Dussehra Significance Explained By Dr Bhaskara Yogi | Idi Nijam | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2022
  • Dussehra Significance Explained By Dr Bhaskara Yogi | Idi Nijam | Sai Krishna | Nationalist Hub
    #dussehra #drbhaskarayogi #saikrishna
    👇👇👇👇👇
    Must Watch Videos:
    Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar Ep - 70:
    👉 • Global Roundup With Ma...
    National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil Episode - 10
    👉 • National Roundup With ...
    Special Stories:
    PM Narendra Modi Aiming To De-Dollarize Global Trade
    👉 • PM Narendra Modi Aimin...
    Special Debate
    CPI National Secretary Narayana Face To Face With Patri Vasudevan
    👉 • CPI National Secretary...
    PFI Ban Row: A Strong Counter To Those Who Wants Ban On RSS | Sai Krishna | Ayush Nadimpalli
    👉 • PFI Ban Row: A Strong ...
    Just Asking
    PFI - Is The Game Over..? | Just Asking | Sai Krishna | Ajit Doval | Amit Shah | Nationalist Hub
    👉 • PFI - Is The Game Over...
    Right Angle
    Ajit Doval & Amit Shah Master Plan On PF! | NIA | Sai Krishna | Right Angle | Nationalist Hub
    👉 • Ajit Doval & Amit Shah...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    #BJP #BJPTelangana #TelanganaPolitics

КОМЕНТАРІ • 109

  • @NationalistHub
    @NationalistHub  Рік тому +13

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @swapnareddy8659
    @swapnareddy8659 Рік тому +14

    మూలాలు మర్చి పోయి కేవలం ఆత్మ లేని శరీరంలానే మనం మన ఆచారములను, పండగ లను ఆచరిస్తున్నాము అనే అంశంపై భాస్కర యోగి గారు చక్కగా వివరించారు...
    భాస్కర యోగి గారి కి ధన్య వాదాలు...🙏
    Nationalist Hub చానెల్ కి ధన్యవాదాలు... 🙏

  • @anilkota8932
    @anilkota8932 Рік тому +26

    భాస్కర యోగిగారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ వీడియో చేసినందుకు నేషనలిస్ట్ హబ్ వారికి కృతజ్జ్ఞతలు

  • @pannagaveni6371
    @pannagaveni6371 Рік тому +23

    శ్రీ సాయికృష్ణ గారికి మరియు
    శ్రీ భాస్కర యోగి గారికి విజయదశమి శుభాకాంక్షలు 💐💐మీరన్న
    భాస్కర యోగిగారు వ్రాసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది సాయి గారు

    • @maralachandramouli7656
      @maralachandramouli7656 Рік тому +2

      2 వ తేదీన జరిగిన RSS దసరా ఉత్సవాల్లో అమ్మారు

    • @battuparshuram2607
      @battuparshuram2607 Рік тому

      Bharkatpura RSS Telangana pranta karyalayam lo vundi

  • @srinivasrao2422
    @srinivasrao2422 Рік тому +19

    ఈ ఛానల్ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.(వాస్తవం 🙏)

    • @sumahimahi1041
      @sumahimahi1041 Рік тому

      మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు అన్నా 💐💐💐🙏🙏

  • @prameeladontula9839
    @prameeladontula9839 Рік тому +16

    Sai Krishna garu please keep discussing with Bhaskara Yogiji on our Hindu Sanathana Dharma n Hindu culture and tradition, he has tremendous knowledgeable person for the purpose of our young generation. He is moving encyclopaedia. Thankyou 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Рік тому +10

    Dear Sir,
    Sri Dr. Bhaskara Yogi gari speech is excellent. His knowledge is vast. We learnt many new things from his discourse. Thank you very much. Bharat Mata Ki Jai !!!

  • @garrejagadish6298
    @garrejagadish6298 Рік тому +10

    సాయి గారు నమస్కారం మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీ చాలా ఇంకా ముందుకు సాగాలని ప్రజల విశ్వాసం చూడగలరని ఆ విజయదశమి రోజు అమ్మవారిని కోరుకుంటున్నాను భారత్ మాతాకీ జై

  • @sivagavvala4365
    @sivagavvala4365 Рік тому +9

    100% కరెక్ట్

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 Рік тому +3

    చాలా మంచి సబ్జెక్టు చెపుతున్నారు.

