జీసస్ ఫోటోలు దగ్గరుండి తీయించారు

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • జీసస్ ఫోటోలు దగ్గరుండి తీయించారు #Hindudharmakshetram #santoshghanapathi
    #srirangapattana #srirangapatnam #srirangapatna
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 154

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Місяць тому +58

    ఎవ్వరినీ నొప్పించకుండా చాలా సున్నితంగా సమస్యని పరిష్కరించారు.. మీకు మరియు మీకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు గురువుగారు...🙏🙏🙏.
    శ్రీరంగనాథాయ నమః 🌺🌺🙏.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Місяць тому +42

    హిందువులకు ఎవరికైనా సరే ఇలాంటివి కనిపించినప్పుడు ప్రశ్నించడానికి ముందుకురావాలి...ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన...మన ఊరిలో ఉన్న గుడిలో అయినా...అప్పుడే హిందూ ధర్మం రక్షంచబడుతుంది...

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 Місяць тому +18

    మీరు నండూరి శ్రీనివాస గారి లా కాకుండా నిజం గా హిందూ ధర్మం కోసం పాటుపడదం అభినందనీయం .మీరు చేసే ప్రతి పనిలో ఆ దేవుడు మీ తోడు గా ఉండాలని అని దేవుడిని వెదుకుంటాము🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Місяць тому +19

    మీ ప్రయత్నం చాలా అభినందనీయం గురువుగారూ...

  • @vyakaranampavankumar4946
    @vyakaranampavankumar4946 Місяць тому +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః..🙏🙏
    మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ధర్మం కొనసాగుతుంది...మా లాంటి వాళ్ళు ధ్యేయంగా ముందుకు వెళుతున్నాము.

  • @Sri-Satya
    @Sri-Satya Місяць тому +75

    ప్రశ్నిస్తే పోయెదేం లేదు బానిసత్వం తప్ప...

    • @kumaraswamynandipati9580
      @kumaraswamynandipati9580 Місяць тому

      not a correct statement. కార్ల్ మార్క్స్ చెప్పింది - "పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప". వేరొక సందర్భం లోని నానుడి మరియు బహుశా మీరు చెప్పాలనుకున్నది కూడా ఇదే అయి ఉండవచ్చు - "ప్రయత్నిస్తే పోయేదేముంది. వస్తే విజయం లేకపోతే అనుభవం"

  • @Vijjiprsn
    @Vijjiprsn Місяць тому +18

    🌅ప్రశ్నించడమే కాదు🕉🚩 పరిష్కారం కూడా చేశారు.
    గురువుగారికి పాదాభివందనం🙏
    🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩

  • @Sri-Satya
    @Sri-Satya Місяць тому +16

    అద్భుతమైన విజయం👏👏👏

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +14

    నొప్పించక తానొవ్వక అన్న చందాన సమస్యను పరిష్కరించిన గురువుగారికి కృతజ్ఞతా పూర్వక నమస్కారములు

  • @MangatayaruKoppisetti
    @MangatayaruKoppisetti Місяць тому

    ప్రతి ఒక్కరూ ఇలానే ప్రశ్నించాలి
    అప్పుడే దేశంలో ధర్మరక్షణ జరుగుతుంది
    ఆచార్యుల వారి కి ధన్యవాదములు

  • @drt.v.ramanamurthy-ov8cd
    @drt.v.ramanamurthy-ov8cd Місяць тому +9

    తిరుమలలో పని చేస్తున్న క్రిస్టియన్ ఉద్యోగులను తొలగించేలా మీ లాంటి హిందూ సంస్థలు ఉద్యమించిన లేక టీటీడీ తో మాట్లడి సామరస్యంగా పరిష్కరించిన బాగుంటుంది.

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Місяць тому

    🙏🏻ధర్మో రక్షతి రక్షితః 🙏🏻ఇట్లాంటి మార్పులు రావాలి. సరియైన మార్గం చూపించేవాళ్ళు, నడిపించే వాళ్ళు వుండాలి గురువుగారు మీలాగా. 🙏🏻

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +25

    ఇది టూరిస్ట్ ప్లేస్ ఇక్కడికి అందరూ దర్శనానికి వస్తుంటారు అంటున్నాడు హిందూ దేవాలయాల సందర్శనకు క్రిష్టియన్స్ ఎందుకు వస్తారు ఆయన ఉద్దేశ్య పూర్వకంగానే పెట్టినట్టు అనిపిస్తుంది

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 Місяць тому +4

      It's not a tourist place it's a pilgrim spot - అందరి విహార యాత్రాస్థలం కాదు, హిందువులు తీర్థయాత్రాస్థలం

