lyrics: స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా ||2|| నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| 1. గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా అగాధ జలములలోనా మార్గము చూపించినావా ||2|| అనుదినము మన్నాను పంపీ ప్రజలను పోషించినావా ||2|| నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| 2. అగ్ని గుండము నుండీ నీవు విడిపించినావు సింహపు నోటి నుండీ మరణము తప్పించినావు ||2|| ప్రతిక్షణము నీవు తోడుగా నుండీ ప్రజలను రక్షించినావు||2|| నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| 3. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే ||2||అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా ||2||మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
నా వేదనలో సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట ఇప్పటికి దాదాపు 100 టైమ్స్ విన్నాను అండ్ నిను విడువను ఎడబాయనని నా favourite సాంగ్ thanks for inspiring us in Jesus
మంచి స్వరం తో మంచి స్వరకల్పనతో మీ నుండి ఈ గీతం వినడం నాకు ఎంతో అనందంగా ఉంది.దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మరెన్నో గీతలు క్రైస్తవ ప్రజానీకానికి అందించాలి జాషువా గారు......
Prati riju Car lo dutyki veltu Mee song vintanu kaani roju freshga kothagaa spiritni elate chestundi meeku swaram devudu giftga ichadu may God bless u and encourage many lives with your voice naa pillalu meelaga paadali idi naa korika pls pray
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
Praise the Lord Brother Joshua Gariki's.This song excelent Worship song.I Most like this song.Bro.god given great talent to you. You are exordinary singer .Heart full appreciate you .God use to mighty way in days to come.we feel presence of god when sing this song .Big Thank Brother. From Life Church Visakhaatnam. Brother S. Jonathan.Worship Leader& Lecturer in B.Ed college. God Bless you.
Excelent worship song.I most like this song brother.you are great singer god given great talent god use to mighty way in days to come.I feel presence of god.I greet to you brother from Life church Visakhapatnam. -Brother.S.Jonathan.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు ఎక్స్ల్లెంట్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవాది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🌹,🙏👌♥️💐
అన్నా మీ వాయిస్ లో సంగతులు , గమకాలు చాలా చక్కగా పలకిస్తున్నారు హై పిఛ్ లో కూడానూ మీ వాయిస్ బాగుంది,ఇంకా మంచిగా సాధన చేసి మన దేవుడైన ఏసుక్రీస్తు కొరకు వాడగలరు,థ్యాంక్స్ అన్నా
lyrics:
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
Thankyou sister
Super job
Thank you
Thank you
Anna..plz provide original track for this song
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా ||2||
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
||స్తుతియించి||
1.
గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా
అగాధ జలములలోనా మార్గము చూపించినావా ||2||
అనుదినము మన్నాను పంపీ ప్రజలను పోషించినావా ||2||
నీ ప్రజలను పోషించినావా
||స్తుతియించి||
2.
అగ్ని గుండము నుండీ నీవు విడిపించినావు
సింహపు నోటి నుండీ మరణము తప్పించినావు ||2||
ప్రతిక్షణము నీవు తోడుగా నుండీ ప్రజలను రక్షించినావు||2||
నీ ప్రజలను రక్షించినావు
||స్తుతియించి||
3.
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే ||2||అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా ||2||మము పరముకు నడిపించు దేవా
||స్తుతియించి||
నా వేదనలో సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట ఇప్పటికి దాదాపు 100 టైమ్స్ విన్నాను అండ్ నిను విడువను ఎడబాయనని నా favourite సాంగ్ thanks for inspiring us in Jesus
ప్రైస్ ది లార్డ్ సూపర్ సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక
Glory to God...Thankyou brother
మంచి స్వరం తో మంచి స్వరకల్పనతో మీ నుండి ఈ గీతం వినడం నాకు ఎంతో అనందంగా ఉంది.దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మరెన్నో గీతలు క్రైస్తవ ప్రజానీకానికి అందించాలి జాషువా గారు......
