చాలా మంచి తండ్రి కొడుకులు మంచి స్నేహితులు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు బాబాయ్ మీరు చేసే వంటలన్నీ నేను చూస్తూ ఉంటాను మీ ఇల్లు చాలా బాగుంది మీ మొక్కలు ఇంకా బాగున్నాయి
సూపర్ తేజ రెగ్యులర్ గా కనిపించు మీ డాడీ హాయ్... Same style లో చెప్పడం బట్టి అనిపించింది ఎవరో చక్కగా నేర్పించి ఉంటారు అని. Ads తీసుకోకపోవటం చాలా మంచిది కొద్దో గొప్పో పేరున్న సెలబ్రిటీస్ డబ్బులకు కక్కుర్తి పడుతుంటే మీరు ఒప్పుకోక పోవటం నిజంగా చాలా గొప్ప విషయం 🙏
బాబాయ్ మీ వంటలు ఎంత చక్కగా ఉంటాయి. మీ అబ్బాయి ఎడిటింగ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ ఇద్దరి కాంబినేషన్ అద్భుతం. మీరు ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని మీరు ఎన్నో వంటలు చేయాలని. కోరుకుంటూ.మీ. 💐 వాసు. రాజమండ్రి.
కానీ మీరు పాత మనసులు కాబట్టి. పోయి వెలిగించే ముందల. అగ్ని దేవుడికి మీరు నమస్కరించటం అనేది మాకు చాలా ఇష్టంగా.. నా మనసుకు హత్తుకు పోయింది! కానీ మీరు పొలంలో ఉండే వాతావరణం చాలా ఆనందంగా కరంగా మాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు చేసిన వంటను మీరు తింటూ ఎలా ఉంది అని ఆస్వాదిస్తూ వివరిస్తూ ఉంటారు కదా ?చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. అసలు మేము ఒక్కసారైనా మీ దగ్గరకు వచ్చి మీ చేతి వంట తినాలని మాకు ఆశ! మాకు నెరవేర్చే భాగ్యం కల్పించమని ప్రార్థిస్తున్నాము❤❤❤❤❤❤❤
camera men garu love you andi .❤.....chala rojulu nundi mimmalni chudali chudali ani anukunnanu ...kaani .inni rojulu ki tera munduki vacharu ....so happy ..father and son ..superr.....chala bagunnaru iddaru amma kuda ...very kind hearts you both ...very buetyfull souls ...from .out of countrie
Hi Uncle, Nenu mee channel ni one year nunchi follow avthunnanu US lo and maa friends ki kuda chupinchanu. Mee simple recipes chala bavuntay cheskodaniki. Teja, you really are great with the photography and editing. It’s really soothing and peaceful to see your village. Keep up the good work!
బాబాయ్ గారికి నమస్సుమాంజలి , తమ్ముడు తేజ కి అభినందనలు మరియు ఆశీస్సులు ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి . మిలియన్ సబ్స్క్రైబర్స్ త్వరలొ చేరుకుని ఇంకా ఎన్నో ప్రశంసలు పొందాలి English lo subtitles continue cheyandi Brother. anni dialogues ki going forward full video subtitles add cheyandi mana baabaai cooking videos pan india level lo reach avvaali
Every father should learn that giving freedom to children to choose their career and every son should learn to respect n love their parents. కడుపు మనసు నిండిపోయింది ఈ video చూసి. Every family should know that happiness comes by living together and respecting eachother. Beautiful video your father is so proud of you and the son is so proud of his father. We would like to see whole family with mother and father in one frame. Best Wishes 💐
Awesome chemistry between the father and son. May you guys prosper and bring out more videos. Teja maybe one of these days you should come out with a family video. Enjoying your videos from Atlanta USA.
