Prasanth pads unique
Prasanth pads unique
  • 168
  • 1 078 938
యేసయ్య నా ప్రాణమా yesayya naa pranama hosanna ministries new 2025 song live worship John Wesley garu
#Hosannaministries​ #rameshhosannaministries​ #newyearlivesong​ #2025 #newyearsong​ #latesthosannasong​ #newsong​ #hosannaministries 2025 new song
Keys Alex
Bass jonathan milky
Pads chetan
Tabala prasanth
#2025
#trendingvideos
#music #newvideo
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా -2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే -2
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని -2
ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2
మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా -
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా -2
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
Переглядів: 1 460

Відео

MEDA'S wedding invitation 23-12-2024 save the date
Переглядів 296Місяць тому
MEDA'S wedding invitation 23-12-2024 save the date
ప్రేమా పూర్ణుడు ప్రాణా నాథుడు || Premaa purnudu pranaa nadhudu || Telugu Christian famous song
Переглядів 1,4 тис.2 місяці тому
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ - కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినద...
ANUKONUTA NERPAYYA ఆనుకొనుట నేర్పయ్య // Telugu new Cristian song
Переглядів 1,4 тис.4 місяці тому
ANUKONUTA NERPAYYA ఆనుకొనుట నేర్పయ్య // Telugu new Cristian song
A.R.Stevenson garu - పదాలెన్ని కూర్చిన స్వరాలన్నీ చేర్చినా...
Переглядів 8166 місяців тому
A.R.Stevenson garu - పదాలెన్ని కూర్చిన స్వరాలన్నీ చేర్చినా...
old congoogs style Yehova naa balama #joshimeda #sunnykeysgunturu #prasanthmeda #2024
Переглядів 5977 місяців тому
old congoogs style Yehova naa balama #joshimeda #sunnykeysgunturu #prasanthmeda #2024
stuti simhasanasinuda /bro Prasanth keys/bro Raju pads/bro syam tabala/#2024 Telugu Cristian song
Переглядів 8107 місяців тому
stuti simhasanasinuda /bro Prasanth keys/bro Raju pads/bro syam tabala/#2024 Telugu Cristian song
స్నేహితుడా నా యేసయ్యా// Latest Telugu Cristian song @yalagapatisunilkumar9462 🔴 LIVE SONG
Переглядів 8608 місяців тому
స్నేహితుడా నా యేసయ్యా// Latest Telugu Cristian song @yalagapatisunilkumar9462 🔴 LIVE SONG
Stithi Maaralantey stuthi cheyaali telugu christian song #2024 #prasanthmeda
Переглядів 4039 місяців тому
Stithi Maaralantey stuthi cheyaali telugu christian song #2024 #prasanthmeda
Nithyam Nilichedi Nee Preme Yesayyaa // Sunil Kumar Yalagapati Telugu Cristian song....
Переглядів 2819 місяців тому
Nithyam Nilichedi Nee Preme Yesayyaa // Sunil Kumar Yalagapati Telugu Cristian song....
yudhaa sthuthi gotrapu simhama / Danuen nissi / Raj kumar / Prasanth pads unique #2024 instrumental
Переглядів 48310 місяців тому
yudhaa sthuthi gotrapu simhama / Danuen nissi / Raj kumar / Prasanth pads unique #2024 instrumental
Nibbaram kaligi dhairyamugundu || నిబ్బరం కలిగి ధైర్యముగుండు #2024 Kalla maha sabhalu
Переглядів 1 тис.10 місяців тому
Nibbaram kaligi dhairyamugundu || నిబ్బరం కలిగి ధైర్యముగుండు #2024 Kalla maha sabhalu
yehova naa balama instrumental || @Shalemrajrr || @prasanthpadsunique948 #2024
Переглядів 41811 місяців тому
yehova naa balama instrumental || @Shalemrajrr || @prasanthpadsunique948 #2024
మేలు చేయక నీవు ఉండలేవయ్య || Telugu Cristian song || #2024Kallamahasabhalu @issacpaulsonpakalapati
Переглядів 40011 місяців тому
మేలు చేయక నీవు ఉండలేవయ్య || Telugu Cristian song || #2024Kallamahasabhalu @issacpaulsonpakalapati
ఆయనే నా సంగీతము #andhra_kraisthava_keerthanalu Telugu Cristian song
Переглядів 39611 місяців тому
ఆయనే నా సంగీతము #andhra_kraisthava_keerthanalu Telugu Cristian song
It's Time to worship God by our music team in Lambasingi area #vizag #lambasingi #prasanthmeda
Переглядів 265Рік тому
It's Time to worship God by our music team in Lambasingi area #vizag #lambasingi #prasanthmeda
ప్రభు యేసు నా రక్షకా// Prabhu yesu naa rakshaka by chinny savarapu
Переглядів 377Рік тому
ప్రభు యేసు నా రక్షకా// Prabhu yesu naa rakshaka by chinny savarapu
Christmas mass bangara @Athmiya_Thandri_Ministries @Danuenmusics @prasanthpadsunique948
Переглядів 184Рік тому
Christmas mass bangara @Athmiya_Thandri_Ministries @Danuenmusics @prasanthpadsunique948
Mass beat Isrealu cheyu sthotramulapai @Athmiya_Thandri_Ministries #satish tabala super combination....
Переглядів 989Рік тому
Mass beat Isrealu cheyu sthotramulapai @Athmiya_Thandri_Ministries #satish tabala super combination....
దుఃఖం లో ఆదరణ కలిగించే పాట..... నా విశ్వాస ఓడ యాత్ర Na Viswaasa Oda Yatra #teluguchristiansong
Переглядів 410Рік тому
దుఃఖం లో ఆదరణ కలిగించే పాట..... నా విశ్వాస ఓడ యాత్ర Na Viswaasa Oda Yatra #teluguchristiansong
Naatho matladumayya song instrumental @shalemrajrr #prasanthmeda #eletricviolin #flute
Переглядів 348Рік тому
Naatho matladumayya song instrumental @shalemrajrr #prasanthmeda #eletricviolin #flute
asadhyamainadi lede yehova devuneke Telugu Christian song #prasanthmeda #christian_song
Переглядів 1,5 тис.Рік тому
asadhyamainadi lede yehova devuneke Telugu Christian song #prasanthmeda #christian_song
chinukule chiru jallulay Telugu Christian marriage song #prasanthmeda
Переглядів 1 тис.Рік тому
chinukule chiru jallulay Telugu Christian marriage song #prasanthmeda
nee krupa lenu kshanamu / నీ కృప లేని క్షణము / Telugu Christian song
Переглядів 960Рік тому
nee krupa lenu kshanamu / నీ కృప లేని క్షణము / Telugu Christian song
Srushti kartha yesu deva telugu cristian marriage song #joshi_meda #prasanth_pads_unique #trending
Переглядів 720Рік тому
Srushti kartha yesu deva telugu cristian marriage song #joshi_meda #prasanth_pads_unique #trending
gunavathi aina bharya //గుణవతి అయిన భార్య Telugu cristian marriage song
Переглядів 546Рік тому
gunavathi aina bharya //గుణవతి అయిన భార్య Telugu cristian marriage song
gaganamu chilchukuni #freddypaul garu live worship// New Hosanna song
Переглядів 335Рік тому
gaganamu chilchukuni #freddypaul garu live worship// New Hosanna song
RAKHWALA latest Hindi cristian song #suryaprakash #christian_song #prasanthmeda
Переглядів 2,7 тис.Рік тому
RAKHWALA latest Hindi cristian song #suryaprakash #christian_song #prasanthmeda
ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song #surya_prakash
Переглядів 911 тис.Рік тому
ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song #surya_prakash
jest funny 😊 playing 🔥🔥
Переглядів 235Рік тому
jest funny 😊 playing 🔥🔥