  • @jyothsnamungara
    @jyothsnamungara Місяць тому +1

    చాలా సంతోషం గురువుగారు 🙏🏼, మీరు చెప్పిన విషయం వీడియో చూసి చాలా బాధ వేసింది అదీకాక ఇలాంటి విషయం లో ఏమీ చెయ్యలేక నిస్సహాయతగా ఉన్నాను అని బాధ పడ్డాను. కానీ ఈరోజు మీరు సమస్య పరిష్కారం జరిగింది అనే వీడియో చూసాక చాలా సంతోషం 🙏🏼. జై శ్రీమన్నారాయణ 🙏🏼.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Місяць тому +8

    సమస్య పరిష్కారం ఐనందుకు సంతోషం, హిందువు ఐవుండి తెలియదు అనటం సబబు కాదు.

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 Місяць тому +2

    ఆయన అర్దం చేసుకొని ఫోటో తీసి నందుకు ధన్యవాదాలు.ముస్లిములు ,క్రైస్తవులు పెట్రేగిపోతున్న ఇలాంటి పరిస్థితులలో హిందువులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో శుభ పరిణామం. జై శ్రీ రాం🚩

  • @ramadevi1428
    @ramadevi1428 Місяць тому +7

    జై శ్రీరామ్. షాపు వారు అలాంటి మాటలు చెప్పటం చాలా విచిత్రంగా ఉందండి అక్కడ ఆఫీసర్లు కూడా ఆమాత్రం అర్థం చేసుకోలేక చూడలేక పోతున్నారా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేక పోతున్నారా మీరు చూడకపోతే పరిస్థితి ఏంటి మన హిందువులకే సిగ్గు శరము చీము నెత్తురు లేదండి ఏం చేస్తాం ఇలా వెంట పడాల్సి వస్తుంది మనలాంటి వాళ్ళు మీలాంటివారు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @suneethap8199
    @suneethap8199 Місяць тому +7

    హింధూ ధర్మం కాపాడడం అంటే ఇది అని చేసి చూపారు. మీరు అందరికి ఆదర్శం కావాలి . జై భారత్ 🙏

  • @konapala
    @konapala Місяць тому

    చాలా మంచి పని చేశారు. ఏం చేయాలో అందరికీ తెలియజేసారు. ధన్యోస్మి

  • @sridharasridevi8505
    @sridharasridevi8505 Місяць тому +8

    చాలా మంచి పని చేశారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @గురుదత్త
    @గురుదత్త Місяць тому +4

    అద్భుతం అండి, ధర్మోస్తూ విజయోస్తు,

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 Місяць тому +2

    హిందూ ధర్మ పరిరక్షకులకు శత కోటి వందనములు

  • @lathahoney3853
    @lathahoney3853 Місяць тому

    Great news గురువు గారు 🙏

  • @sripathiswami2766
    @sripathiswami2766 Місяць тому +1

    జై శ్రీమన్నారాయణ....
    శ్రీ రంగనాథ స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు

  • @chinthareddyashokreddy5243
    @chinthareddyashokreddy5243 Місяць тому +1

    గురువు గారికి పాదాభివందనాలు.మీరు చక్కటి పని చేశారు.అభినందనీయం.హిందూ సంబంధమైన ప్రముఖ జాతరలు,మరియు ఉత్సవాలు సందర్భముగా కూడా అన్యమతస్తులు ఎలాంటి దుకాణాలు పెట్టుకోకుండా చర్యలు తీసుకోవలసిన అవసరము ఉన్నది.దీనికి హిందువులందరూ పోరాడాలి. జై హిందూ ధర్మము.

  • @SarauSarau-kj7gx
    @SarauSarau-kj7gx Місяць тому

    Jai Sri Ram Jai Bharath 🙏 ❤️ ✨️ 💙 ♥️ 🙌 🙏 ❤️ 🎉🎉🎉🎉🎉

  • @TKR-mf8nr
    @TKR-mf8nr Місяць тому

    గురువు గారి వాణి లో అద్భుతమైన శక్తి ఉంది.

