Dr. Bhaskara Yogi Excellent Speech | Sai Krishna | Ganesh Nimajjanam | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2022
  • Dr. Bhaskara Yogi Excellent Speech | Sai Krishna | Ganesh Nimajjanam | Nationalist Hub
    #bhaskarayogi #ganeshchaturthi #ganeshnimarjanam
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    #BJP #BJPTelangana #TelanganaPolitics

КОМЕНТАРІ • 164

  • @NationalistHub
    @NationalistHub  Рік тому +18

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @PK-454
      @PK-454 Рік тому

      నిమజ్జనం కరెక్టా లేద నిమర్జనం కరెక్టా ?

    • @dgopalkishanarya9704
      @dgopalkishanarya9704 Рік тому +1

      Sir,I have subscribed to Nationalist Hub,pl .take it every month regularly ,dgkarya.

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому +62

    భాస్కర యోగి గారి ప్రసంగం వింటుంటే మన సంస్కృతి గొప్ప దనానికి ఓ పక్క ఆనందము ఇంకోపక్క మనం మన పిల్లలు ఎటు పోతున్నది తెలియని భాద. భాస్కర యోగి తపన ఆవేదన పట్ల హృదయ అభినందనలతో....🙏🙏🙏🙏🙏

  • @eskittu5125
    @eskittu5125 Рік тому +25

    ఇలా ధర్మం గురించి చెప్పే పెద్దవాళ్ల అవసరం చాల ఉంది.🙏🙏🙏

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +44

    భాస్కర్ యోగి గారు మన ధర్మం గురుంచి
    చక్కగా వివరణ ఇచ్చారు, మన సినిమా మీడియా
    వెర్రి తలలు చక్కగా వివరాలు చెప్పారు 👌👍

  • @maheshpanthangi4482
    @maheshpanthangi4482 Рік тому +22

    సాయి అన్న గారికి వందనాలు.... డా భాస్కరా యోగి గారిని అందించినందుకు... 👏👏

  • @jaibharath.telugu
    @jaibharath.telugu Рік тому +23

    నీవు భారతీయుడవు అయితే
    ఈ ప్రసంగం వినాల్సిందే....

  • @sathishmaturi5286
    @sathishmaturi5286 Рік тому +35

    అద్భుమైన విషయం చెప్పారు గురువుగారు

  • @satyanarayanammamattaparth1579

    మి తెలంగాణ లోనేన మీ ఉపన్యాసాలు మా ఆంధ్ర వాళ్ళ కి కూడా చాలా అవసరం.

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 Рік тому +14

    మీ ప్రారంభ శ్లోకాని మేం దాసోహం సార్.మీ మాట వింటుంటే యువతరం రక్తం ఉప్పోంగుతుంది ✍️💞💕💞👏👏👏👏👏👏

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Рік тому +19

    యోగి గారు చెప్పే వాక్పటిమ తొ చెప్పేవి సన్మార్గులే నడతలోని లోపాలు మంచిగా సరిచేసుకోవడాని ప్రయత్నం మిగతావారు అన్నిరకాల రోచ్చులనుండి బయటకు రాలేక పోతున్నరు అనేది నిజం గుడ్ మెసేజ్ ధన్యవాద్ 🌹👌🤝తరతరాలుగా వచ్చింది ఇప్పుడు 70మ్మ స్కోప్ దుష్ట సంస్కారాలతో అన్ని మతాల వారు పాశ్చత్య పోకడలతో గొప్పగా రక్తి కట్టిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం ఈ కలియుగం లో అడ్డుకట్ట పడటం అనేది ఈశ్వరేచ్చ🌹భగవాన్ ఊపర్ హై నీచే మానవ్ హై 🌹🙏

    • @mudivarthivenkatachalapath5310
      @mudivarthivenkatachalapath5310 Рік тому

      భరత మాత ముద్దు బిడ్డ భాస్కరయోగి
      గారికి నమస్కాములు.....

  • @ncs9810
    @ncs9810 Рік тому +13

    Real yogi Bhaskar yogi superb speech 🚩🚩🚩🚩

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +67

    డాక్టర్ భాస్కర యోగి అద్భుత ప్రవచనం వినదగును అందరూ.

  • @Shanmukha246
    @Shanmukha246 Рік тому +8

    మీ సహజ, ప్రాంతీయ, బాషా, విషయ పరిజ్ఞానం, వ్యక్తీకరణ కు నా హృదయ పూర్వక అభివాదం.......

