వేమన పద్యాలు అద్భుతంగా పాడారు.ఓసారి వినండి .

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 278

  • @psangameshwar9863
    @psangameshwar9863 10 місяців тому +22

    ఎంత మంచి గాత్రము తో నాకిష్టం మై న పద్యాలు తత్వం. నీకు కృతజ్ఞతలు. నీ తల్లి తండ్రి పాదముల కు నా ప్రణామం లు.

    • @armaster1230
      @armaster1230  10 місяців тому +1

      ధన్యవాదములు sir👏

  • @suryanarayanasibbala4630
    @suryanarayanasibbala4630 10 місяців тому +17

    అర్భుతమైన గాత్రం భగవంతుడు మీకూ ఇచ్చినందుకు మీరూ ధన్యులు (మీరు మా హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు)❤❤❤

    • @armaster1230
      @armaster1230  10 місяців тому +2

      ధన్యవాదాలు 🌷🌷👏

  • @pprashanth2260
    @pprashanth2260 7 місяців тому +7

    భారతీయ ఆత్మ ప్రతి భారతీయుడిలో ఉన్నది.. రహీం గారికి కృతజ్ఞతలు. ప్రతి మనిషి సమానమే ప్రపంచం వ్యాపంతంగా. ఆచారాలు వేరు కావచ్చు. కానీ మనిషి అనే జీవికి ఒకే రక్తం ఉంటుంది.

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +23

    అహా ఎంత అద‌్బుతమయిన గాత‌్రం ,మళ‌్ళి ఘంటశాల, బాలసుబ్రహ్మణ్యం గొంతు విన‌్నటుంది ఇవి వేమన పద్యాలు విన్నట్టు లేదు భగవద్గీత విన్నట్టు ఉంది గాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

    • @armaster1230
      @armaster1230  2 роки тому +4

      సోదరులకు ధన్యవాదాలు🙏

    • @armaster1230
      @armaster1230  2 роки тому +3

      U can listen My Bhagavadgeetha shlokasin my u tube channel. AR master5

    • @ksmoorthy2990
      @ksmoorthy2990 8 місяців тому +1

      Super❤

    • @rajashekar3389
      @rajashekar3389 8 місяців тому

      చిన‌్న తప‌్పులు యున‌్నాయి సరిచేసుకోండి​@@armaster1230

    • @Udayakumari-wz8ps
      @Udayakumari-wz8ps 4 місяці тому +1

      గోంతుచాలాబావుంది,బ్రహమెక్కటే,పరబ్రహ,మొక్కటే

  • @kotakalyani2123
    @kotakalyani2123 9 місяців тому +7

    అద్భుతమైన గాత్రం. కులమతాలకు అతీతంగా ఉండాలని నిరూపించారు. సత్యం, ధర్మం, మంచి అనేవి ఎక్కడైనా, ఎవరికైనా ఒకటే. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుః శ్శేవేంద్రియే ప్రతితిష్ఠతిః. భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

    • @armaster1230
      @armaster1230  9 місяців тому

      ధన్యవాదములు madam.🙏🌺🙏

  • @lramulu
    @lramulu Рік тому +17

    ఎంత మధుర మైన గొంతు మీది. మీ కు ధన్యవాదములు

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 10 місяців тому +9

    చిన్న చిన్న తప్పులు చదువు చున్నారు. కొంచం సరి చూసికో గలరు. గాత్రం చాలా బాగుంది. కృతజ్ఞతలు.

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 11 місяців тому +26

    ఈ పద్యాలు రహీం గారు గానం చేస్తుంటే మన దేశములో ప్రతి ఒక్కరూ సమానంగా హిందువులే అనే విషయం రూఢి అవుతుంది. దురాక్రమణదారుల క్రూర, భయానక, దుర్మార్గ పాలనలో తమ అభీష్టానికి వ్యతిరేకంగా, పాశవికంగా, అమానుషంగా, అత్యంత కిరాతకంగా, బలవంతముగా మతం మార్చుకోవలసిన పరిస్థుతులలో మతం మార్చుకున్నా కూడా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, మన మతం మీద అభిమానం వారి గుండెల్లో పదిలంగా ఉన్నదనే విషయం వారి గానంలో సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఇది మనమందరము అన్ని భేదాలు తుడిచేసి ఆర్ష హిందూ ఛత్రఛ్చాయలో ఏకమై నరేంద్రమోదీ నాయకత్వంలో ముందుకు సాగుతాయి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @armaster1230
      @armaster1230  11 місяців тому +6

