КОМЕНТАРІ •

  • @NationalistHub
    @NationalistHub 2 роки тому +22

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @vasantmadiraju9051
      @vasantmadiraju9051 2 роки тому

    • @shivashakthi5862
      @shivashakthi5862 2 роки тому

      సాయికృష్ణ గారు మీ ఫోన్ నెంబర్ పంపండి సార్ మీకు కొన్ని గొప్ప చారిత్రక సత్యాలు పంపాలి ధన్యవాదములు సార్

    • @mallapragadashivaramakrish7447
      @mallapragadashivaramakrish7447 2 роки тому

      1

    • @sureshkumar4140
      @sureshkumar4140 2 роки тому

      Modi garini adagandi Sai garu. He will arrange everything through Jagan Reddy of Ap

    • @padmajasagiri1395
      @padmajasagiri1395 Рік тому

      Nasthikatvam antene Hindudwesham.Tripuraneni gari Nasthikatvam pi oka video cheyyagalaru.

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +65

    అయ్య మోడీ జి మిరు ఖచ్చితంగా మనా దేశాన్ని హిందూస్తాన్ గా ప్రకటించాలి హిందూ ప్రజలకు సరైన చట్టాలు తీసుకొని రావాలి,ఇక్కడ ఉండే కొడుకు లు రెచ్చిపోతున్నారు

    • @vijaykumargutti3372
      @vijaykumargutti3372 2 роки тому +7

      Yes anna

    • @tejasri1155
      @tejasri1155 2 роки тому +11

      మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి
      అది మోదీ గారికే సాధ్యం
      హిందువులందరూ కేంద్రం మీద ఒత్తిడి తేవాలి

    • @ncs9810
      @ncs9810 2 роки тому +4

      Support bjp save Hindu dharma 🚩

    • @venkateshm1037
      @venkateshm1037 2 роки тому

      Yes bro.... Edhi hindhu rajyam....mana rules matrame undali......
      Islamic countries lo islaam rules unnapudu,..hindustan lo Hindhu rules undali.... Jai shree ram..... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @user-hh4ev7fr9e
      @user-hh4ev7fr9e Місяць тому

      Super sir

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 роки тому +78

    థాంక్యూ సర్ మీరు మాకు ఇచ్చిన వరం ఇంత గొప్ప సంస్కృతి మాకు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్

  • @ramachary9690
    @ramachary9690 2 роки тому +53

    మన హిందూ సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్ 🙏

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 роки тому +34

    మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ విపరీతంగా ఉన్నది విపరీత ప్రజాస్వామ్యం ఉన్నది అనేక టీవీ ఛానల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనికిమాలిన చర్చలు పెట్టి సమాజాన్ని గందరగోళం చేస్తున్నారు ఉన్మాదులుగా తయారవడానికి మదర్సాలలో వారికి బీజం వేస్తున్నారు ముందు మదర్సాలను సంస్కరించాలి ముస్లింలకు క్రిస్టియన్లకు పిల్లలకు మత బోధన చేస్తున్నట్టుగానే హిందువుల కూడా మత బోధన చేసే స్వేచ్ఛ ఉండాలి వారికి కూడా పాఠశాలలో దేవాలయాలు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు కేటాయించాలి మనదేశంలో మనం మనకే శత్రువులుగా ఉన్నారు హిందూ ధర్మం అన్నిటిని ఎంతకాలం మోస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే హిందూ ధర్మం స్థాపించబడినది ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంట దేశ సమైక్యత సమగ్రతను కాపాడి కాపాడటానికి మతోన్మాదులు విఘాతం కలిగిస్తున్నారు ప్రశాంతతను చెడగొడుతున్నారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతున్నారు ఐకమత్యమే బలం

