ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 817

  • @IndraGuntakani
    @IndraGuntakani 2 дні тому +9

    పల్లవి...
    నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
    నిన్నే సేవింతునయ్య //2//
    నీవే నా మార్గము సత్యము జీవము
    నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
    నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2//
    అనుపల్లవి.....
    ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
    చరణం...1
    ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
    మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
    చరణం...2
    నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
    నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//

  • @MinniMouni
    @MinniMouni Місяць тому +71

    ***నీ సాటి దేవుడు లేరయ్య .... ఆ..ఆ.....
    నీలాంటి దేవుడు లేరయ్య ...ఆ...ఆ_(2)
    పల్లవి:_నిన్నేస్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య_ (2)
    నీవే నా మార్గము సత్యము జీవము
    నీవే నా రక్షణ విమోచన దుర్గము_ (2)
    నీ సాటి దేవుడు లేరయ్య ఈ జగమందు
    నీలాంటి దేవుడు లేరయ్య _2)
    *ఆరాధింతుము
    నిన్నే ఆరాదింతుము_ (2) !!నిన్నే!!
    1:_ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు
    మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు _(2)
    నీ లాంటి దేవుడు యేవరయ్య ఈజగమందు నీలాంటి దేవుడు లేరయ్య -(2)
    *ఆరాధింతుము
    నిన్నే ఆరాదింతుము_(2) !!నిన్నే!!
    2:_నేను వెతకకపోయిన నన్ను వెదకితివి
    నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి_ (2)
    నీ లాంటి దేవుడు యేవరయ్య ఈ జగమందు
    నీలాంటి దేవుడు లేరయ్య -(2)
    *ఆరాధింతుము
    నిన్నే ఆరాదింతుము _(2) !!నిన్నే!!

    • @rajeshbarre1922
      @rajeshbarre1922 Місяць тому +4

      Glory to God🙇‍♀🙇‍♀🙇‍♀🙌🙌🙌🙏🙏🙏🙏

    • @sundharaosimhadri8995
      @sundharaosimhadri8995 13 днів тому +2

      Prayer cheyyandi brother mamu 4 akka chillam makosam prayer cheyyandi ma Nana tea shop tho mamalini poshichunaru ma kosam prayer cheyyandi brother please brother TQ you brother

    • @Narrimani-c2k
      @Narrimani-c2k 11 днів тому +2

      సూపర్ అన్న

    • @ChantiUsse
      @ChantiUsse 9 днів тому +1

      🎉

    • @karipotuuremila
      @karipotuuremila 5 днів тому

      😅

  • @Aksabandili
    @Aksabandili Рік тому +83

    నీ సాటి దేవుడు లేరయ్య
    నీ లాంటి దేవుడు లేరయ్య (2)
    నిన్నే స్తుతింతునయ్య యేసయ్య
    నిన్నే సేవింతునయ్య (2)
    నీవే నా మార్గము సత్యము జీవము
    నీవే నా రక్షణ విమోచన దుర్గము(2)
    నీ సాటి దేవుడులేరయ్య
    యీ జగమందు
    నీలాంటి దేవుడు లేరయ్యా (2)
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) (నిన్నే స్తుతిన్ )
    (1) ఇస్సాకు కాపాడు టకు గొర్రెను దాచావు
    మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారవు (2)
    (నీ సాటి ) (ఆరాధింతును )
    (2) నేను వెదకక పోయిన నన్ను వెదకితివి
    నే ప్రేమిచక పోయిన నాకై ప్రాణం పెట్టితివి (2)
    (నీ సాటి ) (ఆరాధింతును )

  • @MrFinny008
    @MrFinny008 9 місяців тому +124

    నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య(2)
    నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
    నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2)
    ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే
    ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
    నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2)
    ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే
    నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2)
    నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2)
    ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే

  • @PavitrajyothiTata
    @PavitrajyothiTata 3 місяці тому +38

    పల్లవి:
    నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
    నిన్నే సేవింతునయ్య //2//
    నీవే నా మార్గము సత్యము జీవము నీవే
    నా రక్షణ విమోచన దుర్గము //2//
    నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2//
    అనుపల్లవి:
    ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
    చరణం 1:
    ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
    మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2//
    ఆరదింతును
    చరణం 2:
    నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
    నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2//
    ఆరదింతును

  • @Sravs22
    @Sravs22 6 місяців тому +87

    నిన్నే స్తుతింతునయ్యా యేసయ్య
    నిన్నే సేవింతునయ్యా ॥2॥
    నీవే నా మార్గము సత్యము జీవము
    నీవే నా రక్షణ విమోచన దుర్గము ॥2॥
    నీ సాటి దేవుడులేడయ్యా ఈ జగమందు
    నీ లాంటి దేవుడు లేరయ్యా ॥2॥
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥
    ((ప్రేమింతును నిన్నే ప్రేమింతును ॥2॥
    కీర్తింతును నిన్నే కీర్తింతును ॥2॥
    సేవింతును నిన్నే సేవింతును ॥2॥))
    ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు
    మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ॥2॥
    నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
    నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా)
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥
    నేను వెదకక పోయినా నన్ను వెదకితివి
    నే ప్రేమించక పోయినా నాకై ప్రాణం పెట్టితివి ॥2॥
    నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
    నీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా)
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును
    ఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥

  • @sudheerdadala4519
    @sudheerdadala4519 2 місяці тому +9

    దేవునికి స్తోత్రం కలుగును గాక!!!
    గళం అద్భుతము సోదరా!!!!
    దేవుడు నిన్ను దీవించును గాక....

  • @muralibhupathi007
    @muralibhupathi007 Рік тому +70

    పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2)
    నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
    నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2)
    ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
    1) ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు ఎవరయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
    2) నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||

  • @maskuriramulu7539
    @maskuriramulu7539 9 місяців тому +11

    సూపర్ బ్రదర్ సూపర్ వాయిస్ చాలా బాగా పాడారు ఎంత బాగా పాడారు అంటే చాలా అద్భుతంగా పాడారు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @joyfulleventsmusicgdk
    @joyfulleventsmusicgdk 7 місяців тому +51

    పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2//
    నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
    నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2//
    ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
    చరణం...
    1 ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
    మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
    నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
    చరణం...
    2 నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
    నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
    నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగScale మండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//

  • @aashalucky2839
    @aashalucky2839 Рік тому +21

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది😊🤗GOD BLESS YOU BROTHER 🙌🙌🤗🤗

  • @pssujatha4200
    @pssujatha4200 Рік тому +11

    బాగ పాడారు బ్రదర్.. నీ జీవితం పాటల ప్రయాణములో దేవుని స్తుతిస్తూ సాగాలని ప్రార్థన

  • @Manasa_Yadav007
    @Manasa_Yadav007 7 місяців тому +14

    Ninne sthuthinaya yesayya ..
    Ninne sevinthunayaa.. 2
    Neeve na marghamu sathyamu jeevamu
    Neeve na rakshana vemochana durghamu
    Nee saatu devudu ledayyaa.. ee jaghamandhu
    Nee lanti devudu ledayyaa... 2
    Araadinthunu ninne araadinthunu ...4
    1. Issaakunu kaapadutaku gorrenu daachaavu
    Mammunu kaapataku neeve baliga maaravu ...2
    Nee lanti devudu evarayya e jaghamandhu
    Ne lanti devudu ledayyaa...2
    //araadinthunu //
    2. Nenu vedakakapoina nannu vedakitivi..
    Ne preminchakapoina nakai pranam pettithivi..2
    Nee lanti devudu evarayya ee jaghamandhu
    Ne lanti devudu ledayyaa....2
    //Aaradinthunu//
    Ninne sthuthinthunaya yesaya ninne sevinthunaya ..2
    Neeve na marghamu sathyamu jeevamu
    Neeve na rakshana vimochana dhurghamu
    Nee sati devudu ledayaa
    E jaghamandhu
    Nee lanti devudu ledayaa
    //Aradinthunu ninne aradinthunu//..2