Oh my god !!!!! Me kodukuu chala great uncle gaaru . Intha professional photographykii minimum oka team kavali . Kani idanta me abai chesaadantee chala great . Like father , like son. Both are amazing. Love from Canada ❤❤❤❤
Very happy for your success. Good that you told about your struggles. It's looks so natural father son relationship. Wish you all the best for your future videos
I am from odisha cuttack....Such a beautiful family....i never miss your receipes chala sulabham ga chesi chupinstu naru thank you.....god bless your family
Nice to see you Teja @congratulations for 1 million subscribers All the very best And maku em facilities lekunna memu adjust Avtham Teja Miru pilavandi chaalu memu ochestam 😊😊👍
Super Teja 👍👍👍 Mee daddy ki nee support and neeku mee daddy support aeppatiki ilane undalani korukuntunnamu..All the best for your future endeavours 💐💐👍
All the best brother.Meeru mi Dad cooking videos chusthunte chala baguntadhi Good recipes chestharu very good brother miru video lo food tinttu unte naku nooru uruthundhi brother nanu pillavandi vasthanu brother
Mi vantalu chala baguntay..mem try chesam ..vantalakanna mi matalu aa illu parisaralu prakruthi superb...mi bonding inka bagundhi..promotions vaddankonnaru kada aa thought vere level inka...so respectable....keep going😊
HREAT COMBINATION OF FATHER AND SON..SO. CUTE. AND DISHES ARE VERY VERY. PERFECT AND NATURAL. HATS OF BABAYE. GOOD LUCK AND ALL THE BEST DEVUDU MIKU RABOY ROZULLO CHALA ABHIMANAM SUCSESS AND PREMA NI ANDINCHPOTHUMNARU. PLS CONTINUE EVER AN EVER FOREVER
Hi Bro, nenu UK lo untanu. Mee video chusina prathisari maa village velli vochhina feeling untundi. Especially last year PONGAL ki meru chesina 3 videos chala istam. Ahaa videos maa family and friends andariki share chesi chupincha. Thanks a lot bro ads and promotions ni add cheyananduku mee videos lo ❤
Mi videos anni super uncle miru thintunte evarki aina notlo nillu osthay.. 😊 miru chese pani miku istam kabatti chala enjoy chestu chestunnaru nak adhi chala nachuthundhi chala varaku valla valla istalanu vadhulukuni istam leni works chestunnaru super miru
Super Jodi father and son ..we all enjoyed the video especially happy to see the adorable camera man / son❤...at last. Wishing you all the best 👍 and hopefully you reach 1 million fast as possible ..God bless you all
Finally cameraman cames in frame soo happy to see u in the video bro in with all ur efforts and dedication, discipline and taking and editing awesome bro😊😊😊👍
Hard work and perseverance pays off. It may take time but it sure gives success. I am sure you will reach great heights in photography and videography, Teja! Apart from that, great to see a loving family. That gives great confidence for kids. Respect to your parents!
Lockdown health wise andharni weak chesina,andharilo dhaagiunna talent ni velikitheesindhi.Video editing interest unnavallaki chala future undhi a field lo.All the very best Sai Teja🎉
Uncle camera man teja chakkagaa recipe chesaaru good open hearted person helping nature ilaane meeru undali God bless you all the best for bright future
Naku personal ga Uncle chese vanta last second chusi...uncle last thinni super andi ani chepthe na mouth lo water pakka💧😊❤....love form Telangana brother 💖 😊
Daddy ayina nana ayina pilupulo amundhi bro prema unte challu..already mee respect towards each other already kanapadthundhi..we love your dad so much..love you uncle from Telangana (Hyderabad)❤❤
Chala rojula tharvatha best channel visit chesa, more than 30 videos choosa.. Yekkada eyes blink chese chance ivvaledu photographer and alaage peddayana songs aina... Athani cooking style kani... Narration kani next level.. Nijangaa Oka sampoornamina mana village climate alage polam loni andalu choopisthu... Completeness icharu. Anni mouth watering dishes eh. Lastly, thanks for this kind of pure and Soulful videos, tasty dishes & entertainment with ur songs... ❤❤❤❤❤❤❤❤❤❤....... Nijanga you've drawn our attention & kallamundu chesthunattu unnay anni videos.... You deserve more than best compliments❤❤❤...