  • @venkatnagaraj6227
    @venkatnagaraj6227 Рік тому +4

    Thanks a lot to Dr Baskar Yogi sir, for he had explained the significance of Hindu festivals and real intentions behind this festivals.Thanks to the Nationalist Hub for bringing this to the viewers.👌👌

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +3

    అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలుభాస్కర యోగి గారు మన పండుగల విశేషాలను అద్భుతంగా వివరించారు అతి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉన్నాయి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Рік тому +2

    Bhaskhar yogi gariki,sai krishna&nationalist hub వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు.

  • @laxmilaxminarayana5203
    @laxmilaxminarayana5203 Рік тому +6

    విజయా దశమి శుభాకాంక్షలు అందరికీ 🙏🙏🙏

  • @krishnakr6878
    @krishnakr6878 Рік тому +6

    Jai Sri Ram Krishnam Vandhe Jagath Ghurum. Srimatry Namah Om namah Shivaya Om Nomo Bagawathe Rudraya. Sai Gaariki BhaskaraYogi Gaariki Vijayadashami Shubhakankshalu

  • @venkatakrishnaboddu7733
    @venkatakrishnaboddu7733 Рік тому +2

    జై శ్రీరామ్ ,విజయదశమి శభాకాంక్షలు.

  • @p.trinatharao3682
    @p.trinatharao3682 Рік тому +1

    సాయి కృష్ణ భాస్కర్ యోగి గారికి విజయ దశమి శుభకాంక్షలు జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై మాత జి కీ జై జై హింద్ జై భరత్ మాత కీ జై💐🕉️🙏🚩

  • @rayuduvcs
    @rayuduvcs Рік тому +4

    భాస్కర యోగి గారు అత్యంత విలువైన విషయాలు వివరించారు. కృతజ్ఞతలు.
    ఒక్క కుటుంబ నియంత్రణ గూర్చి వివరించారు. మనదేశంలో తురకలు వున్నారు, వారికి ఏరకమైన నియంత్రణ లేదు. జనన శాతం 10 దాటింది. అంటే ప్రతి కుటుంబం పదింతలుగా పెరిగింది. మన దేశానికి ప్రమాద స్థాయికి చేరింది. మన ఆద్యాత్మిక వేత్తలు ఈవిషయం అసలుసిసలు పట్టించుకోవడం లేదు.

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Рік тому +5

    jaihindu

  • @shanmukhaayoutubechannel3612

    🌼🙏🌼 జై శ్రీరామ్ అద్భుతమైన విశ్లేషణ 🌼🙏🌼

  • @sarmasingavajjula612
    @sarmasingavajjula612 Рік тому +1

    భాస్కర యోగి గారి విశ్లేషణ అధ్భుతంగా వుంది. ప్రతి పండుగకు వారి విశ్లేషణ మాకు అందిస్తే మేము చేసే పూజలోని అర్థం, పరమార్థం మా లాంటి వాళ్ళకు తెలుస్తుంది మరొకరికి సాధికారికంగా చెప్పగల్గుతాము.

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Рік тому +2

    అందరికి దసరా శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kkalluri1
    @kkalluri1 Рік тому

    చక్కటి విశ్లేషణ. దశహరా శుభాకాక్షలతో

  • @swapnareddy8659
    @swapnareddy8659 Рік тому +1

    విజయ దశమి శుభాకాంక్షలు అండీ 🙏🙏
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @sampathkumar7717
    @sampathkumar7717 Рік тому +1

    🚩అన్నగారు🙏🙏🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩అన్నగారు🙏🙏🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 Рік тому

    విజయదశమి subhakanshalu to Nationalist hub

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Рік тому

    భాస్కర్ యోగి గారితో సనాతన హిందూ దర్మం ఆచారాల గురించి మరిన్ని వీడియోలు చేయండి. జై శ్రీరామ్

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @rangapuramsatyanarayanared9122

    thanks sai and yogi garu

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Рік тому +3

    Jai sri ram

  • @rahulalampally4788
    @rahulalampally4788 Рік тому +3

    మీకు మీ ఛానల్ కు మీ ఛానల్ లో పనిచేసే సభ్యులకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Рік тому +2

    May durgaa matha give our hindus psychological strength to fight for our relegion against the hates