  • @SRatnaKumari-w6s
    @SRatnaKumari-w6s 5 місяців тому +8

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న ఈ సాంగ్ చాలా బాగుంది ❤🎉 love you Jesus 🙏🙏🙏🙏🤲🛐✝️🥰💐

  • @KasturiVipparti
    @KasturiVipparti Рік тому +16

    సూపర్ వాయిస్ బ్రదర్ ఆ దేవాది దేవుడు నిన్ను దీవించును గాక

  • @vemagirimiriya
    @vemagirimiriya 10 місяців тому +9

    పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే|| కాపడుటకు నీవే బలిగా మారవు (2) 1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| 2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
    Read more at: christianrythmlyrics.blogspot.com/2022/05/ninne-sthutintunayya-yesayya.html?m=1
    Copyright ©

  • @EaliyaBabu
    @EaliyaBabu 7 місяців тому +6

    Enni sarlu vinnaa vinalanipinstundhi anna mi voice......... Chala baga padatharu anna miru songs 🥰🥰

  • @gayarhrimothukuri6026
    @gayarhrimothukuri6026 6 місяців тому +5

    ఎంతలా పడుతురారు మీరు మీ దొర దేవుడు మహిమ తెచ్చుకుంటాడు miku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnasweety2422
    @swapnasweety2422 Рік тому +8

    Super voice brother.dhevunilo meeru inka balapadali dhevunilo inka bahubalamga vadabadali brothers.Amen

  • @paruchurilaxmi2977
    @paruchurilaxmi2977 Рік тому +175

    చాలా బాగా పాడారు బ్రో ఇప్పటికీ ఈ సాంగ్ ని ఎన్ని సార్లు విన్నాను అలాగే వాద్యాలు కొడుతూ ఉన్నవారికి దేవుడు నిండిగా దీవించును గాక ఇంకా ఎన్నో పాటలు పాడుతూ దేవుడు సేవలో ఎదగాలని ప్రార్థన చేస్తాను బ్రో దేవుడు నిన్ను కూడా దీవించును గాక

    • @GSaipalavi
      @GSaipalavi Рік тому +6

      సూపర్ అన్నయ్య చాలా చాలా బాగుంది సాంగ్

    • @jaswanthkumarkoppolu1714
      @jaswanthkumarkoppolu1714 Рік тому +1

      😊😊

    • @GaneshGani-yf5sb
      @GaneshGani-yf5sb 11 місяців тому

      😂😢

    • @jesusrealhero4781
      @jesusrealhero4781 11 місяців тому +2

      నీలాంటి దేవుడు లేడయ్య 🙏🙏🙏🙏🙏🙏

    • @MPadma-s6o
      @MPadma-s6o 8 місяців тому

      Super

  • @lazaryalla4955
    @lazaryalla4955 9 місяців тому +3

    ❤ exlent song raasina sunith Anna God bless you 😊

  • @premlallakshmi8864
    @premlallakshmi8864 3 місяці тому +5

    ఈ పాట నిన్న ఆరాధనలో విన్నాను చాలా బాగా పాడారు నానా

  • @myatharisuvarna886
    @myatharisuvarna886 Рік тому +5

    Devudu neeku manchi raganni ichadu brother may god bless you bro

  • @NJCC567
    @NJCC567 2 місяці тому +4

    నీ స్వరాన్ని అభిషేకించిన దేవునికై నీవు అంకిత భావంతో ఉన్నందుకు నేనాంధించుచున్నాను .🎉🎉🎉🎉❤❤❤God bless you brother mightily.Amen