చాలా అధ్బుతం గా వీడియోస్ లో nature, చూపిస్తున్నారు bro మీరు. మీ వీడియోస్ చూడటానికి one of the reason కూడా అది. నేనెప్పుడూ youtubelo msgs పెట్టలేదు. ఇదే మొదటిది. మీ nature ప్రకృతి లో, ఆహ్లాదం గా చూపించడం. మా మనసులని ఆకట్టుకోంది. మిమ్మల్ని ప్రశంశించ కుండా ఉండలేకపోయి msg చేస్తున్న. Uncle వంటలు, అధ్బుతం. Wish you All the Best bro.. మీ interwe చూసాను. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
బాబాయ్ గారు మీ అబ్బాయి తేజ గారు పల్లెటూరి అందాలతో పసందైన వంటలు చేస్తూ ఎంతో అందంగా ఉంది మీరు చేసే వంటలు కళ్ళు రుచి చూస్తున్నాయి. ఎక్కడా ప్రమోషన్ లేకుండా చేస్తున్న మ వంటలు ఎంతో అభినందనీయం మీరు ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి
Great Job Sai Teja brother మీ ఫోటోగ్రఫీ తో మా అందరినీ మీ ఊరికి తీసుకెళ్తున్నావ్ మీరు చాలా పెద్ద పోసిషన్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. All the very best Babai and Sai Brother ❤
Really great anna meeru and babai garu nijam ga andari dream green lo house anedhi andariki kuradhu but mee vala memu akkada vunnam.ane feeling itey maku icharu tq you
Nice,very good to see the bonding in family. As parents they always stood with their children even they grow up. Your family is maintaining and sharing good still exists in this current world.
Happy one million subscribers 🎉🎉🎉, i have a suggestion please keep links of products used like iron pants, qnd grinding stones whatever you use though not sponsored it will help subcribers to buy, please give grinding stones link
చాలా మంచి తండ్రి కొడుకులు మంచి స్నేహితులు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు బాబాయ్ మీరు చేసే వంటలన్నీ నేను చూస్తూ ఉంటాను మీ ఇల్లు చాలా బాగుంది మీ మొక్కలు ఇంకా బాగున్నాయి
నైపుణ్యం కలిగిన కెమెరా మెన్ మీ కుమారుడు తేజ వలన, ప్రతి వీడియో అద్భుతం వస్తున్నాయి
Thank you andi
మీరు చేసే వంటకాలు చాలా బాగుంటుంన్నాయి బాబాయి మీ అబ్బాయి చాలా బాగున్నాడు బాబాయి
సూపర్ బాబాయ్ గారు మీ ఇద్దరినీ ఒకే ప్రేమలో చూడటం మాకు ఆనందంగా ఉంది❤❤❤❤
😊❤️❤️
సూపర్ తేజ రెగ్యులర్ గా కనిపించు మీ డాడీ హాయ్... Same style లో చెప్పడం బట్టి అనిపించింది ఎవరో చక్కగా నేర్పించి ఉంటారు అని. Ads తీసుకోకపోవటం చాలా మంచిది కొద్దో గొప్పో పేరున్న సెలబ్రిటీస్ డబ్బులకు కక్కుర్తి పడుతుంటే మీరు ఒప్పుకోక పోవటం నిజంగా చాలా గొప్ప విషయం 🙏
సూపర్ తేజ ని cooking తండ్రికి తగ్గ తనయుడు తేజ మీ ఫ్యామిలీ అంతా సూపర్ బాబాయ్ గారు ధన్యవాదాలు అండి 👌🤗🙏
సాయి అన్న మొహమాట పడకండి. మనం అంత ఒకే ఫ్యామిలీ నాన్న గారు ఎంత ఇష్టమో మీరు కూడా అంతే ఇష్టం❤😊
బాబాయ్ మీ వంటలు ఎంత చక్కగా ఉంటాయి. మీ అబ్బాయి ఎడిటింగ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ ఇద్దరి కాంబినేషన్ అద్భుతం. మీరు ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని మీరు ఎన్నో వంటలు చేయాలని. కోరుకుంటూ.మీ. 💐 వాసు. రాజమండ్రి.
అబ్బ అబ్బా....వీడియో variety గా చాలా బాగుంది....good bonding father and son.....👍👍👏👏👏....good dishhhh
కానీ మీరు పాత మనసులు కాబట్టి. పోయి వెలిగించే ముందల. అగ్ని దేవుడికి మీరు నమస్కరించటం అనేది మాకు చాలా ఇష్టంగా.. నా మనసుకు హత్తుకు పోయింది!