КОМЕНТАРІ

  • @NagalakshmiGugulothu
    @NagalakshmiGugulothu День тому

    God blasyou

  • @rasisonga3117
    @rasisonga3117 4 дні тому

    చాలా బాగా పాడారు అన్నయ్య ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤❤❤❤❤❤❤

  • @satyagudapati
    @satyagudapati 4 дні тому

    👌👌

  • @PasupulaBalayesu
    @PasupulaBalayesu 5 днів тому

    Super anna

  • @SharonChegudi
    @SharonChegudi 5 днів тому

    Devuniki Mahima kalugunu gaka amen 🙌 Praise the lord 🙏

  • @songausha8439
    @songausha8439 6 днів тому

    సూపర్ గా పాడారు అన్నయ్య.. నెక్స్ట్ పాట కూడా ఆత్మీయంగా ఉండాలి......

  • @BankaAshirvadam
    @BankaAshirvadam 8 днів тому

    అన్న సూపర్ గా పాడారు మీ గొంతు దేవుడు ఇచ్చిన వరం

  • @v.nagarajuv.nagaraju7815
    @v.nagarajuv.nagaraju7815 8 днів тому

    Super 😊😊😊🎉🎉🎉🎉

  • @GopiGopi-qp7gc
    @GopiGopi-qp7gc 8 днів тому

    Praise the lord God bless you

  • @v.nagarajuv.nagaraju7815
    @v.nagarajuv.nagaraju7815 9 днів тому

    Super ❤❤❤❤❤

  • @temburarushi
    @temburarushi 9 днів тому

    Super thank you so much.