  • @sgnanendra6781
    @sgnanendra6781 Рік тому

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు 🙏

  • @achalashiva
    @achalashiva Рік тому +6

    ||oఓం||

  • @krishnalord1708
    @krishnalord1708 Рік тому +1

    meeroka adbhutham sir🌹🙏

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 Рік тому

    Adbutam yogi Garu
    Chakkaga teliya jesaru
    Andariki vijayadasimi
    Subhakanshalu
    Jai Durga bhavani
    Jai Sri ram
    Jai bharat

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 Рік тому +1

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై
    దేశభాష లందు తెలుగు లెస్స 🇮🇳🙏

  • @naralareddy6474
    @naralareddy6474 Рік тому

    చాలా చాలా ధన్యవాదాలు.

  • @ahalyajetta589
    @ahalyajetta589 Рік тому +2

    ధన్యోస్మి🙏

  • @padmavathireddy8473
    @padmavathireddy8473 Рік тому

    Hindubandhuvulandariki vijayadashmi shubhakankshalu. Sri matre namaha. 🙏🙏🙏

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 Рік тому +2

    Extremely THAN KS Explain about ABOUT Natire

  • @chandan007301
    @chandan007301 Рік тому

    Chala baga explain chesaru sir 🙏🙏🙏.

  • @pangichandramma107
    @pangichandramma107 Рік тому

    Vijaya dhasami subhakanksalu.jai dhurgamata.

  • @nrjanagam8392
    @nrjanagam8392 Рік тому

    అద్భుతం👌

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 Рік тому

    జైశ్రీరామచంద్ర జైశ్రీకృష్ణపరమాత్మ జైహింద్. భాస్కరయోగి గారికి నమస్కారములు. విజయ దశమి శుభాకాంక్షలు అబదరికి.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹.

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 Рік тому +7

    ఓ టీవీ9 ఈ చర్చ చూడు... బుద్ధి వస్తుంది

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 Рік тому

    sri baskarayogi gari padalaku namaskaramulu

  • @pbreddy2730
    @pbreddy2730 Рік тому +3

    🙏🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +1

    Vijayadashami subhakankshalu

  • @gowriparvathi454
    @gowriparvathi454 Рік тому

    గురువుగారు గారికి వందనం. Dr భాస్కరాయోగి గారు యొక్క pustakalu ఎక్కడ konavachho చెప్పగలరా. Sai garu. Jai హింద్ jai bharat.

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Рік тому +1

    Excellent comments sir

  • @pramilababy7326
    @pramilababy7326 Рік тому

    We want more Information from Bhaskar yogi garu and Mudigonda garu Tq National Hub

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Рік тому

    శ్రీ భాస్కరయోగి గారి అద్భుతం మహిమాన్వితం ఐన జగజ్జనని ~జగన్మాత శ్రీ కనకదుర్గ మా దశవతార విశ్లేషణ యావత్ భారతీయ హిందూ సమాజానికి అందించిన సాయికృష్ణ గారికి అభినందనలు యావత్ ప్రజ తెలుపుతోంది అనడం లో సందేహం లేదు 🌹👌👍🤝🙏🌹ఓం శ్రీమాత్రేనమమః ~ఓం శ్రీ సతియే నమః 🌹🙏

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 Рік тому

    Excellent analysis 🙏🙏

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 Рік тому

    God bless you 🙏🙏🙏👍👍👍🎉🎉🎉

  • @DhaVarPDP
    @DhaVarPDP Рік тому +1

    Hara hara Mahadeva

  • @c.v.narasimhareddy4724
    @c.v.narasimhareddy4724 Рік тому +1

    Hats up sir

  • @raghavendarpatellicagent9750

    Jai Sri Ram Jai Yogi Ji

  • @rsnethi
    @rsnethi Рік тому

    Har har mahadev 🙏

  • @rangamanipt8883
    @rangamanipt8883 Рік тому +2

    Yogigaru meeru Vignyaana Swaroopulu

  • @mahimahesh2707
    @mahimahesh2707 Рік тому +2

    100%🙏🙏

  • @rajeshwarraosagi526
    @rajeshwarraosagi526 Рік тому

    Namasthe saigaru

  • @Karthik12569
    @Karthik12569 Рік тому +1

    Jai shree Ram

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Рік тому

    ఓం శ్రీ మాత్రేనమః 🙏

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 Рік тому +1

    OAM.OAM.OAM.THANKS.FOR.BOTH.OF.YOU.TO.EXPLAIN.OUR.DIVISE.0N.GOD.AND.GODDES
    .WITH.THERE.POWER.AND.PITY.BY.THERE.POWERS.THANKS.THANQ.NAMASTHAY

