Gayopakhyanam||గయోపాఖ్యానం||ChilakamarthiLaxminarasimham|Telugu Padyalu||9550313413||Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2020
  • #Padyaparimalam #PathuriKondalreddy

КОМЕНТАРІ • 137

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 роки тому +4

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet

  • @srinivasaraovuyyala8693
    @srinivasaraovuyyala8693 3 роки тому +1

    గయో పాఖ్యానం లోని శ్రీకృష్ణుని అన్ని పద్యాలను కూడా వివరించగలరు.మీ పద్య వివరణ చాలా బాగుంది.

  • @subbarao9218
    @subbarao9218 3 роки тому +15

    మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం మీ గాత్రం విశ్లేషణ విన సొంపు గా వుంది సూపర్

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 2 роки тому +1

    అద్భుతమైన వివరణ 🙏
    ఆయుష్మాన్భవ తమ్ముడూ

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 Місяць тому

    గురువు గారికి ధన్యవాదాలు మీ వాయిస్ చాలా వినసోంపుగా వుంది. మహా అద్భుతం గా తేలయజేస్తున్నారు మీలాగ చదవడం వర్ణించడం అందరికి సాద్యం కాదు మీరు మాకు పద్యపరిమళం వర్ణిస్తున్నందకు మేము వినడం మా అద్రృష్టం.

  • @vaddineela7446
    @vaddineela7446 3 роки тому +1

    అయ్యా మీరు కొనసాగిస్తున్న పద్యపరిమళం నేటి కాలానికి ఎంతో ఉపయోగకరం మీకూ మీ కుటుంబానికి శుభమ్ కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @porallakonda8043
    @porallakonda8043 Рік тому

    Super sir chala chakkaga పద్యం gurinchi వివరణ ఇచ్చారు very nice 👍👍👍👍👍👏👏👏👏 good

  • @Goddalla
    @Goddalla 3 роки тому +4

    మాస్టర్ గారు పద్యం బాగా వివరించారు.. ఈ పద్యం చాలా సార్లు విన్నాను..మీ ద్వారా ఈ పద్యం యొక్క అర్థం తెలుసుకున్నాను (హరిశ్చంద్ర,చింతామణి, గయోపాఖ్యానం,ex..) రంగస్థల పద్యాలకు వివరణ ఇవ్వగలరు అని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @RajagopalY999
    @RajagopalY999 3 роки тому +7

    పద్య పరిమళం' మాస్టర్ గారి కి అభివందనము లు.. అందుడై న శ్రీ చిలక మ ర్తి లక్షమి నరసింహ కవి గారి ,పద్యం చక్క గా తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. పద్య పరిమిళం' వర్ ధి ల్లా లి.

  • @user-co1il7ss9u
    @user-co1il7ss9u 2 роки тому

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్, మీకు హృదయపూర్వక కళాభివందనములు.🙏

  • @kishanreddy1373
    @kishanreddy1373 3 роки тому +1

    చాలబాగుంది

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @sivaramakrishnateja1037
    @sivaramakrishnateja1037 9 місяців тому

    Excellent voice..Sir.Thankyousir

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 роки тому +1

    Thanks padyam clearly said

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 3 роки тому +4

    రాగయుక్తం గా పద్యం వినిపించారు సర్. చాల బాగ చెప్పారు. ధన్యవాదాలు సర్

  • @prasadk1417
    @prasadk1417 3 роки тому +1

    Very very fine sir

  • @veerabadhrudisevalu377
    @veerabadhrudisevalu377 3 роки тому +1

    Excellent

  • @bedudururaja18
    @bedudururaja18 3 роки тому +2

    మంచి వివరణ ఇచ్చారు.
    కృతజ్ఞతలు సార్.