      మతం కాదు ,మానవత్వం ముఖ్యం.హిందువు అనే పదం భౌగోళిక పదం.హిందూ means భారతీయుడు. నాధర్మం (మతం)తర్వాత, నాదేశమే ముందు.భారతీయుల మధ్య ఐక్యతా గీతం పాడుదాం. భారతీయులం మనమంతా.మేర భారత్ మహాన్.

    • @obannamro4627
      @obannamro4627 7 місяців тому

      Kalalaku-
      No
      Religion no
      Caste
      Only
      Interest
      Before nature
      All are
      Equal

    • @dalapatr2082
      @dalapatr2082 7 місяців тому

      @@armaster1230

    • @dalapatr2082
      @dalapatr2082 7 місяців тому

      ఇకనైనా మారదాం : వేమన శతకం వింటుంటే కలిగిన భావాలు మీ అందరితో ..
      మానవత్వము మరిచిన మాటలేల ! మంచి పట్టని వారు మనుషులు ఏల అయ్యారు !!
      మతము గోల బుర్రలో ఉన్న వారు మంచి వినునా ! విన లేనివారు ఎప్పడు రాముడైనారు !
      కులాలు కుంపటి పెట్టే వారు అమ్మ నేల మరచిదరు ! బువ్వ పెట్టలేని వారు తన వారు ఎలా అయ్యారు !!
      మానవత్వం మరిచిన జనులు మన కులం వారు ఎప్పుడైనారు ! కనులు తెరిచి గుడ్డు వారు అగుట తగునా !!

    • @narayanaprasadgovindaraju773
      @narayanaprasadgovindaraju773 6 місяців тому

      Chakkaga, vina sompuga padyalanu aala pincharu. వారికి Dhanyavaadamulu.

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 дні тому

    ఆణి ముత్యాలు వంటి పద్యాలను మాకు సుస్వర ము తో వినిపించి నందుకు,గుర్తుకు తెచ్చినందుకు రహీం గారికి అభినందనలు.

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 роки тому +14

    చాలా బాగా పాడారు...వాయిస్ బాగుంది..నిజంగా ఇవి జీవితాన్ని సత్యా లు..

    • @armaster1230
      @armaster1230  2 роки тому +1

      Thank you🌹🌹🙏🙏 Brother

  • @janardhanavelpula2821
    @janardhanavelpula2821 2 роки тому +21

    మీ గాత్రం చాలా బాగుంది.మీరు సంగీతం ప్రాక్టీస్ చేస్తే మంచి గాయకుడు అవుతారు.

    • @armaster1230
      @armaster1230  2 роки тому +2

      Thank you🌹🌹🙏🙏 so mush sir

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 роки тому +20

    చాలా బాగా పాడారు 👌

  • @ark9798
    @ark9798 3 роки тому +8

    You are simply great. Your voice is excellent.

  • @RajasekharaReddyNO
    @RajasekharaReddyNO 5 місяців тому +2

    చాలా బాగున్నది. అద్భుతమైన గానం.

  • @imraanshah985
    @imraanshah985 6 років тому +11

    Mashallaha good voice...

  • @brsaleem5313
    @brsaleem5313 2 роки тому +4

    Maashallah beautiful voice beautiful explained

  • @siddenky
    @siddenky 6 років тому +11

    Good sir
    Super your hard work for Telugu literature.
    Keep it continue

  • @vijayaranipodichetti2663
    @vijayaranipodichetti2663 5 років тому +11

    excellent job sir

  • @udayabhaskar192
    @udayabhaskar192 2 роки тому +3

    Very good and simple presentation

  • @MaheswaraReddyPalle
    @MaheswaraReddyPalle 4 місяці тому

    👍👏👌🙏
    good singing and great explanation🙏
    Very nice voice 👌

  • @Animated_funny_shorts143
    @Animated_funny_shorts143 3 роки тому +9

    You are Muslim but also you know telugu poem excellent sir my telugu was told sir to watch this video sir told you did excellent I am also Suprised well done sir 🥰