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 Рік тому +3

    Dasara ela Jarupukovalo Ramakrishna math vachi chudandi

  • @mamidigowrunaidu946
    @mamidigowrunaidu946 Рік тому

    Chedipoyina samajaniki manchi sandesanni pampistunna Mee iruvuru maa ayussunu posukoni marinni manchi sandesalu Andi nchalani manasa vacha korukuntunnam

  • @naveenkumarm7473
    @naveenkumarm7473 Рік тому +5

    దసరాను బౌద్దులు దశ +హర అంటే పదిమంది గొప్ప రాజులను చంపి బ్రామ్మణులు సృష్టించిన పండగ అని వాళ్ళు అంటున్నారు దీనిలో నిజమెంత... vivarinchagalaru

    • @mahimahesh2707
      @mahimahesh2707 Рік тому +6

      ఈ దేశంలో మన హిందూ ధర్మానికి బౌద్ధ పుట్టక ముందు నుంచి దసరా జరుగుతోంది.

    • @maralachandramouli7656
      @maralachandramouli7656 Рік тому +3

      @@mahimahesh2707 👌👍✊

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Рік тому +1

      @@mahimahesh2707 👍

  • @nrjanagam8392
    @nrjanagam8392 Рік тому

    👌

  • @Casperp12345
    @Casperp12345 Рік тому

    Excellent intro music. Keep up the good work

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 Рік тому +2

    విజయదశమి గురించి బాగా తెలిపారు.

  • @RAMAKRISHNA-xc2uh
    @RAMAKRISHNA-xc2uh Рік тому

    🙏

  • @123ambati
    @123ambati Рік тому

    🙏💐

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 Рік тому

    👍👍

  • @bavibm
    @bavibm Рік тому

    Bhaskara Yogi garu, Nudhutana Bottu pettokovatam marachipoyaru :)

  • @VishalKumar-bp9yw
    @VishalKumar-bp9yw Рік тому +1

    Sir namste. Meru rasina " Hindu Pandgalu" book konalanukuntunnamu. Please address pampinchandi. Or link share cheyyandi.

  • @KN-ko8xu
    @KN-ko8xu Рік тому

    Sir, Bhaskar Yogi books ki link kuda ivvandi. Online lo ededo chupisthunnay

  • @alavalapatiyaswanthreddy1896

    Prajalaku,hindutvam,gurinchi,Chala,varaku,tayliyadu,,,kartavya,nirvahanamlo,alasatvam,vahistunna,tirumala,govindudini,,prajalandaru,prasnichali,,,,,,,,,jaisriram

  • @tss9224
    @tss9224 Рік тому

    🙏🙏🙏🙏✍️

  • @UnUsed143
    @UnUsed143 Рік тому +1

    పరమేశ్వరుడు అంటే శివుడే కాదు నారయణుడు కూడ ఇది గమనించాలి భాస్కర్ గారు

  • @jayendrakumar5853
    @jayendrakumar5853 Рік тому

    Anni Baga Chepparu, Kani back to woods ela ani cheppandi sir. Idhey chala avasaram ee kalam

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Рік тому +1

    🌴🥀

  • @KvSubbu-eb5nc
    @KvSubbu-eb5nc Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkota8932
    @anilkota8932 Рік тому +2

