Ramatharakashathakam||Full video||Neethi Padyalu||Telugu padyalu||9550313413||Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2022
  • #Ramatharakashathakam#Nethipadyalu#Telugupadyalu#9550313413#Padyaparimalam#Bhagavatham

КОМЕНТАРІ • 97

  • @Padyaparimalam
    @Padyaparimalam  Рік тому +8

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @user-sripurnanadha
    @user-sripurnanadha Рік тому +4

    ఓం శ్రీ మాతృ పితృ గురుదేవాయ నమః గురువు గారికి నమస్కారము రామ శతకం పద్యాలు మాకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టాయి ఈ పద్యాల తో మేమ raagam అంటే ఏంటో తెలుసుకున్నాను గురుదేవ

  • @marghaswamitoola8531
    @marghaswamitoola8531 Рік тому +8

    శ్రీ ఆంజనేయ స్వామి మీకు వాక్పటత్వం ఇచ్చి శబ్దదోషము లేక రామ తారకం పలుకుతూ మీరు ధన్యులైనారు . శ్రీ సీతారామచంద్ర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు

  • @madhavia7137
    @madhavia7137 Рік тому +1

    1.
    శ్రీరామ నామమే శృంగార వర్ణణ
    సకల శాస్త్ర వివేక సాదనంబూ
    శ్రీరామ నామమే శృంగార చారిత్ర
    సకల ధాన విశేష సంగ్రహంబు
    శ్రీరామ నామమే శృంగార ద్యానంబూ
    సకల తీర్ద చరణ సత్పలంబు
    శ్రీరామ నామమే శృంగార చింతన
    సకల మంత్ర రహస్య సమ్మతంబు
    అనుచు బ్రహాది సురలెల్ల అనుదినంబూ
    భక్తితో రామ మంత్రంబు పఠనజేసి
    మ్రొక్కి సేవించి చెందిరి మోక్ష పదవి
    రామతారక దశరధ రాజ తనయ.

  • @gireeshkumar5897
    @gireeshkumar5897 Рік тому +2

    Thyankuy Anna
    Jai sree ram jai jai sree ram

  • @madhavaraogajavelly6457
    @madhavaraogajavelly6457 Рік тому +5

    నా ఇష్ట దైవం శ్రీరాముని స్తుతిస్తూ పాడిన "రామతారక శతకం" మీకు శతకోటి ప్రణామాలు ధన్యవాదములు

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 2 роки тому +12

    రామతారకశతకం పద్యాలను పరిచయం చేసిన మాస్టర్ గారు అభినందనీయులు.
    ధర్మపురి శేషప కవి గారి నరసింహ శతకం చాలా చక్కగా పాడి వినిపించినటుగా ఈ శతకం కూడా మీకు మీ చానల్ కి మంచి పేరు తెచ్చునని నా ప్రగాఢ విశ్వాసం .
    I wish you all the best. 🤝🤝🤝

  • @gangulymahi7313
    @gangulymahi7313 Рік тому +2

    తెలుగు లిరిక్స్ పెట్టండి

  • @hanmanthueruvala4760
    @hanmanthueruvala4760 2 роки тому +7

    అమ్రృతం త్రాగినట్లుంది

  • @krishnamurthypendli3261
    @krishnamurthypendli3261 Рік тому +1

    మీ శ్రీరామ నామ శతకం వినడానికి మేము చాలా సంతోషిస్తున్నాము .ప్రతిరోజు మేము అందరం వృద్ధులందరూ బురుజు సమీపంలోని గ్రామ కేంద్రంలో సమావేశమవుతాము మరియు మీ మధురమైన మరియు రీథెమిక్ టోన్ నుండి మీ అన్ని పద్యాలను వినడానికి ఉపయోగిస్తాము. ధన్యవాదాలు 👍🎉😂😂

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +8

    భగవత్భక్తి కలిగివుండటం ఓ అదృష్టం.. అందులోనూ, శ్రీరామ భక్తి కలిగివుండటం చాలా అదృష్టం, మిత్రమా..!! ఎందుకంటే.. మన జీవిత చిత్రానికి కావాల్సిన అన్ని రంగులు/హంగులు రామాయణంలో ఉన్నాయ్..!! జీవితం పరిపూర్ణం అవుతుంది.. ఆయన్ని అర్ధంచేసుకుంటే..!!