  • @venkatvaradam2297
    @venkatvaradam2297 2 роки тому +4

    Wonderful sir very good voice

  • @psrtalks2209
    @psrtalks2209 4 роки тому +11

    Super sir 👌

  • @ratnamistamsetty5979
    @ratnamistamsetty5979 6 місяців тому +4

    రహీంగారు అద్భుతంగా పాడారు సంగీతానికి కులమతాల భేదం లేదని నిరూపించారు

  • @rathnakark2404
    @rathnakark2404 4 місяці тому

    🎉❤Veemana.Padyalu😅Raheemugaru🎉Venipechadu
    I🎉😢Voice.Chala❤Bagundhi
    ❤🎉GOD.BLESS
    YOU.W..GL😢

    • @armaster1230
      @armaster1230  4 місяці тому

      @@rathnakark2404 Thank you sir🙏🌹🌹

  • @madhavareddym6490
    @madhavareddym6490 6 років тому +7

    Good effort

  • @JKRNTSatyaGnanaSeva
    @JKRNTSatyaGnanaSeva 9 місяців тому +3

    Atyadbhutam... Great job.... Excellent voice.... You are simply Super ...🌺🙏🙏🙏🌺

    • @armaster1230
      @armaster1230  9 місяців тому

      ధన్యవాదములు సర్ 🙏🌹🌹

  • @adiladil6674
    @adiladil6674 5 років тому +8

    Wow nice sir

  • @sankara2871
    @sankara2871 5 місяців тому +1

    Excellent voice...very nice

  • @shaiksankeertanam4746
    @shaiksankeertanam4746 5 місяців тому +2

    Masha Allah very nice

  • @chintu_bhai_224
    @chintu_bhai_224 2 роки тому +6

    Good voice sir 👏 🙏

    • @armaster1230
      @armaster1230  2 роки тому

      Thank you🌹🌹🙏🙏🙏 Brother

  • @dhavalaharikrishna9691
    @dhavalaharikrishna9691 2 роки тому +2

    Very good chalagarvanga vundi sir godblessyou

    • @armaster1230
      @armaster1230  2 роки тому

      Thank you very much🌺🌺🌺 sir

  • @raghavendarraini1261
    @raghavendarraini1261 13 днів тому

    ధన్యవాదములు ఎంత చక్కగా పాడారు తెలుగు మీకు అపార అనుభవం ఉంది సార్

    • @armaster1230
      @armaster1230  13 днів тому

      @@raghavendarraini1261 ధన్యవాదములు🙏🙏

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 3 місяці тому

    Very good voice..congratulations...god bless you.

    • @armaster1230
      @armaster1230  3 місяці тому

      @@raviechandrabulusu4990 Thank you sir

  • @chakumari4043
    @chakumari4043 10 місяців тому +4

    ఘంటసాల గారిని గుర్తుకు తెచ్చారు.ధన్యవాదములు 🙏

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 18 днів тому

    ఎందరో మహానుభావులు అందులో మీరు కూడా చేరారు మీకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యములు కలుగజేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాను మన మతాలు వేరైనా ప్రవహించే రక్తం ఒకటేనని మన అందరూ రక్తం ఒక్కటే ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలని వేడుకుంటున్నాను

    • @armaster1230
      @armaster1230  18 днів тому +1

      ధన్య వాదములు 🌹 🙏🌹మాస్టర్గారు

    • @dadianjaneyulu152
      @dadianjaneyulu152 18 днів тому

      @armaster1230
      అద్భుతమైన మీ గాత్రము వెలుగులోకి తీసుకురండి మట్టిలో ఎన్నో మాణిక్యాలు ఉంటాయి కాబట్టి చూసుకోండి

    • @armaster1230
      @armaster1230  18 днів тому +1

      @@dadianjaneyulu152 You are great sir.Thanks for your Heartful comment 🙏🙏🙏

  • @padmajakeerthi607
    @padmajakeerthi607 2 роки тому +2

    Voice super.