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 2 роки тому +17

    హిందూ బంధువులు ఆమె ఫొటో ప్రతిఇంట పెట్టి..ఆడపడచులా ఉత్తేజితం చేయాలి. నా యాళ్ళు. ..గెడ్డాలు పీక్కుని గెహ్లాట్ వెనక్కి వెళ్ళి... ఏం చేస్తారో..చూశాక..మోఢీ సమాధానం. రావచ్చు.. ..విగ్రహ నిగ్రహంలేని...ఈదేశ జీవులారా

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 роки тому +33

    భాస్కర్ యోగి గారు మాన సంస్కృతి గురించి అద్భుతంగా చెప్పినారు నేటి యూవత కు చాల అవసరం ప్రతి జల్లాలో హిందూ సంస్కృతి అవగాహనా సదస్సులు పెట్టాలి.

  • @mch6105
    @mch6105 2 роки тому +34

    మీకు పాదాభివందనాలు.
    రామాయణం, మహా భారతమ్ లేని భారత దేశం ఎలా వుండేదో వివరించగలరు.

    • @prasad.g3156
      @prasad.g3156 2 роки тому +2

      అవును మీరు అన్న విధంగా రామాయణం, మహా భారతం లేని భారత దేశం ఎలా వుండేదో చెప్తే సెక్యులర్ కుక్కలుగా మారిన హిందులకు బుద్ధి వస్తుంది.
      మన సంస్కృతి,సాంప్రదాయాలు ఎంత గొప్పవి అని ప్రపంచ దేశాల కంటే ధీటైన సంస్కృతి అని.
      అయిన ఇతర మతస్తులు పాలిస్తున్న దేశాలను, చట్టాలను చూస్తే సరిపోతుంది. అన్న

    • @VishnuVishnu-cy3rg
      @VishnuVishnu-cy3rg 2 роки тому

      Samaanathvam tho vundedhi

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 роки тому +20

    యోగి గారికి అనేక ధన్యవాదాలు.

  • @kavithareddy7719
    @kavithareddy7719 2 роки тому +9

    సాయికృష్ణ గారు భాస్కర యోగి లాంటి వారిని పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు. మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. మన హిందువులందరు ఎప్పుడు మెలుకుంటారో సాయిగారు. మీరు న్యూస్ పేపర్ స్టార్ట్ చెయ్యొచ్చు కదా, మీలాంటి వారు దేశానికి చాలా అవసరం. మీకు నిండా నూరేళ్లు ప్రసాదించమని కృష్ణపరమాత్మని వేడుకొంటున్న. 🙏🙏

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 роки тому +6

    అనాగరిక ఇస్లామిక్ మతోన్మాద దేశాలు ఒక్కసారి చైనా వుయ్ గుర్ ముస్లీం లపై చేస్తున్న అత్యాచారం దమనకాండ గురించి తెలిసి కూడా భయంతో నవరంధ్రాలు మూసుకున్నాయి..ఇక్కడ మాత్రం కాట్లకుక్కలవలే అరుస్తున్నాయి..

  • @padmalatha6760
    @padmalatha6760 2 роки тому +16

    చక్కగా వివరించారు, ధన్యవాదాలు ఇరువురికి.

  • @madhugoud1191
    @madhugoud1191 2 роки тому +26

    Please make weekly atleast one video with Bhaskara Yogi Garu.

  • @premb9177
    @premb9177 2 роки тому +13

    అత్యద్భుతమైన విశ్లేషణ సార్....🙏🙏🙏🙏🙏

  • @2029ysjagan
    @2029ysjagan 2 роки тому +12

    కులవాధము కన్న జాతీయవాధము మిన్న

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 2 роки тому +7

    చాలా అద్భుతంగా విశ్లేషణ చేసారు భాస్కర్ యోగిగారు,🙏🙏🙏

  • @aparajitan3645
    @aparajitan3645 2 роки тому +7

    ఇంత అధ్బుత విశ్లేషణ అందించిన మీఇరువురికి ధన్యవాదాలు. ఇలా చర్చలతోటే కాలక్షేపం చేసేద్ధామా, కార్యాచరణ ఏమైనా ఉందా!!?? జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 2 роки тому +1

      అది తేల్చవలసింది మనమే.. వాళ్ళు కాదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనమూ, మన స్నేహితులూ కలిసి దేశంలో మనపై జరుతున్న దాడులను గుర్తించి ఖండించే స్థాయికి మాట్లాడుకునే రోజున మార్పనేది మొదలౌతుంది.

