస్తున్నా.....
మీ దాసు హిందీ మాస్టర్
పలాస శ్రీకాకుళం. జిల్లా
Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏
మదిలో నిలిచిపోయే
"సాహిత్యం"
హృదయాన్ని కదిలించే
"సంగీతం"
మనసును పరవశింపజేసే "గానామృతం"
స్టీవెన్సన్ గారి వరం
ఇది దేవుని వశం...❤❤❤
nice comment bro
Beautiful Song and Cute Voice Both Of You 👌🏻👌🏻
హాయ్ బ్రదర్ వందనాలు
చాలా చక్కగా రచించారు
సహోదరీ స్వరం చాలా మధురంగా ఉంది ఈ పాటను అందించిన మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించు గాక, ఆమెన్.
పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై
దేవుడే జన్మించె దీనుడై (2)
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై (2)
చెలికాడై మనతోడై అందాల బాలుడై
అ.ప. యూదాగోత్ర సింహము అతడే
అయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే (2)
1. రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడై
పరిశుద్ధత కలిగించు దేవుడై (2)
పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై
(2)
2. జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరచు ప్రియుడై
ఎడబాయక నడిపించు దేవుడై (2)
ప్రతి అక్కర తీర్చే మమకారముగల హితుడై (2)
3. దీవెనిచ్చువాడై సంతోషపరచు వరుడై
అభివృద్ధిని జరిగించు దేవుడై (2)
స్థితి స్థానము మార్చే సుగుణాలశీల ధనుడై
(2)
Ok Nanna
Praise the lord Anna పాట చాలా బాగుంది దేవుని ఈ లోకములోకి రావడానికి కారణం ఏమిటో అర్థంవంతమేనా పాట. 2024లో సూపర్ సాంగ్ అన్నయ్య
😊
అన్నయ్య సూపర్ సాంగ్ అన్నయ్య చాలా చాలా బాగుంది అన్నయ
యూదా గోత్ర సింహం నా యేసయ్య
ప్రభువును మహిమ పరచుచు పాడుకు నే పాటల లో మరో ఆణిముత్యం మైన పాట నేను ఎంతగా నో స్తుతి ఇంచాను 🎉
బలహీనులకు ఆశ్రయమివ్వడం
సింహము గొర్రెగా మారడం
దోషత్వం నుండి పరిశుద్ధత ఇవ్వడం
2024 సంవత్సరంలో క్రిస్మస్ పాట చాలా బాగా చేశారు గురువుగారు మీకు పోటీ ఎవరు లేరు మీకు సాటి ఎవరూ రారు
👌🏻👌🏻👌🏻👌🏻❤️ అన్నయ్య సాంగ్ చాలా బావుంది
ప్రిన్సీ god bless you మా
2024 అన్నయ్య సూపర్ సాంగ్ దేవునికి మహిమ ఇంటర్నేషనల్ సాంగ్స్ క్రిస్టియన్ మ్యూజిక్
AR స్టీవెన్సన్ గారు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ praise the lord Anna 🙏
అన్నా... నిన్న ఉదయం చర్చ్ లో పరిచయం చేసి పల్లవి పాడుకున్నం....This ఇయర్ హైలెట్ Song.A.R. స్టీవెవ్ అన్న కలం నుంచి జాలువారిన రాగ తాళ మేళలతో 🎉🎉 Last ఇయర్ పాట పాడాల.... సాంగ్
Ardhana God bless you. You got a good opportunity, You sang a song with a great man of God.
Annaya gari vandanalu excellent 👌👍 song 🙏🙏🙏
Praise the Lord brother 🙏 🙏🙏💐💐💐దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤
Meetho Ammayikuda chalabaga padindi sir exlent song maku ichharu❤
మరో మంచి పాట మాకోసం వందనాలు అన్నయ్య దేవునికే మహిమ 💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌
చాలా బాగుంది అన్నా పాట.... సూపర్. 👌👌👌👌 Thank you for giving wonderful song.... A. R. Stevenson anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord... పాట ట్యూన్,సంగీతం,లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి బ్రదర్, God bless you ❤❤❤
Best song of the all Christmas songs in 2024.... ❤
Chrstian music legend always ar stevenson garu 🎉🎉🎉 no one can beat him
Super Aaradhana. God bless u ma🎉
Who is she??
Chala baaga padindii❤
@@sudhaimmanuel4682స్టీవెన్సన్ గారి మేనకోడలు అండి.