  • @mohammadsalim2538
    @mohammadsalim2538 6 років тому +6

    Super chaacha

  • @mohammadsamyoddin4082
    @mohammadsamyoddin4082 6 років тому +5

    Super sir

  • @lramulu
    @lramulu 8 місяців тому +1

    చాల బాగున్నాయి
    మీ గాత్రం చాల బాగుంది

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 9 місяців тому +2

    మా చిన్న తనంలో 1970లో మా గురువుగారు కృష్ణాయ అయవారు చెప్పినారు మళ్ళీ ఈ రోజు విన్నాను చాల బాగా పాడినారు ❤ ఇండియా మా వూరు కందుకూరు ప్రకాశం జిల్లా

  • @dr.klaxminarayanachary5704
    @dr.klaxminarayanachary5704 7 місяців тому +1

    Nice great job andi...

  • @gurralabhumaiah1783
    @gurralabhumaiah1783 11 місяців тому +2

    సూపర్ ధన్యవాదములు

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 7 місяців тому +2

    బాగుంది

  • @srinivasv428
    @srinivasv428 2 роки тому +3

    Super sir HM garu👌💐

  • @jsrtvrambabu1186
    @jsrtvrambabu1186 4 роки тому +4

    Good

  • @manidharanitec4594
    @manidharanitec4594 7 місяців тому

    Wonderfull.....👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 6 років тому +5

    Super sr

  • @sureshallacheruvu4392
    @sureshallacheruvu4392 Місяць тому

    Voice is very nice👏

  • @TheSathish37
    @TheSathish37 3 роки тому +5

    Really u are master peice ❤️

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 Рік тому +2

    Junior Ghantasala garu. 👌👌👏👏👏

  • @manjulaappani3075
    @manjulaappani3075 2 роки тому +3

    Super voice

  • @seemasahara4119
    @seemasahara4119 8 місяців тому +2

    MashaAllah

  • @nanjundappam5158
    @nanjundappam5158 2 роки тому +2

    Veary good pronounciation brother

  • @jvreddy4499
    @jvreddy4499 6 років тому +7

    Thanks Rahim sar

  • @obannamro4627
    @obannamro4627 7 місяців тому +2

    Good voice

  • @malleshkandhikonda1692
    @malleshkandhikonda1692 2 роки тому +3

    Super brothr

    • @armaster1230
      @armaster1230  2 роки тому

      Thank you Mallesh Bhai 🌹🌹🌸🌸🌼🌼🌻🥀🥀

  • @khadarvali4556
    @khadarvali4556 2 роки тому

    Tene ku panchadaara paakamu kaliste yenta tiyyaga untumdo , antaku mimchi vemana gaari padyalu mee gatramuto jeevamu posukone vidhamuga atimadhuramuga unnayi . Meeku dhanyavaadamulu .

  • @krishnatv2135
    @krishnatv2135 Рік тому +6

    ధన్యవాదములు

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 2 роки тому +2

    ఒక్క మంచి ప్రయత్నం సార్

  • @ramakrishnabere4635
    @ramakrishnabere4635 Рік тому +1

    Blessed 🙏

  • @dshankarreddy4242
    @dshankarreddy4242 21 день тому

    Voice very nice

  • @nookarajunookaraju113
    @nookarajunookaraju113 2 роки тому +1

    Super 👏

  • @ashabishaik2849
    @ashabishaik2849 2 роки тому +1

    Exllentdhai

    • @armaster1230
      @armaster1230  2 роки тому

      Thank you🌹🌹🌹🙏🙏 Brother

  • @srinivasachary4825
    @srinivasachary4825 3 місяці тому

    Very good voice

  • @vanaparlarajasekhar523
    @vanaparlarajasekhar523 6 років тому +3

    good voice sir

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Рік тому +2

    Good voice. Pl try to learn sangeetam. U can become a great singer. God bless u. Thq namaste bro.👌👏👏👏🙏🙏🙏💕💕💕💕💕💕

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 Рік тому

    Very nice to hear Sir
    I am remembering my college
    Lecturer despite being a Muslim Pl. Continue to keep some Vedios to reach our children

  • @b.narayana5724
    @b.narayana5724 2 роки тому +1

    Voice.super.sir

  • @balrajupeddolla9351
    @balrajupeddolla9351 4 роки тому +2

    Nice sir

  • @rosaiahm2554
    @rosaiahm2554 Рік тому +2

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏nice. Sir

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому

    Super Voice Sir❤🙏

  • @drchalamarambakam2449
    @drchalamarambakam2449 Рік тому

    Great👏

  • @shrilalithambigaienterpris1567
    @shrilalithambigaienterpris1567 4 місяці тому

    Mee swaram chaalaa baagundi.Anni padyaalu PADI vinipinchandi.

