యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా ||2|| యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ||2|| ||నీ కృప|| 1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు ||2|| మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప ||2|| ||యేసయ్యా|| 2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ||2|| ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ||2|| ||యేసయ్యా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
😊😊😊 prisetha load annaya
Amen 🙌
Nice song Anna ❤
Super'song
Amen 🙏🙏
Devudu.inka.mimmalni.balamga.vadukovali.amen
Praise the Lord 🙏 🙌 👏
Very good song Babu God bless you my son ❤🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna super 🙌🙌
Anna Praise tha lord daily morning vinaali vinaali anipistundhi. Meaning chala bag undhi and your voice also nice
😊
Praise the LORD brother..its really God's grace to be used in his service
ఇలాంటి పాటలు ఇంకా పాడాలి తమ్ముడు దేవుడు నిన్ను దివించును గాక
Amen 🙇🙇🙇
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂@@sandhyaannam-vx3zl
Amen
సూపర్ 🎉🎉🎉
Beautiful voice gorgeous god bless your
Chala bagundhi aa dhevudu ninnu emkaa ayana sevaloo vadabadunu gakaa🙏
❤ super ga padaru annaya ❤
ఇలాంటి పాట నేను ఎన్నడూ వినలేదు చాలా బాగుంది అన్నయ్య
overall song is the best and superb
Side ga kakunda straight ga posture intey chaala bagundedhi
ఇలాంటి పాటలు చాలా పాడాలని దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
Praise the Lord annayya
E song vintunte ennisarlina vinalani anipistundi brother god bless you
Super song babu, చాలా బాగా పాడారు. God bless you
Prizethelord brother godbless u
Side ga kakunda straight ga postureuntey chaala bagundedhi
Super song brother
🙏
Thank You Jesus. Amen 🙏
Supper surya prakash anna
Good 🎉
Amen❤😊
Praise the lord vandnlu 🙏🙏🙏🙏
Praisethelord brother super song 👌👌👌 god bless you 💐💐💐 brother ❤❤
Brother super song God bless
🙏🙏
Super bro God bless you 🎉🎉
Super brother baga padaru
😮super. Sang. Sar
Amen good song Amen 🙏🙏
Amen🙏
Praise the LORD, glory to JESUS
God bless you thamudu nice singing 🎉🎉🎉
I am very happy this song very nice supar ❤❤❤
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా ||2||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ||2|| ||నీ కృప||
1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు ||2||
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప ||2|| ||యేసయ్యా||
2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు ||2||
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప ||2|| ||యేసయ్యా
Superoooooooooooooooooosuper ALL GLORYTO GOD
Superb song,God bless you Babu🙏👍👍👍👍
Nice song brother 🙏😌😌😌😌praise the lord soo pleasant voice brother
Sweet voice bro 👏
Praise tha lord
,nice,thamudu,,praise,tha,lord🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
SUPER SONG👌
Good song nice tune and tone. God bless you Thammudu ❤
Super Annaya
Wonderful
I am very happy ❤very nice song and voice supar my son ❤️ 💙 God bless you Babu🎉🎉🎉
PRAISE THE LORD BROTHER,,SONG BAAGA AALAPINCHAARU.MEE SIMPLICITY SUPER ANNA...
Very nice bro ❤❤❤
🙏🙏💯
Amen,🥹 vandanalu
Ee song rasindi pastor johnwesly garu,eluru
Nice song,God bless you
Song 👌
Anna song super
Praise the lord 🙏🏾
Amen God bless you brother Amen 🙏🙏🙏
God bless you nanna. baga padavu.
Super lyrics 🙏
Nice voice brother
Praise the lord Anna 🙏🙏🙏👌
Praise the lord
Super super 👌👌👌
🎉
🙏🙏🙏 God bless you brother
Praise the lord Brother
Super sir curry colour super
Super bro..🙏🙏
❤
Music is very good melody
Super brother
నీ కృప చేత బలపచూ
Wow super song
Supper voice sanna
Chala bagaa vundhi as dhevudu ninnu dheevimchunu gas kaa
బాగా పాడారు
Super undhi
Very nice singing bro
చివరి లైన్ అదృష్ట మిచ్చింది బదులుగా
ధన్యత నిచ్చింది అనే పదం భాగుంటుందండీ
ప్రసంగి : 9:11 ఇవి అన్నియు అదృష్ట వశము చేతనే కాల వశము చేతనే అందరికీ కలుగు చున్నవి. (అదృష్ట)
Super song
హీరో మనం విడిపోతా మేము అని నాకు చాలా భయంగా ఉంది చాలా బాధగా ఉంది నీకేం కొంచెం కూడా బాధ లేదు హ్యాపీగానే ఉన్నావుగా నువ్వు మాత్రం
Song chala baga padaru brother
❤🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
Yes yesayya
Nekrupanaku kavali yesayya nakut job ravalani preyer cheyandi my name elizabeth.naku songs padadam chala istam
Ilanti
Pata leu Inka chala padalani korukuntunnamu god bless u
Anna plz same track want anna plzz
Bro track plz..😊
super
❤😂❤😂🎉🎉
Ayana Krupa varnichalenidhi
Music is too loud and dominating than the singer's voice please take care of it😊
కొంచెం స్టైల్ తగ్గించి నార్మల్గా వాడితే మనిషి తమ్ముడు
🫀
Decent gaa రడీ అవ్వండి
Lfkfkfukugljko
మీరు నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తే నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎందుకు డైవర్స్ ఇవ్వమని చెప్పట్లేదు