కానీ మీరు పొలంలో ఉండే వాతావరణం చాలా ఆనందంగా కరంగా మాకు అనిపిస్తూ ఉంటుంది.
మీరు చేసిన వంటను మీరు తింటూ ఎలా ఉంది అని ఆస్వాదిస్తూ వివరిస్తూ ఉంటారు కదా ?చాలా బాగుంటుంది ఆ సన్నివేశం.
అసలు మేము ఒక్కసారైనా మీ దగ్గరకు వచ్చి మీ చేతి వంట తినాలని మాకు ఆశ! మాకు నెరవేర్చే భాగ్యం కల్పించమని ప్రార్థిస్తున్నాము❤❤❤❤❤❤❤
మీ బాబు చాలా బాగున్నాడు అండి
చాలా సంతోషంగా ఉంది చూసినందుకు
Hardwork always pays off...hatsoff to father and son for dedication and amazing work....super breakfast...
Thanks a ton 😊❤️
Babaii gari voice super 👍👌
Esari mummy tho gongurapappu my favourite gonggura pappu🤤🤤
మా డాడీ నేను అమ్మ కలిసి మి వీడియోస్ చూస్తాం uncle... మీరు చేసే వంటలు చూస్తూ మా డాడీ కూడా అలా తినాలి రా అని అంటూ ఉంటాడు😂❤ కెమెరా పనితనం సూపర్ bro....
Babai mee addres cheapandi please madi telangana
😄😄😄 thanks bro
Happy 1 million to you uncle garu🎉🎉🎉@@FoodonFarm
✔️
@@ckrishnaveni2884Tenali Daggara Kolluru
సూపర్ సూపర్ మీరే స్వయంగా హీరోలు మాకు చాల సంతోషం మేము మా పిల్లలు కలసి మీ వీడియో లు చూస్తాము సార్
camera men garu love you andi .❤.....chala rojulu nundi mimmalni chudali chudali ani anukunnanu ...kaani .inni rojulu ki tera munduki vacharu ....so happy ..father and son ..superr.....chala bagunnaru iddaru amma kuda ...very kind hearts you both ...very buetyfull souls ...from .out of countrie
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి బాస్🎉🎉
Hi Uncle,
Nenu mee channel ni one year nunchi follow avthunnanu US lo and maa friends ki kuda chupinchanu. Mee simple recipes chala bavuntay cheskodaniki.
Teja, you really are great with the photography and editing. It’s really soothing and peaceful to see your village.
Keep up the good work!
Inni rojulu maku kanapadakunna mee editor and camera man ni manasulo chala sarlu appreciate chesam babai mee videos lo🤗🤗❤️
బాబాయ్ గారికి నమస్సుమాంజలి , తమ్ముడు తేజ కి అభినందనలు మరియు ఆశీస్సులు
ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి . మిలియన్ సబ్స్క్రైబర్స్ త్వరలొ చేరుకుని ఇంకా ఎన్నో ప్రశంసలు పొందాలి
English lo subtitles continue cheyandi Brother. anni dialogues ki going forward full video subtitles add cheyandi
mana baabaai cooking videos pan india level lo reach avvaali
Sure sir,Thank you somuch 😊🙏
Ma intlo kuda Neney cooking chestha Uncle garu 🙏 to my parents .Thank you for your Lovely Cooking Videos ❤
Very blessed. Very handsome. Very grounded. Very great upbringing.
God bless you all
Thank you 😊❤️
Every father should learn that giving freedom to children to choose their career and every son should learn to respect n love their parents. కడుపు మనసు నిండిపోయింది ఈ video చూసి. Every family should know that happiness comes by living together and respecting eachother. Beautiful video your father is so proud of you and the son is so proud of his father. We would like to see whole family with mother and father in one frame. Best Wishes 💐
Thank you somuch archana garu 😊❤️🙏
Yesss❤
Awesome chemistry between the father and son. May you guys prosper and bring out more videos. Teja maybe one of these days you should come out with a family video. Enjoying your videos from Atlanta USA.