    • @neerannjn7801
      @neerannjn7801 2 роки тому +2

      కాంగ్రెస్ పరిపాలనలో ఇటు వంటి చర్చలు పెడితే ఈ ఈ పాటికి వారు జైల్లో ఉండే వాళ్ళు,
      మోడీ పరిపాలన లో మనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనే అవకాశం ఉంది, ఇలా చెప్పుకోవడం వల్ల హిందువుల లో చైతన్యం వస్తుంది,
      మనలో చైతన్యం నిజమైతే బిజెపికి ఓటు వేద్దాం, హిందువులందరూ వేద్దాం,

  • @sumaramakrishna6994
    @sumaramakrishna6994 2 роки тому +17

    మన సంస్కృతి గొప్పది

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 роки тому +11

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 роки тому +24

    చాలా మందికి తెలియని చరిత్ర పుటలను స్పృశిస్తూ భాస్కరయోగి గారి ద్వారా మీ అభిమానుల మంచి విషయ విశ్లేషణ అందించిన శ్రీ సాయికృష్ణ గారికి అభినందనలు చెప్పకుండా ఏ ఒక్క దేశం పట్ల అంకిత భావం గల బడుద్దాయిలు ఎవరు ఉంటారు 👌👍🤝గుడ్ డెప్త్ అనాలసిస్ సాయికృష్ణ గారు 🌹

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 роки тому +5

    హిందూ జాతి సహానం చక్కగా చెప్పారు
    ఇతర మతాలు కు మార్గదశి, చాలా చక్కగా వివరించారు భాస్కర్ యోగి గారు

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 роки тому +13

    వలసలు వచ్చినవారికి ఇంత గౌరవం ఇవ్వవాలసీవసరం లేదు. అన్నం తినవారు ఇలా నటన చేయలేరు.

  • @prabhakarkolli7018
    @prabhakarkolli7018 Рік тому +1

    డాక్టర్ భాస్కర్ యోగి గారి విశ్లేషణ అధ్బుతంగా వున్నది. వారికి నా అభినందనలతో కూడిన కృతజ్ఞతలు. ఈ సందర్భగా నా విన్నపం క్లుప్తంగా. హిందూ జాతిని జాగృతం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మా వంతు పాత్ర నిర్వహిస్తాం

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 роки тому +4

    భాస్కరయోగి గారూ, మీకు శతకోటి వందనాలు.

  • @narsinghrao5757
    @narsinghrao5757 2 роки тому +14

    Jai shree Ram hindu samaj am Apudu akamautundo ?,🚩🚩

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 2 роки тому +3

    🙏🙏భాస్కర యోగి గారు మీభావ సంపత్తి అమోఘం👍👍

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 2 роки тому +15

    Every one should be a Chatrapathi shivaji....and Bhagath singh....

  • @jakkojusrinivas7683
    @jakkojusrinivas7683 Рік тому +1

    మన భారతీయ సనాతన సంస్కృతి గురించి చాలా చక్కగా వివరించారు మీకు దాన్యవాదములు

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 роки тому +6

    Dr. భాస్కర్యోగి గారు, మీరు అనన్యులు,.

  • @maltumkarsrikanth2487
    @maltumkarsrikanth2487 2 роки тому +11

    Jai shree Ram

  • @srinivasaraom393
    @srinivasaraom393 2 роки тому +5

    వీడియో బాగా వుంది, ధన్యవాదాలు.