  • @ravidao5722
    @ravidao5722 Рік тому +7

    పద్యపరిమల చానల్స్ వారికి ధన్యవాదాలు, భక్తి, జ్ఞానం తో రాగయుక్తంగా, మనోహరంగా చేసిన మీకు నమస్కారం.

  • @user-nh6pc9ky4m
    @user-nh6pc9ky4m Рік тому +10

    జై శ్రీరామ్. ,🙏🙏🙏
    చక్కని పద్యాలు వినిపించిన మీకు ధన్యవాదములు.🙏🙏🙏

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 Рік тому +3

    శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్

  • @padmavathich9730
    @padmavathich9730 Рік тому +4

    Thanks your service is great to Hinduism

  • @ajmeeraprathap9815
    @ajmeeraprathap9815 Рік тому +2

    Chala bagunnai sir padyalu mi gonthu chala bagunndhi nice sir

  • @kattavenkatreddy4648
    @kattavenkatreddy4648 Рік тому +2

    రామ నామం ఎంత గొప్పదో తెలిసింది నేను రామానామాన్ని ప్రతి రోజు మరువక పటిస్తా... మనస్సుకు సోంపు గా ఈ శతకాన్ని పాడిన పాతూరి కొండలరెడ్డి గారికి కృతజ్ఞతలు.

  • @viziakumarallena676
    @viziakumarallena676 Рік тому +5

    అద్భుత పరిమళం పాతురివారి పద్య ప్రవాహం

  • @mallikarjunaraok45
    @mallikarjunaraok45 6 місяців тому +1

    నమస్కారం మహాశయా. పుస్తకం పోయింది మరి సంపాదించలేను అనుకొన్నాను. గాని మీ గాత్రం ద్వారా విని చాలా ఆనందించాను.

  • @srishylamkjsp6178
    @srishylamkjsp6178 Рік тому +2

    సర్,
    మీ గానం తేనె కన్నా మధురంగా ఉంది.
    🙏🙏🙏🙏🙏

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼 జై సద్గురు

  • @bikkusubbarao4625
    @bikkusubbarao4625 Рік тому +3

    మనస్సుకు హాయిగా ఉంది

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 Рік тому +5

    మీ జన్మ ధన్యము సరే

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Рік тому +1

    చాలా ఉపయోగకరమైన పథ్యములు గురూజీ జైహింద్...........,,,తాత్పర్యము వివరించండి(దయచేసి)👍

  • @venkateshh6108
    @venkateshh6108 Рік тому +1

    ಶ್ರೀ ರಾಮ ರಾಮ ಜೈ ರಾಜ ರಾಮ, ರಾಮ ಜೈಯಾ ಜಾನಕೀರ ರಾಮ.

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Рік тому +2

    జైహింద్

  • @madhavauk
    @madhavauk 14 днів тому

    🎉🎉🎉 చాలా సంతోషం‌ 🎉🎉🎉🙏🙏🙏🙏

  • @oruganti95
    @oruganti95 Рік тому +7

    Sir ఈ శతకం పద్యాలు పుస్తకం ఎక్కడ అయిన వుందా తెలుపగలరు

  • @seelamsrinivasarao3199
    @seelamsrinivasarao3199 2 роки тому +4

    ధన్యవాదాలు sir

  • @venkatakrishnaiah3984
    @venkatakrishnaiah3984 6 місяців тому

    Ome sree Rama Chandra parabramhanenamaha

  • @gopaliraobagadi6921
    @gopaliraobagadi6921 Рік тому +2

    meekku maa namshkaramu guruvugaru

  • @balarajthodupunoori8625
    @balarajthodupunoori8625 Рік тому +3

    Thanks you poet garu.After along time I heard Rama Tharakan padyalu..

  • @beautifulworld1362
    @beautifulworld1362 Рік тому +2

    Super endi 🙏👌👌👌💐💐👍😊

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 2 роки тому +4

    Kavi garu, very good. Sri Rama will bless you. Different Satakalu are being sung for us. Thank you very much.