Sure,we will do soon 😊
బ్రదర్ మీ వంటలుని మించి photographr సూపర్ 👌👌👌👌👌👌
Oh my god !!!!! Me kodukuu chala great uncle gaaru . Intha professional photographykii minimum oka team kavali . Kani idanta me abai chesaadantee chala great . Like father , like son. Both are amazing. Love from Canada ❤❤❤❤
Very happy for your success. Good that you told about your struggles. It's looks so natural father son relationship. Wish you all the best for your future videos
I like your photography and shooting teja. Awesome keep continuing and learning new things and exploring Teja
Wow finally got it.... Super family... Very understanding father and son 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Good work Teja😊 Great to see you both supporting each other, I wish you all the best for your future videos 😍
Wow.. Amazing introduction for Teja. Finally you are in the frame. You can do one video about the gear that you are using for taking videos.
Good growth,not accepting ads and promotions is really great confidence.u told that while watching video u should live in our world 👍
the way he called daddy 😊❤ god bless you brother
I am from odisha cuttack....Such a beautiful family....i never miss your receipes chala sulabham ga chesi chupinstu naru thank you.....god bless your family
Thank you 😊🙏
Babai your cooking systems are superb. Happy to see your son❤
Thank you so much 🙂
The way uncle’s eyes welled up when his son was speaking ❤❤❤
Advance Congratulations 🎉👏❤
1 million subscribers 🎉😊
Thank you 😊😊
Nice to see you Teja @congratulations for 1 million subscribers
All the very best
And maku em facilities lekunna memu adjust Avtham Teja Miru pilavandi chaalu memu ochestam 😊😊👍
Thank you somuch andi..
Sure thappakunda 😊🙌
Super Teja 👍👍👍
Mee daddy ki nee support and neeku mee daddy support aeppatiki ilane undalani korukuntunnamu..All the best for your future endeavours 💐💐👍
Thank you sir 😊❤️
Chala baga undi uncle video meeru mee abbai kalasi inta friendly ga undadam naku chala nacharu god bless u uncle❤
Old is gold Babai gaaru
Yummy yummy break fast
And all the best to Teja gaaru
Very nice tq
Thank you so much 🙂
Super house super cooking super family
Good Thammudu Advertisement Exquis chesi Vedios chesthunnaru ante Good Attitude ❤❤❤❤
Thank you ❤️
Super editing bro all the videos!! All the best uncle and bro!! Da and Son killing combination!!
Meeru chaala talented andi Teja Garu.Super recipe andi.Mouth Watering recipe.
All the best brother. Meeru ads ivvakapovatam chala good thing. Mi dad cooking videos chusthunte chala baguntadhi. Good recipes chestharu.😊
All the best brother.Meeru mi Dad cooking videos chusthunte chala baguntadhi
Good recipes chestharu very good brother miru video lo food tinttu unte naku nooru uruthundhi brother nanu pillavandi vasthanu brother
Mi vantalu chala baguntay..mem try chesam ..vantalakanna mi matalu aa illu parisaralu prakruthi superb...mi bonding inka bagundhi..promotions vaddankonnaru kada aa thought vere level inka...so respectable....keep going😊
HREAT COMBINATION OF FATHER AND SON..SO. CUTE. AND DISHES ARE VERY VERY. PERFECT AND NATURAL. HATS OF BABAYE. GOOD LUCK AND ALL THE BEST DEVUDU MIKU RABOY ROZULLO CHALA ABHIMANAM SUCSESS AND PREMA NI ANDINCHPOTHUMNARU. PLS CONTINUE EVER AN EVER FOREVER
Wow chala bagundhi bro excellent working meedhi and uncle gaaridi ee roju chala ne enjoy chesamu mi matalu cooking🎉🎉🎉🎉🎉😍☺️👌
బాబాయ్-అబ్బాయి కాంబినేషన్ SUPER🎈🎈🥀🥀🙏🙏🎉🎉🎊🎊
Thank you 🙏
Hi Bro, nenu UK lo untanu. Mee video chusina prathisari maa village velli vochhina feeling untundi. Especially last year PONGAL ki meru chesina 3 videos chala istam. Ahaa videos maa family and friends andariki share chesi chupincha. Thanks a lot bro ads and promotions ni add cheyananduku mee videos lo ❤
Finally teja bro video loki vachesadu🤩🤩🤩
❤😄
Mi videos anni super uncle miru thintunte evarki aina notlo nillu osthay.. 😊 miru chese pani miku istam kabatti chala enjoy chestu chestunnaru nak adhi chala nachuthundhi chala varaku valla valla istalanu vadhulukuni istam leni works chestunnaru super miru
ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి సార్ మీ వంటలు కూడా చాలా బాగుంటాయి
Thanks andi 😄❤️
Congratulations 🎉🎉🎉 uncle and bro. for success 🎉🎉 uncle thinadam taste cheppadam chaala Baga nacchindhi and vanta chese style uncle maatalu and main beautiful location beautiful video clicks tho Baga aakattukunnaru...😊
True champions meru, all the best uncle and Sai Teja garu
Thanks andi 🙏
Meeru ,mee matalu pure andi.Hardworking person uncle meeru.Super video.Thnq
Super Jodi father and son ..we all enjoyed the video especially happy to see the adorable camera man / son❤...at last. Wishing you all the best 👍 and hopefully you reach 1 million fast as possible ..God bless you all
Thank you somuch 😊🙏
Thanks!