    మన బంగారము మంచిదైతే కంసాలి ని తప్పుపట్టి లాభము ఏముంది ? స్వాతంత్ర పోరాట కాలము నుండి అన్య మతస్థులు తమ మతముని దేవుళ్ళని తమ ఆచారములును పక్క నున్న హిందూ మతస్థులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించ కుండా తూచా తప్పకుండా జరుపు కుంటారు . కానీ హిందువులు హిందూ రాజకీయ నాయకులు మాత్రము తమ మతముని దేవుళ్ళని తమ ఆచారములును పక్క నున్న అన్య మతస్థులు ఏమనుకుంటారో అని గుట్టు గుట్టుగా లోలోపల జరుపుకుంటారు . కేవలము తిలక్ గారు హిందువులని ఏకము చేయటానికి స్వాతంత్ర పోరాట కాలము లో వినాయక జయంతి /గణేశోత్సవాలు , బెంగాలు లో బెంగాల్ ప్రముఖులు దసరా ఉత్సవాలు జరిపే వారు . కానీ వీరెవరూ స్వాతంత్యపోరాటము లో భాగముగా చండి హోమాలు రాజా శ్యామల యాగము లాంటివి చేయలేదు . ఇంద్రుడంతటివాడిని తమ మంత్రబలము తో హోమ గుండములోకి ఆహ్వానించిన తపోబల సంపన్నులు మన పూర్వికులు . కానీ ఈ అమోఘ శక్తులను స్వాతంత్యపోరాటము లో అనేక విధానాలలో ఒక భాగముగా హిందువులు హిందూ రాజకీయ నాయకులు భావించలేదు . ఎందుకంటె వారందరు తాము గొప్ప లౌకిక వాదులుగా భావించారు.. కానీ నేడు కూడా సమాజములో ఎందరో హిందువులని ద్వేషించేవారు ఇటువంటి హోమాలు చేసి లాభపడుతుంటే హిందూ మతోద్ధారకులుగా అందరు అనుకునేవారు మాత్రము ఇటువంటి హోమాలు నమ్మరు , చెయ్యరు . ఇదే మన దౌర్భాగ్యము.

  • @swapnareddy8659
    @swapnareddy8659 Рік тому

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 Рік тому

    Pandugalani vinodham kosam chesthunaamu. Bakthi ekkada ledhu.

  • @VenuGopal-xx3ic
    @VenuGopal-xx3ic Рік тому

    🚩🚩🚩🚩

  • @shekargopu6949
    @shekargopu6949 Рік тому

    Dr.bhaskara Yogi sir book kavali..ela approach avvali

  • @MaheshMahesh-bz6of
    @MaheshMahesh-bz6of Рік тому

    Jai hindu🙏🙏

  • @tintin-tv4qw
    @tintin-tv4qw Рік тому

    Achenchalam chenchalam ayinappudu yuddalu undavu.

  • @satyanarayanabathina9243
    @satyanarayanabathina9243 Рік тому

    అయ్యా భాస్కరయోగిగారు puurthigaathelusukuni చెప్పండి మన ఆచారంలో అధిభౌతిక అధిధైవిక ఆధ్యాత్మికం అని మూడుర్ధాలతో తయారుచేశారు

  • @gunagantivenkateswarlu2827
    @gunagantivenkateswarlu2827 Рік тому

    Anna present seosan elaundhi jagannatakam lo next seosan emiti e natakam aadi madyam antham malli aadi ane knowledge swayambhuvu bharathadesham lo SHIVA BHAGAWAN satyam shivam sundaram AVATHARINCHI Nadu.shivabhagawan program ku paradha pettinaru e manushulu .ADE Omshanti Brahma kumaris Anedi paradha....please meeru sathyamaina knowledge ni telusukoni prapan chaniki telapandi.thanks

  • @ramakrishnadara4997
    @ramakrishnadara4997 Рік тому

    If we scold them straight forward,they don't even enjoy festivals in their way but also will destroy our economy .ante chivariki ila kooda festivals chesukoru

  • @telugucinemalu941
    @telugucinemalu941 Рік тому

    యాడ్స్ లేకుంటే మంచిగుంటది 😂😂😂...

  • @npsbabu1
    @npsbabu1 Рік тому

    Informative but not constructive, no clear explanation regarding 'dasahara'. Further, sivaradhana in karthikamasam not margasira masam.....

  • @devarakondaprakash6411
    @devarakondaprakash6411 Рік тому +1

    భాస్కర్ యోగి గారు నుదుట తిలకం ఎందుకు ధరించలేదు హిందువు అని చెప్పుకుంటాడు కదా

    • @ananthabazaranna1336
      @ananthabazaranna1336 Рік тому +5

      నుదుట బొట్టు పెట్టుకొని ఉండేవాళ్ళు మాత్రమే హిందువులు అనుకో వద్దు వాళ్ళ అభిప్రాయం, ఆచరణ కూడా ముఖ్యమే.

  • @jayashree5337
    @jayashree5337 Рік тому

    🙏🙏🙏

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Рік тому

    🙏🙏🙏