  • @RajuRaju-z9b3o
    @RajuRaju-z9b3o 10 днів тому

    అన్న పాట బాగుంది

  • @ProSushanth
    @ProSushanth 11 днів тому

    చాలా అద్భుతముగా ఉందన్న🎉🎉🎉🎉

  • @Jashu-st1zt
    @Jashu-st1zt 14 днів тому

    God bless you brother

  • @ManikyamKalyani
    @ManikyamKalyani 14 днів тому

    Annaya baga padadu God bless you

  • @IndraGuntakani
    @IndraGuntakani 15 днів тому

    పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2// నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2// నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2// అనుపల్లవి..... ఆరదింతును నిన్నే ఆరదింతును //2// చరణం...1 ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును// చరణం...2 నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//

  • @Suhasiniabhi-r7r
    @Suhasiniabhi-r7r 15 днів тому

    Super

  • @JohnJhashua
    @JohnJhashua 15 днів тому

    సూపర్ nice pleying బ్రోథర్ s👍👍👌❤️🙏

  • @seanleeduncan
    @seanleeduncan 15 днів тому

    I hope to get this soon too. All good things come from God. 🙌😎

  • @sudharanirani9569
    @sudharanirani9569 16 днів тому

    Super annayya chala baga padaru 🙏

  • @VijaykumarVijaykumar-yj7jv
    @VijaykumarVijaykumar-yj7jv 16 днів тому

    Anna e song track send me anna please 🙏🙏🙏

  • @minimideanewschannel906
    @minimideanewschannel906 17 днів тому

    Nice song

  • @digumarthiramu345
    @digumarthiramu345 17 днів тому

    Ninne sthuthinthunayya Ninne sevinthunayya......yesayya.....

  • @mprasadmprasad7078
    @mprasadmprasad7078 17 днів тому

    ❤❤❤❤

  • @europelofamily9435
    @europelofamily9435 18 днів тому

    🤗🤗👍👍

  • @SupriyaMaddha
    @SupriyaMaddha 18 днів тому

    చాలా చాలా బాగుంది అన్నా వినయేకొద్ది వినాలనిపిస్తుంది అన్నా❤❤❤

  • @charanteluguchannel
    @charanteluguchannel 18 днів тому

    Super anna

  • @B.SirishaSirisha
    @B.SirishaSirisha 18 днів тому

    Super bro ❤❤

  • @AramallaPrasanthraju
    @AramallaPrasanthraju 20 днів тому

    My favourite song

  • @bloomingbuds2023
    @bloomingbuds2023 24 дні тому

    Lyrics pettandi

  • @bloomingbuds2023
    @bloomingbuds2023 24 дні тому

    Nice voice 👍 God Bless You

  • @vidyalatha1336
    @vidyalatha1336 25 днів тому

    Very very super excellent song brothers......good singing also .....God bless you all

  • @nageshb9854
    @nageshb9854 28 днів тому

    Music track petandi brothers

  • @thammulurirajyalakshmi540
    @thammulurirajyalakshmi540 Місяць тому

    Super song brother 🙌🙌🙌🙏🙏

  • @merupuravi
    @merupuravi Місяць тому

    brother ma babu ki chala istam ee song amazing voice

  • @merupuravi
    @merupuravi Місяць тому

    wonderfull song god bless you

  • @NirmalaKalapala
    @NirmalaKalapala Місяць тому

    Thanks you so much sir

  • @NirmalaKalapala
    @NirmalaKalapala Місяць тому

    Thank you so much sir

  • @ruparoyal4801
    @ruparoyal4801 Місяць тому

    Super song బాగా padaru God bless you

  • @JhansySanyam
    @JhansySanyam Місяць тому

    wow🙏🙏nice song

  • @RamadeviKucharalla999
    @RamadeviKucharalla999 Місяць тому

    Chala baga paderu brother elante songs inka padali👏🙏

  • @jouninen9148
    @jouninen9148 Місяць тому

    God bless you 🎉🎉

  • @SampathpaulSampathpaul
    @SampathpaulSampathpaul Місяць тому

    ట్రాక్ పెట్టండి

  • @maheshdarling1779
    @maheshdarling1779 Місяць тому

    Happy married Life bro🎉

  • @Padmaja-u7g
    @Padmaja-u7g Місяць тому

    You both are perfect.... Made for each other... ❤️🥳god bless you... Ra... Happy married life Annayya ❤️ karuna....🎉🥳🤩🥰💞💞

  • @ChandraViswanadapalli-e3m
    @ChandraViswanadapalli-e3m Місяць тому

    Godbleshyou

  • @sindhupeetha651
    @sindhupeetha651 Місяць тому

    Pallavi: ఆనుకొనుట నేర్పయ్య - ఆదుకొనే యేసయ్య ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన Anupallavi: నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గం నిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా Ch-1: ఈ లోక యాత్రలో - కానను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా పిలిచినా స్నేహమా - ఏర్పరిచిన దైవమా -2 పర్వతములన్ని దాటించుటకు చాలిన హస్తమా -2 Ch-2: నా బాల్యస్నేహమ- నా గుండె దైర్యమా గోతిలోనుండి లేవనెత్తి నను నిలిపిన దైవమా నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతామా -2 మనుష్యుల మాయోపాయమునుండి తప్పించు జ్ఞానమా -2

  • @sireepagolu8409
    @sireepagolu8409 Місяць тому

    Happy married life karuna, God bless you ra

  • @SantoshRoyalanand
    @SantoshRoyalanand Місяць тому

    ❤❤🥰🥰🥰🥰

  • @obeduobedu8148
    @obeduobedu8148 Місяць тому

    దేవుడు మీ ఇరువురినీ దీవించి ఆశీర్వదించును గాక🎉❤