    • @Johnny-q3z
      @Johnny-q3z Місяць тому

      @@TKR-mf8nr అమ్మితే ఏమైంది మారిపోతారేమో అని భయమా 😄అయినా అన్ని రూపాల్లో ఉన్నది మీ పరమాత్మే అంటారు కదా అది అబద్దమా 😄😄😄😄😄

    • @TKR-mf8nr
      @TKR-mf8nr Місяць тому

      @@Johnny-q3z
      ప్రసాదము తింటే ఏమౌతుంది...??
      ఆ ప్రసాదము లో శక్తి ఉంటాదని భయమా..?
      మల్లి గర్ వాపస్ అయిపొద్ది అని భయం
      🤑🤑🤑🤑

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo Місяць тому

    Dhanyosmi Jai shree Ram. 🙏Jai Bharat 🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 Місяць тому

    Guruvugaru meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suryananda574
    @suryananda574 Місяць тому

    Jai sriram Jai Sanatana darmam.

  • @srikanth8t
    @srikanth8t Місяць тому

    Wow...great news.

  • @srinivasnudurumati2584
    @srinivasnudurumati2584 Місяць тому

    Unity is our strength

  • @krishnavenipathivada4504
    @krishnavenipathivada4504 Місяць тому

    Jai Sri Rama

  • @nagadiharinath9251
    @nagadiharinath9251 Місяць тому

    Super sir jai sriram

  • @rkbl3800
    @rkbl3800 Місяць тому

    Great gurugaru

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Місяць тому

    Jai sriram

  • @nkaladhar8399
    @nkaladhar8399 Місяць тому +3

    Well done guruvu gaaru,,,We r with you 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @loveuammaa
    @loveuammaa Місяць тому

    శతమానం భవతి 🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌

  • @gscksv1978
    @gscksv1978 Місяць тому

    ❤ You have given a good example as a Role Model to show how such protest can be implemented. It also helps Hindus in getting courage to go on roads ( chaithanyavanthuluga ) to control the anti-Hindu elements.

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 Місяць тому

    ధన్యవాదములు 🙏

  • @Krkasu
    @Krkasu Місяць тому +5

    Chala santhosham Guruvu garu..Sunnithamga resolve chesaru samasyani...Danyavadamulu

  • @padmashre6081
    @padmashre6081 Місяць тому +5

    ధైర్యం, దమ్ము అన్నీ జీవం పోసుకుంటాయి.మరి అక్కడ ఉన్నది సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఈ సిద్ధరామయ్య భార్య హిందూ దేవతల్ని ముఖ్యంగా మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని విపరీతంగా నమ్ముతుంది.కొలుస్తుంది.ఈ అయ్య మాత్రం అధికారంలో కి రాగానే హిందువుల దేవాలయాలమీద,స్వామీజీ ల మీద విరుచుకు పడి పోతాడు.ఎంతసేపూ ముస్లిం లకు ఆనందం కలిగించే చట్టాలు తేవటం,సోనియాగాంధీ కి తృప్తి కలిగేలా క్రిస్టియన్ లకి సహకరించటం.చాటుమాటుగా అతని మద్దతు తోనే వీళ్ళు ఇలా అమ్మకాలు మొదలుపెట్టి ఉంటారు. గతం లో మేము ఎన్నడూ చూడలేదు.ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని కైవశం చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు.విష్ణు సాయుజ్యము పొందిన పెద్ద పేజావర స్వామి వారు తన దైవిక శక్తి తో,కృష్ణుని ఆశీర్వాదం తో ఆ ప్రయత్నం ఆపగలిగారు.2014 లో ఎన్నికల ముందు లింగాయతుల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లు చీల్చటం కోసం వీర శైవ లింగాయతులను రెచ్చగొట్టి, వాళ్ళు హిందువులు కారనీ,సిఖ్ ల వలె తమకు వేరే జాతిగా గుర్తించి అల్ప సంఖ్యాతులు గా గురించాలని ఓ గొడవ లేవదీసాడు.ఈ పేచీకి తెరవెనుక మద్దతు ఈ సిద్ధరామయ్య దే. అటువైపు పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయతులు,వాళ్ళ ఉపశాఖలు అన్నీ బిజెపి కి ప్రముఖ మద్దతు దారులు.వాళ్ళలో ఒక వర్గం హిందూ మతం నుంచి విడిపోతే ఇలా ప్రతీవారూ డిమాండ్ చేస్తూ పోతే హిందూ మతం ముక్కలు చెక్కలు అయ్యే ప్రమాదం పసికట్టిన మళ్ళీ అదే పేజావర స్వామి వారు (పెద్ధాయన)తాను విష్ణువు సర్వోత్తముడనే ద్వైత సాంప్రదాయానికి చెందిన వారైనప్పటికీ లింగాయతుల ఉపశాఖల మత పెద్దలు అందరినీ సమావేశ పరచి శాస్త్రాధారాలతో లింగాయతులు ఏ శాఖ వారైనా వారు హిందువులే అని నిరూపించి ఆ ప్రయత్నం ఆపారు.గతంలో ఎన్నడూ కర్ణాటక రాష్ట్రం లో టిప్పు సుల్తాన్ జయంతికి ప్రభుత్వ సెలవు లేదు.ఈ సిద్ధరామయ్య వచ్చాక సెలవు,సెలబ్రేషన్ అంటూ మొదలు పెట్టాడు.ముస్లిం ఓట్ల కోసం. దీన్ని వి.హెచ్.పి సంఘాలు,బిజెపి వాళ్ళు, ఇతర హిందూ సంఘాలు తీవ్రంగా విరోధించినా వినలేదు.ఆ భగవంతుడు వీడి దుర్మార్గాలు ఎప్పుడు అంతమొందిస్తాడో