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 роки тому +2

    ధన్యవాదాలు సార్ ఆకండ భారత్ జిందాబాద్,, భారత జాతి వర్ధిల్లాలి 🇮🇳జైహింద్.

  • @sumaramakrishna6994
    @sumaramakrishna6994 2 роки тому +10

    50 ఏళ్లు పెళ్లి కాకపోతే యువకుల... రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు, సేవ చివరి దశలో యువకుడు అంటరేంటి సాయిగారు...

  • @radhakrishnathommandra5841
    @radhakrishnathommandra5841 2 роки тому +1

    Appreciate very sensible and meaningful comments. Thank you Sir

  • @vijayakumarchowdarypendyal1247
    @vijayakumarchowdarypendyal1247 2 роки тому +2

    భాస్కర యోగి గారికి ధన్యవాదాలు.నమస్సుమాంజలు.👍🙏🌱

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 роки тому +6

    Shri bhasksr yogi garus analysis is excellent!!

  • @2029ysjagan
    @2029ysjagan 2 роки тому +8

    I support nupur Sharma

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 роки тому +7

    ఈ పత్వాలు జారీ చేయడం హిందువులకు ఎందుకు చేత కాదు!!!

  • @suryaprakashraonomula6392
    @suryaprakashraonomula6392 2 роки тому +3

    Excellent bhasker yogiji hatsoff to your analysis.hatsoff to nationalist hub for such programes

  • @jayaramireddy310
    @jayaramireddy310 2 роки тому +6

    🙏🏻 చాల బాధగా యున్నది ఆచార్యా నేటి తరము మన సంస్కృతిని ఇంత చులకనగా ఆధునికత అనే పేరుతో చూడటం

  • @nagamanijaka4109
    @nagamanijaka4109 2 роки тому +3

    అవును నా దేశం భిన్నత్వంలో ఏకత్వం మేరా భారత్ మాతాకీ జై

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 2 роки тому +4

    Great Sir , thank you so much sir. Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 роки тому +7

    మన హిందూ సాంప్రదాయంలో భక్తి భావంతో స్మృతి తో చేసిన విమర్శలు తప్ప కావాలని విమర్శించినవి కావు అందులో అంతరార్థము పరమార్థము వేరే ఉన్నది విమర్శించే వానికి విమర్శించడమే గొప్ప పని ఇలాంటి పనికిమాలినట్టయితే పాత తరం నాయకులు కవులు మన సమాజంలో ఉన్నారు ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే గ్రంథంలో ఉన్న విషయాన్ని చెప్పుదాం కూడా తప్పుగానే పరిగణిస్తున్నారు హిందూ ధర్మంలో ఎన్నో విషయాలను వ్యంగంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు

  • @ramankv08kv22
    @ramankv08kv22 Рік тому +1

    ధన్యవాదములు యోగీ మరియు శాయి గార్లకు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 роки тому +4

    జై హింద్, జై మోడీ జై బీజేపీ

  • @lakshminarayana-jf9qb
    @lakshminarayana-jf9qb 2 роки тому +4

    పూర్వకాలంలో ఒక పుస్తకం వ్రాయాలంటే సప్రమాణంగా వ్రాసి వాదోపవాదాలు లో గెలిచి తమప్రతిభాపాఠవాలను నిలబెట్టకొనేవారు

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 2 роки тому +6

    శాంతి మతం వాళ్ళు ఎక్కడ వుంటే అక్కడ ఆశాంతే.

  • @manoharrao8073
    @manoharrao8073 2 роки тому +1

    First time I heard you sir excellent expression s and truth thankyou dor

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 роки тому +6

    Jai Shree ram

  • @omvasudevaya5833
    @omvasudevaya5833 2 роки тому +7

    Jaisriram

  • @sanjeevsanjeev2383
    @sanjeevsanjeev2383 2 роки тому +1

    భారత దేశం, హిందూ సంస్కృతి గురించి చక్కగా వివరించారు. వీటి గురించి మనము మన విద్యాభ్యాసంలో నేర్చుకొని, తెలిసికొని ఉండి ఉంటే భారతీయులు ఆలోచన శక్తి, వ్యక్తిత్వం ఇంకా ఉన్నతస్థాయిలో ఉండేది. ఈ విషయాలు ఇప్పటి పాఠ్యంశాలలో చేరిస్తే ముందు కాలంలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. ఇది పర పరిపాలనలో అనగదొక్కబడినది. అనచివేయబడినది.