  • @radhamohan6151
    @radhamohan6151 3 роки тому +1

    Chaalaa chaalaa Manchi gaathram....daaniki thagina vishsleshana....tho chakkagaa vivarinchaaru. Telugu nu bathikinchadaaniki bagavanthudaa meeku goppa varaannichhadu. Congratulations sir

  • @srishtivmkm7769
    @srishtivmkm7769 3 роки тому +1

    చాలా బాగుంది

  • @ramukolu9825
    @ramukolu9825 3 роки тому

    సర్.. నేను..పౌరాణిక నాటక..పద్యాలు(గయోపాఖ్యానం,రాయబారం,హరిచంద్ర,చింతామణి,రామాంజనేయయుద్ధం)లాంటి పద్యాలు..ఎప్పుడు..వింటూంటాంము..వాటి..అర్తాలు..చాలా వరకు తెలియదు వాటి.. రాగలు..విని..ఆస్వాదిస్తుంటాము.. మీరు..పై..పద్యము..ను..విసదీకరించి..అందించినందుకు..దన్యావాదాలు..👌👌💐💐

  • @sanjeevisivarama6256
    @sanjeevisivarama6256 3 роки тому +1

    Etharam pillaluku meeru Telugu tiyyadhanam Ruchi chupincham Naku maha anandandanni estundi .danyavadhamulu

  • @thirumalareddy8511
    @thirumalareddy8511 3 роки тому +2

    Real language Telugu

  • @aviligondasreenivasulu1359
    @aviligondasreenivasulu1359 3 роки тому +2

    Chaala bagundi

  • @singerobulesu
    @singerobulesu Рік тому

    చాలా బాగుంది సార్ మీరు చెప్పిన మాటలు మరికొన్ని కొత్త వీడియో పెట్టు సార్

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 2 роки тому +1

    ధన్యవాదాలు sar బాగా చెప్పారు తెలుగు bhashaku yelaagaina kapadandi

  • @sreeramulareddy3290
    @sreeramulareddy3290 Рік тому

    సూపర్ sir

  • @dpsuryaprakash4551
    @dpsuryaprakash4551 3 роки тому +1

    👍👍🙏🙏🙏🙏

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 3 роки тому +1

    సూపర్ సూపర్ సార్ చలబగపాడర్ సార్ థాంక్స్

  • @attilivenkatasubbarao4406
    @attilivenkatasubbarao4406 3 роки тому +1

    Excellent sir

  • @gangadharp2891
    @gangadharp2891 3 роки тому +1

    super ga ceapparu.master

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @rambabuvuyyuru6550
    @rambabuvuyyuru6550 3 роки тому +1

    నాల్గవ పంక్తి వివరణ దూకింది

  • @bhandaramamarnathsastry9281
    @bhandaramamarnathsastry9281 3 роки тому

    అద్భుతమైన వాచ్యం

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @daramallakrishnaiah6869
    @daramallakrishnaiah6869 3 роки тому +1

    Good

  • @nareshd1900
    @nareshd1900 3 роки тому +1

    Good analysis sir

  • @nethajichirra8939
    @nethajichirra8939 2 місяці тому

    Superb sir

  • @manimala4970
    @manimala4970 3 роки тому

    ఈ పద్యపరిమళం ద్వారా మమ్మల్ని అలరిస్తున్న మీకు చాల కృతజ్ఞతలు ధన్యవాదములు ❤️🙏🙏🙏🙏🙏

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 роки тому

    Very good vedio 🙏🙏

  • @varmavizag488
    @varmavizag488 3 роки тому +1

    Super 👌👌

  • @ragrockstar478
    @ragrockstar478 3 роки тому +1

    EXCELLENT BRAHMANANDAM

  • @ramprasad2091
    @ramprasad2091 Рік тому

    Explanation is good sir 🙏🙏🙏🙏

  • @shashicurrency3006
    @shashicurrency3006 3 роки тому +2

    Sir plz continue this Chanel forever .we will support

  • @avr6114
    @avr6114 3 роки тому +3

    Excellent Recital.
    Amazing command over language coupled with gifted voice, makes the recital outstanding.
    Lucid explanation makes it more interesting.
    -A.V.Ranganath IPS
    SP Nalgonda dist

  • @padmareddy1956
    @padmareddy1956 3 роки тому +2

    చాలా బాగా పాడారు సార్.మీ టాలెంట్ కి కోటి దండాలు

  • @davidchinna1795
    @davidchinna1795 3 роки тому +1

    బాగుంది సార్

  • @swar136
    @swar136 3 роки тому +1

    గురువు గారికి వందనం దానశీలము భాగం 3 దయచేస పెటర

  • @user-jy3ep1el8j
    @user-jy3ep1el8j 3 місяці тому

    SUPER

  • @krishnaasr9518
    @krishnaasr9518 3 роки тому +1

    Chala bagundi sir

  • @dr.shivakumarcheppala5154
    @dr.shivakumarcheppala5154 3 роки тому +1

    good useful infom sir

  • @skv447
    @skv447 3 роки тому

    పద్య వివరణ చాలా చక్కగా ఉన్నది. ధన్యవాదాలు.

