పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌
Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋
Hiee uncle... Nenu mee tejaswi..... Ala unnaru..... Veg pulao chusthunte noru uruthundhi uncle..... Chala baa chesaru...... Waiting for next video uncle..... Lot's of love❤❤❤
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. UA-cam లో వెతికిన దొరకలేదు. ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది. మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.
Hi pedda nanna mearu ila polamlo kurchoni thintunte ma chinnappudu ma nanna vallatho kurchoni thintunatle undhi malli naku aa rojulu gurthu chesinadhuku thanks🙏🙏🙏 pedda nanna garu
పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది
Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.
సూపర్ బాబాయ్ గారు. నేను నిన్న ప్రాన్స్ బిరియానీ మరీ రోయ్యల కర్రీ చేశాను. అదిరిపోయాయి టెస్ట్.(మీరు చెప్పిన కొలతలతో). నాకు మీరు బ్లాక్ కూర గిన్నెలు ఎక్కడ కొనాలో చెప్పండి ప్లీజ్
A weather lo without phone happy ga matladuthuuui bojanam cheyadam chalaaa bagundhi. Eppudu andharu phones chusthuuu thintaruuu evari tho evvaru matladaru. And andharu kalisi thinaru
MI mata thiru MI pani thiru miru vande vidanam chusthunte naku chala santhoshanga vundi babai MI video's chala chala baguntai nenu e madya nunche chuddam modalu petta
gopi anna panni bagundi enjoying the food subscribers ki kuda koncham ruchi chupivandi ...........ur house is superb in nature .........once plan a meetup there we are loved to join u gys
Babai notlo Nellu vastai me prathi vanta ki meru super ante super anthe meru appudu arogyam ga elane vundi maku enka anno vantalu nerpinchali Ani manaspurthi korukuntunnam
బాబాయి గారు మీరు వాడే పాత్రలు మరియు ఉల్లిపాయలు వేసే బౌల్స్ ఎలా చేశారో తెలియదు కాని అలా మాకు కూడా కావాలనుకుంటే. చెయ్యించగలరా plz reply to my comment I'm వెయిటింగ్ ఫర్ ur replying
Gopi Anna very very very hardworking person 💪💪💪💪💪💪💪💪💪💪💪
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊
Super super
Schooling chesthunava bro nuvu?thatha antunav?he isn't white haired and look old unless your a kid to call him grand father
😂
పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌
Looks like Upcoming Famous Telugu Food No.1 Channel
Keep it up Camera Man.
Keep Rocking
Meeru mee wife to kalasi ikkada vunte bagundedi ame I'll vundadam istapadara
సూపర్ బాబాయ్ మీరు వంట వండే విధానం, వంట చేసే విధానం చూస్తూ ఉంటే మా తాత గుర్తుకురావడం జరిగింది...
ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👏👏
గోపి పొలాన్ని సాలు చేస్తున్నా డు క్యాలీఫ్లవర్ పండించడానికి మీరు వెజిటబుల్ బిర్యానీ తో రుచిని దున్నే సారు సూపర్ అన్నయ్య గారు వెజిటబుల్ బిర్యాని, ఆలూ కుర్మా ,రైత ,సూపర్
Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋
Super బాబాయ్ గారు మీ videos kosam waiting ప్రకృతి లో అందమైన ఆ ఇల్లు మంచి ఆరోగ్యం మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి
Hiee uncle...
Nenu mee tejaswi..... Ala unnaru..... Veg pulao chusthunte noru uruthundhi uncle..... Chala baa chesaru...... Waiting for next video uncle..... Lot's of love❤❤❤
Hii teju😊
మీరు మీ గోపి ఉమ్మడి కుటుంబాల ఆప్యాయత అనురాగాలు గురించి ఈ ఛానల్ ద్వారా ఆహార వంటకాలతో పాటు అనుబంధాలను గుర్తు చేస్తున్నారు
Tq so much Anna
మీరు చేసే వంటలు అద్భుతం దేవుడు మిమ్మల్ని నిండు నోరెందుకు చల్లగా చూడాలి బాబాయ్
Babai, Meeru & mee Family Motham Oka Roju Andharu Kalisi Thinte Chudalani Vundi
Gopi anna farms works and peddananna recipes makes videos beautiful...❤
BTW: Hatsoff to camera handling anna...you are doing a great job anna...❤❤
Thank you somuch brother - cameraman.
Super👌 uncle garu chala bagundi vegetables palav🤤😋
Matti Paathralu...ala clean cheysukoovali.......chaeyppandi...oil smell Rakundaundataniki...mee Wood Vegitable Cutter chala Bhagundhi...details evvara...Babai Plz🙏
Hai❤ babai, vegetable pulao,alu kurma👌😋😋😋😋😋 meet up lo kalustanu, metho kalisi fish pulusu tinalani undi
Meru cooking kosam chadhuvu kunnaru
మీరు తింటూ ఉంటే మాకు నోరూరిపోతుంది బాబాయ్ గారు చాలా యమ్మి యమ్మి గా ఉంది సూపర్ సూపర్ బాబాయ్👌👌👌👌👌
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. UA-cam లో వెతికిన దొరకలేదు.
ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది.
మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.
Hi pedda nanna mearu ila polamlo kurchoni thintunte ma chinnappudu ma nanna vallatho kurchoni thintunatle undhi malli naku aa rojulu gurthu chesinadhuku thanks🙏🙏🙏 pedda nanna garu
మీ వంట వాసనకి తొండలు కూడా వస్తున్నట్టున్నాయి.
ದೊಡ್ಡಪನ ಪುಲಾವ್ ಸೂಪರ್
ಆಲೂಗಡ್ಡೆ ಪಲ್ಯ ಸೂಪರ್ 😘
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಅಡುಗೆ ಸಖತ್ ಆಗಿತ್ತು. ಮಾಂಸಹಾರ ಅಡುಗೆ ಮಾಡಿ ತೋರಿಸಿ. ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ
Who wants to see Camera 📸 man face reveal like if u agree
👇
నమస్కారం పెద్దనాన్న గారు 🙏 చూస్తుంటే నే తిన్నా ఫీలింగ్ వస్తుంది 😋
సేమ్ ఫీలింగ్ 👌👌👌
Gopi Anna టమోటా తోట లేదా మీ కు Hi nanna garu
పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది
😄😄😄 chala santosham andi
Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.
❤👌👏👏👏👏🙏⭐💯❤️💐🌹🫡testy pulao with kurma perugu pachadi chustunte noru urutundi babai supero super star babai 🙏🙏🙏🙏❤️💯💐
Anna tamatalu voddu Anna 😂
Gopi అదృష్టం... మీకు మాంచి కంపెనీ బాబాయ్... 👍
పెదనాన్న, గోపి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్
Hi uncle vegetable palava super MI videos Ante Naaku Chala chala Ishtam❤❤😊😊
బాబాయ్ చిక్కుడుకాయ ఫ్రై పెట్టరా
సూపర్ బాబాయ్ గారు. నేను నిన్న ప్రాన్స్ బిరియానీ మరీ రోయ్యల కర్రీ చేశాను. అదిరిపోయాయి టెస్ట్.(మీరు చెప్పిన కొలతలతో). నాకు మీరు బ్లాక్ కూర గిన్నెలు ఎక్కడ కొనాలో చెప్పండి ప్లీజ్
Gopi ki smell vacchindi ❤❤❤😂😂😂
Such a sweet Peddanana
Mouthwatering recipeee
Can’t wait to make it
Thanks andi
Hii sir Madi donepudi ne memalni meet avacha
Naku ayithe super happy GA undhi Babai garu
Miru iddaru Alaaaa kurchoni thintunte 😊
Subscribed Gopi Channel 😊
🤤🤤🤤Aalo kurmalo koncham kobbari, gasagasalu, soamp, jeelakarra veyinchi mixilo vesi paste chesindi kuda vesunte inka adaraho asalu
కష్టపడేతత్వం కలిగిన నాన్నగారి ఆశీస్సులు, ఆ దేవుని చల్లని చూపు...
మీకు ఎల్లప్పుడూ ఉండాలి గోపి అన్నయ్య...
Good Luck Brother🖒🖒🖒
తినండి..బాగా తినండి....మాకు నోట్లో నీళ్ళు ఊరెల తినండి...సిగ్గు లెకుండా తినండి
Bread halwva ela chesukovalo video cheyyandi plz
Super babai..😍 ❤
Nice combination...😋
మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనీ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పోపులో ఆ కరివేపాకు వేసినప్పుడు వచ్చే సౌండ్ రా... చారి.... అబ్బబ్బా
Hi uncle hi Gopi Anna mi youtub next video kosam nenu waiting anna❤
మీరు చెప్పిన పులావ్ ట్రీ చేశాం, చాలా బాగా వచ్చింది, చాల రుచిగా ఊంది, Thank you sir
mi videos try cheyadam kante relax avadam kosam chusthaa chala peaceful ga untayy❤
A weather lo without phone happy ga matladuthuuui bojanam cheyadam chalaaa bagundhi. Eppudu andharu phones chusthuuu thintaruuu evari tho evvaru matladaru. And andharu kalisi thinaru
Thanks I did same veg polao & aloo kurma watching you. It come my kid enjoyed 😂
MI mata thiru MI pani thiru miru vande vidanam chusthunte naku chala santhoshanga vundi babai MI video's chala chala baguntai nenu e madya nunche chuddam modalu petta
suuuuuper
బాబాయ్ మొక్కజొన్న గారెలు (sweet & hot)
చాలా చక్కగా వండిచుపించారు బాబాయ్ గారు సువర్బ్ ఆలా పొలాలదగ్గర ఇంట్లోవాండుకుని తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఆలా ప్రకృతిని అశ్వదించాలంటే... ❤️❤️💐
Mee chethilo yedho megic undhi
2:45 used only 1 tomato 🍅😂😂😂😂😂😂😂😂😂😂
Okati chalu 😄
@@FoodonFarm 🤣🤣🙏🙏🙏
Superb! I tried the exact recipe and the taste was exactly like those in marriage functions.