  • @pavithradevi9012
    @pavithradevi9012 Рік тому +1

    Tq sir,for your deep analysis.
    Many journalists r sold out now.
    Tq for making this video.

  • @Kolluri1963
    @Kolluri1963 2 роки тому +1

    సాటి సోదరులు అందరకీ నాదొక చిన్న విన్నపము. వారంలో కనీసం ఒక్క రోజు తమతమ దగ్గరి దేవాలయంలో కనీసం ఒక్క గంట సేపు దైవ ప్రార్థన చేస్తూ అలాగే మన ధర్మం గురించి అవగాహన అవసరం అని నా అభిప్రాయం.

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 2 роки тому +2

    Well said Bhaskar yogi garu

  • @muralikrishnabhuvanagiri5766

    Dear Sir,
    Shri Bhaskara Yogi garu spoke very well. He is an authority in many subjects. His argument is valid. And it is crystal clear. Thank you very much.

  • @karthikacharya7753
    @karthikacharya7753 Рік тому +1

    భాస్కర యోగి గారు మాట్లాడుతూ ఉంటే మన ఇంట్లో పెద్ద వారు మాటళ్లగా..చాలా హాయిగా ఉంది ..వింటుంటే .వింటూనే ఉండాలి అని ఉంది ...ఈసారి వీడియో చేస్తే కనీసం ఒక రెండూ గంటలు ఉండేలా చేయండి సాయీ గారు

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 2 роки тому +2

    Hat’s off for your speech 🎉

  • @kamalg632
    @kamalg632 2 роки тому +26

    అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ చాలా ప్రమాదకరం.
    ఈ మాటలు అన్నది వాజపేయ్ గారు అనుకుంటా

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 2 роки тому +5

      Khangrace ekkada vunna pramadhame. Dhaani ki mana desham lo place vuncha koodadhu. Never vote for khangrace. Vote only for BJP

    • @ad8943
      @ad8943 2 роки тому +1

      Kamal Rahul Gandhi eppudo cheppinaadu kadaa " desh mein aur dange honge " ani. Adhikaram kosam congress anni rakhaluga prayatnaalu chestondi.

  • @kailashnathpatnaik3693
    @kailashnathpatnaik3693 Рік тому +1

    We honour Dr. Bhaskara Yogi and we aspire to hear him through your channel. We request Bhaskara ji to elucidate about the Koranic Gazwa-e-Hind which every Hindu will come to know and be united.

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 2 роки тому +1

    ధన్యవాదములు సార్🙏🙏🙏🙏

  • @rajunook7050
    @rajunook7050 2 роки тому +2

    🇮🇳🛕💅🔱🔔 పద్యం నాకు నచ్చింది ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @vivekvardhan2778
    @vivekvardhan2778 2 роки тому +14

    Sai garu USA raju did some use less thing why can't you expose him??

    • @saratchandra3922
      @saratchandra3922 2 роки тому +3

      Nationalist hub ki political mileage kalisi vache topics meeda videos chesthaaru...nupur sharma gurinchi inka 100 videos cheyamanandi chestaaru kaani USA raja issue meeda cheyyaru

    • @vivekvardhan2778
      @vivekvardhan2778 2 роки тому +2

      @@saratchandra3922 Bro they will do. I trust them

    • @subashtadi1852
      @subashtadi1852 Рік тому

      @@vivekvardhan2778 i trust this channel. thankyou . thankyou. thankyou

    • @nageshwarraodhanalakota2365
      @nageshwarraodhanalakota2365 Рік тому +1

      Evaruemicheppinachesinabharatnuemicheyaleru.greatindia.bharatmatakijai.