దేవుని ఆశీర్వాదం కలుగునుగాక
Prati riju Car lo dutyki veltu Mee song vintanu kaani roju freshga kothagaa spiritni elate chestundi meeku swaram devudu giftga ichadu may God bless u and encourage many lives with your voice naa pillalu meelaga paadali idi naa korika pls pray
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
Brother chaala heart touching song God bless you abundantly
Morning vinnanu e pata devudu natho matladu , joshuva brother ki vandanalu 🙏🙏🙏
అన్నా మీరు పాడే పాటలు నిజం గా చాలా బావుంటాయి అన్నా,
యేస్సయ్య మీకు ఏ పాటనైనా పాడే మంచి స్వరమును ఇచ్చాడు అన్నా
మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక
Thankyou brother....Glory to God..
Wonder full song praise the lord brother devuniki mahima kalugunu gaa ka
Glory to God...Thankyou sister
Praise the LordBrotherSTHUTHYLAKU PATHRUDU ARDHANKI YOGUDU Yesayya mathramay Really WONDERFULL song Brother👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏👌👌👌👌👌👌👌👌👌🙏👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️👋👋👌👌👌👌👌👌👌👌❤️❤️👋👋👋👌👌👌👌👌👌👌👌👌👌👌👌
good song anna
Thankyou brother...Glory to God
Devudu meku mamchi krupa echadu patalu padi devuni mahima parachandi emka aneka patalu padi.devuni ghana parachandi.amen.
Mi songs ante naku chala estam annayyagaru.milage దేవుణ్ణి సేవించడం నేర్చుకున్నాను అన్నయ్యగారు
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Chala chala baaga paadaaru annayya me prati song kuda vine koddi inka inka vinaalanipistundi annayya God bless you annayya
Glory to God...Thankyou brother
Wonderful song annaya your my favourite person me songs amte challa estam glory to God❤❤❤❤
Nice song I like it
Glory to God...Thankyou brother
సూపర్ హిట్ సాంగ్ brother
Thankyou brother...Glory to God
very nice song .i like this song . prasie the lord
Thankyou brother
వందనాలు అన్నయ్య పాట అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
Glory to God ...Thankyou brother
Praise the Lord Brother Joshua Gariki's.This song excelent Worship song.I Most like this song.Bro.god given great talent to you. You are exordinary singer .Heart full appreciate you .God use to mighty way in days to come.we feel presence of god when sing this song .Big Thank Brother.
From Life Church Visakhaatnam.
Brother
S. Jonathan.Worship Leader& Lecturer in
B.Ed college. God Bless you.
Glory to God....Thankyou so much brother
దన్యవాదాలు సార్
Excelent worship song.I most like this song brother.you are great singer god given great talent god use to mighty way in days to come.I feel presence of god.I greet to you brother from Life church Visakhapatnam. -Brother.S.Jonathan.
Excellent song but heart touching song
Thankyou brother...Glory to God
Praise the Lord babu 🙏🙏 me songs Chala Estamu babu god bless you nanna 🌹❤️🌹 kakinada
Me songs chala baguntai manasu ni kadilipa chestai praise the lord 🙏🙏🙏
Ee paata vintunna prathi kshanam devuni meeda inkekkuwa faith hope kalgutunnay
Good bless you Brother hrudayalu kadilinchindi mi song
Yes bro true
సూపర్ సాంగ్ బ్రో ...ఎన్నిసార్లు విన్నానో కూడా లెక్కలేదు ..ఎన్నిసార్లు పాడానో కూడా లెక్క లేదు
Thankyou brother...Glory to God
దేవునికి మహిమ కలుగును గాక
Praise the Lord brother Devuni ki mahima halleluya amen thank you brother
Glory to God...Thankyou sister
Praise the lord Anna na kosam padinattu vundhi devuni mahima Amen
Prise the lord super song
Thankyou brother...Glory to God
హల్లెలూయ 🙏🙏🙏
Super song brother
Thankyou sister...Glory to God
A nice song
Thankyou sister...Glory to God
Super, excellent Great Hit song.
Glory to God....
I like Wonderful song and our God bless you
Glory to God...Thankyou brother
@@JoshuaGariki Anna music track please anna intlo padukovadaniki anthe please anna
Very peacefull song excellent song 🎤🎵🎶🎹🎷🎺
Thankyou sister
beautiful Aradhana song
Thankyou brother...Glory to God
Suppet song. Glory to God.