  • @sathyanarayanabodduna7255
    @sathyanarayanabodduna7255 Рік тому +3

    భాస్కర్ యోగి గారికి అనేక నమస్కారాలు

  • @laxmipathich
    @laxmipathich Рік тому +11

    Thank you for Nationalist Hub by broadcasting such programs..🙏

  • @AIBrigadeHub
    @AIBrigadeHub Рік тому +3

    అబ్బబ్బ భాస్కర యోగీ గారి ఉపన్యాసం
    వారి కి మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sreeramlalpurihella1946
    @sreeramlalpurihella1946 Рік тому +7

    భాస్కర్ యోగి గారికి అనేక నమస్కారములు. మీ యొక్క వాక్ చాతుర్యం అనన్య సామాన్యం.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Рік тому +14

    నిజమే భాస్కర యోగిగారు.. మనుషులుగా మనం ఏం కోల్పోతున్నామో గ్రహించటం లేదు... ఎప్పుడు చూడూ డబ్బు డబ్బు డబ్బు ఇది తప్ప మరో ఆలోచనే లేదు

    • @krishnakaliga254
      @krishnakaliga254 Рік тому

      దోచుకునే అతన్ని , మనం ఇష్టపడుతున్నాము

  • @madhulekham1781
    @madhulekham1781 Рік тому +11

    Big fan of Bhaskar yogi sir ......😊😎his speeches are so... Cool

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Рік тому +3

    మీ ప్రసంగం ఆద్యంతం అద్భుతం అభినందనీయం. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @veeraraju3050
    @veeraraju3050 Рік тому +3

    వీరు నిజంగా జ్ఞాన యోగి. ఇలాంటి వాళ్ళు ఇంకా దేశానికి ఉండటం మన అదృష్టం

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Рік тому +10

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 Рік тому +4

    అద్భుత ప్రసంగం ...హృదయ పూర్వక ధన్యవాదములు

  • @bingishivakumar523
    @bingishivakumar523 Рік тому +5

    గురువు గారు మీలాంటివారు ఈదేశం లో చాలా మంది రావాలని హిందువులను మేల్కొల్పని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 Рік тому +4

    చాలా అధ్భుతంగా చెప్పారు భాస్కర యోగిగారు

  • @narsappal7108
    @narsappal7108 Рік тому +1

    మీలాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం

  • @govindarajuvenkatramana7251
    @govindarajuvenkatramana7251 Рік тому +3

    ధన్యవాదాలు చాలా బాగుంది మీ స్పీచ్. జై శ్రీమన్నారాయణ

  • @devendargoud9400
    @devendargoud9400 Місяць тому +1

    Jai Sriram

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 Рік тому +6

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq Рік тому +8

    Jai Hindu
    Jai ho Hindu

  • @narsappal7108
    @narsappal7108 Рік тому +2

    మీలాంటి వారి వాక్కు మన సంస్కృతికి సంప్రదాయానికి వెన్నుముక్కలాంటివారు మీరు 🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Рік тому +6

    Dear Sir,
    Sri Dr. Bhaskara Yogi's speech is excellent, marvelous and touching. This is an education. Bharat Mata Ki Jai !!!

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 Рік тому +2

    చాలా రోజుల తర్వాత ఒక అధ్బుతమైన భౌద్ధిక్ విన్నాను...🙏
    Thanks to Nationalist Hub Sai ANNA 😍🙏

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Рік тому +2

    సూపర్ గా మాట్లాడారు భాస్కర్ యోగి గారు... 🙏🏻

  • @ambadast8482
    @ambadast8482 Рік тому +2

    అద్భుతమైన ప్రసంగం. విన్నందుకు ధన్యున్ని

  • @laxmipathich
    @laxmipathich Рік тому +10

    Thought provoking speech sir…Thank you for your kind word’s and we will follow as you indicated 🙏

  • @jprao5387
    @jprao5387 Рік тому +3

    గురువు గారికి నమస్కారాలు🙏🙏🚩🚩🇮🇳🇮🇳

  • @yadhavnarayana2261
    @yadhavnarayana2261 Рік тому +4

    ఇన్నాళ్లు భాస్కర యోగి గారి లాంటి కవి రచయిత మేదావి మరుగున పడి పోయారు నివురగప్పిన నిప్పులాగ వుండిపోయారు ప్రజలకు ఉపయోగపడని కొన్ని మీడియా ఛానెళ్లు ఇలాంటి మేధావులను పబ్లిక్కు పరిచయం చేయలేదు ఇది మన దురదృష్టం