  • @yuvaraj1840
    @yuvaraj1840 Рік тому +4

    Thank you Jesus for wonderful song 😅🙏🏼🙏🏼🙏🏼. Brother sing a song beautiful ❤️

  • @KrishnaraoPasupureddi
    @KrishnaraoPasupureddi 10 місяців тому +5

    Brother superga padaru
    Devudu mimmunu Deevinchunugaka

  • @SupriyaMaddha
    @SupriyaMaddha 6 днів тому +1

    చాలా చాలా బాగుంది అన్నా వినయేకొద్ది వినాలనిపిస్తుంది అన్నా❤❤❤

  • @knaveena6596
    @knaveena6596 10 місяців тому +4

    Price the lord brother chala Baga padaru devudu mimmalni bahuga vadukonunu gaka amen

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +5

    Excellent song ❤ nice voice brother 👌

  • @dtatilu2491
    @dtatilu2491 Рік тому +2

    Anna chala Baga padaru song Devine key mahema amen🙏🙏🙏🙏🙏🙏

  • @vampugadavalasamuel
    @vampugadavalasamuel Рік тому +4

    Exlent song🎵 bro God bless you 🙏🙏

  • @digumarthiramu345
    @digumarthiramu345 5 днів тому +1

    Ninne sthuthinthunayya
    Ninne sevinthunayya......yesayya.....

  • @NarajaPrasad
    @NarajaPrasad Рік тому +4

    మీ సాంగ్ చాలా చాలా బాగుంది

  • @SURESHKUMAR-it6jl
    @SURESHKUMAR-it6jl 11 місяців тому +5

    ప్రైస్ లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏

  • @mittydevakrupa3698
    @mittydevakrupa3698 Рік тому +4

    Super super super 🙏

  • @suneetha.msuneetha.m8109
    @suneetha.msuneetha.m8109 Рік тому +2

    Wah...Wah...Wonderful singing bro
    Glory to jesus Hallelujah amen 🙌

  • @PrasannaKumar-tq8br
    @PrasannaKumar-tq8br Рік тому +5

    బ్రదర్ చాలా బాగా పాడారు మిమ్మల్ని మరి మీ కుటుంబాని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏

  • @lazaryalla4955
    @lazaryalla4955 9 місяців тому +2

    ❤ God bless you brother nice voice exlent song raasina Sunith Anna tq

  • @ashaanu1611
    @ashaanu1611 Рік тому +4

    Mi voice Chalaa bagundhi bro... Praise the lord 🙏

  • @mutyamveera4247
    @mutyamveera4247 9 місяців тому +4

    God bless you annaya❤

  • @mounikakomaravalli2015
    @mounikakomaravalli2015 9 місяців тому +5

    Pata chala ante chala bagundhi

  • @wowmadhu2377
    @wowmadhu2377 Рік тому +3

    God mimmalni baga vadukuntunnadu god bless you brother

  • @lalithachintirala7413
    @lalithachintirala7413 6 місяців тому +3

    Wonderful voice bro
    Devunikiey mahima kalugunu gaaka amen

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df Рік тому +4

    Lovely voice and wonderful song lyrics Glory....❤❤🙌🙌🙌🙌

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +4

    చాల చక్కని స్వరం దేవుడు మీకు ఇచ్చాడు మీరు ఇంకా చాల పడాలని దేవుణ్ణి వేడుకొంటున్నాము God bless you ❤❤❤❤

  • @omanomanmasirahmasirah5091
    @omanomanmasirahmasirah5091 9 місяців тому +3

    nice voice anna❤

  • @jeevanajyothi5223
    @jeevanajyothi5223 Рік тому +3

    Babu chaalaa challaa bagapadaru god bless you 🙏

  • @bujjikathula
    @bujjikathula Рік тому +2

    Wonderful song God blesse you babu devudu bahoga vadukonugaka

  • @venkatswatitigiripalli9798
    @venkatswatitigiripalli9798 Рік тому +5

    Annaya super ga paadaaru ee song anni saarlu vinna enka enka vinaali anipisthundhi annayya GOD BLESS YOU annayya❤