Nice dedication towards ur father bro.. today u proved wt u r through ur camera... Excellent camera work bro🎉
Meru super andi, chala baga chestaru vantalu, camera quality video teeyadam chala bavundi Teja and daddy , congratulations andi
Finally cameraman cames in frame soo happy to see u in the video bro in with all ur efforts and dedication, discipline and taking and editing awesome bro😊😊😊👍
Thanks a ton😊🙏
Super anedi mi vantalu chala baguntai mi kastam mi abbai kastam vurike podu God bless you 👌
Really great pair, father and son may God bless you
Happy to see you Both..... You PPL are rocking.... Keep doing the videos.... All the best....👍... Frm Bangalore.
Hard work and perseverance pays off. It may take time but it sure gives success. I am sure you will reach great heights in photography and videography, Teja!
Apart from that, great to see a loving family. That gives great confidence for kids. Respect to your parents!
Super combination 👌👌 mee abbai tho kalisi bhojanam cheyyadam 🍒🍒 chala happy ga undhi babai garu❤❤🍓🍓🌹🌹🥀🥀🌿🌿
Hai..... brother, మీరు కెమెరా ముందుకు వచ్చి, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.......
❤❤❤❤
Hi Sai Teja nuvvu chala chala lucky
Yendhukante chala thakkuvamandhiki dhorukutharu antha goppa thalli thandrulu🎉🎉🎉🎉🎉
Lockdown health wise andharni weak chesina,andharilo dhaagiunna talent ni velikitheesindhi.Video editing interest unnavallaki chala future undhi a field lo.All the very best Sai Teja🎉
Uncle camera man teja chakkagaa recipe chesaaru good open hearted person helping nature ilaane meeru undali God bless you all the best for bright future
Thank you 😊🙏
abbhaa dialogue by uncle is an emotion in every video, me and my mother wait for that dialogue uncle meeru yeppudu ilane navvutu undali
Naku personal ga Uncle chese vanta last second chusi...uncle last thinni super andi ani chepthe na mouth lo water pakka💧😊❤....love form Telangana brother 💖 😊
Chala bagundi uncle garu me camera men tho video chusam. Meru lucky uncle. Me inteke kodalu evaru vastaro Chala lucky..
😄😄😄
Happy faces joy ful food and latest bouding relationship with father excellent bro.. remember my father thank you 💖
Expert with young star (trainee). This channel may reach 1 million subscribers with this episode. Advance congratulations. Long leave. All the best.
Thank you 😊❤️
Daddy ayina nana ayina pilupulo amundhi bro prema unte challu..already mee respect towards each other already kanapadthundhi..we love your dad so much..love you uncle from Telangana (Hyderabad)❤❤
Lovely Video.God Bless.Thanks a lot.Cheers !!!!!!!
Chala rojula tharvatha best channel visit chesa, more than 30 videos choosa..
Yekkada eyes blink chese chance ivvaledu photographer and alaage peddayana songs aina... Athani cooking style kani... Narration kani next level..
Nijangaa Oka sampoornamina mana village climate alage polam loni andalu choopisthu...
Completeness icharu. Anni mouth watering dishes eh.
Lastly, thanks for this kind of pure and Soulful videos, tasty dishes & entertainment with ur songs...
❤❤❤❤❤❤❤❤❤❤.......