  • @bandlasrinivasareddy1004
    @bandlasrinivasareddy1004 Рік тому +2

    గురూ గారూ ఇదొక్క ఉపన్యాసం చాలు
    ప్రతి హిందువు ఎలా బ్రతుకు తున్నాడో
    ఎలా బ్రతకాలో చెప్ప డానికి..
    మీకు జన్మనిచ్చి న తల్లి తండ్రులకు
    మాకు ఇంత గొప్ప విషయాలు చెప్పి
    ప్రతి హిందువు మారాలి మారి తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకుని దైనందిన జీవితం లో
    దైవం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని జీవించేలా మీరు చేస్తున్న మీ యజ్ఞం చేస్తున్న మీకు సంపూర్ణ ఆరోగ్యన్ని భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుతూ
    శిరస్సు వంచి నమస్కరిస్తున్న..
    సర్వేజనా సుఖినోభవంతు
    లోకా సమస్తా సుఖి నో భవంతు

  • @jagadishv305
    @jagadishv305 Рік тому +5

    Good speech

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 Рік тому

    యెాగిగారి ప్రసంగం అద్భుత యెాగం. మీ ప్రసంగలో హైదవ ధర్మాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. జై శ్రీ రాం

  • @darabuchaiah7029
    @darabuchaiah7029 Рік тому +3

    చాల బాగా వివరించారు జై gurudev

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku Рік тому

    Wonderful information by Bhaskar Yogi Gaariki

  • @battaprasuna3118
    @battaprasuna3118 Рік тому +2

    Thandri Bhaskar Sir meelani mahanabhuvalni kanna na bharath matha chala goppadhi jaisreeram jaihanuman jaisreekrishna jaibhavani Amma Hara Hara maha dheva shambho shankara omnamashivaya jaibolenadh

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 Рік тому +1

    Super Guruji
    Adbutanga chepparu
    Jai vinayaka

  • @venkateswarluatmakuri8571
    @venkateswarluatmakuri8571 Рік тому +1

    🙏super sir dhanyavadamulu sir 🙏

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 8 місяців тому

    Thanks for the video

  • @vanjariramakrishna7796
    @vanjariramakrishna7796 Рік тому

    Superb msg now A days 👌👌

  • @bogivenkataramana3718
    @bogivenkataramana3718 Рік тому +1

    అయ్యా నమస్కారం,,
    దయచేసి ధర్మ జిజ్ఞాస పుస్తకము ఎలా లభ్యం అవుతుందో చెప్పగలరు,(కొన్నిoటిలో వెతికితే దొరకలేదు. మీ ప్రవచనాలు నేటి(మా) తరానికి ఒక పాఠంలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం .

  • @rajap1005
    @rajap1005 Рік тому +1

    భాస్కర యోగి గారి వివరణ విధానమునకి 🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ ఆన్న

  • @Harakriahna9999
    @Harakriahna9999 Рік тому

    జై శ్రీ రామ్ 🌹🙏

  • @cnmreddy8974
    @cnmreddy8974 Рік тому

    Excellent message sir .

  • @srinivasrao280
    @srinivasrao280 Рік тому +6

    Excellent Speech
    His urge was to Get the family Bond revived, customs and Traditions, hinduism, manners and sabhyata among the Indians, especially Youth. Thats his urge. Enlightenment is ultimate.

  • @mallikarjunrao1619
    @mallikarjunrao1619 Рік тому

    Exalentspeech.bhaskar.garu.meeku
    Padabivandanalu...jai.sriram

  • @kadamsainath644
    @kadamsainath644 Рік тому

    Excellent vaies sir

  • @validimerputin1332
    @validimerputin1332 Рік тому +1

    GREAT 👍 message

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 Рік тому +1

    Jai Shree Ram

  • @katikavinay1466
    @katikavinay1466 Рік тому

    Jai sri ram

  • @mkrishna1062
    @mkrishna1062 Рік тому

    Wonder full

  • @srikanth.psrikanth6048
    @srikanth.psrikanth6048 Рік тому

    Good msg my sir

  • @akhilakula6840
    @akhilakula6840 Рік тому +1

    Jai sri ram 💪 🙏 🕉 🚩

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Рік тому +1

    Bhaskara yogiji 🙏🙏

  • @bhairirameshgoud2412
    @bhairirameshgoud2412 Рік тому

    Jai sreersm

  • @psarathkumar9713
    @psarathkumar9713 Рік тому

    How Great we're.