  • @gantisriram
    @gantisriram 2 роки тому +1

    DR.Bhaskar garu thank you and hatsup to your knowledge sir God Bless You sir.

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 2 роки тому +2

    Great discussion 👍👍👍👌

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 2 роки тому +2

    హిందువులు ఎప్పుడు కళ్లు తెరిచి తమ ధర్మాన్ని నిలబెట్టుకుంటారో ...

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 роки тому +1

    Hatsup and Salute Bhaskar Yougi sir, Sai Krishna sir, Jaiho Bharath.

  • @kondannayadav1241
    @kondannayadav1241 2 роки тому +2

    Sai Gariki ,Bhaskara Yogi Gariki Namassumanjalulu🙏

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 2 роки тому +3

    మోడీ స్థానంలోకి యొగిజి వచ్చె వరకే కుహనా శక్తుల ఆటలు కొన్ని రోజులు ఆగుదామ్

  • @reddykumbham465
    @reddykumbham465 2 роки тому +1

    Good information 👍 👌 👏

  • @sivasankarmadgula4458
    @sivasankarmadgula4458 Рік тому

    Analysis made by sree Bhaskar yogi is very nice. To be appreciated. I convey my warm regards to him.

  • @bhushanaveninagesh5155
    @bhushanaveninagesh5155 2 роки тому +2

    Jai shree ram 🙏🏻 I strongly support nupur Sharma and jai bjp 🙏🏻I'm proud of be a santhani.

  • @nagarajukrks491
    @nagarajukrks491 2 роки тому +1

    వ్యాజస్తుతి కి ఆద్యడు శ్రీ కాసుల పురోషోత్తమకవి. 🙏

  • @maheshyadavparavtham6457
    @maheshyadavparavtham6457 2 роки тому +2

    Grateful😊 sir

  • @naraharimacherla9607
    @naraharimacherla9607 2 роки тому +1

    🙏🙏👍👍excellent explaine yogiji 🙏🚩🚩జై శ్రీరామ్

  • @nagavellybrahmaiah6337
    @nagavellybrahmaiah6337 Рік тому

    భాస్కర యోగి గరికివందనాలు మీలాంటి మేధావులు హిందువువలకు కుహనా ౌకిక వాదులకు చెంపపెట్టు గా చెప్తున్నారు మీకు కృతజ్ఞతా పూర్వక వందనములు
    నాగ వెళ్లి బ్రహ్మయ్య

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 роки тому +1

    అయ్యా ధన్యవాదాలు ఛాల బాగా అర్థం వివరించారు 🙏🙏🙏

  • @True-Indian4a8
    @True-Indian4a8 2 роки тому +7

    Migatha mathasthulu endhuku ila rechipothunnarante mana Hindu's ki unity lekapovadam valla

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 роки тому +2

    నుపుర్ శర్మ గారు కురాన్ లో ఉన్నది అన్నారు దీనికి ప్రభుత్వం మరియు కోర్టు ముస్లింలకు జవాబుదారీగా ఉండవచ్చు కదా ఉన్నదే అన్నది అని చెప్పవచ్చు కదా ఎందుకు భయం ఇలా అయితే భారతదేశమును హిందువులకు భయభ్రాంతులవుతాయి హిందువులు బతకడం కష్టమే ముస్లిమును ఉన్నది ఉన్నట్లే అంటే వారికి ఇంత కోపం వస్తే హిందువులకు ఎంత కోపం రావాలి మన హిందువులే ముస్లింలకు సహాయం చేస్తుంది ఈ సహాయం చేసే వాళ్లంతా నశించినప్పుడే హిందూ మతం వర్ధిల్లుతుంది జైహింద్ జై భారత్ జై మోడీ