  • @sivannarayana1865
    @sivannarayana1865 3 роки тому +1

    Chala bagunnadhi sir

  • @ravindergoudbattula7058
    @ravindergoudbattula7058 3 роки тому +1

    సూపర్ సార్

  • @mahanteshgoud9898
    @mahanteshgoud9898 3 роки тому +1

    చాల భాగచెప్పారు శార్ కాకపోతే కృష్ణుడికి అరుజునికి మద్య యుద్ధం జరగడానికి ఇంకో ఓక కారణమం ఉంది శార్

  • @veddanthacharyayla684
    @veddanthacharyayla684 3 роки тому +1

    అర్థవంతంగా చెప్పారు సార్

  • @nudurupatiappalanarasimham6355
    @nudurupatiappalanarasimham6355 3 роки тому

    Very nice

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 роки тому +2

    Very Good. Beautifully explained. Thanks to Padyaparimalam.

  • @sambasivaraok5207
    @sambasivaraok5207 3 роки тому

    Super

  • @veeravenkatasatyavathigant4982
    @veeravenkatasatyavathigant4982 3 роки тому +1

    Bujangarao garu ani ma ma telugu mastari gurtu chesaru

  • @kadarimallesham6553
    @kadarimallesham6553 3 роки тому

    Exullent

  • @furqaanilahi8078
    @furqaanilahi8078 Рік тому +1

    భాస్కర శతకము పద్యాలు ఎడ్డె మనుష్యుడు ఏమెఱగు దొడ్డ గుణా

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 3 роки тому

    Good explanation

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 3 роки тому

    చిలకమర్తి కవి గారి గయోపాఖ్యానం పై వివరణ బహు చక్కగా ,సరళంగా చేశారు. మరిన్ని చిలకమర్తి పద్యాలు చెప్పగోరు చున్నాము.
    ' భరత ఖండంబు చక్కని పాడియావు' వంటివి .,

  • @dupamramakrishna
    @dupamramakrishna 3 роки тому +1

    థ్యాంక్యు.కళాభివందనములు సర్

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 3 роки тому

    Meeru super sir

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @subrahmanyam456
    @subrahmanyam456 3 роки тому +1

    👍వివరణ చాలా బాగుంది

  • @rajdev3244
    @rajdev3244 3 роки тому

    Excellent explanation dear friend..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @velurikristaiah2669
    @velurikristaiah2669 3 роки тому +1

    Supar.sir

  • @siliverulavanya3928
    @siliverulavanya3928 3 роки тому +2

    Thank you sir

  • @sureshakella4263
    @sureshakella4263 3 роки тому

    Great

  • @tbncreations842
    @tbncreations842 3 роки тому

    చాల చక్కగా వివరించి చెప్పారు
    మీకు ధన్యవాదాలు
    తెలియని విషయాలు మీ వలన తెలుసుకున్నాము

  • @hemaas-anengineeringkid1536
    @hemaas-anengineeringkid1536 5 місяців тому

    నేను ఒక IT Employee... మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల మాత్రమే మాలాంటి వారికి భాషాప్రీతి పెంపొందుతుంది..... దయచేసి జాషువా స్మశానవాటికలో పద్యాలు కూడా వివరిస్తారని ఆశిస్తున్నాం

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 Рік тому

    👌🏻👌🏻👍🙏🙏

  • @u.dastagiri3
    @u.dastagiri3 3 роки тому +12

    మీ పద్య వివరణ చాలా బాగుంది sir.. ఇందుండు ఇందు లేడన్న సందేహం వలదు
    మరియు కలడు కలడు అను కలండు వాడు కలడో లేడో అన్న మాటని పోతన గారు చెప్పారు కదా sir ఆ సందర్భాన్ని వివరించండి సార్