  • @buramravikumar7938
    @buramravikumar7938 Рік тому +2

    Chaala bagunnaye sir,sri Rama padhyalu🙏🌹

  • @KrishnaReddy-my9hl
    @KrishnaReddy-my9hl 2 роки тому +3

    First time I was known this kind of padyam lu is there.sweet voice and nice Presentation. Th

  • @radhagayatri6427
    @radhagayatri6427 10 місяців тому +1

    Chala chala bagundi sir

  • @Vandemataram78
    @Vandemataram78 3 місяці тому

    3 minutes lo aithe splendid... jai shree ram

  • @padmasreek3988
    @padmasreek3988 Рік тому +1

    Naadu janma charitardhamyye, meeku satakoti vandanamulu sir, sreerama, sreerama,sreerama

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Рік тому +2

    🙏🙏

  • @rajeswaripatrayadi5724
    @rajeswaripatrayadi5724 Рік тому +2

    🙏🙏🙏

  • @renukakancharla2570
    @renukakancharla2570 4 місяці тому

    Jai Sri raam

  • @balarajthodupunoori8625
    @balarajthodupunoori8625 Рік тому +3

    Thank you poet

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 Рік тому +3

    Jai Sriram 🙏🙏🙏🙏🙏

  • @padmasreek3988
    @padmasreek3988 Рік тому +1

    Maa janma charithardha mayye, meeku sata koti vandanamulu sir

  • @ch.laxmirajeshwar7980
    @ch.laxmirajeshwar7980 Рік тому +2

    Sri Ram Tarakam very interesting meeru maku video rupam lo vinpenchnandu ku Thanks so much Sir 🙏

  • @bhushanmahindra6933
    @bhushanmahindra6933 5 місяців тому

    అద్భుతం నమో నమః

  • @arunakumarigarikipati5601
    @arunakumarigarikipati5601 2 роки тому +7

    రామతారకశతకం చాల బాగున్నది.ఈ పద్యాలు చదివి వినిపించి.మాకు వీనులవిందు కావించిన మీకు నా ఆశీస్సులు,ధన్యవాదములు తెలియజేసికొంటున్నాను.

  • @krishnathogiti6918
    @krishnathogiti6918 Рік тому +3

    Sar nee yokka padyalu wonderful nee ragam anadadayakam Sar neethoti matladani undi kani meeru emanukuntaro ani na feeling dayachesi emi anukovaddu sar thanks sar

    • @Padyaparimalam
      @Padyaparimalam  Рік тому +2

      🙏🙏
      మాట్లాడండి మిత్రమా

  • @lalamapparao7570
    @lalamapparao7570 Рік тому +1

    Mee krushiki dhanyavaadhamulu.Aa Tharaka Ramula anugraham meeku untumdhi.

  • @Vandemataram78
    @Vandemataram78 3 місяці тому

    Jai shree ram

  • @sudhakar7236
    @sudhakar7236 3 місяці тому

    జైశ్రీరామ్

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 Рік тому +2

    Heart touching devotional poetry 🙏🙏🙏🙏🙏

  • @sattaiahaluvoju3256
    @sattaiahaluvoju3256 Рік тому +1

    Cala baga padenaru meeku dhanyavadhslu

  • @sriramchandra3082
    @sriramchandra3082 6 місяців тому

    Namaskaram Kavigaru, maa manavaralu 2 months baby mee padyalu vintune roju aadukuntondi
    Dhanyavadalu!!!

  • @baburaoballa1039
    @baburaoballa1039 4 місяці тому

    జై శ్రీ రామ్

  • @venkatakrishnaiah3984
    @venkatakrishnaiah3984 6 місяців тому

    Very nice sir, somany thanks

  • @gorripotuvenkataramunaidu
    @gorripotuvenkataramunaidu Рік тому +1

    Supear. Sakhat. India. Jai. Sri. Rama. Jai. Srai. Rama. Rama. Rama's. Sri. Veargood. Ganammu. Subamathu. Rama. Sakhti. India. Supear

  • @madhukoppula896
    @madhukoppula896 Рік тому

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @kondalreddy7399
    @kondalreddy7399 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 7 місяців тому

    Jai sriram

  • @pushpalathaletchumannan2696
    @pushpalathaletchumannan2696 4 місяці тому

    My mom told me about ramataraka shatakam thank you master

  • @mallika5623
    @mallika5623 Рік тому +1

    🙏🏻

  • @sivaramaprasadporanki9246
    @sivaramaprasadporanki9246 2 роки тому +4

    Very happy to hear Rama taraka satakam from your sweet voice.my sincere thanks to you. Lord sri Rama bless you with long life good health and wealth and prosperity. SIVARAMA PRASAD PORANKI . Vijayawada.A P.