Glory to God...Thankyou sister
nice song
Thankyou brother
Spiritual song brother nice team
Glory to God...Thankyou brother
E pata ante naku Chala estam
Glory to God
Devunike samastha mahima ghanatha prabhaavam kalugunu gaaka
Supereeeeee Amennnnnm 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌
Glory to God...Thankyou sister
Exllent song nice singing
Thankyou sister...Glory to God
@@JoshuaGariki anna with my pleasure
Devunike mahima ninnu devudu hechinchadu
Glory to God...Thankyou brother
Maranatha Super Thammudu garu
ఈ పాట నాకు చాలా ఇష్టం అన్న....
Thankyou brother
Amen hallelujah
God bless you
Thankyou brother
Atmiyamaina songs anna
Thankyou brother....Glory to God
i love you jesus
super nice song
Thankyou brother
Jesus meku manchi talampu echadu bro .god bless you🙂😀💎🎶🎵🎵🎵🎻🎹🎷🎤🎤🎤🎤
Nice song bro
Manasuku santhosanichhey song superr
Glory to God...Thankyou brother
wonderfull worship song anna. thank you. I sing this song in worships.
Fantastic Annayya
Thankyou sister...Glory to God
Super Anna & praise the Lord
Glory to God...Thankyou brother
My favourite song
praise the Lord
praise the lord.
Praise the LORD sister
best song brother nice praise the Lord
Thankyou brother
👌👌 song annayya
Thankyou sister...Glory to God
@@JoshuaGariki me song chala baguntaie annayya,,.. badhaloo vunnapudu chala nemmadhine esthaie
Thankyou so much sister...Glory to God
Singing and song exlent adbhutham annaya
Thankyou sister...Glory to God
I like this so song so much and Wonderful music brother ☺☺☺☺🙏👌👌👌👌👏
Thankyou sister...Glory to God
Superrrrrtrrrrrrrrrrrrrrrrrrrrr
Thankyou
Praise the lord glory to Jesus
Amen praise the lord hallelujah 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు ఎక్స్ల్లెంట్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవాది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🌹,🙏👌♥️💐
Wow singing
Glory to God...Thankyou sister
Super super super song bro ur singing nycc bro
Thankyou brother...Glory to God
Super Anaya good 😊😊👍👍
Excellent and Beautiful song ! Thankq so much sir
Brother Praise to Ours God Jesus Christ.God Given by you A great Singing talent.God bless you & yours family Nice Song & Well singing.thanq Brother
Thankyou so much brother....Glory to God
Chala super ga padaru bro, amen
Very nice God bless you
Superb song meaningful lyrics brother praise the lord
Thanyou sister...Glory to God
Very nice 👍👌😊 brother. Super song 👌😍🙌
Thankyou brother...Glory to God
brother this song very nice in lyrics tunes and singing is also very nice music is so nicely we like it very much
Superb song brother awesome
Neeve thandri naaku ani
Super song l love it
Thankyou
good morning good song I like your like a brother
Thankyou sister
I like this song
Thankyou brother
Devuniki mahima kalugunu gaka.
అన్నా మీ వాయిస్ లో సంగతులు , గమకాలు చాలా చక్కగా పలకిస్తున్నారు హై పిఛ్ లో కూడానూ మీ వాయిస్ బాగుంది,ఇంకా మంచిగా సాధన చేసి మన దేవుడైన ఏసుక్రీస్తు కొరకు వాడగలరు,థ్యాంక్స్ అన్నా
Thankyou brother...Glory to God
Praise the Lord👌👌👌👌
GOD BLESS YOU. SHANTHI
Thankyou sister...
super song god
Praise the Lord wonderful song Anna God bless you
Glory to God...Thankyou brother
Very nice song
Nice song , meaningful than Q brother
Thankyou brother....Glory to God
good song
Thankyou brother
Praise. The. Lord 🙏🙏🙏🙏. Anayya
Praise lord br
Hit song, every one must learn and glorify god, God bless jashua anna
Glory to God...Thankyou brother
@@JoshuaGariki, I met u in abu dhabi God bless you and your family more let's sing for our king
@@mohansamuelch8803 Thankyou brother