Super gaa paadavu aaradhana voice chala bagundi raa god bless you
ఈ పాటవిన అంతసేపు హాయిగా ఉంది క్రిస్మస్ సీజన్ లో చక్కని పాట దేవుడు మీ ద్వారా ఇచ్చినందుకు🙏🏻🙏🏻🙏🏻
ఆరాధన చాలాబాగా పాడేవు రా... దేవుడు నిన్ను దీవించును గాక 🎉🎉
Brother నిన్న మాచేత కూడా dance వేయించి పాట నేర్పించినందుకు నిండు వందనాలు ❤
Aradhana Ni voice❤ you have an beautiful melodious and so soothing tone. God bless you 😇 Steven Anaaa miru inka chala songs cheyochu tanatho. She is a blessing. God bless you 😇
వందనాలు అన్న అక్క 👏🙏👏🙏
యూదాగోత్ర సింహము అతడే అయినా గొర్రెపిల్లగా దరిణి కొచ్చాడే 👏👏🎉🎉👌👌
Aradhana voice. చాలా బావుంది 👌
I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus bless me Steven super songs mind blowing mind blowing super songs super songs amazing songs thank you Stevenson Nana Jesus bless me station
Wonderful worship 🙏 may God bless you abundantly and use you more and more for his glory🙌 . For our lord is great and greatly to be praised 🌟
Superrrrrr song
Lyrics:-
పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై
దేవుడే జన్మించె దీనుడై
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై
చెలికాడై మనతోడై అందాల బాలుడై
అ.ప. యూదాగోత్ర సింహము అతడే
అయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే
1. రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడై
పరిశుద్ధత కలిగించు దేవుడై
పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై
2. జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరచు ప్రియుడై
ఎడబాయక నడిపించు దేవుడై
ప్రతి అక్కర తీర్చే మమకారముగల హితుడై
3. దీవెనిచ్చువాడై సంతోషపరచు వరుడై
అభివృద్ధిని జరిగించు దేవుడై
స్థితి స్థానము మార్చే సుగుణాలశీల ధనుడై
Glory to God 🙏🙏
Praise god wonderful song ANNAYYAGARU no words
సూపర్ సార్ సాంగ్ వందనాలు అన్న యయ్య
Excellent Song SIR 👌👌👌👌👌👌❤
Adbutanga.vundhi.pata.steevenson.garike.dhanyavadhalu.🎉chalabaga.paadaru.chala.bagavachinthe.pata.cangratuleations.GOD.BLESS.YOU.
Excellent Song Sir
And Very Nice Singing Sir & Sister & Music Nice 🎉🥰👌❤
Very nice song Stevenson garu🎉🎉
Praised the Lord 👏👏👏👏👏Pataa exalent anna eni sarlu vena bor kotatamu ledu enka venalani pesthundi anna
Super song devuniki mahima kalugunungaka
Super song anna 2024 lo Naku nachi modati paata manchi pada kurpu chakkani saaram kaliga paata
సూపర్
Glory to God
Congratulations aaradhana
Exlent song anna prince thalli chalaa bagapaadaavu God bless you
PRAISE. THE. LORD. SIR🙏
WONDERFUL. CHRISTMAS LYRICKS. SIR THIS. YEAR🎤🎺🎷🎸🎻🎹📯🎶🎙️
సూపర్ సాంగ్ 🎉❤
Super lyrics anna chala vinasompiga vundi
Vandanalu. Annayya. Garu❤
Super song sir jesus bless you 🎉🎉🎉🎉🎉
Combination is very well and nice
This year highlight song
సూపర్ బ్రదర్
super song 🎉🎉🎉🎉🎉.
సహోదరి స్వరం అద్భుతం....glory to jesus... lyrics superb ❤....a.r.steven bro next level ❤❤
Vandhanaalu annaya garu🙏🙏🙏
Aaradhana voice❤❤❤
Nice song❤
Praise the God 🙌🙏
Excellent song lyrics tune super beautiful meaning song happy Christmas ⛄ 🎁 ⛄ to all
Super song annayya
Excellent song super super super❤❤❤❤
Song chala ante chala bavundi annaya
Wonderful song by you Brother. Thank you brother.
అన్నయ్య వందనాలు 🙏🙏🙏
చాలా అద్భుతమైన రచన ❤❤❤❤
Pata chalaBagudhi prise the lord AR steven son garu
🎉 ni❤ ఈ సాంగ్ చాలా బాగుంది
❤ praise the lord 🙏 annya garu my name is salomi super song chala bagundi annya garu
Marala marala vinalanivnnadi
And God ku meku. Thank you sooo much annya garu
Elanti songs enka padali Ani agod memmulanu bless cheyalani na vinapam praise the lord annya
Praise the Lord Sir 🙏🙏🙏🙏
Super ra talli chala bagundi voice God bless you ra Aradhana❤❤
Super song thank you sar
Praise the lord brother Wonderfull brother ,meaning full song
Super
Excellent song Anna 🎉🎉
Lyrics 👌🏻👌🏻
Nice christamas song.
Praise God🙏🏻
Ippatki 173 times eindhi anna vintamu
Praise the lord ana super song ana
అత్యద్భుతమైన పాట, మంచి సంగీతం మరియు సుమదుర గానం.
దేవునికే మహిమ
Symphony teamకు శుభాకాంక్షలు
God bless you abundantly raa Princy 🙏🙏🙏❤️❤️❤️❤️ and heart fully thanks to Steven Anna gaaru for giving this opportunity
చాలా అద్భుతంగా ఉంది brother amen.. 🙏
Praise God
Excellent song Anna
Christmas salvation peace through Jesus path.. Thank you Jesus Amen
Dr.Ramoju yesubabu
Motivation of spiritual
Praise the lord 🙌👏
Gud singing raa princess 💝😇
Very happy to see with anna it's blessed 💫