  • @jacobprem
    @jacobprem Рік тому +3

    Brother Suneeth chaala goppaga song rasavu....God bless

  • @PonnamalaSatya-xc3mo
    @PonnamalaSatya-xc3mo Рік тому +3

    Brother sang very well👍👍👌💖
    Nice song👌🙇🙇

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 Рік тому +2

    Wow praise God super nice God bless you brother praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @RongaliHemanth-eu1ow
    @RongaliHemanth-eu1ow Рік тому +2

    Extraordinary extraordinary thalanthunu devudu meeku icharu bro. Supeb superb

  • @gangothrigayathri835
    @gangothrigayathri835 3 місяці тому +3

    Annaya chala Baga paadaru dhevuniki mahima kalugunu gaaka amen

  • @TNiroshaThadikamalla
    @TNiroshaThadikamalla 11 місяців тому +4

    Superb ga padaru Annayya 🙏🙏 Praise the lord 🙏

  • @SoundaryaBiddika
    @SoundaryaBiddika 10 місяців тому +4

    Song chala bavundi,mee vioce kud bavundi... God bless you...❤❤🎉🎉🎉

  • @shanthigoddu9387
    @shanthigoddu9387 Рік тому +6

    Super anna

  • @prameelalanjapalli6458
    @prameelalanjapalli6458 Рік тому +3

    Chala Baga padinaru brother

  • @pallavirayudu496
    @pallavirayudu496 2 місяці тому +3

    Very nice song 🎵 👌 👏 👍 ❤ 😍 🎵 👌

  • @ravijonnakuti3199
    @ravijonnakuti3199 6 місяців тому +6

    Super ga padaru brother god bless you

  • @devunirajyasuvarta6888
    @devunirajyasuvarta6888 8 місяців тому +3

    చాలా చాలా అద్భుతంగా పాడారు అన్న గారు మీ పాటను యేసయ్యా వినేవుంటారు

  • @sirishabanavathu4769
    @sirishabanavathu4769 6 місяців тому +4

    Brother really chala baga padaru devuniki mahima ghanata kalugunu gaka amen ❤

  • @BabypenumakaBabypenumaka-rc8ow
    @BabypenumakaBabypenumaka-rc8ow 9 місяців тому +2

    God bless you thamudu

  • @potangivenkat8376
    @potangivenkat8376 Рік тому +4

    Praise the lord 🙏🙏

  • @vinodsaidu1757
    @vinodsaidu1757 10 місяців тому +2

    God bless you brother 🎉 lyrics heart touching brother and wonderful voice

  • @rujarani8982
    @rujarani8982 10 місяців тому +4

    God bless you bro nice song 🙏

  • @jithendrakaturi4419
    @jithendrakaturi4419 Рік тому +2

    Chala baga padav bro

  • @DHari-mu8gz
    @DHari-mu8gz 10 місяців тому +3

    Prise the Lord brother🙏🙏🙏Chala Baga padaru

  • @ratnaratna2739
    @ratnaratna2739 10 місяців тому +3

    Chaaaaala baga padaru devuniki saati evaru leru❤ praise the Lord🙌🙌🙌🙌 nenu vintunna prathisari na purnahrudayamutho aradisthunna Tq brother and me voice beautiful

  • @DhayamaniKuvarapu-hp1pg
    @DhayamaniKuvarapu-hp1pg 10 місяців тому +3

    Super super bro song ❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinuSarapu
    @srinuSarapu 2 місяці тому +4

    Surya garu song super super your vais wonderfull god bless you. Brother. వినేకోది వినాలని ఎన్నిసార్లు విన్న వినాలని పిస్తుంది. ఇంత మంచి పాట కూర్చి పాడినందుకు 🙏🙏🙏🙏🙏🙏ఇక చెప్పా లేనంత. ధన్యవాదములు. 💐💐💐💐💐💐💐

  • @asrinivasrao4950
    @asrinivasrao4950 9 місяців тому +2

    Chala baga paduthunnav bro inka songs padandi bro mi songs nenu paduthunnaa

  • @AnnavarapuprasannakumariPrasan
    @AnnavarapuprasannakumariPrasan 6 місяців тому +3

    Praise the lord 🙏🙏🙇🙇
    Glory to God 🙏🙏..