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od Місяць тому

    గురువు గారి కి ధన్యవాదములు 🙏

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk Місяць тому +2

    🙏🙏 చాలా మంచి విషయం అండి మీరు ఇలాగే ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి మంచి వీడియోలు కూడా మీ నుంచి వస్తున్నాయి మీ కృషి అభినందనీయం అండి హిందూ ధర్మం మీద ఎప్పుడు ఇలాగే మంచి వీడియోలు చేయండి మీరు

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 Місяць тому

    Jaishreeram

  • @avssrinivas8
    @avssrinivas8 Місяць тому

    Superb Santhosh garu. Namaste ❤🙏

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv Місяць тому

    Superb swami.👍👍👍

  • @lpen312
    @lpen312 Місяць тому

    What a relief!!!! 🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Місяць тому +3

    సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లకు కౌంటర్ వేయకపోతే వాడు కదిరి కృష్ణ బైరి నరేష్ కత్తి మహేష్ లాగా దేవతలను నిందిస్తున్నాడు అవి నిజమనే హిందూ సమాజం భావిస్తుంది దయచేసి అతని వీడియో లకు కౌంటర్ వీడియో లు చేయండి ❤😂❤❤ ఘనాపాటి గారు ❤❤❤

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Місяць тому

    Wonderful great information.

  • @hematirupathi1283
    @hematirupathi1283 Місяць тому +1

    Idi vadu kavalni chesindi..its preplanned. Chala baga samasya ni solve chesaru.. Thank you acharya.. Ila andaru kalisi fight cheste ilanti edari matalni tarimeyachu.. Acharyuluki padabhivandanm

  • @dr.prasannalakshmi6374
    @dr.prasannalakshmi6374 Місяць тому

    Sir great work..inspiring

  • @matrixguy4429
    @matrixguy4429 Місяць тому

    Super great work guru

  • @padmavura14
    @padmavura14 Місяць тому +3

    గురువుగారికి, నమస్కారం. శ్రావణ మాసం చేయవలసినవి వివరించండి. అష్టలక్ష్మి పూజా విధానం వివరించండి.🙏🙏🙏🙏

  • @d.channamalla5817
    @d.channamalla5817 Місяць тому +2

    చాల దాన్యవాదాలు గురువుగారు🙏

  • @gabhishikth6351
    @gabhishikth6351 Місяць тому

    Chalaa santhosham guruvigari 🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Місяць тому +18

    ఆ దుకాణం యజమాని పేరు హిందూ అయివుండవచ్చు,బొట్టు కూడా పెట్టుకుని వుండవచ్చు కానీ...అతను పాటిస్తున్నది మాత్రం...ఎడారి మాత్రమే అని అనిపిస్తోంది...అది దుకాణం అయినా సరే అక్కడ వున్నది భగవంతుడి చిత్రపటాలు...అక్కడ పాదరక్షలతో తిరుగుతూ...అలాగే పటాలు ముట్టుకుంటున్నాడు.

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 Місяць тому

    Dhanyavadhalu guruvu garu 🙏

  • @ky8852
    @ky8852 Місяць тому

    "ఫోటోలు తీయించారు" అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది. "ఫోటోలు తొలగించారు" అంటే సరిగ్గా ఉంటుంది.