Super babai garu miru cheye pethi vanntanu ninu falo avuthunanu anddi super ga vachye anddi banttallu
gopi anna panni bagundi enjoying the food subscribers ki kuda koncham ruchi chupivandi ...........ur house is superb in nature .........once plan a meetup there we are loved to join u gys
Nenu newly married nenu asalu garita pattukola ma intlo uncle gari punyama antu asalu nercheskuni xhesesthunna
Veg pulam and kurma yummy 😋😋
Ah Gopi gari place lo nenu undi unte bagundhedhi.Bale adrushtam andi Gopi garu.
Sir...iam a vegetarian so i like all your vegetrain videos..Sir...please tell where do you buy all mud utensils and spoons??...I also want to buy...
Babai notlo Nellu vastai me prathi vanta ki meru super ante super anthe meru appudu arogyam ga elane vundi maku enka anno vantalu nerpinchali Ani manaspurthi korukuntunnam
బాబాయ్ ఒకసారి నిన్ను కలవాలి బాబాయ్ i love your food
⚡Nice 🛖House & Good Food👌
Dristhi 😂tagguluddhi babai meeku ...dristhi teeskondi
బాబాయి గారు మీరు వాడే పాత్రలు మరియు ఉల్లిపాయలు వేసే బౌల్స్ ఎలా చేశారో తెలియదు కాని అలా మాకు కూడా కావాలనుకుంటే. చెయ్యించగలరా plz reply to my comment I'm వెయిటింగ్ ఫర్ ur replying
Namasthey pedha nanna garu. Ee saari vankay pachi royyalu chesi chupinchandi.
చాలా రోజుల తర్వాత టమాటా చూసాను
Uncle Gopi Garu Meru Vijayawada randi good night uncle
Super uncle, thank you so much, Kushka Video pettandi please.
Nachina videos nenu try cheddam ani save chedtuna… teera mottam anni videos save lo pettesela unna 😂
Boby garu okashari camera man kuda video lo chupinchandi baby
Guruvu garu matton dabba kura chesi chupinchandi plz
Swargam pina ekkado undhi anukunna ledhu mi farm lo undhi 😅😅
Namaste babayi garu ma kosam Chenakayala pachadi video pettandi
Babai.meeellu.super 🎉🎉🎉🎉
Babai hotel madrigal dosalu aa taste ravalante pindi ela chesukovalo cheppara
Chala bagundi chinnana ninu astanu chhattisgarh state nunchi am uru teledu adress chepandi
Mee kuteeram chala bagundandi alage mee cooking kooda very nice
A village Andi memu ravocha me food test cheyali Ani undi
Babai gaaru meeku teliyadaniki ekada matallev,maatladukodallev anthe...🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌😊😊😊😊😊
ఏం గోపి ఎంత వరకు వచ్చినాయి పొలం పనులు.
Aloo kurma ipude chesamu. Chala baaga vachindi. Veg pulav ready avtundi. Mee recopies anni chala baguntunnai. Thank you 😊
Uncle normal rice tho chesko vacha enni rice ki enni water add cheyali
Gopi brother video s చూసాను సూపర్ గా వ్యవసాయం గురించి వివరిస్తున్నాడు
మీ గోపీ అదృష్టవంతుడు బాబాయ్, రోజూ మీ వంట తినే భాగ్యం దక్కినందుకు.
Super ga kudirai andi mi biryani curry rendu chesukunnam e roju
బాబాయ్ ఒక టొమాటో సరిపోతుందా ?
Super sir. Loved it and I will try this weekend. Thank you sir
Mi vanta patrala gurinchi cheppandi I mean about Patti patralu
అన్న గారు
చాల సులువుగా కమ్మగా అందరూ ఇష్ట పడేలా వండారూ. పొలం లో ఇలా వండుకొని తింటూ ఉంటే ఆ మజా ఏ వేరు. . చాలా సంతోషం.
Pulav looks delicious!!!
మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయండి అమెజాన్ లింక్ ఉంటే పెట్టగలరు
Miru garam masala ela chestaro adi kuda post cheyandi
వ్ వంట సూపర్ ఇలాంటి వి maarrini వంట లు చేయాలి అని కొర్కుంటున్నను
Miru ekkada untunnaru e voollo location chala bagundi