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 Рік тому +2

    Excellant

  • @deviragsam
    @deviragsam Рік тому +1

    Chaala bavunnayi. Chaala santhochinenu!

  • @somasubbaraosoma8630
    @somasubbaraosoma8630 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 10 місяців тому

    SAHITHEE THARANGA SANGEETHA RASADHUNI...

  • @vr3339
    @vr3339 Рік тому +1

    🙏🙏🙏🙏💐💐💐💐

  • @mallika5623
    @mallika5623 Рік тому

    Anaika namaskar mein

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 Рік тому +2

    We are lucky to hear Rama Taraka poems. We pray Sriram Prabhu to bless Pathuri Kondala Reddy for his contribution to propagate this kind of divine posts🙏🙏🙏🙏🙏

  • @madhukoppula896
    @madhukoppula896 Рік тому

    సుపార్

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Рік тому +1

    సీతా రామాజనేయము అను ఆధ్యాత్మిక గ్రంధము మంథని కి చెందిన లింగమూర్తి గురుమూర్తి గారు వెలయించగా డా. బాలరాజు ఇత్యాదులు Ph.D పట్టాలు పొందినారు . ఈ తరం వారికి ఆ గ్రంధము గురించి ఎక్కువ యేరుకలేదు . మంచి యోగ రహ స్యములతో ని0డియున్న ఆ ఉత్తమ తెలుగు గ్రంథములోని మంచి పద్యములు వినిపించమని పాతూరి కొండల్ రెడ్డి గారికి USA విడిది నుండి విజ్ఞప్తి .

  • @thongalabanuchandar9032
    @thongalabanuchandar9032 Рік тому +2

    భార్య భర్తలకోసం పద్యం గుర్తుకు రావడం లేదు

  • @user-el3el4nt1j
    @user-el3el4nt1j 11 місяців тому

    WOW ❤

  • @rajireddykatkuri6915
    @rajireddykatkuri6915 7 місяців тому

    ప్రతీ పద్యం slide పై వేసి చెబితే బాగుండు సర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @kiranvattem4261
    @kiranvattem4261 8 місяців тому

    Aha oho

  • @PrabhavathiDurgam
    @PrabhavathiDurgam 6 місяців тому

    ❣👏👏👏👏💅👏👏❤❤

  • @RaviKumar-nb9js
    @RaviKumar-nb9js Рік тому

    పద్యము కనిపించేలా పెడితే బాగుంటుందనుకుంటా కదా సార్ ప్లీస్ అవకాశం ఉంటే చూడండీ సార్....

  • @vr3339
    @vr3339 Рік тому +1

    🙏🙏🙏🙏❤🧡💚💙💜💛🙏🙏🙏🙏🍎🍏🥝🍓🍒🫒🍐🍑🥭🥥🍌🍌🍌🍌🥑🥑💐🙏🙏🙏🙏

  • @sarlaramesh1122
    @sarlaramesh1122 2 роки тому +1

    nenu Narayana bakthun

  • @malleshbadrigudam4768
    @malleshbadrigudam4768 Рік тому +7

    సార్ మాకు నరసింహ శతకం పద్యాల పుస్తకం కావాలి ఎక్కడ వెతికినా లభించుట లేదు సమాచారం అందించగలరు

  • @madhavia7137
    @madhavia7137 10 місяців тому +1

    రామతారక శతకం పుస్తకం ఎక్కడ లభిస్తుందో దయచేసి కాస్త తెలుపగలరు.
    మీ దగ్గర PDF ఉంటే ఐన దయచేసి మీ విడియో Description లో ఇవ్వగలరు.

  • @anjaiahgangipelli8254
    @anjaiahgangipelli8254 Рік тому +2

    🙏

  • @venugopalmuntha7662
    @venugopalmuntha7662 Рік тому +3

    🙏🙏🙏

  • @mallika5623
    @mallika5623 Рік тому

    🙏🏻