Ramatharakasathakam||రామతారకశతకం1నుండి100పద్యాలు||Pathuri kondal reddy||Padyaparimalam||9550313413

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 43

  • @Padyaparimalam
    @Padyaparimalam  Рік тому +15

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 2 місяці тому +2

    అమృతం కన్నా తీయగా ఉంది సర్ మీ గానం, మీరు అదృష్టవంతులు

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi Рік тому +2

    మీ గళం నుండి జాలువారిన రామనామ కీర్తనలు అమృతపు గుళికలు.❤❤❤

  • @geethareddy2063
    @geethareddy2063 8 місяців тому +5

    అసలు ఇప్పుడు భక్తి అంటే అర్ధం మారిపోయింది. ధన ప్రదర్శన, వస్తు ప్రదర్శన, కీర్తి ప్రదర్శన లేనిది కదా జ్ఞాన, భక్తి, వైరాగ్యం ఒసుగు ఇట్టి రామ తారక శతకం మాకు మీరు అందించి, మా లాంటి బద్ధకస్థులకు సులువుగా శ్రవన మాత్రాన స్వామి ని గూర్చి చదవకుండా అందులోని ఆంతర్యం ప్రసాదం లా రామ నవమి రోజు పానకం లా అందించారు 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌

  • @santhoshjummidi410
    @santhoshjummidi410 Рік тому +1

    పద్యాలు చాలా బాగున్నాయి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈ ఛానల్ లో వచ్చే పద్యాలు అన్నీ చాలా బాగున్నాయి

  • @ramachandrareddy2057
    @ramachandrareddy2057 4 місяці тому +1

    అద్భుతం, మీ సాహిత్య సేవ అనన్య సామాన్యం

  • @lakshmipathiraju2805
    @lakshmipathiraju2805 Рік тому +2

    అయ్యా ఇటువంటి పద్యాలూ రోజూ చదువుకొనే భాగ్యం కలుగచేయమని ప్రాదించుచున్నాను

  • @srinivaspodishetti3862
    @srinivaspodishetti3862 5 місяців тому +1

    జయ జయ రామ దశరథ రామ

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Рік тому +4

    Taarakarama shathakamu adbhuthamu . From New Mexico USA

  • @vijaykumaryelagandula4041
    @vijaykumaryelagandula4041 Рік тому +6

    🙏అర్దాన్ని వివరిస్తే బాగుండేది సార్🙏 దయచేసి వివరించండి 🙏

  • @parsharamulus9632
    @parsharamulus9632 Місяць тому

    రామ తారక శతకము రచించింది ఎవరు? పద్యపరిమళం సూపర్ సార్, ధన్య వాదములు

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Місяць тому +1

    ఓం నమః శివాయ.
    జైశ్రీరామ్ జైజైశ్రీరామ్.

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 5 місяців тому

    Meeku danyavadalu vinnakoladivinalanivundi 🎉🌹🙏🙏🙏🙏🙏🌷👌🙋

  • @ramdeep4865
    @ramdeep4865 3 місяці тому +1

    Sir మరికొన్ని ramudu ku sambndhnichi patalu pettandi

  • @prabhakarboyanapally6422
    @prabhakarboyanapally6422 Рік тому +4

    రమతారక శతక కర్త ఎవరండీ. దయచేసి తెలుపగలరు.

  • @narayanamurthyvadlamani1024
    @narayanamurthyvadlamani1024 Рік тому +1

    చాలావీనులవి0దుగారామతారకశతకము,వినిపించినందుకుచాలాచాలాధన్యవాదములు.
    వీలైతె,భక్త చింతామణి
    అనేమకుటంతొఅంతమయ్యేముకుందమాలఅనేవేదంవెంకటరాయశాస్త్రిగారిపద్యాలనువిడియొచెయప్రార్ధన.

  • @saiprasadgajula6845
    @saiprasadgajula6845 Місяць тому

    ఈ శ్రీ రామ తారక శతక పద్య రచయిత ను తెలియ చేయ గలరు .

  • @Chikkalafamily
    @Chikkalafamily 8 місяців тому

    ధన్యవాదాలు సార్ 🙏

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 11 місяців тому

    46:02 జై శ్రీరామ్ ‌ జైశ్రీరామ్

  • @srinubalasa3072
    @srinubalasa3072 Рік тому

    జై శ్రీ రామ్

  • @M.RamReddy
    @M.RamReddy 6 місяців тому

    Jai sri Ram Jai sri Ram jai sri Ram

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 11 місяців тому

    47:49 జైశ్రీరామ్

  • @harinaiduvalleri8839
    @harinaiduvalleri8839 9 місяців тому

    Good narration

  • @vijayaprasad3311
    @vijayaprasad3311 Рік тому

    I like very much your efforts. My feel cannot describe with words 🙏🙏

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi Рік тому

    .నీ భక్తులగు వారి నిఖిల లోకంబుల - నిజముగా బ్రోతువు నీల వర్ణ
    నీ కీర్తి గొనియాడి నీకు సేవలు జేయు - పరమ పుణ్యుల కెల్ల భవ్య పదము
    భువి లోన నీ కీర్తి పొందుగా స్తుతియించు - మనుజుల కొదవు నీ మంది రంబు
    భక్తుడై యీ రీతి భజన చేయగ నీవు - నుప్పొంగి యిత్తువు నొప్పు తోడ

  • @rammohankalakuntla2747
    @rammohankalakuntla2747 10 місяців тому

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 7:07

  • @CVani-b9d
    @CVani-b9d 6 місяців тому

    Hare Rama sir

  • @rama8904
    @rama8904 Рік тому

    Excellent rendering of poems. 🙏🙏🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 6 місяців тому

    జై శ్రీరామ్🙏

  • @sangarsbansidharrao
    @sangarsbansidharrao Рік тому

    Super super super Sir

  • @gshiva3740
    @gshiva3740 3 місяці тому

    Sir dhurgamma medha kuda padyam rayagalaru🙏🏼

  • @malleshforever
    @malleshforever Рік тому

    Namaste sir 🙏

  • @devenderreddyannedi9766
    @devenderreddyannedi9766 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 6 місяців тому

    రామ తారక మంత్రము రసమయమ్ము
    డా. కె.బాలస్వామి

  • @sateeshdhavansarma66
    @sateeshdhavansarma66 Рік тому +2

    🙏🙏🙏

  • @rajeswaripatrayadi5724
    @rajeswaripatrayadi5724 Рік тому +1

    🙏🙏🙏👌

  • @harischandrabonagiri3583
    @harischandrabonagiri3583 Рік тому

    Sir nipadapadmmulku.anekanamskskaramulu..guruyaiah.nikunivesati

  • @laxmirajamarroju5311
    @laxmirajamarroju5311 Рік тому

    Could you please provide this shathakam in pdf file as well.

  • @SrinivasGoudpanjala-n4o
    @SrinivasGoudpanjala-n4o Місяць тому

    నమ్మకూరా ఈదేహము నవరంద్రముల కొంప అనేటి పద్యము పాడండి సార్

  • @sulochanabitla6610
    @sulochanabitla6610 9 місяців тому

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 11 місяців тому

    రామ తారక శతకము ,రచించిన కవి‌ పేరు‌తెలియ జేయండి

  • @sampangappanm9644
    @sampangappanm9644 Рік тому

    Sampangi.kolar..

  • @sampangappanm9644
    @sampangappanm9644 Рік тому

    Sampangi.kopar.