    • @armaster1230
      @armaster1230  4 місяці тому

      @@shrilalithambigaienterpris1567 🌹🙏

    • @armaster1230
      @armaster1230  4 місяці тому

      @@shrilalithambigaienterpris1567 I will try

    • @armaster1230
      @armaster1230  4 місяці тому

      @@shrilalithambigaienterpris1567 ధన్యవాదములు. సోదరీ 🙏💐

    • @armaster1230
      @armaster1230  4 місяці тому

      @@shrilalithambigaienterpris1567 ధన్యవాదములు సోదరీ 💐💐🙏

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 Рік тому +2

    చాలా మధురంగా పాడారు
    నేను కూ app లో రోజుకి ఒక్క శ్లోకం
    రాసేవాన్ని 100 days

  • @srinivaspolepally4758
    @srinivaspolepally4758 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @DrCAASNaidu
    @DrCAASNaidu 8 місяців тому

    Excellent

  • @srinivasreddy-vz6sf
    @srinivasreddy-vz6sf 2 роки тому +1

    Excellent Raheem sir

    • @armaster1230
      @armaster1230  2 роки тому

      Thank you very much Brother🌺🌺🌺

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 8 місяців тому

    Namaste sir super excellent

  • @venkatram5556
    @venkatram5556 4 роки тому +4

    👍👏👌🏻

  • @sajidshaik4505
    @sajidshaik4505 4 роки тому +3

    Nice ane word takkuva emo. Extraordinary ga undi. Do more vedios

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 3 місяці тому

    చాలా బాగుందండి

    • @armaster1230
      @armaster1230  3 місяці тому

      @@dronamrajusrinivasarao1479 🌺🙏💖

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 3 місяці тому

    Pl. Sing all other Vemana padyalu.

    • @armaster1230
      @armaster1230  3 місяці тому

      @@prabhakarachappidi7017 ok sir .thank you

  • @gopalreddy4671
    @gopalreddy4671 5 місяців тому

    Make audios of all poems of Vemana and other poems.Your voice is simply superb.Thank you sir.

  • @prabhakarrajuvuddaraju8524
    @prabhakarrajuvuddaraju8524 3 місяці тому

    Excellent Bai sab

    • @armaster1230
      @armaster1230  3 місяці тому

      @@prabhakarrajuvuddaraju8524 Thank you brother

  • @madalanagamanjari1516
    @madalanagamanjari1516 3 місяці тому

    super sir ❤❤❤❤

  • @sathyavanielavarthi1106
    @sathyavanielavarthi1106 4 місяці тому

    Rahim garu , your voice is very melodious

  • @barusridevi909
    @barusridevi909 Рік тому +1

    👌👌👍🌹🙏🙏🙏💐💐

  • @indrasvk8081
    @indrasvk8081 9 місяців тому

    Excellent navabji

  • @rafimohammed8887
    @rafimohammed8887 6 місяців тому

    Mee krushi abhinandananiyam🌹🌹👌👍

  • @sujathavemula3592
    @sujathavemula3592 7 місяців тому

    Bayya shala bagundi mi vaies 👌🙏🙏🙏

    • @armaster1230
      @armaster1230  7 місяців тому

      @@sujathavemula3592 thank you brother 🙏

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 2 роки тому +1

    sir hats up to you sir

  • @rangaprabha8183
    @rangaprabha8183 Рік тому

    Nice 👌 👌

  • @chakrapanih2305
    @chakrapanih2305 10 місяців тому

    Super

  • @narayanaakula9472
    @narayanaakula9472 2 роки тому +2

    👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

  • @muralidharlvg5042
    @muralidharlvg5042 6 місяців тому +2

    అద్భుతముగా పాడారు.అబినందనలు.

  • @brahmamv8346
    @brahmamv8346 9 місяців тому

    Very nice

  • @MaheswararaoRachakonda
    @MaheswararaoRachakonda 24 дні тому

    Salaam alegam. Rashide. G

  • @RamaMuroothy
    @RamaMuroothy Місяць тому

    మంచిగాత్రము