  • @gangadharmadanagula6904
    @gangadharmadanagula6904 3 роки тому

    చాలా మంచి వివరణ... పద్య ఆలాపన కూడా బాగుంది

  • @kanchibhotlachandrasekhar1420
    @kanchibhotlachandrasekhar1420 3 роки тому +1

    సూపర్

  • @sathishmagapati648
    @sathishmagapati648 3 роки тому

    Antho chakkaga chepparu

  • @k.shekar6845
    @k.shekar6845 2 роки тому

    ❤️❤️❤️❤️

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 роки тому +1

    Good value proposition valuable speech

  • @balachandrareddy4113
    @balachandrareddy4113 3 роки тому

    వివరంగా విశదీకరించారు

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @kumaran3553
    @kumaran3553 3 роки тому

    Super sir

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @veerareddy7653
    @veerareddy7653 2 роки тому

    Yamigonthvarninchanalavikaduanandhamayanu

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 3 роки тому +1

    Thank u sir

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 3 роки тому +1

    Adbutham mitrama

  • @sivasankar4893
    @sivasankar4893 3 роки тому

    Very good teacher. Melodious voice. Good explaining.

  • @shachedar7162
    @shachedar7162 3 роки тому +1

    Tq

  • @ASANTHU402
    @ASANTHU402 3 роки тому

    Siddipet👍

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @manmadhp1846
    @manmadhp1846 3 роки тому

    Your voice fully audible. Superb Explanation sir

  • @gangaraju8931
    @gangaraju8931 3 роки тому +1

    👌👌👌🙏🙏🙏🙏🙏

  • @umadevi-gm6wh
    @umadevi-gm6wh 3 роки тому +2

    పద్యపఠనం అద్భుతంగా ఉందండి
    గజేంద్రమోక్షంలోని పద్యాలను ఆలపించి ఉంటే తెలపగలరు.

  • @kamalakarkotagiri7655
    @kamalakarkotagiri7655 3 роки тому

    🙏👍

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @bhushan1636
    @bhushan1636 3 роки тому

    Chala baga cheputhunnaru siri Peru emiti

  • @saisivaraghupatruni7488
    @saisivaraghupatruni7488 Рік тому

    సార్ రామాంజనేయయుద్ధం పద్యాలు చెప్పవలసినదిగా మనవి🙏

  • @JaiBharth
    @JaiBharth 3 роки тому +1

    Sir excellent.explain ప్రాయొపవెశం in 1996 Telugu subject 10th class.thank you

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 роки тому +1

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 3 роки тому

    Sir.. mee voice chaala baagundi... Illage continue cheyyandi. Telugu bhashaloni maadhuryam marae bhasha lo ledu. Meeku chaala thanks sir..

  • @rajuasa6819
    @rajuasa6819 3 роки тому

    Nice Anna

  • @PRAVEENKUMAR-ik5wr
    @PRAVEENKUMAR-ik5wr 3 роки тому +2

    👏👏👏సార్ సూపర్ చాలా బాగుంది. 👌👌👌🙏🙏🙏

    • @DivyatejaHCTOO
      @DivyatejaHCTOO 3 роки тому

      పద్యపరిమళం నిర్వహిస్తున్న వ్యాఖ్యాత పద్యాన్ని చక్కగా చదివి భావాన్ని చక్కగా వి వరిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు

  • @venkateswararaosadhanala2881
    @venkateswararaosadhanala2881 3 роки тому

    its clear the importence of earning of the men

  • @madanapallivijayalakshmi8932
    @madanapallivijayalakshmi8932 3 роки тому +2

    Ramachilukaki aperu ala vachindi sir

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 3 роки тому +2

    సార్ గయోపాఖ్యానం మొత్తం పద్యాలు ఇదేవిధంగా చెప్పండి ప్లీజ్

  • @sathishmagapati648
    @sathishmagapati648 3 роки тому +1

    Vedalu chepadaniki try cheyandi sir

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Місяць тому

    సార్ శ్రీ క్రిష్ణుడు గయుడిని అప్పగిస్తే ఈ రాజ్యం మొత్తం నీకే అప్పచెపుతాను అని అన్నప్పుడు అర్జునుడి పద్యం చనినా రాజులు చక్ర వర్తులు మహి చక్రంబు పాలించు అన్న పద్యం లిరిక్స్ పెట్టండి 🙏