Nijanga you've drawn our attention & kallamundu chesthunattu unnay anni videos....
You deserve more than best compliments❤❤❤...
Means alot brother... thank you somuch
Good Son and Great Father, So Happy to see you bro, waiting for your whole family to see in one frame in your channel.
Thank you so much😊❤️
చాలా అధ్బుతం గా వీడియోస్ లో nature, చూపిస్తున్నారు bro మీరు. మీ వీడియోస్ చూడటానికి one of the reason కూడా అది. నేనెప్పుడూ youtubelo msgs పెట్టలేదు. ఇదే మొదటిది. మీ nature ప్రకృతి లో, ఆహ్లాదం గా చూపించడం. మా మనసులని ఆకట్టుకోంది. మిమ్మల్ని ప్రశంశించ కుండా ఉండలేకపోయి msg చేస్తున్న. Uncle వంటలు, అధ్బుతం. Wish you All the Best bro.. మీ interwe చూసాను. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
Thank you somuch andi sumalatha garu..inka manchiga present cheyadaniki try chesthanu 😊🙏
super ga chesaru babai garu....
Ivvala morning rupchand curry babai video chusi intlo.. Babai CONTENT n CUTOUT rendu super.. Ika amma gaari vanthu video 1M ki video ki tisukurandi😊😊😊
Super babai and Teja bro Love from Kolluru krapa ❤
Thank you 😊
God bless you teja garu!!!! the way you respect your father, his profession, be always humble like this
Meru radiating chala baga cheasthunnaru...bro..
Meeru Chese Vantalanni Naku Chala Chala istam Andi
Okka Maatalo Cheppalante Meeru Super Andi
I so happy to see your son God bless to both
బాబాయ్ గారు మీ అబ్బాయి తేజ గారు పల్లెటూరి అందాలతో పసందైన వంటలు చేస్తూ ఎంతో అందంగా ఉంది మీరు చేసే వంటలు కళ్ళు రుచి చూస్తున్నాయి. ఎక్కడా ప్రమోషన్ లేకుండా చేస్తున్న మ వంటలు ఎంతో అభినందనీయం మీరు ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి
Every Guys reaction when they get Elachi in Food : 21:59 ....😂
Struggle is real Teja anna!! You guys are really inspiring...❤
Haha yes..
Thank you ashfak❤️
Great Job Sai Teja brother మీ ఫోటోగ్రఫీ తో మా అందరినీ మీ ఊరికి తీసుకెళ్తున్నావ్ మీరు చాలా పెద్ద పోసిషన్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
All the very best Babai and Sai Brother ❤
Thank you somuch Kiran garu 😊
Backbone of this chanel 🎉
😊❤️
The entire environment is just like my native and home! I love it! ❤
Keep inspiring us with tasty recipes. Lots of love and support from NC, USA.
Hardwork always leads to success....Uncle is very very nice person....
Nuvvu me dad gurinchi chepthunte me dady eyes lo chala happiness kanipisthundhi bro proud moment
😊❤️
ఎన్నో రోజులకు ఈ దర్శనం అన్నా... Great hard work anna🎉🎉🎉🎉... బాబాయ్ -అబ్బాయి కాంబినేషన్ వీడియో 1.
90% work అబ్బాయి
Super babai garu
Thanks yogi 😊❤️
Super uncle,Happy to see your son ,miru yepudu Santoshsanga undali🎉🎉🎉❤❤❤❤🙏🙏
Super father and super hero sai❤❤❤
Thank you 😊
Really great anna meeru and babai garu nijam ga andari dream green lo house anedhi andariki kuradhu but mee vala memu akkada vunnam.ane feeling itey maku icharu tq you
Nice,very good to see the bonding in family. As parents they always stood with their children even they grow up. Your family is maintaining and sharing good still exists in this current world.
Thank you 😊🙏❤️
Happy to see your son!😊 very humbled person!!good luck with your photography journey!!👍👍👌
Thank you so much 😊🙏
మీరు superb బాబాయి గారు❤❤❤❤
Happy one million subscribers 🎉🎉🎉, i have a suggestion please keep links of products used like iron pants, qnd grinding stones whatever you use though not sponsored it will help subcribers to buy, please give grinding stones link
Thank you somuch..sure we'll do that ❤️👍