  • @user-jy9wp5fv3m
    @user-jy9wp5fv3m Рік тому +1

    🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @gandlakumaraswamy5874
    @gandlakumaraswamy5874 Рік тому

    Super explanation sir

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn Рік тому +2

    మంచి ఉదాహరణలతో, గరికపాటి వారిలా ఉంటాయి...

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому +3

    We are running after hotels.movies , cricket and always entertainment.
    Senior citizens always think about accumulating wealth for grand kids.

  • @saimedisetti7482
    @saimedisetti7482 Рік тому

    🚩jai shree ram 🚩🙏

  • @sivasankar8188
    @sivasankar8188 Рік тому +2

    Super explanation sir,,👌👌👌

  • @maheshmeesa6468
    @maheshmeesa6468 Рік тому

    Ee program nivrahinchadaniki sahakarinchina variki namaskaram

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 Рік тому +2

    ధన్యవాదాలు సోదరా జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై 👍👍👍💪🏻💪🏻💪🏻

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku Рік тому

    Your explanation is very well

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 Рік тому +1

    Jaihind

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 4 місяці тому

    🕉️🔱👍💪🚩

  • @laxmisrinivasulubola7348
    @laxmisrinivasulubola7348 11 місяців тому

    🚩🙏

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 Рік тому +16

    Bhaskar yogi గారికి నమస్కారం
    You have given a perfect direction to this society, thank you Sir.

  • @prasad.g3156
    @prasad.g3156 Рік тому

    🙏❤️🚩🇮🇳🕉️🇮🇳🚩❤️🙏

  • @85895
    @85895 Рік тому

    Sincere Pranaam to Bhaskar jee

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 Рік тому +2

    Wonderful sprech

  • @adityamadduri8044
    @adityamadduri8044 Рік тому +2

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @murthyk6944
    @murthyk6944 Рік тому +1

    యోగి గారు రచించిన ధర్మ జిజ్ఞాస పుస్తకం కావాలి. ఎలా ఇక్కడ దొరుకుతుంది కొద్దిగా చెప్పగలరు.

  • @sandeepkumarbouroju2405
    @sandeepkumarbouroju2405 Рік тому

    🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 Рік тому +1

    Namaste Dr. Bhaskar Yogi Gaaru , Chala Baaga Chepparu mari ee Samajamu ee youvatha maraali antay yelaga , English Chaduvulu Yekkuva aipoyanavi antha Convent . Chala Badhaga unnadhi Doctor gaaru eenati paristhiti ni ee youvatha nu chusthuntay , aa Devude aa Vigneshwarude aa Vinayakude Rakchinchali , Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .

  • @dakshinakumar7271
    @dakshinakumar7271 Рік тому +1

    🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Рік тому +1

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendarreddychintala3279
    @narendarreddychintala3279 Рік тому

    Wah super sir ji 👏👌👌

  • @krishnalavanya7535
    @krishnalavanya7535 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @sowmyabadam
    @sowmyabadam Рік тому +2

    bhaskar yogi speech excellent !!! book ekada dorukutundi

  • @vijayapesari4404
    @vijayapesari4404 Рік тому

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌

  • @laxmipathich
    @laxmipathich Рік тому +2

    Sir…Please help us by sharing your value able knowledge, yes our society needs a direction from you.

  • @pkavitha4602
    @pkavitha4602 Рік тому +2

    Chala baga chepparandi....inkoka video Lo meru rasina book Lo ni vishayalu cheppandi.. Chala vishayalu theliyadu Maku...

    • @prabhas639
      @prabhas639 Рік тому +1

      సాహిత్యానికేథన్ లో భాస్కరయోగి గారి అన్ని పుస్తకాలు లభిస్తాయి

  • @a.narendrareddyanr4266
    @a.narendrareddyanr4266 10 місяців тому +1

    Jai sri Rama jai BJP Jai modhi Jai Hindu Jai RSS Jai bharath

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Рік тому

    జై హింద్ జై భారత్ 🙏

  • @nikhilmalempaty8466
    @nikhilmalempaty8466 Рік тому +1

    Sir i don’t know about you sir but after listening your speeches in nationalist hub channel - your speech, your knowledge hat’s off sir i must follow your speeches sir 🙏🏻🙏🏻🙏🏻

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 Рік тому

    Jai sree ram jai shree krishna jai hindhutvam

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Рік тому +1

    ధర్మ జిజ్ఞాశ పుస్తకం ఎక్కడ దొరకుతుంది అన్న

  • @mallikarjunabandi4236
    @mallikarjunabandi4236 Рік тому +2

    Conclave 2022 was excellent