  • @rameshdurgavajjula8480
    @rameshdurgavajjula8480 Місяць тому +2

    Guruvugaru.....Great move.....👏👏

  • @srajani1840
    @srajani1840 Місяць тому

    Jaya guru datta 🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Місяць тому

    Gurudevobhava

  • @SanataniBhajans
    @SanataniBhajans Місяць тому

    Chala santosham

  • @masaiuday7529
    @masaiuday7529 Місяць тому

    Jai hiñd

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 Місяць тому

    Good

  • @bkirankumar4266
    @bkirankumar4266 Місяць тому +2

    చాలా స్ఫూర్తిదాయకం. 🙏🙏

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Місяць тому

    Super

  • @user-gr1kg8zp9d
    @user-gr1kg8zp9d Місяць тому

    Jaisrimannarya

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 Місяць тому

    👌👍🚩🚩🚩

  • @MDNageswarRao
    @MDNageswarRao Місяць тому

    👌🏽👌🏽🌹🌹🙏🏽🙏🏽🙏🏽

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Місяць тому

    👏🙏🌾

  • @vasudhav9226
    @vasudhav9226 Місяць тому

    👏👏👏🙏

  • @gopiramanna9939
    @gopiramanna9939 Місяць тому

    తియించిన వారికి ధన్యవాదాలు 🚩

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏

  • @vijayalakshmikarekar4052
    @vijayalakshmikarekar4052 Місяць тому

    Thank you swamy for the initiative. More such steps must be taken. But this will be possible if poeple are alert and possessive about our dharma.

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd Місяць тому

    🔥🔥

  • @kartheeknandesa1573
    @kartheeknandesa1573 Місяць тому

    ❤❤❤❤

  • @renukakancharla2570
    @renukakancharla2570 Місяць тому +2

    Great గురువు గారు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому

    ప్రశ్నించాలి నిజాన్ని నిర్భయంగా,తప్పును తప్పుగా ఎత్తిచుపాలి.సనాతనధర్మానికీ హానిజరిగితే భారతదేశంలో పుట్టిన ప్రతిఓక్కరు ప్రశ్నించాలి.జైశ్రీరామ్

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana4072 Місяць тому

    Thank you

  • @venkat4326
    @venkat4326 Місяць тому

    👏👍🙏

  • @9291955
    @9291955 Місяць тому

    super అండి ఇలాగే అందరూ ప్రశ్నిస్తు మన హిందూ ధర్మాన్ని కాపాడు దాము 🙏🙋‍♂️

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 Місяць тому

    👌

  • @anusha5852
    @anusha5852 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @adivijay478
    @adivijay478 Місяць тому +2

    చాలా థాంక్స్ అండి 🙏🏻

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩💐🚩🚩🚩🚩🚩

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Місяць тому

    🙏🏻🙏🏻

  • @bharanisistla7113
    @bharanisistla7113 Місяць тому

    🎉🎉🎉🎉🙏

  • @pujarihariprasad6918
    @pujarihariprasad6918 Місяць тому

    గురువుగారు స్వామివారి పాదపద్మాలకు నా నమస్కారములు

  • @anithaseelam2256
    @anithaseelam2256 Місяць тому +1

    Meeku Dhanyavadamulu🙏
    Jai Srimannarayana🙏🙏🙏

  • @Mana_Saampradaayalu
    @Mana_Saampradaayalu Місяць тому

    మంచి పని జరిగింది గురువుగారు 🙏🙏🕉️🕉️🕉️

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Місяць тому +1

    చాలా మంచి విషయం చెప్పారు

  • @lpen312
    @lpen312 Місяць тому

    🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Місяць тому

    🚩🛕జై శ్రీరామ్🛕🚩🙏🙏

  • @nagalalitha1551
    @nagalalitha1551 Місяць тому +1

    Tourist place and spiritual place both are not same

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 Місяць тому

    చాలా చక్కగా చేశారు గురువు గారు🎉

  • @pamidimarrisreekanth
    @pamidimarrisreekanth Місяць тому

    నమస్కారం ప్రాణ ప్రతిష్ట వేదం లో చెప్పబడిందా ఆలయాల గురించి ,విగ్రహ ఆరాధన ఎలాచేయాలి అనే దాని గురించి వేదం లో ఏం వివరించారు చెప్పగలరు

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Місяць тому

    Hindhu dharmani kapadaru guruvugaru🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaharshith9854
    @krishnaharshith9854 Місяць тому +1

    జై శ్రీమన్నారాయణ
    జై శ్రీరాం

  • @PrasadMarthi
    @PrasadMarthi Місяць тому

    అన్య మతాలకు సంబంధించిన వస్తువులు తీసేయడం మంచిదే కాకపొతే
    1. అనుమతి లేకుండా దేవాలయము దగ్గర లో ఇటువంటివి అమ్మటానికి అనుమతి ఎవరు ఇచ్చారు?
    2. కార్యనిర్వహణ అధికారులకు తెలియకుండా ఇది జరిగిందా?
    3. స్థలాలు వేలం వేసి వచ్చిన ఆదాయం కావాలి తప్ప దేవాలయ అభివృద్ధి పట్టదా ప్రభుత్వానికి?