  • @malleshambachala4645
    @malleshambachala4645 2 роки тому +2

    Thank u sir

  • @budigichakravarthi6782
    @budigichakravarthi6782 2 роки тому

    వేదంలో సృష్టికథ, మహాభారతం లో సృష్టికథ, శివపురాణం లో సృష్టికథ, విష్ణుపురాణంలో సృష్టికథ, ఈ అన్నింటిలో ఏది సత్యం, తెలియజేయండి భాస్కర్ గారు 🙏

  • @rkpraveen123
    @rkpraveen123 2 роки тому +1

    Sree Gurubhyo Namaha 🙏🏻💐🙏🏻

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 роки тому +1

    Very good information analysis and correct commentary thanks

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu1058 2 роки тому +1

    U.p. కి చెందిన ఒక బి.జె.పి.నాయకుడు మేము ఆర్యులము అన్నాడు. ద్రావిడలని కొందరని అన్నాడు. అదికూడా తప్పేకదా. మనము అన్న అందరిని ఖండించాలని నా అభిప్రాయం.

  • @ashokvutukuru1703
    @ashokvutukuru1703 2 роки тому +1

    అందరికి సమాన హక్కులు ఉండాలి

  • @narsareddyeppa5296
    @narsareddyeppa5296 2 роки тому

    Meeru Chaala Goppaga Chepparu Meeku Koti Dhanyavadamulu E N Reddy Nirmal Ts

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 роки тому +1

    Thank you sir for your analysis in respect of Hindu religion greatness. 🙏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Рік тому

    మీరు చెప్తుంటే ఎంత సేపైనా వినాలనిపిస్తుంది యోగి గారు

  • @sivasankarmadgula4458
    @sivasankarmadgula4458 Рік тому +1

    Respected sir,l salute you and support you.Present politicians are inviting the public by cast and community for selfishness.

  • @jayashreerao7949
    @jayashreerao7949 2 роки тому +1

    Bhaskara Yogi garoo, meeru matlaadina prathi vakyam oka animuthyam lantidi. Meeku, intati adbhutamain a visleshananu andinchinanduku Sai gaariki naa hridaya poorvaka dhanyavadalu

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 роки тому +3

    జై శ్రీరామ్

  • @mallikarjunpillala4451
    @mallikarjunpillala4451 2 роки тому +1

    Namashe Bhaskara Yogi Garu Meeru chepputhunna vishayalu Aanni 100 parcent Correct.

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 2 роки тому +1

    ఏది ఏమైనా గాని నుపూర్శర్మ గారికి రాబోయే రోజుల్లో గొప్ప రాజకీయ భవిష్యత్ గోచరిస్తున్నది.

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 2 роки тому

    ధన్యవాదాలు భాస్కర్ గారు.

  • @obulh
    @obulh 2 роки тому +6

    👏👏👏💐💐💐❤❤🙏🙏🙏

  • @chandramohan1176
    @chandramohan1176 2 роки тому +2

    మనకు ఇలాంటి democracy అవసరమా?

  • @cinemadentertainments5017
    @cinemadentertainments5017 2 роки тому +1

    జై భారత్

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 роки тому +1

    Jai Hind Jai shree ram

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 2 роки тому

    Very nice explanation.super dir.tq.

  • @surenderreddyappidi2410
    @surenderreddyappidi2410 2 роки тому +2

    Namaskaram Bhaskar Yogi Garud Akshara Sathyam Hello sir my small request you please write a book of global expenditure of expansion of Akhand Bharat and what are the borders to it and what is the history of it how the discovered in our Puranas and our history the life story of the kings please make a books don't thank you Jai Hind Vande Mataram thank you Sai Krishna sir for bringing this amazing channel of you for

  • @sureshpalem1310
    @sureshpalem1310 2 роки тому +1

    🙏🙏🙏💐💐💐 Sri Bhaskar Yogi Gaariki..Sri Sai Krishna Gaariki 🙏🙏🙏💐💐