  • @ramunaikramunaik924
    @ramunaikramunaik924 Рік тому +2

    Super bro chala chakkaga padaru

  • @pandug7759
    @pandug7759 7 місяців тому +2

    What a wonderful singing brother super praise the Lord halleluya god bless you ❤❤🎉🎉🎉

  • @pemmadiavinash9290
    @pemmadiavinash9290 3 місяці тому +2

    బ్రదర్ ఇలాంటివి అనేకమైన పాటలు పాడాలని ఆ దేవదేవుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె

  • @rajunethala4522
    @rajunethala4522 Місяць тому +2

    Annayya e song chala baga padaru e song vintute manasu ento santosisutundi devudu manchi swaram ichharu Anna niku vandanamulu

  • @PrabhaBoyi
    @PrabhaBoyi 5 місяців тому +2

    God bless. you. Nana. 🎉🎉🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙌🙌

  • @jithendrakaturi4419
    @jithendrakaturi4419 10 місяців тому +4

    chala baga padaranna

  • @shivakumarshiva930
    @shivakumarshiva930 Рік тому +4

    Wow excellent song brother and excellent voice and excellent music brother praise the Lord brother

  • @v.rambaburambabu1159
    @v.rambaburambabu1159 Рік тому +3

    Nice vic annayya

  • @m.sangeetham.sangeetha1475
    @m.sangeetham.sangeetha1475 7 місяців тому +3

    Very nice and super song God bless you brother nice voice

  • @moggamkanakaiah1758
    @moggamkanakaiah1758 Рік тому +2

    Praise the lord anna chala baga padaru

  • @SruthiChiru
    @SruthiChiru Рік тому +2

    E song chala baga padaru sir
    Yenni sarlu vinna vinali anipistundhi chala chala chala bagundhi

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 11 місяців тому +4

    చాలా నైస్ సాంగ్ 🙌🙌

  • @kollapuneelima1981
    @kollapuneelima1981 Рік тому +4

    Voice super bro

  • @dasukollabathula
    @dasukollabathula Рік тому +2

    సూపర్ బ్రో వాయిస్ బాగుంది

  • @sriya.
    @sriya. Рік тому +4

    Chala బాగుంది మీ వాయిస్

  • @bandisuryakantham2525
    @bandisuryakantham2525 Рік тому +4

    Thammudu chala baaga paadavu bahuga devudu ninnu vadukoni devudu mahima pondalani prardistunnanu bro

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому +4

    సూపర్ సాంగ్ ❤❤

  • @RamaDevi-r9l
    @RamaDevi-r9l 6 місяців тому +4

    Praise the Lord annayya mee voice nice annayya Pata bagudi

  • @crissy_joyce3769
    @crissy_joyce3769 Рік тому +3

    Super ga padinaru brother.....god bless you...

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 Рік тому +3

    చాలా చాలా బాగా పాడావు నాన్న గాడ్ బ్లెస్స్ యు

  • @nanichinari5250
    @nanichinari5250 7 місяців тому +4

    God bless you annaya

  • @harshaharsha8551
    @harshaharsha8551 Рік тому +3

    Annayya super God bless you 🎉🎉🎉

  • @chinthadasrivalli2652
    @chinthadasrivalli2652 10 місяців тому +4

    Really wonderful singing bro

  • @PegetiSuresh
    @PegetiSuresh 10 місяців тому +3

    అన్న చాలా చాలా బాగుంది సాంగ్ 👏👏👏👏👏👏

  • @B.SirishaSirisha
    @B.SirishaSirisha 6 днів тому +1

    Super bro ❤❤

  • @madasusunithasunithamadasu6429

    Amen.... Baga padaru bro 🙇‍♀️🙇‍♀️🙏

  • @vijaypotnuri9107
    @vijaypotnuri9107 Рік тому +1

    మై డియర్ బ్రదర్ మిమ్మల్ని బలవంతుని చేతిలో బాణము వలే వాడుకోవాలని దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాను 🙏